మా ముందు తరాల వారికి దొరకని అదృష్టం మాకు దొరికింది అది ఏమిటి అంటే అంతకు ముందు గాయకులు డైరెక్ట్ గా పాడుతుంటే చూసే అవకాశం చాలా తక్కువ కానీ మా అదృష్టం ఏమిటి అంటే మా జీవితాంతం మీ పాటలు వింటూ చూస్తూ హాయిగా గడిపేస్తాము సార్
నలభైవేల పైగా పాటలు పాడిన గాన గంధర్వుడు... నాకు చాలా గర్వం.. చాలా బాగా పాడింది అంటూ మెచ్చుకుంటే అంతకన్నా అవార్డులు రివార్డులు ఏం కావాలి... నాదప్రియ...అద్భుతం...👌👌👌👌👌👌👏👏👏👏👏🌹🌹🌹🌹🌹🌹🌹💐💐💐💐
బాలు గారితో కలిసి, ఇంత అద్భుతంగా పాడుతున్నావ్ నాదప్రియ..... నిజంగా నీవు చాలా గ్రేట్.. ఇటువంటి పాటలు ఈ జనరేషన్ లో యింకా మన కోసం వచ్చి ఉంటే చాలా ఆనందంగా వినే వాళ్ళం....... నాదప్రియ నీవు సూపర్...
భాషా భావం అందరితో పంచుకోవడం అందరివల్ల కాదు ఈ కార్యక్రమంలో ప్రతి పాటకు మీరు చెప్పే ఉపోద్ఘాతం చాలా ఆనందంగా ఈపాటలు వినడానికి చూడడానికి ఆసక్తి నెలకొంటుంది సుమ గారికి స్వరాభిషేకం 🎉 ధన్యవాదాలు.
మనిషి ప్రాణం ఉన్నప్పుడు తెలియనిది లేనప్పుడు తెలుస్తుందని నానుడి కానీ అదే నిజం. బాలు గారు మీ లోటు విలువ ఇప్పుడు అర్దం అవుతుంది మాకు. నిజం ఐ మిస్ యూ బాలు గారు
నాదప్రియ... పేరు లోనే నాదం వుంది.. తల్లి నువ్వు గొప్ప గొప్ప పాటలు మరిన్ని పాడాలని.. హృదయపూర్వకoగా ఆశీర్వాదం.. అభినందనలతో.. ఈ పాట లాగా.. రాగం లాగా నీ జీవితం అంతా సాగాలి.. హాయి గా.. సంతోషం గా.. 🤚
నాదప్రియ గారు, బాలు గారితో కలసి పాడిన పాట, చాలా చాలా బాగుంది. చాలా మధురానుభూతి కలిగించారు. అందులో నాకు ఇష్టమైన, సినిమా మరియు పాట. హృదయపూర్వక శుభాకాంక్షలు
రెండో చరణంలో బాలు గారు బంధమిది సుమగంధం ఇదే ఏ జన్మ సంబంధమో దాని తర్వాత వచ్చే ఆ డైనమిక్ నిజంగా ఎంత ట్రై చేసిన ఇప్పటి తరానికి చాలా కష్టం ద గ్రేట్ బాలు గారు
మళ్ళీ మా బాలుగారిగానే పుట్టాలని, మీ మధురమైన గాత్రం వినాలని ఆశగా వుంది సార్, మరలా రారా మా బాలుగారివై?, మీరు లేని లోటు ఎవరూ పూడ్చిలేనిది, మరల మీరు వస్తారని ఆశిస్తూ..... 🙏🙏🙏🙏🙏
బాలు గారు మీకు చూసి నప్పుడు కళ్ళలో ఒక ప్రక్క ఆనందం మరొక్క ప్రక బాధగా ఉంటుంది మీరు ఎక్కడ ఉన్నా మా ప్రక్కన ఉన్నారు మా ముందు పాడుతూ ఉంటారు 🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐🌺🌺🌺🌺🌺🌹🌹🌹🌺🌺ధన్యవాదములు సార్.......
Super Naga Priya. Sweet voice, sweet singing, beautiful face. Love to hear your singing. God's grace you got SPB sir as guru, mentor and well wisher. Humble request to SPB sir to give her more and more songs wherever possible. It's lovely to see and hear singing. Highly appreciate the orchestra. Every one is a master. I always like this orchestra. If you close your eyes and hear, it is difficult to say whether it is live show or a recorded song. Great orchestra.
అమ్మా నాద ప్రియా, నీ స్వరం ఎంత మధురంగా ఉంది! నిన్ను అభినందించాలంటే తెలుగు నిఘంటువులోనే మాటలుదొరకటం లేదు.బాలు గారి ప్రక్కన పడాలంటే అంత సులభం కాదు.చాలా బాగ పాడావు.దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదించాలని కోరుకొంటున్నాను.
