పెద్ద కలెక్టర్ మీరు..ఇంత జిడ్డుగా ఉన్నారేంటీ??కలెక్టర్ సమాధానం వింటే కన్నీళ్లే | Rani Soyamoyi IAS

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 1,4 тыс.

  • @bonaganiravindar5767
    @bonaganiravindar5767 Год назад +67

    కలెక్టర్ అమ్మ నీ పాదాలకు వందనం నీలాంటి వాళ్ళు మిగతా వాళ్లకు ఆదర్శం కావాలి ఎంతోమంది గరీబిడ్డలు ఇంకా కూలీలు గాని బతుకుతున్నారు. వాళ్లు నీలాగా ఎదగాలి అని మనసారా కోరుకుంటున్నాను

  • @palaganiganga7033
    @palaganiganga7033 Год назад +34

    చాలామందికి ఇన్స్పిరేషన్ గా ఉన్న ఆమె స్టోరీ ఎంతో మందిని ముందుకు నడిచేలా చేస్తుంది. అందం కాదు అన్నింటికంటే మంచితనం, మంచి మాట ,,మంచి నడవడిక ,తల్లిదండ్రుల పట్ల గౌరవం, ఇవన్నీ చాలా చక్కగా చెప్పారు.

  • @sampath2710
    @sampath2710 2 года назад +323

    మేడం మీరు చాలా చక్కగా చెప్పారు మీ స్టోరీ చూస్తే కన్నీళ్లు ఆగలేదు 🙏🙏

    • @sumasirra6650
      @sumasirra6650 2 года назад +4

      Exactly

    • @sampath2710
      @sampath2710 Год назад +3

      Thanks madam

    • @bugthasimhachalam
      @bugthasimhachalam Год назад +2

      Supermadam❤

    • @varshith3765
      @varshith3765 Год назад

      ​@@sampath2710😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅

  • @kodekantiibrahim7235
    @kodekantiibrahim7235 Год назад +15

    ఈ కలెక్టర్ మేడం గారికి హృదయపూర్వక నమస్కారాలు..🙏 చాలా సంతోషం ఇలాంటి కలెక్టర్ మేడం గారు మనం చూడడం చాలా గర్వంగా సంతోషపడుతున్నాం.. ఇది ప్రతి ఒక్కరూ చూడాలి వినాలి. ఇది మన భావిభారత పిల్లలకు ఈ వీడియో వినిపించండి దయచేసి...🙏🙏.

  • @EsamMeena
    @EsamMeena 2 года назад +152

    ఎంత బాగా కష్టం విలువ అర్థం అయేదీ కాబట్టి ఇపుడు ఈ స్థాయిలో ఉన్నారు మేడమ్ 👏👏💐💐

    • @anasuyaavasarala7441
      @anasuyaavasarala7441 Год назад +2

      Amma collector garu neelanti Valli ekkado Kani undru neevu 100 yrs santhoshaga adarsama undali

  • @kidambidevarajan616
    @kidambidevarajan616 Год назад +69

    వింటున్న నాకు కన్నీరు ఆగలేదు. ధనికుడిగా పుట్టినా, బీదరికం తెలిసిన వాణ్ణి. పట్టుదలతో సాధించడమే కాదు చిన్నారుల కష్టంతో వచ్చిన కాస్మెటిక్ వస్తువులను ఆమె వాడనన్న విషయం కదిలిస్తున్నది. ఆమెకు జై.

  • @satyaprasadraokondapalli1157
    @satyaprasadraokondapalli1157 2 года назад +217

    అంతటి కష్టాలు పడి చదువు కొని ఒక జిల్లా కలెక్టర్ అయి ఉండి మీ దయనీయమైన కథని చెప్పి మా అందరికీ కన్నీళ్లు తెప్పించారు మేడం

  • @Bittu-m5u
    @Bittu-m5u Год назад +10

    మీరు చెప్తేనే నా కంట్లో కన్నీరు వచ్చేసింది భాయ్య........ లైవ్ లో ఉండేవారు ఎలా ఉన్నారో అర్దం అవుతుంది.......చాలా థాంక్స్ బ్రో....మంచి కథ చెప్పావు......లేదంటే ఆవిడ కోసం తెలిసేది కాదు..

