రూల్స్ తప్పితే సీఎంనైనా లెక్క చెయ్యడు..రాత్రికి రాత్రే 16వేల కోట్ల స్కాం బయటపెట్టిన మగాడు | Sagayam

Поделиться
HTML-код
  • Опубликовано: 31 янв 2025

Комментарии • 215

  • @sreeniwas4782
    @sreeniwas4782 Год назад +41

    లక్షల్లో ఒక్కరు ఉంటారు ఇలాంటి వారు...
    Hatsoff to you sir.

  • @mathangipraveenkumar8246
    @mathangipraveenkumar8246 Год назад +34

    నిజాయితీ కి ఉన్న ధైర్యం దేనికి ఉండదు, దయచేసి ఈ సార్ జీవితాన్ని సిలబస్ లో పెట్టి విద్యార్థులకు ఆదర్శంగా ఉంచాలి అలాగే ఒక సినిమా కూడా తీస్తే బావుంటది

    • @sv1732
      @sv1732 Год назад

      Those will not hit.

  • @mahendarmondikathi2800
    @mahendarmondikathi2800 Год назад +50

    ఇంత మంచి మనసు ఉన్న అధికారులు మన తెలంగాణ లో కూడా ఉండాలని కోరుకుంటూ🙏🙏... ఓ యువకుడి ఆవేదన,,,, అలాగే ఇలాంటి విషయాలు యువత గ్రహించాలి, అప్పుడే స్వేచ్ఛ గా బ్రతకగలం.
    Govt job వచ్చిందని గంతులేస్తున్నారు కానీ బానిసలుగా ఉన్నామని మర్చిపోతున్నారు...

  • @venkatramnaik5184
    @venkatramnaik5184 Год назад +9

    ఇటువంటి వ్యక్తి కదా నిజ జీవితం లో హీరో , నెట్లో వారి గురించి ఎవరైనా విన్నపుడు ఆదర్శం గా తీసుకుంటారు ,habits die hard అన్నట్లు నిజాయితీ ఆయన నరనరాన ఉంది, sagaayam గార్కి నమస్కారం, చానెల్ వారికి ధన్యవాదాలు. జైహింద్.

  • @kodaliprasad2935
    @kodaliprasad2935 Год назад +26

    ఆయనకి పాదాభివందనం

  • @rajagopalarao8696
    @rajagopalarao8696 Год назад +10

    ఈయన నిస్స్వర్ధపరులు మరియు నిజాయితి ప్రజల మనిషి రేపటి పౌరులు కోశం వారి హక్కు గళ ఆస్థిని కాపాడారు.❤

  • @sekhartsn5043
    @sekhartsn5043 Год назад +29

    జై శ్రీరామ్ మన దేశానికి ఇలాంటి నాయకుడు కావాలి

  • @pasupuletimeenakshi2160
    @pasupuletimeenakshi2160 Год назад +13

    🇮🇳 జైహింద్ గురువు గారు 🇮🇳🙏🙏🙏🙏👌👌

  • @mukteshwarpadma7131
    @mukteshwarpadma7131 Год назад +5

    We all indians will salute you sir India needs officers like you🙏🙏🙏🙏🙏

  • @shameemshaikh5511
    @shameemshaikh5511 Год назад +7

    A great honest personality of T.N. may god bless him.

  • @nrambabu6520
    @nrambabu6520 9 месяцев назад +1

    నిజాయితీకి ఉన్న ధైర్యం ఎవరికీ ఉండదు ఒక్కరోజు బతికిన సహాయం లాగా బతకాలి జైహింద్

  • @sarakanamKrishna
    @sarakanamKrishna 8 месяцев назад

    Heartful wishes for your gentleness respected sagai sir! పాదాభివందనాలు మీకు! జై భారత్! Jai jawan! Jai kisan! సత్య మేవ జయతే! సర్వేజనాసుఖినోభవంతు!