Excellent singing, especially Naadapriya so sweet voice....kokila voice... Dear musicians plz give chances to naadapriya your cinemas... I salute you Balu sir introducing great Telugu singers...
ಸರ್ ಎಸ್ ಪಿ ಬಾಲಸುಬ್ರಮಣ್ಯ ಮತ್ತೆ ಹುಟ್ಟಬೇಕು ಸೌತ್ ಇಂಡಿಯಾ ನಾರ್ತ್ ಇಂಡಿಯಾ ಬೇಧ ವಿಲ್ಲ ಎಲ್ಲ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದಗೊಂಡಿವೆ ನಿಮ್ಮ ಹಾಡುಗಳು ಜೈ ಭಾರತ್ ಜೈ ಹಿಂದುಸ್ತಾನ್ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🌹🌹🌹🌹🌹🌹🌹🌷🌷🌷🇮🇳🇮🇳
What a wonderful melody. I don't understand the lyrics but the divine voice from SPB sir and Nada Priya whose divine voice is simply great. I listen many times skipping my dinner. What a treat.
Meaning of this song: Pallavi: In fragrantic full moon day... The Veena of Love spoke... The Silence itself turned into Song in this time of Spring Season... Charanam-I: The blossoming youth thrown flowers when laughed... And it itself bathed in honey of flowers... When I saw you , my heart sang songs becoming a cuckoo...And the sweetest mango fruit swinged in me... Thinking that this is Chaitra masa for friendship, my hope blossomed in the tours of beautiful gardens... Charanam-II: This itself is beauty... This itself is honey... My life's joy surged in me as waves... This Bond is real one... This is the honey of flowers... This relation might be of some past birth... It sprinked fragrance of flowers in me and has gone... This pair joined as moon and moon light, in Karthika masa's full moon delighting smiles... The Veena of Love spoke... In fragrantic full moon day... The Silence itself turned into Song in this time of Spring Season... Translated by: Prof A. Rajendra Prasad Head, Dept of Statistics Kakatiya University Warangal (T.S) 8309338119 03.12.2021
పాడవేల రాధిక ప్రణయసుధా గీతికా... ఈ వసంతయామినిలో ఈ వెన్నెల వెలుగులలో జీవితమె పులకించగా... మది పులకరించగా రమ్యముగా ఉంది మీ ఆలాపన... మరిన్ని పాటలు ఇలాగే పాడి అందరి మదిని పులకరింపజేయుదురుగాక...
Exactly Balu Sweet Voice Enkivariki vundadu 🙏🙏🙏 Balu Pata Amrutham Amogham Soooooo Sweet Balu Endukayya Program Ki Velli ru Vellakunda Vunti Bagundedi Manaki Balu Dakkivaru Balu Love You Soooooo Much Balu Eppudu Ma Eadupu Evaru Stop Cheastharu Miss You Lot Balu
Entha adbhthanga paadaarandee Naada Priya.., right from the initial alaapana ending with the brughaa ...which SPB sir loved instantly visibly seen in his face. Such a lovely rendition. SPB sir love you ..: ) What a lovely song ..hats off to the composer Rajan Nagendr gaarlu, and Veturi gaaru.
Nadapriya I am hearing your voice now only because I don't know new comers voices I can catch old singers voices but nowadays playback singers voices very difficult for me to makeout but I liked your voice it sounded me like usha and swarnalatha very nice performance keep going spb garu anyhow actual movie song aayane paderu excellent.
It's entharaling due to its enorming lyrics by veturi garu ,with absorbing music ,sung by glorious singers Balugaru and susela garu, and now sung by Balugaru and Nadapriya soulfully. Amazingly soothing
ever green song with enticing and ecstatic lyrics by revered veturi and sung ganagandgrvudu balu and melodious voice of nadapriya is soothing and joyful
Meaning of 'Parimalinchu Punnamilo Pranaya Veena Palikindi' Song: (For non-telugu people) Pallavi: In fragrantic full moon day... The Veena of Love spoke... The Silence turned into a Song In this time of Spring Season... Charanam-I: The blossoming youth thrown flowers When ever laughed... And it itself bathed in honey of flowers... When I saw you , my heart sang songs Becoming a cuckoo... And the sweetest 'Elamaavi' (mango fruit) Swinged in me... Thinking that this is Chaitra masa For friendship... My hope blossomed in the tours of Beautiful gardens... Charanam-II: This itself is the beauty... This itself is honey... My life's joy surged in me as waves... This Bond is real... This is the honey of flowers... This relation might be of some past birth... It has sprinked fragrance of flowers in me... And has disappeared... This pair joined as moon and moon light... In full moon's delighting smiles... Of Karthika masa.. In fragrantic full moon day... The Veena of Love spoke... The Silence turned into a Song In this time of Spring Season... Translated by: Prof A. Rajendra Prasad Head, Dept of Statistics Kakatiya University Warangal (T.S) 8309338119 03.12.2021
బాలు గారు మీ పాటలు మేము ఈ భూమిమీద ఉన్నతకలాం విన్నట్టూనే ఉంటాం నా ప్రాణం పోయాక మీ యక్కడ ఉన్నా అక్కడికి నా ప్రాణం వస్తుంది. అక్కడ కూడా మీ పాటలు వినడానికి ❤❤😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
నాద ప్రియ గారు మీ పూర్వ జన్మ సుకృతమో ఇంకా మీ తల్లి తండ్రుల కర్మ ఫలం ఏమో.. మన బాలు గారితో కలిసి పాడటం నిజముగా మీ మా అదృష్టంగా భావిస్తున్నాము.... Miss u బాలు గారు ❤❤❤❤
నాదప్రియ hatsoff నీకు. అద్భుతంగా పాడావు. బాలు గారి తో పాటు పాడడం నీ అదృష్టం.
