సీఎం చెప్పిన వినదు: పొలిటిషన్స్ కి చుక్కలు చూపించిన కలెక్టర్ | Mugdha Sihna IAS | Voice Of Venkat

Поделиться
HTML-код
  • Опубликовано: 6 авг 2024
  • #voiceof venkat
    Watch: సీఎం చెప్పిన వినదు: పొలిటిషన్స్ కి చుక్కలు చూపించిన కలెక్టర్ | Mugdha Sihna IAS | Voice Of Venkat
    For More Motivational Videos
    👉అవినీతి చేయని ఎమ్మెల్యే ఎట్టా ఉంటాడో తెలుసా? | Gummadi Narsaiah Special Story | Voice Of Venkat
    • అవినీతి చేయని ఎమ్మెల్య...
    👉3 సార్లు MLA అయినా బైక్ పైనే అసెంబ్లీ కి...| Inspiring Leader MLA Rajaiah Story | Voice Of Venkat
    • 3 సార్లు MLA అయినా బైక...
    👉3అడుగులు లేదు కానీ ముఖ్యమంత్రినే కంట్రోల్ లో పెడుతుంది | Aarti Dogra IAS SuccessStory |VoiceOfVenkat
    • 3అడుగులు లేదు కానీ ముఖ...
    👉పేరుకే IPSఆఫీసర్..ఉండేది మాత్రం పూరిగుడిసెలోనే: సీఎంకే చుక్కలు చూపించాడు | Sulkhan singh IPS | VOV • పేరుకే IPSఆఫీసర్..ఉండే...
    👉తనని లోపలికి రాకుండా అవమానించిన కంపెనీనే కొనేసాడు | Anil Agarwal Success Story | Voice Of Venkat
    • తనని లోపలికి రాకుండా అ...
    👉ఒక్క రిక్షాతో కొడుకుని కలెక్టర్ ని చేసాడు:గోవింద్ జైస్వేల్ సక్సెస్ స్టోరీ | IAS Govind Jaiswal | VOV
    • ఒక్క రిక్షాతో కొడుకుని...
    👉ICU to MISS WORLD AMERICA:అమెరికన్స్ తో సెల్యూట్ కొట్టించుకున్న ఇండియా అమ్మాయి | SriSaini Story |VOV
    • Video
    👉వెయిటర్ గా పని చేసిన హోటల్ కె కలెక్టర్ గా వెళ్ళాడు | IAS Jai Ganesh Success Story | Voice Of Venkat
    • వెయిటర్ గా పని చేసిన హ...
    👉ఆటో డ్రైవర్ "రాజీ అక్క"..CM కంటే రోంబా క్రేజ్ | Female Auto Driver Raji Akka | Chennai AutoAkka #VOV
    • ఆటో డ్రైవర్ "రాజీ అక్క...
    👉ఒక్క ఫోన్ కాల్ తో చెమటలు పట్టించిన ముసలాయన: బాషాని మించిన ఫ్లాష్ బ్యాక్ | Professor Alok Sagar Story
    • ఒక్క ఫోన్ కాల్ తో చెమట...
    👉ఈ ఊర్లో ఎవ్వరికి కష్టం వచ్చిన లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చినట్టే | Chadivimpula Village In India | Vov
    • ఈ ఊర్లో ఎవ్వరికి కష్టం...
    👉సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలేసి కోట్లు సంపాదిస్తున్న దంపతులు | DevaKumar Narayan Saranya Success Story
    • సాఫ్ట్ వేర్ ఉద్యోగం వద...
    👉అమెరికాలో 8లక్షల జీతం వదిలేసి పల్లెటూర్లో వ్యవసాయం చేస్తూ కోట్లు సంపాదిస్తున్నాడు |Kiru Maikkapillai
    • అమెరికాలో 8లక్షల జీతం ...

