Super Star Krishna Songs - Malle Pandiri Needalona - Mayadari Malligadu

Поделиться
HTML-код
  • Опубликовано: 30 май 2014
  • Super Star Krishna Songs - Malle Pandiri Needalona
    Movie: Mayadari Malligadu,
    Cast: Krishna Ghattamaneni, Jayanthi, Manjula,
    Director: Adurthi Subba Rao,
    Music: Mahadevan K.V.
    Producer: Adurthi Subba Rao,
    Genres: Drama,
    Release: 1973.
    Songs List:
    01. Malle Pandiri Needa
    02. Manishiki Maathram
    03. Navvuthu Bathakalira
    04. Thalaki Neellosukuni
    05. Thurru Pitta
    06. Vasthaa Yellosthaa
    Watch more movies @
    / volgavideo
    ruclips.net/user/newvolgav...
  • КиноКино

Комментарии • 452

  • @varalakshmichitta4054
    @varalakshmichitta4054 Год назад +5

    సుశీల గారి గాత్రని కి ఒక like వేసుకోండి ❤❤❤❤ జయంతి గారి action super. Good actor

  • @nagendrachary4455
    @nagendrachary4455 3 года назад +35

    పిల్లగాలిలో పియానో వాయిద్యంలా పి .సుశీల గారు ఈ పాటను ప్రియమనోహరంగా ఆలపించారు .
    బహుళ స్వరగతులను బహుమతిగా పొందిన మహదేవన్ సంగీతం ఈ గీతానికి ఎంతగానో ప్రాణం పోసింది .
    నేత్రపర్వంగా చిత్రీకరించిన ఈ పాటలో ఆత్రేయ గారి కలం పాత్రోచితమైన భావాలతో జైత్రయాత్ర కొనసాగించింది .

  • @marellasambasivarao5920
    @marellasambasivarao5920 5 лет назад +13

    ఎంతో అద్భుతంగా వ్రాసిన ఈ ఆత్రేయగారి గీతానికి మహదేవన్, గాన కోకిల సుశీల గార్లు సుమధుర పరిమళాన్ని అద్దారు. ఎన్నో అద్భుత చిత్రాలను అసాధారణ రీతిలో తీసిన మహోన్నత దర్శకులు ఆదుర్తి సుబ్బారావుగారు ఈ పాటను సెక్సీగా కాకుండ రొమాంటిక్గా తీసి ఉండి ఉంటే ఎంతో క్లాస్ గా ఉండేది!

  • @viswamithra5585
    @viswamithra5585 5 лет назад +14

    ఆనాటి ఇన్ట్సెమెంట్ అన్ని కళాకారుల తయారు, ఈనాడు అన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు, సంగీతం కూడా అదే పరిస్థితి తిరిగి రాని రోజులు,ఆదుర్తి సుబ్బారావు గారు ఆచార్య ఆత్రేయ గారు,కెవి మహదేవన్ గారు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు.

  • @vaitheeslakshmanan8280
    @vaitheeslakshmanan8280 9 месяцев назад +2

    Jayanthi Amma garu Expression so Awesome

  • @madhusomesula9211
    @madhusomesula9211 6 лет назад +54

    చిన్నప్పుడు మాఊరి లొ గ్రామ పంచాయితి రెడియో పాట వింటుంటే మనసుకు ఎంతో హాయిగా ఉండేది

  • @durgaprasad2611
    @durgaprasad2611 5 месяцев назад +2

    అబ్బ ! ఏమి ఆ స్వర మాధుర్యం! అద్భుతం!!

  • @ashokch9300
    @ashokch9300 4 года назад +33

    ఎన్నడు మరువలేని ఈ పాటను వ్రాసిన ఆత్రేయ గారి................

  • @kishoreongole8082
    @kishoreongole8082 3 года назад +63

    2020 లో ఈ పాట వింటున్నాను. అస్సలు ఈ పాట lyrics ఎవరైనా సరిగ్గా విన్నారా. కవి హృదయం ఒక స్త్రీ గా పరవసించి రాసిన పాట

  • @panikarasatyamyadav634
    @panikarasatyamyadav634 4 года назад +63

    తెలుగు జాతి ""ఆణిముత్యం"" గాన కోకిల సుశీలమ్మ...మనసు కవి ఆత్రేయ ఇలాంటి పాటలు రాసి ప్రేక్షక హృదయాలలో చిరస్మరనియ్యుడుగా నిలిచి పొయాడు...

