ఎవరో బిచ్చగత్తె అనుకోని వెళ్లి చుస్తే మైండ్ బ్లాక్: ఆమె కోసం ఏకంగా కలెక్టరే వచ్చింది | Valsa Teacher

Поделиться
HTML-код
  • Опубликовано: 9 сен 2024
  • #voiceofvenkat #motivation #vov
    Watch: ఎవరో బిచ్చగత్తె అనుకోని వెళ్లి చుస్తే మైండ్ బ్లాక్: ఆమె కోసం ఏకంగా కలెక్టరే వచ్చింది | Valsa Teacher
    For More Motivational Videos
    👉ఈ కలెక్టర్ పేరు వింటే ముఖ్యమంత్రికి కూడా ముచ్చెమటలే: మంత్రినే ఎర్రటి ఎండలో నిలబెట్టింది | Rohini IAS
    • ఈ కలెక్టర్ పేరు వింటే ...
    👉రాష్ట్రానికి 4సార్లు ముఖ్యమంత్రి : కానీ రిక్షాలోనే తిరుగుతాడు | Honest Politicians In India | VOV
    • రాష్ట్రానికి 4సార్లు మ...
    👉అవినీతి చేయని ఎమ్మెల్యే ఎట్టా ఉంటాడో తెలుసా? | Gummadi Narsaiah Special Story | Voice Of Venkat
    • అవినీతి చేయని ఎమ్మెల్య...
    👉3 సార్లు MLA అయినా బైక్ పైనే అసెంబ్లీ కి...| Inspiring Leader MLA Rajaiah Story | Voice Of Venkat
    • 3 సార్లు MLA అయినా బైక...
    👉3అడుగులు లేదు కానీ ముఖ్యమంత్రినే కంట్రోల్ లో పెడుతుంది | Aarti Dogra IAS SuccessStory |VoiceOfVenkat
    • 3అడుగులు లేదు కానీ ముఖ...
    👉పేరుకే IPSఆఫీసర్..ఉండేది మాత్రం పూరిగుడిసెలోనే: సీఎంకే చుక్కలు చూపించాడు | Sulkhan singh IPS | VOV • పేరుకే IPSఆఫీసర్..ఉండే...
    👉తనని లోపలికి రాకుండా అవమానించిన కంపెనీనే కొనేసాడు | Anil Agarwal Success Story | Voice Of Venkat
    • తనని లోపలికి రాకుండా అ...
    👉ఒక్క రిక్షాతో కొడుకుని కలెక్టర్ ని చేసాడు:గోవింద్ జైస్వేల్ సక్సెస్ స్టోరీ | IAS Govind Jaiswal | VOV
    • ఒక్క రిక్షాతో కొడుకుని...
    👉ICU to MISS WORLD AMERICA:అమెరికన్స్ తో సెల్యూట్ కొట్టించుకున్న ఇండియా అమ్మాయి | SriSaini Story |VOV
    • Video
    👉వెయిటర్ గా పని చేసిన హోటల్ కె కలెక్టర్ గా వెళ్ళాడు | IAS Jai Ganesh Success Story | Voice Of Venkat
    • వెయిటర్ గా పని చేసిన హ...
    👉ఆటో డ్రైవర్ "రాజీ అక్క"..CM కంటే రోంబా క్రేజ్ | Female Auto Driver Raji Akka | Chennai AutoAkka #VOV
    • ఆటో డ్రైవర్ "రాజీ అక్క...
    👉ఒక్క ఫోన్ కాల్ తో చెమటలు పట్టించిన ముసలాయన: బాషాని మించిన ఫ్లాష్ బ్యాక్ | Professor Alok Sagar Story
    • ఒక్క ఫోన్ కాల్ తో చెమట...
    👉ఈ ఊర్లో ఎవ్వరికి కష్టం వచ్చిన లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చినట్టే | Chadivimpula Village In India | Vov
    • ఈ ఊర్లో ఎవ్వరికి కష్టం...
    👉సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలేసి కోట్లు సంపాదిస్తున్న దంపతులు | DevaKumar Narayan Saranya Success Story
    • సాఫ్ట్ వేర్ ఉద్యోగం వద...
    👉అమెరికాలో 8లక్షల జీతం వదిలేసి పల్లెటూర్లో వ్యవసాయం చేస్తూ కోట్లు సంపాదిస్తున్నాడు |Kiru Maikkapillai
    • అమెరికాలో 8లక్షల జీతం ...
    👉మాసిన బట్టలతో వచ్చాడని గెంటేసిన సెక్యూరిటీ: ఆయనెవరో తెలిసి సెల్యూట్ | Mansingh | Voice Of Venkat
    • మాసిన బట్టలతో వచ్చాడని...
    👉రోడ్డు మీద పండ్లు అమ్ముకునే వ్యక్తి కోసం ఏకంగా రాష్ట్రపతి ఆఫీస్ నుండి ఫోన్ | Harekala Hajabba | Vov
    • రోడ్డు మీద పండ్లు అమ్మ...
    👉సీఎం చెప్పిన వినదు: పొలిటిషన్స్ కి చుక్కలు చూపించిన కలెక్టర్ | Mugdha Sihna IAS | Voice Of Venkat
    • సీఎం చెప్పిన వినదు: పొ...

