అర్ధరాత్రి సాయం చేసిన ఆటో డ్రైవర్ కోసం 30ఏళ్లు వెతికాడు: 30ఏళ్ల తరువాత ఓ రోజు..?

Поделиться
HTML-код
  • Опубликовано: 30 сен 2024
  • #VOV #voiceofvenkat #motivation #bigbosstelugu #pappammal #modi
    Watch: అర్ధరాత్రి సాయం చేసిన ఆటో డ్రైవర్ కోసం 30ఏళ్లు వెతికాడు: 30ఏళ్ల తరువాత ఓ రోజు..? #babu jogged #vov
    For More Motivational Videos
    👉ఈ కలెక్టర్ పేరు వింటే ముఖ్యమంత్రికి కూడా ముచ్చెమటలే: మంత్రినే ఎర్రటి ఎండలో నిలబెట్టింది | Rohini IAS
    • ఈ కలెక్టర్ పేరు వింటే ...
    👉రాష్ట్రానికి 4సార్లు ముఖ్యమంత్రి : కానీ రిక్షాలోనే తిరుగుతాడు | Honest Politicians In India | VOV
    • రాష్ట్రానికి 4సార్లు మ...
    👉అవినీతి చేయని ఎమ్మెల్యే ఎట్టా ఉంటాడో తెలుసా? | Gummadi Narsaiah Special Story | Voice Of Venkat
    • అవినీతి చేయని ఎమ్మెల్య...
    👉3 సార్లు MLA అయినా బైక్ పైనే అసెంబ్లీ కి...| Inspiring Leader MLA Rajaiah Story | Voice Of Venkat
    • 3 సార్లు MLA అయినా బైక...
    👉3అడుగులు లేదు కానీ ముఖ్యమంత్రినే కంట్రోల్ లో పెడుతుంది | Aarti Dogra IAS SuccessStory |VoiceOfVenkat
    • 3అడుగులు లేదు కానీ ముఖ...
    👉పేరుకే IPSఆఫీసర్..ఉండేది మాత్రం పూరిగుడిసెలోనే: సీఎంకే చుక్కలు చూపించాడు | Sulkhan singh IPS | VOV • పేరుకే IPSఆఫీసర్..ఉండే...
    👉తనని లోపలికి రాకుండా అవమానించిన కంపెనీనే కొనేసాడు | Anil Agarwal Success Story | Voice Of Venkat
    • తనని లోపలికి రాకుండా అ...
    👉ఒక్క రిక్షాతో కొడుకుని కలెక్టర్ ని చేసాడు:గోవింద్ జైస్వేల్ సక్సెస్ స్టోరీ | IAS Govind Jaiswal | VOV
    • ఒక్క రిక్షాతో కొడుకుని...
    👉ICU to MISS WORLD AMERICA:అమెరికన్స్ తో సెల్యూట్ కొట్టించుకున్న ఇండియా అమ్మాయి | SriSaini Story |VOV
    • Video
    👉వెయిటర్ గా పని చేసిన హోటల్ కె కలెక్టర్ గా వెళ్ళాడు | IAS Jai Ganesh Success Story | Voice Of Venkat
    • వెయిటర్ గా పని చేసిన హ...
    👉ఆటో డ్రైవర్ "రాజీ అక్క"..CM కంటే రోంబా క్రేజ్ | Female Auto Driver Raji Akka | Chennai AutoAkka #VOV
    • ఆటో డ్రైవర్ "రాజీ అక్క...
    👉ఒక్క ఫోన్ కాల్ తో చెమటలు పట్టించిన ముసలాయన: బాషాని మించిన ఫ్లాష్ బ్యాక్ | Professor Alok Sagar Story
    • ఒక్క ఫోన్ కాల్ తో చెమట...
    👉ఈ ఊర్లో ఎవ్వరికి కష్టం వచ్చిన లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చినట్టే | Chadivimpula Village In India | Vov
    • ఈ ఊర్లో ఎవ్వరికి కష్టం...
    👉సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలేసి కోట్లు సంపాదిస్తున్న దంపతులు | DevaKumar Narayan Saranya Success Story
    • సాఫ్ట్ వేర్ ఉద్యోగం వద...
    👉అమెరికాలో 8లక్షల జీతం వదిలేసి పల్లెటూర్లో వ్యవసాయం చేస్తూ కోట్లు సంపాదిస్తున్నాడు |Kiru Maikkapillai
    • అమెరికాలో 8లక్షల జీతం ...
    👉మాసిన బట్టలతో వచ్చాడని గెంటేసిన సెక్యూరిటీ: ఆయనెవరో తెలిసి సెల్యూట్ | Mansingh | Voice Of Venkat
    • మాసిన బట్టలతో వచ్చాడని...
    👉రోడ్డు మీద పండ్లు అమ్ముకునే వ్యక్తి కోసం ఏకంగా రాష్ట్రపతి ఆఫీస్ నుండి ఫోన్ | Harekala Hajabba | Vov
    • రోడ్డు మీద పండ్లు అమ్మ...
    👉సీఎం చెప్పిన వినదు: పొలిటిషన్స్ కి చుక్కలు చూపించిన కలెక్టర్ | Mugdha Sihna IAS | Voice Of Venkat
    • సీఎం చెప్పిన వినదు: పొ...
    video link: / 1588395265978834949