  • @arjunarao4456
    @arjunarao4456 2 года назад +246

    ఈ స్టోరీ వింటుంటే కన్నీలాగట్లేదు ఇది మంచి మోటివేట్లతో కూడిన జీవితం ఇటువంటిది మీరు మాకు అందించినందుకు థాంక్స్ ఇటువంటి ఆఫీసర్లు మన దేశానికి అవసరం

  • @srinivasasomasundaramsista7108
    @srinivasasomasundaramsista7108 Год назад +31

    మేడం
    మీరు ఎంత ఎదిగినా కూడా మీ మూలాల్ని మర్చిపోలేదు . ఇది చాలా అభినందనీయం . మీ జీవితం చాలా మందికి స్ఫూర్తిదాయకం .

  • @joshibaddipudy1041
    @joshibaddipudy1041 2 года назад +484

    "మట్టిలోని మాణిక్యం" అంటే ముంమూర్తులా ఈమెగారే! ఇటువంటి వారు నేటి యువతకు ఆదర్శం కావాలి."అసలైన మనిషికి" హ్యాట్సాఫ్!!

  • @yearrachinthalanarsimulu513
    @yearrachinthalanarsimulu513 Год назад +40

    వందనాలు కలెక్టర్ అమ్మ గారు మీలాంటివారు ఈ దేశానికి. ఎంతో అవసరము.🙏🙏

  • @bhavani357
    @bhavani357 2 года назад +142

    మేడం దేవుడు మిమల్ని చల్లగా చూడాలి
    మీ నాన్న గారు చాలా గొప్ప మనుసున్న మనిషి

  • @umamaa8996
    @umamaa8996 2 года назад +34

    మేడం మీరూ పడ్డ కష్టం వృధా కాదు, ఎక్కడున్నా మీ father మీకు support గా మీతోనే ఉంటాడు 🙏🙏మీరూ యువత కు enspration 🙏🙏🙏🙏🙏

  • @hariomsrinatyamandali2589
    @hariomsrinatyamandali2589 2 года назад +629

    ఇటువంటి ఐఏఎస్ అధికారులు దేశానికి చాలా అవసరం. వారి ఆశయాన్ని తృప్తిగా నెరవేర్చడానికి కూడా అవరోధం కల్పిస్తున్న రాజకీయ నాయకులకు ఏరోజు కనువిప్పు కలుగుతుందో అర్థం కావడం లేదు.నా ఉద్దేశం నిజాయితీ గలిగిన యువత రాజకీయాలలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

  • @jsaheb3179
    @jsaheb3179 Год назад +16

    మేడమ్ జీవిత కష్టాలు, కన్నీరు చూస్తుంటే నాకు దుఃఖం ఆగలేదు మనసు లో ఏదో చెప్పలేని స్థితిలో ఉన్న. ఏదిఏమైనా ఆమె సాధించిన విజయం అద్భుతం. ఆమె కృషి పట్టుదల కు నాఅభినందనలు

  • @santhikumarig4615
    @santhikumarig4615 2 года назад +68

    నీ స్టోరీ విన్న తర్వాత మనసు చాలా భారమైపోయింది మేడం హాట్సాఫ్ టు యు 🙏🙏🙏🙏🙏

  • @vijayvijay-gx7vv
    @vijayvijay-gx7vv 9 месяцев назад +1

    Rohini's story flooded my eyes ..
    No words can appreciate her...
    She is a beacon in this bedarken world...
    God will always bless you...
    Your worth is more than Love...
    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gopalakrishnamurthy186
    @gopalakrishnamurthy186 2 года назад +104

    అమ్మా మీరు చెప్పిన విషయాలు వినిన తరువాత మీ బాల్యం ఎంత కష్ట్టంగా గడిచింది అన్న దానికన్నా మీ పట్టుదల మీ కృషికి నా అభినందనలు జీవితం లో మీరు మరిన్ని ఉన్నత పదవులు పొందాలని భగవంతుని కోరుకుంటున్నా 👏

  • @bhagavanreddy483
    @bhagavanreddy483 Год назад +7

    మేడం మీ నిర్ణయానికి కృతజ్ఞతలు ఇలాంటి ఆదర్శవంతులు ఎంతోమంది మన భారత దేశంలో ఉండాలని ఉంటారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మీ ఆదర్శం యువతకు ఎంతో ఉపయోగ కూడా పడుతుందని తల్లిదండ్రుల శ్రమ గుర్తిస్తారని ఆశిస్తున్నాను

