50:28 Yes, Tamil channel - Vijay TV లో SP Charan garu & Chitramma garu Co-Judges .. అదే విధంగా వాళ్ళిద్దరు చాలా concerts లో stage share చేసుకున్నారు.. ముఖ్యంగా SPB 50 WORLD TOUR అనే ఒక program , ఆ ప్రోగ్రాం దగ్గర దగ్గర గా 15 దేశాలలో చేశారు..ఆ program కి SP Charan garu - Producer, organizer..ఆ shows లో main singers : Balu sir, K.J Yesudas sir, Mano sir, Chitramma ..ఆ shows వలన LEGENDS తో మరింత అనుబంధం చరణ్ గారికి ఏర్పడింది..last year కూడా సిరివెన్నెల గారికి Tribute గా Hyderabad Shipa Kala Vedika లో చరణ్ & చిత్రమ్మగారు కలిసి ఒక show చేశారు…వీళ్లిద్దరూ combo లో మరిన్ని shows రావాలని కోరుకుంటున్నాను.. Charan garu & Team : pls, invite Chitramma as a special guest for at least 1 episode 😊👏
ఈ ఫైనల్స్ కి అయినా చిత్రమ్మని గెస్ట్ గా పిలవాలని అనిల్ గారిని అలాగే ఈటీవీ యాజమాన్యాన్ని కోరుకుంటున్నాను...❤ చిత్రమ్మతో ఒక ఎపిసోడ్ కి అయినా తీస్కొని రండి ప్లీజ్
46:01…నేనైతే 1st time SP Charan Gari version విన్నాను ❤.. ఆ తర్వాత బాలు గారి ఒరిజినల్ సాంగ్ ఉందని తెలిసింది.. నాకైతే SPB & SPC ఇద్దరు version నచ్చింది.. చరణ్ గారికి ఎంత వయసైనా, ఆయన వాయిస్ చాలా fresh and youthful గా ఉంటుంది..He is blessed 😊
Living Legend @ Chitramma🙏❤️..SP Charan garu & Chitramma అంటే నాకు ఒక funny incident గుర్తొస్తుంది, వీళ్లిద్దరూ కలిసి ఒక show లో మెగాస్టార్ చిరంజీవి గారి సాంగ్ “నడక కలిసిన నవరాత్రి సాంగ్” పాడుతుండగా చిత్రమ్మ గారు by mistake, flow లో చరణ్ గారి lines కూడా ఆవిడే పాడేసింది… అప్పుడు చరణ్ గారి reaction చూడాలి.. అమ్మ తల్లి నా portion కూడా నువ్వే పాడేస్తే ఇంక నేనేం పాడాలి అన్నట్టుగా ఉండింది 😂..That was a lovely & funny moment 😊..God bless you both 🙏❤️
ఆ సాంగ్ తెలుగు వర్షన్ KJ. Yesudas గారు, Tamil version బాలు గారు పాడారు.. తెలుగు వర్షన్ Balu sir పాడలేదు.. చరణ్ గారు non-SPB songs పాడరు కాబట్టి SPC ఆ సాంగ్ తెలుగులో పడకపోవచ్చు ..కానీ చాలా సార్లు చరణ్ గారు లలిత ప్రియ కమలం సాంగ్ తమిళ్ వర్షన్ పాడగా చూశాను👌🏻❤️
చరణ్ గారు చాలా సందర్భాల్లో contestants నా పిల్లలతో సమానం అని చెప్పారు❤.. కానీ అప్పుడప్పుడు పిల్లలు చరణ్ గారిని లేదా చరణ్ గారు పిల్లల్ని "BRO" అని పిలుస్తుంటే, అదేదో సరదాకి పిలుచుకుంటున్నారు అనుకున్నా.. కానీ.. ఆ పిల్లలు "Bro" అనే relation కే fix అయ్యారు అనుకుంటా 😊.. అవును ఆ పిల్లలందరూ చరణ్ గారికి రాఖీ కడుతున్న వీడియో ( gnapika production ) instagram లో పోస్ట్ చేసింది.. ఆ దృశ్యం చూడ్డానికి నాకు రెండు కళ్ళు సరిపోలేదు😊.. bonding between Charan & children priceless ❤..ఆ పిల్లలకు సరస్వతి దేవి కటాక్షం తో పాటు SPB & SPC ఆశీర్వాదం కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను👏💐
బంగారు కొండ నాన్న గాడ్ బ్లెస్స్ యు నాన్న లవ్ యు నాన్న చాలా బాగా పాడావు నాన్న❤❤❤ నువ్వు బాలసుబ్రహ్మణ్యం గారి లాగా పెద్ద సింగర్ అవ్వాలి నాన్న బంగారు నాన్న జై సాయి రామ్
Chitramma ❤... The cutest singer. Bilated happy birthday to you chitramma. God bless you with good health, and happiness. Love you soo much chitramma ❤.