ఇలాంటి పాటలు విన్నప్పుడు కలిగే అనుభూతి ని మాటల్లో వర్ణించలేం!!నిజంగా అద్భుతం, అమోఘం...
నిజంగా
నాదప్రియ గారి అదృష్టం బాలు గారితో పాడటం 👌👌👌👌
మా ముందు తరాల వారికి దొరకని అదృష్టం మాకు దొరికింది అది ఏమిటి అంటే అంతకు ముందు గాయకులు డైరెక్ట్ గా పాడుతుంటే చూసే అవకాశం చాలా తక్కువ కానీ మా అదృష్టం ఏమిటి అంటే మా జీవితాంతం మీ పాటలు వింటూ చూస్తూ హాయిగా గడిపేస్తాము సార్
-ida
Very excellent song
ఇలాంటి పాటలు వింటుంటే ఆ ఫీల్ చెప్పలేనిది.అద్భుతం.
ఆయనతో దీటుగా అద్భుతం గా గానం చేసిన నాదప్రియకు అభినందనలు, ఆశీస్సులు.
బాలు సార్ మీ జననం మా పూర్వ జన్మ సుకృతం..
నలభైవేల పైగా పాటలు పాడిన గాన గంధర్వుడు... నాకు చాలా గర్వం.. చాలా బాగా పాడింది అంటూ మెచ్చుకుంటే అంతకన్నా అవార్డులు రివార్డులు ఏం కావాలి... నాదప్రియ...అద్భుతం...👌👌👌👌👌👌👏👏👏👏👏🌹🌹🌹🌹🌹🌹🌹💐💐💐💐
Nigarvi maa S.P.adbutamaina Nadapriya gattamorta nice
వేటూరి గారి సాహిత్యం అద్భుతం 🙏🙏🙏🙏
బాలు గారి గానం మహా అద్భుతం 👏🙏
గ్రేట్ బాలు గారి పక్కన అత్యద్బుతంగా పాడిన నాదప్రియ గార్కి అబినందనలు ,ఆశీస్సులు .
Nadapriya me nadam na jobs Nadi. Chala sarlu vinnanu.
Jeeva Nadi
బాలు గారితో కలిసి, ఇంత అద్భుతంగా పాడుతున్నావ్ నాదప్రియ..... నిజంగా నీవు చాలా గ్రేట్.. ఇటువంటి పాటలు ఈ జనరేషన్ లో యింకా మన కోసం వచ్చి ఉంటే చాలా ఆనందంగా వినే వాళ్ళం....... నాదప్రియ నీవు సూపర్...
Mangli song
E ammai nellore ranganaadha gudi lo padinadi sir
Tttttt th th ty
👌👌👌👌👌👌
భాషా భావం అందరితో పంచుకోవడం అందరివల్ల కాదు ఈ కార్యక్రమంలో ప్రతి పాటకు మీరు చెప్పే ఉపోద్ఘాతం చాలా ఆనందంగా ఈపాటలు వినడానికి చూడడానికి ఆసక్తి నెలకొంటుంది సుమ గారికి స్వరాభిషేకం 🎉 ధన్యవాదాలు.
Fasbffasffdaafsfd
d
మనిషి ప్రాణం ఉన్నప్పుడు తెలియనిది లేనప్పుడు తెలుస్తుందని నానుడి కానీ అదే నిజం. బాలు గారు మీ లోటు విలువ ఇప్పుడు అర్దం అవుతుంది మాకు. నిజం ఐ మిస్ యూ బాలు గారు
నాదప్రియా beautiful voice...నీ ఉచ్చారణ లోని స్పష్టత అద్భుతం...సన్నటి గమకాలు చాలా బాగా వినిపిస్తున్నాయి...
Joo
YES
0ⁿ0000000000ⁿ00ⁿ0p,pppp 4
ఈ పాట ఇంత బావుంటుందని ఈ వీడియో చూసిన తర్వాతే తెలిసింది. ....బాలుగారు ...NADAPRIYA అంత బాగా పాడారు.
