యోగి పేరు వింటేనే గజగజ వణికిపోతున్నమాఫియా రౌడీలు: అసలు ఆట ఇప్పుడే మొదలైంది

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 900

  • @pvsubbareddy4094
    @pvsubbareddy4094 9 месяцев назад +168

    ధర్మానికి హని కలిగినప్పుడు నేనే స్వయముగా అవతరిస్తాను అని చెప్పారు శ్రీ క్రిష్ణపరమాత్మ ఆ మహానుభావుడే యోగీ గారు.

  • @rajendharyadav1282
    @rajendharyadav1282 Год назад +491

    ఇది కదా నిజమైన లీడరిజం అంటే 👍జై యోగిజి

  • @gepisiki9222
    @gepisiki9222 Год назад +281

    యోగి భారతదేశానికి ప్రధాన మంత్రి కావాలని కోరుకుంటున్నాము దేశం లో అరాచకాలను అదుపు పెట్టగలిగే నాయకుడు జై యోగిజీ

    • @Kurchimadathapetti-uv5zc
      @Kurchimadathapetti-uv5zc 8 месяцев назад +8

      నా జీవితంలో యోగి pm కావాలని కోుకుంటున్నానని నా కోరిక
      జై యోగి
      జై శ్రీరామ్

    • @praveenkumar-qt6cc
      @praveenkumar-qt6cc 7 месяцев назад +1

      Real Gangster Yogi

    • @ChavaliBhadrarao
      @ChavaliBhadrarao 5 месяцев назад

      LP ¹1❤​@@Kurchimadathapetti-uv5zc

    • @ChavaliBhadrarao
      @ChavaliBhadrarao 5 месяцев назад

      😅😅

  • @veerareddyb9730
    @veerareddyb9730 Год назад +257

    ఇలాంటి ముఖ్యమంత్రి ఇండియా ప్రతి రాష్ట్రానికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము శభాష్ యోగి జి 🌹💐💐🙏🏼🙏🏼👏👏

    • @sankararaomajji457
      @sankararaomajji457 Год назад +4

      ప్రతి రాష్ట్రానికి ఇటువంటి ముఖ్యమంత్రి చాలా అవసరం.. రౌడీలు గుండాలు అందర్నీ ఎన్కౌంటర్ చేయడం చాలా మంచిది. పేద ప్రజలు ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బులు, దౌర్జన్యంగా రౌడీ భూ కబ్జామ్ చేస్తుంటారు. రౌడీలు వల్ల సమాజంలో మంచిగా బతికే వాళ్ళని ఇబ్బంది పెట్టడం. రౌడీలు గుండాలు ఎన్కౌంటు చేయడం మంచిది.

    • @MRAMANAMURTHY-mm7wr
      @MRAMANAMURTHY-mm7wr 10 месяцев назад +4

      అది కేవలం బీజేపీ వలన మాత్రమే అవుతుంది

  • @veeravenkatasatyanarayana6466
    @veeravenkatasatyanarayana6466 Год назад +202

    ధర్మ సంస్థాపనార్థయ సంభవామి యుగే యుగే అన్నాడు యోగి శ్రీ కృష్ణపరమాత్మ.అయన ఈ రూపం లో అవతరించి ఉంటాడు. 🙏🙏🙏

    • @gravindrareddy3253
      @gravindrareddy3253 Год назад +3

      అన్న నీవు పెట్టిన కామెంట్ నిజమానజై భారత్ జై జై హిందూ త్వం 🇮🇳🇮🇳🙏🌹🌹

  • @సంతన్న
    @సంతన్న Год назад +390

    సూపర్ యోగి సర్ ప్రతి సీఎం మీలా ఉంటే బాగుండును 🙏🙏

    • @bhavanireddy882
      @bhavanireddy882 Год назад +17

      అవసరం లేదు..ఆయన ప్రధాని అయ్యేవరకు ప్రతీ రాష్ట్రానికి ఎన్నికలు అవసరం లేకుండానే C. M ని చేస్తే సరిపోతుంది... ప్రధాని ఐనా అన్ని రాష్ట్రాలలోనూ ఆయన పాలనే ఉండాలి.. అప్పుడు భారత్ విశ్వ గురువు కావడం చూస్తారు...

