Puli Bebbuli Movie || Parimalinchu Video Song || Krishnam Raju,Chiranjeevi,Jayapradha,Radhika

Поделиться
HTML-код
  • Опубликовано: 30 дек 2014
  • ► Subscribe us goo.gl/dM5GO7
    ► Like us on Facebook / shalimarcinema
    ► Follow us on Twitter / shalimarcinema
    Click Here to Watch More Entertainment :
    ► Full Movies : goo.gl/eNE2T6
    ► HD Video Songs : goo.gl/DUi9XI
    ► Comedy Videos : goo.gl/NvlqPh
    ► Action Videos : goo.gl/9KzExQ
    ► Telugu Classical Movies : goo.gl/baIwmx
    ► Old Video Songs : goo.gl/pVXxPg
    ► Hyderabadi Movies : goo.gl/qGM2Uk
    ► Devotional Movies : goo.gl/RLnHx0
  • РазвлеченияРазвлечения

Комментарии • 330

  • @rajendharpathani4214
    @rajendharpathani4214 2 года назад +92

    అప్పట్లో ఎంత మధురం గా ఉండేవి సాంగ్ ఇప్పుడు ఇలాంటి సాంగ్ విందాం అన్న దొరకదు అప్పట్లో వారు రాసిన పాటలు వారు పాడిన పాటలు ఎంతో మధురంగా ఉండేవి

    • @rajendharpathani4214
      @rajendharpathani4214 2 года назад +1

      Super

    • @mmkumar4349
      @mmkumar4349 Год назад +6

      Yem Chestham brother aakariki English badakav laku yemi srdhamaindho Natu Natu oka item song ki Oscar ichesaru. 😀

    • @nswamidossselvarajan9554
      @nswamidossselvarajan9554 11 месяцев назад

      మళ్ళీ మళ్ళీ వినాలనిపించే మధుర గీతాలు కదా.

    • @hsudarshanrao29
      @hsudarshanrao29 11 месяцев назад

      Excellent msg

    • @kirankumarnunique2646
      @kirankumarnunique2646 10 месяцев назад

      It's true. Now a days we do not get to hear మధుర గీతాలు. Only noisy songs. Even gaddar maabhomi song తెలంగాణ accent song is meaningful and నైస్ to hear.

  • @subbarajuk9658
    @subbarajuk9658 Год назад +30

    రాజసం ఉట్టిపడే కళ ఆజానుబాహుడు హుందాతనానికి ప్రతిరూపం రాజుగారు... తిరిగిరాని లోకాలకు విలువైన మానవత్వం మూర్తీభవించిన వ్యక్తిత్వం.....

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah9911 2 года назад +70

    ఆహా... ఎంత అద్భుతమైన పాట
    సంగీతాన్ని అందించిన రాజన్ నాగేంద్ర గారికి
    గాయకులు బాలు గారికి సుశీలమ్మ గారికి 🙏🙏🙏🙏

  • @RAJULAHIRIDRAJU
    @RAJULAHIRIDRAJU 4 года назад +41

    నా హృదయాన్ని హత్తుకున్న పాట , బహుశా అలనాటి ఆణిముత్యం అంటే ఇదేనేమో , Iam Big Fan of REBAL STAR , Thanks for upload this song....

  • @arjunareddythamalampudi6232
    @arjunareddythamalampudi6232 3 года назад +32

    నిండైన వెన్నెలరాత్రిలో అలసిన మనసులకు లాలిపాటలా... పసందైన మల్లెల సువాసనలో చెలికాడి గుండె లోతుల్లో కవిత్వం పాటరూపంలో చెలిని పిలుస్తుంది.
    ఎన్నిసార్లు విన్న తనివితీరదు.
    ఎంత అద్భుతంగా రాసారు ఈ పాటను.
    పాటల వనంలో ఇదో పారిజాత పుష్పం.
    ఎన్ని పాటలున్న ఈ పాటకు ఓ ప్రత్యేక స్థానం ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
    ఈ పాట అజరామరం .అద్భుతం.ఆమోఘం.అమూల్యం.అజరామరం .. అపూర్వం ..అద్భుతం ...అత్యద్భుతం ..అనన్యం ....అసామాన్యం ....అద్వితీయం
    ఇంతకన్న వర్ణించేందుకు పదాలు లేవు నాకు.
    నా మనసు నచ్చిన ఇష్టమైన పాట.
    మా హృదయ పూర్వక ధన్యవాదాలు. ..... అర్జునరెడ్డి మాచవరం 9949938146.

