రాజకీయనాయకులకే ఉచ్చ పోయించిన IPS ఆఫీసర్: Daring Officer Umesh Chandra IPS Story | Voice Of Venkat

Поделиться
HTML-код
  • Опубликовано: 9 сен 2024
  • #voiceofvenkat
    Watch:రాజకీయనాయకులకే ఉచ్చ పోయించిన IPS ఆఫీసర్: Daring Officer Umesh Chandra IPS Story | Voice Of Venkat
    For More Motivational Videos
    👉అవినీతి చేయని ఎమ్మెల్యే ఎట్టా ఉంటాడో తెలుసా? | Gummadi Narsaiah Special Story | Voice Of Venkat
    • అవినీతి చేయని ఎమ్మెల్య...
    👉3 సార్లు MLA అయినా బైక్ పైనే అసెంబ్లీ కి...| Inspiring Leader MLA Rajaiah Story | Voice Of Venkat
    • 3 సార్లు MLA అయినా బైక...
    👉3అడుగులు లేదు కానీ ముఖ్యమంత్రినే కంట్రోల్ లో పెడుతుంది | Aarti Dogra IAS SuccessStory |VoiceOfVenkat
    • 3అడుగులు లేదు కానీ ముఖ...
    👉పేరుకే IPSఆఫీసర్..ఉండేది మాత్రం పూరిగుడిసెలోనే: సీఎంకే చుక్కలు చూపించాడు | Sulkhan singh IPS | VOV • పేరుకే IPSఆఫీసర్..ఉండే...
    👉తనని లోపలికి రాకుండా అవమానించిన కంపెనీనే కొనేసాడు | Anil Agarwal Success Story | Voice Of Venkat
    • తనని లోపలికి రాకుండా అ...
    👉ఒక్క రిక్షాతో కొడుకుని కలెక్టర్ ని చేసాడు:గోవింద్ జైస్వేల్ సక్సెస్ స్టోరీ | IAS Govind Jaiswal | VOV
    • ఒక్క రిక్షాతో కొడుకుని...
    👉ICU to MISS WORLD AMERICA:అమెరికన్స్ తో సెల్యూట్ కొట్టించుకున్న ఇండియా అమ్మాయి | SriSaini Story |VOV
    • Video
    👉వెయిటర్ గా పని చేసిన హోటల్ కె కలెక్టర్ గా వెళ్ళాడు | IAS Jai Ganesh Success Story | Voice Of Venkat
    • వెయిటర్ గా పని చేసిన హ...
    👉ఆటో డ్రైవర్ "రాజీ అక్క"..CM కంటే రోంబా క్రేజ్ | Female Auto Driver Raji Akka | Chennai AutoAkka #VOV
    • ఆటో డ్రైవర్ "రాజీ అక్క...
    👉ఒక్క ఫోన్ కాల్ తో చెమటలు పట్టించిన ముసలాయన: బాషాని మించిన ఫ్లాష్ బ్యాక్ | Professor Alok Sagar Story
    • ఒక్క ఫోన్ కాల్ తో చెమట...
    👉ఈ ఊర్లో ఎవ్వరికి కష్టం వచ్చిన లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చినట్టే | Chadivimpula Village In India | Vov
    • ఈ ఊర్లో ఎవ్వరికి కష్టం...
    👉సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలేసి కోట్లు సంపాదిస్తున్న దంపతులు | DevaKumar Narayan Saranya Success Story
    • సాఫ్ట్ వేర్ ఉద్యోగం వద...
    👉అమెరికాలో 8లక్షల జీతం వదిలేసి పల్లెటూర్లో వ్యవసాయం చేస్తూ కోట్లు సంపాదిస్తున్నాడు |Kiru Maikkapillai
    • అమెరికాలో 8లక్షల జీతం ...

Комментарии • 1,9 тыс.

  • @voiceofvenkattv
    @voiceofvenkattv  2 года назад +100

    డేరా లోపల "డేరా బాబా" చేసిన ఘోరాలు | Dera Baba Complete Story In Telugu
    ruclips.net/video/M_ZUV2gqyAU/видео.html

    • @rajusakshith407
      @rajusakshith407 2 года назад +2

      2

    • @sumangalidevigundamaraju6556
      @sumangalidevigundamaraju6556 2 года назад +2

      5 ni ft by

    • @siraparapukrishnamurthyjoh46
      @siraparapukrishnamurthyjoh46 2 года назад +3

      వెదవై వెయ్యేళ్ళు జీవించుట కంటే, నీతి సూర్యుడిి లా నాలుగు రోజులున్నా చాలు. జోహార్ ఉమేష్ చంద్ర గారు.

