తోపు డాన్ లకే ఇతనంటే సుస్సు..ఒక్కసారి కమిట్ అయితే యోగి మాట కూడా వినడు | IPS Amitabh Yash | VOV

Поделиться
HTML-код
  • Опубликовано: 9 сен 2024
  • #VOV #voiceofvenkat #motivation #bigbosstelugu #hearttouchinglovestory
    Watch: తోపు డాన్ లకే ఇతనంటే సుస్సు..ఒక్కసారి కమిట్ అయితే యోగి మాట కూడా వినడు | IPS Amitabh Yash | VOV
    For More Motivational Videos
    👉ఈ కలెక్టర్ పేరు వింటే ముఖ్యమంత్రికి కూడా ముచ్చెమటలే: మంత్రినే ఎర్రటి ఎండలో నిలబెట్టింది | Rohini IAS
    • ఈ కలెక్టర్ పేరు వింటే ...
    👉రాష్ట్రానికి 4సార్లు ముఖ్యమంత్రి : కానీ రిక్షాలోనే తిరుగుతాడు | Honest Politicians In India | VOV
    • రాష్ట్రానికి 4సార్లు మ...
    👉అవినీతి చేయని ఎమ్మెల్యే ఎట్టా ఉంటాడో తెలుసా? | Gummadi Narsaiah Special Story | Voice Of Venkat
    • అవినీతి చేయని ఎమ్మెల్య...
    👉3 సార్లు MLA అయినా బైక్ పైనే అసెంబ్లీ కి...| Inspiring Leader MLA Rajaiah Story | Voice Of Venkat
    • 3 సార్లు MLA అయినా బైక...
    👉3అడుగులు లేదు కానీ ముఖ్యమంత్రినే కంట్రోల్ లో పెడుతుంది | Aarti Dogra IAS SuccessStory |VoiceOfVenkat
    • 3అడుగులు లేదు కానీ ముఖ...
    👉పేరుకే IPSఆఫీసర్..ఉండేది మాత్రం పూరిగుడిసెలోనే: సీఎంకే చుక్కలు చూపించాడు | Sulkhan singh IPS | VOV • పేరుకే IPSఆఫీసర్..ఉండే...
    👉తనని లోపలికి రాకుండా అవమానించిన కంపెనీనే కొనేసాడు | Anil Agarwal Success Story | Voice Of Venkat
    • తనని లోపలికి రాకుండా అ...
    👉ఒక్క రిక్షాతో కొడుకుని కలెక్టర్ ని చేసాడు:గోవింద్ జైస్వేల్ సక్సెస్ స్టోరీ | IAS Govind Jaiswal | VOV
    • ఒక్క రిక్షాతో కొడుకుని...
    👉ICU to MISS WORLD AMERICA:అమెరికన్స్ తో సెల్యూట్ కొట్టించుకున్న ఇండియా అమ్మాయి | SriSaini Story |VOV
    • Video
    👉వెయిటర్ గా పని చేసిన హోటల్ కె కలెక్టర్ గా వెళ్ళాడు | IAS Jai Ganesh Success Story | Voice Of Venkat
    • వెయిటర్ గా పని చేసిన హ...
    👉ఆటో డ్రైవర్ "రాజీ అక్క"..CM కంటే రోంబా క్రేజ్ | Female Auto Driver Raji Akka | Chennai AutoAkka #VOV
    • ఆటో డ్రైవర్ "రాజీ అక్క...
    👉ఒక్క ఫోన్ కాల్ తో చెమటలు పట్టించిన ముసలాయన: బాషాని మించిన ఫ్లాష్ బ్యాక్ | Professor Alok Sagar Story
    • ఒక్క ఫోన్ కాల్ తో చెమట...
    👉ఈ ఊర్లో ఎవ్వరికి కష్టం వచ్చిన లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చినట్టే | Chadivimpula Village In India | Vov
    • ఈ ఊర్లో ఎవ్వరికి కష్టం...
    👉సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలేసి కోట్లు సంపాదిస్తున్న దంపతులు | DevaKumar Narayan Saranya Success Story
    • సాఫ్ట్ వేర్ ఉద్యోగం వద...
    👉అమెరికాలో 8లక్షల జీతం వదిలేసి పల్లెటూర్లో వ్యవసాయం చేస్తూ కోట్లు సంపాదిస్తున్నాడు |Kiru Maikkapillai
    • అమెరికాలో 8లక్షల జీతం ...
    👉మాసిన బట్టలతో వచ్చాడని గెంటేసిన సెక్యూరిటీ: ఆయనెవరో తెలిసి సెల్యూట్ | Mansingh | Voice Of Venkat
    • మాసిన బట్టలతో వచ్చాడని...
    👉రోడ్డు మీద పండ్లు అమ్ముకునే వ్యక్తి కోసం ఏకంగా రాష్ట్రపతి ఆఫీస్ నుండి ఫోన్ | Harekala Hajabba | Vov
    • రోడ్డు మీద పండ్లు అమ్మ...
    👉సీఎం చెప్పిన వినదు: పొలిటిషన్స్ కి చుక్కలు చూపించిన కలెక్టర్ | Mugdha Sihna IAS | Voice Of Venkat
    • సీఎం చెప్పిన వినదు: పొ...
    video link: / 1588395265978834949