Комментарии • 652

  • @voiceofvenkattv
    @voiceofvenkattv  2 года назад +73

    రైతులా స్టేషన్ కి వెళ్లిన ప్రధానమంత్రి..స్టేషన్ మొత్తాన్ని సస్పెండ్ చేసాడు..
    Watch: ruclips.net/video/XGMNOj0ahzU/видео.html

  • @gdns8492
    @gdns8492 2 года назад +163

    దేశానికీ ఇలాంటి ఆఫీసర్స్ కావాలి .. వందనాలు మేడం..🙏

  • @citizenswelfareforum7640
    @citizenswelfareforum7640 2 года назад +148

    కలెక్టర్ అమ్మ మీరెవరో నాకు తెలియదు కానీ ఈ వీడియో ద్వారా మీరు చేసిన మీ బాధ్యత లను వింటుంటే చూస్తుంటే చాలా సంతోషం కలిగింది ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఐఏఎస్ వృత్తి ధర్మాన్ని కి మీరు న్యాయం చేశారని భావిస్తున్నాను మన దేశ అభివృద్ధి కొరకు మీ వంటి నిజాయితీ గలిగిన అధికారులు ప్రతి జిల్లాలోనూ ఉండాలని కోరుకుంటున్నాను మీకు మీరు నిర్వర్తించే ధర్మబద్ధమైన కర్తవ్యానికి భారతీయులందరూ మీకు కృతజ్ఞత అభినందనలు మీ వంటి వారు అందరి అధికారులకు ఆదర్శం కావాలి అని కోరుకుంటున్నాను జై భారత్

    • @simhadrirankireddy8887
      @simhadrirankireddy8887 2 года назад

      Super

    • @rohitjami4425
      @rohitjami4425 2 года назад

      Amma chinadanavu ina neeku naapadabevandanalu thalli

    • @hauksbyers2786
      @hauksbyers2786 4 месяца назад

      ఆశీర్వాదాలు శుభాకాంక్షలు

    • @c18tech24
      @c18tech24 3 месяца назад

      Amma meru ee Bharath ki chacina malu ki meru me kutumbam appudu bagundali chala chala happy ga undali

  • @chandrasekharkanigalpula63
    @chandrasekharkanigalpula63 2 года назад +178

    ప్రతి కలెక్టర్ మీలాగా వుంటే మన దేశం ఎంతో అభివృద్ధి చెందుతుంది
    జై భారత్ మాతా కీ జై 🙏

    • @anthonidasj6223
      @anthonidasj6223 2 года назад +1

      Super madam. Your inspiration my strength.

    • @dvenkateswararao21
      @dvenkateswararao21 2 года назад

      Super madam. Your inspiration a lesson to others say IAS, IPS, IRS, IFS officers

    • @sargunasri1376
      @sargunasri1376 2 года назад

      Thanks again

    • @raghuram4186
      @raghuram4186 2 года назад +2

      first politician interfer remove cheyali admin lo

  • @yellayyaseerapu8019
    @yellayyaseerapu8019 2 года назад +57

    ఇలాంటి అధికారులు దేశానికి మరియు పేదలకు ఎంతగానో అవసరం.

  • @narasimhanarasimha4352
    @narasimhanarasimha4352 Год назад +5

    దేవుడు చల్లగా చూడాలి తల్లీ 🙏🙏🙏🌹🌹🌹.....

  • @sailadaannayyanaidu4420
    @sailadaannayyanaidu4420 2 года назад +18

    నిజం నిప్పు. సంస్కారానికి మారు పేరు నిప్పు. భగ భగ మండే సూర్యుడు మన సిన్హా అమ్మ. May god bless to అమ్మ

  • @manatelugusamskruthi3430
    @manatelugusamskruthi3430 2 года назад +19

    ముగ్ధా మేడం గారూ ! మీలాంటి వారే ప్రస్తుత పరిస్థితుల్లో మన దేశానికి అవసరం.ఆ భగవంతుడు ఎల్లవేళలా మీకు అండగా ఉండాలని కోరుకుంటున్నాను.🙏🙏🙏

  • @pashikantirajendar7633
    @pashikantirajendar7633 2 года назад +54

    జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆకునూరి మురళి కలెక్టర్ సార్ ఈ మేడం లాగానే పని చేసే వారు

  • @muragaiahsagi2024
    @muragaiahsagi2024 2 года назад +2

    ప్రతి జిల్లాలో ఇలాంటి కలెక్టర్ కావాలి అప్పుడే రాష్ట్రం బాగుంటుంది జై హింద్

  • @uppaladhadiumlakshmiprabha3771
    @uppaladhadiumlakshmiprabha3771 2 года назад +11