Комментарии • 672

  • @perialivelu6035
    @perialivelu6035 Год назад +29

    అందుకే అంటారు కనిపించే మనుషుల్లో దేముడు వుంటాడు అని 🙏🙏

  • @zphsbjpuram5204
    @zphsbjpuram5204 11 месяцев назад +7

    మానవత్వం వర్ధిల్లాలి ధర్మం కాపాడిన ఘనత ఎంత మంది కి వుంటుంది నీకు నా నమస్కారములు

  • @prince_premkumar
    @prince_premkumar Год назад +48

    నా జీవితం లో కూడా ఇలాగే జరిగింది.
    చెన్నై లో.....
    కానీ....పదేళ్ల తర్వాత నేను అతన్ని వెతికి కలిసే టైం కి తను చనిపోయాడు😭😭😭😭.
    అర్థరాత్రి 25 కిలోమీటర్లు నన్ను ట్రైన్ ఎక్కించడం కోసం వచ్చాడు తను

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 Год назад +16

    Good inspiring story congratulations to the entire team God bless you with all very good things in the world

  • @ranikumaridolla9688
    @ranikumaridolla9688 Год назад

    Abba nijanga manchi video eart touching story,tqs to both of them,

  • @AnuRadha-mm6js
    @AnuRadha-mm6js Год назад +1

    Hats off to both

  • @DurgajiParamata-hd2yj
    @DurgajiParamata-hd2yj Год назад +1

    Super 👍

  • @cherukuripadma5968
    @cherukuripadma5968 Год назад +1

    God bless you sir dharmo rakshita rakshita ha dharmanni manam kapaduthe dharmam manalni rakshithundi

  • @ksrinivas7685
    @ksrinivas7685 Год назад +227

    మనకు సాయం చేసిన మనిషిని మరువకూడదు..... ఎవరికి ఋణపడకూడదు......మంచి సందేశాత్మక వీడియో

  • @jvsgupta7917
    @jvsgupta7917 Год назад +48

    ఆ విద్యార్థికి హ్యాట్సప్. ఈరోజు అలాంటి వ్యక్తులు కనిపించడం లేదు. మంచి ఎప్పుడూ మంచినే ఇస్తుందని నేను గట్టిగా నమ్ముతాను. ఈ వీడియో చూడటం ద్వారా నిరూపించబడింది. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. ఇ నీతి చాలా మందికి యువకులు నేర్చుకోవాలి మరియు అనుసరించాలి. ఈ రకమైన మంచి వీడియోని అప్‌లోడ్ చేసినందుకు చాలా ధన్యవాదాలు.

  • @villagevideos182
    @villagevideos182 Год назад +161

    గట్టిగా హత్తు కున్నాడు అన్నప్పుడు నా కంటిలో కన్నీరు కారింది 🙏🙏🙏🙏🙏

  • @sravanakumarmadari6929
    @sravanakumarmadari6929 Год назад +184

    అజిత్,ఆటో డ్రైవర్....ఇద్దరూ మంచివారే. ఇద్దరూ గొప్పవారే.ఇద్దర్నీ ఆ భగవంతుడు చల్లగా కాపాడుగాక.

