సహాయం చేసిన యజమాని గొప్ప మనసు గలవాడు, తాను పాచి పని చేస్తూ బిడ్డలను ఉన్నత స్థాయికి తీసుకు వెళ్లిన ఆ తల్లిని అభినందించాలిసిందే, పైకి రావాలి అనే ఆ పిల్లల పట్టుదల చాలా గొప్పది
మీరు చెప్పినది నిజమో అబద్ధమో తెలియదు గాని ఎంతో స్ఫూర్తిదాయకంగా ఎం తో ఎమోషనల్ గా కనెక్ట్ నిజంగా మీరు చెప్పినటువంటి పిల్లలు తారసపడితే సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాము
ఇది గొప్ప కధ. ఇలాంటి వి సీరియల్ గా రావు. సినిమా గా అసలు రావు. ఆ యజమాని చల్ల గా ఉండాలి 🙏 ఆ పిల్లలు తల్లి కష్టానికి Selfrespect కి 🙏 ఇలాంటి గొప్ప కధ ను మాకు తెలియచేసిన మీకు 🙏
ఇటువంటి స్టోరీని మాకు వినిపించినందుకు ముఖ్యంగా మీకు ధన్యవాదాలు చదువు విలువ తెలిపిన గురువు గారికి చదువు విలువ గుర్తించిన వెంకటరమణ గారికి ఏ పని అయినా చేసి నా పిల్లల్ని చదివించాలి అనుకున్న తల్లి గారికి ధన్యవాదాలు
ఎడ్యుకేషన్ ఇస్ మోస్ట్ పవర్ఫుల్... పేద వాన్ని దనికునిగా ,గౌరవం లభించని వాళ్ళను గౌరవించే లా చేసేది విద్య ఒక్కటే... మీ పిల్లలకు ఏ ఆస్తులు ఇవ్వకున్నా పర్లేదు కానీ మంచి విద్యను అందించండి చాలు ఆస్తులు వాళ్ళే సంపాదించుకుంటారు.. మీకు గౌరవం తెచ్చి పెడతారు
చాలా బాగుంది బ్రో స్టోరీ కాదు చాలా మందికి ఇది కనువిప్పు కావాలి పెద్ద స్కూల్ లో చదివితే నే బాగుపడుతరూ అని అనుకుంటారు కష్టం ,ఇష్టం రెండు ఉంటే ఏ బడి అయిన గుడి అవ్వాల్సిందే. వాస్తవిక కథలు మా ముందుకు తెచ్చిన మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు
వారి పట్టుదల ,అమ్మ కూడ ఇళ్ళల్లో పని చేసుకుని కష్టపడి పిల్లలను చదివించుకుందో అపూర్వం. వాళ్ళ అవసరాలకు అనుగుణ్యంగా యాక్టివ్ తీసి ఇచ్చి సహకారం అందించిన వారికి అభినందనలు. వాళ్ళ ఆత్మగౌరవం కు హాట్స్ ఆఫ్
1000% కరెక్ట్ సార్...పూర్వజన్మ సుకృతం,జీన్స్ ప్రభావం.పాతరోజుల చదువులు వీదిబడుల్లోనే, కాళ్ళకు చెప్పులు లేకుండా,3,4,5 KM దూరం నడిచి, ఇస్కలో అక్షరాలు దుద్దిన వాళ్ళు గొప్పచదువులు చదివి ఈ దేశానికి,ఈ ప్రజలకు సేవచేసారు...ఎగిరి విదేశాలకు పోలే ,పోయినా చదువై పోవడంతోటే,తిరిగి మాత్రుడేసానికొచ్చేసినారు( A.S.రావు లాంటి మహామహులనేకమంది) 5:54 వారందరికీ మన జేజేలు..జైహింద్
మీరు చెప్పినది నిజమైతే మొదట పిల్లలకు నా ఆశీర్వాదములు.ఎందుకు అంటే తల్లి కష్టాలను తెలుసుకొని చెడు మార్గంలో వెళ్ళక తల్లి నమ్మకాన్ని నిలబెట్టి నందుకు.మళ్ళీ వారి తల్లి గారికి నా నమస్కారములు.
