బిచ్చగాడిని గేటు బయటే ఆపేయ్యడం చూసి పరిగెత్తుకుంటూ వెళ్లిన కలెక్టర్: క్షమించండి సార్

Поделиться
HTML-код
  • Опубликовано: 5 окт 2024
  • #VOV #voiceofvenkat #motivation #bigbosstelugu #pappammal #modi
    Watch: బిచ్చగాడిని గేటు బయటే ఆపేయ్యడం చూసి పరిగెత్తుకుంటూ వెళ్లిన కలెక్టర్: క్షమించండి సార్ #poolpandi #vov
    For More Motivational Videos
    👉ఈ కలెక్టర్ పేరు వింటే ముఖ్యమంత్రికి కూడా ముచ్చెమటలే: మంత్రినే ఎర్రటి ఎండలో నిలబెట్టింది | Rohini IAS
    • ఈ కలెక్టర్ పేరు వింటే ...
    👉రాష్ట్రానికి 4సార్లు ముఖ్యమంత్రి : కానీ రిక్షాలోనే తిరుగుతాడు | Honest Politicians In India | VOV
    • రాష్ట్రానికి 4సార్లు మ...
    👉అవినీతి చేయని ఎమ్మెల్యే ఎట్టా ఉంటాడో తెలుసా? | Gummadi Narsaiah Special Story | Voice Of Venkat
    • అవినీతి చేయని ఎమ్మెల్య...
    👉3 సార్లు MLA అయినా బైక్ పైనే అసెంబ్లీ కి...| Inspiring Leader MLA Rajaiah Story | Voice Of Venkat
    • 3 సార్లు MLA అయినా బైక...
    👉3అడుగులు లేదు కానీ ముఖ్యమంత్రినే కంట్రోల్ లో పెడుతుంది | Aarti Dogra IAS SuccessStory |VoiceOfVenkat
    • 3అడుగులు లేదు కానీ ముఖ...
    👉పేరుకే IPSఆఫీసర్..ఉండేది మాత్రం పూరిగుడిసెలోనే: సీఎంకే చుక్కలు చూపించాడు | Sulkhan singh IPS | VOV • పేరుకే IPSఆఫీసర్..ఉండే...
    👉తనని లోపలికి రాకుండా అవమానించిన కంపెనీనే కొనేసాడు | Anil Agarwal Success Story | Voice Of Venkat
    • తనని లోపలికి రాకుండా అ...
    👉ఒక్క రిక్షాతో కొడుకుని కలెక్టర్ ని చేసాడు:గోవింద్ జైస్వేల్ సక్సెస్ స్టోరీ | IAS Govind Jaiswal | VOV
    • ఒక్క రిక్షాతో కొడుకుని...
    👉ICU to MISS WORLD AMERICA:అమెరికన్స్ తో సెల్యూట్ కొట్టించుకున్న ఇండియా అమ్మాయి | SriSaini Story |VOV
    • Video
    👉వెయిటర్ గా పని చేసిన హోటల్ కె కలెక్టర్ గా వెళ్ళాడు | IAS Jai Ganesh Success Story | Voice Of Venkat
    • వెయిటర్ గా పని చేసిన హ...
    👉ఆటో డ్రైవర్ "రాజీ అక్క"..CM కంటే రోంబా క్రేజ్ | Female Auto Driver Raji Akka | Chennai AutoAkka #VOV
    • ఆటో డ్రైవర్ "రాజీ అక్క...
    👉ఒక్క ఫోన్ కాల్ తో చెమటలు పట్టించిన ముసలాయన: బాషాని మించిన ఫ్లాష్ బ్యాక్ | Professor Alok Sagar Story
    • ఒక్క ఫోన్ కాల్ తో చెమట...
    👉ఈ ఊర్లో ఎవ్వరికి కష్టం వచ్చిన లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చినట్టే | Chadivimpula Village In India | Vov
    • ఈ ఊర్లో ఎవ్వరికి కష్టం...
    👉సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలేసి కోట్లు సంపాదిస్తున్న దంపతులు | DevaKumar Narayan Saranya Success Story
    • సాఫ్ట్ వేర్ ఉద్యోగం వద...
    👉అమెరికాలో 8లక్షల జీతం వదిలేసి పల్లెటూర్లో వ్యవసాయం చేస్తూ కోట్లు సంపాదిస్తున్నాడు |Kiru Maikkapillai
    • అమెరికాలో 8లక్షల జీతం ...
    👉మాసిన బట్టలతో వచ్చాడని గెంటేసిన సెక్యూరిటీ: ఆయనెవరో తెలిసి సెల్యూట్ | Mansingh | Voice Of Venkat
    • మాసిన బట్టలతో వచ్చాడని...
    👉రోడ్డు మీద పండ్లు అమ్ముకునే వ్యక్తి కోసం ఏకంగా రాష్ట్రపతి ఆఫీస్ నుండి ఫోన్ | Harekala Hajabba | Vov
    • రోడ్డు మీద పండ్లు అమ్మ...
    👉సీఎం చెప్పిన వినదు: పొలిటిషన్స్ కి చుక్కలు చూపించిన కలెక్టర్ | Mugdha Sihna IAS | Voice Of Venkat
    • సీఎం చెప్పిన వినదు: పొ...
    video link: / 1588395265978834949