నాదప్రియ... పేరు లోనే నాదం వుంది.. తల్లి నువ్వు గొప్ప గొప్ప పాటలు మరిన్ని పాడాలని.. హృదయపూర్వకoగా ఆశీర్వాదం.. అభినందనలతో.. ఈ పాట లాగా.. రాగం లాగా నీ జీవితం అంతా సాగాలి.. హాయి గా.. సంతోషం గా.. 🤚
0lo9ll
L
L9l99
నిజం మీతరంలో పుట్టడం మా అదృష్టం మీ పాట వినడం మీలాంటీ మధుర గాయకుడు మళ్ళీ పుట్టాడు బాలసుబ్రమణ్యం గారు
Yes Anna
Yes bro we are luckiest persons
Aaunu annaya 🌿 🌹
Babu Balu Sir Gurinchi Baaga Chepperu 🙏🙏🙏 Heart Touching It's Fact Brother Same Feeling To Me
Aayanni Marachi polekapothunna Chaala Kumili pothunnam Kanneruki Munneru Avuthunnam TV Chudalani Leadu Eadusthunnam Balu Bangaram Bujji Balu Love You Soooooo Much kanna Chetti Thandri Mahanubhava Endukayya Program Ki Velleru Meeru Noorellu Challaga Vundali Ani Eannoo Devudulki Poojalu Cheasamu
నాదప్రియ గారు, బాలు గారితో కలసి పాడిన పాట, చాలా చాలా బాగుంది. చాలా మధురానుభూతి కలిగించారు. అందులో నాకు ఇష్టమైన, సినిమా మరియు పాట. హృదయపూర్వక శుభాకాంక్షలు
నాదప్రియ చాలా క్యూట్ క్యూట్ గా పాడింది!sp. బాలు గారికి ప్రణామాలు గొప్ప గాయకులు!!
రెండో చరణంలో బాలు గారు బంధమిది సుమగంధం ఇదే ఏ జన్మ సంబంధమో దాని తర్వాత వచ్చే ఆ డైనమిక్ నిజంగా ఎంత ట్రై చేసిన ఇప్పటి తరానికి చాలా కష్టం ద గ్రేట్ బాలు గారు
Yes bro as charanam great adi Balu gotuke sontam
Balu Lanti Vallu Mari Puttaru Miss You Lot Balu Mammulani Vadilesi Vellipoyaru Chaala Anyayam Cheasavu Balu
👍
Yes Sir Exactly , Baaga Chepperu 🙏🙏🙏 , Dislike Kodatharu Eanti Aa Mentoliy Marchu kondi brothers Please please That's Very wrong
@@rameshganapathi3138 Yes Great Singer Balu
నాదప్రియా excellent గా పాడుతున్నావ్
నీ వాయిస్ లో ఎంత బాగా గమకాలు పలుకుతున్నాయో
All the best
Lakshmi Venugopal super song
super song
jai jagan jagan jagan jagan
J ramunadu
Very Excellent. ENNA SARALU VINUNTE INKA VINNULA ANNIVISYANDI awesome👏✊👍👏✊👍
మళ్ళీ మా బాలుగారిగానే పుట్టాలని, మీ మధురమైన గాత్రం వినాలని ఆశగా వుంది సార్, మరలా రారా మా బాలుగారివై?, మీరు లేని లోటు ఎవరూ పూడ్చిలేనిది, మరల మీరు వస్తారని ఆశిస్తూ..... 🙏🙏🙏🙏🙏
6j .miz zlq
Hne sgn ;& c
L9f 🎉x,
U⁶³31a49 h40 m2pl9
నాదప్రియ ఎక్స్ల్లెంట్.. ఏం సినిమా పాటలు పాడారు ఇప్పటి వరకు.. మీలాంటోళ్ళని మ్యూజిక్ డైరెక్టర్స్ ఎంకరేజ్ చెయ్యాలి.. Super మా
Balu Sir we are waiting for you , plz Sir Come back, I pray GOD for you !
Bob
Qq
Qq
@@snpattnaik1294 f
బాలు గారు పాటచూసి వింటూనే మె దిలి పోతున్నారు సార్ అంత బాగా పాడారు ఇద్దరూ
బాలు గారు మీకు చూసి నప్పుడు కళ్ళలో ఒక ప్రక్క ఆనందం మరొక్క ప్రక బాధగా ఉంటుంది మీరు ఎక్కడ ఉన్నా మా ప్రక్కన ఉన్నారు మా ముందు పాడుతూ ఉంటారు 🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐🌺🌺🌺🌺🌺🌹🌹🌹🌺🌺ధన్యవాదములు సార్.......
2025 లో వింటున్న వాళ్ళు జాయిన్ అయ్యి మన సంగీతo ఎంత గొప్పదో తెలపండి
నాదప్రియ...
అద్భుత అభినయ..!
ఇక బాలుగారు...
