Sannajajiki Gunnamaviki

Поделиться
HTML-код
  • Опубликовано: 26 ноя 2024

Комментарии •

  • @venkataramanamurty6042
    @venkataramanamurty6042 5 лет назад +69

    పైన చెప్పే అందరి అనుభూతులు చదువుతుంటే... childhood days కెళ్లిపోయేలా చేసే పాటలు అవి. ఆ రోజులు వేరు. ఈ రకంగా తప్ప వేరేగా ఆరోజుల్లోకెళ్లలేము.

  • @RaviShankar-fs7eu
    @RaviShankar-fs7eu 4 года назад +94

    ఈ పాట వింటుంటే నా చిన్నతనం గుర్తుకొస్తుంది. మల్లెమాల గారి సాహిత్యానికి,సత్యం గారి సంగీతానికి ,బాలసుబ్రహ్మణ్యం - సుశీలమ్మ యుగళగీతం అద్భుతం.

  • @naveenc8575
    @naveenc8575 3 года назад +28

    ఆరోజుల్లో నేను స్కూల్ నుంచి 11.30కి ఇంటికి వస్తున్నాను అప్పుడే ఈ పాట రేడియోలో వస్తుంది . చాలా ఇష్టం నాకు ఆరోజులు గుర్తుకొస్తున్నాయి ఎంతో విలువలు వున్న రోజులు 🕺

  • @sadanandamvasam4100
    @sadanandamvasam4100 3 года назад +54

    50 years back పోయినట్టు ఉంది నారాయణ రావు, జయసుధ గారు ఇద్దరూ కలిసి చేసిన యుగళగీతం మంచి సంగీతాన్ని అందించిన music డైరెక్టర్ గారికి ధన్యవాదాలు మంచి melody song

    • @kalyanraoandukuri2554
      @kalyanraoandukuri2554 4 месяца назад +1

      ,🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @chandrasekhararaodadi1673
    @chandrasekhararaodadi1673 3 года назад +41

    Mallemaala గారికి కోటి 🙏🏽🙏🏽 పాట ఎంత బాగా కూర్చరు, పాట అంత బాగా రాసారంటే అంత మంచి జీవితం అనుభవిచారన్నమాట

  • @chintuchintu8387
    @chintuchintu8387 4 года назад +34

    ఇలాంటి పాటలు ఎన్నిసార్లు విన్న తనివిథిరాదు ఇలాంటి పాటలు సినిమాలు ఎప్పటికి తిరిగి రావు
    Full మూవీ పెట్టాలి అని కోరుకొంటున్నాను

  • @muralidhar2703
    @muralidhar2703 4 года назад +61

    ఎమ్మెస్ రెడ్డి ( మల్లెమాల) గారి రచనా మజాకా...ఎప్పటికీ వినుసొంపు గా వుండే పాట మనకు అందించి కాన రాని లోకాలకు చేరాడు...🙏🙏🙏

  • @suryachandrarao6384
    @suryachandrarao6384 2 года назад +11

    నా చిన్నప్పుడు తరచూ రేడియాలో విన్నపాట. ఈ పాట ఇప్పటికీ అద్భుతంగానే ఉంటుంది. ఈ పాట అంటే ఎవరికైనా ఇష్టమే. ఎన్నిసార్లు విన్న మళ్లీమళ్లీ వినాలనిపించే పాట. ఆ పాత మధురాలు పాటల్లో ఇది ఒక అద్భుతమైన పాట. ఈ పాట వింటూ హాయిగా నిద్రపోవచ్చు.

  • @dasaradhd4910
    @dasaradhd4910 Год назад +28

    చిన్నప్పుడు పెళ్ళిళ్ళలో బ్యాండ్ మేళం వాళ్ళు ఈ పాట వాయించేవారు, ఆ రోజులు గుర్తొస్తున్నాయి.

  • @ramanabv7287
    @ramanabv7287 4 года назад +58

    ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం.. మంచి మీనింగ్ ఉన్న పాట మరియు డాన్స్ కూడా చాలా బాగుంటుంది..

