నేను స్వర్గీయ హరినాథ్ గారి సినిమాలుచాలా సినిమాలు చూశాను హలో మేడం శాసత్యభమా పైనాకోపంలోనప్రేమా నీవునేనుఏకమైతే స్వర్గంలోకం నీవులేని జీవితమే పెద్దశాపం సూపర్ హిట్ సాంగ్
ఆంధ్ర లో రాజులంటే విజయనగరం/విశాఖ జిల్లావాళ్ళే, క్రమేణా తుగో/పగో/భీమవరం/బాపట్ల/తమిళనాడు-రాజపాళయం లో పొలాలు/వ్యవసాయం కొరకు భూస్వాములుగా స్థిరపడ్డారు. ఇతరులకు పెట్టడమే కాని దోచుకోవడం రాని ఏకైక అగ్రకులం. రాజు రాజే.
హరనాథ్ గారిని పిఠాపురం లో సుమారు 56 yrs back ante 67 lo అనుకుంటా చూసాను,వారి ఇంటి వద్ద.ఇప్పుడు పిఠాపురం ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా వున్న ఇంట్లో.వారి తమ్ముడూ చిరంజీవి రాజు గారు నాకు తెలుసు!ఆయన సినిమాలు భీస్మ,చిట్టిచెల్లెలు, నాదీ ఆడజన్మ, లేత మనసులు తదితర సినిమాలు చూసా! మంచి అందగాడు!వారి సోదరుడు సుబ్బరాజు గారు కూడా తెలుసు!
వీడియోకి పెట్టిన పేరు " హరనాథ్ గారు పుట్టి , పెరిగిన ఇల్లు " !!! ఇల్లు చుాపి౦చలేదు !!! ఆడిగిన వారినే మళ్ళీ మళ్లీ " ఆయనను ఇక్కడే దహన౦ చేశారా " అని ఆడిగే బదులు ఆ ఇ౦టిని బయటను౦డి ఐనా చుాపవచ్చు కదా ??? కనీసం ఆ వుారు కుాడా చుాపలేదు !!! మొత్తం మీద ఇది పనికిమాలిన వీడియో !!!
He studied in P.R.GOVT COLLEGE,KAKINADA IN 1955. MY ELDEST BROTHER DURISETY RAMA MURTY IS HIS CLASSMATE IN B.A. HIS BROTHER WAS MY NEIGHBOUR IN SBI NAGARJUNANAGAR BANK COLONY KAKINADA
In those days Haranath is more beautiful actor than so many heros. He was very young to suit as Sri Ram in sitarama kalyanam. And the most beautiful as Sri Krishna in Bhishma. Most popular famous hero in social and love movies. Some of the ladies and friends are caused to his bad career. He was him self ruined his future.
అన్ని విషయాలూ చర్చించాలి అంటే వీడియో లాగ్ అవుతుంది అని పెట్టలేదు బ్రదర్... కుదిరితే కుటుంబ సమాచారంతో మరో వీడియో చేస్తా బ్రదర్... anyway thank you for your visit 🤝
I saw him with my class mates in 1985 near kurnool public school at aroranagar,we don't know him ,all school went to see as hero came ,there he was drunk we came back😂
Vizag lo Achyuta ramaraju gari house ki vachevaru .tagudu ekkuva . Wife court lo case petti property pondinadi . Good and beautiful actor . Suuper actor okaru tagudu mapperu .movies lo bookings rakunda .
టైటిల్ లో కూడా హరనాథ్ అనే కదండీ వ్రాసాను...కాకపోతే సామాన్యంగా అందరూ "హరి"అనే కదా పేరు పెట్టుకుంటారు "హర" అని చాలా అరుదుగా పెట్టుకుంటారు... అందువల్ల వాడుకలో హరి అని పలికాను..ఒకవేళ దాని వల్ల మీరు బాధపడి ఉంటే క్షమించండి...I am Sorry for that... anyway please keep support 🤝
Sabbu petti moham kadagaalsina avasaram ledu Harinath gaariki. Water to ila kadigesi ala velli action chesevaadu. Drink cheyadam lo monagaadu. Andam lo number 1.Harnath number2 Aravindaswamy 3pradeep(Nalugustambalata)4Sharvanand.