Комментарии • 1 тыс.

  • @manatelugusamskruthi3430
    @manatelugusamskruthi3430 11 месяцев назад +54

    ధర్మ రక్షణ చేస్తున్న యోగీ, అమితాబ్ యష్ గార్లకు శతకోటి నమస్కారాలు. 🙏🏻🙏🏻🙏🏻

  • @renukareddykoosa11
    @renukareddykoosa11 Год назад +78

    లవ్ యు sir. మీకూ సెల్యూట్ కొట్టకపోతే మేము మనుషులమే కాదు sir

  • @boinianji490
    @boinianji490 Год назад +177

    ఇలాంటి i p s ఆఫీసర్ లు తెలంగాణ లోకి రావాలి 💐🙏

    • @gunduraghuveerdutta2607
      @gunduraghuveerdutta2607 Год назад +9

      Ledu total mana Bharat desham mothaniki ravaaali.

    • @hanumanbujji9376
      @hanumanbujji9376 Год назад

      పోలీస్ ఆఫీసర్స్ వారి వారి పరిధిలో సమాజానికి మంచే చేస్తారు బ్రదర్ రాజకీయ నాయకులను బట్టీ ఉంటుంది

    • @rk7706
      @rk7706 Год назад +8

      Ravali ante yogi lanti cm kuda raavali ala free hand vadaladaniki

    • @gopipasupuleti1252
      @gopipasupuleti1252 Год назад +4

      Yes, we need like this type of police officer to Andhra and Telangana also.

    • @sigma5979
      @sigma5979 Год назад +6

      ​@@rk7706superrr bro

  • @jagadeeshbuddha776
    @jagadeeshbuddha776 Год назад +241

    ఇలాంటి ఐపీఎస్ ఆఫీసర్ ప్రతి రాష్ట్రానికి ఉండాలి

    • @ssatishsuryamshi1971
      @ssatishsuryamshi1971 Год назад +4

      ❤❤❤ salute very good

    • @althaf.2619
      @althaf.2619 Год назад +1

      Imported from bihar

    • @ramamohankp752
      @ramamohankp752 Год назад

      HATS OFF TO THAT POLICE OFFICER, HE IS GREAT SON OF BHARATH MATHA, HIS LIFE IS NOTHING BUT ONE OF THE BEST DHASAVATHARAM. ORDINARY PERSON CÀN NOT DO ANYTJING, WITH GREAT ALLMIGHTY, ALLMIGHTY POWER HE DOING HIS PART OF JUST, TO THE SOCIETY. THATS ALL.

    • @naiduu.u.2309
      @naiduu.u.2309 Год назад

      ​@@ramamohankp752Great officer.

