ముసలాడే కదా అని జోకులేసుకున్న పోలీసులు..కట్ చేస్తే స్టేషన్ మొత్తం సస్పెండ్ | PM Charan Singh | VOV

Поделиться
HTML-код
  • Опубликовано: 5 окт 2024
  • #vov #voiceofvenkat #motivation
    Watch: ముసలాడే కదా అని జోకులేసుకున్న పోలీసులు..కట్ చేస్తే స్టేషన్ మొత్తం సస్పెండ్ | PM Charan Singh | VOV
    For More Motivational Videos
    👉ఈ కలెక్టర్ పేరు వింటే ముఖ్యమంత్రికి కూడా ముచ్చెమటలే: మంత్రినే ఎర్రటి ఎండలో నిలబెట్టింది | Rohini IAS
    • ఈ కలెక్టర్ పేరు వింటే ...
    👉రాష్ట్రానికి 4సార్లు ముఖ్యమంత్రి : కానీ రిక్షాలోనే తిరుగుతాడు | Honest Politicians In India | VOV
    • రాష్ట్రానికి 4సార్లు మ...
    👉అవినీతి చేయని ఎమ్మెల్యే ఎట్టా ఉంటాడో తెలుసా? | Gummadi Narsaiah Special Story | Voice Of Venkat
    • అవినీతి చేయని ఎమ్మెల్య...
    👉3 సార్లు MLA అయినా బైక్ పైనే అసెంబ్లీ కి...| Inspiring Leader MLA Rajaiah Story | Voice Of Venkat
    • 3 సార్లు MLA అయినా బైక...
    👉3అడుగులు లేదు కానీ ముఖ్యమంత్రినే కంట్రోల్ లో పెడుతుంది | Aarti Dogra IAS SuccessStory |VoiceOfVenkat
    • 3అడుగులు లేదు కానీ ముఖ...
    👉పేరుకే IPSఆఫీసర్..ఉండేది మాత్రం పూరిగుడిసెలోనే: సీఎంకే చుక్కలు చూపించాడు | Sulkhan singh IPS | VOV • పేరుకే IPSఆఫీసర్..ఉండే...
    👉తనని లోపలికి రాకుండా అవమానించిన కంపెనీనే కొనేసాడు | Anil Agarwal Success Story | Voice Of Venkat
    • తనని లోపలికి రాకుండా అ...
    👉ఒక్క రిక్షాతో కొడుకుని కలెక్టర్ ని చేసాడు:గోవింద్ జైస్వేల్ సక్సెస్ స్టోరీ | IAS Govind Jaiswal | VOV
    • ఒక్క రిక్షాతో కొడుకుని...
    👉ICU to MISS WORLD AMERICA:అమెరికన్స్ తో సెల్యూట్ కొట్టించుకున్న ఇండియా అమ్మాయి | SriSaini Story |VOV
    • Video
    👉వెయిటర్ గా పని చేసిన హోటల్ కె కలెక్టర్ గా వెళ్ళాడు | IAS Jai Ganesh Success Story | Voice Of Venkat
    • వెయిటర్ గా పని చేసిన హ...
    👉ఆటో డ్రైవర్ "రాజీ అక్క"..CM కంటే రోంబా క్రేజ్ | Female Auto Driver Raji Akka | Chennai AutoAkka #VOV
    • ఆటో డ్రైవర్ "రాజీ అక్క...
    👉ఒక్క ఫోన్ కాల్ తో చెమటలు పట్టించిన ముసలాయన: బాషాని మించిన ఫ్లాష్ బ్యాక్ | Professor Alok Sagar Story
    • ఒక్క ఫోన్ కాల్ తో చెమట...
    👉ఈ ఊర్లో ఎవ్వరికి కష్టం వచ్చిన లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చినట్టే | Chadivimpula Village In India | Vov
    • ఈ ఊర్లో ఎవ్వరికి కష్టం...
    👉సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలేసి కోట్లు సంపాదిస్తున్న దంపతులు | DevaKumar Narayan Saranya Success Story
    • సాఫ్ట్ వేర్ ఉద్యోగం వద...
    👉అమెరికాలో 8లక్షల జీతం వదిలేసి పల్లెటూర్లో వ్యవసాయం చేస్తూ కోట్లు సంపాదిస్తున్నాడు |Kiru Maikkapillai
    • అమెరికాలో 8లక్షల జీతం ...
    👉మాసిన బట్టలతో వచ్చాడని గెంటేసిన సెక్యూరిటీ: ఆయనెవరో తెలిసి సెల్యూట్ | Mansingh | Voice Of Venkat
    • మాసిన బట్టలతో వచ్చాడని...
    👉రోడ్డు మీద పండ్లు అమ్ముకునే వ్యక్తి కోసం ఏకంగా రాష్ట్రపతి ఆఫీస్ నుండి ఫోన్ | Harekala Hajabba | Vov
    • రోడ్డు మీద పండ్లు అమ్మ...
    👉సీఎం చెప్పిన వినదు: పొలిటిషన్స్ కి చుక్కలు చూపించిన కలెక్టర్ | Mugdha Sihna IAS | Voice Of Venkat
    • సీఎం చెప్పిన వినదు: పొ...

