చిత్రం : ముత్యాల పల్లకి (1976) సంగీతం : సత్యం గీతరచయిత : మల్లెమాల నేపధ్య గానం : బాలు, సుశీల పల్లవి: సన్నజాజికి గున్నమావికి పెళ్లి కుదిరిందీ... మాటామంతి లేని వేణువు పాట పాడిందీ.. సన్నజాజికి గున్నమావికి పెళ్లి కుదిరిందీ... మాటామంతి లేని వేణువు పాట పాడిందీ.. హా..హా...హా....ఆ హా...హా గున్న మావికి సన్నజాజికి పెళ్లి కుదిరింది.. నాదే గెలుపని మాలతీలతా నాట్యమాడిందీ.. ఆహా..ఆహా....ఓహో... ఓహో.. చరణం 1: పూసే వసంతాలు మా కళ్ళలో పూలే తలంబ్రాలు మా పెళ్లిలో పూసే వసంతాలు మా కళ్ళలో పూలే తలంబ్రాలు మా పెళ్లిలో విరికొమ్మా చిరురెమ్మా.. విరికొమ్మా చిరురెమ్మా.. పేరంటానికి రారమ్మా సన్నజాజికి గున్నమావికి పెళ్లి కుదిరిందీ... మాటామంతి లేని వేణువు పాట పాడిందీ.. ఆహా..ఆహా... హా..హా..హా...ఆ...హా...హా... చరణం 2: కలలే నిజాలాయే ఈనాటికీ అలలే స్వరాలాయే మా పాటకీ కలలే నిజాలాయే ఈనాటికీ అలలే స్వరాలాయే మా పాటకీ శ్రీరస్తూ శుభమస్తూ... శ్రీరస్తూ శుభమస్తూ అని మీరు మీరు దీవించాలీ సన్నజాజికి గున్నమావికి పెళ్లి కుదిరిందీ.. నాదే గెలుపని మాలతీలతా నాట్యమాడిందీ.. సన్నజాజికి గున్నమావికి పెళ్లి కుదిరిందీ
నిజమే. ఇలా చెప్పగలవారు ఎవరూ లేరు. బాలు గారు చాలా మంచి విషయాలు చెప్పారు. ఆయన వెళ్ళిపోవడంతో తెలుగు సినీ సంగీతంలో ఒక స్వర్ణయుగం అంతరించి పోయింది. అయితే ఆయన పాడిన అసంఖ్యాకమైన అద్భుతమైన పాటలు వింటూ ఎంతో ఆనందాన్ని పొందవచ్చును.
Susheela amma voice (kanch kantam)mundu, Shruthi High pitch mundu.... Sunitha ekkada...kaval ante original song vinandi. Sunitha is Just like a drop in the ocean
ఇదే నా అభిప్రాయం కూడా. అయితే సుశీలమ్మకి ఎవరూ సరిరారు. ఒకసారి శైలజ మాట్లాడుతూ సుశీల పాడినదాంట్లో 30-35% పాడగలిగితే చాలా గొప్పగా ఫీల్ అవుతానని. ఎంత కరెక్ట్ గా చెప్పింది. అలాగని సుశీల పాడిన ఎన్నో అద్భుతమైన పాటలు ఎవరూ పాడకపోతే ఎలా? ఇప్పటికీ ఘంటసాల పాడిన పాటలని ఎంతోమంది గాయకులు ఆయనలా పాడలేమని తెలిసి కూడా పాడుతున్నారు కదా. అందుచేత ఈ గాయనీ గాయకులని విమర్శిస్తే నొచ్చుకుంటారు, మనం వారిని చిన్నబుచ్చుకునే చేసిన వాళ్ళం అవుతాము. అందుకని పొగడక్కరలేదు కాని విమర్శించకుండా ఉంటే మంచిదని నా అభిప్రాయం.
నా చిన్ననాడు రేడియో లో సిలోన్ బ్యాండ్ SW 25mtr. పై ప్రతిరోజూ 2 గంటల సమయం నుండి తెలుగు ప్రసారాలలో ఈ పాట వినేవాడిని.