    • @prasadarao8419
      @prasadarao8419 2 года назад

      @@rajusakshith407me

    • @balachennappa6714
      @balachennappa6714 2 года назад +1

      ​@@rajusakshith407 gg gg nhi

  • @praveendarla8451
    @praveendarla8451 2 года назад +437

    ఉమేష్ చంద్ర సార్ మీకు పాదాభివందనలు
    మీలాంటి డైనమిక్ ఆఫీసర్స్ మాలాంటి వాళ్లకు ఇన్స్పిరేషన్
    జై హింద్ సార్

    • @kusumakumari2447
      @kusumakumari2447 2 года назад +2

      Eretion cards venna varu pillalu Koduku kodalu saftwerrjob chesvaru property vare kuturperunapettaru Amma nanna makueme income ledu ane chepe government patakalu. Ration rice thesukone blacklo kg 10 rupes ku amme davkara dabbu interst ku marchi bummi beedupettukone Ruthie Baroda thesukone apattakala dabbutho goldthesukunttunaru money save cheukontunaru Kane. Middle class peoples sanka nake pothunnaru ede government chese kedu

    • @praveendarla8451
      @praveendarla8451 2 года назад +1

      @@kusumakumari2447 అవును అండీ

  • @venkatanagarajay
    @venkatanagarajay 2 года назад +126

    ఒక్క రోజు బతికిన సింహం లా బతకాలి... జై ఉమేష్ సార్...

  • @balajikumar9571
    @balajikumar9571 2 года назад +928

    నిజాయితీగా ధైర్యం గా సమాజం పట్ల బాధ్యత గా ఉన్నారు కాబట్టే నేటికీ ప్రజల మనస్సు లో ఉన్నతమైన అధికారిగా ఉన్నారు.... సార్ ఉమేష్ చంద్ర గారు మీకు నా హృదయపూర్వక శ్రద్ధాంజలి 🙏

    • @kns436
      @kns436 2 года назад +10

      మనసుల్లో ఉన్నారేమో.. మనిషి మాత్రం లేరుగా

    • @sankarinarsimlu7225
      @sankarinarsimlu7225 2 года назад +2

      👍

    • @bolumallayashvivlogs1584
      @bolumallayashvivlogs1584 2 года назад +3

      Annala manugada kosam umesh chandra nu champinaru

    • @venkataramanarambhatla6837
      @venkataramanarambhatla6837 2 года назад +1

      ఉమేష్చంద్ర ఎప్పుడు చనిపోయారో తెలపలేదు.

    • @prathapreddy6126
      @prathapreddy6126 2 года назад +3

      Best ips

  • @naathonikuanavasaram2214
    @naathonikuanavasaram2214 2 года назад +68

    నాకు చాలా ఇష్టం అన్న...
    ఇంకా Groundwork చేసి అతని చావు వెనకాల ఉన్న నిజం చెలుసుకోవాలి అని ఉంది !!

  • @munirajaakkupalli2205
    @munirajaakkupalli2205 2 года назад +319

    ఒక నిజాయితీ గల దమ్మున్న ఐపీస్ ఆఫీసర్.. ఉమేష్ చంద్ర గారు... అయన భౌతికంగా మనముందు లేకపోయినా.. ఆయనేప్పుడు ప్రజల గుండెల్లో నిలిచి ఉంటారు... జోహార్ ఉమేష్ చంద్ర గారు 💐💐

  • @nkmurthykodur9172
    @nkmurthykodur9172 Год назад +50

    ఉమేష్ చంద్ర గారి గురించి ఏం చెప్పినా తక్కువే 🙏🙏🙏 ఇలాంటి పోలీస్ జిల్లాకు ఒక్కరుంటే చాలు రాష్ట్రం అలానే దేశం కూడా శుభిక్షంగా ఉంటుంది
    జై హింద్

  • @hjhdkhbsjgek8163
    @hjhdkhbsjgek8163 2 года назад +131

    ఇలాంటి వారి జీవితచరిత్ర పాఠ్యపుస్తకాల ద్వారా విద్యార్థులకు తెలియజేయాలి

    • @madinindia7997
      @madinindia7997 2 года назад +3

      పాఠ్య పుస్తకం లో కాక పోయినా.... ఒక బుక్ లాగా.... ప్రతి రంగం లో ఉన్నా నిజాయితీ పరులను.... వారి ,నిబద్దత ని ఒక బుక్ లాగా.... వేసి.... లైబ్రరీ లలో పెట్టండి.... పోనీలే... ఇప్పుడు ఈ యు టుబ్.... లో వస్తున్న....ఈ విధానం లో అయినా.... నిజాయితీ పరులను....గురించి ... ఈ తరాలు తెలుసు కుంటున్నాయి.... నిజాయిపరుల.... కుటుంభం,ఊరు,ఫ్రెండ్స్, మిత్రులు ..... పొంగి పోతారు.... వారి ,మనిషి గా.... బ్రతికిన వారి... మంచి.... పనుల గురించి.... తెలుసుకుని.... మురుసుకుంటారు....