Комментарии • 354

  • @raghavaraom2276
    @raghavaraom2276 Год назад +68

    ఇలాంటి నాయకులు ఇప్పుడెక్కడ దొరుకుతారు?ఇలాంటి వార్త వింటే ప్రకృతి సిగ్గుపడుతుంది.

  • @venkateswararaoatyam7461
    @venkateswararaoatyam7461 Год назад +23

    యిప్పుడు ప్రతి ప్రభుత్వ కార్యాలయం లోకి వెళ్ళి ఏపని కావాలన్నా మూటల కొద్ది సంభావనలు యిచ్చిన పనులు జరగటం లేదు యిలాంటి పరిస్థితి నిజంగా మన దేశంలో జరిగితే చాలా బాగా వుంటుంది రామరాజ్యం తిరిగి వస్తుంది నాయకులు అందరూ తల్చుకుంటే పనులు జరుగుతాయి.🙏

  • @vellamurthy3427
    @vellamurthy3427 Год назад +18

    ఇలాంటి నాయకులు రావాలి ఇప్పుడు దేశం బాగుపడుద్ది

  • @SvnvgopalTummalapenta
    @SvnvgopalTummalapenta 7 месяцев назад +18

    మన ప్రస్తుత రాజకీయ నాయకులు చరణ్ సింగ్ గారిని ఆదర్శంగా తీసుకోవాలి

  • @venkateshyadati8110
    @venkateshyadati8110 Год назад +65

    నీతికి నిజాయితీకి మారుపేరు శ్రీ చరణ్ సింగ్ గారు.

  • @mahankalisrinivas1301
    @mahankalisrinivas1301 Год назад +90

    ప్రతి పోలీస్ స్టేషన్ లో ఇలాంటి చెకింగ్ లు జరుగుతూ ఉండాలి. ఈ రోజుల్లో అరాచకాలు చాలా అవుతున్నాయి 🤝🤝.

    • @apparaocreations1214
      @apparaocreations1214 Год назад

      ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ లో ఇలాంటి చెకింగ్ లు జరుగుతువుంటే పోలీస్ లు కూడా నిజాయితీగా పని చేస్తారు

  • @venkatalakshmirongala5165
    @venkatalakshmirongala5165 Год назад +25

    Hat's Of To You Sir C. M. Charan Sing ji

  • @vemulasudarshanam2963
    @vemulasudarshanam2963 8 месяцев назад +6

    ఈలాంటి ఛరిత్ర ప్రతిపోలీసుస్టేషన్లో వుంచాలి

  • @mohammadnayeem1513
    @mohammadnayeem1513 Год назад +16

    👌👌👌God నాయ్యకుండు👌👌👍👍👏👏👏ఇలాంటి నాయ్కకుండు వుండాలని కోరుకోంటున్నను👍

  • @siripuramramachandram1253
    @siripuramramachandram1253 11 месяцев назад +16

    ఓటు వేసే వారికి జ్ఞానోదయం అయితే బాగుంటుంది.