చిత్రం : ముత్యాల పల్లకి (1976)
సంగీతం : సత్యం
గీతరచయిత : మల్లెమాల
నేపధ్య గానం : బాలు, సుశీల
పల్లవి:
సన్నజాజికి గున్నమావికి పెళ్లి కుదిరిందీ...
మాటామంతి లేని వేణువు పాట పాడిందీ..
సన్నజాజికి గున్నమావికి పెళ్లి కుదిరిందీ...
మాటామంతి లేని వేణువు పాట పాడిందీ..
హా..హా...హా....ఆ హా...హా
గున్న మావికి సన్నజాజికి పెళ్లి కుదిరింది..
నాదే గెలుపని మాలతీలతా నాట్యమాడిందీ..
ఆహా..ఆహా....ఓహో... ఓహో..
చరణం 1:
పూసే వసంతాలు మా కళ్ళలో
పూలే తలంబ్రాలు మా పెళ్లిలో
పూసే వసంతాలు మా కళ్ళలో
పూలే తలంబ్రాలు మా పెళ్లిలో
విరికొమ్మా చిరురెమ్మా..
విరికొమ్మా చిరురెమ్మా..
పేరంటానికి రారమ్మా
సన్నజాజికి గున్నమావికి పెళ్లి కుదిరిందీ...
మాటామంతి లేని వేణువు పాట పాడిందీ..
ఆహా..ఆహా...
హా..హా..హా...ఆ...హా...హా...
చరణం 2:
కలలే నిజాలాయే ఈనాటికీ
అలలే స్వరాలాయే మా పాటకీ
కలలే నిజాలాయే ఈనాటికీ
అలలే స్వరాలాయే మా పాటకీ
శ్రీరస్తూ శుభమస్తూ...
శ్రీరస్తూ శుభమస్తూ
అని మీరు మీరు దీవించాలీ
సన్నజాజికి గున్నమావికి పెళ్లి కుదిరిందీ..
నాదే గెలుపని మాలతీలతా నాట్యమాడిందీ..
సన్నజాజికి గున్నమావికి పెళ్లి కుదిరిందీ
సునీత గారు సూపర్ గా పాడినారు 🙏💐💐💐
Ur voice is really God's gift balu garu we missed it really.whenever I was in sad I listen ur songs😥😢
ఎప్పుడూ 40 సంవత్సరాల క్రితం విన్న మధురమైన ఎలాంటి పాటలు పాడటంలో ఎస్పీ బాలు
😅😊😅😅😅😅😅
Aa mahanubhavuni gurinchi yentha cheppina thakkuve.Great Great Great legend mikkili vinamrathatho shatha sahsra namaskaralu vaaru yelokamlo unna devunidhaggara santhoshamga undalani devuni korukuntunnanu.
స్వరాభిషేకం లో వాథ్య యంత్రాలుని వాయించే కలాకారులుతో ఒక్కసారి పరిచయం చేయిస్తే చాలా మంచిది.
బాలసుబ్రహ్మణ్యం ఈపాటల రూపంలో మన మద్యేవుంటారు.
ఉంటారు కాదు మన మధ్యనే ఉన్నారు ఇది నిజం
మల్లెమాల(ms రెడ్డి )గారని ఆయన అంకుశం మూవీ లో cm గా నటించారని ,ఈయన శ్యామ్ ప్రసాద్ రెడ్డి (జబర్దస్త్ )తండ్రిగారని బాలు గారు చెప్పాల్సింది .
It's a wonderful treat to watch and listen the best ever singer SPB and natural beauty Sunitha both singing so melodiously 👌👌
I keep hearing this song many many times. Balu, i miss u soooo much. RIP Balu, my god!!!
Preminchi పెళ్లి chesukunna guntoor ammai 1985 లో మా పెళ్లి రోజు ఈ సాంగ్ nu vinevallam Iddaram కలిసి aa rojullo venevallam
ముక్కుతో పాడే సునీత పై స్థాయి లో పాడేటప్పుడు ప్రాణాలని బిగబెట్టాల్సిన కష్టం వచ్చిపడింది.