  • @padmachinnababu9500
    @padmachinnababu9500 5 лет назад +37

    ఎప్పటి నుండో...వింటున్న పాట...
    మళ్లీ ఇంకొకసారి..మా కళ్ల ముందు 😍😍😍😍😍😍😍🎵🎶🎵🎶ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏😁😁

    • @namadimadhu1529
      @namadimadhu1529 2 года назад +1

      చిన్న తనం మళ్ళీ గుర్తు వచ్చింది థాంక్స్ అండి

  • @విలాస్శ్రీరామోజీ

    ఆ కాలం లో రాత్రి కి ఆకాశవాణి హైద్రాబాద్ కేంద్రం నుండి ఈ పాట వినే రోజులు మళ్లీ వస్తే ఎంత బాగుండునో....

  • @suravarapuchalamareddysama362
    @suravarapuchalamareddysama362 3 года назад +39

    మనసు ఊయలూగు పాట
    జయసుధ గారి అభినయం
    సంగీత సాహిత్య మధురిమలు
    మరువలేము మరచిపోము...
    కమ్మని కలల గీత గానం...
    Beautiful song
    Old is Gold 🎶🎶🎶🎵🎶🎶🎶

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 4 года назад +256

    ఈ పాట వింటే 50 సంవత్సరాలు వయసువున్న ప్రతి ఒక్కరికి తన చిన్న వయసులో వున్న అనుభూతులుకలుగుతాయి ఆనంద డోలల్లో ఊగుతారు ఆవయసు వారు చేసుకున్న భాగ్యం ఇంత మంచి మెలోడి ఇంకరాదు నచ్చితే. లైక్ఎసుకో. 8/5/2020💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @tejavikramchalamala6547
    @tejavikramchalamala6547 2 года назад +8

    🌺🌺🌺పల్లవి🌺🌺🌺
    సన్నజాజికి గున్నమావికి పెళ్లి కుదిరిందీ...
    మాటామంతి లేని వేణువు పాట పాడిందీ.. !!సన్న!!
    హా..హా...హా....ఆ హా...హా
    గున్న మావికి సన్నజాజికి పెళ్లి కుదిరింది..
    నాదే గెలుపని మాలతీలతా నాట్యమాడిందీ.. !!గున్న!!
    ఆహా..ఆహా....ఓహో... ఓహో..
    🌺🌺🌺చరణం:1🌺🌺🌺
    పూసే వసంతాలు మా కళ్ళలో
    పూలే తలంబ్రాలు మా పెళ్లిలో
    పూసే వసంతాలు మా కళ్ళలో
    పూలే తలంబ్రాలు మా పెళ్లిలో
    విరికొమ్మా చిరురెమ్మా
    విరికొమ్మా చిరురెమ్మా
    పేరంటానికి రారమ్మా
    హా..హా..హా...ఆ...హా...హా...
    🌺🌺🌺చరణం:2🌺🌺🌺
    కలలే నిజాలాయే ఈనాటికీ
    అలలే స్వరాలాయే మా పాటకీ
    కలలే నిజాలాయే ఈనాటికీ
    అలలే స్వరాలాయే మా పాటకీ
    శ్రీరస్తూ శుభమస్తూ...
    శ్రీరస్తూ శుభమస్తూ
    అని మీరు మీరు దీవించాలీ
    🍒👌🍒👌🍒👌🍏👌🍏👌🍏

  • @battiniprakash7245
    @battiniprakash7245 3 года назад +90

    ఈ పాట వింటుంటే నా బాల్యంలో రేడియో లో విన్న అనుభూతి కలుగుతుంది. నా బాల్యంలో పాటలు విన్నరోజులు గుర్తుకొస్తాయి. చాలా మంచి పాట ఇది.

  • @jagadeeshbabu860
    @jagadeeshbabu860 4 года назад +28

    అప్పటికి... ఇప్పటికి.... ఎప్పటికీ... చెరిగిపోని మధుర మైన పాట.

