తనని లోపలికి రాకుండా అవమానించిన కంపెనీనే కొనేసాడు | Anil Agarwal Success Story | Voice Of Venkat

Поделиться
HTML-код
  • Опубликовано: 2 окт 2024
  • #voiceofvenkat
    watch: తనని లోపలికి రాకుండా అవమానించిన కంపెనీనే కొనేసాడు | Anil Agarwal Success Story | Voice Of Venkat
    For More Motivational Videos
    👉ఒక్క రిక్షాతో కొడుకుని కలెక్టర్ ని చేసాడు:గోవింద్ జైస్వేల్ సక్సెస్ స్టోరీ | IAS Govind Jaiswal | VOV
    • ఒక్క రిక్షాతో కొడుకుని...
    👉ICU to MISS WORLD AMERICA:అమెరికన్స్ తో సెల్యూట్ కొట్టించుకున్న ఇండియా అమ్మాయి | SriSaini Story |VOV
    • Video
    👉వెయిటర్ గా పని చేసిన హోటల్ కె కలెక్టర్ గా వెళ్ళాడు | IAS Jai Ganesh Success Story | Voice Of Venkat
    • వెయిటర్ గా పని చేసిన హ...
    👉ఆటో డ్రైవర్ "రాజీ అక్క"..CM కంటే రోంబా క్రేజ్ | Female Auto Driver Raji Akka | Chennai AutoAkka #VOV
    • ఆటో డ్రైవర్ "రాజీ అక్క...
    👉ఒక్క ఫోన్ కాల్ తో చెమటలు పట్టించిన ముసలాయన: బాషాని మించిన ఫ్లాష్ బ్యాక్ | Professor Alok Sagar Story
    • ఒక్క ఫోన్ కాల్ తో చెమట...
    👉ఈ ఊర్లో ఎవ్వరికి కష్టం వచ్చిన లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చినట్టే | Chadivimpula Village In India | Vov
    • ఈ ఊర్లో ఎవ్వరికి కష్టం...
    👉సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలేసి కోట్లు సంపాదిస్తున్న దంపతులు | DevaKumar Narayan Saranya Success Story
    • సాఫ్ట్ వేర్ ఉద్యోగం వద...
    👉అమెరికాలో 8లక్షల జీతం వదిలేసి పల్లెటూర్లో వ్యవసాయం చేస్తూ కోట్లు సంపాదిస్తున్నాడు |Kiru Maikkapillai
    • అమెరికాలో 8లక్షల జీతం ...

Комментарии • 178

  • @srinuganagalla194
    @srinuganagalla194 2 года назад +43

    దేనికైనా సరే ఓపికతో ఉండాలి మనకంటూ మంచి టైం వస్తుంది అంతవరకు ఓపికతో ఉండాలి

  • @Shivakumar.vlogsforyou3392
    @Shivakumar.vlogsforyou3392 2 года назад +189

    మూలధనం ఉంటే ఎవరైనా సరే business చేస్తారు, మన దేశంలో తెలివి తేటలు ఉండి మూలధనం లేని వారు చాలా మంది ఉన్నారు.

    • @pasupuletimasthan6099
      @pasupuletimasthan6099 2 года назад +3

      Yes , correct

    • @aram5225
      @aram5225 2 года назад

      @@pasupuletimasthan6099.

    • @kk6578
      @kk6578 2 года назад +4

      నిజమైన తెలివితేటలు కలిగిన వ్యక్తి తాను తెలివైనవాడుగా ఎప్పుడు భావించరు, చెప్పుకోరు...
      ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు, ఎదోక క్రొత్త విషయము నేర్చుకుంటునే ఉంటారు... నాకు తెలియాల్సింది చాలా ఉందని అనుకుంటారు తప్ప, నాకు అన్ని తెలుసు అని ఎప్పుడు అనుకొరు...

