కూతురికి కష్టం వస్తుందేమోనని పెద్దాయన చేసిన పనికి వెతుక్కుంటూ వచ్చి సెల్యూట్ కొట్టిన కలెక్టర్

Поделиться
HTML-код
  • Опубликовано: 1 ноя 2022
  • #VOV #voiceofvenkat #motivation
    Watch: కూతురికి కష్టం వస్తుందేమోనని పెద్దాయన చేసిన పనికి వెతుక్కుంటూ వచ్చి సెల్యూట్ కొట్టిన కలెక్టర్ #vov
    For More Motivational Videos
    👉ఈ కలెక్టర్ పేరు వింటే ముఖ్యమంత్రికి కూడా ముచ్చెమటలే: మంత్రినే ఎర్రటి ఎండలో నిలబెట్టింది | Rohini IAS
    • ఈ కలెక్టర్ పేరు వింటే ...
    👉రాష్ట్రానికి 4సార్లు ముఖ్యమంత్రి : కానీ రిక్షాలోనే తిరుగుతాడు | Honest Politicians In India | VOV
    • రాష్ట్రానికి 4సార్లు మ...
    👉అవినీతి చేయని ఎమ్మెల్యే ఎట్టా ఉంటాడో తెలుసా? | Gummadi Narsaiah Special Story | Voice Of Venkat
    • అవినీతి చేయని ఎమ్మెల్య...
    👉3 సార్లు MLA అయినా బైక్ పైనే అసెంబ్లీ కి...| Inspiring Leader MLA Rajaiah Story | Voice Of Venkat
    • 3 సార్లు MLA అయినా బైక...
    👉3అడుగులు లేదు కానీ ముఖ్యమంత్రినే కంట్రోల్ లో పెడుతుంది | Aarti Dogra IAS SuccessStory |VoiceOfVenkat
    • 3అడుగులు లేదు కానీ ముఖ...
    👉పేరుకే IPSఆఫీసర్..ఉండేది మాత్రం పూరిగుడిసెలోనే: సీఎంకే చుక్కలు చూపించాడు | Sulkhan singh IPS | VOV • పేరుకే IPSఆఫీసర్..ఉండే...
    👉తనని లోపలికి రాకుండా అవమానించిన కంపెనీనే కొనేసాడు | Anil Agarwal Success Story | Voice Of Venkat
    • తనని లోపలికి రాకుండా అ...
    👉ఒక్క రిక్షాతో కొడుకుని కలెక్టర్ ని చేసాడు:గోవింద్ జైస్వేల్ సక్సెస్ స్టోరీ | IAS Govind Jaiswal | VOV
    • ఒక్క రిక్షాతో కొడుకుని...
    👉ICU to MISS WORLD AMERICA:అమెరికన్స్ తో సెల్యూట్ కొట్టించుకున్న ఇండియా అమ్మాయి | SriSaini Story |VOV
    • Video
    👉వెయిటర్ గా పని చేసిన హోటల్ కె కలెక్టర్ గా వెళ్ళాడు | IAS Jai Ganesh Success Story | Voice Of Venkat
    • వెయిటర్ గా పని చేసిన హ...
    👉ఆటో డ్రైవర్ "రాజీ అక్క"..CM కంటే రోంబా క్రేజ్ | Female Auto Driver Raji Akka | Chennai AutoAkka #VOV
    • ఆటో డ్రైవర్ "రాజీ అక్క...
    👉ఒక్క ఫోన్ కాల్ తో చెమటలు పట్టించిన ముసలాయన: బాషాని మించిన ఫ్లాష్ బ్యాక్ | Professor Alok Sagar Story
    • ఒక్క ఫోన్ కాల్ తో చెమట...
    👉ఈ ఊర్లో ఎవ్వరికి కష్టం వచ్చిన లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చినట్టే | Chadivimpula Village In India | Vov
    • ఈ ఊర్లో ఎవ్వరికి కష్టం...
    👉సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలేసి కోట్లు సంపాదిస్తున్న దంపతులు | DevaKumar Narayan Saranya Success Story
    • సాఫ్ట్ వేర్ ఉద్యోగం వద...
    👉అమెరికాలో 8లక్షల జీతం వదిలేసి పల్లెటూర్లో వ్యవసాయం చేస్తూ కోట్లు సంపాదిస్తున్నాడు |Kiru Maikkapillai
    • అమెరికాలో 8లక్షల జీతం ...
    👉మాసిన బట్టలతో వచ్చాడని గెంటేసిన సెక్యూరిటీ: ఆయనెవరో తెలిసి సెల్యూట్ | Mansingh | Voice Of Venkat
    • మాసిన బట్టలతో వచ్చాడని...
    👉రోడ్డు మీద పండ్లు అమ్ముకునే వ్యక్తి కోసం ఏకంగా రాష్ట్రపతి ఆఫీస్ నుండి ఫోన్ | Harekala Hajabba | Vov
    • రోడ్డు మీద పండ్లు అమ్మ...
    👉సీఎం చెప్పిన వినదు: పొలిటిషన్స్ కి చుక్కలు చూపించిన కలెక్టర్ | Mugdha Sihna IAS | Voice Of Venkat
    • సీఎం చెప్పిన వినదు: పొ...

