దేవా! మహోన్నతుడా... మహిమా ప్రకాశితుడా...(2) పదివేళ్లలో అతిసుందరుడా కీర్తింతు మనసారా! (2) ||దేవా|| వెలిసావు భువిలో మెస్సయ్యగా ఎడారి బ్రతుకులో సెలయేరుగా(2) నిస్సారమైన నా జీవితములో చిగురించె ఆనందము(2) ||దేవా|| లేచాను ఒంటరి విశ్వాసినై వెతికాను నీ దారి అన్వేషినై(2) నీ దివ్య మార్గము దర్శించిన ఫలియించె నా జన్మము(2) ||దేవా||
PRAISE THE LORD OLD SONG ENOCH JAGAN GOOD MUSICIAN I LOVE U THIS SONG SO MUCH JESUS TOUCH MY HEARTS JESUS LOVES U ALWAYS YOUR FAMILY 🕎🧎🛐🙋✝️🫶🙏💅🤗🎸🎹🤝🙇🙌👍👌👏🥰💘🪘💯⛪🤲👋🎻🇮🇳❤️
All time favourite song praise God 🙌 all glory to Jesus Christ 🙏
దేవా! మహోన్నతుడా...
మహిమా ప్రకాశితుడా...(2)
పదివేళ్లలో అతిసుందరుడా
కీర్తింతు మనసారా! (2)
||దేవా||
వెలిసావు భువిలో మెస్సయ్యగా
ఎడారి బ్రతుకులో సెలయేరుగా(2)
నిస్సారమైన నా జీవితములో
చిగురించె ఆనందము(2)
||దేవా||
లేచాను ఒంటరి విశ్వాసినై
వెతికాను నీ దారి అన్వేషినై(2)
నీ దివ్య మార్గము దర్శించిన
ఫలియించె నా జన్మము(2)
||దేవా||
Nice
Beautiful song and beautiful voice ❤️
Vandhanalu ❤
I Like dise song jesus God worship , nice .praise god.
Really wonderful worship song.....praise the Lord
PRAISE THE LORD OLD SONG ENOCH JAGAN GOOD MUSICIAN I LOVE U THIS SONG SO MUCH JESUS TOUCH MY HEARTS JESUS LOVES U ALWAYS YOUR FAMILY 🕎🧎🛐🙋✝️🫶🙏💅🤗🎸🎹🤝🙇🙌👍👌👏🥰💘🪘💯⛪🤲👋🎻🇮🇳❤️
One of my favourite song brother...vry nice song...all glory to god🙏
Wonderful Song!!!👍🙏
Amen
Nice Song Bro..🙏👏👏👏
Thank you, praise God
Nice vocals sister may God bless your voice for his ministry
My favourite song 😍
Almost daily I sing this song
Song is sooo nice 👍🎉🎉🎉🎉
Nice song lyrics
Nice song brother
Sorry for the finding mistake
Ni dhivya margamu to nadhivya margamu 😅
Glory to Jesus Christ Amen
I am your 38th subscriber bro..hope people will like your channel as you are trying to spread the word of god..