ఇంద్ర మూవీ రిలీజ్ అప్పుడు ఆదోనిలో బ్యానర్ కట్టేటప్పుడు కరెంట్ షాక్ కొట్టి చనిపోతే ఆ అభిమాని ఒక సొంత ఊరు కొచ్చి సాయం చేసే ఆదుకున్నాడు అది మెగాస్టార్ అంటే చిరంజీవి❤
@@nagamani-e3b😅 govindhudu movie time lo mem akkade unnam, dhinni oka vargam media hype chesi bad cheyalani chusina already charan help chesadu ani theliyagane mukkuna velesuku dhi aa media, anthendhuku Nayak movie lo gandi babji character ni kuda news paper lo vesi mari Racha chesaru, allu Arjun DJ ki kuda vadiki kommulochi marichadanthe
తాత అల్లు రామలింగ బుద్ధులు అచ్చు గుద్దినట్లు ఈ అల్లు అర్జున్ కి వచ్చాయి ఆహనా పెళ్లి అంట లో కోట శ్రీనివాసరావు పాత్ర అల్లు రామలింగయ్య గారిది మాకు బాగా తెలుసు మీ దగ్గర నుంచి చూసాం గంట మీద ఒక రూపాయి వేసిన అది నాలికతో తీసుకునే రకం అల్లు అర్జున్ దగ్గర్నుంచి చూసిన వాళ్ళు చెప్పే మాటలు ఇవి
వీడు మాత్రం ₹10 బిస్కెట్ 10 రూపాయలకే కొట్టాడు, కానీ వీడు సినిమాకి మాత్రం ప్రజలు₹100 టికెట్ ₹1000 కొనుక్కొని వెళ్ళాలి.😂😂😂 ఈయన ఫ్యాన్స్ అనే కాదు, అందరు హీరో ఫ్యాన్స్ కి చెప్తున్నాను సినిమాని సినిమాలాగే చూడండి మరి ఓవరాక్షన్ చేసి వాళ్లే మిమ్మల్ని తొక్కేశాలా గా ప్రవర్తించకండి.🔥🔥🔥
చిరంజీవి, పవన్ కళ్యాణ్,సోనూసూద్, రాఘవా లారెన్స్ రాంచరణ్ ,,మహేష్ బాబు వీళ్ళు రియల్ హీరోలు క్షమించండి ఇంకెవరున్నారో తెలీదు సమాజానికి ఉపయోగపడే ఇలాంటి హీరోలకోసం ప్రమాదవశాత్తు ఏదన్నా జరిగినా పర్వాలేదు, టికెట్ ఎక్కువ రేట్ పెట్టి కొన్నా తప్పులేదు పిసినారి హీరోల కోసం టికెట్లు ఎక్కువ రేట్ పెట్టి కోనే బదులు ఆఁ డబ్బు ధర్మ కార్యాలకి ఉపయోగిస్తే మంచిది. పుణ్యమైనా వస్తుంది
అక్కడ వాళ్ళ పిల్లవాడు పెద్ద private hospital లో treatment తీసుకొంటున్నారుడు.. చనిపోయిన రేవతి ప్రాణం తిరిగి తేలేరు... హాస్పిటల్ ఖర్చులు కు వెంటనే సహాయం చేయాలి కదా. ఆ ప్రశ్నను దాట వేసి నిర్మాత లు, unit చందాలు వేసుకొని ఇస్తాము.. Trust ఏర్పాటు చేస్తాము, society ఏర్పాటు చేసి isthamu😅😢.ఏమి మాటలు...ఏమి గతి లేదా..?.ఏ hero సినిమా ఐనా fans 10 Rs ticket 10 కే కొనండి.. 1000 కు కాదు...
