ఇతనికి చనిపోతానని ముందే తెలిసి ఏం చేసాడో తెలిస్తే కన్నీళ్లు ఆగవు 😢😢 | Harshavardhan | Voiceofvenkat

Поделиться
HTML-код
  • Опубликовано: 25 дек 2024

Комментарии •

  • @voiceofvenkattv
    @voiceofvenkattv  Год назад +97

    పడి లేచిన శిఖరం దినేష్ కార్తిక్ స్టోరి.. | Indian Cricketer Dinesh Karthik Real Life Story |
    Watch Full Video ; ruclips.net/video/045BjN-EXoQ/видео.html

  • @manjulagv6670
    @manjulagv6670 Год назад +352

    🙏🙏వింటుంటేనే గుండె బరువెక్కుతుంది చాలా విచారకరం దేవుడు అతనికి మళ్ళీ జన్మనిచ్చి మంచి మనిషిలా ఆ ఇంట్లోనె తిరగాలి అని దేవుడ్ని కోరుకోవటమే మనం చేయగలిగింది

  • @chilukurisatyanarayana3704
    @chilukurisatyanarayana3704 Год назад +276

    మంచి కొడుకు మంచి అన్న మంచి భర్త మీరు అ ఇంట్లో మల్లీ పుట్టాలి సార్ మీ ఆత్మ కు శాంతి కలగాలి సార్ 😢😢😢😢

  • @roopadas5988
    @roopadas5988 Год назад +312

    Very sad news మల్లి మీరు అదే కుటుంబంలో పుట్టి నిండు నూరేళ్లు వర్ధిల్లాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము

  • @kameswarimaddali9287
    @kameswarimaddali9287 Год назад +160

    తల్లి తండ్రులకు ఇంతకన్నా శిక్ష ఉండదు. RIP

  • @hemaRavi13
    @hemaRavi13 Год назад +75

    ఇంతటి మనో నిబ్బరం గల మనిషిని మన జీవితాల్లో ఎప్పుడు చూసి ఉండము.

  • @m.nayomi9913
    @m.nayomi9913 Год назад +121

    హర్షవర్ధన్ అన్న అలాంటి వ్యక్తికి గుడ్ బాయ్ చెప్పకూడదు వెల్కమ్ చెప్పాలి ఎందుకంటే అలాంటి వ్యక్తి చనిపోకూడదు అయినా ఆయన చనిపోలేదు అందరి గుండెల్లో నిలిచిపోయి ఉన్నాడు🙏😢

  • @chavvaramesh4231
    @chavvaramesh4231 Год назад +74

    ఆత్మీయ పురుషునికి అశ్రు నివాళులు మీలాంటి మంచి మనుషులు మరల మరల ఈ కర్మ భూమి మీద జన్మించాలని ఈ వేద భూమి మీద జీవించాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ శోకతప్త హృదయంతో

  • @chinthojuvenkateswarlu9064
    @chinthojuvenkateswarlu9064 Год назад +12

    భగవంతుడు నిన్ను బౌతికంగా దూరం చేసాడు మీ అమ్మ నాన్న లకు దైర్యము ఇవ్వాలని మీ ఇంట్లో త్వరలో శుభాకార్యము జరగాలని నీకున్న మంచి మనసు ఆలోచనలు కొన్ని రోజులవరకు కథ లుగా చెప్పుకుంటారు నీ ఆత్మ కు శాంతి చేకూరాలని భగవంతుడిని కోరుకుంటున్నాను

  • @kkirankumar1102
    @kkirankumar1102 День назад +1

    Harsha Vardhan good rip good careactor

  • @virupakshiprathap
    @virupakshiprathap Год назад +34

    హర్షవర్ధన్...మీ. లాంటి..గొప్ప..వ్యక్తిత్వం..వున్న..వాళ్లు...కోట్ల..లో.ఒకరు.వుంటారు...నాకు...మీ..ఫ్యామిలీ.ని.చూడాలని..మాట్లాడాలని.వుంది