ఆయన మన తెలుగువారు...!
బాలు గారి పక్కన నీవెంతో అదృష్టం చేసుకున్నావు చిన్నారి నాదప్రియ !!
మా జన్మ ధాన్యం సర్..మీ పాట ఇంకా live ga విన్నాం..
2024 లో విన్నాను నాద ప్రియ గారు మీ వాయిస్ సూపర్ ఉందండి ...🎉
Super Naga Priya. Sweet voice, sweet singing, beautiful face. Love to hear your singing. God's grace you got SPB sir as guru, mentor and well wisher. Humble request to SPB sir to give her more and more songs wherever possible. It's lovely to see and hear singing.
Highly appreciate the orchestra. Every one is a master. I always like this orchestra. If you close your eyes and hear, it is difficult to say whether it is live show or a recorded song. Great orchestra.
పరిమళించు పున్నమిలో. ప్రణయ వీణ పలికింది
పరిమళించు పున్నమిలో. ప్రణయ వీణ పలికింది
పరిమళించు పున్నమిలో. ప్రణయ వీణ పలికింది
మౌనమే. గానమై. మధుమాసవేళలో
మౌనమే. గానమై. మధుమాసవేళలో
ఆ... ఆ... ఆ...
పరిమళించు పున్నమిలో. ప్రణయ వీణ పలికింది
పరిమళించు పున్నమిలో. ప్రణయ వీణ పలికింది
మౌనమే. గానమై. మధుమాసవేళలో
మౌనమే. గానమై. మధుమాసవేళలో
ఆ ఆ ఆ
పరిమళించు పున్నమిలో. ప్రణయ వీణ పలికింది
నవ్వగనే. నవయవ్వనమే పువ్వులు రువ్విందిలే
తానె విరితేనై తానాలు ఆడిందిలే
నిన్ను గని. ఎద కోయిలగ రాగాలు తీసిందిలే
నాలో ఎలమావి ఉయ్యలలూగిందిలే
చెలిమికిదే చైత్రమనీ. నా ఆశ పూసింది.
అందాల బృందావిహారాలలో
పరిమళించు పున్నమిలో. ప్రణయ వీణ పలికింది
పరిమళించు పున్నమిలో. ప్రణయ వీణ పలికింది
అందమిదే. మకరందమిదే. నా జీవితానందమే
నాలో కెరటాలై ఉప్పొంగి పోయిందిలే
బంధమిదే. సుమగంధమిదే. ఏ జన్మ సంబంధమో
నాలో విరితావి వెదజల్లిపోయిందిలే
జాబిలిగా. వెన్నెలగా. ఈ జంట కలిసింది
కార్తిక పూర్ణిండు మాసాలలో
పరిమళించు పున్నమిలో. ప్రణయ వీణ పలికింది
పరిమళించు పున్నమిలో. ప్రణయ వీణ పలికింది
మౌనమే. గానమై. మధుమాసవేళలో
మౌనమే. గానమై. మధుమాసవేళలో
గానం: బాలు, సుశీల
బాలు గారు గ్రేట్ మీరు ఉన్నారు మా మదిలో పాటరుపములో,,🙏🙏🙏🙏🙏🙏🙏
అమ్మా నాద ప్రియా, నీ స్వరం ఎంత మధురంగా ఉంది! నిన్ను అభినందించాలంటే తెలుగు నిఘంటువులోనే మాటలుదొరకటం లేదు.బాలు గారి ప్రక్కన పడాలంటే
అంత సులభం కాదు.చాలా బాగ పాడావు.దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదించాలని కోరుకొంటున్నాను.
Excellent singing, especially Naadapriya so sweet voice....kokila voice... Dear musicians plz give chances to naadapriya your cinemas... I salute you Balu sir introducing great Telugu singers...
Nadapriya, really hats off to your performance and mind blowing. U r gifted Nadapriya
శ్రీ ఎస్ పి బాలసుబ్రమణి గారికి మా ధన్యవాదాలు. మి తరంలో పుట్టడం మా ఆదృష్టం.
Really sir..we are very lucky
ಸರ್ ಎಸ್ ಪಿ ಬಾಲಸುಬ್ರಮಣ್ಯ ಮತ್ತೆ ಹುಟ್ಟಬೇಕು ಸೌತ್ ಇಂಡಿಯಾ ನಾರ್ತ್ ಇಂಡಿಯಾ ಬೇಧ ವಿಲ್ಲ ಎಲ್ಲ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದಗೊಂಡಿವೆ ನಿಮ್ಮ ಹಾಡುಗಳು ಜೈ ಭಾರತ್ ಜೈ ಹಿಂದುಸ್ತಾನ್ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🌹🌹🌹🌹🌹🌹🌹🌷🌷🌷🇮🇳🇮🇳
Nada Priya.. Your voice is so beautiful and extremely well.. May god bless you.