    • @durgaraopamu
      @durgaraopamu 2 года назад

      It is fact

    • @kalyanram8092
      @kalyanram8092 2 года назад

      👍

  • @srinuvasusri5280
    @srinuvasusri5280 2 года назад +10

    ఆ రోజుల్లో 16లక్షలు సమకూర్చుకోవటం అంటే మాటలు కాదు అంటే వాళ్లు మములాగేనే ఆస్తిపరులు,,, లాలూ లాంటి వారు క్లాస్మేట్స్ అంటే పైకి రావటం పెద్ద విషయం కాదు కొంచెం ఓపిక అవసరం అంతే,,,

  • @venkatasubbaraovundru2122
    @venkatasubbaraovundru2122 2 года назад +14

    సార్ వెనుక ఖచ్చితం గా ఒకరు లేదా అంతకన్నా ఎక్కువ మంది రాజకీయ నాయకులు ఉండి తీరతారు వాళ్ల గురించి చెప్పగలిగితే.....,

  • @chapaabhishek1805
    @chapaabhishek1805 2 года назад +10

    I am Proud to be a employee of Vedanta resources

  • @srikanthm765
    @srikanthm765 2 года назад +3

    Hats off Sir

  • @SuperSk9999
    @SuperSk9999 2 года назад +5

    1000 rs levvu annav
    16lakhs avadu estharu
    Lallu friend evi chalava

  • @anmanandanm8649
    @anmanandanm8649 2 года назад +3

    Thank you universe ANM group

  • @batteryreddy6939
    @batteryreddy6939 2 года назад +9

    Good inspiration for the business man

  • @anmanandanm8649
    @anmanandanm8649 2 года назад +3

    Thank you universe ANM group

  • @vkgn8510
    @vkgn8510 2 года назад +7

    Anil Agarwal, everybody tells his success story, but This fellow is 1no. Cheater he cheated many including his shareholders. Now declare more n more % dividends. which, he is the no.1 beneficiary, he cheated the shareholders with delisting n grabbed the company shares at cheap price n escalated the shares after acquiring 70% of shares, eaten away many cash rich companies.... these people r the giant monsters who will one day eat the entire country income n keep people unemployed.....

  • @chennabonthaiah6658
    @chennabonthaiah6658 2 года назад +22

    Great SUCCESS. by his Father's advice.
    Excellent work done sir.🙏

  • @krishnakatakam13
    @krishnakatakam13 2 года назад +3

    Great person

  • @zaklak6319
    @zaklak6319 2 года назад +2

    మనకు అన్నీ ఉండి కూడా అల్లుడు నోట్లో శని ఉన్నట్లు తెలుస్తోంది

  • @harikrishnachaitanyakoribi8986
    @harikrishnachaitanyakoribi8986 2 года назад +1

    Great sir

  • @madhuveryverysong2239
    @madhuveryverysong2239 2 года назад +4

    Inspiring story

  • @rajanithrisha9020
    @rajanithrisha9020 2 года назад +2

    ఈ సార్ లా మా నాన్న కుాడా కష్టం చేసారు.మా నాన్న వయసు 63 సం"లు.దైవ భక్తి ఎక్కువ. కాని కష్టాలు మాత్రం తీరట్లేదు.అమ్మకు కుాడా అంతే.

    • @venumadhav1035
      @venumadhav1035 2 года назад

      Prapatham undali luck undali avi lekapothe entha kastapadina no use

    • @jaibharatngprao5010
      @jaibharatngprao5010 2 года назад

      ఎన్ని ఏరియా కు మారారు మీ నాన్న

  • @pathyprabhakarrao169
    @pathyprabhakarrao169 2 года назад +1

    Nice

  • @MrMdevendra
    @MrMdevendra 2 года назад +1

    Success ki artham ante Anil Agarwal chupincharu.. ataniki eka evvaru saati leru. Kaste phale ante ade. Sinciarity dedication hard work will always shows the success