    • @satyanarayanamullapudi5082
      @satyanarayanamullapudi5082 Год назад +11

      భరతస్వాతంత్ర సమరంలో యోగుల పాత్ర తక్కువేం కాదు

    • @రాజయ్యరాజయ్య
      @రాజయ్యరాజయ్య 11 месяцев назад

      ​@@bhavanireddy882....
      ఎన్నికలు లేకుండా సి యమ్ ను జేయడం సాధ్యమౌతుందా......
      ఏం విధంగ జెయ్యడమో దాని ప్రాసెస్ ఎట్లో దయచేసి చెప్పండి రెడ్డి గారు...

    • @srinivasaluc6295
      @srinivasaluc6295 11 месяцев назад +1

      💯✔up cm❤❤❤❤🎉

    • @m.v.krishnamurthy8750
      @m.v.krishnamurthy8750 10 месяцев назад

      సరే సార్! ఒక వేళ సీఎం హోదా లో వున్నవారిని encounter చేస్తే ఎలా! How?

  • @raodb3679
    @raodb3679 Год назад +263

    ఎవడు బడితే వాడు డాన్ అవుతున్నాడు ఈ మధ్యన. యోగి గారి లాంటి పీఎం ఉంటే మొత్తం దేశమే నేర రహితంగా మారుతుంది. Long live Yogi Sir 🙏🏻

    • @mabasithrwa6714
      @mabasithrwa6714 Год назад +1

      యోగే నేరగ్రస్థుడని కదా, రాజ్యాంగసృహ ఉన్నవారికి అర్థం కావల్సింది.

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 Год назад

      Ajay bisht gaadu Mafia Don ...

    • @manatelugusamskruthi3430
      @manatelugusamskruthi3430 Год назад

      ​@@mabasithrwa6714ముల్లును ముల్లుతోనే తీయాలి. వజ్రాన్ని వజ్రం తోనే కోయాలి..... అనేదాన్ని పాటిస్తున్నారేమో!🤔🤔🤔

  • @eswararao94
    @eswararao94 Год назад +47

    దయచేసి నేషనల్ మీడియా వారు ఇలాంటి వీడియోస్ ని దాదాపుగా అన్ని రాష్ట్రాలకు ప్రజలందరికీ తెలియపరచాలని ఒక ఇండియన్ గా నా యొక్క హృదయపూర్వక విన్నపం ధన్యోస్మి స్వామి ధన్యోస్మి ఇలాంటి నాయకుడు ప్రతి రాష్ట్రానికి ఒకటి కావాలి భవిష్యత్తులో దానికి మీలాంటివారు వారధి కావాలి అందరికీ తెలియపరచాలి మనసా వాచా కర్మణా అమ్ముతూ యోగి ఆదిత్యనాథ్ గారు 1000 ఏళ్లు వర్ధిల్లాలి అనే ఆ పరమేశ్వరుని ధ్యానం చేద్దాం సుందరపు ఈశ్వరరావు ఎలమంచిలి అనకాపల్లి జిల్లా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ జైహింద్ జై ఇండియా

  • @ramamohgangupta1741
    @ramamohgangupta1741 Год назад +161

    దుర్మార్గులను కనికరం లేకుండా చంపడంలో ఎటువంటి తప్పు లేదు ఎందుకంటే సమాజంలోని ప్రతిఒక్కరూ ప్రశాంతంగా జీవిస్తారు. ధర్మహింస తథైవచ అని విజ్ణులు సెలవిచ్చారు.

  • @sriharipalepu561
    @sriharipalepu561 Год назад +81

    ధర్మం మీ రూపంలో వచ్చింది.... జై యోగి జి❤❤❤🎉🎉🎉

  • @gb.5174
    @gb.5174 Год назад +45

    🙏🙏 యోగి Sir మీరు కరెక్టుగా చేస్తున్నారు. మీలాంటి వారే మనదేశానికి కావాలి Sir మీ రాష్ట్రంలోనే కాదు, మాఆంధ్రరాష్ట్రం మీద కూడా చూపుపెట్టంది. మీకు పుణ్యం వస్తుంది. 🙏🙏🙏

  • @gururajaraokencham1631
    @gururajaraokencham1631 Год назад +51

    🙏ద్వాపరయుగం మహాభారతం నందు భీమశేనులవారు ఒక్క శ్రీ కష్ణుని తప్పించి ఎవ్వరికి శిరస్సు వంచక శత్రువులను నిర్ధాచణ్యముగా నేలకర్పిన ఆ భీమాసేనులసావారే ఈ కలియుగం లొ మన ఆదిత్యా యోగి జి. జైహో యోగిజి.