  • @padmavathibodapati3217
    @padmavathibodapati3217 Год назад +4

    I salute sir. You are soooooo great.

  • @srinudeluxe9391
    @srinudeluxe9391 Год назад +18

    అకునురి మురళి సార్ గురించి కూడా ఒక వీడియో చెయ్యండి అన్నగారు... అలానే R S ప్రవీణ్ సార్ గురించి కూడా ఒక వీడియో చెయ్యండి... మన రాష్ట్రంలో నిజాయితీ గల అధికారులు వీళ్ళు ఒకరు IAS ఒకరు IPS.

  • @udayakumar8487
    @udayakumar8487 Год назад +6

    Real hero 💪💪💪

  • @sastrylkshm6741
    @sastrylkshm6741 Год назад +2

    Salute to this gentleman, I am 50 plus aged person, problem is not with politicians his term is 5 years, sometimes more than that, but employees are for 30 plus years, they should have moral.

  • @sv1732
    @sv1732 Год назад +2

    Devuda, even these type of people also still present in our society. Great God for your creativity.

  • @iirla.venkateswarluvenkate439
    @iirla.venkateswarluvenkate439 Год назад +5

    ఇలాంటి అధికారులు ఉంటే దేశం మరోలా ఉండేది

  • @seethasivaprasad1782
    @seethasivaprasad1782 Год назад +27

    ఇండియాలో ఎక్కడ ఉన్నా నిజాయితీపరులు ఇలాగే ఉండాలి ఒక రాష్ట్రము ఉండకూడదు అన్ని రాష్ట్రాల్లో ఉండాలి

  • @srinivasadapa1264
    @srinivasadapa1264 Год назад +2

    We need more people who are sincere and save the society and nation

  • @nasanpallyvenkatesh3953
    @nasanpallyvenkatesh3953 Год назад +2

    మీలాంటి వాళ్ళని ఇంకా ఆ దేవుడు పుట్టించాలని కోరుకుంటున్నాను

  • @solomonpeter8033
    @solomonpeter8033 6 месяцев назад +1

    Super brother congratulations God bless you accordion Peter Potla

  • @nasanpallyvenkatesh3953
    @nasanpallyvenkatesh3953 Год назад +9

    న్యాయం అన్న వాడికి గవర్నమెంట్ వారు ఇచ్చే సన్మానం ఇదేగా సార్

  • @mullapudisatyanarayanasast5789
    @mullapudisatyanarayanasast5789 3 дня назад

    ఇట్లంటివారిని రిటైర్ మెంట్ తో సంబంధం లేకుండా....ప్రభుత్వ సలహాదారుగా శాశ్వతంగా నియమించుకొంటే...ఆ రాష్ట్రం ఆ దేశం బాగుపడుతుంది....

  • @jamanakarreyya5212
    @jamanakarreyya5212 Год назад +1

    Very good officer 👏 👌 👍

  • @venu34
    @venu34 Год назад +1

    Really great sir really great sir 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 good bless you sir