  • @AGRGardenvlog
    @AGRGardenvlog 2 года назад +4

    I'm inspired TQ sir for ur valuable information

  • @eswararaokotha5999
    @eswararaokotha5999 Месяц назад

    Very good information sir

  • @ssandhya6186
    @ssandhya6186 2 года назад +1

    Super sir miru 👏👏

  • @nazeerbasha4777
    @nazeerbasha4777 2 года назад +5

    Superb👑

  • @maggiandnanicreations3515
    @maggiandnanicreations3515 2 года назад +21

    సార్ మీ స్ఫూర్తి పట్టుదల చాలా గొప్పది అందుకే మీరు ఈ విజయాన్ని అందుకున్నాడు 🙏🙏🙏🙏🙏🙏

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 2 года назад

    మూల ధనం ఒకటే సరిపోదు స్థలం పెట్టుబడి యంత్రాలు ఈ వ్యాపారం ఒక నిర్వాహకుడు ఏమి తయారు చెయ్యాలి ఎక్కడ అమ్మలి లాభం రాకపోతే నష్టం వస్తె బరించే శక్తి ఇవన్నీ కలిస్తే వ్యాపారం. నాకు చాలా తెలివి తేటలు ఉన్నాయి డబ్బులు లేవు అనుకుంటేపొరపాటే

  • @ramsanapala2815
    @ramsanapala2815 2 года назад +3

    ముంబై లోని దేవుడు ని మాత్రమే వరం కోరున్నాడా? యావత్ ప్రపంచం మొత్తం దేవుడు ఒక్కరే అదే కంటికి కనిపించని పరమాత్ముడు 🙏🙏🙏🙏

  • @vamsidharan6248
    @vamsidharan6248 2 года назад +1

    Background voice is good👍🏻

  • @battulahemalatha2802
    @battulahemalatha2802 2 года назад +5

    This is called success

  • @haripindi4481
    @haripindi4481 11 месяцев назад

    Inspiration for youth
    Good article... Story

  • @gamerchoice007
    @gamerchoice007 2 года назад +1

    Nice voice bro.

  • @sriharsha7976
    @sriharsha7976 2 года назад +1

    Really very inspirable but athaniki vaalla frnds & father money help cheysaaru... maaku ala cheysey vaarevaru leyru..Dhenikaina mundu money kaavaali adhi leykunnaa mana pai marokariki nammakam umdi manaki money investment ayina cheyagalagaali..

  • @tvnreddy5344
    @tvnreddy5344 2 месяца назад

    Super

  • @Suren1602
    @Suren1602 2 года назад +6

    1975 lo 16 Lakshalu ichay father untay chilli gavva ledu antav?

  • @gopalch2540
    @gopalch2540 2 года назад +2

    👏👏👏

  • @yarragondavenkateswararedd1644
    @yarragondavenkateswararedd1644 2 года назад

    నను జేపీ మర్గొన్ కంపెనీలో బెంగళూర్ లోపలి కోసం3 రోజులు కష్టపడి లోపలికి వచ్చాక జాబ్ ఎవకుండ బయటకు పంపించారు

  • @vakkalasuresh4534
    @vakkalasuresh4534 2 года назад +52

    Nenu kuda oka business start chesa kani anthaga labam ravadamledu... Vodileddam anukuntunna kani eee story chusaka ika vadalakudadu anukunrunna beo thank you for the inspirational story.....

    • @sirimandanasandy6624
      @sirimandanasandy6624 2 года назад +1

      It's great 👍 bro meeru

    • @jasminepundi8181
      @jasminepundi8181 2 года назад +3

      అన్న ఓపిక పట్టు దల ఇనుము, సిమెంట్, క్యాష్ తప్పా cheques too చిక్కులు మోసపోవడం ఎక్కువ చేపలు రొయ్యలు వేపరం చేశాను మోసం పోయాను బ్రో

