అమ్మ-నాన్న-అక్కని టార్చర్ చేసే కొడుకు: ఒక్క పరీక్షతో సాయంత్రానికి మారిపోయాడు | Heart Touching Srory

Поделиться
HTML-код
  • Опубликовано: 6 июн 2023
  • #VOV #voiceofvenkat #motivation #bigbosstelugu #pappammal #modi
    Watch: అమ్మ-నాన్న-అక్కని టార్చర్ చేసే కొడుకు: ఒక్క పరీక్షతో సాయంత్రానికి మారిపోయాడు | Heart Touching Srory
    For More Motivational Videos
    👉ఈ కలెక్టర్ పేరు వింటే ముఖ్యమంత్రికి కూడా ముచ్చెమటలే: మంత్రినే ఎర్రటి ఎండలో నిలబెట్టింది | Rohini IAS
    • ఈ కలెక్టర్ పేరు వింటే ...
    👉రాష్ట్రానికి 4సార్లు ముఖ్యమంత్రి : కానీ రిక్షాలోనే తిరుగుతాడు | Honest Politicians In India | VOV
    • రాష్ట్రానికి 4సార్లు మ...
    👉అవినీతి చేయని ఎమ్మెల్యే ఎట్టా ఉంటాడో తెలుసా? | Gummadi Narsaiah Special Story | Voice Of Venkat
    • అవినీతి చేయని ఎమ్మెల్య...
    👉3 సార్లు MLA అయినా బైక్ పైనే అసెంబ్లీ కి...| Inspiring Leader MLA Rajaiah Story | Voice Of Venkat
    • 3 సార్లు MLA అయినా బైక...
    👉3అడుగులు లేదు కానీ ముఖ్యమంత్రినే కంట్రోల్ లో పెడుతుంది | Aarti Dogra IAS SuccessStory |VoiceOfVenkat
    • 3అడుగులు లేదు కానీ ముఖ...
    👉పేరుకే IPSఆఫీసర్..ఉండేది మాత్రం పూరిగుడిసెలోనే: సీఎంకే చుక్కలు చూపించాడు | Sulkhan singh IPS | VOV • పేరుకే IPSఆఫీసర్..ఉండే...
    👉తనని లోపలికి రాకుండా అవమానించిన కంపెనీనే కొనేసాడు | Anil Agarwal Success Story | Voice Of Venkat
    • తనని లోపలికి రాకుండా అ...
    👉ఒక్క రిక్షాతో కొడుకుని కలెక్టర్ ని చేసాడు:గోవింద్ జైస్వేల్ సక్సెస్ స్టోరీ | IAS Govind Jaiswal | VOV
    • ఒక్క రిక్షాతో కొడుకుని...
    👉ICU to MISS WORLD AMERICA:అమెరికన్స్ తో సెల్యూట్ కొట్టించుకున్న ఇండియా అమ్మాయి | SriSaini Story |VOV
    • Video
    👉వెయిటర్ గా పని చేసిన హోటల్ కె కలెక్టర్ గా వెళ్ళాడు | IAS Jai Ganesh Success Story | Voice Of Venkat
    • వెయిటర్ గా పని చేసిన హ...
    👉ఆటో డ్రైవర్ "రాజీ అక్క"..CM కంటే రోంబా క్రేజ్ | Female Auto Driver Raji Akka | Chennai AutoAkka #VOV
    • ఆటో డ్రైవర్ "రాజీ అక్క...
    👉ఒక్క ఫోన్ కాల్ తో చెమటలు పట్టించిన ముసలాయన: బాషాని మించిన ఫ్లాష్ బ్యాక్ | Professor Alok Sagar Story
    • ఒక్క ఫోన్ కాల్ తో చెమట...
    👉ఈ ఊర్లో ఎవ్వరికి కష్టం వచ్చిన లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చినట్టే | Chadivimpula Village In India | Vov
    • ఈ ఊర్లో ఎవ్వరికి కష్టం...
    👉సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలేసి కోట్లు సంపాదిస్తున్న దంపతులు | DevaKumar Narayan Saranya Success Story
    • సాఫ్ట్ వేర్ ఉద్యోగం వద...
    👉అమెరికాలో 8లక్షల జీతం వదిలేసి పల్లెటూర్లో వ్యవసాయం చేస్తూ కోట్లు సంపాదిస్తున్నాడు |Kiru Maikkapillai
    • అమెరికాలో 8లక్షల జీతం ...
    👉మాసిన బట్టలతో వచ్చాడని గెంటేసిన సెక్యూరిటీ: ఆయనెవరో తెలిసి సెల్యూట్ | Mansingh | Voice Of Venkat
    • మాసిన బట్టలతో వచ్చాడని...
    👉రోడ్డు మీద పండ్లు అమ్ముకునే వ్యక్తి కోసం ఏకంగా రాష్ట్రపతి ఆఫీస్ నుండి ఫోన్ | Harekala Hajabba | Vov
    • రోడ్డు మీద పండ్లు అమ్మ...
    👉సీఎం చెప్పిన వినదు: పొలిటిషన్స్ కి చుక్కలు చూపించిన కలెక్టర్ | Mugdha Sihna IAS | Voice Of Venkat
    • సీఎం చెప్పిన వినదు: పొ...
    video link: / 1588395265978834949