  • @johnshaik6534
    @johnshaik6534 4 года назад +23

    పల్లెటూరి అందాలన్నీ వయసులో ఉన్న కుర్ర కారు సారదాగా చెప్పుకునే చిలిపి చేష్టలు మనసులో అనుకున్నా భావాలను ఎన్నిసార్లు విన్నా మనసు పులకరించి పోతుంది

  • @battiniprakash7245
    @battiniprakash7245 2 года назад +14

    నా బాల్యంలో రేడియోలో ఈ పాట వినేవాడిని. మళ్లీ ఆనాటి రోజులు గుర్తుకొస్తున్నాయి.

  • @kallurichengaiah9940
    @kallurichengaiah9940 2 года назад +6

    "సన్నాజాజికి " చాలా హుషారైన పాట.నాకు చాల,చాల ఇష్టమైన పాట. ఈ పాట విననివారు గాని నచ్చని వారు గాని ఉండరు.అంతెందుకు పెళ్ళి క్యాసెట్ లలో ఈపాటలేనిదే పెళ్ళి తంతు ముగియదు.రచయిత కు నా ధన్యవాదాలు.
    కల్లూరి చెంగయ్య తిరుపతి.

  • @bapanaiahchandolu734
    @bapanaiahchandolu734 3 года назад +22

    సంగీతం,సాహిత్యం,అందమైన ప్రకృతి దృశ్యాలు,మంచి నటనల కలబోత ఈ ముత్యాల పల్లకిలో ని ఈ పాట👍👌💐🎂

  • @ksai5666
    @ksai5666 4 года назад +16

    సత్యం గారి సంగీత దర్శకత్వంలో ఒక ఆణిముత్యం, మరపురాని మెలోడీ.

  • @arjunareddythamalampudi6232
    @arjunareddythamalampudi6232 3 года назад +8

    ...తెలుగు పాట మధురిమ ఎలా వుంటుందో తెలుసుకోవాలంటే ఈ పాట ఒక్కసారైనా వినాలి .... మరుపురాని గీతం మధుర మైన గీతం
    మళ్ళీ మళ్ళీ వినాలనిపించే
    మైమరిపించే ప్రేమ గీతం.... ;ఈ పాట సంగీతం,సాహిత్యం,గాత్రం తాదాత్మ్యం చెంది ఓ మధురఫలరసాస్వాదనలా ఉంటుంది.... అద్భుత సాహిత్యంతో సాగే అధ్భుత రాగాలపన చేసిన బాలూ సుశీల గార్ల గాత్రానికి నాహృదయ పూర్వక వందనాలు... పాటలు, సాహిత్యం అంటే ఇలా ఉండాలి. సూపర్... అర్జునరెడ్డి .. మాచవరం .. 9949938146..

  • @shivarajthunga177
    @shivarajthunga177 3 года назад +4

    నాచిన్ననాటి పాటలు సాంప్రదాయ పద్ధతిలో దుస్తులు అర్థం అయ్యే పదాలు ఎన్నోరోజు అయినా మరువలేని పాటలు ఇప్పటి పాటలు 10సార్లువిన్న అర్థం కావు 🙏🙏

  • @vadlamudisrivani2742
    @vadlamudisrivani2742 6 лет назад +90

    నాకు పాత పాటలు అంటే చాలా ఇష్టం
    మాకు ఇటువంటి సాహిత్యము తో కూడిన ఆణి ముత్యాలు

    • @balreddy6126
      @balreddy6126 5 лет назад

      Naaku kooda madam

    • @jvrao9736
      @jvrao9736 5 лет назад +1

      శ్రీ వాణి గారి కి మీరు ఈ గీతం మీద వ్యక్తం చేసిన ఆభిప్రాయాని కి మీరు ధన్యవాదాలు, నేను తెలుగు భాష, సాహిత్య ఆభిమానిని, పాత తెలుగు చిత్రాలు, రోజు ఓకటి ఆంతర్జాలం లో చూసి ఆనందించడం నా అలవాటు, అలా చూసిన, చిత్రాలు, చిత్ర గీతల మీద మీ వంటి ఆభిమానులు తెలుగు లో వ్యక్తం చేసిన అభిప్రాయంలు నాకు చాలా సంతోషం కలిగస్తాయి