    • @sirimandanasandy6624
      @sirimandanasandy6624 2 года назад

      @@jasminepundi8181 Hello aanna,, anni business chesi mosapoyay aantunaav kaadaa !!!!🤔🤔 Neeku okaa banpar offer !! Naa daggara oka extra ordinary creative idea 💡 business plan undi, daily one lakh ki 4k 💯% pakka profit !!! Aalaa ani edi ea maathram iiligal gaanii, and gambling gaani and betting gaani ,mariu chain link 🔗🔗 business kaavu , only creative creative creative idea 💡💡💡 business plan !!! Just 10minutis for work. Aalaa ani naaku kaani naa account ki kaani one'rupee kudaa vaddu !!! Nene Naa daggara unna amount Rs 20,000. Te daily profit elaa vastunde with presentation meeku one' week ,leekaa 10days, or one month varaku mee daggare undi chupistaa !!! Apudu meeku estam ayite investment cheyavachhu ledaa okay !!! Naakenti laabham anukuntaraa it's very simple daily profit lo 50-50 ( Rs 2,000-rs2000.) My no 8217861376.

    • @raju_reels_999
      @raju_reels_999 2 года назад

      what 's u r business anna

    • @bhukyaanil0403
      @bhukyaanil0403 2 года назад +1

      Labam kosam chudaku, Prajalaku avasaramaina vatini thayaru cheyyandi... Labalu vastai...

  • @sparrowkids9464
    @sparrowkids9464 2 года назад +1

    Great🙏

  • @sarathchandra8890
    @sarathchandra8890 2 года назад +3

    😊👍👍👍🔥

  • @kodesankararao4102
    @kodesankararao4102 2 года назад +9

    Trust & hard work always gives you positive result.

  • @shaikhussain5362
    @shaikhussain5362 2 года назад +1

    Super 👌 👌 👌 👌

  • @rakhikodukula4598
    @rakhikodukula4598 2 года назад +1

    Great Sir

  • @bhgyalaxmikurri5005
    @bhgyalaxmikurri5005 2 года назад +5

    Exllent, story Thanqu univars 💐.

  • @rameshbashavena6061
    @rameshbashavena6061 2 года назад +4

    Great inspiration

  • @heartfullhelping5915
    @heartfullhelping5915 2 года назад +1

    Danam mulya idam jagath....dabbu lenidi e locam lo value ledu .. first dabbu sampadinchu Prema anuragam status ivani automatic ga vasthundi 🤗

  • @anmanandanm8649
    @anmanandanm8649 2 года назад +3

    Thank you universe ANM group

  • @abcabc8706
    @abcabc8706 2 года назад

    Devudu valle eroju ela unnadu

  • @srinivasrao3093
    @srinivasrao3093 2 года назад +3

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐

  • @Funhunt143
    @Funhunt143 2 года назад +2

    💐🌹🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌹💐

  • @gaddamhimanreddy7327
    @gaddamhimanreddy7327 2 года назад +3

    Congratulations 🎉🎉🎉 sir thank you so much sir

  • @bsubashini3389
    @bsubashini3389 2 года назад +2

    You are great sir god bless you

  • @nandulalakshmikrishnaveni1376
    @nandulalakshmikrishnaveni1376 2 года назад +7

    Sinceority and honesty are the best

  • @nageswarasarma3206
    @nageswarasarma3206 2 года назад +6

    This is all mon sense. Hindustan Zinc was purchased by him at throw away pyoce( with real estate cost of about 50 years back). But he lised it converted it into real-estate company within 6 months after acquiring it and made profits from real estate but nit from mining. Then how can we say he expanded his business with sincerety and commitment? When he made money through influence.

  • @nagendrakumar-tj1fe
    @nagendrakumar-tj1fe 2 года назад +4

    He is very greedy and no corporate governance is followed in his company... You should mention this.. stock market ppl know about him

  • @sekharsatya4242
    @sekharsatya4242 2 года назад

    New

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 2 года назад

    ఇప్పుడు ఒక న్యూస్ ట్రోల్ అవుతుంది ఒక కాఫీ వెయ్యి రూపాయలు అట బాగుంది మంచిదే గానీ ఒక వెయ్యి రూపాయల తో ఒక చిన్న టీ స్టాల్ పెట్టవచ్చు