Комментарии • 128

  • @chintadaeswararao6952
    @chintadaeswararao6952 Год назад +8

    ఆ తల్లిని ఆదుకుని ఆమె కధను ప్రపంచమంతటికి తెలియజేసిన ఆ అమ్మాయిలకు, తెలిసిన వెంటనే వచ్చిన విద్యార్థులకు మరియు కలక్టర్ గారికి నా హృదయపూర్వక అభినందనలు.

  • @dalliugrasenareddy330
    @dalliugrasenareddy330 Год назад +11

    మనం బాగా బ్రతికే చాలదు అందరూ బాగా బ్రతకాలని ఆలోచించాలి, దివ్య లాంటి అమ్మాయిని ప్రేరణగా తీసుకోవాలి, ఆమె కొడుకుని కూడా ఎప్పటికైనా మీడియా ముందుకు తెచ్చి ఉతికి ఆరేియాలి, కొంత మంది కైనా గుణపాటం అవుతుంది.

  • @shireesharaniborra717
    @shireesharaniborra717 Год назад +7

    Yes ప్రతి ఒక్కరూ divya లా ఆలోచించి జీవిస్తే ఈలాంటి వారినెందరికో ఒక నీడ కల్పించ వచ్చు,మనుషులుగా పుట్టినందుకు

  • @nagendraraokv8745
    @nagendraraokv8745 Год назад +1

    వృద్ధ టీచర్ గురించి ప్రపంచానికి తెలియజేసిన మహిళకు 🙏🙏🙏🙏. ఆ వృద్దురాలిని వృద్ధాశ్రమంలో కాకుండా పిల్లలు ఉన్న అనాధశ్రమం లో ఉంచితే చాలా మందికి చదువు చెప్తుంది. ఎందరో జీవితాలలో వెలుగులు నిండుతాయి.

  • @vishwanathkamtala1002
    @vishwanathkamtala1002 Год назад +4

    ఏ తల్లికి ఇలాంటి పరిస్థితి ఎదురు కాకూడదు.

  • @varadarajulb786
    @varadarajulb786 Год назад +7

    ఆమెకు తాను ప్రసారం చేసిన దివ్యగారి కలెక్టర్ గారికీ శిష్యులకు కృతజ్ఞతలు వృద్దురాలూదీనురాలుఅయిన ఆతల్లి నీ అందుకొన్న స్పందించిన అందరికీ కృతజ్ఞతలు.

  • @ramthusrinivasarao8741
    @ramthusrinivasarao8741 Год назад +19

    అట్లాంటి సంతాన భంద o
    అస్సలు లేకుండా ఉంటే బాగుండును.