    హాట్స్ ఆఫ్ టు యు మేడం. 👏👏👏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @splSrinivasspl
    @splSrinivasspl 2 года назад +7

    గత కొన్ని సంవత్సరాలనుండి IAS అధికార్లు అయ్యా yes అంటున్నారు అలాంటి వారికి చెంప దెబ్బ ఈ IAS అధికారి కి 🧘‍♀️🙏🏾🙏🏾🙏🏾

  • @suryakumari5658
    @suryakumari5658 Год назад +1

    మంచి news తెలీని మంచి వ్యక్తుల విషయాలు తెలియచేస్తున్నారు👍👍

  • @sainathnayani8998
    @sainathnayani8998 2 года назад +16

    Hats off madam, every IAS,and IPS should be inspired by seeing you,

  • @rajeshwarij8319
    @rajeshwarij8319 2 года назад +18

    Excellent madam I wish this type leaders I will see in future 🙏🙏🙏🙏❤️❤️

  • @vijayrajeswarraoparsa4217
    @vijayrajeswarraoparsa4217 2 года назад +35

    అధికారులను లోబరచు కోవటం ఎక్కువ అయింది. రాజకీయము Clean కావాలి

  • @giridharb8994
    @giridharb8994 2 года назад +15

    Such honest and courageous IAS and IPS Officers are required to Our Nation..Bharat Mata ki Jai 🙏

  • @tpreddycreations311
    @tpreddycreations311 2 года назад +4

    ఇలాంటి ఐఏఎస్ గారు మన AP కి రావాలి.

  • @sankarruma7478
    @sankarruma7478 2 года назад +2

    ప్రతి ఉద్యోగి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని పని చేస్తే చాలు ఆ ఊరే కాదు ప్రపంచంమే బాగు పడతాది

  • @raghavareddy9064
    @raghavareddy9064 2 года назад +13

    ఈ లాంటి ఆఫీసర్స్ ముఖ్య మంత్రిగా కావాలని ప్రజలు ఎందుకు అలోసించరు????????

    • @giridhararaoch7542
      @giridhararaoch7542 Год назад

      కావాల్సింది

    • @sudhakarmadasu5305
      @sudhakarmadasu5305 Год назад

      Avunuuu brother elanti vaallu cm post lo vunte 👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾ga vuntundhi

  • @venugopalreddy764
    @venugopalreddy764 2 года назад +13

    Salute to the real HERO of the Society.Hatsoff 🌹💐🙏🏻💐🌹

  • @rajurv7437
    @rajurv7437 2 года назад +2

    మేడమం సూపర్ ఇలాంటి ఆసీసర్ దెశానికి చాలా మంది కావాలి కాని రాఙకీయ సాయకులు రానియరు కాని నిలాంటి ఆపీర్ ఉంటె ఇండియా చాలా ముందుకు పొతుంది మెఢమ్

  • @chreddy6101
    @chreddy6101 2 года назад +21

    Congrats madam. We need officers like u mam.

    • @gajulanageswar1296
      @gajulanageswar1296 2 года назад

      Ippati samajaniki EELAANTI adhikarula avasaram yanthinaunndhi puttina prathibidda thallivadi bhadi gudi eemudintini milithamchacy penchithay eelanti adhikarulu veeladhimandhi avatharistharu that is my openion

  • @user-vv8li7nw7o
    @user-vv8li7nw7o 2 года назад +5

    మంచి వ్యక్తులును సమాజంలో ఎప్పుడూ ఉండనివ్వరు అవినీతి రాజకీయ నాయకులు

    • @vanajavinny7212
      @vanajavinny7212 2 года назад

      Same to same me also.....probation lo ne trnsfer

  • @ramachandrareddypanta1852
    @ramachandrareddypanta1852 2 года назад +8

    Hatsoff to Daring and dedicated officer.Nowa a days we need this type of IAS OFFICERS

  • @gopalkandakatla7581
    @gopalkandakatla7581 2 года назад +6

    🙏🏼🙏🏼 వందనాలు 🙏🏼💐

  • @janakiramasharma7583
    @janakiramasharma7583 2 года назад +19

    Great woman Officer. Like minded dedicated officers r need for the devolopment of the Country as a whole, & States in particular. My Best wishes to her couragious Officer.

  • @sureshyennam9676
    @sureshyennam9676 2 года назад +10

    Super the power of honesty.