  • @kondujyothi1722
    @kondujyothi1722 2 года назад +137

    ఇలాంటి కలెక్టర్ గారు ప్రతి ఒక్క స్టూడెంట్ కు ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉండాలి ఉంటారు కూడా ఒక గొప్ప వ్యక్తిని యూట్యూబ్ ద్వారా నేను చూసినందుకు గర్వపడుతున్నాను ఆత్మ సౌందర్యం గొప్పది మిడిమిడి మెరుగులతో అది సౌందర్యం కాదు మనసును చూసి మాట్లాడే వాళ్ళు ఎంతమందో తెలుసా చాలా కొద్దిమంది వేషాన్ని చూసి మాట్లాడే వాళ్ళు చాలామంది అది కాదు ముఖ్యం మనలోని మానవత్వం మంచితనం మనలోని ఆత్మ సౌందర్యానికి నిదర్శనం అది తెలుసుకునేది ఎంతమంది ఈ మేడం చెప్పిన ప్రతి మాట గుండెకు తగులుతూ ఉండాలి ప్రతి స్టూడెంట్ కు తన విలువను తెలుసుకొని మంచి భవిష్యత్తు బాటను వేసుకోవాలి ప్రతి స్టూడెంట్ కు మేడం చెప్పింది గుండెకు తగులుతుంది

  • @laxmancheepelly4826
    @laxmancheepelly4826 Год назад +6

    Hats off medam.... మీరు పడ్డ కష్టం... మీ ఫ్యామిలీ పడ్డ కష్టానికి...మీరు సాధించిన విజము చాలా మందికి స్ఫూర్తి...

  • @sigilipellitirupathirao
    @sigilipellitirupathirao 2 года назад +44

    గౌరవ కలెక్టర్ గరివ్ఆదర్శం,గమ్యం వెనుక ఇంతటి కఠోరమైన కష్టం,కన్నవారిని,తోబుట్టువును కోల్పోయిన విషాదం దాగివుంది. కళ్ళ నీళ్ళు తిరుగుతున్నాయి.

  • @praveensiddharthamuramalla2757
    @praveensiddharthamuramalla2757 Год назад +29

    మైకా గనులని ఆపగలమా తన కుటుంబం చేసిన త్యాగానికి ఒక గొప్ప వ్యక్తి స్పీచ్ ఇవ్వగలిగింది ఆమెను కలిసే అవకాశం ఉంటే ఆమె ముందు సెల్యూట్ చేయాలని ఉంది జైహింద్.

    • @naguladayanand6230
      @naguladayanand6230 Год назад

      After listenig history still iam weeping not able to controll.I pray at her feet with grate respect. Jai hind

    • @uyyalaravindhar1258
      @uyyalaravindhar1258 Год назад

      👌👌

  • @veeraswamisiddela3919
    @veeraswamisiddela3919 2 года назад +22

    మేడం లాంటి ఆడవాళ్ళు ఈ సమాజంలో ఉండటం గొప్ప విషయం great.ఆమెను చూసి చాలా నేర్చుకోవాలి

  • @vinodkumar-jz5uf
    @vinodkumar-jz5uf Год назад +3

    ఈ అమూల్యమైన, స్ఫూర్తిదాయకమైన నిజ జీవిత కథతో సినిమా తీస్తే బాగుంటుంది. ఇది ఖచ్చితంగా సమాజానికి మరియు మన దేశంలోని మంచి నాయకులకు ఒక కన్ను తెరిపిస్తుంది. ధన్యవాదాలు మేడమ్. ఇది హైదరాబాద్‌కు చెందిన గ్రేస్ బ్యూలా

  • @prasadsongstelugu1931
    @prasadsongstelugu1931 2 года назад +91

    ప్రతి మనిషికి నేను ఎదిగిన అనే అహం కంటే ప్రతి ఒక్కరి జీవితం మీద ఉండే ప్రేమ గొప్పది

  • @narayanaraonarayana7266
    @narayanaraonarayana7266 Год назад +49

    బంగారానికి కూడా మంట, సుత్తి దెబ్బలు తగిలితే కాని అందమైన ఆభరణంగా మారదు. అటువంటి ఎన్నో ఎదురు దెబ్బలుతిని మీరు ఈ స్ధితికి వచ్చినందులకు మీకు ధన్యవాదములు.