Комментарии • 225

  • @nagadurgainampudi9222
    @nagadurgainampudi9222 Год назад +74

    ఇలాంటి వాళ్ల గురించి ఎంత చెప్పిన తక్కువే గ్రేట్ కలెక్టర్ గ్రేట్ విలేకర్ గ్రేట్ ఆ జెలందర్ గ్రేట్ ఈ న్యూస్ మనికి చెప్పిన వెంకట్ గారు

    • @bharatitadi3884
      @bharatitadi3884 Год назад +3

      We are proud of jalandar, collector and jarnalist because we are also living in odisha state

    • @kasiharibabu9486
      @kasiharibabu9486 Год назад +5

      నిజమైన ప్రజాసేవకుడు జలంధర్ గార్కి పాధాభి వందనాలు మిమ్మల్ని దేశం గౌరవించలేకపోయినా మరచిపోదు ఎందరో గొప్పవారు మహానుభావులు అందరికీ హృదయపూర్వక పాధాభి వందనాలు

    • @edisrinu1532
      @edisrinu1532 Год назад +1

      @@bharatitadi3884 to be the same to be in a few the proud of your family are well I guess

  • @gaddamrajendar6881
    @gaddamrajendar6881 Год назад +52

    జలంధర్ .జలమును ధరించిన వాడు ఆ మహాశివుడు .హాట్సాఫ్ టు యు జలంధర్ గారు 🙏🙏🙏🙏

  • @pasupuletimeenakshi2160
    @pasupuletimeenakshi2160 Год назад +13

    🇮🇳👌🙏జలంధర్ అన్నయ్య మీకు శతకోటి వందనాలు అలాగే ఇంత మంచి వీడియో స్ పెడుతున్న వాయిస్ ఆఫ్ వెంకట్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు పాదాభివందనం శ్రీ మాత్రే నమః 🙏🙏

  • @hariraju9252
    @hariraju9252 Год назад +17

    జైహింద్ జై భారత్ హృదయపూర్వక అభినందనలు 👏💐 మనిషి తలుచుకుంటే ఏదైనా సాధ్యమే

  • @arjunarao4456
    @arjunarao4456 Год назад +7

    ఇది చాలా గొప్ప కథ జలంధర్ విలేకరి కలెక్టర్

    • @arjunarao4456
      @arjunarao4456 Год назад +2

      ఇటువంటి స్టోరీలు అన్ని కూడా పిల్లలకు పాఠ్యాంశాలుగా చేస్తే చాలా గొప్పగా ఉంటుంది

  • @alluraiahpuvvada2364
    @alluraiahpuvvada2364 Год назад +23

    అపర భగీరధుడు జలంధర్ ఎంత పొగిడినా తక్కువే ఇంతటి మనోధైర్యం ఉన్నవారే ఈ దేశానికి అవసరము అప్పుడే ఈ దేశం బాగుపడుతుంది ధన్యవాదాలు