Spb పాడుతా తీయగా ఎపిసోడ్స్ లో సింగర్స్ కంటే చరణ్ పాడుతా తీయగా ఇపిసోడ్స్ లోని సింగర్స్ చాలా ప్రతిభవంతు కావడం వలన తండ్రి ని మించిన కొడుకు అనిపించుకున్నాడు,, God is great
WOW CHARAN SIR COSTUME AWESOME STYLUSH LOOK HOSTING WONDERFUL PL SING INTRO SONG CHARAN SIR WITHOUT YOUR INTRO SONG IT IS BORING TO WATCH PL CONSIDER OUR REQUEST 🙏🏼🙏🏼💙💙💙STYLISH
చిత్రమ్మ ఎపిసోడ్లో మొదటి కామెంట్. ఈ ఎపిసోడ్ పూర్తిగా చూసిన తర్వాత నా అభిప్రాయాన్ని తెలియజేస్తాను. ఈ ఎపిసోడ్ పూర్తిగా అప్లోడ్ చేసి ఉంటారు అని నమ్ముతున్నాను.
Charan sir meeku oka request e mahasangramam lo andaru contestants chala baga padutunnaru kabatti e episode lo elimination lekunda andarini last round varaku padinchi direct winners ni 1,2,3 prakatinchandi pls.
Harshini, you have sung an excellent song composed by Mohana. I am proud of you. That's a good song selection. It was a good attempt. You can still do more on the endings of each bol. I am very fond of Chitramma's songs. We expect more of such attempts. You have a promising future.
Excellent betaaaa dheeraj......the way he used Mike is good.....difficult to sing lalitha Priya kamalam single person.....unique voice Excellent keep going....you have bright future future
Yashwagnika your singing is very beautiful paatalo jeevincchi paadav okanoka sandharbam lo chuse vallaku yedupu theppinchav ra maamul vishayam kaadhu chithramma round lo maaku song gift laa ecchav thank you ❤❤❤
Will stop watching this program because of not uploading main good singers performance every episode....where is Pranathi's and Vagdevi's last two performances
Dear ETV Management, I am writing to request that you telecast all songs performed by the contestants without any interruptions. Specifically, contestant Pranathi's performance of "Kannanule" song was not uploaded. In a previous episode of the same season (Season 24), another contestant's song was also not uploaded to RUclips. To ensure the audience can enjoy all performances, please make the necessary changes to telecast the full episodes. If there are time constraints due to other programs, I kindly ask that you find a suitable solution. Thank you for your attention to this matter.
మహ సంగ్రామం........ పుష్పాంజిలి........ ప.. స్వాగతించగ... నెచ్చెలి చెలిమి.... మదిలో తలచిన.... పరదేశి దేశీ అందాలలో..... చ.. గురుకులమున అనుభవాల.. సారాంశమిదిలే.......... పాట పాడింది ఎవ్వరు..... ఆట ఆడింది ఎవ్వరు..... అభినయించు నది ఎవ్వరు.... నా మదిలో ఒక చిత్రము ఉన్నది.... నే గీసుకొనిన అది నా.... ప్రేయసీ......................🎉🎉🎉 పాడుత తీయగ, వారికి ధన్యవాదములు.....🎉🎉🎉🎉🎉.
మీలో ఎంత మంది నెస్ట్ సీజన్ కి చిత్రమ్మ జడ్జ్ గా రావాలని కోరుకుంటున్నారు లైక్ చెయ్యండి
50:28 Yes, Tamil channel - Vijay TV లో SP Charan garu & Chitramma garu Co-Judges .. అదే విధంగా వాళ్ళిద్దరు చాలా concerts లో stage share చేసుకున్నారు.. ముఖ్యంగా SPB 50 WORLD TOUR అనే ఒక program , ఆ ప్రోగ్రాం దగ్గర దగ్గర గా 15 దేశాలలో చేశారు..ఆ program కి SP Charan garu - Producer, organizer..ఆ shows లో main singers : Balu sir, K.J Yesudas sir, Mano sir, Chitramma ..ఆ shows వలన LEGENDS తో మరింత అనుబంధం చరణ్ గారికి ఏర్పడింది..last year కూడా సిరివెన్నెల గారికి Tribute గా Hyderabad Shipa Kala Vedika లో చరణ్ & చిత్రమ్మగారు కలిసి ఒక show చేశారు…వీళ్లిద్దరూ combo లో మరిన్ని shows రావాలని కోరుకుంటున్నాను..