  • @tennetimurty1848
    @tennetimurty1848 2 года назад +8

    Thanks bro for sharing good lesson 👍

  • @sriramuramu1223
    @sriramuramu1223 2 года назад +3

    *💐ఆర్.ఆర్.ఆర్.(RRR) గురించి...*
    *కథ:*
    నిజాం పరిపాలనలో ఉన్న తెలంగాణలో ఓ గిరిజన ప్రాంతంలో ఈ కథ మొదలైoది...నిజాం ను కలవడానికి వచ్చిన ఓ బ్రిటిష్ దొర ఓ గోండు పిల్లను బలవంతంగా తీసుకువెళతాడు.ఆ గోండు జాతి కాపరి కొమురం బీమ్ కి (ఎన్టీఆర్) ఈ విషయం తెలుస్తోంది...!
    కొమురం బీమ్ తమ గూడెం పిల్ల కోసం దొరల ఏలుబడిలో ఉన్న ఢిల్లీ లో అడుగు పెట్టి అక్కడ విధ్వంసం సృష్టించి ఆ పిల్లను రక్షిస్తాడు... దాంతో కొమురం బీమ్ ను ఎలాగైనా పట్టుకునే బాధ్యతను సీతారామరాజు (రామ్ చరణ్) కు అప్పగిస్తోంది బ్రిటిష్ ప్రభుత్వం...!
    అయితే,రామరాజు కొమురం బీమ్ లోని నిజాయితీ,మంచి తనం నచ్చి అతనికి సాయం చేస్తాడు. బ్రిటీష్ ప్రభుత్వానికి ఎదురు తిరిగినందుకు రామరాజు కు బ్రిటిష్ ప్రభుత్వం మరణ శిక్ష విదిస్తుంది...!
    ఈ విషయం ఏమి తెలియని భీమ్ అనుకోకుండా సీతను(అలియా భట్) కలుసుకుంటాడు... ఆమె పెట్టిన సద్ధి తిని ఆకలి తీర్చుకున్న భీమ్ ఆమె కష్టానికి కరిగిపోతాడు.మను వాడిన వాడు ఉరి కంభం ఎక్కబోతున్నాడని సీత కన్నీరు పెట్టుకుంటుంది. రామరాజు గురించి బీమ్ కు మొత్తం నిజం తెలుస్తోంది. నీ భర్త రాముడు లాంటివాడు,రాముడుకి కష్టం వస్తే వెళ్లాలిచింది సీతమ్మ కాదు,ఈ లక్ష్మణుడు అంటూ కొమురం భీమ్ మళ్ళీ బ్రిటిష్ పై అటాక్ చేసి రామరాజును జైలు నుంచి తప్పిస్తాడు...!
    ఇలా మొదలైన వీరి స్నేహం చివరకు ఎలాంటి మలుపు తీసుకుంది? బ్రిటిష్ ప్రభుత్వం పై భీమ్,రామరాజు కలిసి ఏ విధంగా పోరాటం చేశారు? అనేది మిగిలిన కథ! మిగతా కథ స్క్రీన్ పై చూస్తేనే బాగుంటుంది...!
    *విశ్లేషణ:*
    నటీనటులు విషయానికి వస్తే...ముందుగా ఎన్టీఆర్,చరణ్ ల గురించి మాత్రమే చెప్పుకోవాలి...ఎన్టీఆర్,చరణ్ ల నటన హృదయాలను హత్తుకుంటుంది...
    ఇద్దరి పాత్రల మధ్య ఎమోషన్స్ గుండె బరువెక్కిలా ఉన్నాయి...కథను బట్టి ఇద్దరి ఐడియాలజీ వేరు అయినా ఉత్తర,దక్షిణ,దృవాల్లా ఇద్దరు చెరోదారిలో తమ ప్రయాణం సాగించినా...రెండు పాత్రల మధ్య బాండింగ్ ను రాజమౌళి చాలా గొప్పగా ఎలివేట్ చేశాడు...!
    ముక్ష్యంగా ఇంటర్వెల్ కి ముందు ఇద్దరి మధ్య భీకరమైన పోరు జరుగుతుంది. ఇద్దరు సింహల్లా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నా రెండు పాత్రల మధ్య ఎమోషన్స్ మాత్రం చెక్కు చెదరలేదు. సినిమాలో ఫస్ట్ సీక్వెన్స్ లో ఆడియెన్స్ కచ్చితంగా కన్నీళ్లు పెట్టుకుంటారు...!
    హీరోలు ఇద్దరు తమ పాత్రలకోసం పడిన కష్టం అద్భుతం... ఆ విషయంలో ఇద్దరిని మెచ్చుకోవాలి. ఈ సినిమాలో మిగిలిన కీలక పాత్రల్లో నటించిన మిగతా నటీనటులు ఎవరు పాత్రల్లో వాళ్ళు అద్భుతంగా నటించారు...!
    ఫస్ట్ ఆఫ్ లో ఎన్టీఆర్... చరణ్ ల ఇంట్రడక్షన్ సీక్వెన్స్,అలాగే విజువల్ ఎఫెక్ట్స్ అత్యంత అద్భుతంగా ఉన్నాయి...!
    చరణ్...అలియా మధ్య కెమిస్ట్రీ కూడా అద్భుతంగా వర్కౌట్
    అయిoది.ఓవరాల్ గా ఇది ఒక యూనిక్ సబ్జెక్ట్...!
    అలాగే ఏమోషనల్ గా సాగే ఈ సినిమా క్లైమాక్స్ ను ముందే ఏ ప్రేక్షకుడు ఉహించలేడు. అసలు ఉహించని రీతిలో క్లైమాక్స్ ని డిజైన్ చేయడం నిజంగా గొప్ప విషయమే!
    *మొత్తం మీద ఈ చిత్రం ఒక విజువల్ వండర్... ఒక ఎమోషనల్ క్లాసిక్...ఒక యాక్షన్ ఫీస్ట్...*
    *చివరిగా ఒక్క మాటలో చెప్పాలంటే "ఆర్.ఆర్.ఆర్" అబ్భుర పరుస్తోంది...*