Sunita misses so much from original song, no melody and scratches as she sings Tara sthayi
ఏ స్వర్గలోకంలో ఉన్నావయ్యా మమ్మల్ని వదిలేసి బాలయ్య
Sir meru thappa melaga vivarinchi cheppe anubhavam kaligina vallu evvvaru leru Sir .
I Miss you
Beautiful song n beautifully sang by Balasubramanyam garu n Suneeta. Balasubramanyam gaaru🙏🙏🙏🙏🙏 SPB gaaru lanti singer mari puttaru. 🙏😢
Balu garu u r looking soooo cute ..u r voice mind blowing
Excellent song in this movie,evergreen song,hats off to music director garu.....
సునీతగారూ చిరు చిరు నవ్వులతో .....
మనసుకు హత్తుకునేలా మీరు పాడే ఆ...పాట....... నా హృదయానికి
"నవనీత మే"........ కదా!
Correct
Excellent singing and fantastic dolak , tabala playing
Very great Dr SP Sunitha
Garullaku happy hasaf
బాలు గారు టైంలో మీ ఉండడం మా అదృష్టం
👍👍👌
Miss you balu garu
నా చిన్నపుడు రేడియోలో ఈ పాట తరచుగా వినేవాడిని...
R4r
Miss You Lot Mahanubhava 😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Meeru Stage Meeda Vunti Nindu Chandrudila Kanipenchivaru Meekula Bhasha Meeda Pattu Evariki vuntundi Me Roopam Apuroopam Me Gonthulo Amrutham Vundi Balu Bangaram Muthyalu Lanti Matalu Evaru Chebutharu Ayya 🙏🙏🙏
సునీతగారు మీరు ఏపాట పాడిన అందంగా ఉంటుంది ఆనందంగా
ఉంటుంది
Old is gold
Super voice of spb
Miss u baalu garu😢😢😢😢😢😢
In kannada also this song tooo popular srinath and ambika
I miss you too much annaya😢😢😢😢😢😢😢😢😢❤❤❤❤❤
Legend singer spb sir
Excellent song nice music
GREATEST SONG
SPB Gaaru lanti singer mari enni janmalu ochina puttaru. Telugu singers lo atani lanti singer mari puttaru. 🙏😭
ఇవన్ని మాకు ఎవరు చెప్పుతరండి..
నిజమే. ఇలా చెప్పగలవారు ఎవరూ లేరు. బాలు గారు చాలా మంచి విషయాలు చెప్పారు. ఆయన వెళ్ళిపోవడంతో తెలుగు సినీ సంగీతంలో ఒక స్వర్ణయుగం అంతరించి పోయింది. అయితే ఆయన పాడిన అసంఖ్యాకమైన అద్భుతమైన పాటలు వింటూ ఎంతో ఆనందాన్ని పొందవచ్చును.
@@isankararao7151 Nizamandi Sir ,Aa Mahanubhavudu Gurinchi Entha Cheppinaa Thakkuvi Aayana Maha Jnani Maha Gayakudu
@@vanisri8180 వాణిశ్రీ గారు మీ నటనకు మేము ఫిదా అండి. మిమ్మల్ని ఒకసారి చూడాలంది.😂😂😂
Hi sunitha avare Nanu Karnataka davanu adru nanu nim fan your voice is superb
Gopp rachayatha gurinchi chepadam goppa manasu undali
Johar Dr"SP Balu gariki happy Hasaf Sunitha madam gariki💐🌹
Going to school days
Listen to radio
See how nicely sunitha was enjoying the songs and the bueatiful words, she was smiling
❤
Mera bachapan kaa pyari song❤
అక్క మీ లాంటీ సంగీతా విద్వాసులు ఇక లేరు మిమ్మల్ని సూసి మా బాబుకి నేర్పిస్తున్నాము
🙏🙏🙏🙏🙏🙏
Sunitha gaaru kuda chaala manchi singer. 🙏😍
Susheela amma voice (kanch kantam)mundu, Shruthi High pitch mundu.... Sunitha ekkada...kaval ante original song vinandi. Sunitha is Just like a drop in the ocean
ఇదే నా అభిప్రాయం కూడా. అయితే సుశీలమ్మకి ఎవరూ సరిరారు. ఒకసారి శైలజ మాట్లాడుతూ సుశీల పాడినదాంట్లో 30-35% పాడగలిగితే చాలా గొప్పగా ఫీల్ అవుతానని. ఎంత కరెక్ట్ గా చెప్పింది. అలాగని సుశీల పాడిన ఎన్నో అద్భుతమైన పాటలు ఎవరూ పాడకపోతే ఎలా? ఇప్పటికీ ఘంటసాల పాడిన పాటలని ఎంతోమంది గాయకులు ఆయనలా పాడలేమని తెలిసి కూడా పాడుతున్నారు కదా. అందుచేత ఈ గాయనీ గాయకులని విమర్శిస్తే నొచ్చుకుంటారు, మనం వారిని చిన్నబుచ్చుకునే చేసిన వాళ్ళం అవుతాము. అందుకని పొగడక్కరలేదు కాని విమర్శించకుండా ఉంటే మంచిదని నా అభిప్రాయం.