  • @venkateswararaoyeluri9082
    @venkateswararaoyeluri9082 Год назад +77

    అన్ని రాష్ట్రాలకు ఇలాంటి ముఖ్య మంత్రులు ఉండాలి

  • @BodaKantharao
    @BodaKantharao Год назад +152

    యోగి లాంటి భయం లేని నాయకుడు వుంటే దేశం బాగు పడుతుంది

  • @hindudvr
    @hindudvr Год назад +44

    సీయమ్ అంటే ఇలా ఉండాలి ఇంకా ఇలాంటి నాయకులు రావాలి అపుడే మన దేశంలో నేరస్థులు కాళీ అయిపోతారు జై యోగీ సర్కార్ జయహో బీజేపీ జయహో భారత్ 🌹🙏🌹👍👍💪🏻💪🏻✊✊🚩🚩

  • @rgv1192
    @rgv1192 Год назад +29

    CM యోగి ఆదిత్య గారు నీ అదేవుడు చాలా గా చూడాలి అయన నిండు నూరేళ్లు బ్రతకాలి..... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @indian6807
    @indian6807 Год назад +72

    మోడీ గారి తరవాత యోగి లాంటి నాయకులు నా భూతో నా బాషయ్, ఇలాంటి నాయకులు ప్రతి రాష్ట్రం సీఎం గా ఉండాలి. జై యోగి ఆదిత్య నాధ్ 🚩🙏

  • @osnmurty6317
    @osnmurty6317 Год назад +29

    అయోధ్య రాముని అంశ యోగి ఆదిత్య గారు, నిస్సందేహంగా. రాక్షస సంహారం చేస్తున్నారు

  • @PRP1293
    @PRP1293 Год назад +605

    యోగి మన ప్రధానమంత్రి ఐతే బాగుండు. కేరళ, westbengal లో పరిస్థితులు అదుపులోకి వస్తాయి.

    • @user-jo2yc3bd4o
      @user-jo2yc3bd4o Год назад

      KERALA BEST RULING IN INDIA SMAAL STATE BJP VAALLU KERALA NI KOODAA VADALARA
      KERALA,TAMNADUNI TOUCH CHEYALERU BJP VAALLU
      TAMILNADU VAALU BAKTULE KAANI MATA PICHHI VAALLU KAADU

    • @ramanarao1636
      @ramanarao1636 Год назад

      పిచ్చోడు చేతికి రాయి దొరికింది
      బిజేపీ పిచ్చోల్లకి కూడా.... దించండి

    • @anandj7837
      @anandj7837 Год назад +29

      Telangana kuda adupulo untundhi bro....

    • @user-jo2yc3bd4o
      @user-jo2yc3bd4o Год назад

      GANGATERNI KAADU BR
      LADIES NI EKKUVAGA NORTH GANG REP CHESI CHAMPUTUNNAARU
      ATUVANTIDIOKKA CASE LO
      ENCOUNTER CHESTE APPUDU CHEPPANDI KAALLAKI DANNAM PEDATAAMU
      WARANGAL LO AMMAI MEEDA ACID POSTE YSR VUNDAGA ENCOUNTER CHESAARU,
      ALAGE TS LO DISHA RAPE AND MURDER CADE LOENCOUTER CHESARRU ANDARU DABAASH ANNAARU
      E PARTY CM AYENA SARE CORRECT GAA CHEYYAALI

    • @ramaraoteledevara5047
      @ramaraoteledevara5047 Год назад +17

      మరి ఆంధ్ర

  • @RPS1873
    @RPS1873 10 месяцев назад +24

    యోగి జడ్జిమెంట్ ఆల్వేస్ కరెక్ట్... ప్రతుతం ఇలాంటి జడ్జి మాత్రమే భారత్ కు కావాలి... మార్పు రావాలి...