  • @jvsatyanarayana8351
    @jvsatyanarayana8351 Год назад +2

    ప్రతీ బెగ్గర్ వెనక ఒక స్టోరీ ఉంటుంది. వాళ్ళ యెడల మనం జాలి చూపాలి. అసహ్యంచుకో రాదు.

  • @sreekantamvenkataramanaiah1246
    @sreekantamvenkataramanaiah1246 Год назад +6

    విధి రాతలు ఎవ్వరు మార్చలేరు మనం నిమిత్ర మాత్రులం.

  • @kameswararao8977
    @kameswararao8977 Год назад +3

    Mother is the root of this Universe, even Gods pray to Mother. Such is her great.

  • @dondapatirajendraprasad7482
    @dondapatirajendraprasad7482 4 месяца назад

    Very heart touching story. It's true there are many people who neglected their parents. A day will come.across their life and they will be treated like this only. There is severe.punishment by God to those who neglected their parents. A big salute to the old students and teacher who try to help this old Lady. May God.help her and keep her in a. safe place.

  • @diyyalavenkateswarlu3214
    @diyyalavenkateswarlu3214 Год назад +14

    ఈ దౌర్భాగ్యము యే తల్లికి రాకూడదు 😂😂 కొడుకులకు ఇదే పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం బాధ పడతారు 🙏🙏🙏

  • @vradhakrishnsn9892
    @vradhakrishnsn9892 Год назад +5

    ఈ పోస్ట్ విన్న,చూసిన వారికి ఇప్పుడు అర్థం అయి ఉంటుంది రక్త సంబంధీకులు కన్నా ఇతరులు మనుషులు అని. ఇప్పటికీ అయినా ప్రతి మనిషి తన పిల్లలకు సాప్రదాయాలను,సంస్కృతిని అర్థం అయ్యేలా పసి ప్రాయం నుండే తెలియజేయాలి. TV ప్రకటనలలో అనాధ ఆశ్రమానికి వచ్చి ఇక్కడ వీళ్ళు చాలా బాగా ఈ అభాగ్యులను చూసుకుంటున్నారు అందుకే మేము కూడా .....రూ.లు ఇచ్చాము అని చెప్పే వాళ్ళలో సగం మందికి పైన సొంత వాళ్ళను నిర్లక్ష్యం చేసిన వాళ్ళే ఉంటారు.కలియుగ కదండీ.

  • @babjibula6790
    @babjibula6790 Год назад +8

    Thank u. .....for all her students.....

  • @ankalaraomasimukku
    @ankalaraomasimukku Год назад +37

    ఎక్కడో మనకి అందుబాటులో లేకున్నా యే కొండపైనో,అడవిలోనో గుడి ఉంది ఆ గుళ్ళో దేవుడు చాలా పవర్ ఫుల్ అంట అని తెలియగానే ఎంత సొమ్ము ఖర్చు అయినా సరే ముందు దర్శనం చేసుకుని మన పాపాలను పోగుట్టుకోవటానికి వెళ్లి దేవుడికి మొక్కి వస్తాం.కానీ అసలు పవర్ నీ జన్మకు కారణం నీ తల్లి.అందుకే నాన్న అంటే నమ్మకం,అమ్మ అంటే నిజం అంటారు.నీ పాపాలన్నీ పోవాలంటే ముల్లోకాలు తిరిగి ముక్కోటి దేవుళ్ళకి మొక్కటం కాదు నీకు జన్మనిచ్చి,నీకు ఒక జీవితాన్ని ప్రసాదించిన అమ్మ, నాన్న లను ప్రత్యక్ష దైవాలు అని తెలుసుకుని వాళ్లకు సేవ చేసుకోండి అప్పుడు యే పాపం ఏం చేయదు.