  • @kashni
    @kashni 2 года назад +15

    joharlu madam, hope more IAS officers take you as inspiration and work for the people and keep the politicians and corrupt practices under control.. jai bharat, and hope honesty and sincerity becomes practice of nation

  • @k.ramachandrareddy9100
    @k.ramachandrareddy9100 2 года назад +6

    IAS officer gariki congratulations jindabad

  • @rahulrahul-sf9wf
    @rahulrahul-sf9wf 2 года назад +8

    Salute Madem jai hind great IAS officer

  • @muralimohan9319
    @muralimohan9319 2 года назад +11

    Great Personality🙏🙏🙏

  • @sriharikaturu3671
    @sriharikaturu3671 2 года назад +7

    మంచి అధికారిణి

  • @baddelashankarbabu2439
    @baddelashankarbabu2439 2 года назад

    సూపర్ మెడమ్ గారు

  • @madineniravi1834
    @madineniravi1834 2 года назад +7

    Salute madam, jai hind, jai jawan.

  • @krishnarao7601
    @krishnarao7601 2 года назад +1

    మీలాంటివారు దేశానికి చాలా అవసరం మేడం

  • @madankumarmamidala1638
    @madankumarmamidala1638 2 года назад +3

    A big salute madam and this country required such type of administrators madam.🙏💐

  • @shaikkhadarbasha9892
    @shaikkhadarbasha9892 2 года назад +1

    ప్రజాస్వామ్యమంటే అదే మరి. మాకు స్వాతంత్ర్యం కావాలి, మాకు స్వాతంత్ర్యం కావాలి అని బెకబెక లాడడం కాదు ప్రజలకు న్యాయం చేయడం కూడా తెలిసుండాలి. ఈ యమ్మను అల్లాహ కాపాడు గాక! ఆయురారోగ్యాలు ప్రసాదించు గాక!

  • @muralikrishna992
    @muralikrishna992 2 года назад +3

    We need these type of officers 👏👏👏
    Keep going on 👍👍👍

  • @csprao4159
    @csprao4159 2 года назад +3

    Good MUGDHA JI LONG LONG JIO. 🌹👍

  • @gowrilaxmigovindu6580
    @gowrilaxmigovindu6580 4 месяца назад

    దేశానికి భారతదేశానికి ఇలాంటి మంచి కలెక్టర్లు కావాలి ప్రజల ప్రజలకు న్యాయం చేయాలని కోరుతూ మీలాంటి మీలాంటి వాళ్లు ఈ దేశానికి కావాలి మీరు ధైర్యం చేసి మీ బాధ్యతలను మీ ఉద్యోగాన్ని చక్కగా చేస్తున్నందుకు ఆనందంగా ఉంది నమస్తే నమస్తే నమస్తే ❤❤❤❤❤

  • @k.govindppa9248
    @k.govindppa9248 Год назад +1

    Very very good 👍.Namaste Medam.

  • @bandariashokkumar9952
    @bandariashokkumar9952 Год назад +1

    Like this good IAS, SO...Greate IN DIA Officer❤🎉

  • @kampaanthony344
    @kampaanthony344 2 года назад +18

    We need such daring n dashing IASs now a days for the systems to b corrected for the Development of the country

  • @parsaarun7624
    @parsaarun7624 2 года назад

    Super madam , జై హింద్..

  • @prabhakararao8550
    @prabhakararao8550 4 месяца назад

    We require many more officers like this. Hats off madam

  • @vdesai6561
    @vdesai6561 2 года назад +8

    Hats off to this IAS officer. ఈ ఆఫీసర్ కి ఉన్న ధైర్యం మన రాష్ట్ర అయ్యా ఎస్ అనే IAS అధికారులకు ఉంటే ఈ రాష్ట్రం ఈ తుగ్లక్ పరిపాలన నుంచి రక్షించ బడేది

  • @eramakrishnaenigala4202
    @eramakrishnaenigala4202 2 года назад +3

    Super medam🙏

  • @sudhakarreddykelam6704
    @sudhakarreddykelam6704 Год назад +1

    ఇటువంటి కలెక్టర్ రులు ఉద్యోగులు ఉంటే ప్రజలు భారతదేశం బాగు పడుతుందని ఆశిస్తున్నాను

  • @lotusgoldtv1362
    @lotusgoldtv1362 Год назад

    సెల్యూట్ మేడం గారు ..