    • @uday1975
      @uday1975 4 месяца назад +1

      Yes 💯 andi

    • @shaikhajarabi5786
      @shaikhajarabi5786 3 месяца назад

      Yes sir great police officer

  • @sangalatha9206
    @sangalatha9206 2 года назад +57

    రియల్ హీరో!!! మన భారతీయుల్లో నీతి, నిజాయితీ గల వారికి ఎప్పుడు మృత్యువు ఉండదు.వారు చనిపోరు..అమరులై అందరి గుండెల్లో బ్రతికే ఉంటారు..గర్వం గా తలెత్తి మీకు సెల్యూట్ చేస్తున్నాను.మీరు నేలపై చిందించిన ప్రతి రక్తపు బొట్టు లో ఒక నిజాయితీ పరుడు అవినీతి పరులను అంతు చూడ్డానికి పుడుతూనే ఉంటారు.🙏🧑‍✈️

  • @krishaiahkrish6882
    @krishaiahkrish6882 2 года назад +56

    ఇలాంటి I.P.S ఆఫీసర్లు నేటి మన సమాజానికి ఎంతో అవసరం.. ఐ.పి.యస్ ఆఫీసర్లు అందరూ కీ.శే.శ్రీ ఉమేష్ చంద్ర సార్ లాగా తమ కర్తవ్యాన్ని నిర్వర్థించేలాగ ఉండాలి... ఉన్నప్పుడే వారికి సామాన్య ప్రజలు జేజేలు పలుకు తారు
    వారికి నా హృదయ పూర్వక సెల్యూట్ చేస్తున్న

  • @ratansatish1604
    @ratansatish1604 2 года назад +26

    ఉన్నతమైన పోలీస్ ఆఫీసర్ గురించి ఉన్నతంగా , చక్కగా వివరించారు..సార్..మీకు thanks..

  • @vijithamaryada4402
    @vijithamaryada4402 2 года назад +245

    నిజమైన హీరో! ఎప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచి వుంటాడు.

  • @dineshnarayanr5988
    @dineshnarayanr5988 2 года назад +28

    ఆయన కుటుభాన్ని చూస్తే చాలా భాద కలిగింది. Sir We miss you RIP

  • @pullaiahgannamani5876
    @pullaiahgannamani5876 2 года назад +140

    నిజాయితిగా ఉన్నవాళ్లకు సమాజం బ్రతకనివ్వదు యెవ్వరు తోడు నిలవరు

  • @ramuuppu2753
    @ramuuppu2753 2 года назад +25

    ఈ నేల తల్లి ఎప్పుడు నిన్ను గుర్తుఉంచుకుంటుంది లే ఉమేష్ చంద్ర గారు 🙏ప్రత్యేక శ్రద్ధాంజలి మనస్ఫూర్తిగా🙏

  • @vgcreationsstatus4365
    @vgcreationsstatus4365 2 года назад +224

    ఈ రోజుల్లో మంచికి స్థానం లేదు మంచి వాడిని బ్రతకనీయరు

  • @nagatiharishofficial529
    @nagatiharishofficial529 Год назад +24

    ఇలాంటి పోలీస్ ఆఫీసర్లు ఉంటే రాజకీయ నాయకులను ప్రశ్నించే యువత మీద కేసులు అనేవే ఉండవు... మళ్ళీ ఇలాంటి పోలీసులు ఉండాలని కోరుకుందాం... 👏

  • @ksatyanarayana2599
    @ksatyanarayana2599 2 года назад +93

    ఉమేష్ చంద్ర సార్కి పాదాబి వందనం జైహింద్ జై భారత్

  • @sathishmanga5178
    @sathishmanga5178 2 года назад +26

    జోహార్ ఉమేష్ చంద్ర sir 🙏

  • @sitaramayyapasalapudi1185
    @sitaramayyapasalapudi1185 2 года назад +93

    అటువంటి ఆఫీసర్ ను మరలా చూడలేదు, ఆయనకు నా జోహార్లు 🙏🙏🙏🙏

    • @shaiksiddik9491
      @shaiksiddik9491 2 года назад +3

      Sir, ni ma college day function ki nenu invite cheyadam ..sir ravadam naku so proud...

  • @jamesrock9426
    @jamesrock9426 Год назад +24

    Very inspirational bio.. my name is N.UMESH CHANDRA .. i want to became an Ips officer.. Please bless me all .. i will prove that UMESH CHANDRA Is again on duty 🇮🇳

  • @satyasagar4843
    @satyasagar4843 2 года назад +70

    ఒక పోలీసు అధికారి ఎలా ఉండాలో ప్రతి పోలీసు అధికారి అతని నుండి నేర్చుకోవాలి. పై నుండి కింది వరకు ప్రతి పోలీసు అధికారి అతనిలా ఉంటే, ప్రజలు చాలా సంతోషిస్తారు.

  • @kommuramakrishna6839
    @kommuramakrishna6839 2 года назад +28

    మీలాంటి అధికారులు రాజకీయ నాయకులకు నచ్చరు సార్ మీకు నా హృదయ పూర్వక శ్రద్దాంజలి సార్🙏🙏

  • @sivaramakrishnagogineni2163
    @sivaramakrishnagogineni2163 2 года назад +255

    సమాజం కోసం ,ఇలా త్యాగం, నిజాయితీ కి ,మారుపేరుగా నిలిచిన వారి జీవిత చరిత్ర
    పాఠ్య పుస్తకాల లో, చేర్చి, భావితరాలకు
    ఇలాంటి వారిని ఆదర్శ్యం గా ,తీసుకోవాలి
    అని విద్యార్థులకు నేర్పాలి.

    • @mahanthgeethagiri7830
      @mahanthgeethagiri7830 2 года назад +10

      100% నిజం... ఇది నిజంగా చేయవలసిన పని... అప్పుడు సమాజంలో 100 ఉమేష్ చంద్రలు మళ్ళీ మళ్ళీ పుడతారు.