  • @prabhuerrolla2137
    @prabhuerrolla2137 2 года назад +2

    మీరు ఎత్తిస్టూ..అ

  • @jayasakarudayagiri5473
    @jayasakarudayagiri5473 2 года назад +1

    Yes!He is real hero in real life...

  • @dnaresh548
    @dnaresh548 2 года назад +3

    Thanks Sir

  • @kasiramakrishna7203
    @kasiramakrishna7203 2 года назад +9

    Great Man, Anil Agarwal garu, is just like Bhageeratha and Viswamithra Maharshi. It is really inspirable. 🙏🙏 Hats off to him.

  • @zoya7677
    @zoya7677 2 года назад +2

    Jesus ki pray chesthe okaroju dasa maralcindhe...

  • @AbhiAnuVlogs-h7h
    @AbhiAnuVlogs-h7h 2 года назад +3

    Hi sir e channel kuda unda miku

  • @kondurusrinivasarao4798
    @kondurusrinivasarao4798 2 года назад +3

    Very.good.channel.sir

  • @sobanbabu6348
    @sobanbabu6348 2 года назад +3

    hats up sir

  • @niranjankumarneervani7122
    @niranjankumarneervani7122 2 года назад +3

    Wah 👍👍🙏

  • @ankarlaasaipraspad8005
    @ankarlaasaipraspad8005 2 года назад +1

    🙏🙏

  • @bsanthosh3979
    @bsanthosh3979 2 месяца назад

    Really a visionary leader..great human being and humble person. He gave opportunities to lakhs of BSC graduates to work in global company in India..he is truly god for so many families..thank you very much Anil Agarwal sir..really a inspired many generations with your determination and passion..