  • @nagalapuramramamohan4163
    @nagalapuramramamohan4163 Год назад +17

    మీ వీడియోలు అన్నీ చాలా బాగుంటాయి. ఇంత మంచి వీడియోలు అందిస్తున్న మీకు కృతజ్ఞతలు

  • @sastrytelikepalli118
    @sastrytelikepalli118 Год назад +2

    జలంధర్ సోదరునికి నా పాదాభివందనం.

  • @kadaliedukondalu4413
    @kadaliedukondalu4413 Год назад +3

    Very nicer. మంచి మనిషి నమస్కారం

  • @issacbandela9035
    @issacbandela9035 Год назад +3

    జలంధర్ ఎంత పట్టుదల కలిగినవాడు, కలెక్టర్ కూడా ఎంత వేగంగా యాక్షన్ తీసుకున్నారు, ముఖ్యం గా విలేకరి ఈ వార్తను ప్రచురించడం వల్లనే ఇదంతా జరిగింది, ఇది చూడగానే కన్నీళ్లు వచ్చాయి

  • @bsarveswarrao912
    @bsarveswarrao912 Год назад +3

    ఇలాంటి మహనీయులు కోటి కి ఒక్కరు ఉన్నా ఆ ఊరే కాదు దేశానికే అభివృద్ధి చేసేస్తారు

  • @sudarshanamaluri4430
    @sudarshanamaluri4430 Год назад +2

    గొప్ప వ్యక్తిత్వం.

  • @tjsravikumar7067
    @tjsravikumar7067 Год назад +3

    Hats off to Jalandhar garu❤, Collector garu and to Reporter garu.😊

  • @chiranjeevibucchiraju448
    @chiranjeevibucchiraju448 Год назад +2

    జలంధర్ మీరు మరో, ex PM లాల్బహదూర్శాస్త్రీగారు, నమస్కారం.

  • @mullapudilakshmidevi9453
    @mullapudilakshmidevi9453 Год назад +11

    Great work by the great personality of Jalandhar, big things made possible by ordinary man, very inspirational, God bless him

  • @vydehiannam5894
    @vydehiannam5894 Год назад +2

    రోడ్డు వేయటానికి కాంట్రాక్టు తీసుకొందామా ఆ రోడ్డు ను 40కిమి అని వ్రాయిద్దాం ఎవరికైనా ఆసక్తి వుందా ఇప్పటికే మన నాయకులు తీసుకొన్నారేమో కదీ

  • @marouthulakshmanarao9349
    @marouthulakshmanarao9349 Год назад +1

    సెల్యూట్ టూ జలంధర్

  • @lisabright785
    @lisabright785 Год назад +4

    A big salute this Mountain Man.He is the real HERO. 🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @VijayShankar-kr6km
    @VijayShankar-kr6km Год назад +1

    జై హింద్

  • @jaganmohinidevimallapragad7181
    @jaganmohinidevimallapragad7181 Год назад +4

    Very good.God always bless people like Jalandhar Reporter colector . Very good.

  • @lakshmantadepalli844
    @lakshmantadepalli844 Год назад +4

    Wonder full man We salute him

  • @sarojsamuel1359
    @sarojsamuel1359 Год назад +2

    Salute to Great person.