    • @jhansilakshmi9156
      @jhansilakshmi9156 6 месяцев назад

      ప్రతీ జిల్లా కీ ఉండాలి

  • @chinnamsrinivasarao3632
    @chinnamsrinivasarao3632 Год назад +228

    నిజాయితి, దైర్యం కలిగిన భరత మాత ముద్దు బిడ్డ... నీకు అభివందనం.

  • @sridharacharyachintapatla6166
    @sridharacharyachintapatla6166 Год назад +122

    ఈ ఉత్తరప్రదేశ్ హీరో కథ వింటుంటే,రోమాలు నిక్కబొడుస్తున్నాయి...ఏదో ఒక గుఢాచారి సీన్మాచూసినట్టుంది...పోలీస్ కథానాయకునికి ప్రణామాలు..అభినందనలు.. జై హో

  • @guntreddidhanunjayanaidu5121
    @guntreddidhanunjayanaidu5121 Год назад +44

    దుష్ట శిక్షణ, ధర్మ రక్షణ కోసం God మిమ్మల్ని ఈ భూమి మీదకు పంపాడు సార్. 👍

  • @murthybommalla413
    @murthybommalla413 Год назад +128

    ఇలాంటి I p s officers ఖన్న తల్లి తండ్రి కి ముందు రుడాయ పూర్వక నమస్కారం ఇలాంటి ఆఫీసర్స్ state 2 or 3 persons ఉంటే రాష్ట్రం లో గుండాఈజం అనేది ఉండదు . He is the Real Hero . Jai Hind Jai Bharath

    • @althaf.2619
      @althaf.2619 Год назад

      Bihar nunchi spl ga import chyskuni untaru 2 grade Galla state adi

  • @gchennareddy6589
    @gchennareddy6589 Год назад +10

    ఇలాంటి దమ్ము ధైర్యం ఉన్న పోలీస్ ఆఫీసర్ మన భారతదేశానికి చాలా అవసరం. థాంక్యూ సర్.
    జైహింద్ జై భారత్

  • @ramachandrarao2275
    @ramachandrarao2275 Год назад +50

    ఇట్లాంటి పోలీసు అధికారి ఉంటాడు ఉత్తర ప్రదేశ్ ప్రజల అద్రుష్టం. అమితాబ్ కి అభినందనలు

  • @vadlamninarayanarao3912
    @vadlamninarayanarao3912 Год назад +240

    ఇలాంటి పోలీసు అధికారి మాకు ఉంటే చాలా బాగుండేది.

  • @maheshpati1645
    @maheshpati1645 Год назад +38

    యోగి చేసేది సంహారం అసుర సంహారం జై యోగి జై జై హో 🙏🙏🙏

  • @nxhgebbgxs1
    @nxhgebbgxs1 Год назад +34

    ❤❤❤❤సూపర్ సార్ మీలాంటివాళ్లు AP లో కూడా రావాలి❤❤❤

    • @foryou7061
      @foryou7061 Год назад +1

      Ranivvaru donga leader's

  • @srinivasnarayanam5941
    @srinivasnarayanam5941 Год назад +294

    భగవంతుడు సదా మీకు తోడుగా వుండాలని కోరుకుంటున్నా శ్రీ రామ రక్ష

    • @althaf.2619
      @althaf.2619 Год назад

      Poyi mundu sri Ram kuda anadu ankunta edu

    • @jagankumarkathula6049
      @jagankumarkathula6049 Год назад +1

      god will be with u and with ur family
      god bless u

    • @anandmurthy3553
      @anandmurthy3553 Год назад

      ,

    • @kirangoud3854
      @kirangoud3854 11 месяцев назад +2

      ​@@althaf.2619arey palthuf milanti vallu unnaru na India lo brathukuthu pakisthan kosam lanja Pani chese batch .....milanti valla address dorikithe encounter re

    • @Srujan34
      @Srujan34 9 месяцев назад

      @@althaf.2619 niku indian citizen ship epppudu vacchindi ra pakitan kukka

  • @saradacherukupalli3630
    @saradacherukupalli3630 Год назад +11

    ఇలాంటి వాళ్ళు కదా మనకు ఆదర్శం
    దేశం. అంటే ప్రేమ, దేశం కోసం మనం,
    అనే ఆదర్శం.
    భగవంతుని ఆశీస్సులు వీరికి పుష్కలంగా ఉండాలి.
    జై భారత్ మాతా కీ