  • @nandulalakshmikrishnaveni1376
    @nandulalakshmikrishnaveni1376 2 года назад +3

    Hardwork is good policy

  • @sayednagur355
    @sayednagur355 2 года назад +1

    Great babaeee

  • @gopisingarapu552
    @gopisingarapu552 2 года назад +3

    Super sir anill garu

  • @thiriveedhisatyam6844
    @thiriveedhisatyam6844 2 года назад +3

    Wonderful

  • @amasareddyreddy840
    @amasareddyreddy840 2 года назад +1

    Yes

  • @gangamohanpotani6615
    @gangamohanpotani6615 2 года назад

    😳🥺🤔 how to possible 10 years bank loan emi?

  • @harishmk7865
    @harishmk7865 2 года назад +2

    👍👍👍👍👍👍🙂👍👍👍👍👍🙂🙂

  • @Naidu235
    @Naidu235 2 года назад +4

    Because his friends help he succeed in business now a days no one help.

  • @NareshKumar-cb6if
    @NareshKumar-cb6if 2 года назад +1

    Great story...inspiring
    But over voice expression

  • @zaklak6319
    @zaklak6319 2 года назад

    Because he belongs to Agarwal family.

  • @talisettivenkatesheararao540
    @talisettivenkatesheararao540 2 года назад +1

    Very good video

  • @nageshramarama8845
    @nageshramarama8845 2 года назад +1

    Greet👍👍👍💯

  • @superstarfan6969
    @superstarfan6969 2 года назад

    Chethilo 16 llaks unnay, chilli gavva kaadu saami.. 16 laks ante ipudu vela kotlu samanam

  • @ramab8885
    @ramab8885 5 месяцев назад +1

    AaMDARiKIADARSuDU.

  • @bujjibujjivlogs1187
    @bujjibujjivlogs1187 2 года назад +3

    👌

  • @Gambleralways
    @Gambleralways 2 года назад

    Are nayana aa 16 lacs arrange kakapoi unte....dhenikaina pettubadi kavali

  • @thridhaaratheartland5913
    @thridhaaratheartland5913 2 года назад +3

    Super

  • @krishnamurthyb9220
    @krishnamurthyb9220 2 года назад +4

    🌹👌🙏👌🌹

  • @naveendurgam6173
    @naveendurgam6173 4 месяца назад

    Adrustam money hardwork jai shri krishna❤❤❤

  • @atmaramsaler9440
    @atmaramsaler9440 2 года назад

    Huuhg

  • @srktelugutips7615
    @srktelugutips7615 2 года назад +6

    Really great very inspiring story 👍👍👍😊

  • @arjun706
    @arjun706 2 года назад +1

    Inspiring video

  • @generalgk3742
    @generalgk3742 5 месяцев назад

    Dhadkan cinma lo chusina..kani eedi matram real..

  • @Rameshkumar-yu7sj
    @Rameshkumar-yu7sj 2 года назад

    Luck unte anthe

  • @penugondaom3920
    @penugondaom3920 2 года назад +2

    Exlent 🌹

  • @nareshdrlng2243
    @nareshdrlng2243 2 года назад

    Emchepthunnavo emo Sami Edo vorrukunta pothunnav logic he ledu

  • @purushothama8334
    @purushothama8334 2 года назад

    He swallow cash from carin india

  • @EnthusiasticFuchsiaFlowe-nb7ep
    @EnthusiasticFuchsiaFlowe-nb7ep 3 месяца назад

    Inspiration ఇచ్చే message

  • @narendrak5467
    @narendrak5467 2 года назад +2

    Really u r great sir

  • @Sivalingam1613
    @Sivalingam1613 2 года назад

    Anni apadhalu

  • @girishkumar1365
    @girishkumar1365 2 года назад +1

    అన్ని తపుడు మాటలు,, పనిపాట లేదు వినికి,,

    • @bobby-qg2gy
      @bobby-qg2gy 2 года назад +1

      mari nuvu cheppu correct emito

  • @anandanand1543
    @anandanand1543 2 года назад

    VIDEO CHUPISTHU MATLANDI