What a wonderful melody. I don't understand the lyrics but the divine voice from SPB sir and Nada Priya whose divine voice is simply great. I listen many times skipping my dinner. What a treat.
Meaning of this song:
Pallavi:
In fragrantic full moon day...
The Veena of Love spoke...
The Silence itself turned into Song in this time of Spring Season...
Charanam-I:
The blossoming youth thrown flowers when laughed... And it itself bathed in honey of flowers...
When I saw you , my heart sang songs becoming a cuckoo...And the sweetest mango fruit swinged in me...
Thinking that this is Chaitra masa for friendship, my hope blossomed in the tours of beautiful gardens...
Charanam-II:
This itself is beauty...
This itself is honey...
My life's joy surged in me as waves...
This Bond is real one...
This is the honey of flowers...
This relation might be of some past birth...
It sprinked fragrance of flowers in me and has gone...
This pair joined as moon and moon light, in Karthika masa's full moon delighting smiles...
The Veena of Love spoke...
In fragrantic full moon day...
The Silence itself turned into Song in this time of Spring Season...
Translated by:
Prof A. Rajendra Prasad
Head, Dept of Statistics
Kakatiya University
Warangal (T.S)
8309338119
03.12.2021
@@arpstatistics7764 thank a lot for your time for translation. Wonderful lyrics.
Srinivasan Natarajan, PhD, MRSC , CChem. SDDC, UK.
melodious song rich with soothing lyrics,music and sung by the legendary Balu garu with sweet voice of Nadapriya
పాడవేల రాధిక ప్రణయసుధా గీతికా...
ఈ వసంతయామినిలో ఈ వెన్నెల వెలుగులలో జీవితమె పులకించగా...
మది పులకరించగా రమ్యముగా ఉంది మీ ఆలాపన...
మరిన్ని పాటలు ఇలాగే పాడి అందరి మదిని పులకరింపజేయుదురుగాక...
బాలు గారి గొంతు వింటుంటే ఆకలి అలసట తెలియకుండా వుంది
B. add c c
Exactly Balu Sweet Voice Enkivariki vundadu 🙏🙏🙏 Balu Pata Amrutham Amogham Soooooo Sweet Balu Endukayya Program Ki Velli ru Vellakunda Vunti Bagundedi Manaki Balu Dakkivaru Balu Love You Soooooo Much Balu Eppudu Ma Eadupu Evaru Stop Cheastharu Miss You Lot Balu
Edi chala nijamandi
బాలు గారు, మీకు కరోనా రాకముందు ఐదు నెలల క్రితం నా మనసులో ఇలా అనుకునేదానిని ,బాలుగారు మరణించితె, వీరికి సాటి వేరెవరు ఉండరని.
ప్రపంచం అంతం అయ్యేవరకు బాలు లాంటి వారు పుట్టారు ఇది సత్యం దేవుడు పంపించిన వరం మనకు 🙏🙏🙏🙏
@@LAHARICHANNEL thank you Lahari
Absolutely fantastic 💅.Estimable Nadapriya garu.E songu naaku nachina song and gratification of ur voice
Nadapriya super voice.God bless you.Balu garu elanti age vallu ainaa valla pokkana mi voice o my god.
Really no words to Appreciate you nadapriya.i thank your parents for moulding you as an epitome of sarigamapa world...👌👌👌👌
అద్భుతమైన పాట బాలుగారి కీర్తికి ఒక మచ్చు తునక
ఎన్ని సార్ల విన్న మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది ❤
ఈ అమృత గానాన్ని మాకు దూరం చేసిన ఆ దేవునికి ఏ శిక్ష వేయాలో ఆ దేవున్నే అడగండి. 🙏🙏🙏🙏🙏
I have heard this song more than 50 times
❤️❤️❤️❤️
Balu garu
Nadpriya garu
..long live Balu
..yadni..nav youvini
Parimalincho
2021 విన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా...
Yes
పరిమళించు పున్నమిలో.. ప్రణయ వీణ పలికింది
పరిమళించు పున్నమిలో.. ప్రణయ వీణ పలికింది
పరిమళించు పున్నమిలో.. ప్రణయ వీణ పలికింది
మౌనమే.. గానమై.. మధుమాసవేళలో
మౌనమే.. గానమై.. మధుమాసవేళలో
ఆ..... ఆ.... ఆ....
పరిమళించు పున్నమిలో.. ప్రణయ వీణ పలికింది
పరిమళించు పున్నమిలో.. ప్రణయ వీణ పలికింది
మౌనమే.. గానమై... మధుమాసవేళలో
మౌనమే.. గానమై.. మధుమాసవేళలో
ఆ ఆ ఆ పరిమళించు పున్నమిలో...