    • @gsgani5970
      @gsgani5970 2 года назад +4

      yes

    • @swarnalathapasupuleti9543
      @swarnalathapasupuleti9543 2 года назад +3

      Yes very good idea

    • @srinivaspulluri8052
      @srinivaspulluri8052 2 года назад +3

      Your correct Bro

    • @manikyamtambam8503
      @manikyamtambam8503 2 года назад +1

      yes bro currect

  • @mohanenumula7793
    @mohanenumula7793 5 месяцев назад +6

    సార్ మీరు 1st posting మ వరంగల్ లో.పడడం సాటి వరంగల్ పౌరుడిగా చాలా గర్వ పడుతున్న లవ్ u sir ur my inspiration ❤❤😢😢

  • @dr.kbbrgowd5506
    @dr.kbbrgowd5506 2 года назад +118

    ఉమేశ్ చంద్ర లాంటి వారు ఊరికి ఒకడు పుట్టి మన దేశంలో క్లీన్ చిట్ కావాలని ఆ ప్రకృతి మాతను అందరం వేడు కుందామ్.

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 Год назад +14

    Super Sir super sir 👌👌👌👌
    Real Hero Super Hero umash 🙏
    Y. S..R..... Mogudu umesh Sir 💪
    Brave dynamic leader umash 🙏

  • @sridharveturi
    @sridharveturi 2 года назад +38

    గుడ్ అండ్ డైనమిక్ సార్ .... హనుమకొండ లో మా ఇంటి వెనుకాల నే ఉండే వారు ...

    • @crazyboyzzz.635
      @crazyboyzzz.635 5 месяцев назад

      Hii sridhar garu ...mee contact OKasari kavali Sir

  • @vamsikrish8259
    @vamsikrish8259 2 года назад +115

    ఇలాంటి genuine officer ఇప్పుడు ఉండాల్సింది.

    • @vinaybabupolimera8270
      @vinaybabupolimera8270 2 года назад +2

      Yelanti varru vundaru, know days all police officers are corrupted, because of politicians because of that naxalism should enter, bhumiportam lo naxals tribal ki help chestaru, politicians kadu.

    • @ayeshak1476
      @ayeshak1476 2 года назад +1

      Akkada aayana Maa mpl loo sivamani sir nee we miss u sir 💐🙏

  • @CHANDANVIZAG
    @CHANDANVIZAG 3 месяца назад +3

    మీకు చూడకపియిన, మీ గురించి విన్నాను. మీలాంటి వారు జిల్లా కి ఒక్కడు వుంటే రాష్ట్రం అంత ఎంతో అభివృద్ధి అయిది. మీరు రియల్ హీరో ప్రజల గుండెలలో ఎప్పుడు ఉంటారు. జీవితం అనేది కొంత కాలమే కానీ కీర్తి కలకలం ఉంటుంది. మీకు వందనములు.

  • @shajahangulshad6243
    @shajahangulshad6243 2 года назад +33

    ధర్మాన్ని రక్షించిన నిజమైన హీరో అతను మన దేశ ప్రతి పౌరుడు ఇలాంటి వారి జీవితాలను అనుసరించాలి అప్పుడే మనదేశప్రజలు బాగు పడతారు

  • @drgarumuthaiahmuthaiahkuch3282
    @drgarumuthaiahmuthaiahkuch3282 Год назад +5

    అన్నమీలాంటివాళ్ళు లేరుగనుక దేశంలోపేదోడి రక్తం కదిలేమబ్బులఆవిరపోతోందన్న మీరుల్లేనిలోటుపేదోడిగుండేపగిపోయినదిన్న 🙏మీఆత్మకు శాంతికలగాలనిప్రజలందరం దెవొడిని మరోకుతున్నాం నిజమైన రారాజునివేనాయ

  • @ramubandi7084
    @ramubandi7084 2 года назад +21

    నేను విన్నది మీ గురించి తక్కువ.పూర్తిగా ఇప్పుడు తెలుసుకున్నాను.సర్ మీకు పాదాభివందనం సర్.

  • @ramyasri7547
    @ramyasri7547 Год назад +18

    శ్రీ ఉమేష్ చంద్ర గారు కృతజ్ఞతలు.💐💐🙏🙏

  • @prajalamanishi4888
    @prajalamanishi4888 2 года назад +17

    నిజాయితీగా ఉంటే ఇలా ఉంటుంది.
    అయినా పరవాలేదు ఆయన బాటలో నడవడానికి ఇప్పటికీ సిద్ధమే.
    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @user25734
      @user25734 7 месяцев назад

