చక్కటి ముఖ వర్చస్సు అమాయకం తో కూడిన అందమైన నటన మనుషుల్ని గుడ్డిగా నమ్మే బోలాతనం కలగలిపిన అందమైన నటి ఫటాఫట్ జయలక్ష్మి ఎవరినైనా గుడ్డిగా ప్రేమిస్తే ఏం జరుగుతుందో మనకు సావిత్రి గారిని ఫటాఫట్ జయలక్ష్మిని చూసి తెలుసుకోవచ్చు అమాయకంగా లోకాన్ని నమ్మవద్దు అంటూ ఆమె ఇదే పాటలో నటిస్తుంది మంచి భవిష్యత్తు ఉన్న నటి జీవితం ఇంత అర్ధాంతరంగా ముగియడం విషాదకరం ఆమె జీవితాన్ని గురించి క్లుప్తంగా చాలా అందంగా వివరించారు మీ విశ్లేషణ వింటుంటే కళ్ళ ముందు ఆమె పాత్రలు కదలాడినట్లు అనిపించింది థాంక్యూ
@@bhashag3904 జయప్రద రాజమండ్రిలో డాక్టర్ విమల గారి హస్బెండ్ తో సంబంధం పెట్టుకున్నది ..భార్య భర్తలిద్దరూ డాక్టర్లే..... అతన్ని పెళ్లి చేసుకుంటానని జయప్రద మొండిగా వుండేది..పాపం ఆ విమలమ్మ గారు నిద్ర మాత్రలు మింగి చనిపోయింది.. చాలా మంచి డాక్టరమ్మ.. జయప్రద ఖాతాలో చాలామంది లేడీస్ సఫర్ అయ్యారు.. కొందరు చనిపోయారు.. జయప్రద భోగం వాళ్ళు.. చాలామంది వుసురు పోసుకుంది . అందుకే భర్త పిల్లలు లేకుండా అయిపోయింది.. అర్జున్ సింగ్ తో వుండిపోయింది..ఆయన పిల్లల్ని తన పిల్లలు గా చూసుకుంటుంది
తెరముందు పెద్దహీరో అయిన యమ్. జి. ఆర్. తెరవెనుక అతి పెద్ద విలన్. జయలలిత, మంజుల, లత, వంటి అనేకమంది హీరోయిన్లు అతని కబంధహస్తాలలో నుంచి బయటపడటానికి చాలా ఇబ్బందులు పడ్డారు. భానుమతి, బి. సరోజాదేవి, కె. ఆర్. విజయ, సావిత్రి, అంజలీదేవి, వంటి వారు తమకి ఉన్న టాలెంట్, డిమాండ్ వల్ల, అతన్ని ఎదిర్చి కూడా తమ కెరీర్ ను కాపాడుకోగలిగారు.
నిజ జీవితం లో ప్రేమలు సినిమాలలో కథ గా మార్చి చూపిస్తారు.చిత్ర పరిశ్రమలోనూ ప్రేమలు, పెళ్ళిళ్ళు, విడాకులు,ఆత్మ హత్యలు మామూలే🤔🙄అంటే డబ్బులేని వాడికి సుఖం లేదు,కోట్లు సంపాదించిన వాడికి సుఖం లేదు. ఫటాఫట్ జయలక్ష్మి అలా చనిపోవటం బాధాకరం.💐😭💐 రెండవ పెళ్లి చేసుకున్నవాడిని వివాహ మాడిన శ్రీదేవి. రెండవ పెళ్ళి చేసుకున్నవాడిని పెళ్లి చేసుకున్న జయలక్ష్మి సుఖపడింది లేదు కష్టాలే తప్ప.
స్వర్గం నరకం సినిమాలో మోహన్ బాబు సరసన ఫటాఫట్ జయలక్ష్మి నటించలేదు.ఆ చిత్రం లో మోహన్ బాబు సరసన అన్నపూర్ణ, ఈశ్వర రావు సరసన ఫటాఫట్ జయలక్ష్మి నటించారు.వీడియో చేసే ముందు ఇలాంటివి సరిచూసుకోండి.