    • @sandy369
      @sandy369 3 года назад +1

      పాటల వనంలో ఇదో పారిజాత పుష్పం ... 👌👌👌

    • @arjunareddythamalampudi6232
      @arjunareddythamalampudi6232 3 года назад +1

      @@sandy369 గారు ధన్యవాదాలు.

    • @bharatikarnayina6713
      @bharatikarnayina6713 3 года назад

      మీ వర్ణన కి మాటలు లేవు సర్...చాలా బాగా కవితాత్మకంగా చెప్తారు ఏ పాట అయినా...

    • @arjunareddythamalampudi6232
      @arjunareddythamalampudi6232 3 года назад

      @@bharatikarnayina6713 సర్ . మీఅభిమానానికి కృతజ్ఞతలు .. తెలుగు సాహిత్యం ,
      మధురమైన గానం , .మంచి సాహిత్యం మంచి సంగీతం ఇటువంటి పాటలను ఆదరిస్తున్న మీలాంటి
      కళాకారులుకు నమస్సుమాంజలి. ఇది
      ఇప్పటికి ఎప్పటికి మరువలేని పాట
      మధుర తీపి జ్ఞాపకాలు ఇటువంటి పాటలు..

    • @MohanMohan-fh1mh
      @MohanMohan-fh1mh 2 года назад

      ఆహా మీ వర్ణన అద్భుతం

  • @charan.k7300
    @charan.k7300 4 года назад +23

    Neelam master
    మనోహరమైన మెలోడీ.ఈ పాట ఎప్పుడు విన్నా మనసు ఎంతో హాయిని పొందుతుంది.రాజన్-నాగేంద్ర ద్వయం ఇలాంటి మధుర సంగీత బాణీలు ఎన్నోచేశారు.బాలు,సుశీలమ్మ గురించి ఏమని చెప్పగలం.నా అభిమాననాటి జయప్రద,కృష్ణంరాజు గార్ల అభినయం సమయోచితంగాఉంది.క్లోజ్ డ్ షాట్ లలో కృష్ణంరాజు గారి అభినయం చాలా బాగుంది.

  • @basireddysudharshanreddy2975
    @basireddysudharshanreddy2975 Год назад +22

    వేటూరి సాహిత్యం, రాజన్ నాగేంద్ర సంగీతం, బాలు -సుశీల గళం మెలవించి అతి మధురం ఈ పాట.. 👌👏🙏🌹🙏

  • @VanajaTatineni
    @VanajaTatineni 5 лет назад +72

    ఎంత మంచి సాహిత్యం సంగీతం గళాలు చిత్రీకరణ అన్నీ కలిసి రసప్లావితం.💕🙏

    • @abhisingingzone5809
      @abhisingingzone5809 4 года назад

      Meee comment lo rasaplavitham ane pada prayogam bagundi kotha ga undi

    • @sandy369
      @sandy369 3 года назад

      Rasaplaavitham meaning cheppagalara madam? Baavundi

    • @venkatanagarajay
      @venkatanagarajay Год назад

      రసప్లావితం.. అనగా తడిసి ముద్దయ్యాను.. అని అర్థం

    • @krishnacheryala2378
      @krishnacheryala2378 Год назад

      @@abhisingingzone5809 p

    • @VanajaTatineni
      @VanajaTatineni Год назад

      రసప్లావితం అంటే ఆనంద రసంలో తేలియాడించేది అని అర్ధం. ఒక దృశ్యాన్ని చూస్తున్నప్పుడు కానీ చదువుతున్నప్పుడు కానీ వింటున్నప్పుడు కానీ రుచి చూస్తున్నప్పుడు కానీ రస స్పందన కల్గుతుంది. ఆ essence ని అనుభూతి చెందడం. అదే రసప్లావితం. మమేకమవడం. 👍

  • @baan306
    @baan306 5 лет назад +38

    నా ఆశ పూసింది బృందావిహారాల లో..What a lyrics..!