  • @darshanamanjaiah6231
    @darshanamanjaiah6231 Год назад +192

    అజిత్ లాంటి మనసున్న మహారాజలు ఇంకా ఎందరో ఉండాలని. అలాగే ఆటో డ్రైవర్ లాంటి దయార్దహృదయం చాలామందికి కలిగి ఉండాలని
    కోరుకుంటున్నాను ❤

    • @arunagiriangaluri8459
      @arunagiriangaluri8459 Год назад

      Iam agreed with previous comments comments.All. The best both of them

  • @radhakumaripatibandla8330
    @radhakumaripatibandla8330 Год назад +11

    ఎందుకు ఉండరు అలాంటి వాళ్లు మంచోళ్ళు ఉంటానే ఉంటారు ఒకసారి నాజర్ పేట తెనాలి నైట్ పెళ్ళికి వెళ్ళాం తెలిసినవారికి యాక్సిడెంట్ అయింది అన్నారు 1999-20. Year అది కొత్తపేట లో కానీ మాకు తెలిసిన వ్యక్తి అవునకా దో అని తెలుసుకోవటానికి నాజర్ పేట ఫోన్ చేసుకోటానికి ఎస్.టి.డి బూతు వెళ్లాను ఫోన్ చేసి డబ్బులు లేవు గా అన్నీ మరుసటిరోజు తెచ్చి ఇస్తాను అన్నాను అతను సరే అని తెలియని వ్యక్తి నీ అయినా ఫోన్ చేసుకో మన్నాడు మరుసటి రోజు తీసుకెళ్ళి డబ్బులు ఇచ్చి వచ్చా కరెక్ట్ గా చెప్పిన టైం కి వచ్చారు గా అన్నారు ఆపదలో ఉన్నప్పుడు హెల్ప్ చేసిన వారిని మర్చిపోలేము🇮🇳🇮🇳

  • @myfatherhanmaiah3810
    @myfatherhanmaiah3810 Год назад +38

    Super వారు ఇద్దరూద్దరే తగ్గేదేలే
    మంచినీ ప్రోత్సహించడం చాలా అవసరము
    నీవు చేసిన సహాయం ఊరికే పోదు మళ్ళీ నిన్ను వేతుకుంట్టు వస్తుంది అని proof చేసారు ❤❤

  • @gorantlajayaramakrishnarao7548
    @gorantlajayaramakrishnarao7548 Год назад +62

    మనం చేసిన సహాయం మనల్ని కనిపెట్టుకునే వుంటాది ఆపదలో ఆడుకుంటది

    • @gopalkrishna1687
      @gopalkrishna1687 10 месяцев назад

      ఆడుకుంటది(?!)😂😢😅

  • @rambabum9667
    @rambabum9667 Год назад +129

    మానవత్వం ఇంకా బతికే వుంది అనేదానికి వుదాహరణ ఈ బాబు మరియు అజిత్.

  • @yammanikrishnaiah3346
    @yammanikrishnaiah3346 Год назад +55

    ఎదుటి మనిషిలో దైవత్వం ని గుర్తించడం యే నిజమైన మానవత్వం.

  • @bhagathakkera7983
    @bhagathakkera7983 Год назад +33

    అయ్యప్ప కు వెళ్లి వస్తుండగా మా కార్ కు ఆక్సిడెంట్ అయింది. ఒక వ్యక్తి మా పరిస్థితి చూసి మాకు 2వేలు ఇచ్చాడు. మేము అడుగలేదు. ఆక్షర్యం వేసింది. మేము మళ్ళీ అతని బ్యాంకు ఖాతా కు పంపించాము. అక్కడక్కడా మనుషుల్లో దేవుళ్ళు ఉంటారు.

    • @chiruthapuli8602
      @chiruthapuli8602 Год назад +5

      సూపర్... అప్పటికి.. ఎప్పటికి.. మంచివాళ్ళకి .. మంచివాళ్ళు.. చెడ్డవాళ్ళకి... చెడ్డవాళ్ళు... ఉన్నారు.. ఉంటారు... జై శ్రీరామ...

  • @kummarasreeramulu7682
    @kummarasreeramulu7682 Год назад +270

    చాలా సంతోషం వేసింది ఒక పక్క బాధ ఈ రోజుల్లో సహాయం చేసిన మనిషి మరవకూడదు అనేదానికి నిదర్శనం 🌹👌👃

    • @balrajbudda2543
      @balrajbudda2543 Год назад +5

      Mana manchithanamu naku devudu pampinatuga undi

    • @lramalingaddy1912
      @lramalingaddy1912 Год назад +2

      L

    • @g.prabhakarrao3992
      @g.prabhakarrao3992 Год назад +3

      మనిషి ఏమి వత్తెతే అదే కోస్తాకు.

    • @g.prabhakarrao3992
      @g.prabhakarrao3992 Год назад +1

      ఏమీ వత్తెతే అ పంటనే కోస్తాడు మనిషి. మంచి విత్తెతే అ మంచినే కోస్తాడు.