  • @anandreddypothakanti4964
    @anandreddypothakanti4964 Год назад +40

    భారత మాత కీ జై. నేర గాల్లను, రౌడీలను ప్రభుత్వ సొమ్ము తో మేపడం ఎందుకు? జయ హో యోగీ జీ.

  • @praveenpavi519
    @praveenpavi519 Год назад +201

    నిజంగా నువ్వు సీఎం కాదు
    దేవుని వి

  • @abbuval2582
    @abbuval2582 Год назад +35

    Yogi ji, super. In this critical time, India needs leaders like you. If given chance, no doubt, you will prove as the best PM of India. Hope you will be PM of India soon.

  • @చామర్తిశ్రీనివాసగోపాలరావు

    ఒక స్థాయిలో రోగాలు మందులకు తగ్గవు .
    ఆపరేషన్ తప్పనిసరి . ఇది అదే !

  • @kishoremarthati1251
    @kishoremarthati1251 Год назад +77

    యోగి గారి లాగ అందరు కావాలి అప్పుడే హిందూ మతం నిలబడుతుంది. అందరికీ భయయం ఉంటుందని ఆలోచించాలి జై యోగి గారు జై భరత్ మాతా జై శ్రీరామ్

  • @Priyankarathod143
    @Priyankarathod143 Год назад +61

    నేరస్తులకు ఎటువంటి శిక్ష వేసినా పర్వాలేదు. యోగి లాంటి నిజాయితీ ముఖ్యమంత్రి వలన సామాన్య ప్రజలకు న్యాయం జరుగుతుంది. అలాగే నేరస్థులకు ఎన్నికల్లో పాల్గొనే అవకాశం ఇవ్వకూడదు. నేరస్థులకు కఠినమైన శిక్షలు ఉండాలి.మన రాజ్యాంగాన్ని మర్చవలసిన అవసరం ఉన్నది.

  • @chandrababu235
    @chandrababu235 Год назад +30

    Clean and green 👌👌👌
    జై యోగి ❤️❤️❤️❤️❤️
    జై hind ❤️❤️❤️🙏❤️

  • @ponnareddy3879
    @ponnareddy3879 Год назад +28

    యోగి ఆదిత్యనాద్‌ జీ కి జై, యోగులే పాలకులుగా ఉండాలి.

  • @maheshpusala7899
    @maheshpusala7899 Год назад +37

    యూపీ యోగి గారికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నఇలాంటి యోగి గారు దేశం అంతా ఉంటే స్వచ్ఛభారత్ అవుతుందిజైహింద్

  • @mskumar4985
    @mskumar4985 Год назад +41

    Best CM in india, every CM should follow & learn with him

  • @Shankar-j3v
    @Shankar-j3v 10 месяцев назад +21

    మీరు ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉండాలి సార్

  • @RADHAKRISHNAN-uz3ir
    @RADHAKRISHNAN-uz3ir Год назад +28

    YOGI is a real hero and born to save the common people of UP. May God bless him and we pray for his long life to uplift the poor section of people

  • @gangaisettysrinu7240
    @gangaisettysrinu7240 9 месяцев назад +11

    ఇలాంటి పరిపాలన అన్ని రాష్ట్రాలకు ఉండాలని కోరుకుంటున్నాను బెస్ట్ సీఎం యోగి

  • @ragiramanaragi5659
    @ragiramanaragi5659 Год назад +24

    జై యోగి ఇలాంటి సీఎం మన తెలంగాణ లో రావాలి

  • @thulasirajmaddela9211
    @thulasirajmaddela9211 Год назад +46

    పొలము మంచిగా ఉండాలంటే, కలుపు మొక్కలను పీకాలి.
    సమాజానికి అక్కెర లేని వారిని తీసి వెయాలి.

  • @ramaswamynanna7718
    @ramaswamynanna7718 Год назад +20

    👍 జై యోగి ఆదిత్యనాథ్ జై జై బిజెపి👍

  • @umagupta2675
    @umagupta2675 Год назад +23

    Hatsoff to Yogiji God bless him with 1000 year and hatsoff to UP police for doing wonderful job

  • @harikapanjugula3340
    @harikapanjugula3340 Год назад +43

    Super sir 🙏🙏we want expected this kind of leadership in telangana state and other states also.