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094 Год назад +16

    Fantastic reality truths explained by
    PM charan sing.👌👌👌👌👏👏👏👍👍👍

  • @nagadurgainampudi9222
    @nagadurgainampudi9222 Год назад +193

    ఇలాంటి నాయకులు ఇప్పుడు ఉంటే బాగున్ను 👏👏👏👏

  • @PrakashMudragada-fp2gc
    @PrakashMudragada-fp2gc 8 месяцев назад +6

    చరణ్ సింగ్ గారికి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳👌🌹🌹🌹🌹🌹

  • @Syamraj789
    @Syamraj789 Год назад +43

    జై చరణ్ సింగ్ 💪💪💪💪

  • @udaykumarpalaka9153
    @udaykumarpalaka9153 Год назад +32

    ఇప్పుడు కూడా పోలీస్ వ్యవస్థ అలానే ఉంది

  • @mudusujoseph309
    @mudusujoseph309 Год назад +5

    He is the real leader,, hat's off to you Sir 🙏,, We want this type of Heroes to our country.

  • @sivav7403
    @sivav7403 Год назад +3

    ఎందరో కొందరు మహానుభావులు 🙏🙏

  • @pinapatisureshbabu-nn1cb
    @pinapatisureshbabu-nn1cb Год назад +10

    అందరు నాయకులు కూడా దీనిని పాటిస్తే సరిపోతుంది

  • @srinivaspolavarapu3522
    @srinivaspolavarapu3522 Год назад +22

    What a great prime minister....hats off 🙏

  • @tammisettyravi5724
    @tammisettyravi5724 Год назад +12

    మీరు సూపర్ బ్రదర్. నాకూ వేశనం స్టార్ట్ అవుతుంది

  • @vijayakumarmutyala5799
    @vijayakumarmutyala5799 Год назад +6

    ఒకే ఒక్కడు సినిమా కు ఇదే inspiration అనుకుంటా..

  • @thodangiswamy2292
    @thodangiswamy2292 Год назад +7

    ఇప్పటికి కూడా అదే పరిస్తితిలో పోలీస్ స్టేషన్లు ఉన్నాయి ఇంకా మారాలి

  • @premasagarpremasagar16
    @premasagarpremasagar16 Год назад +16

    ఇప్పుడు కూడ మన దేశంలో ప్రతి చోటా ఇలాగే కొనసాగుతున్నయి ఒక సాధారణ మనిషి పోలీస్ స్టేషన్ వెళ్ళి Complete చెయ్యాలి అంటే భాయ పడుతున్నారు ఎందుకు అంటే వాళ్ళకి లంచం ఇవ్వాలి న్యాయం కోసం Complete చేసాకా ప్రతి సారి పోలీస్ స్టేషన్ చుట్టు తిరిగితుoడలి అని భాయ పడుతున్నారు అందుకు అని ఒక సాధారణ మనిషి Complete చెయ్యాలేక పోతున్నారు కారణం పోలీసులు
    పోలీసులు వాళ్ళకి ఉన్నా అధికారo వాళ్ళని అలా చేస్తుంది పోలీసులు అంటే ప్రజలకు రక్షణ కావాలి కాని భారం కాకుడడు సర్

  • @prasadaraoadvocate5058
    @prasadaraoadvocate5058 Год назад +8

    Great personality leadership

  • @govulabalakrishnareddy9430
    @govulabalakrishnareddy9430 Год назад +5

    అప్పుడు కన్నా ఘోరంగా ఉన్నాయో ఇప్పుడు పోలీస్ స్టేషన్లు.

  • @adapakurmadas8370
    @adapakurmadas8370 Год назад +4

    మాటలాడు ట కు నోటి మాట రాలేదు. గౌరవ పూర్వ పు ప్రధాన మంత్రి చరణ్ సింగ్ గారి కి శత కోటి వందనములు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @narayanamurtykarukola2809
    @narayanamurtykarukola2809 Год назад +7

    Every leader like him then our country will alive thank you media

  • @jyothimani4334
    @jyothimani4334 Год назад +4

    This type of PM need to India know

  • @narasimharao5653
    @narasimharao5653 Год назад +6

    ఈసంఘటన నేటి నాయకులకు ఎప్పటికీ కనువిప్పు కాదు.పిల్లలకి పాఠ్యాంశాలు గా చేర్చటా నికి తప్ప సదరు నిజాయతీ ఎందుకూ పనికి రాదు..