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 Год назад +80

    ప్రతీ రాష్ట్రంలో అమితాబ్ లాంటి IPS యోగి లాంటి ముఖ్య మంత్రి ఉంటే దేశం బాగుపడుతుంది

    • @althaf.2619
      @althaf.2619 Год назад +1

      Up la worst position lo GDP crime rate peaks lo untadi

    • @amzadbaba6516
      @amzadbaba6516 Год назад

      Amma thalli🙏,,,miru subject Pina avgahana penchkondidi,, national crime Buero report,,public development welfare index,,right to information act,,etc anni CHUSI comment pettandi,,up ela VUNDHO,,,guddi matlavaddhu,,,,

    • @vvr4845
      @vvr4845 11 месяцев назад

      ​@@althaf.2619chaala taggundi present

  • @vvenkateswarao94
    @vvenkateswarao94 Год назад +51

    My heartly salute to IPS Amitab for his dedication to country.
    ✌️🙏🌺💯🌷🌼👍

  • @jsnartcreations2276
    @jsnartcreations2276 9 месяцев назад +39

    భగవంతుడు జీవితకాలము రక్షించాలి, జై అమితాబ్హ్ స్

  • @sreenijaa518
    @sreenijaa518 Год назад +10

    అద్భుతమైన హీరో అమితాబ్ యష్ అధుర్స్ సూపర్ సూపర్ గ్రేట్ 🤝🤝🤝👏👏👏🌺🌺🌺🇮🇳🤝

    • @sreenijaa518
      @sreenijaa518 Год назад

      నేను పూర్తిగా పేన్ అయిపోయాను మామూలు గా కాదు 1000 % వహ్వా వా

    • @ravindharkatukuri6969
      @ravindharkatukuri6969 Год назад

      ఇలాంటి నిజాయితీ,ధైర్యం గల ఆఫీసర్ లకు తోడు నిజాయితీ గల పరిపాలకులు ఉంటే సమాజంలో నేరస్తులు కనిపించకుండా పోతారు, హ్యాట్సాఫ్ అమితాబ్ సార్, యోగి సారు మీలాంటి వారే నేటి సమాజానికి అవసరం.

    • @sreenijaa518
      @sreenijaa518 Год назад

      😍👏👏👏😍👏👏👏🇮🇳🤝

  • @sparx3658
    @sparx3658 Год назад +10

    real hero
    ఆ దేవుడు ఆశీస్సులు ఎప్పుడూ మీకు ఉంటాయి

  • @sastrymula6752
    @sastrymula6752 7 месяцев назад +4

    ఇలాంటి పోలీస్ అధికారి రాష్ట్రానికి ఒక్కడు వుంటే చాలు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు వుండాలి

  • @shevagiri6043
    @shevagiri6043 Год назад +74

    మన తెలుగు రాష్ట్రాలలో రీల్ హీరోలెక్కువ ఇలాంటి అధికారులు లేరు చెంచాగిరి అధికారులే

  • @rameshkusuma3970
    @rameshkusuma3970 Год назад +4

    ఎల్లవేళలా భగవంతుడు మీకు తోడు గా ఉండాలి కోరుకుంటున్నాను 🌹

  • @siva9653
    @siva9653 Год назад +41

    ఇలాంటి పోలీస్ వాళ్ళు మా Ap లో వుంటే చాలా బదగవుందీ 👍🧑‍✈️

    • @venkateswararaosangula9502
      @venkateswararaosangula9502 Год назад

      Ap inka 15 years varaku బాగు పడ్డాదు
      అన్ని అప్పులు

    • @rameshyamjala4620
      @rameshyamjala4620 Год назад +1

      వున్నారు,కానీ మన సీఎం లు వున్నరే...సీఎం ల వల్లే వీళ్ళు ,villa ఆశలు అన్ని నీరుగారి పోతున్నారు