sir చిన్న రిక్వెస్ట్ ఇంతకు ముందు కూడా మిమ్మల్ని అడిగాను , ( అంతా మనమంచికె) అనే సినిమా లో కృష్ణ కు హీరోయిన్ గ చెసింధి, ఆమె పేరు T పద్మిని అని విన్నాను ఆవిడ గురించి కూడా తెలియ జెయగలరు అని కోరుతున్నాను
మా అమ్మ గారు ఫటాఫట్ జయలక్ష్మి మేడ మీద నుండి పడిపోయి చనిపోయారు అనుమానాస్పదంగా అని చెప్పారు. దివ్యభారతి లాగానే కానీ ఇక్కడ ఇంకోలా చెప్పారు. అలాగే ఆవిడ చనిపోయింది 1980లో అనుకున్నా ఎందుకు అంటే కోరికలే గుర్రాలైతే సినిమా 81లో ఆమె చనిపోయాక రిలీజ్ అయ్యింది అని ఎక్కడో చదివాను. ఏది ఏమైనా ఇంకో మంచి నటీమణి చిన్న వయసు లోనే ప్రేమలో మోసపోయి అర్ధాంతరంగా జీవితం చాలించడం బాధాకరం.
ఎందుకో కాని గొప్ప అందకత్తెలైనా మన హీరోయిన్ లు పరభాషా vedavalni 2nd hand వాళ్ళని నమ్మి ఆస్తులను జీవితాలుని అప్పగించి నాశనం అయ్యారు Mana teluguvaallalo మగాడు Ledaa మనసుకు బాధ వేస్తుంది
19th June , 1982 na jayalakshmi chanipothe sarigga 5 rojula taruvatha 24th June, 1982 na nivuru gappina nippu cinema release ayindi. indulo superstar krishna ki chellelu ga chaala important role chesindi.
Great talented young actress missing so soon really great tragedy she played effectively all roles I have seen few pictures of her papam .. most unfortunate person left us at young age miserable
మీ వెండి వెన్నల ద్వారా సీని జీవతాలు చాలా తెలుస్తున్నాయి. పాపం జయ lakshmi. ఇప్పటి heroines లా అప్పటి heroines తిలివి లేదు. మన ఉరి పాండవులు సినిమాలో నటించిన శోభా heroine details చెప్పండి
Mgr ni tamil devudanuku taru kani athani history chuste athanantha cruel evaru leru anipistundi. Anduke oka cinema lo hero ni chusi atani devudiga kolavadam abhimanula murkhatvam
Felt very sad😢 there are other instances, shobha, silksmita kalpana etc too followed her way but let her life story be a lesson for others not to fall prey for such rascals.
An young actress whose career was just blossoming was nipped in the bud owing to the acts of deceit and betrayal played upon her. She felt cheated so much so that she took her own life by resorting to the extreme step. The cinema industry is not meant for the weak hearted and innocent. There are treacherous souls on the prowl to take advantage of the situations and standing in the industry and targetting the gullible.
మనం అనుకున్నంత తేలిక కాదు అండి, సినిమాల్లో నటించే ఆడవాళ్ళు సహజంగా protection కోరుకుంటారు. మామూలుగా ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళకు రక్షణ ఉండదు,అలాంటిది సినిమా వాళ్లకి ఇంకేం రక్షణ ఉంటుంది ? అందుకే వాళ్ళు రక్షణ కోసం ఎవరో ఒక మగవాడి అండ కోరుకుంటారు. ఆ మగాడు మంచివాడు అయితే జీవితంలో నిలదొక్కుకుంటారు. లేదంటే జీవితం నాశనమే. అంతా విధి లిఖితం.
@@Moviesadmirer Doctor Garu I don't agree with your view point. Jayalakshmi, and parents. Ignored, about the possible danger that's obvious. With MGR Family They're notorious. Why did Chakrapani advised her to Act in films When his own ( already married):Son cheated her. He should have given Lumpsome amount and asked her parents to take Jaya Laxmi away from his son. Its all a game plan of MGR Family 😢😳
రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నది చాలదా దేశాన్ని కూడా నాశనం అయితే గాని మీలాంటి వారి కళ్ళు చల్లబడవా. ఆశకైనా హద్దు ఉండాలి. పిచ్చివాళ్ళు పాలకులైతే ప్రజలు మెంటల్ ఆసుపత్రుల్లో ఉండాలి.