  • @sujathak296
    @sujathak296 Год назад +15

    పరిమళించిన తియ్యనైనా చక్కటి మధురమైన గానం👌👌

  • @ashokcgl
    @ashokcgl 2 года назад +28

    Susheelamma - What a gift to this nation!!! Truly an invaluable treasure in the field of Music. True reincarnation of goddess Saraswathi

    • @satyanandam3444
      @satyanandam3444 2 года назад +4

      It's true sir we feel proud, if she born in North Indian she would have got Bhart Rathna it's my personal feeling. Wonderful tune given by Sri Raha Nagendra....🙏🙏

    • @krishnamohanmanchikalapati9926
      @krishnamohanmanchikalapati9926 Год назад

      True Brother👌👌👏👏

    • @rajeshsmusical
      @rajeshsmusical 8 месяцев назад

      well said . GAANA SARASWATHI Susheelamma. listen to her ending in first charanam in 1 full breath. listen to balu's second charanam finish. he will take a breath

  • @vemparalasriramkumar371
    @vemparalasriramkumar371 3 года назад +23

    చాలా చక్కగా పాడిన పాట గీతరచన, సంగీతం , గాత్రం అభినయం కలిసిన పాట. ఇది వింటున్నతసేపు ఎంతో హాయిగా ఉంది. ఇదే తెలుగు పాట

  • @kunintisrinivasreddy3670
    @kunintisrinivasreddy3670 2 года назад +26

    బాలు గారి గోంతు , రాజన్ నాగేంద్ర సంగీతం పాట రూపంలో చిరకాలం జీవించే ఉంటుంది

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 2 года назад +6

    పాత తరం - మధ్య తరం సంగీత దర్శక ద్వయం రాజన్‌ నాగేంద్ర గార్లు . వీరు కూడా మాధుర్యానికి(melody కి) ప్రాధాన్యత నిస్తూ అటు కన్నడ భాషలోను . ఇటు తెలగుభాషలో ను కొన్ని వందల, వేల పాటలకు బాణీలు సమకూర్చారు. అందువల్లనే వారి పాటలు అన్నీ జన బాహుళ్యానికి నచ్చి పదే పదే విని పాడుకోవాలనే తపనతో వుంటారు. / వున్నారు. వారి యొక్క సంగీత మాధుర్యం అంత గొప్ప స్థాయిలోనిది. ఈ సినిమాని నేను దాదాపు 35 ఏళ్ళ క్రిందట చూశాను. సినిమా చూసినపుడే ఈ పాట నా మదిలో వుండిపో యినది. అద్భుతమైన పదరచన , స్వరరచన 'అమృత గళాల గాత్ర మే కారణం ఇందులో నే** నీరూపే ఆలాపనా మదిలోనే ఆ రాధనా ఆరని జ్యోతి అమర జ్యోతి** అనే పాట కూడా ఎంతో మధురంగా ఈ పాట కన్నా మిన్నగా వుంటుందివినుటకు . ఈ పాటలో జయప్రద గారి కాస్ట్యూమ్స్ , డాన్స్ అద్భుతం.** సిరులకు సిరినై, విరులకు విరినై** ఈ పదాలు ఎంతో వినసొంపుగా వుంటాయి. . మహానుభావులు అమృత భాండాలను మన చేతి లో ఉంచారు. జుర్రుకొన్నవారికి జుర్రు కొన్నంత అంతే.. ఎంతో ఆహ్లాదంగా , మధురంగా వుండే ఇటువంటి పాటలు సంగీతాభిరుచుల మస్తిష్కాలలో కలకాలం నిలిచి వుంటాయి. నాటి పాటలకు ' వస్త్రధారణకు సాహిత్య నికి సంగీతానికి- నేటి వాటికి _ స్వర్గానికి భూమికి వున్నంత వ్యత్యాసముంది. నాడు నిండుగా 'మెండుగా బంటి పైన బట్ట వుంటే నేడు కాసుల కక్కుర్తి కి ఒంటిపై బట్టే బరువై పోతోంది. ఖర్మ . ఇహ సంగీత సాహిత్యాలగూర్చి మాట్లాడుకోక పోవటమే మంచిది .
    A మల్లికార్జున / బెంగళూరు / 25_03_ 22.