  • @TheAnanthakumar
    @TheAnanthakumar Год назад +9

    We are inspired by this story sir
    Great man of God

  • @shivaraomosalikanti4716
    @shivaraomosalikanti4716 Год назад

    God is grate
    He always stand by good people and will punish the ungrateful people

  • @balaramabalaramamahesh4604
    @balaramabalaramamahesh4604 2 месяца назад

    అదే తల్లి మనసు 🙏🌹🙏🌹🙏

  • @dnrraos5797
    @dnrraos5797 Год назад +1

    Good judgement of collector

  • @raghubabu973
    @raghubabu973 Год назад

    Collector Long Live🙏

  • @sudhakarerva4290
    @sudhakarerva4290 Год назад +10

    ఈ దారుణానాని కారణం మారుతున్న కుటుంబ బాంధవ్యం విలువలు,
    కాలానుగుణంగా మార వలసినది ప్రస్తుతమున్న తల్లి తండ్రి లు, పిల్లల పై వ్యామోహం తగ్గించడము
    తమ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, ఆర్థికంగా బలపడ డము, తక్కువగా పిల్లలపై ఆధార పడ డము.
    నైతికతా లోపించినది ప్రతి ఒక్కరూ స్వార్థంతో పనిచేయడం దానితో తృప్తి చేందడము.
    ఒకరికి మేలు చేయడము అమాయకత్వం అయింది.
    మార్పు సహజము, మారడము సహజము ఈ మధ్య కాలంలో భాదలు తప్పవు.
    మనుషులలో దయ కలగడం లేదు ఈ నాటి పరిస్థితులలో.........

  • @ranganayakammak9395
    @ranganayakammak9395 Год назад +1

    తను కరిగిపోతు ఇతరులకు వెలుగునిచ్చెదె ఉపాధ్యాయులు

  • @vijaybanu6616
    @vijaybanu6616 Год назад +3

    భవిష్యత్తు ఎలా ఉంటుందో అందరికీ తెలియదు ఇప్పుడు మీడియా ద్వారా అన్ని తెలుస్తున్నాయి వృద్ధాప్యం సౌఖ్యంగా గడపడానికి అదృష్టం కూడా వుండాలి కదా వృద్ధాశ్రమాిలు వుండటం మంచింది భవిష్యత్తు కోసం భయపడే అవసరం లేదు కదా

  • @achantadurgaprasadrao9744
    @achantadurgaprasadrao9744 Год назад +9

    Kanipenchina. Mother chudanivadu pasuvu. Hats of collector who rescued her God bless her100years as sheis goddess Durga devi

  • @YummyAshaKitchen
    @YummyAshaKitchen Год назад +11

    ఇలాంటి దారుణం ఏ తల్లికి పట్టకూడదు మీరు ఒక పూట అన్నం పెట్టి తల్లికి రెండు కోట్లు ఉపవాసం పెట్టినా మీతోనే ఉంచుకోండి నాకు ముగ్గురు కొడుకులు ఉన్నారు నా పరిస్థితి ఎప్పుడు ఏమవుతుందో అని నాకు భయమేస్తుంది అంతా ఆ దేవుడు పైన భారం వేస్తాను నా పిల్లలు నాకు చూడని చూడకపో నీ వాళ్ళు ముగ్గురూ ఎక్కడున్నా సంతోషంగా ఎప్పటికీ ఉండాలని నేను కోరుకుంటున్నాను ప్రతి తల్లి పిల్లల గురించి ఇదే కోరుకుంటుంది ఈ వీడియో చూశాక నాకు చాలా బాధ వేస్తుంది 😭😭😭

    • @durgaaluru6740
      @durgaaluru6740 Год назад +1

      Govt. Pension ecchi adukovali, dhanito avida dyryamga bathutukuthunndi, yevvari meda depend kakunda jeevitham vella thhesthundi

    • @bhadrammavenkanna9699
      @bhadrammavenkanna9699 Год назад

      Very sad

  • @pulliahnaidu7486
    @pulliahnaidu7486 Год назад

    Ee Veideo Pettina Ammai Gariki Padhabhivandanalu. Amma I am 69 Years Old. Thamaru Samajasevakulu ga Unnaru. Keep It Up.