ప్రణయ వీణ పలికింది
చరణం 1 :
నవ్వగనే.. నవయవ్వనమే పువ్వులు రువ్విందిలే
తానె విరి తేనె తానాలు ఆడిందిలే
నిన్ను గని.. ఎద కోయిలగ రాగాలు తీసిందిలే
నాలో ఎలమావి ఉయ్యలలూగిందిలే
చేలిమికిదే చైత్రమనీ.. నా ఆశ
పూసింది.. అందాల బృందావిహారాలలో
పరిమళించు పున్నమిలో.. ప్రణయ వీణ పలికింది
పరిమళించు పున్నమిలో.. ప్రణయ వీణ పలికింది
చరణం 2 :
అందమిదే.. మకరందమిదే.. నా జీవితానందమే
నాలో కెరటాలై ఉప్పొంగి పోయిందిలే
బంధమిదే.. సుమగంధమిదే.. ఏ జన్మ సంబంధమో
నాలో విరితావి వెదజల్లిపోయిందిలే
జాబిలిగా.. వెన్నెలగా.. ఈ జంట కలిసింది
కార్తీక పూర్ణేoదుహాసాలలో...
పరిమళించు పున్నమిలో.. ప్రణయ వీణ పలికింది
పరిమళించు పున్నమిలో.. ప్రణయ వీణ పలికింది
మౌనమే.. గానమై.. మధుమాసవేళలో
మౌనమే.. గానమై.. మధుమాసవేళలో
లలలాల లాలలా లలలాల లా...లలా.
అమ్మా స్వాతి గారు, pls send me this Lyrics pls.... సింహాద్రి, విశాఖపట్నం 9912208022
Thnks for putting lyric...Swathi garu...Zero errors in the lyrics...Thanks a lot...
బాలు గారి కి పాదాభివందనం
నాదప్రియ కంఠంలో సంగతులు చాలా అద్భుతంగా పలుకుతున్నాయి. Highly talented singer...
Balu garu as usual is stupendous.
Nadapriya is a big pleasant surprise.
God bless her
Levity 💅.wonderful renditions💅. Estimable Nadapriya garu .Mind blowing performance and yentha chekkaga paduthunavu.Particularly this old song 🙏🇮🇳
Old is gold...exlent singing...
Balu Garu evergreen...voice god gift...
Sweet voice.we are gifted to have such a wonderful person
Nadhapriya your voice is soo clear and awesome performance.Balu sir you are god gift to all of us..thank you soo much sir.
Entha adbhthanga paadaarandee Naada Priya.., right from the initial alaapana ending with the brughaa ...which SPB sir loved instantly visibly seen in his face. Such a lovely rendition. SPB sir love you ..: ) What a lovely song ..hats off to the composer Rajan Nagendr gaarlu, and Veturi gaaru.
Bada Priya garu......mi voice enni times vinna..........marala vinipinchalani undhi.....wish you all d best
2024 లో విన్న వాళ్ళు 👍🏼
👍👍❤❤
Yes
Ennallu Aina super song
Excellent presentation by balu gaaru and especially nada priya.sweet to hearing and orchestra and chorus girls
She has bright future... God bless you..corus is also excellent 👍... awesome...no words to describe
❤🎉 చాలా చక్కగా రక్తి కట్టించారు పాటను.. ధన్యోస్మి విజయోస్తు...
Balu Garu.. always evergreen &nadapriya super voice..really super voice
ఆహా ఎంత మధురంగా పాడరు మేడం మీరు కళాకారులని తెలియదు సూపర్ బాగా 🌹🌹🌹🌹💐💐💐💐💐👍👍👍👍👍👍పాడరు
Nadapriya I am hearing your voice now only because I don't know new comers voices I can catch old singers voices but nowadays playback singers voices very difficult for me to makeout but I liked your voice it sounded me like usha and swarnalatha very nice performance keep going spb garu anyhow actual movie song aayane paderu excellent.
It's entharaling due to its enorming lyrics by veturi garu ,with absorbing music ,sung by glorious singers Balugaru and susela garu, and now sung by Balugaru and Nadapriya soulfully. Amazingly soothing
నాదప్రియ, చాలా చక్కగా పాడారు. No exaggeration in what Balu garu said.
Nellore 💪
ever green song with enticing and ecstatic lyrics by revered veturi and sung ganagandgrvudu balu and melodious voice of nadapriya is soothing and joyful
Intha chinna pillalu entha Baga padutunnaru. Adbhutam. Idi kada balu gari credit. Paduta teeyaga platform 🙏🙏
நாதப்பிரியயா வளர்ந்து வரும் கலைஞர் என்ன முதிர்ச்சி இசை ஞானத்தில்! !!!! இனிய இசை ஆர்வத்துடன் இலங்கையிலிருந்து! !!!!!
Means.... Please,
@shaikshavallialamuru1392 Nathapriya growing artist What maturity in musical wisdom! !!!! From Sri Lanka with passion for sweet music! !!!!!