  • @sunilkumarmajhi7168
    @sunilkumarmajhi7168 Год назад +38

    Hats Off Yogi Sarkar ji🎉🎉

  • @ragiramanaragi5659
    @ragiramanaragi5659 Год назад +24

    మా తెలంగాణ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది జై యోగి లాంటి సీఎం

  • @meattalameattalagopi1968
    @meattalameattalagopi1968 Год назад +16

    తరువత ప్రధాని మీరే సార్❤❤❤

  • @lodkrishnankrishnan
    @lodkrishnankrishnan Год назад +26

    Yogi sir is my gifted brother. Aa mahanu bhavuniki anantakoti pranamajalulu.

  • @AVSK56797
    @AVSK56797 Год назад +8

    కేరళ , ప.బెంగాల్, త.నడు లో ఇప్పుడు ఆన్.ప్రదేశ్, తెలంగాణ ను గాడి లో పెట్టగలవాడు.....యోగి ఒక్కడే.....యోగి మహారాజ్.... దీర్ఘాయురస్తు.....

  • @ramchandermamidala2698
    @ramchandermamidala2698 Год назад +21

    ఆధునిక విష్ణువు జై జై యోగీజీ

  • @rajenderpathani3349
    @rajenderpathani3349 Год назад +15

    👍👍👍👍 ✊ Jai yogi Ji ❤🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @nvnnavenwood1467
    @nvnnavenwood1467 Год назад +80

    యోగే ప్రధానమంత్రి కావలి

    • @salopantularamesh1322
      @salopantularamesh1322 Год назад +1

      Parliament lo desadrohulaku,goondaalaku sambandhinchina chattam teesukoni raavaali. Yogi gaari aadharvamlo e chattam roopondinchi parliament y bill pass chesukovaali. E raastram lonana raastra prabhutwaalu amalu cheyadaanni vyatirekiste alanti vaariki yaavatjeevi kaaraagaara siksha vidhinchaali.vividha raastra mukhya mantrulu vaarimeedane aadhaarapadi prabhutwaalu naduputunnaaru .Aavidhanga Rajakeeyula u kooda adupulo unche chattam Yogi che rachimpajeyaali.jai hind

  • @paramjyothimathe7713
    @paramjyothimathe7713 Год назад +12

    యోగి బుద్ధి మారకుండా ప్రధాన మంత్రి అయితే హత్యలు,రేప్ లు జరగవు, ఇదే పరిష్కారం.

  • @rajashekarsharma1230
    @rajashekarsharma1230 Год назад +22

    ఉండాలి ఇలాంటి వాళ్ళు

  • @rajarathnamnaidu1702
    @rajarathnamnaidu1702 Год назад +13

    Judges are afraid of sentencing rowdies. Great Yogiji

  • @gravindrareddy3253
    @gravindrareddy3253 Год назад +15

    యోగి సారు 🙏🙏🇮🇳🇮🇳🌹 వందనాలు

  • @krisvet1951
    @krisvet1951 Год назад +7

    Long live Yogi with same spirited honesty and apt administration

  • @laxmikolluru5655
    @laxmikolluru5655 4 месяца назад +1

    Yogi లాంటి వాళ్ళు ఈ రోజుల్లో దేశానికి చాలా చాలా అవసరం.నేరం అంటేనే గుండెల్లొ దడ పుట్టించే శిక్షలు ఉండాలి. ఎన్కౌంటర్/నో బెయిల్ లాంటి శిక్షలు ఉండాలి. జై యోగి, జై జై యోగి.