  • @pankajaraosurabhi6524
    @pankajaraosurabhi6524 Год назад +7

    Had she gone with students, she would have been looked after very well. My teacher has same such experience and his students are taking care of him well

    • @mehanazmonu2563
      @mehanazmonu2563 Год назад +1

      Easier said than done She has vanity and self-respect like any other human being she felt it to be insulting to live under the care of her student when her own son is alive and doing well I appreciate her for her determination After all she was a teacher!

  • @photography6458
    @photography6458 Год назад +8

    అణ్యయ్య మీరు యూట్యూబ్ సూపర్

    • @baddaashok244
      @baddaashok244 Год назад

      అణ్యయ్య కాదమ్మా అన్నయ్య.

  • @emmadinaresh3217
    @emmadinaresh3217 Год назад +3

    Nice amma

  • @kameshwararao7105
    @kameshwararao7105 Год назад +1

    విధి బలీయమైనది అనే దానికి ఈవిడ అనుభవం ఒక నిదర్శనం ! స్వయంగా కలెక్టర్ గారు చొరవ చూపినా ఆవిడ పరిస్థితులు అంత తొందరగా చక్కబడఏటట్లఉ కనిపించటల్లేదు !

  • @manakarimnagarmanaadda453
    @manakarimnagarmanaadda453 Год назад +10

    That's the love of a mother.... 🙏🙏

  • @trinadharaomandavilli608
    @trinadharaomandavilli608 Год назад

    Good info blood relation refuge keep her manavathkonam accepted her

  • @rajalingamkalva3335
    @rajalingamkalva3335 Год назад

    Wonderful..real story for ... from your's thankful to you .

  • @srinivastholana4694
    @srinivastholana4694 Год назад +2

    Great gods love

  • @psatyanandhan4318
    @psatyanandhan4318 Год назад +3

    Yeah so many parents are there in dire conditions in our country

  • @gajularamulugajulailikethi8337

    Nenu eee story ippatiki enno saarlu vinna...alaanti koduku...devudu unnaadu....jaruguthadi kodukki koodaa

  • @krishnag1887
    @krishnag1887 Год назад

    Great lady

  • @mahankalisomaiah8269
    @mahankalisomaiah8269 6 месяцев назад

  • @jonnavithulashastry3461
    @jonnavithulashastry3461 Год назад

    Amma great🙏🙏🙏🙏

  • @prasanthpeddapanga2822
    @prasanthpeddapanga2822 Год назад +3

    అన్నా గారు
    దివ్య అంటున్నారు😁😁

  • @VidyaSagar-y7f
    @VidyaSagar-y7f 9 месяцев назад

    Goodblssfarmam

  • @SubbaReddy-uh5uw
    @SubbaReddy-uh5uw Год назад +1

    Super to children

  • @prasadaraogummadi8530
    @prasadaraogummadi8530 Год назад +1

    This life is good for her..Because she not taken any responsibility at her previous Life.

  • @Aravindexplorer
    @Aravindexplorer Год назад +1

    😭😔 very sad story

  • @jamalpurramoji4433
    @jamalpurramoji4433 Год назад

    Super

  • @rampullaiahmittapalli1525
    @rampullaiahmittapalli1525 Год назад +1

    True

  • @thrivenijuvvina4768
    @thrivenijuvvina4768 Год назад +4

    Pension enduku stop ayyindhi?

  • @thulasikrishnasait6823
    @thulasikrishnasait6823 Год назад

    Gurudevobhava madam🙇‍♀️🙇‍♀️🙇‍♂️🙇‍♂️🙏🙏🙏🙏🙏🙏

  • @rdikas4234
    @rdikas4234 Год назад +1

    Papapu koduku great Divya ji

  • @mohineechatla6149
    @mohineechatla6149 Год назад +1

    Ee Story last year vinnanu

  • @k.s.ramesh9731
    @k.s.ramesh9731 Год назад +1

    🙏🙏

  • @missmary6618
    @missmary6618 Год назад +1

    🙏🙏🙏🙏👏👏👏

  • @bharavisharma2307
    @bharavisharma2307 Год назад

    her son should be punished AMMA is living GOD in any body life.