చక్కటి ముఖ వర్చస్సు అమాయకం తో కూడిన అందమైన నటన మనుషుల్ని గుడ్డిగా నమ్మే బోలాతనం కలగలిపిన అందమైన నటి ఫటాఫట్ జయలక్ష్మి ఎవరినైనా గుడ్డిగా ప్రేమిస్తే ఏం జరుగుతుందో మనకు సావిత్రి గారిని ఫటాఫట్ జయలక్ష్మిని చూసి తెలుసుకోవచ్చు అమాయకంగా లోకాన్ని నమ్మవద్దు అంటూ ఆమె ఇదే పాటలో నటిస్తుంది మంచి భవిష్యత్తు ఉన్న నటి జీవితం ఇంత అర్ధాంతరంగా ముగియడం విషాదకరం ఆమె జీవితాన్ని గురించి క్లుప్తంగా చాలా అందంగా వివరించారు మీ విశ్లేషణ వింటుంటే కళ్ళ ముందు ఆమె పాత్రలు కదలాడినట్లు అనిపించింది థాంక్యూ
సార్ బాగా చెప్పారు అద్భుతం sir
అలాంటి అమ్మాయి ఉసురు ఊరికే పోదు వున్నవారికి తగులుతాయి
Gadwal87
Op no hu
వీరి జీవితాలు ఇప్పటి వారికి పాఠాలు
జయ ప్రద శ్రీప్రియ ఎంత బాగా సెటిల్ అయ్యరు..ఆ ఎంజి సుకుమారన్ వల్ల.ఈవిడ జీవితమే ఇలా అర్ధాంతరంగా ముగిసింది
జయప్రద కూడా శ్రీకాంత్ నహతాని ప్రేమ వివాహం చేసుకొని నిద్ర మాత్రలు మ్రింగింది.
@@bhashag3904 జయప్రద రాజమండ్రిలో డాక్టర్ విమల గారి హస్బెండ్ తో సంబంధం పెట్టుకున్నది ..భార్య భర్తలిద్దరూ డాక్టర్లే..... అతన్ని పెళ్లి చేసుకుంటానని జయప్రద మొండిగా వుండేది..పాపం ఆ విమలమ్మ గారు నిద్ర మాత్రలు మింగి చనిపోయింది.. చాలా మంచి డాక్టరమ్మ.. జయప్రద ఖాతాలో చాలామంది లేడీస్ సఫర్ అయ్యారు.. కొందరు చనిపోయారు.. జయప్రద భోగం వాళ్ళు.. చాలామంది వుసురు పోసుకుంది . అందుకే భర్త పిల్లలు లేకుండా అయిపోయింది.. అర్జున్ సింగ్ తో వుండిపోయింది..ఆయన పిల్లల్ని తన పిల్లలు గా చూసుకుంటుంది
Amar Singh
@@Abhi-fd6ik ఇప్పుడు అర్జున్ సింగ్ తో కూడా సంబంధాలు తెగిపోయాయి అని అంటున్నారు బ్రదర్.
@@bhashag3904 చనిపోయాడుకదా బ్రో..ఆయన పిల్లలు ఈమెతో బాగానే వుంటారట
తెరముందు పెద్దహీరో అయిన
యమ్. జి. ఆర్. తెరవెనుక అతి పెద్ద విలన్. జయలలిత, మంజుల, లత, వంటి అనేకమంది హీరోయిన్లు అతని కబంధహస్తాలలో నుంచి బయటపడటానికి చాలా ఇబ్బందులు పడ్డారు. భానుమతి, బి. సరోజాదేవి,
కె. ఆర్. విజయ, సావిత్రి, అంజలీదేవి, వంటి వారు తమకి ఉన్న టాలెంట్, డిమాండ్ వల్ల, అతన్ని ఎదిర్చి కూడా తమ కెరీర్ ను కాపాడుకోగలిగారు.
సావిత్రి గారు ఎదిరించి నాశనమై పోయారు.ఆమెకు భర్త , సహనటులుఅండదణడలీవిఋయంలో శూన్యం. మహానటి దయనీయ మరణం
చివరికి ఎయిడ్స్ సోకి mgr చనిపోయాడంట, నిజమేనా?
ఆమె కథ వింటుంటే కన్నీళ్లు వస్తున్నాయి
ఎందరో సినీ విశ్లేషకులు ఉన్నా, మీ విశ్లేషణ చాలా చాలా బాగుంది 🙏🙏🙏
Chala baga chepparu sir. It is really true.