Комментарии • 329

  • @lakshmanaraovissapragada3089
    @lakshmanaraovissapragada3089 Год назад +27

    ప్రార్థించే పెదవుల కన్నా
    సహాయం చేసే చేతులు మిన్న
    అన్న సామెత
    నిలువెత్తు నిదర్శనం ఈ మహానుభావుడు
    ఇతనికి సునాయాస మరణం
    ప్రార్థించి గాక

  • @sharu..b4093
    @sharu..b4093 Год назад +23

    మానవ సేవే మాధవ సేవ అంటే ;;మనుషులకు సేవ చేస్తే ఆ దేవునికి సేవ చేసినట్టే::కానీ ఇక్కడ దేవుడే వచ్చి మనుషులకు సహాయం చేస్తున్నాడు.🙏🙏🙏

  • @sivasankard9087
    @sivasankard9087 Год назад +10

    సార్ ఇదే సార్ అసలైన సాధువు, సన్యాసి, అనే వాళ్ళు లక్షణాలు, దైవ స్వరుపులు.
    సాయి బాబా, గొలగముడి వెంకయ్య స్వామి. వీరంతా ఒక్క రూపాయి కూడ ఆశించకుండా అడుక్కుంటూ బిక్ష్ఠన చేసి వచ్చిన దానిని ఆకలితో ఉన్న వారికి అన్నం పెడుతూ జీవించారు.
    కానీ ఇప్పుడు వున్న స్వామీజీల ఆస్తులు బంగారు గనులు వున్నాయి

  • @prahalladalwala5828
    @prahalladalwala5828 Год назад +124

    ఆ రూపానికి మనిషి పెట్టిన పేరు భిక్షగాడు మనుసుకు పేరు పెట్టే దమ్ము లేని వాడూ మనిషే.......అదే సేవా మనస్తత్వం.,.అతనే దేవుడు

  • @krishnababurachumallu8070
    @krishnababurachumallu8070 Год назад +32

    ఆయన నిజంగా దేవుడు కష్టాన్ని వెతుక్కొని వెళ్లి మరీ సహాయం చేస్తున్నాడు చాలా గొప్ప మనిషి
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jvsatyanarayana8351
    @jvsatyanarayana8351 Год назад +62

    బిచ్చగాడే దేవుడనే టైటిల్ తో సినిమా తీయొచ్చు. ఆయన మంచి మనసుకు పాదాభివందనం.

  • @m.sahadevareddy2897
    @m.sahadevareddy2897 Год назад +7

    ఒకప్పుడు సాయిబాబా కూడా ప్రజల దగ్గర భిక్షాటన చేసి వారి వారి పాపాలను దూరం చేస్తున్నాను అని చెప్పినాడు అందుకే సాయి బాబా సాయం చేసే గుణం ఉన్న వారు ప్రతి ఒక్కరు దేవుడితో సమాన మని చెప్పాడు బాబా గారు ఇలాంటి సాయం చేసే గుణం అందరికీ ఉండదు ఈ బాబా గారిని మనం కూడా ఆదర్శంగా తీసుకోవాలి

  • @GANGARAJU7
    @GANGARAJU7 Год назад +67

    కనిపించే దేవుడు,👍.
    ఓం నమః శివాయ ❤

  • @yadagiridevasani5142
    @yadagiridevasani5142 Год назад +21

    ఆ బిచ్చగాడి కి చేతులెత్తి మొక్కాలని వుంది కళ్ళ ముందు కనిపించే దేవుడు ఆయన👏👏

  • @ramaraoayithy9472
    @ramaraoayithy9472 Год назад +19

    ఇదే నిజమైన మానవత్వం ..... అదే లేక పోతే .. అమానుషత్వం .... జై . హింద్

  • @kjvkathaluthestoreofstorie7482
    @kjvkathaluthestoreofstorie7482 Год назад +3