  • @papireddykalva836
    @papireddykalva836 Год назад +1

    Yidathacheppekante jc garu thaluchu kunte ame pensanu yoppiyyachuga appudu kadanna vare ame dhaggaraku vasturukadha

  • @TeluguYouTube.Channel
    @TeluguYouTube.Channel Год назад +1

    🙏

  • @jonnavithulashastry3461
    @jonnavithulashastry3461 Год назад

    my brother also did the same with my mother

  • @_klimsanatan
    @_klimsanatan Год назад +1

    Super voice

  • @adirajubhujangarao791
    @adirajubhujangarao791 Год назад

    Koduku kalavaali andharu kodukki bhudhi cheppaali

  • @sumachandu1177
    @sumachandu1177 Год назад +1

    🙏🙏🙏🙏🙏

  • @rondianuradha8808
    @rondianuradha8808 Год назад +1

    Papam

  • @indian8944
    @indian8944 Год назад +1

    Aaa adds thisivey bro last ku pettuko

  • @vachithaagipohasiniscafe
    @vachithaagipohasiniscafe Год назад +1

    Please aa promotions lekunte chala baguntai mee videos

    • @inspringcharless4068
      @inspringcharless4068 Год назад

      kada adhe na feeling kuda ede chouthadu murder gurenchi mali veede add estadu
      yadava

  • @rmacpie3475
    @rmacpie3475 Год назад

    Vadi lanti edavalani Encounter cheyandi, They are dangerous than criminals

  • @anithakadari950
    @anithakadari950 Год назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramadevigangisetti8716
    @ramadevigangisetti8716 Год назад

    Rama raksha

  • @pulliahnaidu7486
    @pulliahnaidu7486 Год назад +2

    Day by Day Kalamu Maruthundi. " DHANAME WORLD". PEDDALAKU My Request:- After Your Death Property Panchucomani Mee Children's Ku Cheppanadi Pl.

  • @periramana8556
    @periramana8556 Год назад

    There is visible mismatch in the photo of young and old particularly eyes eyes orientation credibility's doubtful

  • @charusnehasneha1756
    @charusnehasneha1756 Год назад

    ammante alasukaadu ashayyam anthakante kaadu ammante okka aaradya daivam kanipinchani devuniki poojalu chestham kanna thalliki maathram shokaanni migalistharu enduko theliyatledu kakapothe ame shapam maathram aapillalaki kachithana wuntundi ilaanti shokam ea thalliki raakudadu.

  • @thaticherlasharaffsrinivas9161

    Ameku protection cheyali,son ekkada vunna ame daggariku cherchaali teacher kabatti priyarity ivvali

  • @suneelrajuthellaophirist
    @suneelrajuthellaophirist 11 месяцев назад

    😰😰😰😭

  • @vvpreddy4264
    @vvpreddy4264 Год назад +1

    🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹

  • @madhavisai8828
    @madhavisai8828 Год назад

    Ee video pathadhi kadha anyway avida akari korika theerali ani manaspoothiga korukuntunnanu, illanti husband and pillalu yeppatiki maratharo

  • @Kids_world_0123
    @Kids_world_0123 Год назад

    😭😭😭

  • @ghkphysics627
    @ghkphysics627 Год назад

    Hayyo mana culture poendi

  • @swarajyalakshmimulugu1258
    @swarajyalakshmimulugu1258 Год назад

    Repu aa koduku kodaliki bharthaki ide paristhithi vasthe appudu ilanti durmargulani ami analysis vallaki budhi cheppsli