    • @chadaramjaganmohanrao3393
      @chadaramjaganmohanrao3393 3 года назад +1

      YES BHARATHARATNA PEELAGONTHU LATHA MANGESHKAR KICHARU,,,LATHA, ASHABHOSLE ASUYAPADE MADHURAMINA GONTHU P.SUSEELAMMADI,,,Suseelamma ki demudichina gonthu,,mana telugu varu avadam mana adrustam

    • @venkateshvenkatesha6843
      @venkateshvenkatesha6843 2 года назад

      ಸುಶೀಲಮ್ಮ ಲತಾಮಂಗೇಶ್ಕರ್ .ಕಂಟೇ ಗ್ರೇಟಂಡಿ , ಅಮ್ಮ ಅಪರ ಗಾನಸರಸ್ವತಿ, ಇಲಾಂಟಿ ಮಧುರಮೈನ ಗೊಂತು ಎವ್ವರಿಕುಂದಂಡಿ
      ಚಳ್ಳಕೆರೆ ವೆಂಕಟೇಶ್, ಬಳ್ಳಾರಿ, ಕರ್ನಾಟಕ

    • @rajendraprasaddevineni3128
      @rajendraprasaddevineni3128 2 года назад

      Nenu get

    • @chagantiraju1677
      @chagantiraju1677 Год назад

      @@chadaramjaganmohanrao3393 mms

    • @chagantiraju1677
      @chagantiraju1677 Год назад

      0

  • @arjunareddythamalampudi6232
    @arjunareddythamalampudi6232 5 лет назад +14

    చాలామంచిసాహిత్యం పాటరాసిన తీరుఅద్భుతం పాటపాడినతీరుఅద్భుతం సంగీతం ఇంకాఅద్భుతం చెవిలొ .అమృతం పోసినట్టు ఎంతబాగున్నాది పాట రాళ్ళను సైతం కరగించే అమృత స్వరం మన గాన కోకిల సుశీలగారిది . !ఎంత హాయిగా ఉందో ఈ పాట వింటుంటే...... అర్థవంతరమైన సాహిత్యం అద్బుతం . సుశీలమ్మగారు తప్ప వేరెవారు ఇంతబాగాపాడలేరు . సుశీలమ్మగారికిపాదాబివందనం పాటవినటం మొదలవ్వగానే మనము మైమరచిపొతాము ఇటువంటి పాటలువినడంచూడటం మనఅదృస్టం ఈ పాట అంత అద్భుతమైన పాట అదిరింది సుశీలమ్మ కంఠం.. ఇటువంటి కంఠం దొరకదు మళ్లీ. కలియుగం చివరి వరకు నిలిచిపోయే పాట గానకోకిల " పి. సుశీలమ్మ గళం నుండి ఏ పాట విన్నా " అమృతం జాలువారినట్టే వుంటుంది. సుశీలమ్మ పాడేతీరులోని " ఆ స్పష్టత " ఆ మాధుర్యం "ఆ లాలిత్యం " వినేవారికి ప్రశాంతతను మధురానుభూతిని పంచుతాయి... అర్జునరెడ్డి.. మాచవరం. .9949938146..

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 Год назад +4

    పెళ్లి సంబరం ఎన్నడూ ఎరుగని ఇల్లు నాది. పసుపుతాడు నోచుకోని బ్రతుకు నాది. అయ్యా ఆత్రేయ నీకు 🙏

  • @ratnampshm9559
    @ratnampshm9559 3 года назад +6

    సూపర్ స్టార్ కృష్ణ గారికి మంజుల జంట ప్రేక్షకులకు కన్నులపంట ఈ అందమైన జంట సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది సాంగ్ సూపర్ సుశీల గారు అద్బుతంగా హాయ్ గా ఉంది ఆడియో విడియో సూపర్ గా ఉంది సుశీల గారికి హృదయపూర్వక అభినందనలు మెడమ్🙏🙏🙏