Jagan jagan meeru mararu raa inka jagan kee atleast ela okkasari donate cheyamanu bro please because first I was fan of jagan and now never no more he corruption cm in India and even in Google it displays when we type corruption cm india shame un us..@@GamingwithDj-xk3vm
తన భార్య పిల్లలు అంటే తనకిష్టం ఇలా జరిగిందంటే తీసుకుని వెళ్ళిపోతున్నాను అని చెప్తున్నాడు గాని అయ్యో బయట అలాగ అయిందా అని మట్టికి అనడం లేదు. తన భార్యను విడిచి తన పిల్లలను నిలిచే ఒక పూట ఉండలేకపోయాడు. జీవితాంతం తన భార్యకు దూరమై బిడ్డను ఆ పరిస్థితుల్లో చూస్తున్న అతనికి ఎంత నరకంగా ఉంటుంది.
@@durgadurga5847 2crs icharu ni pichi gorre burra nakka buddi tho teliyakunda matladaku nv edo society kosam service chestunatu ni chuttu road lo vunna vallaki 100rs ivvalev malli nv society humanity gurinchi matladatam
మనం ఎంత అభిమానిస్తామో అంత డబ్బులు చేసుకొనే రకం వీళ్లు. కాబట్టి వీరిని ఎంత పట్టించుకోకుంటే అంత ఘంచిది. ఆ అభిమానం మన కుటుంబం మీద, సమాజం మీద మరియు మన దేశం చూపిస్తారు. మరియు వీటి ఉన్నతికి తోడ్పడుదాము.
Allu arjun fans please 🙏 support your family first ... He have own banner for cinemas what aa doing no use .... Understand reality 😢😢😢 support your family
అరేయిబాబు నీకు నీవు ఎన్ని చెప్పిన్న మీప్యా మీలో మీరు చేసిన్న సాయాలు ఏమి లేదు మీరు కమర్సల్ మనకి ఎంత వస్తుది తప్ప ప్రజలు ఇంత ఇచ్చారు మనము ఏంతో కొంత ఇవ్వాలి అనేదిమీకు లేదు అందుకేఇపరిస్తితి ఏది ఏమైన నేను తోపు ఆనుకోవటమె తప్పు ఎంత ఏధిగిన్న ఓ ధిగి ఉండాలన్న మోగా స్టార్ ని పోటి పడాక అనుసరించు బ్రు
Cinema just entertainment movie, it's not reality. Now our generation feel cinema is reality, adicted to the movie and movie hero's. They are not real hero's. Our hero's are freedom fighters.
Nenu chiranjeevi guru ki chinnapati nundi pedda fan movie paranga hits vunttayi flaplu vunttayi adi kaman.kani character paranga ayana devudu.❤jai pspk❤jai ramcharan❤jai megastar❤jai nagababu sir
చిరంజీవి పార్టీ సంకనాకి పోవడానికి అల్లు ఫ్యామిలీ కారణం. ముఖ్యం గా అల్లు అరవింద్. కారణం అల్లు ఫ్యామిలీ కి ఏమి తెలుసు అభిమానులు విలువ, ఇంత జరిగిన ఇంక మీడియా ముందకు వచ్చి మాట్లాడుతున్నావ్, నిన్ను ఏమి అనాలో కూడా ని విజ్ఞతకు వదిలేస్తున్న, మీరు మారరు..
పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయాను అందరిలాగే ఎవరికైనా ఫ్యామిలీ నీ చూసుకుంటారు కదా అంటున్నాడు ఏ మనిషి వీడు, వీడు సెలబ్రెటీ, అండ్ నువ్వే థియేటర్ కి రావటం వల్ల ప్రాణం పోయింది, 10 మంది బౌన్సర్స్ని పెట్టుకొన్నావ్ కదా పిల్లల్ని, భార్యని బౌన్సర్స్ని ఇచ్చి పంపించచ్చు కదా, ఏం ఆలోచిస్తున్నావు సారూ 🙏😒
మెగాస్టార్ ఫ్యామిలీ చాలా తెలివైన ఫ్యామిలీ. లక్ష రూపాయలకు కూడా చాలా మార్కెటింగ్ చేసుకోగలరు. కానీ మనిషి అనే వాడికి వీళ్ళు డబ్బు దగ్గర ఎంత పిసినితనంగా ఉన్నా ఆప్యాయంగా పలకరించే పలకరింపుకి మై మర్చిపోతారు.. ఒకరకంగా చూస్తే పుష్పా లాంటి వేస్ట్ గాడి కన్నా వీళ్ళు చాలా బెటరే. అందుకే వీళ్ళు రాజకీయాలలోకి రాగలిగారు. పుష్ప గాడికి కుక్క కూడా ఓటు వేయదు. Pk తల ఎగరేసి fease the ship అని నానా కామెడీలు చేస్తున్న, చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని నానా రకాలుగా విమర్శించి ఇప్పుడు వాళ్ళ సీటు పక్కన ఒదిగిపోయే కూర్చున్న వీళ్ళ రాజకీయపరమైన తెలివితేటలు. పుష్ప గాడికి ఎంతసేపు కక్కుర్తి తప్ప ఈ రకమైన తెలివితేటలు లేవు 😅
అన్న నువ్వు పెట్టే ప్రతి వీడియోలో నేను గమనించింది ఏమిటంటే అవతలి వారి తప్పు 70శాతం వుందనే నీ వాయిస్ లో అర్ధం చేసుకోగలం కానీ ఒక మనవతివాడిగా ఆలోచాన చేసి వీడియోస్ పెట్టన్న అర్ధం చేసుకుంటావని???? అనుకుంటున్న
ప్రజారాజ్యం పార్టీ సంకనాకి పోవడానికి కారణమే ఈ అల్లు ఫ్యామిలీ
Chiranjeevi antha erripappa enti guru..guddiga allu family ni nammataniki😂
Yes it's true. Chiranjeevi ki teliyakunda seats ammaadu allu aravind.
Avnu mega family ki pattina daridhram e allu family..
అందుకే పవన్ కళ్యాణ్ గారు అరవింద్ నీ దూరం పెట్టారు
ఇంద్ర మూవీ రిలీజ్ అప్పుడు ఆదోనిలో బ్యానర్ కట్టేటప్పుడు కరెంట్ షాక్ కొట్టి చనిపోతే ఆ అభిమాని ఒక సొంత ఊరు కొచ్చి సాయం చేసే ఆదుకున్నాడు అది మెగాస్టార్ అంటే చిరంజీవి❤
❤❤❤❤❤❤❤❤❤❤❤
Unbelievable.
@@nagamani-e3bshould believe
@@nagamani-e3b😅 govindhudu movie time lo mem akkade unnam, dhinni oka vargam media hype chesi bad cheyalani chusina already charan help chesadu ani theliyagane mukkuna velesuku dhi aa media, anthendhuku Nayak movie lo gandi babji character ni kuda news paper lo vesi mari Racha chesaru, allu Arjun DJ ki kuda vadiki kommulochi marichadanthe
అల్లు అరవింద్ అల్లు అర్జున్ పక్క మని మైండ్
Vadu rupai teyadu
ఎదిగేకొద్దీ ఒదిగివుండాలి. కానీ అల్లుఅర్జునకి ఆ లక్షణం లేదు..😢
300 కోట్లు సంపాదించుకున్నపుడు 1 కోటి ప్రకటించడానికి ఏంటి ఈ పిసినారి బుద్ధి అర్జున్
Super ga chepauv brother 👏🏻
Suddenga vache dabbulu kutumbaniki chala danger brother ippatike allu 25 mythri 50 tg govt 25 total 1 lcr hospital karchu mottham allu arjun ne pettukuntunnadu
DISHA 1 LIFE...
EDI 1 FAMILY...
BUT...TREATMENT.
Exactly
Vidu pedda sulliga du brother
ప్లీజ్ ఇలాంటి హీరోల కోసం మనం ప్రాణాలు తీసుకోకూడదు మన డబ్బులు పెట్టి సినిమా చూసి వాళ్ళని హీరోలను చేస్తాము మన వల్లనేగాలు వీరుల హీరోలు అయ్యింది
ట్రస్టు పెట్టి ఫాన్స్ నీ చందాలు అడుగుతాడేమో..చెత్త వెధవ..నా ఆర్మీ, I love u వూగిపోయాడు..
Edhainaa మాటల వరకే.
Swthwikep ne Happy kosam movie chustavu....nennu evaru chudamannaru....nuvvu ticket 🎫🎟️ konamani evaru chepparu....