  • @kante.ramaiah7252
    @kante.ramaiah7252 5 лет назад +12

    అందమైన ఆహ్లాదకరమైన పాట ఇలలో ఈనాడు దొరకని పాట ఉప్పొంగే గుండెలలో ఊరూరా తిరిగిన పాట ఋషులలో కూడా చలనం కలిగించే పాట ఎక్కడైనా ఏనాడైనా ఐక్యంగా వినే పాట

    • @sankardayala1113
      @sankardayala1113 5 лет назад +1

      Chala baagundi nijamaina parimalame......

    • @raghuramkattekola8962
      @raghuramkattekola8962 5 лет назад +2

      చక్కని music ని గాత్రాన్ని అస్వాదించే వారికీ వీనుల విందు అయిన పాట.

  • @srinubonangi175
    @srinubonangi175 3 дня назад +1

    ఇలాంటి పాటలు వింటే చాలు ఎలాంటి ఒత్తిడి వలలో పడకుండా ఉండేందుకు వీలుంటుంది .

  • @rajenderbadakala255
    @rajenderbadakala255 4 года назад +76

    పల్లవి:
    పరిమళించు పున్నమిలో ప్రణయవీణ పలికింది
    పరిమళించు పున్నమిలో ప్రణయవీణ పలికింది
    పరిమళించు పున్నమిలో ప్రణయవీణ పలికింది
    మౌనమే గానమై మధుమాసవేళలో
    మౌనమే గానమై మధుమాసవేళలో
    ఆ....ఆ....ఆ....
    పరిమళించు పున్నమిలో ప్రణయవీణ పలికింది
    పరిమళించు పున్నమిలో ప్రణయవీణ పలికింది
    మౌనమే గానమై మధుమాసవేళలో
    మౌనమే గానమై మధుమాసవేళలో
    ఆ...ఆ...ఆ...
    పరిమళించు పున్నమిలో ప్రణయవీణ పలికింది
    చరణం:1
    నవ్వగనే నవయవ్వనమే పువ్వులు రువ్విందిలే
    తానే విరి తేనె తానాలు ఆడిందిలే
    నిన్ను గని ఎద కోయిలగా రాగాలు తీసిందిలే
    నాలో ఎలమావి ఉయ్యాలలూగిందిలే
    చెలిమికిదే చైత్రమని నా ఆశ పూసింది
    అందాల బృందావిహారాలలో
    పరిమళించు పున్నమిలో ప్రణయవీణ పలికింది
    పరిమళించు పున్నమిలో ప్రణయవీణ పలికింది
    చరణం:2
    అందమిదే మకరందమిదే నా జీవితానందమే
    నాలో కెరటాలై ఉప్పొంగి పోయిందిలే
    బంధమిదే సుమగంధమిదే ఏ జన్మ సంబంధమో
    నాలో విరితావి వెదజల్లిపోయిందిలే
    జాబిలిగా వెన్నెలగా ఈ జంట కలిసింది
    కార్తీక పూర్ణేందుహాసాలలో
    పరిమళించు పున్నమిలో ప్రణయవీణ పలికింది
    పరిమళించు పున్నమిలో ప్రణయవీణ పలికింది
    మౌనమే గానమై మధుమాసవేళలో
    మౌనమే గానమై మధుమాసవేళలో
    లలలాల లాలలా లలలాల లా...లలా....
    చిత్రం:పులి-బెబ్బులి(1983)
    నటీనటులు:కృష్ణంరాజు,జయప్రద,చిరంజీవి.
    నా పేరు బడకల రాజేందర్ రెడ్డి
    నా సెల్ నంబర్ 9603008800.

  • @viswaksenam613
    @viswaksenam613 Год назад +8

    నా చిన్న నాటి విన్న మొదటి మధురమైన పాట, మనస్సు కు అత్తు కుంది

  • @murthyavvsn3949
    @murthyavvsn3949 29 дней назад +1

    సుశీలమ్మ గొంతు లోని మాధుర్యం అద్భుతం....