  • @kumarigoriparthi544
    @kumarigoriparthi544 Год назад +11

    పాదబివందనములు సార్ కి

  • @naramsettisrinivas9491
    @naramsettisrinivas9491 Год назад +17

    మా తెలంగాణా కు మీ లాంటి IPS మరియు IAS లు కావాలి

  • @subbarayudu9360
    @subbarayudu9360 8 месяцев назад +2

    ఇలాంటి దమ్మున్న పోలీసులు మన దేశానికి ఎంతో అవసరం ప్రస్తుతం రాజకీయ నాయకులు దుర్మార్గాలు రౌడీజాలు చేసేవారికి అనుకూలంగా ఉన్నారు. కావున ఇలాంటి వ్యక్తులు ప్రస్తుతం మన దేశానికి ఎంతో అవసరం. జై భారత్ జై భారత్

  • @chillukotikishorebabu7198
    @chillukotikishorebabu7198 Год назад +266

    దమ్మున్న పోలీస్ లు చాలా మందే వున్నారు కానీ దమ్మున్న నాయకులే లేరు.

    • @KoradaNageshnagesh
      @KoradaNageshnagesh Год назад +15

      Yogi adityanath and Bhupesh baghel are daring leaders

    • @samayamvenkat926
      @samayamvenkat926 Год назад +5

      Biswasarma కూడా bro.

    • @amzadbaba6516
      @amzadbaba6516 Год назад

      Sanjiv Bhatt ips vunnadu,, gujarath lo jarina issue Pina nijanni thelisina,,athadini jail lo pettaru,,vasthadhi dammuna IPS OFFICER BITIKI ,,APPUDU DAMMI GA DHAMMUNA LEADERS GUTU RATTU AVTHUNDHI

    • @althaf.2619
      @althaf.2619 Год назад +1

      Mafia nayakulu

    • @praneethullengala
      @praneethullengala Год назад

      Correct broo....

  • @sunnychoicesankamvenumadha6563
    @sunnychoicesankamvenumadha6563 Год назад +2

    శ్రీ అమితాబ్ షా కి నా అభినందనలు. నిజాయతీ అధికారి కి ఎప్పుడు శ్రీరామరక్ష ఉండాలనీ దేవుడిని ప్రతిష్టిస్తున్నాను.

  • @baikatiranganayakulu9000
    @baikatiranganayakulu9000 Год назад +4

    భరతమాత బిడ్డకు జై ఇటువంటి పోలీస్ ఆఫీసర్ రాష్ట్రానికి ఒకరు ఉండాలి రౌడీ రౌడీలు అనే మనుషులు కనపడకూడదు

  • @sitabhargavi460
    @sitabhargavi460 Год назад +8

    విక్రమార్కుడు 👏👏

  • @gurunadhamanumalasetty38
    @gurunadhamanumalasetty38 Год назад +6

    ఆయన్ని మన ఆంధ్రాకి రావాలని నేను కోరుకుంటున్నాను

  • @ramamurtipaluri2420
    @ramamurtipaluri2420 Год назад +16

    I salute to this officer. India needs such daring and dedicated officers.

  • @rknikhildevotional6095
    @rknikhildevotional6095 Год назад +3

    పోలీస్ డిపార్ట్మెంట్ లో మీలాంటి ధైర్యసాహసాలు నిజాయితీపరులైన అధికారులు ఉంటే సామాన్య మానవులకు శ్రీరామరక్ష మీకు శతకోటి వందనాలు

  • @venkym3578
    @venkym3578 Год назад +8

    Salute Mr Amitabh Yash 💐💐💐❤💐💐💐

  • @srinivasm1199
    @srinivasm1199 Год назад +14

    Real patriotism is serving Nation and society...
    Hats off..