  • @katamsathaiah7765
    @katamsathaiah7765 Год назад +8

    ఆ రోజుల్లో ఆ సొంటి మహనీయుని పట్టుకుని ఇంతవరకు రాగలిగిన ఆహ్వానము ఇప్పుడు ఎక్కడ చూసినా లంచాలు అంశాలు అంశాలు🙏🙏🙏🙏🙏🙏

  • @kuppuswamymudalilalapet7219
    @kuppuswamymudalilalapet7219 Год назад +3

    Honesty leadership. JaiHind.

  • @jayakumararcot7836
    @jayakumararcot7836 Год назад +4

    India is in need of such great rulers.

  • @baburao5441
    @baburao5441 2 месяца назад

    ఇలాంటి పరిస్థితుల్లో అలాంటి నాయకులు ఉంటే దేశం ఏనాడో బాగుపడును

  • @ramaraobonagiri9365
    @ramaraobonagiri9365 Год назад +1

    జయహో భారత ప్రధాని.

  • @vijayanarra7907
    @vijayanarra7907 Год назад +4

    Good evening maa.. అదిగో, Vijay Jesu das ఆ channel నుండి ఇక్కడికి ఇంత స్పీడ్ గా వచ్చేశాడమ్మా...👌👌

  • @seshasai-mi9ue
    @seshasai-mi9ue 7 месяцев назад +1

    ఈరోజు నీలాంటి ప్రధానమంత్రి కావాలి

  • @VenkateshVenkatesh-k4o
    @VenkateshVenkatesh-k4o Год назад +1

    మోస్ట్ ఫోర్ పవర్ ఫుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా❤❤❤❤❤

  • @lisabright785
    @lisabright785 Год назад +7

    Superb scene thnq bro manchi valuable incident chepparu

  • @SubbaraoDintakurthi
    @SubbaraoDintakurthi Год назад +7

    ఉన్నాడుగా భారత దేశానికి పెద్ద అన్న ప్రధానమంత్రి మోడీ గారు

  • @viswanadhgowda8905
    @viswanadhgowda8905 2 месяца назад

    Present.. We want this type of Leaders.

  • @rakkeshs1294
    @rakkeshs1294 Год назад +5

    ఈ దేశం లో రారు రాలేరు వస్తే బతకలేరు బతకమివ్వరు

  • @manasapotharapu1598
    @manasapotharapu1598 Год назад +9

    Nice

  • @Rangarao602
    @Rangarao602 Год назад +1

    🌻👍నిజమైన ప్రజా nayakudante meere pm Garu🌻👍

  • @s.kswamy3619
    @s.kswamy3619 Год назад +2

    అందరూ నీతిమంతులు అయితే బాగుండు. అని ఉంది కదా ప్రతి ఒక్కరికీ. అవును కానీ మనకీ మాత్రం దోచుకోవాలని ఉంటుంది.దోచుకునే అవకాశం రాక నీతిమంతులు గా మిగిలిపోయాము.

  • @dvenkateswararao21
    @dvenkateswararao21 Год назад +5

    Well done by charan singh sir

  • @pulliahnaidu7486
    @pulliahnaidu7486 Год назад +6

    INDIA KU INDIPENDECE THRCHINA MAHANUBHAVULA VARASULAKU 💓🙏🏾🙏🏾
    PADHABHIVANDANALU.

  • @Jaireddy90
    @Jaireddy90 Год назад +2

    Superb anna elantivi inkaa pettandi please

  • @chinthacherlagayathri6079
    @chinthacherlagayathri6079 Год назад +4

    Salute sir

  • @badavathrambabu1467
    @badavathrambabu1467 Год назад +6

    Super👌👌👌 sir

  • @suhasinivemu220
    @suhasinivemu220 Год назад +5

    Super sir

  • @apparaocreations1214
    @apparaocreations1214 Год назад +3

    ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ లో ఇలాంటి చెకింగ్ జరుగుతుంటే పోలీస్ లు నిజాయితీగా పని చేస్తారు

  • @mohanrao7641
    @mohanrao7641 10 месяцев назад +1

    పోలీసు వ్యవస్థ ప్రక్షాళన చెయ్యడం నేటికీ అవసరం ఉంది..