Комментарии • 172

  • @Naveen-gy4ml
    @Naveen-gy4ml Год назад +24

    ఈ కథ నిజమో.... అబద్ధమో...... తెలియదు కానీ సార్ , ఈ కథ వింటున్నప్పుడు కన్నీళ్లు మాత్రం 😢 ఆగ లేదు సార్ A truly wonderful story sir

  • @rAmArts108
    @rAmArts108 Год назад +50

    ఒక మంచి నీతి కథ
    ఎప్పుడూ క్రైం స్టోరీస్ చెప్పే మీరు
    ఇప్పుడు కన్నీళ్లు తెప్పించే స్టోరీ చెప్పారు 😊👌

  • @grkjewelleryworks5169
    @grkjewelleryworks5169 Год назад +73

    ఈ ఎపిసోడ్ చాలా బాగుంది గుండెను అత్తుంకుంది కళ్ళలో కన్నీళ్లు వచ్చాయి 😌👏🙏🏼

  • @junnu3156
    @junnu3156 Год назад +20

    మీరు చెబుతున్నంత సేపు కళ్లలో నీళ్లు ప్రవహిస్తునే ఉన్నాయ్ బ్రో
    ఇక్కడ థానకు అర్థం అయ్యెల చెప్పిన టీచర్ చాల గొప్పవాడు🙏

  • @sarmannaikannasuperbvoice8644
    @sarmannaikannasuperbvoice8644 Год назад +7

    మంచి కథను సమాజానికి అందించినందుకు ధన్యవాదాలు ❤❤

  • @varaprasadgannavarapu1753
    @varaprasadgannavarapu1753 Год назад +35

    ఎగ్జామ్స్ స్టార్టింగ్ నుండి కన్నీళ్లు ఆగలేదు... గుండెను హత్తుకున్న కథ 🥰🥰🥰నాన్న అమ్మా 🥰🥰🥰

  • @chandrasekharveluri8659
    @chandrasekharveluri8659 Год назад +25

    ఇది నువ్వు క్రియేట్ చేసిన కథ, 👌👌👌. జులాయిగా తిరిగే ప్రతి ఒక్కరూ నిజం తెలుసుకోవాలి.