    • @masenuvanum7891
      @masenuvanum7891 8 месяцев назад

      ​@@balrajbudda2543¹qq😊9

  • @pvgiridhar7992
    @pvgiridhar7992 Год назад +155

    చాలా బాగుంది. ఇద్దరికీద్దరు చాలా గ్రేట్. ఇలాంటి వాళ్ళు నేడు ఉన్నారా అని ఆశ్చర్యం వేస్తుంది

  • @harisudanreddymarreddy7658
    @harisudanreddymarreddy7658 Год назад +85

    మేలు చేసిన వారిని మరిచిపోకపోవడం గొప్పతనం.

    • @shaikkhadarbasha9892
      @shaikkhadarbasha9892 Год назад +1

      అక్షరాలా నిజం. దైవం అలాంటి వారి జీవితాల్ని మంచి దారిలో నడిపి వారనుకున్న కోరికల ప్రకారం జీవితాల్ని నడుపుతాడు.

    • @katyayanimahalakshmi3573
      @katyayanimahalakshmi3573 Год назад

      Chala goppa sangathi

  • @sivaprasadaware4942
    @sivaprasadaware4942 Год назад +19

    చక్కటి విషయం, అజిత్ గారి ప్రయత్నం మనసుకు హత్తుకుంది. నాక్కూడా అటువంటి సందర్భంలో ఆదుకున్న మనుషులందరూ గుర్తుకొచ్చారు.

  • @ganteupender4474
    @ganteupender4474 Год назад +25

    మంచి వాడి కి మంచి జరుగుతుంది అంటే ఇదే 🌹🌹🙏🙏🙏

  • @bhattusrinivas9431
    @bhattusrinivas9431 Год назад +15

    చాలా ఆసక్తి ఆశ్చర్యం సస్పెన్స్ కలిగింది ఈ వీడియో చూస్తుంటే. అవసరం- ఆపద -సంశయం -కృతజ్ఞత సాయం చేసే మనసు - దాంతో పాటు ఓర్పు సహనం ఇవన్నీ మానవ సంబంధాలలో ఉంటాయి. ఈ రోజుల్లో అవి చాలా అరుదుగా కనిపించేవి అయ్యాయి. నేటి తరం పిల్లలకు ఇవి అలవర్చుకునే విధంగా మనం మార్గదర్శనం చేయాలి. క్రైం వీడియోలు కాకుండా ఇలాంటి వీడియోలు చేసినందుకు మీకు ధన్యవాదాలు

  • @ramulusamudrala5148
    @ramulusamudrala5148 Год назад +15

    అలాంటి మహానుభావులు ఇంకా ఉన్నారు కాబట్టే, సమాజం కొంతైనా ఆరోగ్యం గా ఉంది

  • @harikumbakonam8584
    @harikumbakonam8584 Год назад +43

    ఆటో డ్రైవర్ గొప్ప మనిషి అజిత్ లాంటి మంచి మనిషి 🇮🇳🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bajjankianandkumar4220
    @bajjankianandkumar4220 Год назад +14

    ఆటో డ్రైవర్ V. బాబు, అజిత్ ఇద్దరూ మహానుభావులే...

  • @bhagyalaxmi-o4p
    @bhagyalaxmi-o4p Год назад +30

    మనం ఏది చేస్తే అదే మనకు రెట్టింపుగా
    రిటర్న్ లో వస్తుంది 🙏🏻

  • @Abhi-fd6ik
    @Abhi-fd6ik Год назад +19

    ఇది నిజంగా జరిగిందో లేదో కానీ ఒక్కటి మాత్రం నిజం... ఇతరుల కి మనం ఏది ఇస్తే, దేవుడు మనకుఅదే రెట్టింపు తిరిగి ఇస్తాడట...అది మంచైనా,చెడైనా సరే..అది మనం ఇచ్చే దాన్ని బట్టి వుంటుంది..మనం ఎదుటి వారి కన్నీరు తడవక్కర్లేదు..కానీ వారికన్నీటికి కారణమవ్వకూడదు..