  • @sandeepkumarpoonem4664
    @sandeepkumarpoonem4664 Год назад +56

    మీ ఆత్మ కు శాంతి కలగనని ఆ దేవుడిని కోరుకుంటున్నాను...ఓం శాంతి 🌹🌹🌹🙏🙏🙏

  • @ameenashaik-nm5du
    @ameenashaik-nm5du Год назад +55

    హర్షవర్ధన్ గురించి విని చాలా బాధతో ఏడ్చాను హర్షవర్ధన్ తల్లి తండ్రుల ఏ స్థితిలో ఉన్నారో నా గుండె చప్పుడు ఆగి నట్టుంది ఇలాంటి వాళ్లు ఎప్పటికీ చిరంజీవి 🙏😭😭❣️💐💐

  • @creative9322
    @creative9322 Год назад +94

    అన్న నిజం గా కళ్ళలో నీళ్ళు తీరుతున్నాయి అన్న story వింటూ న్నప్పుడు 😔😢😢

  • @kgopiachary1550
    @kgopiachary1550 Год назад +39

    వచ్చేటప్పుడు తెచ్చింది ఏమి లేదు
    పోయేటప్పుడు ఎత్తుకుపోయింది లేదు మంచి పేరు మంచి మర్యాద చక్కటి ప్రవర్తన,,, మీకు ఉన్న నిబ్బరం ఎవ్వరికి లేదు నాన్న..మళ్ళీ జన్మము ఉంది మీకు అదే ఇంట్లో మీరు జన్మిస్తారు.. భగవంతుడుని.. ప్రార్థిస్తున్నాము..

    • @tonychannal9710
      @tonychannal9710 Год назад

      Super brother

    • @Psivaramaprasad8385
      @Psivaramaprasad8385 Год назад +1

      అమరావతి ముఖ్యమంత్రి జగన్ ఇలాంటి ది చూసుకుంటా మారితే మంచిది

  • @prajapathentertainment1297
    @prajapathentertainment1297 Год назад +27

    ఆ తల్లి తండ్రి అనుభవించిన క్షోభ ఎవ్వరు అనుభవించి ఉండరు ఓం శాంతి బ్రదర్ 💐💐💐😭😭😭

  • @iamgeethareddy
    @iamgeethareddy Год назад +10

    మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను హర్షవర్ధన్ అన్నయ్య 😞😞

  • @chnraok1739
    @chnraok1739 Год назад +5

    హర్షవర్ధన్ ఆత్మకు శాంతి చేకూరాలని అలానే వారి తల్లి తండ్రులకు మనో ధైర్యాన్ని కలిగించాలని ఆ భగవంతుడిని మనసారా ప్రార్ధిస్తున్నాను.హర్షవర్ధన్ మనోధైర్యం ,ముందు చూపు ఎందరకో స్పూర్తి దాయకం.వారి కుటుంబ సభ్యులందరికి మా కుటుంబం తరుపున ప్రగాడ సానుభూతిని తెలియచేస్తున్నాము. 🙏

  • @pasupuletimeenakshi2160
    @pasupuletimeenakshi2160 Год назад +24

    మీ ఆత్మకు శాంతి కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటూ భగవంతుని పార్వతీ పరమేశ్వరుల ను ప్రార్థిస్తూ శాంతి శాంతి ః జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయం శ్రీ మాత్రే నమః 🏠👪🙏🙏🙏🙏🙏🙏

  • @rajeshwarikunta6646
    @rajeshwarikunta6646 Год назад +17

    హర్ష అన్నా మీరు మళ్ళీ పుడతారు......
    నిజ జీవితం లో మీ లాంటి గొప్ప మనసున్న మనుషులు ఎవరు ఉండరు.....
    మీరు మీ గుండె ధైర్యం..... మీ ముందుచూపు..... చాలా గ్రేట్ అన్నా మీరు

  • @ammananna20
    @ammananna20 Год назад +12

    hatsoff to his mind set హర్ష మీరు పుట్టాలి జైభీమ్

  • @srinivasaraokommalapati8749
    @srinivasaraokommalapati8749 Год назад +10

    గుండె ధైర్యం చాలా కావాలి...హర్షలాగా ఆలోచించడానికి ...ప్రేమాభిషేకం సినిమా లా ఉందికదా .......real warrior