      అడ్డ దిడ్డంగా అరవై యేండ్లు బతకడం కన్న నిజాయితీ గా నాలుగేళ్లు బతికిన చాలు ❤

  • @hemanthkumar-ie5ru
    @hemanthkumar-ie5ru 2 года назад +62

    అంతకు మించి ఎం చేయగలరు...ప్రజల మనసుల్లో నిజాయితీకి మారు పేరుగా నిలిచిపోయారు..🙏

  • @gopalakrishnamurthy186
    @gopalakrishnamurthy186 Год назад +16

    నిజాయతీ గ ఉన్నవారిని ఈ సమాజం బ్రతుకనివ్వడు

  • @rokkamramanarao7097
    @rokkamramanarao7097 2 года назад +69

    ఉమేష్ చంద్ర లాంటి పోలీస్ ఆఫీసర్ మన సమాజానికి ఎంతో అవసరం

  • @Srinivasrao77
    @Srinivasrao77 2 года назад +22

    మీలాంటి సిన్సియర్ ఆఫీసర్ మరల పుట్టాలని కొరుకుంటున్న సార్..🙏🙏

  • @satya6530
    @satya6530 2 года назад +149

    నిజంగా రియల్ హీరో ఇతడు. మంచిని ప్రేమించు, చెడును ద్వేషంచు అను పదాన్ని చదివినట్టు చదివినట్టుగానే ఆచరించారాయన. ఇది మంచివారి స్వభావం.

  • @user-rq8mp4zj4k
    @user-rq8mp4zj4k 10 дней назад +1

    మీ లాంటి ఆఫీసర్లు కోల్‌కతాలో ఉంటే ఎంత బాగుండేది సార్

  • @svenkataratnam1985
    @svenkataratnam1985 2 года назад +96

    He sacrificed his life. And stood for
    Sincerity and honesty.

  • @INDIAN-js5dx
    @INDIAN-js5dx 2 года назад +8

    బ్రతికిన నాలుగు రోజులైన అల ఉమేష్ చంద్ర గారిల బ్రతకాలి సెల్యూట్ సార్

  • @sigamalaprasad783
    @sigamalaprasad783 2 года назад +856

    నేను చిన్నపుడు కడప ఆర్ట్స్ కాలేజీలో ఈయన్ను మొట్టమొదటి సారీ చూసాను YS. రాజశేఖర్ రెడ్డి తలకు తుపాకీ ఏక్కు పెట్టిన డైనమిక్ పోలీస్ ఆఫిసర్.చదలవాడ ఉమేష్ చంద్ర. గారు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏..

    • @dhanushkumar4960
      @dhanushkumar4960 2 года назад +20

      Nijama, namma budi kavatleddu 🤔

    • @sigamalaprasad783
      @sigamalaprasad783 2 года назад +88

      @@dhanushkumar4960 ఏమయ్యా ధనుష్ కుమార్ తొక్కలోది నువ్వు నమ్మితే ఏంత నమ్మక పొతే ఏంత నేను కళ్లారా చూసాను. ఈ దృశ్యం...👍👍..

    • @publicvoice9826
      @publicvoice9826 2 года назад

      @@sigamalaprasad783ఆయన చనిపోయింది. చంద్రబాబు సీఎం గా ఉన్నపుడు. ఆయన భార్య ఎవరు చంపరో కూడా చేపింది కూడా. నువ్వు సొల్లు చెప్పాక.

    • @sigamalaprasad783
      @sigamalaprasad783 2 года назад +25

      @@publicvoice9826 చూడు తమ్ముడు నేను చెప్పేది ఏవరు CM ఉన్నది అనికాదు వాళ్ళ భార్య ఏవరు చంపారు అన్నది అనికాదు చెప్పింది తమ్ముడు ను వన్నావ్ చూడు అదే సోల్లు లాగ ఉంది పబ్లిక్ తమ్ముడు నేను చుసిన సంఘటన జరిగినపుడు నువ్వు పుట్టావో లేదో నాకు తెలియదు.. తమ్ముడు....... 😄😃😄..

    • @publicvoice9826
      @publicvoice9826 2 года назад

      @@sigamalaprasad783 చూడు కొడకా . నా వయస్సు 54 . నీ వయస్సు మగ పిల్లలు ఇద్దరు ఉన్నారు. ఎవరు చంపించారో ఆ ఊరు లో ఎవరిని అడిగిన చెపుతారు.

  • @independent2041
    @independent2041 Год назад +10

    ఉమేష్ చంద్ర సార్.యువర్ 🦁

  • @govardhanra4058
    @govardhanra4058 2 года назад +22

    Hatsup to Umesh Chandra ips ఇలాంటి వారు మళ్లీ పుట్టాలి

  • @vetagaduntr7476
    @vetagaduntr7476 2 года назад +4

    ఉమేష చంద్ర గారు 🙏🙏🙏😭😭😭దేవత మనిశి మీరు ఇలాంటి వాళ్లకి దేవుడు సహాయం చెయ్యాలి అసలికి దేవుడు అన్నీవాడే లేడు

  • @cherrycyclevlogs1421
    @cherrycyclevlogs1421 2 года назад +147

    నాకు ఊహ తెలిసినంత వరకు ఇలాంటి పోలీస్ అధికారి ని చూడ లేదు.నాకు ఇప్పటికి పోలీస్ వృత్తి మీద గౌరవం ఉంది అంటే అది ఉమేష్ గారి వల్లే..ఈయన నిజమైన హీరో...ఈ దేశంలో నిజాయితీకి ఇచ్చే గౌరవం...మరణం...