Dear friend though l am from Karnataka,l have seen many of his films and am quite impressed by his acting..he has also acted in kannada films.but unfortunately he was given to drinking and so he died early. Bring out more on him.c.s.nanjundaiah.shimogga
మంచి అందం. చక్కని యాక్టింగ్, సూపర్ హీరో హరనాధ్ గారు..
లేతమనసులు లో.. అందాల ఓ చిలకా అందుకో ఈ లేఖ.. సూపర్ సాంగ్
నటులు హరనాథ్ గారి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్ధం పని మనో ఆత్మలకు శాంతి కలుగవలెను అని సతుల సమేత భగవంతునికి దేవునికి ప్రార్ధన.....
నేను స్వర్గీయ హరినాథ్ గారి సినిమాలుచాలా సినిమాలు చూశాను హలో మేడం శాసత్యభమా పైనాకోపంలోనప్రేమా నీవునేనుఏకమైతే స్వర్గంలోకం నీవులేని జీవితమే పెద్దశాపం సూపర్ హిట్ సాంగ్
ఆంధ్ర లో రాజులంటే విజయనగరం/విశాఖ జిల్లావాళ్ళే, క్రమేణా తుగో/పగో/భీమవరం/బాపట్ల/తమిళనాడు-రాజపాళయం లో పొలాలు/వ్యవసాయం కొరకు భూస్వాములుగా స్థిరపడ్డారు. ఇతరులకు పెట్టడమే కాని దోచుకోవడం రాని ఏకైక అగ్రకులం. రాజు రాజే.
avunu meru cheppindhi correct
😊😢😊@@sathavahana6809
Kapatam leni manushulu.. ❤
హరనాథ్ గారిని పిఠాపురం లో సుమారు 56 yrs back ante 67 lo అనుకుంటా చూసాను,వారి ఇంటి వద్ద.ఇప్పుడు పిఠాపురం ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా వున్న ఇంట్లో.వారి తమ్ముడూ చిరంజీవి రాజు గారు నాకు తెలుసు!ఆయన సినిమాలు భీస్మ,చిట్టిచెల్లెలు, నాదీ ఆడజన్మ, లేత మనసులు తదితర సినిమాలు చూసా! మంచి అందగాడు!వారి సోదరుడు సుబ్బరాజు గారు కూడా తెలుసు!
❤ Nice comment Sir..Namasthe
🙏🙏🙏🙏🙏మిస్ యు సార్
😊2 m XMbc
9
🏢🏢🏢
L me wax
Super
వీడియోకి పెట్టిన పేరు " హరనాథ్ గారు పుట్టి , పెరిగిన ఇల్లు " !!! ఇల్లు చుాపి౦చలేదు !!! ఆడిగిన వారినే
మళ్ళీ మళ్లీ " ఆయనను ఇక్కడే దహన౦ చేశారా " అని ఆడిగే బదులు ఆ ఇ౦టిని బయటను౦డి ఐనా
చుాపవచ్చు కదా ??? కనీసం ఆ వుారు కుాడా చుాపలేదు !!! మొత్తం మీద ఇది పనికిమాలిన వీడియో !!!
Bro house loki chupinchi untay bagundu
Real n beautiful Hero Harinath Raju garu 🙏
I liked
We are from Raparthi village. Haranath house and our house are side by side. My father was his class mate in primary school. Thanks for the video❤🙏🙏
Very good Sir
Super annya
Thank you so much brother...please keep support
Chala thanks bro maa vurini parichayam chesinanduku
Welcome Brother ❤️... Please Share & keep support 🤝
పెద్దాయన జుట్టు ఇప్పటికీ సూపర్.. మాకు ఇప్పుడు 40.అరెకరం పోయింది నుదుటున..