*తిండికి ఇబ్బందిపడుతూ,ఎంతో కష్టపడి ఉన్నత చదువులు చదువుతున్న ఆడపిల్లలు అభివృద్ధి చెందాలి. *తన దగ్గర పనిచేస్తున్న మనిషి పిల్లలు ఉన్నత చదువులు చదువుతున్నారని తెలిసి సంతోషం తో వారిని కలిసి వారి కష్టానికి ఆసరాగా నిలబడతానని చెప్పిన యజమాని.... ఎంతో గొప్పవాడు. 🙏
ఆడవాళ్ళ ను.కోడిపిల్లల్ని అమ్మినట్లు అమ్మేస్తూ న్న ఈ రోజుల్లో తన తల్లి. రక్తమాసాలు ధారబోసి.బిడ్డల్ని కడుపు లోదాచుకొనిమరీ.చదివించడం వాళ్లు ఆకష్టాన్ని గుర్తు పెట్టుకోని అంత బాగా చదవడం అద్భుతమైన కధ🤝🤝👏👏🙏🙏🌺💯🇮🇳
దీక్షకు కృషి తోడైతే ఏదైనా సాధించవచ్చు అన్నది చేసి చూపించారు. ప్రభుత్వం ఉచిత కూడు, గూడు, విద్య మొదలైనవి, కుల మతాల ప్రాతిపదికల ప్రసక్తి లేకుండా, అందరికీ అందించ కలిగిన నాడు, యింకా ఎందరో మట్టిలో మాణిక్యాలు వెలుగులోకి వస్తారు. దీనికి సేవాతత్పరత గల నిస్వార్థ నాయకుల అవసరం ఉంది. ఓటర్లు ఎన్నికల్లో, దోపిడీదార్లను, స్వార్థపర శక్తులను కలుపు మొక్కలను తీసి వేసి నట్లుగా సున్నా ఓట్లతో నామరూపాలు లేకుండా నాశనం చేసి, యోగ్యత గల, నరేంద్ర మోడీ, యోగీ లాంటి ఉత్తమ నాయకులను ఎన్నుకొని, మన భారతీయ సనాతన ధర్మాన్ని సంస్కృతిని, ముందు తరాలను రక్షిస్థూ ముందుకు సాగాలి.
Great the women,doing hard works in her old age,educating her children s in 😮professional courses and we must praise them for thier simple city and hard working.
Sir🙏🙏. Peddamma Gari Story Vintunte Tears Vasthunnai. Amma Aa GOD Blessings Thamaku & Children's Ku Help Chestharu. Lucky Old Avva. 🌻🌹🌸🌺🌻 SARASWATHEE NILAYAM 🌻🌺🌸🌹.
సహాయం చేసిన యజమాని గొప్ప మనసు
గలవాడు, తాను పాచి పని చేస్తూ బిడ్డలను
ఉన్నత స్థాయికి తీసుకు వెళ్లిన ఆ తల్లిని
అభినందించాలిసిందే, పైకి రావాలి అనే ఆ
పిల్లల పట్టుదల చాలా గొప్పది
సుపర్ స్టోరీ చెప్పావు. మీరు చేపిన అన్ని స్టోరీలో ఈ స్టోరీ No:-1స్టోరీ
5:54 ❤
❤😊
ఇలాంటి పేద విద్యార్థులకు కచ్చితంగా సహాయం చెయ్యాలి సార్ కథ వింటుంటే నిజంగా కళ్ళలో నీళ్లు తిరిగాయి 🙏🙏🙏🙏
ఈ కథ వింటుంటే నా కళ్ళలో కన్నీళ్లు ఆటోమేటిక్ గా వచ్చినవి ,ముందుగా వల్ల అమ్మగారికి వందనాలు ,మంచి మనసున్న యాజానికి హృదయపూర్వక వందనాలు 🙏🙏🙏🙏
మీరు చెప్పినది నిజమో అబద్ధమో తెలియదు గాని ఎంతో స్ఫూర్తిదాయకంగా ఎం తో ఎమోషనల్ గా కనెక్ట్ నిజంగా మీరు చెప్పినటువంటి పిల్లలు తారసపడితే సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాము
🎉
పనిమనిషి శాంతమ్మ తో పాటు ముగ్గురు కూతుర్లు కూడా చాలా గ్రేట్
చదువు మీద కాన్సన్ ట్రేట్ చేసారు.