    • @shoukathshoukath8485
      @shoukathshoukath8485 3 года назад

      Naku chala estamu old songs Eopatiki nidra ponu old songs vintu untanu

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 3 года назад

      శ్రీవాణి ‌గారు ఇలాంటి ‌పాట‌లు‌ ఎవరికి ఇష్టం వుండదండీ

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 4 года назад +71

    ఈ పాట వింటే నా చిన్నతనంలో మద్యాణం రేడియోలో వేసేవాల్లు ఆ అనుభూతిని మరవలేను బ్రదర్సు మీలో ఈపాటను ఇష్టపడేవారిఅందరికితెలుసు ఆ అనుభూతి ఏంటో బాలుగారు సుసీలమ్మ గారి గొంతులో. చిలికిన అమృుతం లాంటి పాట. ఈ పాట. వినలేని వారు. నిజంగా. దుృరదుష్టవంతులు

  • @chandrashekaruppalancha5211
    @chandrashekaruppalancha5211 3 года назад +11

    ఇప్పటికి వివిధభారతిలో వస్తూవుంటుంది ఆకాశవాణి ఒక ఆణిముత్యం

  • @MaheshKumar-qn9vg
    @MaheshKumar-qn9vg 3 месяца назад +2

    I'm 47 now ee song vinte ippudu kuda chaala happy ga untundhi❤😂

  • @kanduripatanjali6279
    @kanduripatanjali6279 6 лет назад +29

    చాలా అద్భుతమైన పాట ఎన్ని సార్లు విన్న మాళి, మాళి వినాలనిపిస్తుంది ఈ పాట

  • @venkataraoy6743
    @venkataraoy6743 Год назад +3

    Manam malli chudalemu,,, great memories ❤❤❤

  • @AshishEventsBza
    @AshishEventsBza 9 лет назад +183

    పూసే వసంతాలు మా కళ్ళలో
    పూలే తలంబ్రాలు మా పెళ్లిలో
    విరికొమ్మా చిరురెమ్మా..
    పేరంటానికి రారమ్మా....wt a lirics...beautiful song

  • @mangarichandrashekar4113
    @mangarichandrashekar4113 3 года назад +21

    ఈ పాట వింటుంటే చినప్పటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చి మనసు ఏదోలా ఉంటుంది

  • @raniprasad8580
    @raniprasad8580 4 года назад +26

    If a marriage is fixed in a family this song comes to our mind immediately of course Balu sir is Alive in our hearts

  • @kothiashok1540
    @kothiashok1540 4 месяца назад +2

    సత్యం గారి ఆణిముత్యాలు ఈ సాంగ్💐💐💐💐

  • @kishorekumarvibi9455
    @kishorekumarvibi9455 3 года назад +5

    Beautiful song with beautiful lyrics n innocent couple dancing sooo cutely,in a very beautiful location. Beautiful Jayasudha nd Narayana Rao looked adorable.

  • @sreenivasuluniyogi7727
    @sreenivasuluniyogi7727 2 года назад +2

    Ika ilanti songs ravu ila vinasompuga vine songs andistunnanduku meku tqs.

  • @tirreyravindra5209
    @tirreyravindra5209 2 года назад +7

    Madhramaina Sangeetam....natural action.......sweet voice of the singers.... memorable for ever....love this song

  • @vinodaram5734
    @vinodaram5734 6 лет назад +36

    ఈ పాటలు మన జనరేషన్ కీ దేవుడు ఇచ్చిన వరం ........

  • @sriramulupeddinti3062
    @sriramulupeddinti3062 7 лет назад +9

    మనసుకి నచ్చిన అందమైన పాట....పెద్దింటి శ్రీరాములు సీనియర్ జర్నలిస్ట్ సాలూరు విజయనగరం జిల్లా .