  • @lokanadhammarrapu848
    @lokanadhammarrapu848 Год назад +3

    Bharat Mata ki Jai, Charan Sing ki Jai 🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳

  • @kavithakavitha9793
    @kavithakavitha9793 9 часов назад

    🙏🙏👍👏👏చరణ్ సింగ్ సార్

  • @easylearning1247
    @easylearning1247 Год назад +4

    Salute Charan Singh sir

  • @subhashinichada5269
    @subhashinichada5269 Год назад

    Excellent charansingh sir. Ipudu ilanti pm vunte mana india entho develop ayedi.

  • @bvhjagannadh8273
    @bvhjagannadh8273 8 месяцев назад

    Great persons do Great deeds for the welfare of the people at large, to keep democracy in the right way

  • @s.rameshswamy2824
    @s.rameshswamy2824 Год назад +1

    Very good PM congratulation PM ji 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏👌👌👌💐💐💐💐💐

  • @annapurna6462
    @annapurna6462 3 месяца назад +1

    Selute sir 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @yapadennerajuraju4278
    @yapadennerajuraju4278 Год назад +3

    Good sir

  • @govulabalakrishnareddy9430
    @govulabalakrishnareddy9430 Год назад +1

    మాటకు ముందు స్వచ్ఛభారత్ అనే నాయకులు ఆ స్వచ్ఛ భారత్ రావాలి అనుకున్న దేశ అభివృద్ధిలో ముందుకు దూసుకుపోవాలి అనుకున్న నేటి రాజకీయ నాయకులు చరణ్సింగ్. గుల్జారీలాల్ పుచ్చలపల్లి సుందరయ్య ప్రకాశం పంతులు తరిమెల నాగిరెడ్డి ఇంకా గొప్ప గొప్ప నాయకులు ని ఆదర్శంగా తీసుకోవాలి నేటి రాజకీయ నాయకులు. ప్రజల కోసం తపన పడే నాయకులైతే అలా చేస్తారు.

  • @jraon009
    @jraon009 Год назад +1

    ఇలాంటి PM/ సీఎం లు ఇప్పు డున్న పరిస్థితులలో వుంటే దేశ/ రాష్ట్ర ప్రజలు ఇంక యే విషయం గురించి అస్సలు ఆలోచించ అక్కరలేదు. , సర్వేజనా సుఖినోభవంతు,

  • @vankavenkatanarayana3122
    @vankavenkatanarayana3122 3 месяца назад

    GREAT LEADER CHARAN SINGHJI NAMASTE

  • @gajularamulugajulailikethi8337

    Ilaantivaarini police ayhte nyaayam elaa jaruguthadi, super super

  • @praveenkumar-vu1mb
    @praveenkumar-vu1mb 8 месяцев назад

    కేంద్ర ప్రభుత్వాలు ఈ చరిత్రను ప్రతి పోలీస్ స్టేషన్‌లో ఉంచాలి

  • @Kowshikgamingyt
    @Kowshikgamingyt Год назад

    Exlent ఇలా ఉండాలి pm అంటే

  • @prasadrao-ts8nh
    @prasadrao-ts8nh Год назад

    Very very honest good leader to our india the pm of Mr.charansingh

  • @maladrim4734
    @maladrim4734 8 месяцев назад

    🙏 honest political person very need to now days

  • @hanumantharaochandrapati6505
    @hanumantharaochandrapati6505 Год назад +3

    Jai charan singji

  • @srinagarjun6666
    @srinagarjun6666 Год назад +1

    Jaihind

  • @syamkumar899
    @syamkumar899 Год назад

    😲😲😲 wow unbelievable,...
    Great prime minister Hat's up to you sir..