  • @hemanth7119
    @hemanth7119 6 лет назад +47

    మరపురాని మధురాతి మధురమైన మధురానుభూతిని కలిగించిన గాత్రం గీతం సంగీతం.

  • @svchannel7163
    @svchannel7163 3 года назад +9

    మధురమైన తియ్యని పాటలు ఇంటుంటే మనసుకు ఎంతో ఆనందంగా ఉంది

  • @kurampandurangarao6363
    @kurampandurangarao6363 7 месяцев назад +2

    రాజన్ నాగేంద్ర వీరిరువురు గొప్ప సంగీత కళాశాలలు వారి పాటలు మనల్ని ఆనంద పరవసుల్ని చేస్తుంటాయి. ఎప్పటికీ ఆమహానుబావుల దివ్య స్మృతులకు అంజలి దివ్యాంజలులు

  • @ssyy2145
    @ssyy2145 4 года назад +7

    పులి బెబూలి కృష్ణంరాజు జయప్రద కలిసి నటించిన సినిమా మళ్ళీ మళ్ళీ చుడాలని అని పిసుతు ఉం ది పాట చాలా బాగా ఉంటుంది

  • @nrsdairies4215
    @nrsdairies4215 2 года назад +8

    ನನ್ನ ಆಸೆ ಹೂವಾಗಿ...ನನ್ನ ಜೀವ ನೀನಾಗಿ❤️❤️❤️❤️ ಆಟೋ ರಾಜ 1982
    ಶಂಕರ್ ನಾಗ್ ಗಾಯತ್ರಿ

  • @sadanandamkanakala1999
    @sadanandamkanakala1999 4 года назад +9

    నాకు ఇష్టం ఐన పాట చాల హాయిగా అనిపించింది

  • @hemanth7119
    @hemanth7119 6 лет назад +54

    రాజన్ గారి - నాగేంద్ర గారి సంగీతానికి రాళ్ళు సైతం కరగాలి

    • @abhisingingzone5809
      @abhisingingzone5809 4 года назад +5

      Mee polika Chala bagundi correct justification

    • @hemanth7119
      @hemanth7119 4 года назад +1

      @@abhisingingzone5809 గారు ధన్యవాదాలు.

    • @pidamarthinagaiah9911
      @pidamarthinagaiah9911 2 года назад +2

      True

    • @hemanth7119
      @hemanth7119 2 года назад +1

      @@pidamarthinagaiah9911 గారు ధన్యవాదాలు.

    • @venugopalannavazzala7024
      @venugopalannavazzala7024 9 месяцев назад +1

      Well said sir.
      There is a special fan base to Rajan Nagendra.
      In Hindi :- Shankar & Jai Kishan.
      In South :- Rajan & Nagendra.

  • @RadhaKrishna-vr3pb
    @RadhaKrishna-vr3pb 5 лет назад +11

    Beautiful lyrics n fantastic play back singers wth my favourite rebel star

  • @devivalavala2357
    @devivalavala2357 Год назад +4

    అద్భుతమైన సాంగ్ మధురమైన సాహిత్యం 👍❤️

  • @MrVenki569
    @MrVenki569 5 лет назад +7

    Veturi Garu me kalanni e kalamaina anandistundi Rajan-nagendra me duo super melody ki meere rarajulu

  • @Natureshorts9999
    @Natureshorts9999 5 лет назад +15

    Ela cheppali inthati madhuranubhutini ......??epudo chinnapudu vinna ee pata ......
    Madhuramaina baalyanni ......gurtuku testondhi ...!!

  • @murthykasturi539
    @murthykasturi539 11 месяцев назад +2

    మంచి మధురమైన యుగళ గీతం.ఇప్పుడు ఇలాంటి సాహిత్యం కానీ ప్లే back singers లేరు.అందుకునే ఓల్డ్ ఇస్ గోల్డ్_Murthy kasturi భీమవరం

  • @adinarayananukala7778
    @adinarayananukala7778 2 года назад +2

    సంగీతం, సాహిత్యం, ప్రేమ కలబోసినది.....
    అనంతపురం
    కళ్యాణదుర్గం 6-9-2021... ఆదివారం