  • @sakadurgarao5023
    @sakadurgarao5023 Год назад +4

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏ayyya meku 🙏🙏🙏melati varu ooriki okaru unte chalu ayya 🙏🙏🙏🙏🙏🙏

  • @ramuvasikarla1745
    @ramuvasikarla1745 Год назад +1

    Venturi pata pattudale vunte kagaladu maro brahma Hats off Oka adavi bidda sadhinchina vijayam jaisriram Bharathmataki jai vandemataram

  • @sudharani4460
    @sudharani4460 Год назад +3

    Superman 👏🙏

  • @saggidischannel620
    @saggidischannel620 Год назад +5

    No words to Praise him epatinundi ainaa govt officers perfect duty cheyandi its ur responsibility

  • @psraghavaraju3720
    @psraghavaraju3720 Год назад +2

    Great man

  • @mallannayadav5191
    @mallannayadav5191 Год назад +1

    సూపర్ అన్న గారు

  • @syamala605
    @syamala605 Год назад +3

    Jalandhar garu miru Manchi Tandri Great Reporter, Great Collector. Miru andariki Inspiration. 🙏

  • @velamurinarasimha1703
    @velamurinarasimha1703 Год назад +1

    Jay. Jaladhar. I. Selute. You. Sir.

  • @vsrkrishna4068
    @vsrkrishna4068 Год назад +2

    గ్రేట్ సార్ 🙏🙏🙏🙏

  • @manakarimnagarmanaadda453
    @manakarimnagarmanaadda453 Год назад +2

    Nana prema velakattalenidhi.... Very proud of you Gentleman

  • @kumarnallabothula2844
    @kumarnallabothula2844 Год назад +1

    Hatts Of To Mr.Jalandar . Great Iron man of Orrisa and Collector Brudha IPS allso doing good job 😊😊😊👍

  • @sundarsurya6335
    @sundarsurya6335 Год назад

    Awesome 👏🏻 Venkat garu

  • @sarveswarudusarveswarudu2440
    @sarveswarudusarveswarudu2440 Год назад +3

    U really great 👍 brother. Heart touching story. U r real God.K.sarveswarudu

  • @mdrashool7
    @mdrashool7 Год назад +1

    Very. Very good thaanks my sellyut jalendhar and colectar sellyut

  • @kncharlu6213
    @kncharlu6213 Год назад +3

    Jalandhar is real Freedom fighter. His dedication is super. Collector Interactive participation super. journalist presentation wonderful. His Slap on the face of political Leaders with his pen 🖊️ and proved 🖋️ is mighter than 🗡️ Hatsoff

  • @jyothib2924
    @jyothib2924 Год назад +5

    Heart torching story great father 💞

  • @ramusubbu4203
    @ramusubbu4203 Год назад +1

    Superb ilanti vallu ooruki okallu unn Desam eppudo bagu padedi

  • @grlakshmi1900
    @grlakshmi1900 Год назад +4

    Jalandhar self confidence congratulations .IAS observed and responses congratulations. 👌👌👌

  • @umar8993
    @umar8993 Год назад +2

    Very great. Person 👌

  • @sadasivuniganesh6266
    @sadasivuniganesh6266 Год назад +2

    He is the HERO,

  • @chowdurusadakvalli488
    @chowdurusadakvalli488 Год назад +1

    All. Of. You. Very. Good

  • @vijayamjp8008
    @vijayamjp8008 Год назад +1

    real hero of the Orissa

  • @bachusatyanarayana1480
    @bachusatyanarayana1480 Год назад +2

    All are great 🙏🙏🙏

  • @venkataswamychimata7591
    @venkataswamychimata7591 Год назад +1

    Jalndhar selutu❤

  • @satyamnaidu4682
    @satyamnaidu4682 Год назад

    He is Real Hero hat's off to you sir

  • @mrunalinichilukuri8997
    @mrunalinichilukuri8997 Год назад +1

    Great God bless him and his family

  • @srinivasgupta7224
    @srinivasgupta7224 Год назад

    Great Jelander Bhai 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @ramakrishnaiahkalapala322
    @ramakrishnaiahkalapala322 Год назад +1

    Jalandhar Gariki journalist Gari salute

  • @VenkataRaoJonnakuti0324
    @VenkataRaoJonnakuti0324 Год назад +1

    Great man jalander Ji

  • @bsubashini3389
    @bsubashini3389 Год назад +3

    Very good inspiration story and God bless him

  • @krishnaprasadmynampati634
    @krishnaprasadmynampati634 Год назад +2

    కష్టే పలి సుఖి.తనకోసమేకాదు తన ఊరందరికోసం కృషి తో నాస్తి దుర్భిక్షం హాట్సాఫ్ జలందర్....