    • @meenaranikanagarla187
      @meenaranikanagarla187 7 месяцев назад +1

      Maa Ichapuram lo Srinivasarao SI ni choosaanu,aa sir ni kooda Palasa lo champesaaru

  • @shaikkarimullahbasha1630
    @shaikkarimullahbasha1630 2 года назад +27

    Namaste sir, I am a Home Guard, I am happy with your all decisions and duties performed during the service period, many home guards are inspired and feeling you are one of the role model while performing duties sir

  • @vincenty.n.vincent5594
    @vincenty.n.vincent5594 2 года назад +24

    నీతి నిజాయితీ తో పని చేసే వారికని ఈ రాష్ట్రం లో గానీ దేశంలో గాని బ్రతకనివ్వరు

  • @chandrashekardarisa2622
    @chandrashekardarisa2622 2 года назад +6

    ఇలాంటి ఆఫీసర్ రావాలి

  • @ramanadhanya5828
    @ramanadhanya5828 Год назад +5

    Ninnu champinollu manishiki puttaledu sir. We salute for your courage, commitment and dedication. 💐💐💐💐💐

  • @kankalapatiradhakrishna2206
    @kankalapatiradhakrishna2206 2 года назад +57

    Hats off to the brave, honest IPS Offiicer Ch. Umesh Chandra garu. Really he is a definition & Roll Model for Policing.

  • @ravisankar8406
    @ravisankar8406 2 года назад +8

    అలాంటి ఆఫీసర్స్ కావాలి ఇప్పుడు.

  • @dvenkatarao9926
    @dvenkatarao9926 2 года назад +73

    Really great officer 👌
    country needs this type of officers

  • @mandagovardan799
    @mandagovardan799 4 месяца назад +3

    ఎ గ్రేట్ పోలీస్ మెన్ అలాంటి పోలీసులు ఎప్పుడు దొరకడు సార్ మనకు ❤️❤️

  • @sudhakarmadiga7624
    @sudhakarmadiga7624 Год назад +14

    We all miss you sir 🙏🙏. Ur the legend for ever. జోహర్ ఉమేష్ చంద్ర సార్ జోహార్

  • @chandrakalareddy8113
    @chandrakalareddy8113 2 года назад +343

    ఇంతటి నిజాయితీగ ధైర్యంగ పనిచేయగల పోలీస్ అధికారులు ఇప్పుడు ఎక్కడైనా వున్నారనుకోవచ్చా, వుంటే మాత్రం పాదాభి వందనాలు తెలియ చెయ్యగలరు.

    • @cravikumar8363
      @cravikumar8363 2 года назад

      గతంలో కర్ణాటకకు చెందిన చిక్ మగళూరు SP (IPS) అణ్ణామలై రౌడీషీటర్లకు,రాజకీయ నాయకులకు దడ పుట్టించాడు...

    • @rajagopalkalapati3162
      @rajagopalkalapati3162 2 года назад +2

      Lerusir

    • @mahanthgeethagiri7830
      @mahanthgeethagiri7830 2 года назад +7

      ఇప్పుడూ ఉన్నారు..ఎప్పుడూ ఉంటారు... ప్రజలు వారిని కాపాడుకొనే విధానం తెలుసుకోవాలి... ప్రాణాలకు తెగించి వారిని కాపాడుకోవాలి. అది ప్రజల భాద్యత.

    • @vijaykrishnakota1855
      @vijaykrishnakota1855 2 года назад

      😃

    • @gopiibba2214
      @gopiibba2214 2 года назад +3

      No only in movies.....

  • @venkateshdonm3739
    @venkateshdonm3739 2 года назад +2

    నిజమైన రక్షకుడు.నిజంగానే
    హీరో నీ మీరు ఇప్పటి తరానికి ఆదర్శం

  • @syedmoon9538
    @syedmoon9538 2 года назад +31

    World best police officer...
    A great IPS India still no one unbeatable
    He's duty attention

  • @rambabuketha7196
    @rambabuketha7196 2 года назад +10

    Salute to Umesh Chandra, jai hind.

  • @kvnadham
    @kvnadham 2 года назад +124

    Heroes never die!

  • @sayinadhashastrychivukula6020
    @sayinadhashastrychivukula6020 2 года назад +77

    Born to do public service some times sacrificing their life.Highly inspiring officer.

  • @damarukamstar1381
    @damarukamstar1381 3 месяца назад +1

    జై హింద్ రమేష్ చంద్ర మీలాంటి ఆఫీసర్ మళ్లీ పుట్టాలి

  • @vijayalakshmiparanthaman1699
    @vijayalakshmiparanthaman1699 2 года назад +20

    Very hard to find a police officer like him....HE was true to his uniform....Hats off to him for his guts....Let his noble soul RIP...