    • @seenuseenuvasulu2805
      @seenuseenuvasulu2805 Год назад

      Ĺ

    • @gandhevimala9283
      @gandhevimala9283 Год назад

      ​@@seenuseenuvasulu2805చాలా కష్టపడి నారు మేడంగారు

    • @triveni-y6l
      @triveni-y6l Год назад

      Wi vijayaniki prathipalam vachaiendaie great medam

  • @jayasakarudayagiri2922
    @jayasakarudayagiri2922 Год назад +31

    నిజమే ! కన్నీటికి అభిప్రాయాలుండవు.ఆవేదనే ఉంటుంది.జైహింద్. నా భరతమాత ఇటువంటి బిడ్డలను జాతికందించినందుకు జయహో భరతమాతా!!జయహో...

  • @rambothueswararao4882
    @rambothueswararao4882 2 года назад +5

    మీరు చెప్పిన ఈ సంఘటన నేటి తరానికి రేపటి తరానికి చాలా ఇన్స్పిరేషన్ గా ఉంటుంది మీలాంటి ఐఏఎస్ ప్రభుత్వానికి వివరంగా చెప్పి ప్లాస్టిక్ వినియోగం అలాగే ఉత్పాదన రెండిటిని ఆపేలా ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలి .
    అలాగే ఫాల్తిన్ తయారీ మీ ఆపిన తర్వాత ఉపాధి కోల్పోయిన వారికి గుడ్డ నారసంచల ద్వారా ఇతర ఉపాధిని కల్పన సృష్టించండి

  • @sriharicholleti9697
    @sriharicholleti9697 Год назад +6

    అమ్మ కలెక్టరమ్మ
    మీకు శతకోటివందనాలు తల్లీ, భావితరాలకు ఆదర్శమూర్తివమ్మ ,
    దీనజనులకు దిక్సూచివర్మ,ఈ తరం మరియు ముందు తరాలకు కూడా మానవజాతి మొత్తానికి
    నీ జీవనం స్పూర్తిదాయకం, తలమానికం కూడా🙏
    hatsoff collectorji👍

  • @yearrachinthalanarsimulu513
    @yearrachinthalanarsimulu513 Год назад +7

    నిగురించి విన్న తవాతవాత కన్నీళ్ళు మాత్రం ఆగడంలేదు తల్లీతండ్రుల దీవెనలు ఆశీర్వాదాలు పొందాలంటే నీలాంటి మంచి మనసున్న ప్రతి ఒక్కరికి నావందనములు పట్టుదల వుంటే కానిదిలేదని నిరూపించవు తల్లీ యువతకు ఆదర్శం తల్లీ నీలాంటి వారు రదేశానికి చాల అవసరము వందనులు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pramarao9059
    @pramarao9059 2 года назад +135

    మాటల్లో చెప్పలేనంత బావుద్వేగం కలిగింది....కన్నీళ్లు పరం పర మొదలైంది.....

    • @kavithapalli3179
      @kavithapalli3179 Год назад

      TV

    • @pulmamidiananthaiah2318
      @pulmamidiananthaiah2318 Год назад

      Jaisreekrushna
      Namonamah 🙏🙏
      Amma garu 🙏🙏
      Meeku sada Bhagavadassissulaku
      Naa Prardhana 🙏🙏
      Vijayeebhava 🙏🙏
      Meeku paripurnayurargy
      Yogishvaryanandalu,
      Janna,vijnana,parama,
      Padavi ,Bhagavan meeku
      Prasadinchaliga na
      Pranamamulu🙏🙏
      Vijayosmi 🙏🙏

  • @darshanamanjaiah6231
    @darshanamanjaiah6231 Год назад +9

    చాలా గ్రేట్ మేడమ్ గారు 🙏
    మీ జీవితం ఎందరో పేదపిల్లలకు ఆదర్శం కావాలి! అలాగే మీరు ఎక్కడ పనిచేసినా
    అందరికీ ఉచిత విద్య వైద్యం ఉపాది న్యాయాన్ని అందుబాటులో ఉండే విదంగా పేద విద్యార్దులకు చేదోడుగా ! పరిపాలనను అందుబాటులో ఉంచుతారని ఆశిస్తున్నాం 🙏