  • @dindigalaramaiah4924
    @dindigalaramaiah4924 Год назад +3

    అటువంటి పోలీస్ రాష్ట్రానికి ఒక్కడు ఉంటే చాలు భారత్ మాతాకి జై

  • @laxman8034
    @laxman8034 Год назад +4

    🙏🙏🙏సార్ మీలాంటి ఆఫర్ ప్రతి స్టేట్ కి కావాలి , super super 🙏🙏🙏

  • @sandhyabhavani2552
    @sandhyabhavani2552 Год назад +5

    Salute to Yash garu...real hero

  • @gunduraghuveerdutta2607
    @gunduraghuveerdutta2607 Год назад +12

    My big salute to him & yogiji also.

  • @bheesettinirmala3657
    @bheesettinirmala3657 Год назад +1

    Hats off to you Sir. Ramuduki Anjaneyudila..
    Yogi Govt ki meeru yenaleni sevalu chestunnaru🙏

  • @sabbanisanthosh3300
    @sabbanisanthosh3300 Год назад +6

    గ్రేట్ పర్సన్ ఇలాంటి అధికారులే కావాలి

  • @gravikumar6526
    @gravikumar6526 Год назад +1

    మీలాంటి న్యాయ పోలీసులు ఉన్నచో దేశం సుఖ సంతోషాలతో ఉంటుంది జై భారత్

  • @kachamshivakumarkachamshiv570
    @kachamshivakumarkachamshiv570 9 месяцев назад +3

    ఇలాంటి సీఎం మన తెలంగాణకు ఏప్పుడు వస్తాడో దేవుడా ఇలాంటి సీఎం ను తెలంగాణ లో ఉంటే పంపు దేవుడా

  • @msm8452
    @msm8452 Год назад +6

    సెల్యూట్ సార్

  • @dyavanapallijaganmohanrao5952
    @dyavanapallijaganmohanrao5952 Год назад +4

    అయోధ్య రాముని ఆశీస్సులు తో మరిన్ని మంచి పనులు చేయండి

  • @sunnyfunny63
    @sunnyfunny63 Год назад +14

    God bless him and his family 🙏

  • @KK-hn4hm
    @KK-hn4hm Год назад +2

    Dashing and Daring ki best example Sir 🔥🔥🔥🔥

  • @vankavenkatanarayana3122
    @vankavenkatanarayana3122 Год назад +6

    salute to darling and dashing police officer AMETHABJI

  • @balan8888
    @balan8888 Год назад +1

    Salute Sir JAI HIND ✊✊

  • @bommenaramakrishnarao7476
    @bommenaramakrishnarao7476 Год назад +16

    Hats off to him. God bless him and his family

  • @kandregulasatyaprasadbabu4872
    @kandregulasatyaprasadbabu4872 Год назад +2

    Salute to daring and honest police officer. Because of honest officers like this we are all living happily in this country❤

  • @karnekantimohanreddy3578
    @karnekantimohanreddy3578 Год назад +7

    My real salute to respected ips officer Amitab he is a real patriot jai bharat

  • @prakashpenugonda5000
    @prakashpenugonda5000 Год назад +1

    సెకండ్ ఆదిత్య నాదే ఇంతకంటే ఏమి చెప్పాల్సిన పని లేదు మీ ముందు వాళ్ల తల్లిదండ్రులకు పాదాభివందనము స్కారాలు అలాంటి వ్యక్తిని కన్నందుకు మంచి వ్యక్తి అన్నారు

  • @Sita_Mylavarapu
    @Sita_Mylavarapu Год назад +4

    భారత భూమి గర్వపడేలా అమితాబ్ గారు ఉండటం మన అదృష్టం పోలీస్ శాఖలో మంచి ఆఫీసర్స్ ఉన్నా వారికి సపోర్ట్ లేక ముందుకు రావడం లేరు ప్రతి స్టేట్ లో ఇలాంటి గ్రేట్ ఆఫీసర్స్ ఉంటే ఆడవాళ్ళు పిల్లలు కు రక్షణ దొరుకును tq బ్రో జై భారత్