Absolutely true
malla malagaru మా వూరి రెడ్డి గారు
Congratulations to everyone next concluded this one 👍
Super singer in Balu sir
Superb performance
Melodious song
Kalakarulu marichi pokunda music kottatam chalagoppa gayakulatopatu varni abhinandinchali
Sunitha.Amma.voices.super
fantastic voice madem
Naa manasu ganthulu vesthundhi Balu gari singing lo.
Sunitha garu super
super balu and sunitha garu
We miss you srispbsir
Eppudu vastunna movies lo Veeri iddari combination songs enduku ravadam ledu.Mana directors & producers emi think chestunnaru
suparb
బాలు గారు సునిత గారి పాట చాల బాగుంది.పాట అనంతరం బాలు గారి అనుభవాలు చాలా చాలా బాగున్నాయ్
Supar
@@sbisadhanadham191and 😊😊v.bcv
Super song Balu garu
Banglore..verygoodsongsunetha
MsReddy garidhi nellore dist Gudur
super Sunitha Balu garu
Sunita voice super
veerakumari nagaraju yadav maddula
Nijamgane sannajaji ki gunna maviki pelli kudirindi. Sunithamma. Best of luck.
amazing
Geetha Devi 2
This song remeka kannada movi garadu rekehtegalu
ఎవతయ్యా అయ్యా నీకు పేరు ఎవరు మెస్
Suseelamma gari sthayilo suneeta Garu chera lekapoyaru
సునీతకే కాదు, ఎవరకీ సుశీల స్థాయికి చేరుకోవడం అసాధ్యం.
Even after 45 years, still this song blows
This comments I wanted and made request in previous episode
Tq.
Suguna ki Pelli Roku Sybhakankshalu
Sunitha gaaru meeru navvutoo paadadam chala chala baguntundi .balu gaaru always superb
Superstar
Exlent song
extraordinary, this song is immortal
బాలు గారు నిజంగా చిరంజీవి ❤
Ee song vinna Prathi sari manasuku yentho relax kaluguthundi thanks Balu Garu.
Jayram Ramesh novuntkalaga
Evergreen song, anforgetable song
నిజమ్ చెప్పావు...సోదర...నిజమే...ఈ పాట..ofcourse పిక్టరైజషన్ కూడా...చాల బాగుంటుంది...పల్లెటూళ్ళో...కి వెళ్ళిపోతాం...
super
Balugaruuuu balugaruuuu...
Sunita garu mee Pattalu cotinuega vinevadu . Enntho maduram thalli nee voice
Balu añnayya super rrr voice
Sir😭😭 malli puttandi sir😭please🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 iiiiii
Matalo chepaleni goppa rachayatha mallemala garu
good
My lovely evergreen song
సూపర్
Balu sir we miss u
Evarina scale ragam cheppandi please
Waw gana kokila voice
Not even 1% brother. chetta.
I love you Balu Garu
18swararabishekam
Balu Gary tremandus
Nice 👍💖💖💖💖💖🎸🎙️🎤💐💐👏
Great singer balu
సాంగ్ చాల బావుంది
Sunita Balu sure my dear ones