    • @lasyalasya3265
      @lasyalasya3265 Год назад

      Avunemo kani bagundhi

    • @Rafiqkmm
      @Rafiqkmm Год назад +1

      50%కరెక్ట్ మా ఇంటి ముందు ఉన్న ఫ్యామిలీ
      సేమ్.. కాని అక్క ఇంజనీరింగ్ చదువుతుంది.. తమ్ముడు జల్సా గా కొత్త బైక్ మీద tirugutunnadu

  • @kanetijohn
    @kanetijohn Год назад +7

    చాలా మంచి విషయాలు నాకళ్లలో నీళ్లు తీరుతున్నాయి

  • @jairajgoud3149
    @jairajgoud3149 Год назад +27

    మీరు ఎనో జీవితలతో గురించి చెప్పారు కని ఈ జీవితం గురించి ఒకటి రొండోది నాలుగు స్నేహితుల గురించి చెపింది నాకు కానీలు పెటించయి భయ్యా సూపర్ 😪😪

  • @bharath_22896
    @bharath_22896 Год назад +5

    🙏 సార్, మీరు చెప్పే ఈ జీవన పాఠాలను నేను పడుకునేటప్పుడు నా కొడుకు కు చెబుతాను, మీరు దీనికి ముందు చెప్పిన ఒక ఆటో డ్రైవర్ ఒక్క స్టూడెంట్ కు చేసిన సాయం గురించి చెప్పా, అతని కళ్ల లో నుంచి నీళ్లు వచ్చాయి 😢, 🙏

  • @candybluster8267
    @candybluster8267 Год назад +10

    హాయ్ బ్రదర్ ఈ స్టోరీ వింటుంటే కన్నీళ్లు వస్తున్నాయి

  • @mahendrapothugunta867
    @mahendrapothugunta867 Год назад +10

    ఈ కథ వింటుంటే మా నాన్న ఇంకా ఎక్కువ గుర్తుకు వస్తున్నాడు అన్నా నా 10 th లోనే ఆయన నన్ను మా అమ్మని తమ్ముడిని వదిలి వెళ్లి పోయారు మా నాన్న శరీరం పడుకో పెట్టినప్పుడు ఆయన కనురెప్పలు యెత్తి కళ్లలోకి చూసాను అప్పుడు ఆయన నాకు చెప్పాలనుకున్న మాట నా మనసుకు వినిపించింది అమ్మ తమ్ముడు జాగ్రత్త అని అప్పటినుంచి నా జీవితమే మారిపోయింది నాన్న నిన్ను నేను తిరిగి పొందలేని గొప్ప వరాని వి

  • @huaxue1136
    @huaxue1136 Год назад +5

    మాటల తో చెప్పలేను అన్న మిమ్మలని కలవాలి అనిపిస్తుంది

  • @kvamshishanker7581
    @kvamshishanker7581 Год назад +12

    Tears 😭 in my eyes sir…🙏

  • @ankaraju1661
    @ankaraju1661 Год назад +2

    ఈ మధ్య జపాన్ దేశం పాటశాలలో, విద్యార్ధుల తల్లిదండ్రులు వారి పిల్లల అభివృధి కోసం ఎంత కష్ట పడుతున్నారో వీడియో తీసి పాటశాలలో విద్యార్థులకు చూపగా విద్యార్థులు కన్నీటితో మా కోసం మా తల్లదండ్రులు ఇంత బారం మోస్తున్నారా అని బాధపడ్డారు. అదే విధముగా మన విద్యాసంస్థలు విద్యార్థుల కోసం అలాంటి వీడియో లు చూపిస్తే చిన్నతనం నుండి భాధ్యత గా మెలిగి ఉన్నత స్థాయికి చేరుకుంటారు

  • @ramramrajam
    @ramramrajam 11 месяцев назад +3

    ఈ వీడియో చూసి ఎంతమంది ఏడుస్తారు😢🥺

  • @candybluster8267
    @candybluster8267 3 месяца назад

    😢😢❤ ఈ స్టోరీ వింటుంటే బ్రదర్ కలం నీళ్ళు ఆగట్లేదు

  • @thummalarajesh3729
    @thummalarajesh3729 10 месяцев назад +1

    Heart broken story sir excellent collection and excellent narration thank you sir

  • @Nagaraj0126
    @Nagaraj0126 4 месяца назад +1

    బ్రో ఈ కథ నిజమా అబద్దమా తెలియదు కానీ వింటుంటే కళ్ళలోంచి నీళ్లు అలా వచ్చేసాయి😢
    🫂అమ్మకి నాన్నకి అక్కకి🫂🙏🙏

  • @ggunnarao8398
    @ggunnarao8398 Год назад +4

    😢great story annayya

  • @duppallygunakanth
    @duppallygunakanth Год назад +2

    Eyes lo nunchi tears vasthunayi abbaa 😭😭😭

  • @satyasrinivas8148
    @satyasrinivas8148 4 месяца назад

    Excellent... Literally i am in TEARS..