  • @anandchiluka1020
    @anandchiluka1020 Год назад

    The best father in the world

  • @appanisanthosh340
    @appanisanthosh340 Год назад

    Good man salute elanti vallaku cheyali

  • @ravikumar-ku3ob
    @ravikumar-ku3ob Год назад +1

    Super 👌 👍

  • @parumanbala6805
    @parumanbala6805 Год назад

    👏👏🙏🙏 hat's off to Jalandhar.
    thanks to reporter and collector ma'am

  • @krishnabharath3468
    @krishnabharath3468 Год назад +1

    Super news

  • @g.v.rameshchend6692
    @g.v.rameshchend6692 Год назад +1

    Poorthi aina road photo kooda vesi unte bagundedi.

  • @apjobsntyoutubechannal301
    @apjobsntyoutubechannal301 Год назад

    Great man, super collector🙏🙏👌👌

  • @user-hy5cb1jq1i
    @user-hy5cb1jq1i Год назад +1

    గేట్ వెరీ గేట్ మహను బాలుడు లక్ష కి ఒకడు ఉ టారు

  • @VinodKumarMona
    @VinodKumarMona Год назад +1

    Salute to mr.jalandar .

  • @krishnaiahkrishnsiah243
    @krishnaiahkrishnsiah243 Год назад +2

    Collector is very great with humanity and leaders must ashmed of it and hatsoff to jalander for his efforts.

  • @prasuprasanna9341
    @prasuprasanna9341 Год назад +3

    Great jalandhar sir

  • @vasanthich7230
    @vasanthich7230 Год назад +2

    Wow what a man 🙏

  • @madhavipakalapati9185
    @madhavipakalapati9185 Год назад +2

    JALANDHAR ADIKAARULANU NIDRALAPINDE VURIKI MALUCHASINDE JALNDAR KUTHURIKI CHADHUVUKU GOVT SAHAYAM CHAYALI GOD BLESS THE FAMILY JAI HIND

  • @ravipampana5382
    @ravipampana5382 Год назад +1

    Sahoo jalandhar we salute you

  • @arunaponnaluri5153
    @arunaponnaluri5153 Год назад +1

    Every village should have one jalandhar

  • @sgirija6991
    @sgirija6991 Год назад +4

    చాల రోజుల కి మంచి మనిషి గురించి విన్నాము .అవినాష్ గారి news వినీ వినీ జీవితం అంటేనే virakthi పుట్టింది
    దీనికి తోడు అన్ని వదిలేసిన ఆ నల్లపంది రోజామాటలు ఛీ.......

  • @mohammadabdulnaseem5935
    @mohammadabdulnaseem5935 Год назад +2

    Babu collecters.mi daggariki yevaraina Prajalu road kavali ani voste e news gurtuku techukoni sanction Cheyandi.

  • @jayaprasadchakkirala1536
    @jayaprasadchakkirala1536 Год назад +1

    Nutikolekakotiko jalander lantivalluvuntaru godblessyourfamily

  • @rajasekharrajasekhar3305
    @rajasekharrajasekhar3305 Год назад

    Hatsup to Journalist and District Collector.
    I salute to Mr. Jalundhar. He is real patriot of India.
    God bless you........