    • @karrivenkateswararao9075
      @karrivenkateswararao9075 Год назад

      చాలా గ్రేట్ తల్లి మీ జీవితం ఎందరో పేద పిల్లలకు ఆదర్శం కావాలి. అలాగే మీరు ఎక్కడ పని చేసినా పేదలందరికి ఉచిత విద్య, వైద్యం, ఉపాది కల్పించే విదంగా సాధ్యమైనంత వరకు కృషి చేయగలవనిఆశిస్తు, ఎందుకనగా దేవుడు నీకు ఆ అవకాశం కల్పించాడు కనుక. మీ కథ విన్న మేమంతా కన్నీటి పర్యంతం అయ్యాము,మీకంతా శుభం కలగాలని కోరుకుంటున్నాము.శుభం

  • @rajirajeswari2167
    @rajirajeswari2167 Год назад +4

    Madam meeru నేటి ఆడపిల్లలకి ఆదర్శంగా నిలపడ్డారు🙇🙇🙇🙇మీకు పాదాభి వందనాలు మేడమ్ 🙇🙇🙇🙇👏👏👏👏👏👏

  • @ravitejmukthavaram
    @ravitejmukthavaram Год назад +2

    ఈ మేడం గారి చాలా స్ఫూర్తివంతమైన జీవిత కథ ఇది!! చాలా బాగుంది!! 🙏🏼💐👏🏼👏🏼👏🏼👏🏼🙏🏼🇮🇳😊🙂

  • @yohankattepogu2998
    @yohankattepogu2998 Год назад +7

    గుడ్ స్టోరీ సార్, ఇటువంటివి అనేకమైన స్టోరీస్ అప్లోడ్ చేస్తారని ఆశిస్తున్నాను

  • @bhagya893
    @bhagya893 Год назад +45

    మనం ఈ కలెక్టర్ గారిని అబినందించటమే కాదు. మనం కూడ మైక ఉత్పత్తులను వాడకూడదు.

  • @arogyadhanrocksalt8758
    @arogyadhanrocksalt8758 2 года назад +31

    మట్టిలోని మాణిక్యం" అంటే ముంమూర్తులా ఈమెగారే! ఇటువంటి వారు నేటి యువతకు ఆదర్శం కావాలి."అసలైన మనిషికి" హ్యాట్సాఫ్

  • @alluraiahpuvvada2364
    @alluraiahpuvvada2364 Год назад +12

    ఇది వింటుంటే కన్నీరు ఆగడం లేదు వాస్తవానికి దగ్గరగా ఉన్న కలెక్టర్ గారికి నా నమస్కారాలు

  • @juturukalavathi6274
    @juturukalavathi6274 2 года назад +57

    మేడమ్ నిజంగా మీరు గ్రేట్ ... వింటుంటే కన్నీళ్లు ఆగడం లేదు మేడమ్...🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kprgoodnewschannel4338
    @kprgoodnewschannel4338 Год назад +51

    అందరం కన్నీళ్లు తుడుచుకుంటున్నాము. 😢 . నిజమే మన సుఖాల వెనుక ఎందరి కష్టమో

  • @lingamaiahmadugula7318
    @lingamaiahmadugula7318 2 года назад +7

    దిక్కు లేని వారిగా బ్రతికి నారు కాదమ్మా చిన్న తనంలో ఎంత నరకం యాతన అనుభవించారు మీరు తల్లి ఆదేవుడు నిన్ను చల్లగా చూస్తాడు

  • @chandanarammohanrao6269
    @chandanarammohanrao6269 Год назад +4

    మంచి. మనసున్న తల్లి కి అంతా శుభం కలగాలని దేవుని వేడుకొనుచున్నాను 🙏🙏🙏🙏

  • @kramalingareddykrlr
    @kramalingareddykrlr 2 года назад +29

    Collector madam Garu
    చాలా చాలా వివరంగా చెప్పారు బాధతోటి
    వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ
    ఎంత మంచి వీడియో అందించిన వారికి ధన్యవాదాలు

  • @deviambati3805
    @deviambati3805 Год назад +50

    Miss Rohini, hats off to you for your dedication, simplicity, hard work, patience, many more to describe you….. you are an inspiration to the younger generation and particularly for those who do not understand the human values in this artificial world. Tears rolled when I hear your story - you are bold, learned and tough person to make the students to understand what life is. Your parents and sister will be watching your success and protect you with their blessings. God be with you always.