  • @doddarajendar622
    @doddarajendar622 2 года назад +9

    అద్భుతమైన గీతం👌👌

  • @vrohini7676
    @vrohini7676 2 года назад +4

    Enni saarlu vinna thanivi teerani paata

  • @srinivasperumandla1348
    @srinivasperumandla1348 3 года назад +2

    బందమిదె సుమ గందమిదే ఏ జన్మ సంబందమో... (ఈ చరణం బాలు కే సాద్యం)

  • @pawankumar-oy1br
    @pawankumar-oy1br 3 месяца назад

    అద్భుతమైన పాట.....వింటుంటే అప్పటి రోజులు తిరిగి వస్తే బాగుండునేమో అనిపిస్తుంది... నాకు చాలా ఇష్టమైన, అద్భుతమైన అపూర్వమైన ఆణిముత్యం ఈ పాట వింటుంటే నా ఆనందానికి అవధులు ఉండవు..

  • @venkannagurrala1146
    @venkannagurrala1146 5 лет назад +7

    ever green..jayaprada KR

  • @ravinderchilukuri4079
    @ravinderchilukuri4079 Год назад +1

    Thelisi theliyani vayasulo naa ista shaki kanipinchinappudalla nenu E pata paaduchuntini ippatiki E paata vinte Ame gurthukostundi I like this song naa life lo inthakante great song ledhu

  • @pushpadoss6998
    @pushpadoss6998 26 дней назад

    முதலில் வந்த இந்த பாடல் தமிழில் விஜயகாந்த் ,காயத்ரி நடிப்பில் 1983 இல் வெளி வந்த " ஆட்டோ ராஜா " என்ற படத்தில் கவிஞர் புலமைப் பித்தன் வரிகளில் சங்கர் - கணேஷ் இசையில் SPB & வாணி ஜெயராம் பாடிய " கன்னி வண்ணம் ரோஜாப்பூ " ( First song ) .

  • @venugopalannavazzala7024
    @venugopalannavazzala7024 9 месяцев назад +2

    Heights of Rajan Nagendra.
    Melody of Susheelamma & Balu garu.
    Sweet lyrics of Veturi.
    A Stand-Apart song.

  • @potharlaraghu8102
    @potharlaraghu8102 6 лет назад +9

    super hit song n one of my fav.melodies...

  • @sidhukakarla6319
    @sidhukakarla6319 6 лет назад +12

    one of the my favourite song of krishnam raju
    kakarla Sidhu pulivendula kadapa district AP

  • @sashikiran1
    @sashikiran1 5 лет назад +15

    Excellent melody by Rajan -Nagendra

    • @ramanareddy3609
      @ramanareddy3609 2 года назад

      What a song wow excellent 👍 no words greater than

  • @pawankumar-oy1br
    @pawankumar-oy1br 3 месяца назад

    పరిమలించు పున్నమిలో ఇ పాట వింటుంటే
    మనసు వికసించి ఆనందడోలలో ఉగిన మాదిరిగా పరవశించడమే కాదు అప్పటి మధురా నుభూతులను గుర్తు వచ్చేలా అప్పటికి, ఎప్పటికి అద్భుతమైన పాట

  • @shivasreshtavanasthalipura4122
    @shivasreshtavanasthalipura4122 4 года назад +5

    ఇలాంటి పాటలు ఇక రావు

    • @shivasreshtavanasthalipura4122
      @shivasreshtavanasthalipura4122 4 года назад

      Thanks

    • @RaviKumar-yj8zd
      @RaviKumar-yj8zd 4 года назад +1

      అవునండీ ఎప్పుడైనా ఎక్కడైనా మనసుకు ఉల్లాసాన్ని కలిగించే పాట ఇది రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది

  • @mmkrishna09
    @mmkrishna09 11 месяцев назад

    ఆహా, ఎప్పుడో చిన్నప్పుడు విషయాలు గుర్తుకు వస్తున్నాయి. ఆ పల్లవి వింటుంటే ఏదో లోకంలో హాయిగా విహారిస్తుంది మనస్సు. ఏమి సాహిత్యం, ఏమి సంగీతం, అద్భుతమైన హాయైన స్వరాలు వింటుంటే ఏదో వింతైన అద్భుతమైన అనుభూతి కలుగుతుంది❤❤❤❤