    పాండి గారికి పాదాభివందనాలు ఆయనను కొంతలో కొంతైనా స్ఫూర్తిగా తీసుకుందాం.
    మంచి స్ఫూర్తిదాయకమైన ఈ విషయాన్ని మన దాకా తీసుకొచ్చిన వెంకట్ గారికి ధన్యవాదాలు.

  • @kalyankarshankar3639
    @kalyankarshankar3639 Год назад +23

    కంటికి కనిపించే నిజమైన దేవుడు నీతోనే దేవుడు తన రూపంలోనే వచ్చాడు అనుకుంటున్నా ఇది నిజం

  • @shankarkambampati772
    @shankarkambampati772 Год назад +89

    దేవుడు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తాడు అంటే ఇదేనేమో

  • @subbaiahc7648
    @subbaiahc7648 Год назад +7

    అతని దానగునానికి జోహార్లు .దేవుని ప్రతి రూపం ...ఆ భగవంతుడు అతనిని దీవించి చల్లగా చూడాలని దేవుని ప్రార్థిస్తున్నాను . నమస్తే ...
    ఓం నమో వేంకటేశాయ ...

  • @nagamaninagamani1271
    @nagamaninagamani1271 Год назад +1

    మీకు పాదాభివందనాలు🙏🙏🙏

  • @gurramsubbarao8469
    @gurramsubbarao8469 Год назад +23

    బిచ్చగాడు కాదు ఆయన శ్రీమన్నారాయణుడు

  • @ganjimadhu4696
    @ganjimadhu4696 Год назад +3

    ఈ రోజుల్లో ఇంత గొప్ప వ్యక్తి ఉందంటే చాలా ఇంతటి కోటి దండాలు పెట్టినా అద్భుతం స్వామీజీ💐🌷💐🍒🌷💐🌷💐

  • @kranthidigitalstudio7045
    @kranthidigitalstudio7045 Год назад +1

    ఆత్మ జ్ఞాన బోధ మహా వృక్షం అంటే ఇలాంటి వారు వారికి ఆత్మ ప్రబోధన కలిగింది కాబట్టి ఇంత మహా జ్ఞాన సంపన్నుడై జీవిత సత్యాన్ని చాటుతున్నారు ఇది ఒక అద్భుత యోగం జ్ఞాన పురుషులకు పాదాభివందనం ఇంతటి మంచి విశేషణ అందించిన ఈ ఛానల్ వారికి ధన్యవాదాలు❤❤❤

  • @laxmishanvi6155
    @laxmishanvi6155 Год назад +8

    సాయం చేసేందుకు స్తాయి అవసరం లేదు మనస్సుంటే చాలు ఆయన నిజంగా దేవుడే🙏👍

  • @avulanagalakshmi4447
    @avulanagalakshmi4447 Год назад +3

    దేవుడు అందరికీ కనిపించడు కదా మనిషి రూపం లో సహాయం చేస్తారు 🙏🙏

  • @Praviworld
    @Praviworld Год назад +8

    గ్రేట్ సర్ మీరు నిజమైన దేవుడు

  • @sadaramchetan6306
    @sadaramchetan6306 Год назад +4

    ఇంత గొప్ప మనసు అలోచన ఆయన వేసుకున్న కాసాయీ బట్టలు అన్నీ ఆ భగవత్ స్వరూపం లానీ అనిపిస్తుంది 🙏🙏

  • @plrameshbaburaopatchigolla9101
    @plrameshbaburaopatchigolla9101 Год назад +9

    ఆయన దేవుడితో సమానం నిస్వార్థ జీవి

  • @sharmapillalamarri3341
    @sharmapillalamarri3341 Год назад +7

    దైవం మనుష్యరూపేణ! పాండేస్వామీకీనాసాస్టాంగప్రణామములు! ఓంనమఃశవాయ!!

  • @parasarangarao2032
    @parasarangarao2032 Год назад +17

    నిజంగా దేవుడు మనిషి రూపంలో ఉన్నాడు

  • @bathinaleela4718
    @bathinaleela4718 Год назад +3

    Very inspiring story.selfless and service oriented person.The leaders ,rulers ,Rich and others should learn the concept of helping others from him.Thank you for sharing the video.