😂😂😅
😂😂
😂😂
Nenu chusina Harinath chivari rojulu.. very dad
మీకు తెలుసా అండి హరనాథ్ గారు
Haranadh is a good glamor hero and good actor in telugu film, he si first picture mahalakshmi and last pictur nijamchepithenammare. very good hero
He studied in P.R.GOVT COLLEGE,KAKINADA IN 1955. MY
ELDEST BROTHER DURISETY RAMA MURTY IS HIS CLASSMATE IN B.A.
HIS BROTHER WAS MY NEIGHBOUR IN SBI NAGARJUNANAGAR BANK COLONY KAKINADA
ణణణబ
Ak.Chittoor....AP..HARINATH GARU SUPER,LEGENDARY HERO..HANDSOME and BEST ACTOR..I LIKE HARINATH GARU...ROMANTIC HERO...GEM FOR INDUSTRY
Hello tamaru illuchupichaledu andi...
లోపలికి వెళ్లడానికి లేదండి మొత్తం క్లోజ్ చేసి ఉంది... ఎవరూ ఉండట్లేదు కదా అందుకే... anyway thank you for your Visit.. please keep support 🙏🙏
In those days Haranath is more beautiful actor than so many heros. He was very young to suit as Sri Ram in sitarama kalyanam. And the most beautiful as Sri Krishna in Bhishma. Most popular famous hero in social and love movies. Some of the ladies and friends are caused to his bad career. He was him self ruined his future.
It was truly the saddest thing in his entire life
ఈ హరినాధ్ తాగుడుకు బానిసయ్యి కెరీర్ పాడుచేసుకున్నాడు.
హరనాధ్
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
హారానాధ్ ను పెళ్లి చేసుకుని వదిలేసిన నల్ల అబినేత్రి గురించి ఎవరు చేపకపోవడం దురదృష్టకరం
ఎవరి గురించి అండి నల్ల అభినేత్రి అంటున్నారు pls చెప్పండి తెలుసుకోవాలి అని ఉంది
👌👌👌👌👌👌
We are missing to see the house completely in this video. We feel happy to see old houses
హరినాథ్ ఏంతో పరిణతి చెందిన నటన 🎉
❤❤KK
August ,31 ani chala సార్లు విన్నాము
ఇల్లు పూర్తిగా.. స్పష్టంగా చూపించడానికి మీకేమి రోగం ?
Chalam gurinchi teliyajeyandi....
Hari nadh gharu chala manchi natudu ayana thelugu cinemalo chala manchi hero gha natim charu ayana kalakalamu guruthu vundi potharu
Vizianagaram nundi parvatipuramu velle rootlo vundi vzm nundi 16 km
Bondapalli
It is Haranath not Harinath.
Old age Information Is Correct anduke
అందగాడు
హరనాథ్ గారు...హరినాథ్ కాదు
Video baugundi house chupicnadi vari banduvulu chulinchadi samakalikulu bale chepthunnaru peddavar variki namaskarulu
ఇంటి ఫుల్ హోం టూర్ త్వరలో చేస్తానండి...Thank you for your support 🙏 🙏🙏
Harinath is very good actor once upon. But toomuch drinking spoiled his golden life that's all.very sorry about his cinema career .
అంద గాడు హరినాధ్ ... టాలెంట్ హీరో కాంతారావు గారు ఇండస్ట్రీ లో వున్న కులగజ్జి వలెనే తొక్కి వేయబడ్డారు .
Prabhas garki dhaggara bandhuvanta nijama?bro
తెలీదు బ్రదర్ నాకు...
@@rajateluguvihari prabhas movie raghavendra starring lo maa pedhanaanna gari aasissulatho haranadh gaari photo choopinchi name kooda chepparu prabhas voice vinipisthundhi bro that's true 😊
No relation with Prabhas.
