rohini sindhuri biography|rohini sindhuri ias real story| rohini sindhuri lifestyle| rohini sindhuri
HTML-код
- Опубликовано: 14 окт 2024
- rohini sindhuri ial real story, dynamic inspirational story, #CivilsPreparation
#rohinisindhuribiography
#CivilsRanakerSuccessStory
#RohiniSindhuriIas
#RohiniSindhuriRealStory
rohini sindhuri biography,
good news tp ap people | rohini sindhuri real story | rohini sindhuri ias | rohini sindhuri lifestyle | news bowl
rohini sindhuri ias, rohini sindhuri lifestyle, rohini sindhuri ias life style, rohini sindhuri success story, rohini sindhuri personal life, rohini sindhuri controversy, rohini sindhuri fans, rohini sindhuri latest, rohini sindhuri latest, rohini sindhuri family, rohini sindhuri marriage, rohini sindhuri inspiration story, civils ranker interview, civils topper, civils syllabus, motivational story in telugu, inspirational story in telugu, success story in telugu, inspirationa story in telugu, sindhuri rohini ias, rohini sindhuri will come to ap, good news tp ap people, rohini sindhuri real story, news bowl
ఆంధ్ర, తెలంగాణకు చెందిన యువతి రోహిణి సింధూరి. రెండు రాష్ట్రాలకు చెందిన వారని ఎందుకన్నామంటే.. తండ్రి సొంతూరు ఖమ్మం జిల్లా సత్తుపల్లి. తల్లి శ్రీలక్ష్మి రెడ్డి నెల్లూరుకు చెందిన వారు. రోహిణి సింధూభర్త సుధీర్‌రెడ్డి నెల్లూరుకు చెందిన వారు. వీరికి ఓ బాబు, పాప ఉన్నారు. రోహిణి సింధూరి తండ్రి హైకోర్టులో ప్రాక్టీస్ నేపథ్యంలో మొత్తం హైదరాబాద్‌లోనే పుట్టడం, పెరగడం, చదువు అంతా సాగాయి. 1994 మే 30న పుట్టిన రోహిణి సింధూరి వయసు 35 ఏళ్లు. రోహిణికి ఒక చెల్లి, తమ్ముడు ఉన్నారు. చెల్లి డాక్టర్, తమ్ముడు లాయర్‌గా పనిచేస్తున్నారు. హైదరాబాద్‌లో కెమికల్ ఇంజినీరింగ్ పూర్తిచేసిన రోహిణి సింధూరికి విదేశాలకు వెళ్లడం అంటే అస్సలు ఇష్టం లేదు. పుట్టిన గడ్డపైనే ఉండాలని బలంగా నిర్ణయించుకున్నారు. దానికితోడు తాను చేసిన కెమికల్ ఇంజినీరింగ్ కోర్సుకు అనుబంధంగా ఉండే కొలువులు చేసేందుకు సైతం ఆసక్తి లేకపోవడంతో.. భవిష్యత్తులో ఏం చేయాలనే విషయంపై కొంతకాలం గ్యాప్ తీసుకుని ఆలోచిస్తున్నారు. అదే సమయంలో హైదరాబాద్‌లోని ప్రఖ్యాత ఆర్.సి.రెడ్డి ఐఏఎస్ కోచింగ్ సెంటర్ అధినేత ఇచ్చిన ఓ సూచన రోహిణి జీవితాన్ని మలుపుతిప్పింది. ఓ రోజు ఓ ఫ్యామలీ ఫంక్షన్‌కు వెళ్లినప్పుడు.. అక్కడికి ఆర్.సి.రెడ్డి వచ్చారు. రోహిణి సింధూరి ఎక్కడ పనిచేసినా.. తన మార్క్ అభివృద్ధిని ఖచ్చితంగా చేసి చూపిస్తుంటారు. రోహిణి నీతి, నిజాయతీ, ఎలాంటి ఒత్తిళ్లకూ లొంగని నైజం కారణంగా.. ఎక్కడా ఆమెను ఎక్కువ కాలం ఉండనివ్వరు. అయినా.. ఉన్న కొద్ది నెలల్లోనే తన మార్క్ అ250 కోట్ల కాంట్రాక్టు పనుల కోసం.. స్వయంగా ఓ మంత్రి తనపై ఒత్తడి తెచ్చినా.. తలొగ్గకుండా అనుకున్నది చేయడం ఓ జిల్లా కలెక్టర్‌కు సాధ్యమవుతుందా. ఈ రోజుల్లో అయితే..
Very good IAS officer Rohini sinduri
ధర్మాన్ని కాపాడితే వారిని ఆ ధర్మమే కాపాడుతుంది!!