ఇది గొప్ప కధ. ఇలాంటి వి సీరియల్ గా రావు. సినిమా గా అసలు రావు.
ఆ యజమాని చల్ల గా ఉండాలి 🙏
ఆ పిల్లలు తల్లి కష్టానికి Selfrespect కి 🙏
ఇలాంటి గొప్ప కధ ను మాకు తెలియచేసిన మీకు 🙏
Poorvam b&w movies lo vundeviilati subject
Not be movies Not be serial true your thinking so good three girls great saver school teacher now aday no one can in telugu states
బంగారుతల్లులనుకన్న అపురూపమైన అమ్మా ,ఆమెనుఆదరించిపనిఇచ్చిన మంచి యజమానులు.
ఈ తల్లి చాలా అదృష్టవంతురాలు ఇంత మంచి అమ్మాయిలు ఉన్నందుకు ఇటువంటి అమ్మాయిలను ప్రతి ఒక్కరూ సాధ్యమైనంతవరకు ప్రోత్సహించాలి
👌, ఇలాంటి మోటివేషనల్ విషయాలు చెప్పినందుకు చాలా చాలా ధన్యవాదములు
ఇటువంటి స్టోరీని మాకు వినిపించినందుకు ముఖ్యంగా మీకు ధన్యవాదాలు చదువు విలువ తెలిపిన గురువు గారికి చదువు విలువ గుర్తించిన వెంకటరమణ గారికి ఏ పని అయినా చేసి నా పిల్లల్ని చదివించాలి అనుకున్న తల్లి గారికి ధన్యవాదాలు
Ni 😮 in😊😅😮😢🎉😂❤
మనిషి తలతలుచుకుంటే దేనినైనా సాధించగలరు అని నిరూపించారు.చదువుకు పేదరికం అడ్డుకదని నిరూపించారు.👌🙏
પિતપીઓવૉટ્વોયિવુરવુરાઉતીૈયતેતુઓએરપવિરીવવુર્યુઓએવ્યપુયોવેરિકોત્રાયુયુરવિકોરુરોરીવિયાઉટવિયુરેરોવવોર્યોરુયોરવતુરોટોપૂટવર્તિક્તૃપિવેપ્યુરિયીઓવરોટાઉટાવરીઇવવોપિતોએરોરૂકોટોએપેયેયોટોપૂતુપુરવોટેપૂઈરવરીઓપેરોપવોટાવુવેઓયુઓવવેઓયુપેવ્યાર
Chala chala bagundi
మంచి ఆదర్శవంతమైన యదార్ధ స్టోరీని చెప్పి మమ్మల్ని సంతోషపెట్టారు.మంచి విషయంతో కూడిన సామాజిక వీడియోను అందించినందుకు అభినందనలు మీకు
మా నాన్నగారు కూడా ఎంతో కష్టపడి మాకు పునాది వేశారు....MY DAD IS MY HERO 🎉🎉🎉🎉🎉
P
చదువుల తల్లులకు తప్పకుండాసాయం చేయాలి. మనం మరికొంతమందిని ప్రోత్సహించాలి.
Chaduvulatalli sarswati devi ki tana pillala lu chupinchidi very grate
చదువుల తల్లులకు వందనం. వారు జీవితములో ఉన్నత శిఖరాలు చేరుకోవాలి అని మనసారా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.
ఆ తల్లి కి ఆ పిల్లలకి పాదాభివందనాలు
పనిమనిషి గ్రేట్... ఆడపిల్లలైనా చక్కగా చదివించింది
ఇది నాలుగో సారి వినడం.. ఎన్ని సార్లు విన్నా కొత్తగా ఉండే అద్భుత కుటుంబ చిత్రం..వీడియో లో ఉన్నవాళ్లేనా ఆ తల్లీ బిడ్డలు.. Happy to see..