  • @Vasudha1863
    @Vasudha1863 3 года назад +15

    మల్లె పందిరి నీడలోన జాబిల్లి
    చిత్రం : మాయదారి మల్లిగాడు (1973)
    సంగీతం : కె.వి. మహదేవన్
    గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
    నేపధ్య గానం : సుశీల
    vr
    పల్లవి:
    మల్లె పందిరి నీడలోన జాబిల్లి.. మంచమేసి ఉంచినాను జాబిల్లి
    మల్లె పందిరి నీడలోన జాబిల్లి.. మంచమేసి ఉంచినాను జాబిల్లి
    మా అన్నకు.. మా చంద్రికి.. ఇది తొలి రేయి.. నాకిది వరమోయి..ఈ..
    కళ్ళుకుట్టి వెళ్ళకోయి జాబిల్లి.. తెల్లవారనీయకోయి ఈ రేయి..
    చరణం 1:
    గడుసు పిల్లకు వయసు నేడే.. గురుతుకొచ్చిందీ..ఈ..
    మొరటువాని మనసు దానికి పులకరించిందీ..ఈ..
    గడుసుపిల్లకు వయసు నేడే గురుతుకొచ్చిందీ..ఈ..
    మొరటువాని మనసు దానికి పులకరించిందీ..ఈ..
    ఇద్దరికీ ఈనాడు నువ్వే ముద్దు నేర్పాలి
    ఆ ముద్దు చూసి చుక్కలే నిను వెక్కిరించాలి
    కళ్ళు కుట్టి వెళ్ళకోయి జాబిల్లి.. తెల్లవార నీయకోయి ఈ రేయి..
    చరణం 2:
    పెళ్ళి సంబరమెన్నడెరుగని ఇల్లు నాదీ..ఈ..
    పసుపుతాడే నోచుకోని బ్రతుకు నాదీ..ఈ..
    పెళ్లి సంబరమెన్నడెరుగని ఇల్లు నాదీ..ఈ..
    పసుపు తాడే నోచుకోని బ్రతుకు నాదీ..ఈ..
    ఈ పెళ్ళి చూసి నేను కూడా ముత్తైదువైనాను
    ఈ పుణ్ణెమే పై జన్మలో నను ఇల్లాలిని చేయాలి
    మల్లె పందిరి నీడలోన జాబిల్లి.. మంచమేసి ఉంచినాను జాబిల్లి
    మా అన్నకు.. మా చంద్రికి.. ఇది తొలి రేయి.. నాకిది వరమోయి..ఈ..
    కళ్ళుకుట్టి వెళ్ళకోయి జాబిల్లి.. తెల్లవారనీయకోయి ఈ రేయి..
    ఊహూ.. ఊహూ.. ఊహూ.. ఊహూ..
    ఊహూ.. ఊహూ.. ఊహూ.. ఊహూ...

  • @sankarkandukuri9099
    @sankarkandukuri9099 Год назад +2

    ఇలా మంచి పాటలు రాయండి ఇప్పటి రచన నాలు బాగ లేవు

  • @jaihojagansite
    @jaihojagansite 6 лет назад +18

    జయంతి గారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ దేవ దేవుని మనసారా కోరుకొంటున్నా (28.03.18)

  • @radhamadhavalapati2080
    @radhamadhavalapati2080 5 лет назад +20

    ఎంతో హాయిగా ఉంది ఈ పాట వింటుంటే

  • @hemanth7119
    @hemanth7119 5 лет назад +29

    గడుసు పిల్లకు వయసు నేడే.. గురుతుకొచ్చింది.. ఈ.. మొరటువాని మనసు దానికి పులకరించిందీ..ఈ..//

  • @saithaleesahan393
    @saithaleesahan393 5 лет назад +4

    సూపర్ స్టార్ కృష్ణ గారు మంచి అందగాడు ...అతనితో మల్టి స్టార్ హీరో యాక్ట్ చేస్తే, ఆ రెండో హీరోకి సూటు బూటు వేసేవారు

  • @Jawan2512
    @Jawan2512 3 года назад +10

    My first movie at the age of 3 years. We watched this movie in Veerraju theatre of Tuni. Most of the scenes I still remember.

  • @DurgaLakshmiNarayana
    @DurgaLakshmiNarayana 6 лет назад +11

    మంచి సాహిత్యం .., మంచి రాగం, మంచి గొంతు...అన్ని కలిపి అణిముత్యం.

  • @krishnaprasadvavilikolanu8844
    @krishnaprasadvavilikolanu8844 4 года назад +9

    What a melodious song by KV Maha Devan Sir .Excellently rendered by legendary Suseelamma garu.