@@rohinipinisetty5838super bri❤🎉
Neku nache hero gadu veella lo leru ga , andhuke sollu dhenguthandavu pushpae
సేమ్ మా ఆంధ్రలో జగనన్న లాగే ఒక రూపాయి కూడా ఊరికనే తన డబ్బులుఈ అల్లు అర్జున్ ఇవ్వడు
Orey lanja kodaka cbn enthamandiki help chesadura
Jagan ki movie artist ki em sambandham babu 😂. Vaallaku veellaku chala difference undi
Chamabagadu ne moddaki ichada 😂😂
@@prasanthkumar9771jagan inka worst
Nijame vallu ACT CHESI business CHESI geniune ga dabbulu earn chestharu politicians matram scams CHESI prajala money loot chestaru @@prasanthkumar9771
తాత అల్లు రామలింగ బుద్ధులు అచ్చు గుద్దినట్లు ఈ అల్లు అర్జున్ కి వచ్చాయి ఆహనా పెళ్లి అంట లో కోట శ్రీనివాసరావు పాత్ర అల్లు రామలింగయ్య గారిది మాకు బాగా తెలుసు మీ దగ్గర నుంచి చూసాం గంట మీద ఒక రూపాయి వేసిన అది నాలికతో తీసుకునే రకం అల్లు అర్జున్ దగ్గర్నుంచి చూసిన వాళ్ళు చెప్పే మాటలు ఇవి
😮😮😮
😂😂😂😂
వీడు మాత్రం ₹10 బిస్కెట్ 10 రూపాయలకే కొట్టాడు, కానీ వీడు సినిమాకి మాత్రం ప్రజలు₹100 టికెట్ ₹1000 కొనుక్కొని వెళ్ళాలి.😂😂😂
ఈయన ఫ్యాన్స్ అనే కాదు, అందరు హీరో ఫ్యాన్స్ కి చెప్తున్నాను సినిమాని సినిమాలాగే చూడండి మరి ఓవరాక్షన్ చేసి వాళ్లే మిమ్మల్ని తొక్కేశాలా గా ప్రవర్తించకండి.🔥🔥🔥
Aala aite eri puk nuve ewaru welamanaru 1000 rupees ichi, aa matiki waste government order istnudi bro tickets price hike cheyamani, edo cinema tisamu chesamu ani walu aala tickets rate penchaleru inta mata teliyadu wachi comments petastunav
Naku telisi nuvu pk fns aaindali. Pk fans aaite reply petu were fans aite petaku
Kani migatha herolu ila pogaruga ekkada matladaledhu kada 10 rs biscuit packet gurinchi em antaru deenni balupu kakapothe..
@nvaralakshmi3197 idigo dinike eri puka anedi aadi pogaruga chepadu ani niku ela anipinchindi, nuve 10 biscuits pak ni 100 kontawa?
Nijam ga chala happy ga undhi andi Megastar gari gurinchi chepthunte❤❤❤
Chiranjeevi garu ❤❤❤❤
చిరంజీవి దేవుడు చిరంజీవి లాగా మన ఇండియాలో అంబానీ అలాంటివారు పేదవాళ్లకు దానం చేస్తే బావుండు జై చిరంజీవ
❤
సీఎం రేవంత్ రెడ్డి గారు మీరుచెప్పింది 100%కరెక్ట్
చిరంజీవి, పవన్ కళ్యాణ్,సోనూసూద్, రాఘవా లారెన్స్ రాంచరణ్ ,,మహేష్ బాబు వీళ్ళు రియల్ హీరోలు
క్షమించండి ఇంకెవరున్నారో తెలీదు
సమాజానికి ఉపయోగపడే ఇలాంటి హీరోలకోసం ప్రమాదవశాత్తు ఏదన్నా జరిగినా పర్వాలేదు, టికెట్ ఎక్కువ రేట్ పెట్టి కొన్నా తప్పులేదు
పిసినారి హీరోల కోసం టికెట్లు ఎక్కువ రేట్ పెట్టి కోనే బదులు ఆఁ డబ్బు ధర్మ కార్యాలకి ఉపయోగిస్తే మంచిది. పుణ్యమైనా వస్తుంది
Prabhas kuda real hero ❤
Jai pspk❤ Jai megastar🌟🌟🌟🌟🌟🌟🌟🌟
That is mega star❤❤❤❤. Chiru u r soo great human .. sir love u sir always ...