    • @sainathtulli4668
      @sainathtulli4668 3 года назад

      E. Picture nirmatha directer
      Bv prasad gariki na danyadalu

  • @srinivasrouthu3128
    @srinivasrouthu3128 6 лет назад +13

    ఈ పాట వింటుంటే చిన్ననాటి రోజులు గుర్తు కొస్తున్నాయి

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 3 года назад +11

    19/11/21 very happy to listen this. Sri Balu, Smt Susheela 🙏

  • @avinashkatham
    @avinashkatham 6 лет назад +15

    Beautiful music 🎶 🎹 God of music sathyam garu 🙏 we miss u r Great music miss you a lot sir...

  • @PavanKumar-yn1zz
    @PavanKumar-yn1zz 8 дней назад

    ఈ పాటలు వింటుంటే చిన్నప్పుడు స్కూల్ కి వెళ్లే రోజులు గుర్తొస్తున్నాయి మా అమ్మను నెత్తి దువ్వు తుంటే రేడియోలో ఈ పాట వచ్చేది

  • @luckyrose1007
    @luckyrose1007 2 года назад +4

    పల్లవి:
    🎼🎶🎼🎶🎼🎶🎼🎶🎼🎶🎼
    (F) సన్నజాజికి గున్నమావికి పెళ్లి కుదిరిందీ...
    మాటామంతి లేని వేణువు పాట పాడిందీ.. !!
    సన్నజాజికి గున్నమావికి పెళ్లి కుదిరిందీ...
    మాటామంతి లేని వేణువు పాట పాడిందీ.. !!
    హా..హా...హా....
    ఆ హా...హా
    (M) గున్న మావికి సన్నజాజికి పెళ్లి కుదిరింది..
    నాదే గెలుపని మాలతీలతా నాట్యమాడిందీ.. !!
    గున్న మావికి సన్నజాజికి పెళ్లి కుదిరింది..
    నాదే గెలుపని మాలతీలతా నాట్యమాడిందీ.. !!
    ఆహా..ఆహా....
    ఓహో... ఓహో..
    చరణం - - - 1:
    (F) పూచే.. వసంతాలు మా కళ్ళలో...
    పూలే.. తలంబ్రాలు మా పెళ్లిలో..
    పూచే.. వసంతాలు మా కళ్ళలోఓఓఓ
    పూలే.. తలంబ్రాలు మా పెళ్లిలో
    విరికొమ్మా.. చిరురెమ్మా...
    విరికొమ్మా, చిరురెమ్మా
    పేరంటానికి రారమ్మా
    సన్నజాజికి గున్నమావికి పెళ్లి కుదిరిందీ...
    మాటామంతి లేని వేణువు పాట పాడిందీ.. !!
    ఆ..హా...ఆ....
    ఆ హా...ఆ. హా
    చరణం - - 2:
    (M) కలలే... నిజాలాయే ఈనాటికీఈఈఈ
    అలలే... స్వరాలాయే మా పాటకీ
    కలలే... నిజాలాయే ఈనాటికీఈఈఈ
    అలలే... స్వరాలాయే మా పాటకీ
    శ్రీరస్తూ... శుభమస్తూ...
    శ్రీరస్తూ, శుభమస్తూ
    అని మీరు మీరు దీవించాలీ
    (F & M) గున్న మావికి సన్నజాజికి పెళ్లి కుదిరింది..
    నాదే గెలుపని మాలతీలతా నాట్యమాడిందీ.. !..
    (F) గున్న మావికి సన్నజాజికి పెళ్లి కుదిరింది..
    (M) హ్మ్..☺️
    (F & M) ☺️☺️

  • @chandrasekhararaoaluri8024
    @chandrasekhararaoaluri8024 7 лет назад +19

    Thanks for posting nice videos of 1970s.

  • @venkataramarajunagaraju5937
    @venkataramarajunagaraju5937 3 года назад +6

    ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలని పించే పాట....