  • @mademsathish3087
    @mademsathish3087 Год назад

    😥😥😥🙏🙏

  • @mssrinivas1598
    @mssrinivas1598 Год назад

    Sorry to say we Human beings are most Expecting from their young ones but many people disappointed, it is not the Mistake of young ones, but Parents mistake of Expecting, we should learn from NATURE, how a Bird brings their young ones without Expecting any return from them

  • @sangamurali6471
    @sangamurali6471 Год назад

    Eppudu emeku kavalasindi sanubuthi kadu ,sahayam

  • @shaikbasheer3250
    @shaikbasheer3250 Год назад

    Rakchasulu kuda tama tallini yentho premaga gowravamgaa chusukunnaru. Ame koduku lanti vallu ee bhumikei bharam

  • @esthervarna6858
    @esthervarna6858 Год назад

    Ilanti kodokulu unna chachina okate dourbagyudu

  • @ramprasadsingiri6512
    @ramprasadsingiri6512 Год назад

    E roju amedhi repu manadhi alanti koduku unna lenatte

  • @msr5272
    @msr5272 Год назад +1

    Sorry mom

    • @gnsharmag6885
      @gnsharmag6885 Год назад

      నేటి కాలములో ఇది మామూలుగా. జరిగేదే కదా సత్యం. శర్మ

    • @pusapatilalitha2954
      @pusapatilalitha2954 Год назад

      @@gnsharmag6885 þg

  • @mrajesh1872
    @mrajesh1872 Год назад

    Devullu meru andharu

  • @ravikumarnn8139
    @ravikumarnn8139 Год назад

    Koduku chacchipoyademo , uri vesukoni chacchademo , visham thagi chacchademo , nippu antinchukoni chacchademo , inti pai nunchi kindaki dooki chacchademo , rail kindaki padi chacchademo .

  • @davidnoronhapious331
    @davidnoronhapious331 Год назад

    "VISHAALA Hrudayulake" thelustundi "VISHAADA Hrudayula" gaadalu. Kannellu agaledu naaku...Endaro unnaru elati vaaru mana Vishaala deshamlo baadalu anubavistu jeevistunnaru.

  • @kavatisrinivasu8354
    @kavatisrinivasu8354 Год назад

    మీకెలా తెలుసు ఈ విషయం,,, 😄😄

  • @gundamramakrishnareddy6397
    @gundamramakrishnareddy6397 Год назад

    Alanti koduku meadha thalli Prema weast

  • @mocheshankar1971
    @mocheshankar1971 Год назад +1

    Sun is West fellow 👡👡👡

  • @bandajaganreddy3392
    @bandajaganreddy3392 Год назад

    Picchi ads nammavaddu

  • @padmavathi7672
    @padmavathi7672 Год назад

    Chethason

  • @raju2670
    @raju2670 Год назад

    Please stop this publicity (Vaseekarana) too worest

  • @nageswararaoful
    @nageswararaoful Год назад +2

    తప్పు ఆవిడదే పిల్లలను సరిగ్గా పెంచకపోవడం పెంచి ఉంటే ఇలా రోడ్డుపై వదిలేసే వారు కాదు

    • @YummyAshaKitchen
      @YummyAshaKitchen Год назад

      మీరు పిల్లలకు సరిగా పెంచండి ప్లీజ్ మీకు ఈ పరిస్థితి రాకూడదని నేను కోరుకుంటున్నా

    • @nageswararaoful
      @nageswararaoful Год назад

      @@YummyAshaKitchen తాంక్స్ .. సాటి మనిషి బాగు కోరుకునే మీఇవంటి వారే ఈ సమాజానికి అవసరం మీఇవంటి వారితో మాట్లాడటం గొప్పగా ఉంది.

    • @kirankn6456
      @kirankn6456 Год назад

      @@YummyAshaKitchen correct

  • @lingamurthysiripuram4378
    @lingamurthysiripuram4378 Год назад

    🙏

  • @AnuRadha-oo2bd
    @AnuRadha-oo2bd Год назад

    😞😞😞😞😢😢😢😢😢