  • @damurao6590
    @damurao6590 Год назад +35

    మోడీ రక్షకుడు, యోగి సైనికుడు ఇక దేశం 💋

  • @raodb3679
    @raodb3679 Год назад +23

    Hats off to dynamic CM 🙏🏻

  • @grandhivenkatachalapathira1588
    @grandhivenkatachalapathira1588 10 месяцев назад +5

    Devudu swammy meeru.. Elanti movies lo chustham.. real life lo meeru chesthunaru ante, great sir ❤

  • @saiprasad2468
    @saiprasad2468 Год назад +17

    గ్రేట్ లీడర్ యోగి

  • @baskaraobaskarao2005
    @baskaraobaskarao2005 Год назад +17

    జై . యే గీ జీ🙏🙏🙏

  • @amarnadhchapa8772
    @amarnadhchapa8772 Год назад +10

    2024 pm of india 🇮🇳🇮🇳 enga and dinamic leader yogi bhai 🔥🔥🙏🙏

  • @Brand-Bullabaye
    @Brand-Bullabaye Год назад +21

    జై యేగి

  • @suneethathadikonda3064
    @suneethathadikonda3064 Год назад +11

    Superrrrr voice .Very well spoken 👏
    Thanks

  • @rathnamilikeallsangsbabu136
    @rathnamilikeallsangsbabu136 Год назад +12

    Wow super🙏🙏🙏🙏🙏 yogi CM ❤❤❤❤❤❤❤

  • @sreedharsseducationalchannel
    @sreedharsseducationalchannel Год назад +55

    5times MLA., 1 time MP. Super Voters😢

    • @niranjan7167
      @niranjan7167 Год назад +4

      Hmm oka terrorists link unna candidate 😢

    • @paparajumahendrarao8957
      @paparajumahendrarao8957 Год назад

      స్పెషల్ leader అఖిలేష్ యాదవ్ support చేసాడు useless fellow first వీణ్ణి encounter చెయ్యాలి ఎటువంటి leaders సమాజానికి ఏమి msg ఇస్తున్నారు

    • @paparajumahendrarao8957
      @paparajumahendrarao8957 Год назад +11

      ఆంధ్రప్రదేశ్ cm ను encounter చెయ్యాలి ఎందుకు దేశానికీ ఇలాంటి leaders

  • @sugnyanraj7
    @sugnyanraj7 Год назад +10

    ❤ yogi ji is great❤

  • @rsreedharsree7032
    @rsreedharsree7032 Год назад +8

    Excellent message sir, our Honourable Yogi ji ki Jai Hind

  • @ponnathotapavankumar4060
    @ponnathotapavankumar4060 Год назад +18

    సూపర్ అంతే

  • @sakeramakrishna5660
    @sakeramakrishna5660 Год назад +30

    ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇలా చేస్తే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.

  • @raheemmd1021
    @raheemmd1021 Год назад +21

    ఇలాంటి ముఖ్యమంత్రి మాకుంటే బాగుండు కానీ మా ముఖ్యమంత్రి వేస్ట్ గాడు

  • @nsuryan4533
    @nsuryan4533 Год назад +18

    సాదారణ వ్యవస్థ విఫలమైనప్పుడు ఈరకమైన ధుష్టశిక్షణ తప్పుకాదు

  • @dokkuramarao5191
    @dokkuramarao5191 Год назад +23

    YOGI : THE SAVIOUR

  • @mkshuresh212
    @mkshuresh212 Год назад +11

    yogi vyavasayam chestunnnadu ...keep it up

  • @rajesht2772
    @rajesht2772 Год назад +16

    జై యోగి

  • @sivasankaraiahharikatalu2636
    @sivasankaraiahharikatalu2636 9 месяцев назад +1