  • @satheeshmallam2912
    @satheeshmallam2912 Год назад +2

    చదువుకునే రోజుల్లో ఇలా చెప్పేవాళ్ళు లేక నా జీవితం చెప్పలేను

  • @kjvkathaluthestoreofstorie7482
    @kjvkathaluthestoreofstorie7482 Год назад +1

    మాటలు రావడం లేదు 😢😢😢😢😭

  • @makammahesh6311
    @makammahesh6311 Месяц назад

    ❤సూపర్ స్టోరీ 🙏

  • @leesadik
    @leesadik Год назад +4

    Heart touching story 😢

  • @kodurieswar2691
    @kodurieswar2691 11 месяцев назад

    Aanad sir ku, abbayi tallidandrulaku, akkaku paadaabhivandanaalu,
    Aa abbayiki subhaabhinandanalu

  • @varrunkumaar
    @varrunkumaar Год назад +1

    Anand sir ki 🙏🙏🙏🙏

  • @jagadeshwarreddy7128
    @jagadeshwarreddy7128 11 месяцев назад

    Simple ga unna ,,Really heart touching ,,😢😢😢😢 ... Tappu chesananani telisina oppukoru konthamandi ,,,but tappu chesanani realisation vachhindi ,,good,,Anand Sir laanti vaallu undali ,,really hatsoff sir ,,

  • @user-fq3ib7hb9j
    @user-fq3ib7hb9j 4 месяца назад

    Salute aa sir ki

  • @venkivenk3821
    @venkivenk3821 Год назад +3

    Worth listening ❤

  • @Me_Naresh3876
    @Me_Naresh3876 Год назад +4

    Na kantlo nellu agaledhu anna, chala manchi kadha, kadhu jeevitam...

  • @suneetha_kuntumalla
    @suneetha_kuntumalla Год назад

    Yenta mandi pillalu maaripoi vuntaaru Ee story vini.chala manchi story chepparu

  • @SukanyaDerangula-vi2qo
    @SukanyaDerangula-vi2qo Год назад

    Woww.. Super story Andi.. nijanga chala bagundi.. manasuku chala naachan tq for the story Anna..

  • @priyavasireddy6018
    @priyavasireddy6018 Год назад

    Chala manchi episode chesaru andi .Aa master lanti vallu ipudu unna generation ki yentho avasaram. Hatsoff to him 🙏

  • @umamaheshmodem9087
    @umamaheshmodem9087 3 месяца назад

    Excellent story

  • @shivajimunupalli5799
    @shivajimunupalli5799 Год назад

    Super super thank you sir 👏👏

  • @shiningstar4114
    @shiningstar4114 11 месяцев назад

    Super ….. thanks for giving this story…😊

  • @karupatinagal
    @karupatinagal Год назад

    Kannilu vachay sir manchi inspiration video TQ

  • @user-hk4xw1po4p
    @user-hk4xw1po4p Месяц назад

    Such stories must be incorporated in the students syllabus. Wonderful. Really amazing. This will easily penetrate into the minds of children. Keep it up. Present generation also change their attitude if they go through this. Good.

  • @swarnalatha1396
    @swarnalatha1396 2 месяца назад

    Very heart touching story. I hope this story will change the lives of so many youngsters and maintain good relationship with their families.