  • @mallepogurajasekhar8587
    @mallepogurajasekhar8587 Год назад +1

    Super honestly sir I salute to you please come Sir to ANDHRA PRADESH

  • @suryachandraraomattey5677
    @suryachandraraomattey5677 Год назад +1

    Very good officer oke okkadu in tamilnadu

  • @lakshmig-he4yx
    @lakshmig-he4yx Год назад +1

    Sir meri great👍👏

  • @cherukumillisatyavani11
    @cherukumillisatyavani11 Год назад +4

    VERY GOOD INFORMATION NICE EXPLANATION SIR

  • @vinaykonduru6680
    @vinaykonduru6680 Год назад +2

    Great man... జై హింద్

  • @asheshubaburao8527
    @asheshubaburao8527 Год назад

    ఎంత నిజాయితీగల అధికారి అన్ని రాష్ట్రాల్లోఉంటేఎంతో బాగుపడుతుంది

  • @endooribaburao3026
    @endooribaburao3026 Год назад +2

    Real Hero

  • @girijaghanta7130
    @girijaghanta7130 Месяц назад

    Sagayam 🙏

  • @GANGARAJU7
    @GANGARAJU7 Год назад +1

    సెల్యూట్ సార్ 👍👍

  • @jagadheeshwararaokonasani2453
    @jagadheeshwararaokonasani2453 Год назад +2

    Very good IAS offiser and dareand brave

  • @epcservices6018
    @epcservices6018 Год назад +7

    U.P.& Bihar లో నిజాయితీగా పని చేసిన ఐ ఏ ఎస్, ఐ పి ఎస్ & ఇతర రకాల అధికారులకు జరిగిన కష్టాలు, అవస్థల గురించి అధ్యయనం జరగాలి!

  • @purandharcreate5859
    @purandharcreate5859 Год назад +4

    ఇటువంటి అధికారులు మనం తెలంగాణా లో ఉంటే తెరాస పని పట్టేవారు

  • @sanneboyinanageswarao
    @sanneboyinanageswarao 28 дней назад

    రాజ్యాంగం ఎలాంటోడు ని సీఎం చేయాలి ప్రధానమంత్రి చేయాలని ఆనాడే రాసి ఉంటే😊 దేశం బాగుపడే

  • @SURESHTALKS716
    @SURESHTALKS716 Год назад +1

    Very great man sahayam sir😂🙏🙏🙏

  • @haripriyachintapalli1975
    @haripriyachintapalli1975 Год назад +2

    Great officer salute

  • @indugubilliramana3780
    @indugubilliramana3780 Год назад +2

    ❤🙏🏻🙏🏻🙏🏻❤Jai Hind Jai Bharat.

  • @Bala786A
    @Bala786A Год назад +1

    Great India 😭😭😭😭😭

  • @nethikopulavijay5937
    @nethikopulavijay5937 Год назад +1

    Supar sir 🤝💐💐

  • @mahanthgeethagiri7830
    @mahanthgeethagiri7830 11 месяцев назад +3

    మోడీజీ , యోగీజీ ఇటీవంటి అధికారులను, గౌరవిస్తారు.అత్యున్నత స్థాయి లో .అవకాశం ఇవ్వవచ్చు.. వీరికి ప్రజలు 🙏🙏🙏🙏🙏 చేస్తారు..

  • @dvrm13579
    @dvrm13579 Год назад +1

    This is due his brought up by parents ,and self intelligence and honesty in duty,never be digested by corrupt politicians,great man,seldom we see in history,

  • @bhavanasai4481
    @bhavanasai4481 Год назад +1

    Great sir

  • @ayinalamurthy
    @ayinalamurthy Год назад +3

    Really great ❤

  • @s.rameshswamy2824
    @s.rameshswamy2824 Год назад +1

    Congratulation sir meelanti officers maa telanganalo vunte Telangana kasta bagupadedi job is very good sir 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹👍👍👍👍👍

  • @sudhakarmadehal1064
    @sudhakarmadehal1064 Год назад +1

    Salute to Mr Sagayam garu

  • @sd2114
    @sd2114 Год назад +3

    What a great human being.