  • @raveendranathganti7952
    @raveendranathganti7952 Год назад +1

    Salute to such daring officers🙏✊️

  • @drprrao1653
    @drprrao1653 Год назад +3

    🚩A dare devil and Dynamic ips officer Sri Amitab,We are proud of you Sir 🎉 We Salute you &all ur family members,🙏🏼 We do PaadaabiVandanalu to ur Parents who blessed a Warrior to this Karma Bhoomi 🙏🏼🎉 Now we need an IPS officer like Amitab for our Telangana state to crushout the Gundaas &Roudies &Landgrabers in disguise BRS.😡🚩🚩🚩God bless you more power & Protection to U & all ur family members 🙌Sir I once again Salute you Amitaab Sir🙏🏼🙏🏼🙏🏼🎉🎉🎉

  • @t.keerthika1626
    @t.keerthika1626 Год назад +1

    దేశంలో మహిళలకు ప్రజలు కు సేవ చేసే వారికి నమస్కారములు

  • @battulaprabhakarrao9927
    @battulaprabhakarrao9927 Год назад +3

    A.P. needs officers like Amithab sir at present . Congrats to CM sir and Amithab sir.

  • @rameshdharavth8764
    @rameshdharavth8764 Год назад +4

    Real Hero... Not only in UP all over India...

  • @bhupalreddygangula4202
    @bhupalreddygangula4202 Год назад +6

    Brave heart.i salute him

  • @shyamraosamala5599
    @shyamraosamala5599 Год назад +4

    జై హిందీ జై భారత్ 🌹

  • @Naya_savera_KM
    @Naya_savera_KM Год назад +4

    Real hero 🙏

  • @badarinarasimha3794
    @badarinarasimha3794 Год назад +4

    Salute to the sincere officer! Jai Bharat!

  • @asmurthy3598
    @asmurthy3598 Год назад +4

    One in lakhs Hats up sir.

  • @ChandraSekhar-ue3to
    @ChandraSekhar-ue3to 10 месяцев назад

    Super Sir...we need such officers like you❤❤❤

  • @salendrabalaraju1360
    @salendrabalaraju1360 Год назад +4

    Sir super

    • @bulusueshwarkumar1407
      @bulusueshwarkumar1407 Год назад +1

      Yilanti adhikarula vallane police department ku peru vasthundi. Prajalu prashantham ga untaru. Yuva police adhikarulaku prerana yilanti nibadhatha kaligina adhikarule.

  • @lrmpatnaik3989
    @lrmpatnaik3989 Год назад +4

    Jai Bharat..
    Jai Hind❤

  • @k.kalyanasundaram6237
    @k.kalyanasundaram6237 Год назад +6

    When we have daring officers like him, people should share full support to the police squad and the Government. Jai Hind.

  • @seshasaibabaaddala2944
    @seshasaibabaaddala2944 Год назад +7

    Such a powerful daring and honest officers are very essential to our country they can only save democracy from this dirty politicians hats of to them

  • @kgyaneshwar5117
    @kgyaneshwar5117 Год назад +7

    God bless him and his family

  • @bgqwer2345
    @bgqwer2345 Год назад

    Hat's off to sincere police officer 👍👍👍

  • @sameerkumark9684
    @sameerkumark9684 Год назад +2

    We salute you Sir👏👏👏

  • @koteswararaokatam4667
    @koteswararaokatam4667 Год назад +2

    REAL HERO AS POLICE OFFICER JAI HIND JAI BHARATH MATHA

  • @kasisyamasundararao9373
    @kasisyamasundararao9373 Год назад +6

    A true indian

  • @krisvet1951
    @krisvet1951 Год назад

    Such Daring and selfless dashing officers are needed for this nation in lacks to clean Muddy India 🇮🇳 with full of dishonest politicians and corrupt officials… My salutes Amit.

  • @ngkmurthy5013
    @ngkmurthy5013 Год назад +2

    Long-lived so many people blessing to their family also God Grace

  • @sridevi1646
    @sridevi1646 Год назад +8

    Jai hind 🇮🇳

  • @sureshkasoju3478
    @sureshkasoju3478 11 месяцев назад

    He is the real hero of uttar pradesh jai hind thank you sir🙏🙏🙏🙏🙏🙏

  • @akxayakshara8645
    @akxayakshara8645 Год назад +3

    My heart full salute 🙏🎉to honest work 🙏🙏

  • @satyamkrishnagiri7549
    @satyamkrishnagiri7549 Год назад

    Salute Dauntless Great Police Officers inspiring. Jai Bharat.