  • @ponnalurivenkatasubbarao
    @ponnalurivenkatasubbarao Год назад +3

    స్టూడెంట్స్ కి బాగా వివరించారు మేడం మీరు మీ వల్ల స్టూడెంట్స్ అందరూ మారుతారని ఆశిస్తున్నాను

  • @kiranjetty
    @kiranjetty Год назад +6

    wonderful real life story amma, thank you for opening our eyes - Soyamoyi IAS, hats-off.

  • @saikumar-lc6ni
    @saikumar-lc6ni 2 года назад +20

    Sri. Venkat garu, this video made me cry inconsolably for a long time. I have stopped using talcum powder at the age of 15yrs and never touched it again. My wife also doesn't use talc or any other beauty enhancing products. I am very saddened after knowing the hardships of child labour in mica mines. Hat's off to this lady collector Rani Soyamo,and heartfully wish she does something to end the child labour. 😭😭🙏🙏

  • @myedukondalu9450
    @myedukondalu9450 Год назад

    మేడం గారు మీకు నా హృదయపూర్వక పాదాభివందనాలు మీలాంటి ఐఏఎస్ అధికారులు దేశానికి ఎంతో ఆదర్శంగా ఉండాలని మరొక్కసారి మీకు నా హృదయపూర్వక పాదాభివందనాలు ఈనాటి పాడై పోతున్నా యువతకు యువకులకు మిమ్మల్ని ఎంతో ఆదర్శంగా తీసుకోవాలని మీలాంటి అధికారులుగా తయారవ్వాలని యువతీ యువకులకు కూడా నా హృదయపూర్వక జై బీములు

  • @aru.d6038
    @aru.d6038 Год назад +4

    So inspiration to us...... గ్రేట్ madam.

  • @marnivenkatarao6846
    @marnivenkatarao6846 2 года назад +13

    Praise the Lord🙏 యేసయ్య మిమ్మును మీ కుటుంబమును dhevenakaramuga chuchunu gaka

  • @Shireeshamanda20
    @Shireeshamanda20 Год назад +1

    Madam meru chala mandhiki inspiration madam... superb superb 👍👍👍👍👍👍

  • @lakshmannatalari8764
    @lakshmannatalari8764 2 года назад +61

    Dear respected Maa I also shed my tears. Your testimony may lead many people to understand what the life is ? Let every citizen of our country may recollect you at every moment. May God bless you Maa.🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Purii-ip1xe
      @Purii-ip1xe 2 года назад +1

      Bahuasoundaryamkanteantahasovindaryamgoppadi

    • @anveshiny189
      @anveshiny189 Год назад

      Fake story

  • @g.srinivasarao2448
    @g.srinivasarao2448 Год назад

    Really great Amma, neelanti vaarini adarshanga ga kontha Mandi maatrame thesukuntasru, this is my salute,you are our Indian mother, all gods blessings to you amma

  • @nandakaykay2030
    @nandakaykay2030 Год назад +6

    Madam Collector your answer certainly inspires. The eyes of the listeners wet with emotions. It's difficult to think of the days you underwent and the way you encountered the problems all alone from your tender age mould you tough Iron women with nerves of steel. Of course a few of your teachers' and NGO's might have helped in the process as you said. It's your greatness openly disclosed the agony you underwent in the journey of life up to your becoming Collector of a district.
    On hearing your story through this media RUclips my eyes wet with tears unstoppable and heart melts with no fire.
    Hats of to you Madam ❤️👍🙏

  • @rvvarjuna6898
    @rvvarjuna6898 Год назад

    భవితకు మంచి సందేశం ఇచ్చారు మేడమ్ మీలాంటి ఆఫీసర్ వల్ల పేద బడుగు బలహీన వర్గాల ప్రజలుకు మెలుజరుటకు మీజీవిత చేరిత్ర ఒక ఉదాహరణమెడం.మీ మంచి తనం పేద ప్రజలకు మంచిజరుగు తది అని అసిస్తు నాను.

  • @sranthikasu718
    @sranthikasu718 2 года назад +5

    మీరు నిజంగా చాల గొప్పవారు మేడం మీలాంటి వారు ఈ సమాజంకి చాల అవసరం మేడం

  • @gravinderdad3636
    @gravinderdad3636 Год назад +2

    చేసుకుంటే అందరు ఇలాంటి తీర్మానం చేసుకోవాలి 👌🏻🙏🏻💐 కలెక్టర్ గారికి...