    • @jangamsaivali
      @jangamsaivali Год назад +1

      Nijam gane jarigindi.....ninna ma church lo chepparu...malli ee roju u tube lo chusthunna

    • @rtshsasi9571
      @rtshsasi9571 Год назад

      Nijamgane jarigindi ikada keralalo auto driver help chesaru sahayam tiskunna vyakthi 30 yella tharuvatha 10000 icharannadi nijam madhyalo chepina story gurinchi teliyadu

    • @Abhi-fd6ik
      @Abhi-fd6ik Год назад

      @@rtshsasi9571 అవునా బ్రో .. థ్యాంక్యూ

    • @Abhi-fd6ik
      @Abhi-fd6ik Год назад

      @@jangamsaivali థ్యాంక్యూ బ్రో

  • @dondapatisailaja5477
    @dondapatisailaja5477 Год назад +22

    ఈ కాలంలో ఇంత మంచి వారు ఉన్నారంటే నాకు నమ్మశక్యంగా లేదు

  • @shivasairam8925
    @shivasairam8925 Год назад +59

    ఎవరికి మంచి కలగాలని కోరుకున్నా భగవంతుడు అలా కోరుకున్న వ్యక్తికి తప్పకుండా మంచి చేస్తాడు సుమండీ .

  • @laxmanspoorthi480
    @laxmanspoorthi480 Год назад +35

    చాలా గ్రేట్ అబ్బా ఇలాంటి వారు వున్నారు కాబట్టే ఇంకా ఈ భూమి మీద ధర్మం నిలబడి వుంది ఆ డబ్బు విలువ తక్కువ కావచ్చు కానీ ఆయన 30ఇయర్స్ తను తీసుకున్న విశ్వాసం గుర్తు పెట్టుకొని తిరిగి ఆయన్ని కలవడం అల్టిమేట్ 👌👌👌👌

  • @mirzamohammadalibaigalibai4725
    @mirzamohammadalibaigalibai4725 11 месяцев назад +9

    ఎవ్వరైన సహాయం చేస్తే మూడు గంటల్లో మరిచిపోతారు కానీ ఆ అబ్బాయి ముప్ఫై సం. అతన్ని వెతికి పది వేలు ఇచ్చాడు అంట్టే అది అతని సంస్కారం. ఆ అబ్బాయి తలిదండ్రులు చాలా అదృష్టవంతులు. ఈ కాలం లో కూడా మంచితనం ఇంకా మిగిలి వుంది. బాబూ నిండు నూరేళ్ళు చల్లగా హాయిగా కుటుంబం తో జీవించు.

  • @ShanviTV9News
    @ShanviTV9News Год назад +13

    మనిషి జీవితంలో ఎప్పుడు కూడా మంచి మంచి ఎన్నో రకాలుగా మనకు తిరిగి వస్తుంది

  • @rameshchowdavarapu1798
    @rameshchowdavarapu1798 Год назад +13

    రియల్ స్టోరీ చాలా బాగా ఉంది ఆటో డ్రైవర్ సాయం చేశాడు అతను చాలా మంచి వాడు

  • @kovvadarambabu7156
    @kovvadarambabu7156 Год назад +14

    మనసుంటే మార్గాలనేకం. అందునా ఆపత్కాలంలో చేసిన సాయం మరువలేనిది.

  • @rajagopalnaidunamburi1116
    @rajagopalnaidunamburi1116 Год назад +32

    నిజాయితీ గా ఉంటే ఎప్పుడైనా ఎవరో ఒకరు సహాయ పడతారు.

  • @rameshbaburachapudi5131
    @rameshbaburachapudi5131 Год назад +207

    మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం వారిరువురు

  • @narayanadilli4041
    @narayanadilli4041 Год назад +39

    మానవత్వం ఇంక బతికే ఉందా
    హాట్స్ ఆఫ్ అజిత్ బ్రో ❤❤❤

  • @Sweetsubbu-k7j
    @Sweetsubbu-k7j Год назад +20

    మానవత్వం అంటే ఇదే 👍👍👍

  • @kjvkathaluthestoreofstorie7482
    @kjvkathaluthestoreofstorie7482 Год назад +25

    ఈ భూమ్మీద మానవత్వం ఇంకా ఉంది అని తెలియజేయడానికి ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి.
    ఆటో డ్రైవర్ బాబు గారి లాంటి వారు నా జీవితంలో చాలామంది ఉన్నారు,
    కాకపోతే వారిని నేను మాత్రం ఇంతవరకు ఒక్కరిని కూడా కలుసుకోలేదు
    వారందర్నీ గుర్తు చేసినటువంటి వెంకట్ గారికి ధన్యవాదాలు.