  • @mallikharjunaraodevineni4816
    @mallikharjunaraodevineni4816 2 года назад +13

    WHOLE HEARTED CONGRATULATIONS FOR YOUR SINCERITY AND DEDICATED MIND AND SOUL TO SERVE THE PUBLIC AT LARGE. INDIA IS BADLY IN NEED OF THIS TYPE OF BLOOD FILLED OFFICERS. POLITICIANS MUST BE CONTROLLED FROM DOING WORKS AGAINEST THE INTREST OF PUBLIC AT LARGE. GOD BLESS YOU WITH LONG HEALTHY LIFE .

  • @palleprakash3838
    @palleprakash3838 2 года назад +4

    God b with you

  • @pullannaprembunga3145
    @pullannaprembunga3145 2 года назад

    మేడం మీకు చాలా థాంక్స్

  • @roopnaram5437
    @roopnaram5437 2 года назад +24

    I really appreciate Ms Muktha Sinha for her kindness to poor people.

  • @nandanamkarunakar9581
    @nandanamkarunakar9581 2 года назад

    మంచి మంచిదే కదా.... స్వాగతం

  • @satyam_1976
    @satyam_1976 2 года назад

    Great madam meelaanti vaare ippudu jananiki kaavali

  • @vamsimohandamaraju7213
    @vamsimohandamaraju7213 2 года назад +3

    🙏🙏🙏 Dynamic collector🌈

  • @jesussongs4809
    @jesussongs4809 Год назад

    Meeru grate madam meelanti vaaru chaala Arudu god bless you

  • @tellurisrujan2997
    @tellurisrujan2997 Год назад +1

    Our country require like your officer mdm.

  • @brahmamkammarakallutla478
    @brahmamkammarakallutla478 Год назад

    Very good morning madam garu. May Srisailam Goddess God Brahmaramba Mallikarjunaswamy bless u all family madam garu long live with healthy wealthy. 🙏✋

  • @athmurisekhar2885
    @athmurisekhar2885 2 года назад +1

    super medam 🙏

  • @satyanarayana1863
    @satyanarayana1863 2 года назад +1

    Great. Madem👍👍👍

  • @venkatnarsaiahkunduru5302
    @venkatnarsaiahkunduru5302 Год назад

    Super I salute amma collector garu. Good video more inspirational! .

  • @suryaraograndhi6470
    @suryaraograndhi6470 Год назад +1

    ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఉన్నతాధికారులు ఇదే విధంగా పని చేస్తూ వారి విలువలతో ఉంటే మీరు సమాజానికి సేవలు అందించి రాజకీయ నాయకులను సరిదిద్దే ప్రయత్నం చేయాలి

  • @RaviKumar-qm1ui
    @RaviKumar-qm1ui 2 года назад

    అమ్మా మీరు చేసే సేవలకు కృతజ్ఞతలు. మీలాంటి వారు ఈ దేశానికీ ఈ రాష్ట్రాలకు ఎంతో అవసరం. ఈ చట్టాలు మీలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని మిమ్మల్ని ట్రాన్సఫర్ లతో ఇబ్బంది పెట్టిన రాజకీయనాయకులకు పదవి లో కొనసాగించకుండా చట్టాలు చూడాలి అప్పుడే మీలాంటి ఆఫీసర్స్ నిర్భయంగా నిజాయితీగా పనిచేయగలరు. 🙏🙏🙏

  • @vinayvangoju857
    @vinayvangoju857 2 года назад +3

    A great officer.....

  • @chkailasam5180
    @chkailasam5180 2 года назад +4

    God bless you all always thalli.

  • @appanasomeswararao6179
    @appanasomeswararao6179 Год назад

    Amma God supar job work 🙌 🙏 👏 💪 😴 👌

  • @srinivasareddy6541
    @srinivasareddy6541 2 года назад

    Meeru Superb madam jai hind

  • @tippiripatisuresh1652
    @tippiripatisuresh1652 2 года назад +5

    Hatts off to you medam

  • @mbhagilaxmi2824
    @mbhagilaxmi2824 2 года назад +5

    Hat's off maa meru life long inthe strong ga undali 🙏🙏🙏

    • @asrmurthy2866
      @asrmurthy2866 2 года назад +1

      Meelanti Durggamalu maku kavali. Bhaganse se ey or adhanna. Hei ki lambi aayu de

    • @sankardasakurarhi5890
      @sankardasakurarhi5890 2 года назад

      big salute to madam.