  • @rojanraomaddam8388
    @rojanraomaddam8388 Год назад +11

    హర్షవర్ధన్ గారి ఆత్మకు శాంతి కలగాలని. వారి మరణం, వారి జీవన విధానం అజరామరం అని. భగవంతుడు ఆయన కు ఉన్నత లోకాలకు ఆహ్వానించాలని కోరుతూ
    అశ్రునయనాల తొ
    రోజన్ రావు గుంటూరు

  • @shekardarling5224
    @shekardarling5224 Год назад +4

    Arsha vaddan supar ni dairyaniki voice venkat garu chala bhaga chepthunaru

  • @srinivaschowdarybellamkond6323
    @srinivaschowdarybellamkond6323 Год назад +22

    వింటుంటే చాలా బాధగా ఉంది. చని పోతాడు అని తెలిసి చాలా ఆనందంగా గడిపాడు. మంచి మనుషులని ఆ దేవుడు తొందరగా తీసుకెళతాడు అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఆ దేవుడు ఆ ఫ్యామిలీ కీ కొండంత ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను.

  • @durgaprasadvaranasi3750
    @durgaprasadvaranasi3750 Год назад +18

    చాలా బాధగా ఉంది మీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను

  • @gumudavellykirankumar3401
    @gumudavellykirankumar3401 Год назад +54

    ఆ దేవుడు అన్ని ఇస్తాడు కానీ ఆరోగ్యం ఇవ్వడు ఏమీ ప్రయోజనం మా బ్రదర్ కూడా ఇలానే చనిపోయాడు మీకున్న మంచి మనసు ఎవరికి ఉంటుంది ఈ కాలంలో మళ్లీ జన్మ అంటు ఉంటే పూర్తి ఆయుషు తో పుట్టాలి అని కోరుకుంటున్న 😢😢

  • @satyanarayanareddyannadi5825
    @satyanarayanareddyannadi5825 Год назад +5

    దేవుడు ఉన్నాడు మనిషి యొక్క మనస్సుతో పరీక్షలు చేస్తాడు అందుకే అంటారు జీవితం ఒక నాటకం(స్వప్నం)god is great

  • @VENKATESHH41
    @VENKATESHH41 Год назад +13

    ఇంత మంచి బిడ్డ ను భూదేవి మోయలేక పోయే

  • @rajasekharbandela9037
    @rajasekharbandela9037 7 месяцев назад +7

    ఇది నేను చూడకుండా ఉంటే బాగుండేది. గుండె చాలా భారం గా ఉంది.ఇంతటి గొప్ప తత్వం కలిగిన బిడ్డను కన్న తల్లితండ్రులు గొప్ప వారు.మరణం ఏ ఒక్క వ్యక్తి తప్పించుకో లేరు.బ్రతికిన నాలుగు రోజులు చిరకాలం గుర్తుండిపోయే రీతిగా బ్రతకడం గొప్ప. బాధలో ఉన్న తల్లిండ్రుల కు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వారికి దేవుడే తోడుగా వుండాలని నా ప్రార్థన. అన్న అప్పగించి వెళ్ళిన గురుతర బాధ్యతను సక్రమంగా తమ్ముడు నిర్వర్తించాలని, ఏ పరిస్థితుల్లో నూ తల్లితండ్రులను వీడి పరాయి దేశం వెళ్లొద్దని ,వారిని సక్రమంగా చూసుకోవాలని నా అభ్యర్థన.

  • @srinivaskanaparthi9463
    @srinivaskanaparthi9463 Год назад +10

    నీ ఆత్మకు శాంతి జరగాలని ఆ దేవున్ని కోరుకుంటున్నాను

  • @bhavanimanuru5079
    @bhavanimanuru5079 Год назад +10

    So sad news హర్షవర్ధన్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను వింటుంటేనే కళ్ళలో నీళ్ళు ఆగడం లేదు .