నిజ జీవితం లో ప్రేమలు సినిమాలలో కథ గా మార్చి చూపిస్తారు.చిత్ర పరిశ్రమలోనూ ప్రేమలు, పెళ్ళిళ్ళు, విడాకులు,ఆత్మ హత్యలు మామూలే🤔🙄అంటే డబ్బులేని వాడికి సుఖం లేదు,కోట్లు సంపాదించిన వాడికి సుఖం లేదు.
ఫటాఫట్ జయలక్ష్మి అలా చనిపోవటం బాధాకరం.💐😭💐
రెండవ పెళ్లి చేసుకున్నవాడిని వివాహ మాడిన శ్రీదేవి.
రెండవ పెళ్ళి చేసుకున్నవాడిని పెళ్లి చేసుకున్న జయలక్ష్మి సుఖపడింది లేదు కష్టాలే తప్ప.
eeme story vintunte chaala chaala bhadhanipisthundhi....ila inkevariki jaragakudadhu
Excellent explanation sir so sad story
Anasuyamma B... 💯% correct mam
స్వర్గం నరకం లో మోహన్ బాబు సరసన నటించింది అన్నపూర్ణ, జయలక్ష్మి నటించింది ఈశ్వరరావు తో.
స్వర్గము నరకము చిత్రంలో మోహన్ బాబు కు జంటగా అన్నపూర్ణ నటించారు సార్ ,, మంచి యాక్టర్ ఫటా ఫట్ జయలక్ష్మి
Avunu kani eeswarrao sarasana phatapat natincharu
@@tipsandrecipes2066 by
Andhuke sache mundu narakam anubavinchi sacharu alanti nayakulu
Chesina papam urike podhu chivari kalam lo devudu vadaladu anduke manchi laksanalatho brathakandi
intresting news
Pls make video on Actress Suvarna of 1980s actress
వాడొక హీరో,వాడోక సియం ,వాడిదొక ఫ్యామిలీ... ఛీ
Nice info.
Super 👌👌👌💕😘💕💕 ur 👍👍👍
Great actress 👍
beautiful actress
స్వర్గం నరకం సినిమాలో మోహన్ బాబు సరసన ఫటాఫట్ జయలక్ష్మి నటించలేదు.ఆ చిత్రం లో మోహన్ బాబు సరసన అన్నపూర్ణ, ఈశ్వర రావు సరసన ఫటాఫట్ జయలక్ష్మి నటించారు.వీడియో చేసే ముందు ఇలాంటివి సరిచూసుకోండి.
He is always habitual and can not be mended. 😀😀😀😀😀😀😀😀😀
అప్పట్లో అన్న పూర్ణ పేరు ఉమ
So sad.. I like jayalaxmi
sir చిన్న రిక్వెస్ట్ ఇంతకు ముందు కూడా మిమ్మల్ని అడిగాను , ( అంతా మనమంచికె) అనే సినిమా లో కృష్ణ కు హీరోయిన్ గ చెసింధి, ఆమె పేరు T పద్మిని అని విన్నాను ఆవిడ గురించి కూడా తెలియ జెయగలరు అని కోరుతున్నాను
Ee cinema release ayina konni rojulake padmini chanipoyindi ani ekkado chadivanu
Wonderful actress
మంచి నటి..!! Suïcide చేసుకుని చనిపోవడం.. బాధాకరం..!! 😢😢
Sir,
This Sukumaran, is the son of Mr.Chakrapani of Vijaya & Vahini Studio owner ?. Please clear my doubt.
6
No..!! ఈ సుకుమారన్.. MGR అన్న కొడుకు..!!
No,son of MGR's elder brother,Chakrapani.He is also a character actor in Tamil movies.
No
No
మా అమ్మ గారు ఫటాఫట్ జయలక్ష్మి మేడ మీద నుండి పడిపోయి చనిపోయారు అనుమానాస్పదంగా అని చెప్పారు. దివ్యభారతి లాగానే కానీ ఇక్కడ ఇంకోలా చెప్పారు. అలాగే ఆవిడ చనిపోయింది 1980లో అనుకున్నా ఎందుకు అంటే కోరికలే గుర్రాలైతే సినిమా 81లో ఆమె చనిపోయాక రిలీజ్ అయ్యింది అని ఎక్కడో చదివాను. ఏది ఏమైనా ఇంకో మంచి నటీమణి చిన్న వయసు లోనే ప్రేమలో మోసపోయి అర్ధాంతరంగా జీవితం చాలించడం బాధాకరం.