Correct chepparu sir.. Allu Arjun....manvatvam ledu..Dabbu & Asha ..asha
అక్కడ వాళ్ళ పిల్లవాడు పెద్ద private hospital లో treatment తీసుకొంటున్నారుడు.. చనిపోయిన రేవతి ప్రాణం తిరిగి తేలేరు... హాస్పిటల్ ఖర్చులు కు వెంటనే సహాయం చేయాలి కదా. ఆ ప్రశ్నను దాట వేసి నిర్మాత లు, unit చందాలు వేసుకొని ఇస్తాము.. Trust ఏర్పాటు చేస్తాము, society ఏర్పాటు చేసి isthamu😅😢.ఏమి మాటలు...ఏమి గతి లేదా..?.ఏ hero సినిమా ఐనా fans 10 Rs ticket 10 కే కొనండి.. 1000 కు కాదు...
Chiranjeevi garu andariki viluva istadu kanukane prajala gundello unnadu
Chusam le viluva jagan intiki pilchi bojnalu petti gouraviste avksam cheskoni mosam chesadu
@@GamingwithDj-xk3vmippudu entra chiru Gagan gadni thittada . Murder lu cheskune vadini evadra support chesedhi . Andhuke aa lk ni 11 seats icharu 😢
Jagan jagan meeru mararu raa inka jagan kee atleast ela okkasari donate cheyamanu bro please because first I was fan of jagan and now never no more he corruption cm in India and even in Google it displays when we type corruption cm india shame un us..@@GamingwithDj-xk3vm
@@gouriprasad969 abbo pattitu cbn corruption kada 2 acres nunchi 2 lakh crores ela vacchai
మీరు అన్నది వాస్తవం ముగ్గురు అన్నదమ్ములు ఫ్యాన్స్ గురించి గానీ కార్యకర్తల గురించి గానీ వినతి తగ్గని మనుషులు
తన భార్య పిల్లలు అంటే తనకిష్టం ఇలా జరిగిందంటే తీసుకుని వెళ్ళిపోతున్నాను అని చెప్తున్నాడు గాని అయ్యో బయట అలాగ అయిందా అని మట్టికి అనడం లేదు. తన భార్యను విడిచి తన పిల్లలను నిలిచే ఒక పూట ఉండలేకపోయాడు. జీవితాంతం తన భార్యకు దూరమై బిడ్డను ఆ పరిస్థితుల్లో చూస్తున్న అతనికి ఎంత నరకంగా ఉంటుంది.
Mega star is great it is in the title itself
నేను చిరంజీవి ఫ్యాన్ అల్లు అర్జున్ పిసినారి ముండా కోర్ వన్ అయ్యా అంతే
రేవతి ప్రాణం విలువ, 25 lakhs aaa, వేల కోట్లు ఆస్తి,అల్లు ki మానవత్వం లేదు
Ayana ki entha vunte enti nv ichava ayana ki
@@Naveen-d7k nee ఇంట్లో ఎవరైనా సచ్చి, nvu బ్రెయిన్ dead అయితే, అప్పుడు తెలుస్తుంది, ట్రీట్మెంట్ ki ఎంత ఖర్చు avutundho
@durgadurga5847 nv velli chaavu Apudu telustundi niku kuda pedda yerri gorre laga matladutunav ni lanti nakka lu kuda మానవత్వం matladutunayi
@durgadurga5847 ఎంత ఇచ్చాడో కూడా తెలీదు ఎర్రి గొర్రె లాగా మాట్లాడటం నువ్వు నీ లాంటి పిచ్చి గొర్రెలు ఉండబట్టే ఇలా వుంది సమాజం
@@durgadurga5847 2crs icharu ni pichi gorre burra nakka buddi tho teliyakunda matladaku nv edo society kosam service chestunatu ni chuttu road lo vunna vallaki 100rs ivvalev malli nv society humanity gurinchi matladatam
వాళ్ళ బాబు దగ్గర నేర్చుకున్నాడు
వేస్ట్ ఫెలో... AA... ఎవడ్రా వీడికి.. ICON STAR.. అని.. స్టార్.. ఇచ్చింది...