  • @sudheerbabu4823
    @sudheerbabu4823 Год назад

    మీకు దండం సార్ 🙏🙏🙏🙏🙏🙏

  • @apparaomaddamsetti5062
    @apparaomaddamsetti5062 Год назад +1

    మాకు కూడా కన్నీరు ఆగలేదు sir.super

  • @huntervisionnews8777
    @huntervisionnews8777 2 месяца назад

    Super story 🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @mallareddyg7701
    @mallareddyg7701 2 месяца назад

    Great sir, no punishment change life

  • @giripream8278
    @giripream8278 Год назад

    Chala bagundhi story.....very heart touching story......

  • @sahadevudu7983
    @sahadevudu7983 Год назад +2

    Wonderful

  • @user-wk5xp8dg5n
    @user-wk5xp8dg5n 11 месяцев назад

    Heart touching story

  • @prathipatiraji5032
    @prathipatiraji5032 Год назад

    చాలా బాగా చెప్పారు

  • @lakshmicheepinapi5782
    @lakshmicheepinapi5782 Год назад

    Heart touching story👌👌👌👌🎉🎉🎉❤❤❤

  • @KManojKumar-vw7es
    @KManojKumar-vw7es Месяц назад

    Great ticher sir. Edi realty education ante na think lo I love 💕 education

  • @aadyasasi718
    @aadyasasi718 Год назад +2

    మమల్ని edipincharu వెంకట్ గారు

  • @purnachandarrao4390
    @purnachandarrao4390 Год назад

    Really heart touching story really after seeing this video my eyes being wiped

  • @user-yx8cp9hd7h
    @user-yx8cp9hd7h 7 дней назад

    Aa Anandu Sir Gari naa hurdvya poorvaka Namaskaralu....

  • @ChandraSekhar-kw8db
    @ChandraSekhar-kw8db Год назад

    సూపర్. సర్ 🙏🙏🙏🙏

  • @nagunageswararao5nagu557
    @nagunageswararao5nagu557 26 дней назад

    Wow❤🎉

  • @PratapKumar-gr2pu
    @PratapKumar-gr2pu Год назад

    Excellent analysis TQ sir

  • @amaninakshatram2753
    @amaninakshatram2753 Год назад

    Very inspiring story . TEACHER can change the lifestyles thinking and mold into goodhumans. Aa nation needs gooteachersrs

  • @karimshaik99
    @karimshaik99 Год назад

    Family strength 💪

  • @anjianji1618
    @anjianji1618 5 месяцев назад

    Super nice story sir my sandhya

  • @muralilohith
    @muralilohith Год назад

    Great Teachers

  • @gonuguntlaramu5439
    @gonuguntlaramu5439 6 месяцев назад

    ఇది వింటుంటే నిజంగానే నాకు కన్నీళ్ళు వచ్చాయి

  • @erra.swapna6754
    @erra.swapna6754 Год назад

    Inspiring story🙏🙏

  • @varikuppalakavitha467
    @varikuppalakavitha467 Год назад +1

    Heart touching story brother 😢

  • @venkateswarlutatikondala1670
    @venkateswarlutatikondala1670 Год назад

    Wonderful video sir. What a service you are doing to today youth. Many many more Thanks.

  • @srimadhu5486
    @srimadhu5486 Год назад +1

    👏👏👏👌👌👌

  • @ramadevigangisetti8716
    @ramadevigangisetti8716 Год назад +1

    Anand sir meeku namaskaramulu

  • @pavannagula1903
    @pavannagula1903 Год назад

    Very good inspirational story sir

  • @suthelashyamulu2327
    @suthelashyamulu2327 Год назад

    Inspiring thought...good job anand sir

  • @lazygirl9765
    @lazygirl9765 Год назад

    Super sir
    First time useful video chesaru

  • @maniguptaupdates7174
    @maniguptaupdates7174 11 месяцев назад

    E story prati middle class abbay ki related ga untadi naku kuda kanneellu teppinchav Anna manam karchupette prati rupay spend chese mundu avi manaku ela vachay ani alochinchali

  • @laxmankandregula2248
    @laxmankandregula2248 Год назад

    👌👌👌 story sir

  • @AnwarAnwar-vp7pc
    @AnwarAnwar-vp7pc Год назад

    Amazing sir 🙏great message sir

  • @umamaheswararaokota8406
    @umamaheswararaokota8406 Год назад

    Every,person,student know this real life ,it is not reel life,Superga chepperu sir.❤❤❤❤❤❤❤❤eestory chusi,listen,change the pupils they have good future for all,❤❤❤❤❤❤❤❤❤Love you all.