  • @vidhyasagarvalluru5091
    @vidhyasagarvalluru5091 2 года назад +6

    May Jesus grant you all the desires of your heart and peace mom Mugdah.

  • @ratnammak1753
    @ratnammak1753 2 года назад +4

    She is very very great

  • @srinivasvadla1044
    @srinivasvadla1044 2 года назад +3

    Ur very great Madam 🙏🙏🙏

    • @gundarangareddy1429
      @gundarangareddy1429 2 года назад

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹👍

  • @venkateswararaovissamsetti3117

    Hatsoff and Salute Mugda Sinha Mam.

  • @naggeswarrao2643
    @naggeswarrao2643 2 года назад +1

    Great medam

  • @nraghavendar4111
    @nraghavendar4111 Год назад

    Congtulstions medamhariki hatsap

  • @user-dc7wo6ux7m
    @user-dc7wo6ux7m 2 месяца назад

    Great madam very very great, in these corruption days also you done excellent job, you are a model to every IAS and IPS servents, according to public voice you are a Divine Lady, thanks for your services.

  • @shaikmachan3796
    @shaikmachan3796 2 года назад +2

    💯👌👌👌👌👌
    Elanti varu prati jella prati lo undali

  • @srinivasmacharla2209
    @srinivasmacharla2209 Год назад

    Great Lady.. So Inspiring...

  • @balakrishnaboppa4002
    @balakrishnaboppa4002 2 года назад

    Excellent madam your are great God bless you

  • @jhansirampadalch6979
    @jhansirampadalch6979 Месяц назад

    Superb madam we will follow ur foot steps

  • @chinasaidulukonda
    @chinasaidulukonda Год назад

    Excellent, hatsoff madam🙏🙏🙏🙏🙏🙏🤝💐

  • @bharathik1483
    @bharathik1483 2 года назад

    Elanti adikarulu unnarani vinatam garvanga undi,God bless you madem.

  • @laxmaiahsunkapaka2843
    @laxmaiahsunkapaka2843 Год назад

    Thànķs madam .god blèss you

  • @giridharallumolu4058
    @giridharallumolu4058 Год назад

    Excellent mam,., we all adore u .. keep it up ..May God bless u mam...

  • @mallikarjunthunkimetla7436
    @mallikarjunthunkimetla7436 Год назад

    Thank you madam God bless you madam God with you , I'm with you madam

  • @imadaabathunisrinivasarao169
    @imadaabathunisrinivasarao169 2 года назад +2

    Super amma namaskaram 🙏🙏🙏

  • @kidsggk3746
    @kidsggk3746 11 месяцев назад

    సూపర్ మేడం జీ

  • @tpreddycreations311
    @tpreddycreations311 2 года назад

    Super medam

  • @ajayabraham6004
    @ajayabraham6004 2 года назад +1

    Grt madam God bless u n ur family

  • @ngangadharasastry5937
    @ngangadharasastry5937 2 года назад +1

    Congratulations for your sincere service to mankind.Lord Good will be on your back.

  • @nageswararaochandrala2951
    @nageswararaochandrala2951 2 года назад

    Real servent for needy people. Thankyou

  • @somanathkedar1132
    @somanathkedar1132 2 года назад

    Madam meeku🙏🙏🙏🙏🙏🙏

  • @vemulasatyanarayana8146
    @vemulasatyanarayana8146 Год назад

    excellent officer .like this officers need in some Indians states

  • @abothusuresh617
    @abothusuresh617 2 года назад +1

    Really great mam

  • @ramachandragujjula9470
    @ramachandragujjula9470 2 года назад

    Super 👌 madam

  • @sivakrishna9689
    @sivakrishna9689 2 года назад +2

    Daughter of a army person never bow their head. ❤️ For her bravery... Women power ... I wish every girl/women be as strong as her ...

  • @uvramananaidu6367
    @uvramananaidu6367 2 года назад +2

    May God bless her with good health and Jaihind

  • @raj195261
    @raj195261 2 года назад +4

    Great personality