  • @balarajuajja6591
    @balarajuajja6591 3 года назад +5

    Susheela is so beautiful playback
    Kv Mahadevan music 🙏🙏🙏🙏

  • @venkatrockz3001
    @venkatrockz3001 3 года назад +11

    Jayanthi expressions awesome

  • @chsrinivas3333
    @chsrinivas3333 2 года назад +5

    What a lirics, what a picturaisation, what a music, what a screenplay. Finally it is a great and sweet memorable song 💖

  • @shaikjilani104
    @shaikjilani104 3 года назад +5

    ఈపాట ఎన్నిసార్లు విన్నా వినాలనిపించు తుంది

  • @jaihojagansite
    @jaihojagansite 7 лет назад +40

    మా అన్నగారు ఆదుర్తి ,ఆత్రేయ ,మహదేవన్ కోసం చూసిన సినిమా ఇలాంటి సందర్భము కు ఎంత మంది పాట రాయాగలరు మా ఆత్రేయ గారు ముందు వలసలో ఉంటారు

    • @munnavilak1375
      @munnavilak1375 6 лет назад +1

      ముందు వలస కాదు గురువు గారు వరస అని సరి చెయ్యండి.

  • @BHASKARBBHASKARB
    @BHASKARBBHASKARB 3 года назад +9

    జయంతి గారు WE MISS U 😢MAM

  • @krishna_Lee
    @krishna_Lee 3 года назад +8

    ఈ సాంగ్ చూశాక నాకు మల్లె పూల పందిరి వేసుకోవాలని అనిపిస్తుంది..❤️

  • @bottagopal185
    @bottagopal185 4 года назад +6

    రచయిత, సంగీతం, నటులు హావ భావాలు సూపర్

  • @jaihojagansite
    @jaihojagansite 6 лет назад +51

    అన్నా మరదలు శోభనం రాత్రి ఒక చెల్లి కానీ చెల్లి పాడే అద్భుతమైన పాట రాసిన ఆత్రేయ కు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం మామ మహదేవన్ సంగీతం మా నాన్నగారు ఆదుర్తి గారి దర్శకత్వం

  • @nagarajumallepalle2424
    @nagarajumallepalle2424 4 года назад +4

    VERY ..EXCELLENT....MADURAMAINA...INDIA..NO..1..SINGER...P.SUSEELA AMMA.....MUSIC..FANTASTIC...KV..MAHA DEVEN..SIR..

  • @pspk70
    @pspk70 3 года назад +16

    Such a beautiful & melodious song ! Transports you out of the present time....lovely ! Susheelamma garu, legend !!! Respect :-)

  • @murthys.s.n.1641
    @murthys.s.n.1641 2 года назад +5

    Sushila gari Voice is superb as always!

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 Год назад +2

    సుసీలమ్మ తల్లి నీకు పాదాభివందనం

  • @subbarayuduvv4625
    @subbarayuduvv4625 4 года назад +10

    What a wonderful music . A sweetest song .Listening of this song we are going to sleep .Old is gold .

  • @pratapdharshanala2331
    @pratapdharshanala2331 5 лет назад +22

    Susheela madam telugu rashtram lo puttadam ma Adrushtam.

  • @murthymedandrao6654
    @murthymedandrao6654 7 лет назад +13

    Athreya masic...Mahadevan music...super song...

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 2 года назад +2

    ఆహా ! ఈ పాట లో సుశీలమ్మ గారి గళం మాధుర్యం - అది అంబరాన్నే( ఆకాశాన్నే) తాకినది కదా. అసలు ఆ మహా గాయని ఆ మహాతల్లి గాత్ర మాధుర్యానికి కొలమానమంటూ ఏదైనా వున్నదా ? అందుకనే పై ఉపమానాన్నిప్రస్తావించ వలసి వచ్చినది.. ఆమె గళంలోని సుసృష్టమైన
    ఉచ్చారణ గాత్ర మాధుర్యం ఆమెకు ముందు తరం , ఆమెతరం . ఆమె తర్వాతితరాల గాయనీమణులలో కానరాదు . సాక్షాత్తు ఆమె గంధర్వ గాన సంగీత సరస్వతి . ఆమెకు ఆమె యే సాటి. ఆమె సినీ ప్రపంచానికి, రస హృదయులైన సంగీత ప్రి యులకు లభించిన ఒక వెల కట్టలేని , ఏ నాటికివన్నె తరగని వజ్రం ' ఆమె పాటలు వినే అవకాశం కలగటం పూర్వ జన్మల సుకృతం విన్న వారి జన్మ ధన్యం.
    11-02-22/ బెంగళూరు