  • @seetharamamurthymutnuru2099
    @seetharamamurthymutnuru2099 Год назад +4

    A RARE PERSONALITY. MUST BE GIVEN HIGHEST PRIORITY BCOZ HE IS NOT A BEGGER AT ALL BUT SO GENEROUS IN HELPING POOR ND NEEDY. MSR🙏

  • @srinumangalampell
    @srinumangalampell Год назад +1

    SUPER SIR
    GOD BLESS YOU 🙏🙏🙏

  • @rajeeshwariattili3652
    @rajeeshwariattili3652 Год назад

    చాలామంచి ఆలోచన, చాలామంది బిక్షమెత్తుకునేవారు తాము తినరు పక్కవారికి పెట్టరు తీరా చనిపోయాక వారు కుర్చునే సంచికిందే లక్షల డబ్బుండటం చూస్తూనే వున్నాం అదేదో వుండగానే ఆపదలో వున్నవరికి సహాయము చేస్తున్న మహానుబావుడితను🙏👏👏👏👏

  • @ramuchilakala2018
    @ramuchilakala2018 Год назад +1

    అందరికీ అలాంటి మనసు ఉంటే కష్టాల్లో ఉన్న వారు కి బాధలు దూరం అవుతాయి

  • @rajannat3339
    @rajannat3339 Год назад +5

    మనిషి రూపం లో వున్న దేవుడు

  • @chandrasivareddy4840
    @chandrasivareddy4840 Год назад +1

    మంచి మనసున్న బిచ్చగాడు రూపంలో ఉన్న దేవుడు 🙏 అతడు

  • @rameshb3127
    @rameshb3127 Год назад +1

    Nice hearted gentleman

  • @raampraas
    @raampraas Год назад +1

    No words except SALUTE...

  • @shivashankear4014
    @shivashankear4014 Год назад +2

    అథని నీ పద్ధతి ,అంధరిలో ధైవాన్ని చూడాలి ,ప్రతి మనిషి ,మహనీయుడిలా బ్రతకాలి , అని అర్ధం🙏🙏🙏🙏🙏🙏🙏🙏ఓం నమశ్శివాయ

  • @venkatareddy8792
    @venkatareddy8792 Год назад +8

    మనిషి రూపంలో దేవుడు....

  • @arrellasrinivas2004
    @arrellasrinivas2004 Год назад +4

    Really such a great personality. Though begging, he is helping. Currupted politicians should should ask beginning from a charity begeger.

  • @pprashanth2260
    @pprashanth2260 Год назад +2

    The greatest man
    I hate to political leaders

  • @ganeshbiddika0862
    @ganeshbiddika0862 Год назад +3

    ఈయన మళ్ళీ పుట్టిన సాయి బాబా అని నేను అంటాను... 🙏🙏🙏🙏

  • @palikapadma1216
    @palikapadma1216 Год назад +2

    Me kosam matallo cheppalem Sir really God❤❤🙏🙏🙏

  • @bulusulatha9257
    @bulusulatha9257 Год назад +2

    He is a lively god…Great gesture.👏👏

  • @santharaomitnasala3833
    @santharaomitnasala3833 Год назад +4

    మనుషుల్లో దేవుడు

  • @tsra8872
    @tsra8872 Год назад +11

    దైవం మనిషి రుాపంలో

  • @Atrimurthy
    @Atrimurthy Год назад +2

    అసలైన జ్ఞానం అతనిది రాజకీయులుకు అర్ధంమవ్వాలి.ఈజ్నానం.

  • @ChandrashekharBaratam
    @ChandrashekharBaratam 4 месяца назад

    ఇలాంటి వీడియోలు ఎన్ని పెట్టిన మారరు ఎవరు కామెంట్లు పెట్టడం వరకే ఎదుటివారికి సాయం సాయం చేయడానికి రాడానికి ఎవరూ రారు కొంతమంది మాత్రమే వస్తారు చాలా దగ్గర నేను చూశాను కనుక సిక్కులు స్వచ్ఛంద సేవా సమితి శ్రీకాకుళం

  • @dr.vijayprasad6422
    @dr.vijayprasad6422 Год назад +3

    Change the title and change the people's attitude..he is a real humanitarian and he is eligible for a civilian award..🙏🙏

  • @srinivasgunti6636
    @srinivasgunti6636 Год назад +5

    Devudu🕉️🙏

  • @sharmasreepada1442
    @sharmasreepada1442 4 месяца назад

    🙏🙏🙏దేముడు ఈ గొప్ప వ్యక్తి

  • @govindaiahracharla
    @govindaiahracharla Год назад +1

    Great person.