Nice. Inspiring life story. Felt so happy. కృషి ఉంటే మనుషులు రషులౌతారు.
ఎడ్యుకేషన్ ఇస్ మోస్ట్ పవర్ఫుల్... పేద వాన్ని దనికునిగా ,గౌరవం లభించని వాళ్ళను గౌరవించే లా చేసేది విద్య ఒక్కటే...
మీ పిల్లలకు ఏ ఆస్తులు ఇవ్వకున్నా పర్లేదు కానీ మంచి విద్యను అందించండి చాలు ఆస్తులు వాళ్ళే సంపాదించుకుంటారు.. మీకు గౌరవం తెచ్చి పెడతారు
ఆ తల్లికి పాదాభివందనాలు, ఆ ముగ్గురు బిడ్డలు కూడా చాల సంస్కారవంతులు అని అర్థమౌతున్నది, ఆ తల్లి నిజంగా చాల అదృష్టవంతురాలు.
చాలా బాగుంది బ్రో
స్టోరీ కాదు
చాలా మందికి ఇది కనువిప్పు కావాలి
పెద్ద స్కూల్ లో చదివితే నే బాగుపడుతరూ అని అనుకుంటారు
కష్టం ,ఇష్టం రెండు ఉంటే ఏ బడి అయిన గుడి అవ్వాల్సిందే.
వాస్తవిక కథలు మా ముందుకు తెచ్చిన మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు
వారి పట్టుదల ,అమ్మ కూడ ఇళ్ళల్లో పని చేసుకుని కష్టపడి పిల్లలను చదివించుకుందో అపూర్వం. వాళ్ళ అవసరాలకు అనుగుణ్యంగా యాక్టివ్ తీసి ఇచ్చి సహకారం అందించిన వారికి అభినందనలు. వాళ్ళ ఆత్మగౌరవం కు హాట్స్ ఆఫ్
మనిషి తల రాత మార్చేది చదువు ఒకటే 🙂
Its me.❤❤❤🙏🙏
Antha ledhu
అతను చేసిన సహాయానికి ధన్యవాదములు🙏🙏🙏
దేవుడు ఎవరికి ఏమి ఇవ్వాలో తెలియజేస్తూ అందులోని ఆంతర్యం గ్రహించి కష్టపడి పైకి వచ్చే వారికి మనం సహకారం అందిస్తూ తెలియజెప్పడం చాలా గొప్ప విషయం
... నిజమే ఏమతమైనా ఏ కులమైన కావాలనే మనసు ఉండాలి
సూపర్ అన్నయ్య 🌹🙏🙏
1000% కరెక్ట్ సార్...పూర్వజన్మ సుకృతం,జీన్స్ ప్రభావం.పాతరోజుల చదువులు వీదిబడుల్లోనే, కాళ్ళకు చెప్పులు లేకుండా,3,4,5 KM దూరం నడిచి, ఇస్కలో అక్షరాలు దుద్దిన వాళ్ళు గొప్పచదువులు చదివి ఈ దేశానికి,ఈ ప్రజలకు సేవచేసారు...ఎగిరి విదేశాలకు పోలే ,పోయినా చదువై పోవడంతోటే,తిరిగి మాత్రుడేసానికొచ్చేసినారు( A.S.రావు లాంటి మహామహులనేకమంది) 5:54 వారందరికీ మన జేజేలు..జైహింద్
Super Mother 👩. Mothers is Great 👩 . Her Daughter Studies r Super 👌 👍 . Owner is very good helping kindly person 👍 .
నాకు ఇదివింటుంటే నావళ్ళు ఆనందంతొ గగుర్ పొడిచిందండీ ❤❤🎉🎉🎉
ఆ తల్లి జన్మ ధన్యం. ఆ పిల్లలు లక్ష్మి పార్వతి. సరస్వతులు. జైహింద్
Mother is great.Children are super House Owner is noble.