    • @durgaprasad2611
      @durgaprasad2611 5 месяцев назад

      అవును, ఎందుకో తెలియదు కానీ ప్రత్యేకించి ఈ పాటలో ఆమె స్వరం అత్యంత మాధుర్యంగా అనిపిస్తోంది.

  • @yellaiahg9514
    @yellaiahg9514 6 лет назад +12

    Beautiful and fine romantic songs
    For mainly senior citizen times

  • @vishwanathreddy5581
    @vishwanathreddy5581 7 лет назад +25

    A fine tune by K V Mahadevan and melodiously sung by P Suseela.

  • @murthymedandrao6654
    @murthymedandrao6654 6 лет назад +2

    Super combination of the great Athreya and melodious mama Mahadevan...

  • @rajrao7856
    @rajrao7856 2 года назад +2

    Total Telugu film industry ki mayadarimogudu ma kittigadu

  • @veeraprasadaraomadagala5437
    @veeraprasadaraomadagala5437 4 года назад +49

    2020 లో ఈ పాట వింటున్నారా..🙏🙏🙏

  • @venkateswararaog2045
    @venkateswararaog2045 6 лет назад +11

    Making the older people
    jump into youth and making them recollect their youthful miracles.

  • @pumamaheswararao7704
    @pumamaheswararao7704 3 года назад +4

    Heartily pranams to singer and music director. sweet song and sweet tone.

  • @bsvbas4282
    @bsvbas4282 6 лет назад +19

    Every song of suseela is extraordinary. She deserves bharat ratna. The govt recognises only north singers.

  • @pratapdharshanala2331
    @pratapdharshanala2331 5 лет назад +3

    Old song vinte balya jeevitham gurtu kostundi hats up susheela Garu.

  • @seetharamkonkala.3898
    @seetharamkonkala.3898 2 года назад

    చాలా చాలా మధురమైన పాట! , పాటకు తగ్గ అభినయం.! పాటకు తగ్గ మ్యూజిక్, నిజంగా ఒక మ్యాజిక్.!!!!!

  • @venkateswararaog2045
    @venkateswararaog2045 7 лет назад +21

    songs like these are adding greatness and riches to our culture and motherland of INDIA
    especially to our great TELUGU literature and our culture .

  • @narasimhamurthyvanumu3385
    @narasimhamurthyvanumu3385 6 лет назад +4

    Excellent song sung by Smt p.suseela

  • @gottiparthyjanakiramarao9689
    @gottiparthyjanakiramarao9689 3 года назад +5

    What a song Excellent

  • @anilreddy1457
    @anilreddy1457 Год назад

    కృష్ణ పుట్టినరోజు సందర్బంగా వీధిలో 16mm స్క్రీన్ పైన చూసిన ఈ సినిమా ఇప్పుడు మరలా ఇప్పుడు ఇలా చూస్తున్న. చాలా మంచి పాట.

  • @drbvrao2207
    @drbvrao2207 4 года назад +1

    అన్నిటిలో ముఖ్యమైన కెమెరా మ్యాన్ పేరు ఎవరూ ప్రస్తావించరు ఎందుకు ఎక్కడ కూడా? మంచం కింద నుంచి తీసిన ఆ ఆలోచన...!!! ఆహా!! కన్నుక్కుట్టి వెళ్లకోయి... నటన, హావభావాలు... దాని చిత్రీకరణ... వర్ణనాతీతం.....