  • @ioswxing
    @ioswxing Год назад +1

    Great sir

  • @PrasadPasumarthi-vk7lk
    @PrasadPasumarthi-vk7lk 2 месяца назад

    India this is our India

  • @bandiprakashrao3140
    @bandiprakashrao3140 Год назад

    Very good. thank you.

  • @saiduluyallamala6298
    @saiduluyallamala6298 Год назад

    Abba alanti leaders leruu ayya....milanti vallu malli ravali sir meeku vandanam

  • @byagarinagaraju8543
    @byagarinagaraju8543 Год назад

    Meelanti nayakulu leru sir Jai Hind

  • @kuppuswamymudalilalapet7219
    @kuppuswamymudalilalapet7219 Год назад +1

    Jai Hind

  • @annabalarangaiah9585
    @annabalarangaiah9585 Год назад

    TQ

  • @munivelun5520
    @munivelun5520 Год назад +2

    Good message sir

  • @sudarshangaali7720
    @sudarshangaali7720 Год назад +1

    Present ministers should do dis kind of trials on all POLICESTATIONs in India so dat you will kno how police are working towards people.

  • @gurramyellappa7513
    @gurramyellappa7513 Год назад +1

    Salute sir 🙏 👏

  • @kotariesuesu2041
    @kotariesuesu2041 Год назад

    సూపర్ సార్ మీరు

  • @nivedithamandru5232
    @nivedithamandru5232 Год назад +1

    మీ చానల్ నుండి ఇప్పటి ప్రధాన మంత్రి కార్పోరేట్ కంపెనీలకు దోచి పెడుతున్న విధానం వినాలని ఉంది సార్ మీకు వీలయితేనే

  • @hariprasad7371
    @hariprasad7371 Год назад

    Elantivi camn aipoyaye sir eppudu kuda elanti paristithi undhi sir Baga lanchaliki alavatu padutunnaru sir

  • @santhoshk2663
    @santhoshk2663 Год назад +1

    Super👍

  • @ginukasrinivas1307
    @ginukasrinivas1307 Год назад +1

    Super sir 🙏

  • @jaganmohinidevimallapragad7181
    @jaganmohinidevimallapragad7181 Год назад +1

    Good

  • @vijayendrarao5362
    @vijayendrarao5362 Год назад

    SUPER SIR.

  • @sagarrinku6559
    @sagarrinku6559 Год назад

    Grate sir

  • @dhasharatharao6060
    @dhasharatharao6060 Год назад

    Super ga cheshadu sar

  • @srimathipadmabhajanaavali2330
    @srimathipadmabhajanaavali2330 Год назад +1

    ఇలాంటి నాయకులు ఇప్పుడు పని తక్కువ మాటలు ఎక్కువ ప్రజల అవసరాలు తీర్చడం రాజకీయ లబ్ది కోసం ఎన్నో ఎన్నో డ్రామాలు

  • @sikindernayak7550
    @sikindernayak7550 8 месяцев назад

    Super

  • @chokkapu9581
    @chokkapu9581 Год назад

    చాలా మంచి విషయం చెప్పారు sir

    • @krishnarao708
      @krishnarao708 Год назад

      ఇది ఉత్తర ప్రదేశలో. జరిగిన ఘటన

  • @lovarajunakkalovaraju6203
    @lovarajunakkalovaraju6203 8 месяцев назад

    Good impression

  • @meenapallyvinodkumar6933
    @meenapallyvinodkumar6933 Год назад

    Super good Information

  • @nehruteki8839
    @nehruteki8839 8 месяцев назад

    Nice Sir

  • @dr.jagadeeshkumarballarapu6158
    @dr.jagadeeshkumarballarapu6158 8 месяцев назад

    Hats up to Charan Singhji

  • @Dhanalakshmi-b8l
    @Dhanalakshmi-b8l 3 месяца назад

    Mana andariki elanti nayakudu malli udayinchali

  • @ravilaxmi
    @ravilaxmi Год назад +2

    ప్రధాని మారు వేశంలో వెళ్ళలేదు కద
    Si and constables పీఎం ని గురుపట్టలేకపోయారా?

  • @siramrutam6202
    @siramrutam6202 Год назад +1

    Ayyoo