వెరీ వెరీ ధాంక్యూ సో మచ్ సార్ ఏ పీ సి యం సార్ గారు. మీరు ఈ మేడమ్ గారిని ఎంత త్వరగా మన ఏ పీ కి తీసుకు వస్తే మన ప్రభుత్వం తరఫున అందరికీ ఎంతో మేలు చేసిన వారవుతారు. సార్ మీరు నిర్ణయం తీసుకున్నందుకు మీకూ మీరు సపోర్ట్ చేస్తున్న మేడమ్ గారికి ఏ పీ రాష్ట్ర ప్రజానీకం అందరి తీరపున హృదయ పూర్వక ధన్యవాదములు తెలియ జేస్తున్నా ము సార్.
అందరూ విదేశాల్లో చదువుకుంటుంటే మీరు మన దేశంలో నే ఉండీ మన ప్రజలకు మంచి చేయాలని మంచి నిర్ణయం తీసుకున్నారు.
A LP
నీకు లాంటి IAS లు ఇంకో 10 మంది ఉంటే మన దేశానికి మంచి రోజులు వస్తాయి. నీవు నిండు నూరేళ్ళు కుటుంబ సమేతంగా ఆనందంగా, ఆరోగ్యం తో ఉండాలని కోరుకోంటాము.
Vgvggggg ok lp tu.m
Yrrbbh
P
🎉
గ్రేట్ జాబ్
ఆమె ఒక లెజెండ్
ఇలాంటి దమ్మున్న అధికారులు కావాలి
We are alredy neelam
Great great very great, myself and telugu states felt more high feeling, your legal fight remembers Alluri SeetaRamaRanju God bless you talli your a best model to coming officers.
Madam...I am big fan of you
God bless you madam Thank you soooo much
Rohini Sindhoori Reddy garu is a dynamic IAS officer and a role model to all .👍
మరో సారి ఖమ్మం అంటే ఏంటో చూపించారు మేడం రియల్లీ hava a గ్రేట్ జాబ్ హ్యాట్సాఫ్ మేడం
🙏
Jai IAS officer.🙏👍
A great successful valuable woman IAS with top rank a treasure of knowledge boldly works with justices and efficient,win visions accuracy knowingly doing administration , never cares injustice works for good and justice, God ever blesses you and your whole family with best blessings forever with best regards.
Akka meeru great👍👍👏👏😊😊
తెలుగు రాష్ట్రాల ముద్దుబిడ్డ నీవు మా ఆంధ్రప్రదేశ్ వచ్చి వెధవలు అయినా కొంతమంది రాజకీయ నాయకులను మరియు ప్రభుత్వ ఉద్యోగులను భరతం పట్టి ప్రజలకు ప్రభుత్వ పథకాలు హాయిగా అందే విధంగా చూడు తల్లి
Greatst IAs Officer. You are Lucky to come in AndhraPradesh state.
Mam, Rohini admin excellent IAS, your honesty spread to India because of Ur sincerity I apperciate that ur sncerity officer Really,
Yes we need these type of strong women's for families and for society.
Yes elanti IAS officer tappakunda ravali AP and TS ki
Hai
I don't like these people to come AP
Yes
M
Odel
keep rock Mrs.Rohini Sindhuri madam we are proud of you🙏 .Our state needs such kind of honest and sincere officers . GOD BLESS YOU MADAM.HAVE A LONG LIVE.
హేట్సాఫ్ రోహిణి మేడం.
Madam,Your entry in AP is very very happy and inspire us for future adventures. You are great madam. Once again welcome
మీకు మంచి ధైర్యం ఉంది.
గ్రేట్ జాబ్ సిస్టర్
👌👏👏👏👏🙏🙏madam శతకోటి వందనాలు
No words. Ilaanti vaaru inka unnara anipistundi. Really very brave lady. The way their parents brought her up is so appreciative. Hats off to you madam. Wish you all the best. Your bravery is your beauty.
You are another Rani Rudramadevi, Amma
lovely Sindhuri IAS Garu I salute and congratulations great biography and great family you are ours why because we are people of the Telangaana long live God bless you
Congratulations Rohini Sindhuri Garu Young , Dynamic& Energetic Person . We have Proud to be You are a AP& TS Citizen. We are eagerly wating for Coming for the Posting of Andhra Pradesh State.
Rohini Madam is an asset to any government. She is an emulative officer. Hope she will prosper and serve the country .
Feel so happy like this personality which Motivating, Strengthens us. ఇలాంటి నిజాయితీ, క్రమబద్ధీకరణ ఆలోచన, మన అందరి స్వవృత్తి లో చేసుకుపోతే మేడం కి కావలసిన output వచ్చినట్లే. Thanks Mam💪
,ఎస్,,,,
🎉
Ila andharu vunte chaala chaala santhosham vundali vunte valla padalaki namaskaristhanu mam
Very Dynamic officer...