  • @venkataramanamurthyakella
    @venkataramanamurthyakella 3 года назад +3

    What a wonderful song

  • @srinivastrully3789
    @srinivastrully3789 6 лет назад +1

    Elanti hansome Hero, intha manchi manasunna Hero Telugu film industry lo KRISHNA maatrame

  • @josephjalley3951
    @josephjalley3951 6 лет назад +3

    wow suberb song ,and also romantic dream song ,hats off director sir

  • @sureshvenkat1236
    @sureshvenkat1236 8 лет назад +10

    This type of great voice is lacking in current generation

  • @jayakrishnakarnati7521
    @jayakrishnakarnati7521 5 лет назад +1

    Ee song eeroju ki ippatiKi .. ee kshanaaniki kudaa Anthe excitement... Anthey fresh... Hats off to those who created this masterpiece

  • @janaiahdepangi4053
    @janaiahdepangi4053 4 года назад +4

    EXCELLENT SONG. NICE MUSIC. MELODY SONG.

  • @nv.s.chalapathi7528
    @nv.s.chalapathi7528 5 лет назад +1

    ATREYA Paatante Oka Pratyekatha Untundi. Oka Vesya Thaanu Pogottukunna Jeevitha Soundaryaanni Anyaapadesamgaa Velladisthoone, Oka Paduchu Jantaku Aaseervaadamga Saaguthaayi Paataloni Charanaalu. Paatani Sannivesaparamgaa Kaavalasina Reethilo Raayinchukodamlo Adurthi Subbarao Monagaadu.

  • @venkateswararaog2045
    @venkateswararaog2045 6 лет назад +7

    A nice extract from Telugu literature and our music.
    as such Telugu is known as Italian of the East.

    • @kamalalluri5639
      @kamalalluri5639 5 лет назад +2

      సుశీల పాడిన పాటలకు ఆమెకు అమే పోటీ ఆమెకు భారతరత్న ఇవ్వకపోవడం మన దేశ దౌర్భాగ్యం

  • @mohammednayeempashanayeemp5517
    @mohammednayeempashanayeemp5517 6 лет назад +9

    what a song susheelamma TQ

  • @vemareddyy5066
    @vemareddyy5066 2 года назад

    తెలుగు సినీ సంగీతాన్ని తన గాత్రంతో ఉర్రూత లూగించిన సుశీలమ్మగారు

  • @srinivastrully3789
    @srinivastrully3789 6 лет назад +9

    Beutiful, SUper Star SUper Handsome

  • @saibabu227
    @saibabu227 6 лет назад +4

    What a romantic song

  • @jayakrishnakarnati7521
    @jayakrishnakarnati7521 5 лет назад +1

    Yevarainaa nannu old songs play cheyamani adigithey nenu first play chesey song idey....
    Appudappudu anipisthundi ilaanti song malli vasthunda ani ....
    Appudapudu baada gaa untundi aa time lo nene nduku puttaledaa ani ...
    Kaani garvisthunnaa ilaanti goppa paata mana telugu lo unnaduku...
    Maradalu shobhanam ki vadina song paduthundi... Asalu ee alochanaki hatsoff...
    Goppa movie goppa song
    Manadevan gaaru thank yoy

    • @desutejaswini3252
      @desutejaswini3252 3 года назад

      What a beautiful song is this .noone could writte this kind of song .only acarya Athreya coulbe write this song .music is fantastic.

  • @warlusv9355
    @warlusv9355 5 лет назад +6

    Melodious songs...
    Never ends the thrust of listening old songs..!!!

  • @venkataramanamurthyakella
    @venkataramanamurthyakella 3 года назад +1

    Very nice poetry and very delightful song

  • @pullaiahgannamani1944
    @pullaiahgannamani1944 7 лет назад +17

    what a super song thank you

  • @chadaramsrinivasarao9854
    @chadaramsrinivasarao9854 2 года назад +1

    Krishna garu outstanding performance

  • @yugandharguna2180
    @yugandharguna2180 2 года назад +1

    Long Live Super star krishna Garu.

  • @jawaharparepally8247
    @jawaharparepally8247 5 лет назад

    Wah super duper song.malli Malli vinali anipinche song.