  • @rajashekar3389
    @rajashekar3389 Год назад +11

    ఇది నిజంగా కన‌్నీళు పెట‌్టించె యదార‌్థ సంఘటన 😢😢😢

  • @Villagevlogsinallureedist
    @Villagevlogsinallureedist Год назад +6

    ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు,,,,😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @golisatyam5365
    @golisatyam5365 Год назад +24

    చాలా బాధాకరం మనస్సు బరువెక్కింది 😢😢 మి ఆత్మకు సద్గతులు ప్రసాదించాలని మి తమ్ముడికి కొడుకు గా పుట్టించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను

  • @Tataarunakumari
    @Tataarunakumari 19 дней назад

    🙏🥰 నవ్వుతు చనిపోయావు చావు నీలావుండాలి నీ గుండె ధ్యర్యం 👌

  • @buddepurangababu2598
    @buddepurangababu2598 Год назад +6

    అన్నా మీలాంటివారికి ఇక్కడ చోటు లేదన్న మీకు సోర్గంలో చోటుందన్న అందుకే వెళ్లిపోయారు ఎక్కడున్నా మీ ఆత్మశాంతిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 😭😭😭😭😭😭

  • @swaroopavs6252
    @swaroopavs6252 Год назад +3

    Oh shanthi anna 😌😌elanti paristi anymore kuda ravodhu neku chala gunde dairyam undhi vammo asalu koncham fiver vastane ela untadho em ithadho ani tention padutham alantidhi neku deadline mundhe thelisina entha dairyamga unav ante chala grete anna but miss you. Nuvu me thamudi kadupulo mali puttali ani God ni manaspurthiga korukuntuna ana.

  • @Patriot-mt8kl
    @Patriot-mt8kl Год назад +6

    Ala cheyali antae..entha guts undaali...you are great bro...om shanthi 🙏

  • @ragkvrags
    @ragkvrags Год назад +19

    ఒక్కడై రావడం...ఒక్కడై పోవడం...నడుమ ఈ నాటకం విధిలీల
    వెంట ఏ బంధమూ...రక్త సంబంధమూ...తోడుగా రాదుగా తుదివేళ
    మరణమనేది ఖాయమనీ...మిగిలెను కీర్తి కాయమనీ......
    పోయిరా నేస్తమా...పోయిరా ప్రియతమా...నీవు మా గుండెలో నిలిచావు
    ఆత్మయే నిత్యమూ...జీవితం సత్యమూ...చేతలే నిలుచురా చిరకాలం

  • @nparsharamulu5927
    @nparsharamulu5927 Год назад +12

    మాటలు రావడం లేదు భగవంతుడ ఓం శాంతి అన్నగా రు

    • @padmavathimacharla628
      @padmavathimacharla628 Год назад +1

      matalu ravadamledhu bro manushulo dheyvudante neve brother E laga maraninchadam God tho samanam meku sadgathulu kalagale ani A God ni korukunttunnanu 🌹🌹🙏🙏🙏🙏🙏🌹🌹

  • @hemalathalatha636
    @hemalathalatha636 Год назад +7

    కన్న తల్లి తండ్రులకి ఇంతకంటే పెద్ద శిక్ష ఇంకేమీ ఉండదు.....

  • @nagaramanjaneyulukonda9570
    @nagaramanjaneyulukonda9570 Год назад +6

    Harsha is the rarest person. May god bless him. Speechless. Once again he will be comes to the earth

  • @sujimandapati35
    @sujimandapati35 Год назад +15

    తల్లి తండ్రులు లకు ఆదేవుడు ధైర్యం ఇవ్వలి అని. కుటుంబం నీ కీ తోడుగా ఉండాలి. హర్ష ఆత్మకు శాంతి చేకూరాలి అని.మన్సుపూర్తిగా కోరుకుంటున్నాను. నీలాంటి మంచి మనుషులు. ఈలోకంలో అరదుగా ఉంట్టారు. అందుకే ఆదేవుడు తొందరగా పిలుచుకున్నాడు.
    Rip bro.. 😰😰😰🙏🙏🙏

  • @kudaravallilakshmanadas2134
    @kudaravallilakshmanadas2134 Год назад +6

    A Noble man.
    May Nature bless His Soul.