  • @yanduruvasudevarao8788
    @yanduruvasudevarao8788 Год назад +2

    God bless him with 100 years of life in nation's duty

  • @ayyappareddymandala5216
    @ayyappareddymandala5216 Год назад

    Real definition to Police.
    God bless you.

  • @puppala.venkateshwararao4358
    @puppala.venkateshwararao4358 Год назад +3

    దేశ ప్రక్షాలనకు ఇలాంటి ఆఫీసర్ లు చాలా అవసరము

  • @ravindra6483
    @ravindra6483 Год назад

    Many such officers are needed for this country. I salute him. He is real 'The Hero'.

  • @suryaraj8569
    @suryaraj8569 Год назад +4

    We are proud of you sir

  • @dhanunjayadhanu8152
    @dhanunjayadhanu8152 3 месяца назад

    రెడ్ సెల్యూట్ పోలీస్ దొర గారు మీ లాంటి ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ లో చాలా అవసరం ముఖ్యంగా పొలిటికల్ ఉన్నటువంటి రౌడీ మూక లను ఎన్కౌంటర్ చేయాలి 🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌మీకు మీ కుటుంబానికి ఆ పరమ శివుడి ఆశీర్వాదములు ఉండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాము బోలో భారత్ మాతాకీ జై భారతదేశం అంత టా ఇలాంటి ఆఫీసర్స్ ఉండాలి అప్పుడు మన దేశం ప్రశాంతంగా ఉంటుంది

  • @vadlanarendhar5409
    @vadlanarendhar5409 Год назад +5

    Jai shree Raam Raam Raam 🚩🚩🚩🙏🙏🌹 Jai Ho YOGI SIR JI 🚩🚩🚩🙏🙏🌹 The wonderful job YASH Sir ji 🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏 hat's off you sir ji Jai Hindh 🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏

  • @vasu0870
    @vasu0870 8 месяцев назад +1

    He looks like a Tiger. Sharp and Lethal. That is how I wish to see all our Police officers. Honest and patriotic

  • @prasannamukkamala3015
    @prasannamukkamala3015 Год назад +3

    🇮🇳 A BIG SALUTE 🇮🇳 JAIHIND 🇮🇳

  • @chald244
    @chald244 Год назад

    We always Salute to this Great Police Officer. Great CM for giving freedom to Police Officers to do their job.

  • @subbaraoa9720
    @subbaraoa9720 Год назад +7

    This type of IPSs required in Telugu States also.

  • @durgaprasadchopparapu1991
    @durgaprasadchopparapu1991 Год назад

    I salute you honourable Sir. Throughout INDIA salute you Sir.

  • @raoss9432
    @raoss9432 Год назад +2

    God bless you Mr.Amitab , salute to your services. Government should give protection to him and his family 🙏🙏🙏

  • @satishganta4276
    @satishganta4276 7 месяцев назад +1

    We Love his Sincerity & Commitment towards his Duty...🤩 Hats Off Sirji...👍🙏🥰

  • @epchary3609
    @epchary3609 Год назад +2

    I salute him for his uprightness and the way showed his talent to set right the society within the frame work of Indian constitution

  • @rsreedharsree7032
    @rsreedharsree7032 Год назад +2

    Excellent message sir, salute to Mr. Amitabji. Jai hind

  • @raghuramaraovemuganti6865
    @raghuramaraovemuganti6865 Год назад +3

    One in thousands, my best wishes officer🙏

  • @rameshchandrareddy6085
    @rameshchandrareddy6085 Год назад +2

    Salute to you sir.Iam a civil engineer retired
    In my service I worked honestly I retired 14 years back but till this day they prise my services.Honesty is every thing in life.

  • @user-kk9il8od8p
    @user-kk9il8od8p Год назад +3

    Hats off to dashing and daring cop. Keep it up