  • @sailajabeeram6500
    @sailajabeeram6500 Год назад +3

    Every line in the song is heavenly..godly

  • @vurumindisreenivasulu7552
    @vurumindisreenivasulu7552 4 года назад +7

    What a excellent song

  • @keziavijaykumar5981
    @keziavijaykumar5981 3 года назад +1

    Okkasariga flash back loni madhura brundavani loki teesukupoyindi ee paata 🥰

  • @balreddy6126
    @balreddy6126 4 года назад +3

    Itu vanty paatalu vintuntte appaty antha prema anuraga bandhalaki ippaty mana bandhalaki chala thedalunnayanipisthundi

  • @rameshakkanapally3848
    @rameshakkanapally3848 4 года назад +6

    చాలా మంచి పాట

  • @kishankeerthi7326
    @kishankeerthi7326 10 месяцев назад

    Appatlo sanggethaniki entha pradhanyam undho...ee song oka example...superb ❤❤❤

  • @trinadharaochitti5326
    @trinadharaochitti5326 3 месяца назад

    ఈ పాట ఇప్పటికీ...ఎప్పటికీ ఒక సెన్సేషన్ నే! I like it ...and.... listen so many times

  • @abdulaleem3182
    @abdulaleem3182 9 месяцев назад +1

    పాటలంటే Ghantasala తరువాత sp balu కే, చెల్లింది...వీరిద్దరితో కలసి పాడిన సుశీలమ్మ..ఈ ముగ్గురు పాడిన పాటల మాధుర్యం, ఇంకెవరికి రాదు అని నా భావన 😊

  • @raju1580
    @raju1580 11 месяцев назад

    Naku ilanti songs pranam ....Ila unta undali anipistadiiii....ippudu music parama chestaaaaa

  • @munnavilak1375
    @munnavilak1375 6 лет назад +10

    Excellent song

  • @padmajapatnaik5252
    @padmajapatnaik5252 11 месяцев назад

    Adbhutam,,,ilaanti pataki vemparladutunnamu

  • @nachannachle2706
    @nachannachle2706 4 года назад +7

    Wow. I love this song!
    Thanks for uploading in prime quality! :)

  • @rayudutvvspb5265
    @rayudutvvspb5265 Год назад +1

    అద్భుతమైన సాహిత్యం, మధురమైన గాత్రం 👌👌😍

  • @pk9832
    @pk9832 Год назад

    em cheppalo ardham katledhu matallev aa songse veru,malli ravu aa patalu,aa rojulu 💖💖💖

  • @shaikshavallialamuru1392
    @shaikshavallialamuru1392 Год назад +1

    Radio Melodies. .🎼🎶✨✨👌

  • @girigiri8621
    @girigiri8621 5 лет назад +3

    Parimalinchu punamilo supper

  • @nehajulka
    @nehajulka 4 года назад +10

    Excellent song, excellent tune and excellent lyrics

  • @vurukutisugunaa3743
    @vurukutisugunaa3743 3 года назад +2

    Balu garu menmalni appariki marachipolemu 🙏🙏🙏

  • @suresht9399
    @suresht9399 4 года назад +1

    Ilanti patalanu mana mundu vunchina youtube variki na dhanyavadalu...

  • @narasingarao4251
    @narasingarao4251 2 года назад

    Mee prastanam nilavali kalakalam k. Raju garu.

  • @srinivasachakravarthyreddy8574
    @srinivasachakravarthyreddy8574 4 года назад +3

    E song Vijayakanth auto raja movie song

  • @chinnagangaram1193
    @chinnagangaram1193 2 года назад

    I patanu paadina, gaayakulaku, rachaitalaku, Na hrudai poorvaka, koti koti dhanya vadamlu.

  • @ammirajukommisetti549
    @ammirajukommisetti549 3 года назад

    Super Hit Song, Ee movie Puli Bebbuli, maltistar movie in Krishnamraju , Chiranjivi of 1983 Year June Month realise in the movie.