  • @HCSC2022
    @HCSC2022 3 года назад

    Super 🌟...daring 🌟..dashing 🌟.. beautiful 🌟..dynamic 🌟 evergreen 🌟 one &only 🌟....... KRISHNA........ 🌟 of 🌟 🌟 🌟 🌟 🌟 🌟 🌟 🌟 🌟 🌟 🌟 🌟ever forever NO 1 🌟glamour 🌟

  • @GG-sp4ej
    @GG-sp4ej 2 года назад

    నేను మొదటిసారి వింటున్న ఈ పాటని అధి కూడా 2022 లో చాలా బాగుంది నాకు బాగా నచ్చింది టీవీలో మా అమ్మ చుస్తుంటే విన్నా వెంటనే యూట్యూబ్ లో Search chesi mari vintunna

  • @basireddysudharshanreddy2975
    @basireddysudharshanreddy2975 7 лет назад +6

    All time hit bestsong.great music and lyrics

  • @user-rm1rl9no8e
    @user-rm1rl9no8e 3 года назад +5

    After jabardast how many members watching this song

  • @sudharshankasthuri4599
    @sudharshankasthuri4599 5 лет назад

    Enthaaa chakatyee sayetyam anthaaa chakatye alapanaaa kalisiii veenasonpainaaa maduraaa geethalugaaa ee natyeki jeevisthunnayeee.. Jeevisthu... Untayeeee kudaa👌👌👌👌

  • @srinivasuponnaganti2985
    @srinivasuponnaganti2985 5 лет назад +2

    Old song's is gold
    Patha Patalu Chala istam

  • @dvramana3572
    @dvramana3572 6 лет назад +3

    Evergreen melody song

  • @udayteja547
    @udayteja547 3 года назад

    Entha theeyatanam...bhahusa volikina nindu thena sesa lo kuda inthati maadhurayam undademo....raise those are watching after seeing this song in JABARDASTH😄🤏MEDLY♥️

  • @yugandhardevarakonda4272
    @yugandhardevarakonda4272 Год назад +1

    Ee song 2023 lo vinevallu oka like vesukondi 👍🥰

  • @ashokkumarkotagiri9221
    @ashokkumarkotagiri9221 5 лет назад +3

    Excellent song

  • @rajasekharmodugumudi8710
    @rajasekharmodugumudi8710 5 лет назад +4

    How sweet Suseela ji Voice.. As sweet as Honey..

  • @sudhabehara392
    @sudhabehara392 3 года назад

    Excellent song papam jayanthi gaaru Duram ayipoyaaru RIP

  • @bhutharajuramprasad2043
    @bhutharajuramprasad2043 3 года назад

    ఇదే నా తొలి సినిమా ఇదే నా మొదటి అనుభవం

  • @srinivasaraopandiri2395
    @srinivasaraopandiri2395 7 лет назад +8

    Super melody song

  • @mastanaiahinakollu4077
    @mastanaiahinakollu4077 3 года назад

    అన్నా ... మరదళ్ల మొదటి రాత్రి
    చెల్లి పాడే పాట
    ఆత్రేయ ఆత్మ ఈ పాట

  • @pratapdharshanala2331
    @pratapdharshanala2331 3 года назад +1

    susheela madam garu enni janmala bandam makosam puttaru danyulam

  • @veereshamkatkam6560
    @veereshamkatkam6560 6 лет назад +4

    Old is gold

  • @mohammedrafeeq9803
    @mohammedrafeeq9803 2 года назад

    illanti patalu malli ravu
    Rasipettukondi
    inka 50 years taruvata kuda evergreen memorable idi

  • @niranjan6615
    @niranjan6615 Год назад

    Entha manchi sang ❤️❤️❤️❤️❤️❤️❤️ ilove thes sang ❤️❤️❤️❤️❤️❤️

  • @rathnarajuberi9488
    @rathnarajuberi9488 Месяц назад +1

    Super song

  • @jayarajukondeti5104
    @jayarajukondeti5104 6 лет назад +6

    Super song.....

  • @ranisridhar1044
    @ranisridhar1044 Год назад

    My..favourite...Hero... Andhra..James..bond..G.Krishna...

  • @gousepasha2565
    @gousepasha2565 Год назад +1

    Old is gold ❤️🎉🙏

  • @komalisambasivarao9927
    @komalisambasivarao9927 2 года назад

    ఇలాంటి పాటలు ఎప్పటికీ కూడా ఆణిముత్యాలే

  • @talapulaobulesu7194
    @talapulaobulesu7194 4 года назад +6

    SUPER STAR KRISHNA IS MY HEART

  • @jaideep603
    @jaideep603 3 года назад +1

    Who all are seeing after Swarabhishekam, press like button

  • @atpowersolutions7298
    @atpowersolutions7298 6 лет назад

    REALLY WHAT A BEAUTIFUL GOOD SONG ATHREYA LYRIS P SUSHELA GREAT VOICE