  • @radhakrishna3200
    @radhakrishna3200 2 года назад +4

    He was very great police officer,I salutes him

  • @venkatdok7452
    @venkatdok7452 2 года назад +10

    చాలా బాగా చెప్పారు బ్రో... మీ వాయిస్ క్లియర్... 👍

  • @rajarathnam7487
    @rajarathnam7487 2 года назад +7

    ఇలాంటి నిజాయితీ మరియు గుండె దైర్యము గల ఆఫీష రు ప్రజలకు ఉండడం రక్షణ కరం. రౌడీలకు రాజకీయ నాయకులకు సింహ స్వప్నము. అప్పుడే దేశములో ప్రజలు దైర్యంగాను సుభిక్షంగాను ఉంటారు. అనడంలో సందేహం లేదు. థాంక్ యు సో మచ్. పాస్టర్. A. Rajarathnam ptp

  • @m.rishikesh2900
    @m.rishikesh2900 2 года назад +102

    ఈ ఘటన విషయం తెలిసిన తర్వాతే నాకు మావోలపై నమ్మకం పోయింది...ప్రజలను ఇబ్బంది పెడుతున్నా రాజకీయ నాయకులను వదిలేసి నిజాయితీ పరులను చంపడం దారుణం

  • @vrvenkatesh623
    @vrvenkatesh623 Год назад +2

    సారూ పులి మీకు నా సెల్యూట్🙏

  • @krishnamurthypatro5020
    @krishnamurthypatro5020 2 года назад +29

    Umesh chandra IPS is really great dinamic officer no doubt in it sallute sir ur atma be piece in the heaven🙏🙏

  • @ktulasi4380
    @ktulasi4380 Год назад +3

    జోహార్ ఉమేష్ చంద్ర ఐపీఎస్ ఇలాంటి పోలీస్ ఈ సమాజంలో దొరకడం కష్టం ఫ్యాక్షనిస్టు లా నక్సలైట్ల పాలిట కొదమ సింహం

  • @subbaravammakilaru4662
    @subbaravammakilaru4662 2 года назад +35

    hats off to your sincerity may God bless your family

  • @varaprasadaraokodela9158
    @varaprasadaraokodela9158 2 года назад +6

    Nowadays we don't see such a honest and efficient police officer

  • @writtenby7
    @writtenby7 2 года назад +18

    Kadapa vikramarkudu eeyana 🙌❤

  • @rayalanarayana9095
    @rayalanarayana9095 2 года назад +3

    I.A.S Officer TN Seshan గారి గురించి ఆయన చేసిన గొప్ప పనుల గురించి కూడా వినాలని వుంది.

  • @vamsiking4592
    @vamsiking4592 2 года назад +8

    Yes 200% Dearing police officer great umesh chandra IPS meku johar Hat's off to you sir

  • @SRISRINIVASAPROPERTIES
    @SRISRINIVASAPROPERTIES 2 года назад +5

    ఇలాంటి నిజాయితీగల అధికారులు ప్రజల గుండెల్లో ఎల్లకాలం బ్రతికే ఉంటారు వారి ఆత్మకు వారి నీతి నిజాయితీ కి మరణం ఎప్పుడు ఉండదు జై ఉమేష్ చంద్ర 🙏

  • @babulokanatham9531
    @babulokanatham9531 2 года назад +5

    ప్రతి పోలీస్ ఒక్కసారైనా మిమ్మల్ను గుర్తుకు తెచ్చుకోవాలి సార్ ,అన్ని బ్రతుకే సార్ కానీ నిజమైన బ్రతుకు మీలా ఒక్కసారైనా బ్రతకాలి సార్

  • @VJ-Mast
    @VJ-Mast 3 месяца назад +1

    అంటే correct గా పని చేసేవాళ్లు ఈ భూమ్మీద బ్రతకడం కష్టం....😮😮😮

  • @correyaalfred3565
    @correyaalfred3565 2 года назад +31

    People live but great people live for their goals and service hats offs sir

  • @Rameshkumar-tt4sm
    @Rameshkumar-tt4sm Год назад +2

    🙏🙏🙏🙏 మాటలు కూడా రావడం లేదు సార్ గ్రేట్ 🙏🙏🙏

  • @baburam09143
    @baburam09143 2 года назад +33

    Great IPS Officer 🙏🏻

  • @gmsbuvangms8397
    @gmsbuvangms8397 2 года назад +27

    GOOD AND DYNAMIC OFFICER
    I AM SALUTE

  • @venkatasubbaiah6238
    @venkatasubbaiah6238 2 года назад +2

    Really he is a hero. I spent few seconds with him.
    None are comparable with him. Several months I had his photo in my room. My salutations to him.

  • @gnr4694
    @gnr4694 2 года назад +33

    Dynamic officers, gold medal student

  • @derangularamakrishna4364
    @derangularamakrishna4364 2 года назад +5

    Unforgettable Police Personality. Great salute to your duty dedication. Your glory is everlasting

  • @MrMadhukar2010
    @MrMadhukar2010 2 года назад +11

    After 20 years iam listening Umesh Chandra 👍

  • @NagamanimuppidiNagamanimuppidi
    @NagamanimuppidiNagamanimuppidi 2 года назад +2

    Always truth wins , God will give the right judgement , nobody can't escape from him, hats of to umesh Chandra garu IPS, I salute

  • @mudikeumarajyadavjaidurgab4344
    @mudikeumarajyadavjaidurgab4344 2 года назад +9

    Umesh Chandra sir Aa devudu athamaku shanthi cekuralani korukutunanu 🌷🌷🙏🙏🙏

  • @bharathbharath4856
    @bharathbharath4856 2 года назад +3

    Need this kind of Dynamic Young heros to our society now , you are always be in People hearts as live now also, Hats off Sir

  • @venkatanaidu7214
    @venkatanaidu7214 2 года назад +33

    Great officer in the Police history

  • @srinivaspadakanti9274
    @srinivaspadakanti9274 Год назад +2

    Salute sir, your name is Synonym of Dedicated IPS officers. Your the rollmodel to Policing.