మీరు చెప్పినది నిజమైతే మొదట పిల్లలకు నా ఆశీర్వాదములు.ఎందుకు అంటే తల్లి కష్టాలను తెలుసుకొని చెడు మార్గంలో వెళ్ళక తల్లి నమ్మకాన్ని నిలబెట్టి నందుకు.మళ్ళీ వారి తల్లి గారికి నా నమస్కారములు.
వెంకట రమణ గారు మరియు మి అర్దాంగి ఇద్దరికీ మంచి జరగాలి🙏
Good story, help to poor people for education.
*తిండికి ఇబ్బందిపడుతూ,ఎంతో కష్టపడి ఉన్నత చదువులు చదువుతున్న ఆడపిల్లలు అభివృద్ధి చెందాలి.
*తన దగ్గర పనిచేస్తున్న మనిషి పిల్లలు ఉన్నత చదువులు చదువుతున్నారని తెలిసి సంతోషం తో వారిని కలిసి వారి కష్టానికి ఆసరాగా నిలబడతానని చెప్పిన యజమాని.... ఎంతో గొప్పవాడు. 🙏
ముగ్గురమ్మల మూలపుటమ్మ శాంతమ్మకు శతకోటి వందనాలు.
మనిషి బ్రతకడానికి చదువు ఒక్కటే కాదు తెలివి కూడా అవసరం
చదువుతోనే తెలివి వస్తుంది.......
ఎక్కువ చదువు ఉంటే అతి తెలివితేటలు ఎక్కువ అవుతాయి ఎక్కువ చదువుకునేవాళ్ళు ఇప్పుడు మన ఇండియాలో ఏమి చేస్తున్నారు యూట్యూబ్లో పనికిరాని అన్ని పెడుతున్నారు
It's true 👍
Thelivineethinijayathimukyamanukuntasirtqsalot
@@babunaga6051 నీకు అతితెలివితేటలు పెరిగే ఇలాంటి కామెంట్ పెట్టావు. నీ ఉద్దేశ్యం చూచిన తర్వాత తెలివితేటలు పెరుగాతాయని నువ్వు అసలు చదివుకోనిఉండవు.
Ilanti manchi manchi videos post cheyandi sir❤
Thank you universe ANM group
దైవ ఘటన అంటే ఇదే జోహార్లు (ఇలాంటి చిన్న కథ నాది కూడా )
చదువు జీవితాలు మార్చేస్తుంది అనడం లో సందేహం లేదు జై శ్రీరామ జై భారత్ జై మోడి జీ
ఆడవాళ్ళ ను.కోడిపిల్లల్ని అమ్మినట్లు అమ్మేస్తూ న్న ఈ రోజుల్లో తన తల్లి. రక్తమాసాలు ధారబోసి.బిడ్డల్ని కడుపు లోదాచుకొనిమరీ.చదివించడం వాళ్లు ఆకష్టాన్ని గుర్తు పెట్టుకోని అంత బాగా చదవడం అద్భుతమైన కధ🤝🤝👏👏🙏🙏🌺💯🇮🇳
సూపర్ వెరీ గుడ్
Great story 💐💐
Superrrrrrr 🙏🙏🙏
Getting Goosebumps after listening this story. Expecting for them don't get linked with some worst people available in society.
Meru chala Baga cheptharu bro and me voice kuda super, manasuki hatthukune la untayi prathidhi....!❤
Great 👍
Hats of to the girls. It would be motivation to parents and students.
He is great and greatest person itu vanti helping nature andariki undadu meeku sathakoti dandalu aamugguru ammayilaku na padabi vandanam
Great family . Great children. Lucky father..
Nice video .. Thanks
Suparu. Me voice lo Power vnade. Meru J చెబుతుంటే కన్నీరు వస్తుంది
Very inspiring🙏🙏
Wonderful really wonderful I am short of words to praise.
Superb.... very inspiring life story......
Superb inspired
చదువు గొప్ప అదే.... విద్వాన్ సర్వత్ర పూజ్యతే..
Very inspirational story
అందరు మంచి వాళ్లే అందరు మహానుబావులే
గ్రేట్ 🙏
నిజంగా అ తల్లి గొప్పతనం చూస్తుంటే చాలా సంతోషం గా ఉంది
Presentation is excellent timely and inspiring to All
Really inspiring story.