  • @krishnaprasadmynampati634
    @krishnaprasadmynampati634 Год назад +41

    ధర్మోరక్షిత రక్షితః

  • @NAASWAGHATHAALU
    @NAASWAGHATHAALU Год назад +4

    ఈ రియల్ స్టోరీ తెలంగాణ లో అయ్యి ఉండడు, ఎందుకంటే తెలంగాణ లో గవ్నమెంట్ టీచర్స్ ఇలా ఉండరు, పరమ లోభి లు ఎవరంటే గవ్నమెంట్ టీచర్స్ ( కొందరు మంచి వాళ్ళు తప్పకుండా ఉంటారు, వాళ్లను కాదు నేను అనటం)

  • @VenkateswarluNakerekanti
    @VenkateswarluNakerekanti Год назад +8

    భగవంతుడు మనుషులకు స హాయం చేయటానికి ఇలాంటి వారు రూపంలో వస్తుంటాడు వారిద్దరికీ. హ్యాట్సాఫ్

  • @rajeshsunkam4846
    @rajeshsunkam4846 Год назад +26

    వీళ్ళిద్దరూ సూపర్.🎉

  • @muralikrishnayenepalli967
    @muralikrishnayenepalli967 Год назад +22

    Due to this attitude and approach of few persons in KALIYUGA, I feel that still DHARMA is being followed and exists. Hats of to both. Journalist also to be appreciated for bringing this incident to the notice of public.

  • @mvsrao364
    @mvsrao364 Год назад +7

    God is great
    ఇలాంటి వారిని పుట్టుకొస్తూనే ఉంటాడు
    మనం వెతికిపట్టుకో పట్టుకో పట్టుకోగలం

  • @umamaheswararaocheemalapaa5397
    @umamaheswararaocheemalapaa5397 Год назад +12

    🙏🌺 మానవత్వం paredavelley మంచి మనుషులకు 🌺🙏స్వాగతం 🙏🙏🙏🙏🙏🌺🌺🌺👍❤🙏

  • @raziuddinmd2515
    @raziuddinmd2515 Год назад +10

    ఇలాంటి వారు మంచి సంస్కరణలకు ఉపయోగం.వీరు గొప్ప వారు.

  • @lakshmiperuka15377
    @lakshmiperuka15377 Год назад +21

    Excellent ఇలాంటి వారే కావాలి ఈ రోజుల్లో మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం వి. బాబు గారు మరియు అజిత్ గారు 🙏🙏 ఇలాంటి కథలు, వార్తలు ప్రతి ఒక్కరూ ఆదర్శం గా తీసుకోవాలి 🙏 నాకు చాలా సంతోషంగా వుంది ఈ కథ విన్న తర్వాత 👌🙏👏🥳🥰

  • @rekhaarao3987
    @rekhaarao3987 Год назад +23

    Very beautifully narrated Venkat 🤝 II believe humanity still exist. Such a beautiful souls. God Bless them!!!

    • @ravibabuboddu4390
      @ravibabuboddu4390 Год назад +1

      Very beautiful narrated message ll belive humanity still exist. God bless them!!!

  • @jagadishjaggu4136
    @jagadishjaggu4136 Год назад +27

    మంచి తనంలో వారు ఇద్దరు ఇద్దరే 🙏🙏🌹💐

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287 Год назад +10

    మన మంచి గొడుగు లా కాపాడుతుంది మరి చెడు నీడలా వెంటాడుతుంది

  • @palliownnatyakumar5242
    @palliownnatyakumar5242 Год назад +7

    Awesome, always good to help the needy, this story made me to leave tears in my eyes. Its touched my heart as I always do such kind of help to others.

  • @kodesankararao4102
    @kodesankararao4102 Год назад +20

    Humanity and gratitude are still alive. Congratulations to all the persons concerned.

  • @venkateeswararaoprakki8878
    @venkateeswararaoprakki8878 Год назад +1

    35సంవత్సరాల తరువత, నాకు సహాయం చేసినా ఆడ మనిషికి 10000 రూపాయలు ఇచ్ఛి రుణం తీర్చుకున్నాను. ఆవిడా ప్రస్తుత వయస్సు75 సంవత్సరాలు. హాయ్ గా నిద్ర పోతున్నా ఇప్పుడు!

  • @d.d.s.sakherd.d.s.sakher3344
    @d.d.s.sakherd.d.s.sakher3344 Год назад +42

    రోల్ మోడల్ ఆప్ ఇండియాన్ నిజమైన ధనవంతుడు

  • @nbabypsprakash6106
    @nbabypsprakash6106 Год назад +5

    నిజమో అబద్ధం మో కాని ఈప్రపంచంలో నీతి నిజాయితీ ఉండటం వల్లే సూర్య చంద్రులు నిలిచి వున్నారు

  • @adusumillisrinivasarao7717
    @adusumillisrinivasarao7717 Год назад +9

    Both are same humanity men . God bless you both of you. Long live.💯❤️👏👏👏💐👍.