  • @vainateyavlogs1778
    @vainateyavlogs1778 2 года назад +96

    నేటి పోలీసులు అధికారపార్టీ సంకలు నాకుతూ సంవత్సరం తిరిగే సరికి 9 నెలల కడుపు తో కదలలేక,మెదలలేక పడి ఉంటున్నారు

  • @gopall1581
    @gopall1581 2 года назад +5

    A ROYAL SALUTE TO Mr.UMESH CHANDRA SIR

  • @chinnamsrinivasarao3632
    @chinnamsrinivasarao3632 2 года назад +61

    నిజమైన పోలీసు నాయకుడు

    • @sanjeevaraoak3121
      @sanjeevaraoak3121 Год назад

      ప్రజలకు ఈరోజు పోలీస్ లు. మంచి సేయరు.
      ప్రజలకు. మంచి సేసేది. మావో ఇస్టు లు మాత్రమే. ఉమేష్ చంద్ర పెదప్రజల రక్తం తాగేటోడు. అందుకే. అప్పటి పీపుల్స్. వార్ చేతిలో హతమైనా డు

    • @chinnamsrinivasarao3632
      @chinnamsrinivasarao3632 Год назад

      @@sanjeevaraoak3121 పోలీసులు ప్రజలకి రక్షణగా ఉంటారు . విధానాలను రాజ్యాంగబద్ధంగా అమలు చేస్తారు... మధ్యలో రాజకీయాల వలన... మీ అభిప్రాయం ఇలా ఉంది

    • @sanjeevaraoak3121
      @sanjeevaraoak3121 Год назад

      @@chinnamsrinivasarao3632
      ఒకేసార్. మేము ఇద్దరమూ సిపిఐ మావో ఇస్ట్ పార్టీలో పని సేసి సరేంర్. అయినాము. ఇంటి స్టులము. అగ్రీ ల్యాండ్ ఇస్త మన్నారు. డపార్ట్ మెంట్ ts లో bhpl లో
      మాకు ఇంత వరకు జీవనోపాది. ఏమిఇవ్వడం లేదు.ఆది కాగితాకేపర్మేతము. అయిన్నాయి పోలీష్ డిపార్ట్మెంట్ పట్టించు కోవడం. లేదు అందు కె. కొంచం బాధగా ఉంది సార్. అందుకే అలా అన్నల్సి వచ్చింది అప్పుడు. మాకు sp గారి నుండి ఏమి ఉపాధి అందడం లేదు. కలెక్టర్ గారు పట్టించు కోవడం లేదు. కనీసం ఎక్కడన్న. కొంత పోడు భూమి అయినా పట్ట. ఇస్తే. జీవన ఉపాధి అందుతుంది. సార్

  • @ahmadhussain1627
    @ahmadhussain1627 Год назад +2

    He is reflection of honesty and brave

  • @mahanthgeethagiri7830
    @mahanthgeethagiri7830 2 года назад +34

    ఈ దేశంలో ఉన్న అతికొద్ది మంది పోలీస్ అధికారులు దైర్యం గా, న్యాయం గా, నిజాయతీగా పనిచేస్తారు.. వారిని ప్రజలు హీరోలుగా గుర్తించి గౌరవిస్తారు.... కానీ నీతీ, నిజాయతీ లేని నీచులు వారిని నిష్కారణంగా బలి తీసుకుంటారు....నిజంగా నిజాయతీగా పనిచేసే అధికారులను వీరు ఎందుకు చంపుతున్నారు? ప్రజలు తమను కష్టంలో ఆదుకునే అధికారులను తాము రక్షణ చేసుకోలేని నిస్సహాయ స్థితిలో ఉంటున్నారు.
    అప్పుడు ఉమేష్ చంద్ర....
    ఇప్పుడు దిశా కేసులో ప్రజలను కాపాడిన పోలీస్ అధికారులను ప్రజలు అందరూ కలిసి కాపాడుకోవాలి....
    లేకపోతే ఇక ప్రజలను రక్షణ చేసే ఒక్క అధికారి కూడా మనకు మిగలరు...
    కనుక ఇక ముందు పోలీసులు ప్రజలను రక్షణ చేస్తారు....ప్రజలు తమను రక్షించే పోలీస్ అధికారులను కాపాడుకుంటారు..
    అదే ధర్మం.... ప్రజలు నిద్రపోవటం లేదు ఇప్పుడు

  • @krishnakoora4325
    @krishnakoora4325 Год назад +1

    నిజంగా మీరు దేవుడు sir మీవల్లే పోలిస్ వ్యవస్తా మీ respect ఉంది sir జోహార్ umeshchandra sir

  • @subhashinimingu2376
    @subhashinimingu2376 2 года назад +27

    My hearty salutations to this great officer.