  • @kurmanandam2637
    @kurmanandam2637 3 года назад +4

    ఈ పాటంటే ప్రాణం...నా ఆల్బం లో ఈ పాట ఖచ్చితం గా ఉంటుంది

  • @obuleshjonnalagadda2029
    @obuleshjonnalagadda2029 3 года назад +6

    Jr ANR ఎవరయ్య అంటె ఆది హీరో నారాయణరావు గారే అప్పట్లో 👌👌👌

  • @mastansksongs8263
    @mastansksongs8263 4 года назад +58

    నా బాల్యం లో ఈ పాట మధ్యాహ్నం రేడియో లో విని ఆస్వాదించే వాళ్ళం మళ్లీ రావు ఇలాంటి పాటలు....

  • @ananthalakshmijonnakuti6274
    @ananthalakshmijonnakuti6274 3 года назад +1

    Wow beautiful song and locatios Naryana Rao, Jayasuda gari performance Excellent 👌👌 my childhood song. Thanks for upload. 💐

  • @devas668
    @devas668 Год назад +4

    What a melody voice of Susulamma especially in charanamas

  • @kudaravallilakshmanadas2134
    @kudaravallilakshmanadas2134 4 года назад +13

    Excellent Lyric, suseela gari rendition superb.

  • @రవీంద్రబాబుయలమంచిలి

    ఆ పాత మధురాలలో అందమైన గీతం

  • @ksridhar6368
    @ksridhar6368 5 лет назад +5

    ఇలాంటి పాటలు వినడం తెలుగువారి అదృష్టం మంచి పాట

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 3 года назад

      👍👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏

  • @muppdisatyasrinivasareddi9815
    @muppdisatyasrinivasareddi9815 4 года назад +6

    ఏమైనా 1980 కి ముందు వచ్చిన సినిమా పాటలు వినసొంపుగా ఉంటాయి

  • @kswamy8392
    @kswamy8392 2 года назад

    Excellent 👍 వీటిని రిపీట్ చేస్తూ కొత్త సినిమాలు చేయాలి. ఈ తరం ఇంకా మారి ఆనందిస్తుంది.

  • @rameshmaragoni2583
    @rameshmaragoni2583 5 лет назад +14

    మా ఊరి థీయేటర్ లో సినిమా మొదలు పెట్టె 15 నిమిషాల ముందు పాటలు వేసేవారు ఆ పాటలలో ఈ పాట ఉండేది ఇప్పుడు ఈ పాట వింటుంటే ఆ రోజులు గుర్తుకు వస్తున్నాయ్

  • @hemanth7119
    @hemanth7119 4 года назад +3

    అత్యంత అర్థవంతమైన సాహిత్యం అద్భుతమైన సంగీతం అమోఘమైన గానం వర్ణనాతీతమైన అభినయం.

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 3 года назад +1

      మీరు‌ చెబుతుంటే తేనెపట్టు నోట్లో వేసుకొన్నట‌్టు వుంటుంది సార్

    • @hemanth7119
      @hemanth7119 3 года назад

      @@kondaiahmaddu9511 గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మీకు శతసహస్ర వందనాలు తెలియచేసుకుంటున్నాను.

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 3 года назад +1

      సార్ ‌దయచేసి‌ మీరు వందనాలు అని అనవద్దు ‌సార్ మీరు పెద్దవారు‌ పండితులు మేము మీ శిష్యులం సార్‌ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @TANGELLAMALLIKARJUNARAJU
    @TANGELLAMALLIKARJUNARAJU 8 лет назад +16

    The best imaginative song about wedding. The lyrics are good ( Alale swaraalaaye maa paataki - is a wonderful analogy )

  • @chandrashekarkaveri3943
    @chandrashekarkaveri3943 10 лет назад +23

    Beautiful Song...Nice Lyrics, . Always Old is Gold.. I prefer listening whenever alone....

  • @sudhakarraotaduru4978
    @sudhakarraotaduru4978 6 лет назад +19

    Great songs for ever no body can replace these songs.
    Hat's off to those Days Sweet moments.

  • @jaganmohanreddyg6432
    @jaganmohanreddyg6432 6 лет назад +14

    I remember my childhood days when hear this type of songs beautiful song

  • @త్రినేత్రం
    @త్రినేత్రం 11 лет назад +15

    Puraanula Pelliki ....Mallemaala Vaari Pallaki
    Marapuraani Bhaavanaku .... Malli Malli Vinaalanipinche ...... Saragaala Pallavi

  • @rajaramtanguturimeru2871
    @rajaramtanguturimeru2871 9 лет назад +73

    ప్రతి పెళ్లి మండపంలో వినిపించ్చే అద్భుతమైన పాట
    కాలం మారినా తరగని విలువ ఈ పాటది...........