  • @Bhagyasrikella-666
    @Bhagyasrikella-666 Год назад +12

    మా అమ్మగారు కూడా బ్రెయిన్ క్యాన్సర్ తో చనిపోయారు😰😰,ఈ కథ వింటుంటే ఆ హర్షగారి మనోదైర్యానికి ఎంత పొగిడినా తక్కువే,చాలా మంచి కొడుకు,భర్త,అన్నయ్య,మరియు స్నేహితుడు,😥😥😥మంచివారు త్వరగా వెళ్ళిపోతారు అనేది నిజం,చాలా భాధగా ఉంది చూస్తుంటే,ఎంత మంచి కొడుకుని కన్నారు ఆ తల్లదండ్రులు..నిజంగా ఇంకా భూమ్మీద ఇంత మంచివాళ్ళు ఉన్నారా అనేలా ఉంది ఈ డాక్టర్ హర్షవర్ధన్ గారి కథ..చావు పుట్టుకలు మన చేతిలో లేవు..హర్ష గారు మీ పవిత్రమైన ఆత్మ కు శాంతిః కలగాలని ఒక సిస్టర్ గా కోరుకుంటున్నాను.😥😥😥

  • @nnrao6573
    @nnrao6573 Год назад +4

    Very sad, very heart touching. Johar HARSA గారు, Johar.

  • @bhanuprakashdasari1019
    @bhanuprakashdasari1019 Год назад +4

    Edupu agatledu brother...
    No words to say ..
    Om Santhi

  • @bhaskargondipalli6211
    @bhaskargondipalli6211 Год назад +19

    I wept a lot after watching this vedio. No words. Rest in peace Harsha.

  • @velagandulasrinivas3314
    @velagandulasrinivas3314 Год назад +3

    Your great Dr Harsh Vardhan

  • @venkateswararaovasireddy4925
    @venkateswararaovasireddy4925 Год назад +4

    Daring devudu nu chudataniki payanamuayyaru God is always excellent sir 🙏

  • @mdkhajapasha8283
    @mdkhajapasha8283 5 месяцев назад +1

    హర్ష గారికి స్వర్గం ప్రాప్తి చెందాలని మనుసు పూర్తిగా కోరుకుంటు ఆ దేవునికి విన్నపం

  • @madhuperumalla1159
    @madhuperumalla1159 3 месяца назад

    నీ ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతున్ని కోరుకుంటూ
    మీ తల్లిదండ్రులకు మనో ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా

  • @pieta356
    @pieta356 Год назад +2

    Great bro chavuku eduru vellavu .meru chanipoyana jeevichintle

  • @SkgousepashaPasha
    @SkgousepashaPasha Год назад +6

    దేవుడు అనేవాడు ఉంటే ఇలాంటి ఘోరాలు చెయ్యడు అసలు దేవుడే లేడు తల్లిదండ్రులే దేవుళ్ళు

  • @Sweety_Frooty
    @Sweety_Frooty Год назад +5

    Last days lo munde India vastesi parents tho konni rojulaina unte bagundedi sir. Rip

  • @seethasivaprasad1782
    @seethasivaprasad1782 8 месяцев назад +4

    మంచి ఫ్రెండ్స్ దొరకడం కూడా మంచి అదృష్టము

  • @krishnaindian2948
    @krishnaindian2948 Год назад +8

    Your a great human being Harsha. U will definitely born in your family again miss u my dear

  • @keerthipamula8886
    @keerthipamula8886 Год назад +5

    He is looking so handsome and so good person...devudaa enduku kastanni ecchav che asalu devudu ledaaa ..miss u annayya..meeru malli puttali ni tammudi kadupulo anna..naaku edupu agatledu anna....

  • @ramalingareddymaruri7158
    @ramalingareddymaruri7158 Год назад +15

    Tears in eyes. Let this be a lesson for everyone so that people become philosophical which eventually promotes brotherhood among the people.