Great... Excellent....
మీరు super మేడం
Hearty Congratulations ROHINI SINDHURI Garu.
intelligent , brave, sincere Officer
Heartily WELCOME to Andhra
Pradesh.
powerful people make places powerful. You Are Inspiration to future generation " Rohini Sindhuri " maam.
Great madam we are proud of you
Hats off to Rohini Sindhuri. May god bless you. Long live Sindhuri. People are with you.
Meru indiaku peda asset amma god bless u amma
WOW, Like that Collecter needed every Distric.She is very Honesty person &dynamic collecter. Iam also tempt like that leader. I want to become like that by the God Grace. 🙏🙏🙏 Hats of Collecter Garu for your Courage & Honesty. Your parents Danyulu. 💐💐💐💐your my Role model.
Hatsof
అవును, ఇలాంటి నిజాయితీ గల అధికారి మన AP కి రావాలి.
Congratulations madam garu 🎉🎉🎉
🙏🙏🙏👌👌👌👌 మీరు బాగుండాలి madam
Hats off u madam
Congratulations you are the great person mam
Great Madam.We are proud of to You
Dynamic collector super madam
Meeru ap ki ravalani manaspoorthigaa korukuntunnaamu madam garu
మీలాంటి వాళ్ళు మా ఆంధ్రప్రదేశ్ కు రావాలి
Ssss
Yess
Yes
Madam u r correct
U r servicesnecessary for TELANGANA also
Wordless.... Awesome work...& honesty
Sairam Hearty congratulations
We want this type of officers only to serve the downtrodden people, Pl keep it up. God bless you
Super job medam baga chestunnaru mi job great sister
Really it's very great madam. I wish you will be role model to our society, other IAS officers and all govt.officers.thank you madam
Ur always my inspiration.... Mam
We are ever greatful to you Madam. Like you dynamic and tuff , honest top officials required throughout India. Then only can control everything.
Ur my Inspiration mam
Every district should need this kind of brave lady. I appreciate her job voluntarily.
Vv good 👍 😌 amma🙏
Beautiful IAS.. ❤️
Mrs.Rohini garu is a dynamic IAS OFFICER. It is our good luck to invite by transferring to A.P.
గ్రేట్ sis
Very good. Oficer good woraeker
Hatts off Medam.Public wants such a sincere and honesty officer.It could
be seen that but for her sincerity and
will power she could able to stick up
in the service though there were many threats from political leaders.
May GOD bless you well.
I'm from karnataka... Yes really correct Dayanimic officer... Rohoni madam....
Meeru Mee vrutthhiki nijanga nyayam chesaru medam you are great medam and meeru Mee chaduvuku nijanga nyayam chesaru medam
Power of IAS 💪
सुपर
Hands off collector గారు
తెలుగు రాష్ట్రాల ముద్దు బిడ్డ రోహిణి సిందూరి గారి లాంటి ఉన్నత భావాలు కలిగిన కలెక్టరు కర్ణాటక ప్రాంతములో పనిచేయటం అప్రజల అదృష్టం నిజాయతీ కలిగిన అధికారిణి ని ఆంద్రప్రదేశ్ కు రప్పించుకోవాలని ప్రయత్నిస్తున్న గౌరవనీయ మన ముఖ్యమంత్రి జగన్ గారు అభినందనీయులు.
Daughter, you are welcome Amma.
Atleast you can support justice.
Hats off madam...
Hats off mam
Bestoflok🌹🌹
Love you mam salute for your service to the people
So great mind blowing
సూపర్ కలెక్టర్🦁🦁🦁
Good job and good family mam
In professionals you r really unique identity.
మేడం అదేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ వుండాలి అని కోరుకుంటున్నాము
Experience with success madam so madam hardworking officer
Super medam
We Need Honesty officers to AP..... Like her...
Rohini sindhuri Reddy gariki.thank you. We proud of you.ghreddy.
Akka u are great God bless u
Super ❤❤❤❤🎉🎉🎉🎉❤❤❤❤🎉
Thakoyou. Amma
Edi kada RUclips videos ante ....great information keepitup
Great Madam. Hats off
Happy to hear about Rohini .
Like Rohini there was one Lady collector in Warangal
Keep it up Rohini Garu
Great job madam welcome Telangana adilabad district
Great medam
Great madam
Good sir
from now onwards ur my rolemodel Mam...
Hi
Hi
Ilanti nijayiti kala vaarini prabutvam istapadadhu.Prajalu istapadataaru.ilaanti vaariki manam suport ga undaali.
V all suport u madam
V pray for u succes
True IAS Officer
Jai ho amma
Super medom