  • @DNR58
    @DNR58 3 месяца назад

    Hands up jalndhar sir

  • @user-ts1sn5bo8z
    @user-ts1sn5bo8z 3 месяца назад

    Excellent work done by Mr Jalandhar is torchbearer for many people thank you Venkat for your for your contribution of this type of content continue to do post motivating stories of like this

  • @ExChristian1011
    @ExChristian1011 Год назад +1

    Hats off............

  • @jyothikona7389
    @jyothikona7389 Год назад +1

    I also appreciate the district Collector for timely action for sanitation of Road & current

  • @syamkanakala9062
    @syamkanakala9062 Год назад +3

    Jalandhar like public servants required for this society god bless to your family Jay Hind

  • @gangadhararajitha4346
    @gangadhararajitha4346 Год назад

    Super 👌👌👌👌 jelander gaaru సెల్యూట్

  • @usiytha46
    @usiytha46 Год назад +1

    Inspirational . Great person

  • @venganasivakumar1405
    @venganasivakumar1405 Год назад

    Super super Anna 💞💞

  • @srinivasulubillakanti1670
    @srinivasulubillakanti1670 Год назад +1

    Must give padmabhushan

  • @rameshrachabattuni7233
    @rameshrachabattuni7233 Год назад +1

    Namaste sir 🙏🙏 he is very grateful man 🙏🙏 God bless he gives always he and his family also 🙏🙏🙏🙏

  • @SreenivasanDasari-wf2dr
    @SreenivasanDasari-wf2dr Год назад

    Extremely good narration.presentation very good.

  • @subbaraygudipati5920
    @subbaraygudipati5920 Год назад

    Good inspiration al
    News thanks for👍👍 giving

  • @klkrtrust2069
    @klkrtrust2069 Год назад +1

    Hats up to Jalandhar

  • @venkatraovarahagiri7099
    @venkatraovarahagiri7099 Год назад +1

    Real gentleman 🙏

  • @isaacdarla4838
    @isaacdarla4838 Год назад

    Great,he must be honoured by the govt.

  • @mbtharakumar2368
    @mbtharakumar2368 Год назад

    We salute you Jalandhar, for your great work

  • @vrvr6854
    @vrvr6854 Год назад

    Jay Hind❤❤🎉 god bless you Jesus is there your family😊

  • @ashokkumar-qj1kg
    @ashokkumar-qj1kg Год назад

    You're really hero sir

  • @ganeshreddy633
    @ganeshreddy633 Год назад

    Salute to jalandher sir 🙏🙏

  • @nareshmechanicaltips6343
    @nareshmechanicaltips6343 7 месяцев назад

    Super nice 👍

  • @mohammadabdulnaseem5935
    @mohammadabdulnaseem5935 Год назад +1

    Hats off collecter Garu.

  • @prabhakararaodvs3515
    @prabhakararaodvs3515 Год назад +2

    He is living god.

  • @sayeedaamina1810
    @sayeedaamina1810 Год назад +1

    Oh colekter amma aae area aina anyam jarugu tunte nyam kosam parugu pettali ekkada chesinatte nyam 4years papa ku kuda cheyandi plz plz plz hyd Lo

  • @janardhanreddychilukuri9518
    @janardhanreddychilukuri9518 Год назад

    🙏👍👍👍God bless you 🙏

  • @chandramoulie3119
    @chandramoulie3119 Год назад +1

    Good

  • @rapakatyagaraju5218
    @rapakatyagaraju5218 11 месяцев назад

    Hats off to Jalander for his love on his daughters future and his brave decession to construct a road which is useful for developing his village. Appreciation to the Journalist. Thanks to the Collector seen the news in the newspaper before the Forest Department. 😢

  • @nagaraja4658
    @nagaraja4658 Год назад +2

    A great decisions to reach goal

  • @madhusudhanpulijala4962
    @madhusudhanpulijala4962 Год назад

    Really hatsap jalendar garu ,vilekari garu and colector veerini chusi andaru entho kontha marutharami ashisthu