😞😞😞
June, 1982 lo release ayina nivuru gappina nippu lo kuda unnaru
🙏🙏🙏
ఎందుకో కాని గొప్ప అందకత్తెలైనా మన హీరోయిన్ లు పరభాషా vedavalni 2nd hand వాళ్ళని
నమ్మి ఆస్తులను జీవితాలుని
అప్పగించి నాశనం అయ్యారు
Mana teluguvaallalo మగాడు
Ledaa మనసుకు బాధ వేస్తుంది
Well said
@@umathota8862 thanks
Mee name chapandi sir
Jayalaxmi Iddaru Ammayilu cinemalo ANR sister ga chinna vesham vesindi
19th June , 1982 na jayalakshmi chanipothe sarigga 5 rojula taruvatha 24th June, 1982 na nivuru gappina nippu cinema release ayindi. indulo superstar krishna ki chellelu ga chaala important role chesindi.
😢Mee valla paatha vishayalu Anni thelusthunnayi
MGR KOODA VEDHAVE... Jayalalithaa jeevitham nasanam chesadu
Good actress
👍👍👍
Great talented young actress missing so soon really great tragedy she played effectively all roles I have seen few pictures of her papam .. most unfortunate person left us at young age miserable
NEECHUDU..
PAPAM..😭😭😭
మీ వెండి వెన్నల ద్వారా సీని జీవతాలు చాలా తెలుస్తున్నాయి. పాపం జయ lakshmi. ఇప్పటి heroines లా అప్పటి heroines తిలివి లేదు. మన ఉరి పాండవులు సినిమాలో నటించిన శోభా heroine details చెప్పండి
Very sad to hear these news about Jaya Laxmi. She blindly trusted that worst person and lost her life.
Aame death photos petandi
manameppudu 1love lo enjoyni ala feel avutonnamo a enjoylo votamochinappudu bhadhavochinappudu alane feel avvali
ఆ సుకుమార్ ఇప్పుడు బ్రతికే ఉన్నారా లేదా చెప్పలేదు sir
వాడు కూడా పోయాడు
Talented lady artists thama life Thame nasanam chesukunnaru saviors modalu sreedevi varaku.
Jayalakshmi super is the best great prasen MUNAGARADHAKRISHNA NANDHIKOTKUR
Cinimalo ne hero lu real life lo vilans
తర్వాత సుకుమారన్ సంగతేమయింది?
వాడు 60 ఏళ్లు నిండే దాకా బతికాడు..ఈవిడే క్షణిక ఆవేశములో నిండు ప్రాణం తీసుకుంది
మా ఇంటి అయన కథ కూడా ఆఖరి సినిమా నే.
Mgr ni tamil devudanuku taru kani athani history chuste athanantha cruel evaru leru anipistundi. Anduke oka cinema lo hero ni chusi atani devudiga kolavadam abhimanula murkhatvam
జయలక్ష్మి ఉసురు తగిలే ఉంటుంది
Felt very sad😢 there are other instances, shobha, silksmita kalpana etc too followed her way but let her life story be a lesson for others not to fall prey for such rascals.
lovelo votami gelupulu natiral athma athyane main point anukonakudadu why q ans 1saari vodam amte life amtakuminchina love feel lover enteravutaru cheatingfellows kosam lifenu mattipaalu cheyanekudadu
👍👃
దశరధరామిరెడ్డి గారి కూతురా ఈవిడ 😞
పేరు గొప్ప ఊరు దిబ్బ ఎంజీఆర్. అతని కుటుంబానికి రౌడీ కుటుంబం అని తమిళనాడులో బాగా పేరు. అయిన ఆరోజుల్లో ఎంజీఆర్ అంటే తమిళ జనం పిచ్చిగా అభిమానించే వారు
Eeroju ki marpu ledu lendi
An young actress whose career was just blossoming was nipped in the bud owing to the acts of deceit and betrayal played upon her. She felt cheated so much so that she took her own life by resorting to the extreme step. The cinema industry is not meant for the weak hearted and innocent. There are treacherous souls on the prowl to take advantage of the situations and standing in the industry and targetting the gullible.