  • @komaramsuresh2251
    @komaramsuresh2251 Год назад +1

    మేము ఈ వ్యక్తిని కోరుకుంటున్నాము

  • @aahilaaqibvlogsworld5429
    @aahilaaqibvlogsworld5429 5 месяцев назад

    Hats off man great man.....may allah bless you with health and prosperity.....

  • @challavenkateshwarlu4397
    @challavenkateshwarlu4397 Год назад +2

    అతను మంచి మనసుకు నిదర్శనం దేవుడు

  • @AmbatiAruna-nr8gc
    @AmbatiAruna-nr8gc 3 месяца назад

    పాండే గారికి పాదాభివందనం

  • @chvragavacharilu5200
    @chvragavacharilu5200 Год назад

    😮he is a great man.i have never listened such a great man.may had bless him with good health and anayasamarnam

  • @DhanalaRamu-o4p
    @DhanalaRamu-o4p Год назад

    You are very great powerful man......

  • @sastrypannala8990
    @sastrypannala8990 Год назад +1

    Great humanity person

  • @SURESH-fw2yz
    @SURESH-fw2yz Год назад +1

    He is not a beggar, he is a god showing Humanity by doing charity, from his kind hearted thinking to do this valuable donations to society

  • @ramaiahpv3806
    @ramaiahpv3806 Год назад +2

    He is GOD in Human form

  • @srinivaseesam7366
    @srinivaseesam7366 Год назад +1

    మానవ సేవే మాధవ సేవ 🙏🙏💐💐

  • @ukkadapusudhakar9258
    @ukkadapusudhakar9258 Год назад

    Great humanbeing manishi puttuka putinanduku a roopa ni ichina devudu runam tesechukuntuna neku padavhi vandanam

  • @arunthokala1226
    @arunthokala1226 Год назад

    He is great humanist love your neighbors as yours self he is really pious nowadays all sages must follow him

  • @murthytummalapalli2714
    @murthytummalapalli2714 Год назад

    Excellent person never we have seen, Hats off to pandey

  • @kanakamravindar6679
    @kanakamravindar6679 Год назад +1

    Super wonderful greatest excellent and good God

  • @sankarraojami5521
    @sankarraojami5521 Год назад

    Sir miku aa baghavantudu ayurarogyaalu ivvalani inka sayam chestune vundalani korukuntu miku padhabhivandhanam

  • @sanaboinaramamohan244
    @sanaboinaramamohan244 Год назад +1

    Grate person 🙏

  • @s.s.giridharprasadaroy2157
    @s.s.giridharprasadaroy2157 Год назад +2

    దేవుడు మరో రూపం పాండి స్వామి

  • @godavarisurya939
    @godavarisurya939 Год назад +1

    కలెక్టర్ 10,000 విరాళం తీసుకుని ఒక టీ ఇచ్చారు🤭🤔
    అన్ని రోజులు మనవి కావు,కొడుకులు చూడటం లేదు ఉన్న డబ్బు దానం లో దానం .నాయకులే వేల కోట్లు దాచ్కుంటుంటే ఇతను ఉన్న లక్షలు విరాళాలు ఇచ్చేస్తున్నారు ఒక వేళ తిరగలేని పరిస్థితి వస్తే డబ్బు సంపాదించే ఓపిక ఉండదు, ఆశ్రమము లో భోజనం పెట్టినా డబ్బులు ఇవ్వరు.ఆశ్రమం లో ఉంటానన్నారు.
    100 రూపాయలు సంపాదించి 10 రూపాయలు దానం OK
    100 సంపాదించి 100 దానం అంటే?🤭🙄

  • @sainaga7057
    @sainaga7057 Год назад +2

    Voice ki jaiiiiii 👍

  • @mukteshwarpadma7131
    @mukteshwarpadma7131 Год назад

    Super we should all pray for is good health jai sri ram🙏🙏🙏

  • @gknews9media
    @gknews9media Год назад +8

    ఈ ధర్మ కర్త చాలా గ్రేట్ ఇతను సహాయం చేసే డబ్బులు విద్యాలయాలకు, అలాగే చదువుకోవాలని తపిస్తున్న పేద విద్యార్థులకు పంచితే బాగుంటుంది అని నా అభిప్రాయం

  • @mutyalaraovuika8087
    @mutyalaraovuika8087 Год назад

    చాలా మంచివాళ్ళు అన్నా

  • @Sivashankarprasad8888
    @Sivashankarprasad8888 Год назад

    Really great swamy....