  • @omsairammaheswarareddy1471
    @omsairammaheswarareddy1471 Год назад +4

    Never heard such a heart touching and inpsurational story in my life.Hats off to Raani Madam.

  • @venkateswararaovasireddy4925
    @venkateswararaovasireddy4925 Год назад

    Amma meeru jivitam ku ardamu paramardamu chepparu meeru kallaku kattinatlu chupincharu you are excellent for all bhavitaralaku meeru adarsam God blessed

  • @sivasankarareddypalakolanu4379
    @sivasankarareddypalakolanu4379 2 года назад +22

    Simply super. Hats off to that Lady.

  • @bkvsatyanarayana7745
    @bkvsatyanarayana7745 Год назад

    Super, Madam garu. Meelanti varu andariki adarsam kavali.

  • @chandrasekharrajupakalapat9508
    @chandrasekharrajupakalapat9508 Год назад +10

    Recently watched AIR 24 UPSC ranker 2021 Puapati Sahitya interview in idle brain. She is also very simple like this IAS officer only. We are lucky to have this kind of officers to our country, let us support this officer,for corruption free country.

  • @sunithaabanothu8012
    @sunithaabanothu8012 Год назад +1

    E vedio nanu chala letga chusa brother nanu kuda oka IAS officer ni avalanuunna so dis video very useful

  • @satyalakshmi6368
    @satyalakshmi6368 2 года назад +26

    Hats off to her🙏🏅🌷 May God bless the lady collector

  • @bharathnayak3478
    @bharathnayak3478 Год назад

    విధికి ఎదురు నిలబడిన వేగు చుక్క మీకు పాధభి వందనం 🙏. A great solut to u madam 🙏

  • @murthydsn8865
    @murthydsn8865 Год назад +4

    Excellent information.She is a noble collector.such information is inspiration for youth and employees.from her life,she learnt a lot and ask us to be simple.thanqq for sharing good information jaisriram

  • @avalasubramanyam7060
    @avalasubramanyam7060 Год назад +2

    Sorry no comments, what a wonderful live story, I praying the God to provide good health and wealth to her , Thanks for IAS interview board for selectioned her as IAS.

  • @annapurnag5288
    @annapurnag5288 Год назад +4

    ఒక మనిషి ఎదుగుదలకు గతం దోహద పడుతుంది.
    గతం మన వెంట వున్నంత వరకు ఇంకా ఎదుగుతూ నే వుంటారు.
    మేడం you are great.
    All the best .

  • @hanumeshj8606
    @hanumeshj8606 Год назад

    Excellent medam samadanam speech vadu antuney samadanam speech ga cheppali tanks mam

  • @chandrasekharjakki9774
    @chandrasekharjakki9774 2 года назад +4

    ఇది ఇంతకు ముందు విన్నాను. చాలా బాధ పడవలసిన విషయము. ఇప్పటి నుండి అయినా మన స్త్రీ మూర్తులు కాస్మెటిక్ వాడడము తగ్గిస్తే తయారు చేసేవాళ్ళు కూడా తగ్గుతారు. చిన్నచిన్న గుహల్లోకి పెద్దవాళ్లు వెళ్లలేరని చిన్నపిల్లలను పంపించడం చెప్పలేనంత బాధ పడవలసిన,సభ్య సమాజం సిగ్గు పడవలసిన విషయము అది ఎంత నరకం ఆ పిల్లలకు తెలుసు. ఈ tragedy రెండోసారి వినలేక కామెంట్ మాత్రమే చేస్తున్నాను.

  • @gangadharallolla2014
    @gangadharallolla2014 Год назад

    Grate medam

  • @vadranamravi7553
    @vadranamravi7553 Год назад +3

    A good testimony of an inspiring lady.❤❤❤

  • @venkateswararaovissamsetti3117
    @venkateswararaovissamsetti3117 Год назад +1

    Hatsoff and Salute Venkat Sir, Padabivandanam Collector Mam.

  • @ravib3552
    @ravib3552 Год назад +8

    I request audience and viewers of this video to give representation via social media to PMO i.e. Prime Ministers Office to post her as Jharkhand Mines Director. She brings glory to that assignment.