    మీరు చేసే పని కరెక్ట్ 🙏👍🏻🙏

  • @pallaputrimurthy1326
    @pallaputrimurthy1326 Год назад +18

    మీరు అసలు కేకో కేక సూపర్

  • @indirachepuru2414
    @indirachepuru2414 10 месяцев назад +1

    Kalki avathar yogiji.🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼👍

  • @gedalabhaskar485
    @gedalabhaskar485 Год назад +12

    Good decision yogi sir

  • @KattamanchiRajesh
    @KattamanchiRajesh 11 месяцев назад +19

    భారత దేశములో రౌడీలు, గుండాలు ఉండరాదు..
    ప్రజలు 🙏

  • @vittalmachkuri4738
    @vittalmachkuri4738 Год назад +12

    జై యోగి 🙏🙏

  • @akkalasrinivasgoud7123
    @akkalasrinivasgoud7123 Год назад +7

    You are real Hero Yogi Sir

  • @b.srinivasreddy498
    @b.srinivasreddy498 Год назад +10

    Jai Hind Jai Yogi ji 🙏

  • @manjulasenapaty558
    @manjulasenapaty558 Год назад +8

    Jai yogiji, jai bharat🙏

  • @Priyankarathod143
    @Priyankarathod143 Год назад +12

    Jai Yogi ji 🚩🚩🚩🚩

  • @kmukaiah5772
    @kmukaiah5772 Год назад +12

    AP ki నీ లాంటి సీఎం కావలి జై యోగి

  • @kampatikrishnamurthy2916
    @kampatikrishnamurthy2916 Год назад +9

    యోగీ చాలా గొప్ప సీఎం. అరే వేదవల్లార రౌడీ పని మాని కష్టం చేసి బ్రతకండి.గుండా గిరి చేసే రాజకీయ నాయకులను కూడా వేసెయ్యలి.తెలంగాణలో కూడా అక్రమంగా భూములు,ప్లాట్లు,కాంట్రాక్టర్ల దగ్గర కమీషన్లు తీసుకునే వారిని కూడా లేపెయ్యాలి.ప్రభుత్వ సొమ్ము ప్రజలకే కానీ కమీషన్లు పుచ్చుకోవడానికి కాదు. జై భారత్, జై యోగీ,జై మోడీ,

  • @siddeshy6849
    @siddeshy6849 8 месяцев назад +2

    నిజమైన నాయకుడు మీరు సార్🙏🙏🙏🙏

  • @hkk4213
    @hkk4213 Год назад +14

    Hatsoff sir, Ilage medical and education system lo anyayalu chesi vallaku buddhi teste inka baguntundi

  • @b.shivakumar9614
    @b.shivakumar9614 6 месяцев назад +1

    గుడ్ డెసిషన్

  • @kompallyjagadeesh3895
    @kompallyjagadeesh3895 Год назад +7

    This discussion is good

  • @tellamekalagopi4578
    @tellamekalagopi4578 Год назад +5

    Jai yogi ✊✊💪💪👍👍🇮🇳🇮🇳🇮🇳🙏🙏

  • @prabhakarraoakula8237
    @prabhakarraoakula8237 9 месяцев назад +4

    Every CM should work like as Yogi. Entire India have CM like Yogiji.

  • @RaviKumar-kj5ut
    @RaviKumar-kj5ut Год назад +9

    JAI YOGI🙏🙏🙏

  • @lingaiahgaja8612
    @lingaiahgaja8612 Год назад +7

    Super yogi❤

  • @raghunandampathi538
    @raghunandampathi538 9 месяцев назад +2

    Long live Mr yogiji we need ur services further also let UP Administration people understands what is yogiji

  • @sainathnayani8998
    @sainathnayani8998 Год назад +5

    hats off Yogi sir

  • @venkym3578
    @venkym3578 Год назад +5

    *Jai Yogiji 💐💐💐

  • @sarithakamal0
    @sarithakamal0 Год назад +5

    Super Yogi ji

  • @prasadpillalamarri7615
    @prasadpillalamarri7615 Год назад +6

    Jai yogiji👍

  • @pratapkumarmatta771
    @pratapkumarmatta771 Год назад +5

    నేరం చేశారో లేదో తెలియకపోతే కోర్టుకు వెళ్ళాలి. కళ్ళ ముందు నిజాలు నాట్యం చేస్తుంటే కోర్టుల చుట్టూ తిరిగి ఏమి ప్రయోజనం? ఎన్కౌంటర్ చేయడం వాళ్ళ ఇల్లు కూల్చడం చక్కటి పరిష్కారం

  • @bmurahari1351
    @bmurahari1351 9 месяцев назад +2

    Super he is a great man I appreciate him

  • @danesrinivas4456
    @danesrinivas4456 Год назад +7

    Jai.yogiji🙏🙏🙏🙏

  • @rosireddysv2422
    @rosireddysv2422 Год назад +2

    మాటల్లేవు మాట్లాడుకోవటాల్లేవ్ తగ్గేది లే బుల్డోజర్ బాబా గారికి జై యోగి ఆదిత్యనాథ్ గారికి జై