  • @lahariboyini3070
    @lahariboyini3070 Год назад

    Heart touching😢

  • @prasadvr8623
    @prasadvr8623 Год назад +1

    A good story for pst youth vy great

  • @vanamasandya4027
    @vanamasandya4027 Год назад

    Idhi real story iythe
    Hatsoff to that lecturer
    And aa abbayi kooda ventane realise avvadam kooda great
    Chaal mandhi pillalu mudhurulu unnaaru antha thondharagaa mararu
    Maa college lo oka abbayi pyna floor nundi dhookesaadu valla parents bike konivvaledhani
    Long back
    Ippudu chethilo smart phones tho andhulo choose rangula prapanchamki attract ayyi inka chedipothunnaaru pillalu

  • @sssvlogs-eu5mu
    @sssvlogs-eu5mu Год назад

    Meeru cheppina Katha Naa jeevithaanni maarchindi .thank you sir

  • @rajendharkallolla178
    @rajendharkallolla178 Год назад

    Super and reyal story

  • @danasudhir7300
    @danasudhir7300 Год назад

    It is the best of the best video i heard from you with tears in eyes thank you

  • @govindaiahracharla
    @govindaiahracharla Год назад

    Very good

  • @ravishankarn5681
    @ravishankarn5681 Год назад

    this is one of the best presentation ever made by you

  • @vinayvinay-vx2kb
    @vinayvinay-vx2kb Год назад +2

    Excellent explanation 👏

  • @naseemnav9584
    @naseemnav9584 11 месяцев назад

    Very good video 👌👌

  • @marychanda9631
    @marychanda9631 Год назад +3

    Chala bondi andi yedupu vachesindi

  • @lasyalasya3265
    @lasyalasya3265 Год назад

    Hart teaching story 😭😭

  • @gannarapuraghu6407
    @gannarapuraghu6407 Год назад

    Chala bagundhi Annaya e video... adupochindhi 🥹😓

  • @satyasrinivas8148
    @satyasrinivas8148 4 месяца назад

    Very Good,, My Heart full Subscription to you..

  • @nandinianand2831
    @nandinianand2831 Год назад

    Super Anand sir

  • @cheekatiramu693
    @cheekatiramu693 Год назад

    Supper sir

  • @bhagavathimanikantakrishna3959
    @bhagavathimanikantakrishna3959 4 месяца назад

    Gururdevo bhava

  • @lakshmirajyampuvvula6641
    @lakshmirajyampuvvula6641 Год назад

    Super super video

  • @shaikshukur1488
    @shaikshukur1488 4 месяца назад

    Ee story chala ante chala bagundi eelantive chepandi

  • @ammulila2335
    @ammulila2335 Год назад

    👌👍

  • @rajdracula6048
    @rajdracula6048 Год назад

    Good lecturure 👌👌👌

  • @venkatthanmai381
    @venkatthanmai381 Год назад

    Tears.....

  • @srinivasadapa1264
    @srinivasadapa1264 Год назад

    Lively experience for a middle class family good moral message to trouble shooters of the family

  • @suneelreddybanda7128
    @suneelreddybanda7128 Год назад

    👌👌👌🙏🙏🙏

  • @shankarnani7897
    @shankarnani7897 11 месяцев назад

    Literally I'm crid bro heart touching story ....

  • @barlatrimurthulu7987
    @barlatrimurthulu7987 Год назад

    Very good dear fine result I am very happy with the same. Good luck .