Kadu
Prabhas -rajulu
Haranath--patnaiks
@@rajamlakshmi7142 Pattnaik. Ante odiisa waallu kada. But haranath Raju. Caste
హ ర నా ద్ భా ర్య పి ల్ల ల వి వ రా లు చె ప్ప రా బా బు
అన్ని విషయాలూ చర్చించాలి అంటే వీడియో లాగ్ అవుతుంది అని పెట్టలేదు బ్రదర్... కుదిరితే కుటుంబ సమాచారంతో మరో వీడియో చేస్తా బ్రదర్... anyway thank you for your visit 🤝
Haranath son is now working under All Aravind
Video yekkuva teeyandi
భీష్మ 62 lo రిలీస్
రాపర్తి, పట్టు చీరలకు కూడ ప్రసిద్ధి.
In these castes it is cremation only, no burying to build any samadhis.
Harnath andi meeru Harinadh ani antunnaru.
నల్ల అభినేత్రి పెళ్లి చేసుకుని వదిలి వేసింది అని అంటున్నారు ఎవరు
Bheeshma 1962
786..panja..sakkubai..🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
I saw him with my class mates in 1985 near kurnool public school at aroranagar,we don't know him ,all school went to see as hero came ,there he was drunk we came back😂
very nice sir ❤️
Yes. I was there at that moment. My house was there
NTR ANR lanu thattukuni nilabadindi okka Haranath gare..Krishna sobhan cinemalu 50 rojula ke aagipoye rojullo Hsranath cinemalu 100 days 25 weeks aadevi
Vizag lo Achyuta ramaraju gari house ki vachevaru .tagudu ekkuva . Wife court lo case petti property pondinadi . Good and beautiful actor . Suuper actor okaru tagudu mapperu .movies lo bookings rakunda .
Good information andi
Inti loopala choopinchandi
sure brother 🤝
Alchohol addiction tho jeevitham paadu chesukunnaadu harnath garu
నాయనా హరి నాథ్ కాదు...హర నాథ్.....తెలుసుకుని మాట్లాడాలి
టైటిల్ లో కూడా హరనాథ్ అనే కదండీ వ్రాసాను...కాకపోతే సామాన్యంగా అందరూ "హరి"అనే కదా పేరు పెట్టుకుంటారు "హర" అని చాలా అరుదుగా పెట్టుకుంటారు... అందువల్ల వాడుకలో హరి అని పలికాను..ఒకవేళ దాని వల్ల మీరు బాధపడి ఉంటే క్షమించండి...I am Sorry for that... anyway please keep support 🤝
P⁹02
@@rajateluguvihari parthi vishayam lo thappulu vethukuthaaru pattinchukokunda mundhuku vellandi thammudu 😊
@@Easportsfcmibile2425 Thank you for your support brother 🙏🙏
Sorry Sir
Rajulukutumbamu harenad garibharyagoppaente ammaibharyavatchindendi peddastainunude ntr anr castfeeling potiprapanchamu andagadu netrokkevesaru 1975=parestithinakubagatelusu 1982=varakuchusanu adayarulo.
He ruined his life with his own hands. He became slave to liquor.
Ellu chupencha leedu chakkaga
లోపలికి వెళ్లడానికి లేదండి మొత్తం క్లోజ్ చేసి ఉంది... ఎవరూ ఉండట్లేదు కదా అందుకే... anyway thank you for your Visit.. please keep support 🙏🙏
A
AA
Leta manasulu lo hero eeyana
Ayanani maro pedha actor mandhu alavatu chesi dhaniki banisaga chesi cenima ranga jeevithamni nasanam chesaru...
Sabbu petti moham kadagaalsina avasaram ledu Harinath gaariki. Water to ila kadigesi ala velli action chesevaadu. Drink cheyadam lo monagaadu. Andam lo number 1.Harnath number2 Aravindaswamy 3pradeep(Nalugustambalata)4Sharvanand.
Eevurilo 100./.Musali varena
Dear friend though l am from Karnataka,l have seen many of his films and am quite impressed by his acting..he has also acted in kannada films.but unfortunately he was given to drinking and so he died early. Bring out more on him.c.s.nanjundaiah.shimogga
thank you for your valuable visit, 🙏,.. Please keep support 🤝
YAva kannada film.
@@krishnakhumaar2353 Bhakta Prahlada in 1967 kannada film
@@rajateluguvihari adu dubbed version not original