  • @balakrishnachenda5816
    @balakrishnachenda5816 5 лет назад +14

    పాటలు, సాహిత్యం అంటే ఇలా ఉండాలి. సూపర్

  • @kiddscaartoonvideosworld8298
    @kiddscaartoonvideosworld8298 6 лет назад +8

    Reminding my youth days and still.feeling young .evergreen sweet melodies of the great Balu sir

  • @satyanandam3444
    @satyanandam3444 5 лет назад +6

    A beautiful melody from Satyam music director....Gsn

  • @davidkuncham3453
    @davidkuncham3453 7 лет назад +11

    ేిఇ పాటవింటె అలనాటి రోజులు గుర్తుకు వస్తయి

  • @vijayakt1426
    @vijayakt1426 4 года назад +8

    I love this song very much. It is unforgettable.

  • @chepyalayadaiah8045
    @chepyalayadaiah8045 9 дней назад

    ఈపాట నా చిన్నతనం లో మా ఊరు లో ముస్తాయాల సిద్ధయ్య దగ్గర రేడియో ఉండేది ఆయన ఇంటికి వెళ్ళి వినే వాడిని నా
    చిన్నతనం లొ

  • @murthysen
    @murthysen 3 года назад +5

    That dholak rhythm is Satyam gari signature.

  • @girirao8208
    @girirao8208 3 года назад +2

    ఇటువంటి అద్భుతమైన పాటలను ఇప్పటి సినిమాల్లో చూడగలమా.....

  • @sairamcharupalli7497
    @sairamcharupalli7497 9 лет назад +9

    what a sweet melody no words to say sweet song, sweet lirics, thanq my dear telugu poets

  • @Mahesh_tanga
    @Mahesh_tanga 12 лет назад +26

    25 years back vinnanu............malli eppudu chala happy ga undi.

  • @haripriyanallari8074
    @haripriyanallari8074 7 лет назад +46

    Wat a beautiful those days songs r very melodious like all those songs

  • @mallagundlaramasubramanyam1354
    @mallagundlaramasubramanyam1354 5 лет назад +2

    the legend actress jayasudha is so & young & beautiful, it is not look like cinema dance.. as the friends playing in park & water stream, director krishna reddy those days was very natural look the music &song no one create again...........lovely

  • @చంద్రశేఖర్-ఛ9త

    Amazing superb joyful song in Telugu 1980 .

  • @mastanaiahinakollu4077
    @mastanaiahinakollu4077 2 года назад

    నా స్కూల్ డేస్ సాంగ్
    ఈ పాటంటే నా మిత్రుడు
    చిన్ననాటి నేస్తం బొల్లినేని మోహన కి చాలా ఇష్టం .నా నేస్తం మన మధ్య లేకపోయినా
    ఈ పాట వినగానే నామనసంతా నిండిపోతాడు ...

  • @sreehari9070
    @sreehari9070 9 лет назад +6

    I like this song very much ...i a new person to watch in this way...sreehari..from tarnaka...nice selection

  • @vaidyanadham3319
    @vaidyanadham3319 7 лет назад +17

    BEAUTIFUL MEMORIES OF THOSE DAYS EXCELLENT MELODY

  • @videoshoot7
    @videoshoot7 7 лет назад +5

    Thanks. This song remembers my high school classmate!