ఎవ్వరూ ఇవ్వలేరు వాడే పెట్టేసుకున్నాడు...
Sukku
Yevaru evvale..own ga pettukunnadu
Stylish స్టార్ గా దేవరా కొండా ఎదుగుతున్నాడు north లో so తనకు ఉన్న స్టార్ వేరే వాళ్లకు వెళ్ళిపోయింది అని,తనకు తానే icon గా మార్చేసుకున్నాడు 😂
Evadu evvaledu bro vade pettikonnadu😂😂
చిరు PK ఇద్దరు బ్రదర్స్ హెల్పింగ్ నేచర్
Koratala shiva crying from corner
@@prakashreddy_9 11 Reddy crying at every corner 😂😂😂
@@pavanyallabandi9424 enni seats lo poti chesaru? Okasari kallu muskoni single ga contest chesunte ela undedho uhinchuko
Megastar chiranjeevi gaari laa undadam kastam sir aayana manasu bangaaram❤❤❤❤❤❤❤
love you chiru sir
Jai Mega Star ⭐ ⭐ ⭐ ⭐ ⭐ ⭐ ⭐ ⭐ ❣️❣️❣️❣️❤❤❤❤❤🎉🎉
చిరంజీవి గారు, పవన్, Rc&మెగా ఫ్యామిలీ లకి ఫ్యాన్స్ విలువ తెలుసు.. ఎవరికీ అయినా సహాయం చేయడం లో చిరు గారు &"పవన్ "అన్న ముందు ఉంటారు 🙏
Super Anna👌😍😍🤩
మనం ఎంత అభిమానిస్తామో అంత డబ్బులు చేసుకొనే రకం వీళ్లు. కాబట్టి వీరిని ఎంత పట్టించుకోకుంటే అంత ఘంచిది. ఆ అభిమానం మన కుటుంబం మీద, సమాజం మీద మరియు మన దేశం చూపిస్తారు. మరియు వీటి ఉన్నతికి తోడ్పడుదాము.
ALLU LOFAR FAMILY.
😂😂😂
Tq sirr megastar gurinchi gurthu chesinandhuku🎉
No one will see Vullu Arjun Reddy mivies in thestres hrreafter . Only in OTTs
Superrr cheppav bro prathi panikimaalina vaallu chiranjeevi garini pawankalyan garini aneyyadame vallu goppa manasunna manushulu 🙏 asalu vaalla peru palakadaniki arhathaleni vedhavalu kuda aneyyadame allu arjun valla nanna chala kulli vedhavalu kanapadakunda act chesesaaru enthakaina actor s kada allu arjun fans ki aina theliyali kada chiranjeevi lenide veedu ledani adi marchipoyaadu extraalu chesthe mega family vadilestundi kaani devudu vadaladu thaggedele thaggedele annadu baabu nuv maamulu manishive janam valla brathukutu extraalu chesthe thaggali thagginchestaaru ippatikaina allu arjun fans thaggandi mi hero elaagu thaggipoyaadu meeru thaggali thappadu manam ekkadi nundi vachamannadi marchipokudadu
అందుకే ఆయన మెగాస్టార్ అయ్యాడు ❤
జై చిరంజీవా👌👌👌👌👌⭐⭐⭐⭐⭐💪💪💪
Megastar powerStar 🎉🎉
Very well said and good articulation
100% correct bro 👍👍👍👍
Goosebumps video ❤ mega star Chiranjeevi garu very great real human being
Super megastar Chiranjeevi garu
Dayachesi makeup vesukuni matlade vallakosam pranalamidaki techukokandi.
Megastar is always GREAT..