  • @kumarvsb4175
    @kumarvsb4175 Год назад +14

    Boath are having good personality with moral values.we must appreciate their parents & also their sincearity.Good video..

  • @kolaelias4736
    @kolaelias4736 Год назад +12

    Wonderful characters of the both persons. They have spiritual values.

  • @suryamt1921
    @suryamt1921 Год назад +8

    Great generosity! Humanity exists in society.Manam chese prati manchi konni retlu sahayamga labistundi.

  • @erramramesh8858
    @erramramesh8858 Год назад +7

    Bro: Today I heard a real story
    thank you.
    In this society every one should live like this. Then there is no any problems. Each other increase good opinion.
    I have a good & great story, for this we will meat once again.

  • @anrmusical27
    @anrmusical27 Год назад +8

    సమాజం లో అలాంటి మంచితనాలు బ్రతికుండలని కోరుకుంటున్నాను.

  • @t.v.s.phanikirankumar98
    @t.v.s.phanikirankumar98 Год назад +1

    ఇలాంటివి మీడియాకు ఎందుకు కనపడవు.

    • @rtshsasi9571
      @rtshsasi9571 Год назад

      Media ki kanabadaledani evarunnaru kanpinchindi kanuke ga athanu vlog cheyyagaligaru ikada (kerala ) unna prati media lonu with pics vochindi ee vartha jarigindi ikade kanuka prati media ee vartha report chesayi

  • @chittemmagummadi3988
    @chittemmagummadi3988 Год назад +6

    Praise THE LORD!MAY GOD BLESS BOTH OF THEM.AND GIVE A PRESENTATION INHEAVEN.

  • @kasivyshu7519
    @kasivyshu7519 Год назад +4

    Really great Ajith. Help chese nature unte adi malli manaku thirigi vasthundhi.🙏🙏🙏

  • @vanmurthy8902
    @vanmurthy8902 Год назад +8

    With best wishes both of you ajith and v babu this is a good lesson to everyone .

  • @gloryhannah159
    @gloryhannah159 Год назад +4

    Great student n great auto driver may God bless both of them more n more.

  • @gopalnikhilraj1525
    @gopalnikhilraj1525 Год назад +5

    Help chese position lo vundi help cheyadam goppa kadu
    Mana deggara lekapoina help chesthe adhe goppa. (Hatsoff Auto Rickshaw person)

  • @vennamrevathi8768
    @vennamrevathi8768 Год назад +5

    Appudappudu ilanti stories kuda cheyandi bavuntadhi. And temple, church, masjid mysterious devotional places gurinchi cheyandi🥰

  • @SylvesterRsagar
    @SylvesterRsagar 6 месяцев назад +2

    God is great..May God bless both of them abundantly..we never forget such good people

  • @pashampramodclasses7067
    @pashampramodclasses7067 Год назад +5

    Great Work Auto driver and Good gratitude by that student😊😊

  • @hariraju9252
    @hariraju9252 Год назад +8

    చాలా గొప్ప వ్యక్తిత్వం 🎉❤

  • @venkatasubbaraovadlamudi8931
    @venkatasubbaraovadlamudi8931 Год назад +14

    Humanity and gratitude are still alive.

  • @nagakumarpelala8406
    @nagakumarpelala8406 Год назад +6

    Great honesty....Real humanity

  • @sandhyaranit5174
    @sandhyaranit5174 11 месяцев назад +1

    Yes...yemi aashinchakundaa ilaa Sahaayam chese vallu nd at the same time ilaa chesina sahayanni gurtupettukuni aa manishi kosam vethiki vethiki runam teerchukune vallu ee Bhoomi meeda chalaa arudugaa kanipistaaru ....So Ajith gaaru nd V.Babu garu.. veelliddariki aa Devudu lifelong sahaayam gaa... thodugaa untaadu...no doubt atall..🙌🙌🤝🤝🙏🙏👏👏👌👌✌✌👍👍

  • @n_vibgyor
    @n_vibgyor Год назад +1

    auto number vundi kooda 30yrs pattindhaa..neeku Govt job ichindhi evadra baabu...