  • @karemsrikanth1043
    @karemsrikanth1043 Год назад

    Hoo Very Nice Good Really Very Wonderful IAS OFFICER GOD BLESS YOU MADAM 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chinniankem6550
    @chinniankem6550 Год назад +6

    ఈ రోజుల్లో ఇలాంటి ఇన్స్పిరేషన్ స్టోరీస్ యువతకి ఎంతో అవసరం 👏🙏🙌

  • @designermunikumar
    @designermunikumar Год назад

    Really so great madam.
    Kallu teripinchaav madam

  • @katrunagaraju.421
    @katrunagaraju.421 Год назад +10

    కళ్ళు తెరిపించారు మేడం.మనసారా మీకు క్రుతజ్నతలు మరియు అభినందనలు మరియు శుభాకాంక్షలు.

  • @santhebidanurraghavendrara8868

    Kastanni Anubhavinchinavariki Telusthundhi Jeevithals viluva You are Great Mam.

  • @lathasree1987
    @lathasree1987 2 года назад +4

    మీ personality develepment స్టోరీస్ చెపుతారు sir very gud msgs... మీ voice కూడ చాలా బాగా ఉంది sir 👌👌

  • @GayathriVallamkondu
    @GayathriVallamkondu Год назад +1

    Super madam ur grate

  • @jaganmohinidevimallapragad7181
    @jaganmohinidevimallapragad7181 2 года назад +8

    Excellent speach..God bless them with peace.

  • @nukathotin.anjaiah8902
    @nukathotin.anjaiah8902 Год назад +1

    ప్రజలకు మీకు చేత అయిన సహాయం మీరు చేయండి అమ్మ మీరు పడ్డ కష్టాలు వింటుంటే మాకే చాలా బాధనిపిస్తుంది

  • @satyanarayanamaheshwaram4176
    @satyanarayanamaheshwaram4176 2 года назад +13

    ఆమె కష్టం వింటుంటే కన్నీళ్లు వచ్చాయి ఆ తల్లికి శతకోటి వందనాలు తనకు కుటుంబం లేకపోయినా కూడా ఆమె చదువు ఆపలేదు

  • @padmavathionlineclasses2369
    @padmavathionlineclasses2369 Год назад

    Really great mam melanti valni inspiration ga tesukovli

  • @prasannanalli1728
    @prasannanalli1728 Год назад +4

    Great 👍 👌 👍 👌 👍. Very heart touching, heart piercing emotional story. But truly I salute to you madam. God bless you and many women like you. May the little children who are having to work hard in mines be saved. I pray the Government to save such small children. 🙏 please. You deserve a standing ovation madam.

  • @sreenivasareddysajjala1367
    @sreenivasareddysajjala1367 Год назад +1

    Pedarikamgurinchichalabagamatladru.Thankyoumadam

  • @peddaiahbaki6764
    @peddaiahbaki6764 Год назад +3

    She is a great hardworking,self respected and goal oriented collector,hatsuf her

  • @srinivasracharla8421
    @srinivasracharla8421 Год назад +1

    You are grate

  • @nageswararaokondabolu.3944
    @nageswararaokondabolu.3944 2 года назад +5

    హ్యాట్స్ ఆఫ్. కలెక్టర్ రాణి గారు. థాంక్స్.

  • @sudhakarmadasu5305
    @sudhakarmadasu5305 Год назад

    Meru chala great amma, 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @kandikondaveeraswamy9328
    @kandikondaveeraswamy9328 Год назад +3

    What a influnced life story....from you mam. * & Learn many things from you and for all to learn

  • @jameelabegum9449
    @jameelabegum9449 Год назад

    Thank you Rani really great

  • @ramakrishnaacharydarla4249
    @ramakrishnaacharydarla4249 2 года назад +13

    Nice and inspirational story. This type of personality is a role model to our present day society.

  • @lakshmidevi6359
    @lakshmidevi6359 Год назад

    Good madam massage shara chisinadhuku danavadhamulu

  • @reddysistersallrounders4639
    @reddysistersallrounders4639 2 года назад +5

    Kallaku kattinattu cheppi kannillu thepichav thammudu..she is a great lady..hats off to her🙏

  • @sadashivarao425
    @sadashivarao425 Год назад +2

    Beautiful presentation and the country should be bold enough to follow the suggestion for betterment of children.

  • @ramanasrim1301
    @ramanasrim1301 Год назад +7

    ఇటువంటివాళ్ళు మనకు నాయకులవ్వాలి 💐💐💐🙏