  • @tejakankipati857
    @tejakankipati857 3 года назад +2

    Super 💓

  • @jilljilljiga3974
    @jilljilljiga3974 11 месяцев назад

    Same song KANNADA MOVIE AUTORAJA lo undi.
    Shankar Nag sir song

  • @k.ravishankar5063
    @k.ravishankar5063 6 лет назад +7

    nice song by romantic hit pair of eighties.

  • @reguntakarthik8879
    @reguntakarthik8879 Год назад +1

    Super singer Balu sir

  • @eshwaramlakshmiprasad1365
    @eshwaramlakshmiprasad1365 День назад

    Miss you too spb. Super singing. 🌹

  • @narasingarao4251
    @narasingarao4251 3 года назад +1

    Andam. Abinayam. Jayapradam. Murisindi maa taram.

  • @narsaiahk6539
    @narsaiahk6539 5 лет назад +3

    Marvellous Song I like this song

  • @kishankeerthi7326
    @kishankeerthi7326 10 месяцев назад

    Nijanga old is gold ani...oorike anaru gaa....
    ....ilanti patalu vinte amrutham....

  • @shyamthokala1354
    @shyamthokala1354 5 лет назад +6

    Evergreen melody

  • @srinivasaraopatchimala9491
    @srinivasaraopatchimala9491 Год назад +1

    ఎంత అద్భుతమైన గాత్రం

  • @dspsrikanth583
    @dspsrikanth583 5 лет назад +2

    Beautiful shoot director great

  • @user-li8dk7xt9z
    @user-li8dk7xt9z 17 дней назад +1

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤love you jaya prada ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @ind882
    @ind882 4 года назад +2

    Out standing song

  • @civilranjith2464
    @civilranjith2464 5 лет назад +4

    Super and nice song

  • @keshanadisathyanarayana3078
    @keshanadisathyanarayana3078 7 лет назад +8

    super song, rajan nagenda music Kannada beat, my dad favour favour

  • @shailajanayak2091
    @shailajanayak2091 5 лет назад +2

    Nice songs beautiful Jaya Prada nice actor krishnam raju

  • @sallasrinu1692
    @sallasrinu1692 Год назад +1

    Old is gold nice song krishnam Raju garu

  • @chinthasreenivasreddy6256
    @chinthasreenivasreddy6256 3 года назад +1

    Sahityam, sangeetham, ganam 🙏🙏🙏.

  • @ammirajukommisetti549
    @ammirajukommisetti549 3 года назад +1

    Hit Song, music 🎶 Good.

  • @kishanbanothu7384
    @kishanbanothu7384 3 года назад +1

    Super song, Rebel star & jaya Prada. Beautiful pair

  • @MohankrishnaGanji
    @MohankrishnaGanji 5 лет назад +1

    Chala chala bavundi ee pata...

  • @balreddy6126
    @balreddy6126 Год назад

    Rip sir ee paata antha vunnatamaindi mee manasu

  • @sarvejanasukhinobavunthu712
    @sarvejanasukhinobavunthu712 3 года назад +5

    RIP BALU SIR😭😭😭😭😭

  • @venkataswamyvangala9710
    @venkataswamyvangala9710 2 года назад +1

    Konidala chiranjeevi

  • @shampyaga5708
    @shampyaga5708 5 лет назад +2

    Beautiful song

  • @pragnanpujari3579
    @pragnanpujari3579 4 года назад +2

    Best song

  • @krishnarao1650
    @krishnarao1650 5 лет назад +1

    Manasu pulakarinche song

  • @Nrr3654
    @Nrr3654 11 месяцев назад +4

    ఆ రోజులలో సినిమాలలో పాటలు ఇలాగ అందరికి అర్ధం అయ్యేలా ఉండేవి
    ఈ రోజులలో ఒక్క పాట అర్ధం కావడం లేదు
    ఏమైంది ఈ దేశానికి

  • @svnarasaiah7090
    @svnarasaiah7090 Год назад

    మంచి
    సాహిత్యం గల పాట సూపర్

  • @kotlavasu6269
    @kotlavasu6269 5 лет назад +4

    మధురానుభూతిని పంచింది

  • @mettasatishkumar
    @mettasatishkumar 2 года назад

    WoW Sooooooopppppeerrrrrrrrr Song; KRISHNAM Raju garu, SPB garu Super ---MAHESH KRISHNA Fans