  • @143svijay
    @143svijay Месяц назад +1

    I also faced same situation with my mom. Still tears rolling on my eyes.

  • @Vijay.Y
    @Vijay.Y Год назад +5

    RIP (Return if possible) bro... Really you are only one who could speak and stayed with your Future...! Really un forgetable....!

  • @RamalakshmiPathivada
    @RamalakshmiPathivada 2 месяца назад

    Harsha Vardhan annayya athmaki santhi chekuralani bhagavathhuduni pradhisthunnanu sathakoti vandhanalu thandri

  • @SweetyShri-k3l
    @SweetyShri-k3l Месяц назад +1

    Heart touching video 🥺

  • @umabitr8157
    @umabitr8157 Год назад +3

    Om shanthi om shanthi om shanthi om shanthi om shanthi om shanthi om shanthi

  • @shanthimuddapati7893
    @shanthimuddapati7893 Год назад +11

    Ilanti situation yevariki rakudadhu bagavantuda a abbai ki hatsoff may rest in peace

  • @ramadevi561
    @ramadevi561 Год назад +20

    Doctor by heart and mind,brave,rest in peace

  • @sumanimmaraboina3993
    @sumanimmaraboina3993 Год назад +14

    అన్న మీర్ మల్లి మీ ఇంట్లో పూతాలని మనస్ఫూర్తిగా కోరుకుంటునా

  • @shiva.a142
    @shiva.a142 Год назад +8

    ఓం నమః శివాయ ఓం శాంతి ఓం శాంతి 😢 ఓం శాంతిః

  • @Lucky-1961
    @Lucky-1961 2 месяца назад

    Rip 🙏Harshvardhan
    Nijamaithe,Idhi oka cinima teeyavachhu👍

  • @shravan2924
    @shravan2924 Год назад +1

    Rip anna😢😢😢 కన్నీళ్లు అగలేవ్ nijamga ee Video చూస్తే

  • @Dhananjayuludasini
    @Dhananjayuludasini Год назад +7

    చాలా బాధాకరం, ఓమ్ శాంతి

  • @devivarmamandapati6344
    @devivarmamandapati6344 Год назад +3

    చాలా మంచి అబ్బాయి😢

  • @starkkola
    @starkkola Год назад +1

    Rest in peace Harshavardan. Your speech made so effective

  • @lakshmisrinivasu3815
    @lakshmisrinivasu3815 Год назад +6

    May your soul rest in peace. A beautiful personality in the name of Dr.Harshavardhan .Love You Brother

  • @svvsubbarao9027
    @svvsubbarao9027 Год назад +2

    Really great.marupurani manishi, Naa pragada sanubuthi this family

  • @ajmeeraugendar
    @ajmeeraugendar Год назад +3

    ఇక సెలవు సోదరా💐💐💐💐💐🙏

  • @radhikatulasi3966
    @radhikatulasi3966 Год назад +4

    Naaa life loneee 1st time.... video vintuuu. Adavadaaammm.....

  • @Pinkyjoel2124
    @Pinkyjoel2124 3 дня назад

    నిజం గా గుండె బరువు ఎక్కింది … ఎలా తట్టుకున్నావు హర్ష అన్న క్షణం క్షణం చావు కళ్ల ముందే వస్తూ ఉంటే ఎలా భరించావు అన్న 😢😢😢

  • @siripuramramachandram1253
    @siripuramramachandram1253 Год назад +9

    Om shanti. Happy journey dare and dynamic soul of Harsha to Lord Sri Krishna for moksha or heavenly life.

  • @honest7363
    @honest7363 Год назад +2

    అందరూ ఏదో ఒకరోజు వారి వారి దేహాలు విడిచి వెళ్లక తప్పదు. పుట్టిన వాడికి మరణం తప్పదు. కానీ అది తెలిసి కూడా ఈ జీవులు సంపాదనపై ఎంతో మోజును పెంచుకుంటారు.రాజకీయ నాయకులు మరీనూ......But Harsha vardhan You are great.