  • @ramadevi2201
    @ramadevi2201 11 месяцев назад +2

    ఇలాగ ఆలోచించే మనుషులంతా వున్నంత కాలం ధర్మం నిలబడుతుంది

  • @srinivasbuddha3812
    @srinivasbuddha3812 Год назад +1

    నూటికో కోటికో ఒక్కరు
    కానీ అప్పుడంటే సెల్ ఫోన్లు లేవు ఇప్పుడు అతన్ని వీడియో ద్వారా పరిచయం చెయ్యవచ్చుకదా లేకపోతే ఇది ఒక కట్టుకథ అవుతుంది

  • @manikama6993
    @manikama6993 Год назад +3

    ❤❤❤❤❤❤❤❤

  • @obulraju6292
    @obulraju6292 Год назад +3

    Yes correct service to humanity is equal to service to God good inspiration story

  • @PrasadDammalapati
    @PrasadDammalapati 7 месяцев назад +2

    గొప్ప జీవితాలు ... దన్యమయ్యాయి. వెంకట్ గారు అద్భుతంగా చదివారు. Emotions బాగా పండించారు. Thanks.

  • @ciripangydavid2994
    @ciripangydavid2994 Год назад +2

    Wonderful illustration,Excellant moral in this real insident,thank you .

  • @budatinreddy5216
    @budatinreddy5216 Год назад +7

    నిలువెత్తు నిదర్శనం భగవంతుడు దయ 🌹🙏🌹

  • @deepthik670
    @deepthik670 11 месяцев назад +2

    Chala bagundhi ... story vinnapudu manasu sathoshinchindhi

  • @sampurnadanielvasa8508
    @sampurnadanielvasa8508 Год назад +1

    May GOD. Bless you richly with good health Knowledge thoughout your LIVETIME ACHIEVEMENTS its very rare and happiness to.see and hear this news i FELT VERY HAPY GOD IS with YOU thank you very much NANA AMEN

  • @krishnagoalla23
    @krishnagoalla23 Год назад

    మానవత్వం మరుగున పడుతున్న ఈరోజుల్లో అజిత్ కి సాయం చేసి మానవత్వం చాటిన ఆటోడ్రైవర్ బాబు,పొందిన సాయం మరువకూడదని నిరూపించిన అజిత్ ఇరువురూ ఆదర్శ ప్రాయులే.ఈ ఇద్దరి కథని ప్రజలకు తెలియజేసి తనవంతు ‌సామాజిక బాధ్యతను చాటుకున్న ఈచానల్ వారికి ధన్యవాదాలు.

  • @venkateswarlukuruva7619
    @venkateswarlukuruva7619 Год назад +6

    వీళ్ళు ఇద్దరు జాతి రత్నలే.

  • @akshayaministries2314
    @akshayaministries2314 Год назад +4

    సహాయం చేసిన వారిని మరచిపో లేదు

  • @shaikafsarnasheer
    @shaikafsarnasheer Год назад +1

    Elanti manchi vyakthulu undatam valane inka ee bhumatha bharisthudi manushulni. Lekapothe ee papalanu chudaleka bhukampam lo mingesedi.

  • @ggunnarao8398
    @ggunnarao8398 Год назад +3

    Nuvvu super thammudu neelanti valle present sammajaniki kavalsindhi ❤

  • @lakshmimantripragada7002
    @lakshmimantripragada7002 Год назад +7

    Both are really great human beings
    With morals and athics
    Great🙏

  • @mohammadsharifeverydaylear9197
    @mohammadsharifeverydaylear9197 Год назад +1

    MASHA ALLAH, GOOD NEWS unna Video, EE VIDEO Chusi I T A R U L A K U Cheppadame kakunda CHUSINA Waru to Saha ANDARU ILA CHEYYANDI (N A T O SAHA), Ila Cheste ECKUWA % EWARIKI E PROBLEM UNDADU.👍👍👍👍👍👍👍👍

  • @jayalalithakaravadi3677
    @jayalalithakaravadi3677 Год назад +4

    Values and ethics vunna manishi kabatti Teacher avvagaligadu...
    It's a significant quality of a True Teacher...

  • @rmbhasker4833
    @rmbhasker4833 7 месяцев назад +1

    Good man peace mind good knowledge namaste ji

  • @kotipratunidhanaraju4004
    @kotipratunidhanaraju4004 Год назад +3

    Very nice sir

  • @keshavchena456
    @keshavchena456 Год назад +4

    మానవత్వం బతుకమ్మ అంటే ఇదే😊

  • @VenkateswarraoUmmenthala
    @VenkateswarraoUmmenthala Год назад +15

    ఇద్ఠరికి శతకోటి వందనములు