  • @kalyanelagandula7380
    @kalyanelagandula7380 Год назад +2

    Super hero ❤

  • @nanibabunanibabu6982
    @nanibabunanibabu6982 Год назад +1

    Good job sir

  • @saimanoharbadathala7969
    @saimanoharbadathala7969 Год назад +1

    super🎉🎉🎉

  • @kasisyamasundararao9373
    @kasisyamasundararao9373 Год назад +1

    A true assest of nation

  • @muralinkrishna
    @muralinkrishna Год назад +1

    Super sir follow in your unique way sir

  • @chippalanagaraju2275
    @chippalanagaraju2275 Год назад +1

    GREAT SIR

  • @rajasekharreddy9818
    @rajasekharreddy9818 4 месяца назад

    Honest is live long..great officer..salute

  • @bhavanisristi1204
    @bhavanisristi1204 Год назад +1

    Suppppeeerrrr Sir😘😘😘🙏🙏🙏🙏🙏

  • @ramdayakarreddy533
    @ramdayakarreddy533 Год назад +1

    Great job sir God bless you kethireddy Ramdayakar Reddy Hyderabad

  • @jamandlamudianilanil5663
    @jamandlamudianilanil5663 Год назад +1

    Your great sir good bless you

  • @omsairammaheswarareddy1471
    @omsairammaheswarareddy1471 Год назад +1

    Hats Off Sir

  • @raghavulupasunuri1292
    @raghavulupasunuri1292 Год назад +1

    Great Great sir 👍🙏👍🙏

  • @CBP689
    @CBP689 Месяц назад

    He deserves National Award 🥇 Honest

  • @ramaraodungu9925
    @ramaraodungu9925 Год назад

    Super nice beautiful Sir ji 🙏☘️🌹🙏🙏🙏

  • @divakarreddy9956
    @divakarreddy9956 Год назад +1

    హ్యాట్సాఫ్ sir.

  • @nagakumarv9321
    @nagakumarv9321 Год назад +1

    May god bless you sir.

  • @venkatahariprasadtallam6380
    @venkatahariprasadtallam6380 Год назад +1

    Really excellent this type people came to politics then only lot people may relise

  • @vincenty.n.vincent5594
    @vincenty.n.vincent5594 Год назад +1

    salute to Sahayam

  • @beeraiahamrutha1406
    @beeraiahamrutha1406 Год назад +1

    Supersir

  • @gopalba9690
    @gopalba9690 Год назад +1

    మీకు మేం చెప్పేదేముంది
    ఇలాంటి ప్రజలకు దగ్గిరై వాళ్ళకు మంచి మరియు ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులు(పందికుక్కలు) చెప్పినట్టు వినక పోతె ఇలాగే పనికిరాని ఉద్యోగం ఇచ్చెస్తారు
    ఇలాంటి నీతి నిజాయితీ పరువున్నవారి పట్లా సహాయంగా నిలిచె దం ఉన్న వ్యక్తి ఒక్కరైనా లెకపొయ్యార తమిళునాడ్లొ ఛె ఎంత విపర్యాసం
    సహాయం సర్ అందుకోండి నా శిరసా ప్రణామాలు మీ నీతి నిజాయితీగల పనికి ధైర్యానికి

  • @MsatyanarayanaRaju-t7s
    @MsatyanarayanaRaju-t7s 4 месяца назад

    With hearing this great person life history I feel most happy more than visiting all temples in our india in this my 70 years old age

  • @ponnareddy3879
    @ponnareddy3879 Год назад

    సెల్యూట్ సగాయం

  • @ramkrish584
    @ramkrish584 Год назад +1

    I'm from Chennai but inni details medwara telisindi. Thank you

  • @kalpanasaravanan5491
    @kalpanasaravanan5491 Год назад +1

    Hats off

  • @amaravathim156
    @amaravathim156 Год назад +2

    ఆయనకు నమస్కారం

  • @ggunnarao8398
    @ggunnarao8398 Год назад

    Salute Sir

  • @ramkumarmotam99
    @ramkumarmotam99 Месяц назад

    The Great Officer

  • @narasimharaokandhikonda
    @narasimharaokandhikonda Год назад

    Meeru.supar.sir.