  • @ananthram
    @ananthram 2 года назад +2

    Suseelamma high pitch song amazing voice by her I love this song ❤❤❤

  • @shanukuttyrecipes1277
    @shanukuttyrecipes1277 8 лет назад +39

    nice song
    enni sarlu vinna malli malli vinalinipinche chudalani pinche song

  • @jayamandangi3329
    @jayamandangi3329 6 лет назад +1

    e pata enni sarulu Vina vinalapisthundi ee rojulo elanti songs kavalana dhorakavu really thanks

  • @patnalaprabhakar3543
    @patnalaprabhakar3543 4 года назад +8

    What a song mind blowing song hatsoff to music director satyam garu mallemalagaru

  • @subramanyamsarma8084
    @subramanyamsarma8084 2 месяца назад

    పాట వింటుంటే ఎలాంటి సమష్యలు లేని నా బాల్యం గుర్తుకొచ్చింది

  • @pushparaj-bm7xb
    @pushparaj-bm7xb 7 лет назад +90

    ఈ పాటలు మన జనరేషన్ వాళ్ళకి అదృష్టం

  • @obuleshjonnalagadda2029
    @obuleshjonnalagadda2029 4 года назад +3

    నారాయణ రావు సూపర్ డాన్సర్ 👍🏼

  • @KRISHNAKUMAR-kz2bf
    @KRISHNAKUMAR-kz2bf 6 лет назад +6

    One of my fav song.good lyrics and rythem of the song made us listen and remember song...

  • @satyanarayanacharyulukosur9411
    @satyanarayanacharyulukosur9411 3 года назад

    chinna tanamulo e cinema soothing sidhantam gramamlo chusanu e cinema eppudu choosina Balyam gurtuku vastundi

  • @bhaskarbitti6046
    @bhaskarbitti6046 5 лет назад +5

    I am fan of this song. From my small age

  • @koteswararaowordsarenotade2686
    @koteswararaowordsarenotade2686 2 года назад

    ఇలాంటి patalu ఇంక raavu. We are lucky. Mana generation chesukunna punnyam.

  • @alignprints
    @alignprints 8 лет назад +27

    how beautiful were those days...these melodious songs..

  • @prakashamdumpalagadda1229
    @prakashamdumpalagadda1229 3 года назад

    ఈ రోజుల్లో సన్న జాజులు లేవు, గున్న మావులు లేవు !! ప్ష్ట్

  • @k.tchary2264
    @k.tchary2264 7 лет назад +81

    ఇ పాటవింటె అలనాటి రోజులు గుర్తుకు వస్తయి

  • @SurprisedFloppyDisc-vg5rm
    @SurprisedFloppyDisc-vg5rm 4 месяца назад

    E songs ni nenu bratike oka huhasundari kosam. Early morning nundi start chesa 9 o clock varaki vinandi priyamyna shrota lara unntanu mee Raj kumar

  • @venkateshwarluchinthalache6783
    @venkateshwarluchinthalache6783 4 года назад +4

    ఎంత మధురమైన పాట సూపర్బ్

  • @vanisri8180
    @vanisri8180 3 года назад

    Yes yes yes 🙏🙏 Chinnappudu Radiolo Chithralaharilo Vintu ENTHOO Murispoyanu Bhavam Sarigga Teliyadu Aienaa Appatlo Vini Murispoyanu Sweet Song Kadaa , Really Graet Singer's Legend Singer Balu Bangaram Mari Puttaru Miss You Lot Balu Bangaram 😧😧😧😧😧😧😧😧

  • @mohammadabdulmatheen8021
    @mohammadabdulmatheen8021 2 месяца назад

    నారాయణ గారు యంగ్ టాలెంటెడ్ ఆర్టిస్ట్ హైట్, చార్మింగ్ ఫేస్, యాక్టింగ్ టాలెంట్ అన్ని ఉన్నాయ్ అదృష్టం సహకరించలేదు జనాలు కుడా ఆ నలుగురు నటుల సినిమాలకే అలవాటుపడ్డారు

  • @kanakagirimuralikrishna5075
    @kanakagirimuralikrishna5075 5 лет назад +9

    Recollecting my child hood memories while listening this sweet melody

    • @kuncheraveendra6985
      @kuncheraveendra6985 2 года назад

      ఇలాంటి పాటలు మళ్ళీ మళ్ళీ రావు...
      బాలు గారి గీతాలపాన... అద్భుతం....
      ఆహ్లాదం..... ఆనందం.....