Chiranjeevi family is the best
Cinima GOD Kasta jeevi annayya ❤🎉🙏🙏🙏megastar fans premikudu❤🎉🙏 annayya znb allu weast hasya natudu rallapally cinima dabbantha poor prajalaku shayam chesinadu jai mega star
"Sorry" anna okkamata ravatledu veedi noti nuchhi
You are right 👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍
చిరంజీవి నీడ లో అల్లు ఫ్యామిలీ బాగానే దోచుకుంది సినిమాలు చేసి 🤦🏼♂️
నీవు చెపిన స్టోరీ తప్పు బ్రో చక్రాయపాలెం స్టోరీ 😭😭😭😭😭😭😭😭😭😭😭 వాళ్ళు మా బావ & అన్న 😭😭😭😭😭😭😭
Em jarigindi..
Allu arjun fans please 🙏 support your family first ...
He have own banner for cinemas what aa doing no use ....
Understand reality 😢😢😢 support your family
ప్రేక్షకులు , అభిమానులు , నుంచే డబ్బు లు దొబ్బుతారు తప్ప వాళ్లకు కష్టం వస్తే మాత్రం పట్టించుకోరు.
Siguledu Allu Arjun ki
That is Mega Star Means..
డబ్బు విషయంలో అంత జాగ్రత్తగా వున్నప్పుడు వేరే వాళ్ళ ప్రాణాల విషయంలో ఎలా వుండాలి చెప్పండి అర్జున్?
అరేయిబాబు నీకు నీవు ఎన్ని చెప్పిన్న మీప్యా మీలో మీరు చేసిన్న సాయాలు ఏమి లేదు మీరు కమర్సల్ మనకి ఎంత వస్తుది తప్ప ప్రజలు ఇంత ఇచ్చారు మనము ఏంతో కొంత ఇవ్వాలి అనేదిమీకు లేదు అందుకేఇపరిస్తితి ఏది ఏమైన నేను తోపు ఆనుకోవటమె తప్పు ఎంత ఏధిగిన్న ఓ ధిగి ఉండాలన్న మోగా స్టార్ ని పోటి పడాక అనుసరించు బ్రు
Anna nuv hero la dappu endhuku kodthunnav Anna... news update isthavemo ankunte
2009 lo pampina check bounce ayina sangati telusa
Cinema just entertainment movie, it's not reality. Now our generation feel cinema is reality, adicted to the movie and movie hero's. They are not real hero's. Our hero's are freedom fighters.
RIP AA
#AlluArmy
❤❤❤chiranjivi ❤sir.love.you❤❤ Sir
Nenu chiranjeevi guru ki chinnapati nundi pedda fan movie paranga hits vunttayi flaplu vunttayi adi kaman.kani character paranga ayana devudu.❤jai pspk❤jai ramcharan❤jai megastar❤jai nagababu sir
సినీ హీరోలు పబ్లిక్ లోకి వచ్చినప్పుడు చాలా సంయమనం పాటించాలి. జనాలు ఎగబడతారని తెలీదా.
Jai megastar
10rs biscuit 10 iche kontaru 100 ichi konaru simple visayam idhi😂
Real and reel in both Chiru family on top,,mega ❤🎉
AA unstoppable show lo valla nanna super PISINARI ani already cheppadu
చిరంజీవి పార్టీ సంకనాకి పోవడానికి అల్లు ఫ్యామిలీ కారణం. ముఖ్యం గా అల్లు అరవింద్. కారణం అల్లు ఫ్యామిలీ కి ఏమి తెలుసు అభిమానులు విలువ, ఇంత జరిగిన ఇంక మీడియా ముందకు వచ్చి మాట్లాడుతున్నావ్, నిన్ను ఏమి అనాలో కూడా ని విజ్ఞతకు వదిలేస్తున్న, మీరు మారరు..
నిజం
Marame marudam. Vellakandi
Pranalu evvakandi ardamchesukondi chinna,, peddalu andaru
Fance change avutunnaru.
పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయాను అందరిలాగే ఎవరికైనా ఫ్యామిలీ నీ చూసుకుంటారు కదా అంటున్నాడు ఏ మనిషి వీడు, వీడు సెలబ్రెటీ, అండ్ నువ్వే థియేటర్ కి రావటం వల్ల ప్రాణం పోయింది, 10 మంది బౌన్సర్స్ని పెట్టుకొన్నావ్ కదా పిల్లల్ని, భార్యని బౌన్సర్స్ని ఇచ్చి పంపించచ్చు కదా, ఏం ఆలోచిస్తున్నావు సారూ 🙏😒
It's true
Safety is most important, than heroes favouriem, families depends on you
Super story brooo
Ram Charan 👏🙏🌟👍👌💥🌟🌟🔥
మరి 26 మంది పుష్కరాలలో చనిపోతే ఏంచేశారు? ఒక్క పైసా అయినా cbn personal గా ఇచ్చాడా?
Good analysis
జై పవర్ స్టార్ జై చిరంజీవి 🙏🙏🙏👍👍👍👍
Anna jr ntr great heart person
చాలా correct గా చెప్పారు అల్లు వారి ఫ్యామిలీ కి సంపాదించడమే తెలుసు దానాలు తెలియవు తర్వాత ఏమి కట్టుకు పోతారో చూడాలి మరి
CM Revant garu is 100 percent correct.
50mandy body gards pattukunna neky me pellalu jagerta ga chusav fans pellalu respect ladu
మెగాస్టార్ ఫ్యామిలీ చాలా తెలివైన ఫ్యామిలీ. లక్ష రూపాయలకు కూడా చాలా మార్కెటింగ్ చేసుకోగలరు. కానీ మనిషి అనే వాడికి వీళ్ళు డబ్బు దగ్గర ఎంత పిసినితనంగా ఉన్నా ఆప్యాయంగా పలకరించే పలకరింపుకి మై మర్చిపోతారు.. ఒకరకంగా చూస్తే పుష్పా లాంటి వేస్ట్ గాడి కన్నా వీళ్ళు చాలా బెటరే. అందుకే వీళ్ళు రాజకీయాలలోకి రాగలిగారు. పుష్ప గాడికి కుక్క కూడా ఓటు వేయదు. Pk తల ఎగరేసి fease the ship అని నానా కామెడీలు చేస్తున్న, చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని నానా రకాలుగా విమర్శించి ఇప్పుడు వాళ్ళ సీటు పక్కన ఒదిగిపోయే కూర్చున్న వీళ్ళ రాజకీయపరమైన తెలివితేటలు. పుష్ప గాడికి ఎంతసేపు కక్కుర్తి తప్ప ఈ రకమైన తెలివితేటలు లేవు 😅
10:25 idu nijamgane off off gade 😅
ఫస్ట్ ఈ బన్నీ ఫ్యాన్స్ కు ఉండాలి బ్రో ఇలాంటి పనికిమాలినోడ ఫ్యాన్స్ అయినందుకు
🙏eppudu marralilsinddi maname
చిరంజీవి కాని పవన్కళాయన్ ((వీల్లల పిసినారులు కాదు))అరవింద్ ఫ్యామలేనె పిసినారులు పసిపిల్ల వాడు ఛేమంగ వుంటె బాగుంటది.👆🐘🇮🇳
Chiru family ❤❤❤❤❤
Venkat reddy nivu kuda mega star chiru fsn vi kadha ha 😂ha😂😊😮 ❤🎉
What about uday kiran
Revanth anna super ❤
Remainder : Cheppanu brother
Not only reel hero also real actor, 😂😂 emi acting ra babu🎉🎉🎉
Jai.Balaiah
అన్న నువ్వు పెట్టే ప్రతి వీడియోలో నేను గమనించింది ఏమిటంటే అవతలి వారి తప్పు 70శాతం వుందనే నీ వాయిస్ లో అర్ధం చేసుకోగలం కానీ ఒక మనవతివాడిగా ఆలోచాన చేసి వీడియోస్ పెట్టన్న అర్ధం చేసుకుంటావని???? అనుకుంటున్న
Cahanipoindhani telisaka next day sorry cheppi aa family ki nenu unna ani vallani kalistee bagundedhi😢😢 kani cheyala
Allu Family Pakka Commercial
Jai chiranjiva mega ⭐❤