  • @madhusudhansreddy2969
    @madhusudhansreddy2969 День назад

    Good 🎉🎉🎉sir

  • @umamaheswararaokota8406
    @umamaheswararaokota8406 8 месяцев назад +1

    కోట్లల్లో ఒకరుంటారు నిజాయితీ ga పనిచెయ్యడం, కూడా తప్పేనా? గాంధీ గారు కూడా ఇంతటి నిజాయితీ గావున్నారో లేడోగాని, ఇలాంటి వారికి ఇవ్వవలి భారత్ రత్న.అన్న ను చూస్తుంటే నన్ను నేను చూసుకుంట్లుంది, నేను ఇలాగే పనిచేస్తాను, చేసానుకూడా కాకపోతే నేను businessmen, నాపై మా బాబాయ్ దొంగతనాలు అభియోగం, మొపే వాడు, అతను తప్పుడు పనులు చేస్తుంటే అడిగినందుకు, నాపైనే నిందలు మొపేవాడు అవును నిజాయితీకి కి ధైర్యంమెక్కువ, అవినీతి పరులు కి వాళ్ళతే హడల్, సత్యమేవా జయతే ధర్మమే వ జైతే, కానీ ఈ రోజుల్లో అవినీతి పరులకున్న విలువ నిజాయితీ పరులకు లేదు కానీ మేము మారం మేమింతే, వెదవలు భయపడాలి సింహం కాదు, అందుకే పెద్దవాళ్ళు అన్నారు కుక్క కున్న విశ్వాసం మనిషికి లేదు. కుక్కలు పెంచే అందరికి ఇది అంకితం.❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉😂😂😂😂😂😂

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu 4 месяца назад

    Proudly sir MAA SAKTHI bless you sir

  • @rudhramadhavan4493
    @rudhramadhavan4493 Год назад +1

    Legend

  • @adinaryanaelugoty5703
    @adinaryanaelugoty5703 Год назад +2

    Sirsuperhero

    • @lohiskitchendesigns1097
      @lohiskitchendesigns1097 Год назад +1

      Real hero with public Hatsoff Sahayam mee Nanna pattina parulone vundi pada prajalakosampanichayamani mee father ki dhanyavadalu Jai Sriram jaihind

  • @sathishramaraju3625
    @sathishramaraju3625 Год назад +1

    Great sir❤

  • @dasarapuvenuchander-se5gv
    @dasarapuvenuchander-se5gv Год назад

    The great inspiration feature generation....

  • @TIPPANAVENKATASUBBAREDDY
    @TIPPANAVENKATASUBBAREDDY 8 месяцев назад

    Super officer solution to salaam I a s officer garu

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 Месяц назад

    great great great great great great great great great great great great great great great great great great great great great great great great great great great great great great great great great great great great great great super HERO... abhinandanalu

  • @chandpasha3180
    @chandpasha3180 Год назад

    Super sir 🙏

  • @dreamkillerkr8386
    @dreamkillerkr8386 Год назад

    Hats off sir

  • @praveenkumar-bk2rf
    @praveenkumar-bk2rf Год назад +1

    Jai Hind sir

  • @slvkmrap7547
    @slvkmrap7547 Год назад

    Super, Ayirathil oruvan,sagàyamgaru.

  • @gorkatiravi9887
    @gorkatiravi9887 Год назад

    Super❤❤❤❤❤❤❤❤

  • @maheshsowpati1814
    @maheshsowpati1814 Год назад +1

    Exllent personality sagayam

  • @anandarkarbhante
    @anandarkarbhante 11 месяцев назад

    Great sir...

  • @thirumalapudivenkatarao7461
    @thirumalapudivenkatarao7461 Год назад

    Great personality.God bless him.

  • @MaheshBabu-ju6sj
    @MaheshBabu-ju6sj Год назад

    Really great man

  • @ammuluammulu2173
    @ammuluammulu2173 Год назад +1

    Great man cinema ravali 👌👌👌👌👌👌🤣🤣

  • @achutraomotukuri3152
    @achutraomotukuri3152 Год назад

    Excellent

  • @sumanthgunti6959
    @sumanthgunti6959 Год назад +1

    Excellent sir ❤❤❤