He was married man, I think both had physical relationship, other wise, he don't warn her to stop acting, woman should not believe such idiots
So sad about jayalakshmi how she was cheated and decieved by sukumar
అమాయకురాలు పాపం/మాకు తెలుసు/యీనాదు అంత అమాయకులు లేరు/
Very sad Amma
Patapatjayalaksmeprakka nenupellekodukakanatenchanu muralimohan prabha kantharao nirmalanatinchamu 1976
Ammayilu, nateemanulu kuda ilanti panikimalina vedhavalne istapadataru. Poni chavadamenduku. Pora vedhava Ani vadileka
True
బుద్ధి కర్మానుసారిణి అన్నట్టు
పెళ్ళైన వాడ్ని ప్రేమించడమేంటో
ఆడు వేధిస్తున్నాడని బాధపడటమేంటో
చివరకు ఆత్మహత్య చేసుకుంది
మనం అనుకున్నంత తేలిక కాదు అండి, సినిమాల్లో నటించే ఆడవాళ్ళు సహజంగా protection కోరుకుంటారు. మామూలుగా ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళకు రక్షణ ఉండదు,అలాంటిది సినిమా వాళ్లకి ఇంకేం రక్షణ ఉంటుంది ? అందుకే వాళ్ళు రక్షణ కోసం ఎవరో ఒక మగవాడి అండ కోరుకుంటారు. ఆ మగాడు మంచివాడు అయితే జీవితంలో నిలదొక్కుకుంటారు. లేదంటే జీవితం నాశనమే. అంతా విధి లిఖితం.
@@Moviesadmirer Doctor Garu
I don't agree with your view point.
Jayalakshmi, and parents.
Ignored, about the possible danger that's obvious.
With MGR Family
They're notorious.
Why did Chakrapani advised her to Act in films
When his own ( already married):Son cheated her.
He should have given Lumpsome amount and asked her parents to take Jaya Laxmi away from his
son.
Its all a game plan of MGR Family 😢😳
ఇద్దరు అమ్మాయిలు 1970లో వచ్చింది
Swargam narakam lo Mohanbabu prakkana Annapurna heroine kada. Jayalaxmi kaaaadu.
Swargam narakam lo mohanbabu gaari sarasana Annapoorna gaaru natincharu
swargam narakam lo mohan babu sarasana natinchinadi annapoorna. fatafat jayalakshmi kaadu.
అయ్యో! పాపం
amdukamte manushula manassulu a skyanam ala maripoye maata avvariki teleedhu
Swargam,narakamlo,mohanbabukujantakadu
సేమ్ సావిత్రమ్మ కధ
NEECHUDU..NASANAM IPOTADU...24 YRS LO CHANIPOTINDI PAPAM PARENTS MATA VINALI KADA....
Ysja ap cm garu before nine years india pm
రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నది చాలదా దేశాన్ని కూడా నాశనం అయితే గాని మీలాంటి వారి కళ్ళు చల్లబడవా. ఆశకైనా హద్దు ఉండాలి. పిచ్చివాళ్ళు పాలకులైతే ప్రజలు మెంటల్ ఆసుపత్రుల్లో ఉండాలి.
Paniki Mina valla nu
Premistey entey
votamini vorchikomte manassunu samardhimchukimte manam winku dhaggaralo vunnattu
PHATA PHAT...🙄
thatsal
Meerevaru,valatho mee sambandham enti,edo chusinatlu chepthunnaru
Chala దారుణం baboii పాపం
Patapatnakusnehithuralu naperutvchalapathirao dasarinarayanarao prakkapellikodukugaetchadu1976=lomadrasfiliminstitelosutingjarigind muralimohan.prabha.kantharao.nirmala nenupellikodukupatraloameprakkanatinchanu amene prabha.jayaprada.jayasudaninakupatapatnuparichayAmchesindi patapatjayalakshime m.g.r. tammudu chakrapani sthenikodukunupremenchindi vadumosamchesadu. Lovepailureayendi .m.g.r.c.m kanuka casemapuchesaru thulluru chalapathi film actor korekalegurralithe .facebook youtube india .
Mukanayinkar movie
1maata
Died by taking sleeping pills....what a decision.
Mgr Anna కొడుకు 😂😁
Mgr kuda donga anna mata.
Murkuralu
చావు పరిష్కారం కాదు
ante MGR koodaa oka aadapilaki anyayam chesaadanna maata
Not 1, many many
Oka aadapilla kadu boldu mandi unnaru
Elanti.vada.mgr.vestu.gadu
Dasarinarayanarao director.1976.adayarufilminstute
Suting jaregende.