Really excellent voice of Nadha Priya and superb orchestra and no words for SPB. Its amazing
Adhbhutham gaa padaru ippatike oka 100 times paiga vinnanu Balu garu
ఇటువంటి పాటలు ఇప్పుడు చేస్తే వినరా, ఎందుకు రావడం లేదు. నిర్మాతలు, దర్శకులు, సంగీత దర్శకులు, హీరోలు ఆలోచించండి.
alanti patali ipudu rase kvulu learu ala pade gayakulu learu telugu basha khuni cheastunnaru ippati kavulu gayakulu.
నాదప్రియ వాయిస్ చాలా వినసొంపుగా ఉంది సూపర్ గా పాడింది బాలు గారికి సరిసమానంగా పాడింది
Meaning of 'Parimalinchu Punnamilo Pranaya Veena Palikindi' Song:
(For non-telugu people)
Pallavi:
In fragrantic full moon day...
The Veena of Love spoke...
The Silence turned into a Song
In this time of Spring Season...
Charanam-I:
The blossoming youth thrown flowers
When ever laughed...
And it itself bathed in honey of flowers...
When I saw you , my heart sang songs Becoming a cuckoo...
And the sweetest 'Elamaavi' (mango fruit) Swinged in me...
Thinking that this is Chaitra masa
For friendship...
My hope blossomed in the tours of
Beautiful gardens...
Charanam-II:
This itself is the beauty...
This itself is honey...
My life's joy surged in me as waves...
This Bond is real...
This is the honey of flowers...
This relation might be of some past birth...
It has sprinked fragrance of flowers in me...
And has disappeared...
This pair joined as moon and moon light...
In full moon's delighting smiles...
Of Karthika masa..
In fragrantic full moon day...
The Veena of Love spoke...
The Silence turned into a Song
In this time of Spring Season...
Translated by:
Prof A. Rajendra Prasad
Head, Dept of Statistics
Kakatiya University
Warangal (T.S)
8309338119
03.12.2021
Excellent translation
@@janardhanarao1483 Tq andi
మనస్సు నచ్చిన పాటను ఆలపించారు నాకెంతో ఇష్టమైన పాట
Thanks for n h bnjit
Very good god blessings Nadapriya, SP.Balu garu
My fev. Evergreen song
With age…his voice became more sweet. This rendering was better than his own original performance. Totally flawless. Miss you sir
🌹❤👍🌹🙏
Exhalent, what a voice of Nada Priya.
After ye divilo virisina paarijathamo, I like this song to heavens .young girl you have done absolute justice. Perfect and spectacular
Dear Balugaru e song ennisarla vinna super , mi voice adbutam,god gift ❤❤❤
Nee voice super nadapriya. I heard this song hundred times...balugaru is a legend
Correct nadapriya neevoice chala clean and clearityga vundi.very nice balu garu legend.
ఎన్ని సార్లు విన్నా వినాలి అనిపిస్తుంది
Romantic duet well sung by beloved legend SP and Nada Priya.
Rajan Narendra and the great lyrist Revered Veturi did commendably .
மிகவும் அருமைங்க சூப்பரா இருக்கு பாடல் பாலுவுடன் நாதப்பிரியா பாடிய பாடல் ❤️
Best presentation...crystal clear.
బాలు గారు మీ పాటలు మేము ఈ భూమిమీద ఉన్నతకలాం విన్నట్టూనే ఉంటాం నా ప్రాణం పోయాక మీ యక్కడ ఉన్నా అక్కడికి నా ప్రాణం వస్తుంది. అక్కడ కూడా మీ పాటలు వినడానికి ❤❤😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Namaskaram chalabaga padaramma kannada lo janakammagaru spb garu mammalian pichhivallanu Cheshire congrats n atb thanks
Eddaru nellore vallu ainandhuku Santhosa paduthunamu, Gad bless you
నాద ప్రియ గారు మీ పూర్వ జన్మ సుకృతమో ఇంకా మీ తల్లి తండ్రుల కర్మ ఫలం ఏమో.. మన బాలు గారితో కలిసి పాడటం నిజముగా మీ మా అదృష్టంగా భావిస్తున్నాము....
Miss u బాలు గారు ❤❤❤❤
Nada priya 👌singing...I am from Nellore 😊
Nadapriya neeku devudu ఉజ్జ్వల భవిష్యత్తు ఇవ్వాలి. God bless you my child.
Firstly i hearty appreciates to orchestra group.. they are legendary.
As usual
The Telugu were brimmed with tears
SP BALU SIR
హాయిగా ఎంత బావుందో!
మృదు మధురమైన గాత్రం. ప్రేక్షకుల madiranjimpa జేయు విధంగా పాడారు. Sir s p baalu garu. 🙏
సూపర్ సాంగ్
ఇంకా వినాలి అనిపిస్తుంది బాస్...
Every day I listen to this song from past 5 years...
From bujji karnataka banglore.....
This is my favourite song. Ee song vintunte manam oohalloo thelipotham