సూపర్ స్టోరీ
Em cheppina thakkuve vallakosam dikku leni vallaku lokalanu chuse devudu dikku ❤❤❤
హ్యాట్సాఫ్ సార్
Salute to him🙏🙏🙏🙏🙏
చాలా కొంత మంది మాత్రం మే అలా ఉన్నారు.👌👌
Mother always great....!
Motivated incident thank u
It's near to my life story, great....
ప్రతి గ్రామంలో ఈలాoటీదాతలు వక్కర్ వుంటే ఆ గ్రామః చదువులకు పుట్టినిల్లు అవు తుంది కన్న తల్లికి నా వందనములు
Real inspiring story.
SUPER👌👌
Grate. God may give strenth.
E story chusinanduku chala great full undi , study + great honor people's
Super 👏👍👌
మేము కూడా ఒక అబ్బాయి చదువుకు హెల్ప్ చేశాం. ఇప్పుడు ఆ అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజినీర్
Super story god bless the family
🙏🙏🙏🙏
Very good bro
Good humanity
🙏🙏🙏
చదువుల్లో ప్రతిభ కనబరిచిన వాళ్లకు స్తోమత కలవాళ్లు ఖచ్చితంగా మీకు తోచిన సహాయం చేయడం మంచిది!
Very good story .
Very motivating .
I got tears .
If we come across such students,we should extend helping hand .
Aa owner kuda chala great.. panimanishi kuthullu anthala chaduvthunnara!? Ani kullukuntaru. But ayana Ala cheyaledu. Great 👍..
All should help such families.
గ్రేట్ వెంకటరమణ గారు 🙏. గాడ్ బ్లేస్ యు పిల్లలు 👌
Super sir...super ....
దీక్షకు కృషి తోడైతే ఏదైనా సాధించవచ్చు అన్నది చేసి చూపించారు.
ప్రభుత్వం ఉచిత కూడు, గూడు, విద్య మొదలైనవి, కుల మతాల ప్రాతిపదికల ప్రసక్తి లేకుండా, అందరికీ అందించ కలిగిన నాడు, యింకా ఎందరో మట్టిలో మాణిక్యాలు వెలుగులోకి వస్తారు.
దీనికి సేవాతత్పరత గల నిస్వార్థ నాయకుల అవసరం ఉంది.
ఓటర్లు ఎన్నికల్లో, దోపిడీదార్లను, స్వార్థపర శక్తులను కలుపు మొక్కలను తీసి వేసి నట్లుగా సున్నా ఓట్లతో నామరూపాలు లేకుండా నాశనం చేసి, యోగ్యత గల, నరేంద్ర మోడీ, యోగీ లాంటి ఉత్తమ నాయకులను ఎన్నుకొని, మన భారతీయ సనాతన ధర్మాన్ని సంస్కృతిని, ముందు తరాలను రక్షిస్థూ ముందుకు సాగాలి.
Super bro
Superb.....great...actually nenu mi voice ki .., miru cheppe version ki fan andi....matter edyna vinalani...untundi....😊👌👌👌👌👌
thanqqq
Super.amma
chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala baagundi naku telikundane Kalla venta nillu tirigai. hrudayalni kadilinchindi. thanks
Ituvantivi chala manchi vishyalanu telipe posts. Good luck to your team, please post such nice things.
Great story
Great 🙏🙏🙏
inspiring story... your way of story telling is awesome.
emotional real story hat’s off
Hat's of 🎉
Great the women,doing hard works in her old age,educating her children s in 😮professional courses and we must praise them for thier simple city and hard working.
Sir🙏🙏. Peddamma Gari Story Vintunte Tears Vasthunnai. Amma Aa GOD Blessings Thamaku & Children's Ku Help Chestharu. Lucky Old Avva. 🌻🌹🌸🌺🌻 SARASWATHEE NILAYAM 🌻🌺🌸🌹.
Super ❤️💞❤️😘 bro ni valla chala telusthunnai
Super
inspiration garu