  • @RamalakshmiPathivada
    @RamalakshmiPathivada 7 дней назад

    Om bhagavathhuda thandri malli janma utte malli ade etlo jhanma evvu thandri harsh sai saathi sekuralani bhagavathhuduni asirwadisthunnanu sathakoti vandhanalu thandri

  • @vrattaluri9045
    @vrattaluri9045 Год назад +3

    ఎంతటి దైర్యం🙏🙏

  • @ChekkalaShyamala
    @ChekkalaShyamala 2 месяца назад

    😢😢😢😢😢 O shathi bradhar miru marala janmichali🎉🎉🎉🎉

  • @vikasbhai8938
    @vikasbhai8938 Год назад

    వెంకట్ గారు మీ వాయిస్ చాలా బాగుంది మీరు ఎవరి story చెప్పినా వినేకోది మరి మరి వినాలని అనిపిస్తుంది మీరు ఇలాగే ఎన్నో వీడియోలు చేయాలి అనుకుంటున్నాను ❤❤❤❤❤❤❤

  • @geetlapurushothamreddy4980
    @geetlapurushothamreddy4980 Год назад +5

    ఏడిపించే హర్ష కథ, చాలా భాధేసింది

  • @rahulkrishna2766
    @rahulkrishna2766 Год назад +35

    If anyone was in his place, he would have come to INDIA to spend his last days with family. But he chose not to, he knew its very difficult for his parents to face this situation. Hats off ..RIP

  • @anukoka5361
    @anukoka5361 Год назад +9

    Really great 👍

  • @srivanipoli
    @srivanipoli Год назад

    Devuda elanti kastam a variki edavu video chustunnapudu chala badaga undi welcome back Harsha garu

  • @subbareddycv8208
    @subbareddycv8208 4 месяца назад

    Real good story. Presentation is well. Thank you.

  • @srilaxmi7594
    @srilaxmi7594 6 месяцев назад

    ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు ఏ తల్లిదండ్రులకి కూడా ఇలాంటి బాధ దుఃఖము చాలా ఘోరం చాలా అంటే చాలా ఇలాంటి తల్లిదండ్రులకి మోడల్ సపోర్ట్ దగ్గర ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఇస్తే చాలా బాగుంటది

  • @Praveencapri
    @Praveencapri 5 месяцев назад

    I was literally crying...what a remarkable person...may your soul rest in peace...

  • @NsampathSampal
    @NsampathSampal Год назад +2

    Vinamra sraddanjali to Harsha,He is great son to his. Parents,icon for friendship,great candidature...

  • @siri1sh1112
    @siri1sh1112 Год назад

    Hats off to you brother, ni gunde nibbaraniki Nijam ga em cheppali ani teleyadam ledu. Chaavu anedi Ela vastundo teleyadu kani miru time set chesukoni chanipoyaru, mi athma ki shanthi kalagali brother, sadgathi praptirastu. 🙏🙏🙏🙏💐💐💐

  • @Dinesh70349
    @Dinesh70349 Год назад +1

    chalabhadhagaundi

  • @rajubestofluckraju9699
    @rajubestofluckraju9699 Год назад +1

    Very sad news bro harshavardan malli a familylo puttalani anukuntunnanu god bleseyou harshavardan

  • @Local-z4m
    @Local-z4m Год назад +11

    నువ్వు లెజెండ్ బ్రదర్

  • @hrn2455
    @hrn2455 Год назад +13

    కాబట్టి మందు తాగడం, సిగరెట్ తాగడం మానేయండి

    • @chaitanya1438
      @chaitanya1438 4 месяца назад

      Lung cancer ante bad habits valla matrame raadu. Raatha bagokapote kuda vastundi. Don't judge anyone without knowing his habits.

  • @Ramakoteswrarao46
    @Ramakoteswrarao46 Год назад +1

    Mallu meerru athamaku shenthee this 💯💯 namaskaramulu my dear brother meeku 💯 namaskaramulu 🙏🙏🌹🌹💙💙❤️❤️

  • @srichannel4989
    @srichannel4989 Год назад +4

    meeku శాంతి కలగాలని .....🙏🙏🙏