  • @christophergoud7528
    @christophergoud7528 Год назад

    Great MAN 🙏

  • @pvlnarasimharao7330
    @pvlnarasimharao7330 Год назад +1

    అతను మహాత్ముడు దైవమ్ సమస్తరూపాలు అదే ఆయన

  • @vidyasagarborra2740
    @vidyasagarborra2740 Год назад +1

    OM Namashivaya
    Great person & God

  • @muralikumari7580
    @muralikumari7580 Год назад

    Swami supar👌👌👌🙏🙏🙏

  • @veerapparaipally3
    @veerapparaipally3 Год назад +3

    మానవ రూ పంలో ఉన్న భగవంతుడు అని నా అభిప్రాయం

  • @lankaparasu3001
    @lankaparasu3001 Год назад +1

    He is great

  • @gajiwellymohan9091
    @gajiwellymohan9091 Год назад +4

    Om Namo Shivaya... 🙏🙏🙏

  • @chintadasrinivasarao5501
    @chintadasrinivasarao5501 Год назад

    Very nice and god bless you

  • @bskrlive3511
    @bskrlive3511 Год назад +5

    పీఠాధిపతులను చెప్పుకునే వాళ్లంతా ఈయన చూచి నేర్చుకుని బుద్ధి తెచ్చుకోండి

  • @nagendraprasadperka470
    @nagendraprasadperka470 Год назад +3

    Real God ❤❤❤❤❤

  • @ravidhandu1310
    @ravidhandu1310 Год назад +1

    Really devudu bhagavan

  • @kameswarasarmaganti2839
    @kameswarasarmaganti2839 Год назад

    Really great man

  • @sadhulalaxminarayana4518
    @sadhulalaxminarayana4518 Год назад

    Great person. Super super

  • @mukundamlkothuri9710
    @mukundamlkothuri9710 Год назад

    Hats off to the social responsibility of the Begger 's heart

  • @ramachandragujjula9470
    @ramachandragujjula9470 Год назад

    Great 👍 👌 🙏

  • @learninglabirkdas3275
    @learninglabirkdas3275 Год назад

    గొప్పాగా చెప్పారు,రాజకీయ నాయకులు ఆయన కాళ్ళు కడిగి నీళ్లు నెత్తిమీద జల్లు కొంటే పాపాలు పోతాయి అన్నసారు,పాండే బిల్లగెట్స్ కంటే గొప్పవాడు

  • @srihariyepuri2767
    @srihariyepuri2767 Год назад

    Hatsaf 🙏🙏🙏🙏🙏

  • @jhansilaxmiprattipati1637
    @jhansilaxmiprattipati1637 Год назад

    Really great person

  • @KarriNagesh-yn8jk
    @KarriNagesh-yn8jk 4 месяца назад

    Super hero ❤

  • @nageshbandaru9528
    @nageshbandaru9528 Год назад

    Very good swamiji

  • @chandrasekharbathala3767
    @chandrasekharbathala3767 Год назад

    సూపర్

  • @Vikyath-po3ij
    @Vikyath-po3ij Год назад

    Nijanga meeru devudu neelaga politicians prajalku several cheyyali

  • @disztan
    @disztan Год назад +1

    BRS నాయకులు చూసి,కొచెం అయిన మారితే, నిజంగా బంగారు తెలంగాణ అవుతుంది.ధర్మో రక్షతి రక్షితః.

  • @sanameena6547
    @sanameena6547 Год назад

    Sir .miku manasporthiga 🙏🙏🙏🙏🙏

  • @tallurinarasimharao5935
    @tallurinarasimharao5935 Год назад

    Devudu,humanity.

  • @sirisha4042
    @sirisha4042 Год назад

    Oke maata great andi

  • @venkataratnam962
    @venkataratnam962 Год назад

    హ్యాట్సాఫ్ భాభా

  • @RADHAKRISHNAN-uz3ir
    @RADHAKRISHNAN-uz3ir Год назад

    Great person