Charan garu & Team : pls, invite Chitramma as a special guest for at least 1 episode 😊👏
ఈ ఫైనల్స్ కి అయినా చిత్రమ్మని గెస్ట్ గా పిలవాలని అనిల్ గారిని అలాగే ఈటీవీ యాజమాన్యాన్ని కోరుకుంటున్నాను...❤
చిత్రమ్మతో ఒక ఎపిసోడ్ కి అయినా తీస్కొని రండి ప్లీజ్
46:01…నేనైతే 1st time SP Charan Gari version విన్నాను ❤.. ఆ తర్వాత బాలు గారి ఒరిజినల్ సాంగ్ ఉందని తెలిసింది.. నాకైతే SPB & SPC ఇద్దరు version నచ్చింది.. చరణ్ గారికి ఎంత వయసైనా, ఆయన వాయిస్ చాలా fresh and youthful గా ఉంటుంది..He is blessed 😊
Living Legend @ Chitramma🙏❤️..SP Charan garu & Chitramma అంటే నాకు ఒక funny incident గుర్తొస్తుంది, వీళ్లిద్దరూ కలిసి ఒక show లో మెగాస్టార్ చిరంజీవి గారి సాంగ్ “నడక కలిసిన నవరాత్రి సాంగ్” పాడుతుండగా చిత్రమ్మ గారు by mistake, flow లో చరణ్ గారి lines కూడా ఆవిడే పాడేసింది… అప్పుడు చరణ్ గారి reaction చూడాలి.. అమ్మ తల్లి నా portion కూడా నువ్వే పాడేస్తే ఇంక నేనేం పాడాలి అన్నట్టుగా ఉండింది 😂..That was a lovely & funny moment 😊..God bless you both 🙏❤️
"లలిత ప్రియ కమలం సాంగ్" - SP Charan గారు పాడితే వినాలని ఉంది😊
Dheeraj - Nice singing👌♥️
ఆ సాంగ్ తెలుగు వర్షన్ KJ. Yesudas గారు, Tamil version బాలు గారు పాడారు.. తెలుగు వర్షన్ Balu sir పాడలేదు.. చరణ్ గారు non-SPB songs పాడరు కాబట్టి SPC ఆ సాంగ్ తెలుగులో పడకపోవచ్చు ..కానీ చాలా సార్లు చరణ్ గారు లలిత ప్రియ కమలం సాంగ్ తమిళ్ వర్షన్ పాడగా చూశాను👌🏻❤️
Charan. Garu meeru Okkasari padandi, gonthu vinali chalaroju lyndi
K S Chithra Amma
6 National awards
36 state awards
10 filmfare awards ...etc 500+ awards as a best female playback singer
One and only Chithra Amma ❤
చరణ్ గారు చాలా సందర్భాల్లో contestants నా పిల్లలతో సమానం అని చెప్పారు❤.. కానీ అప్పుడప్పుడు పిల్లలు చరణ్ గారిని లేదా చరణ్ గారు పిల్లల్ని "BRO" అని పిలుస్తుంటే, అదేదో సరదాకి పిలుచుకుంటున్నారు అనుకున్నా.. కానీ.. ఆ పిల్లలు "Bro" అనే relation కే fix అయ్యారు అనుకుంటా 😊.. అవును ఆ పిల్లలందరూ చరణ్ గారికి రాఖీ కడుతున్న వీడియో ( gnapika production ) instagram లో పోస్ట్ చేసింది.. ఆ దృశ్యం చూడ్డానికి నాకు రెండు కళ్ళు సరిపోలేదు😊.. bonding between Charan & children priceless ❤..ఆ పిల్లలకు సరస్వతి దేవి కటాక్షం తో పాటు SPB & SPC ఆశీర్వాదం కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను👏💐
Camara munde expressions.isthunnaru.judges.Natural kadu.
@@mohanreddykusajagan9017మీరేం చెప్పదలుచుకున్నారు ??
Correct ga cheppav bro @@mohanreddykusajagan9017
@@mohanreddykusajagan9017mukhyam ga sunitha aunty maha nati
Pppppppppppppp
Charan sir.. miss ur songs very much. Pls keep singing sir. Love you soo much Charan sir 💕
Good,sp Charan garu paditha chudalani uandhi ❤
Yaga priya Super voice my Fevarate సరస్వతి ❤❤
బంగారు కొండ నాన్న గాడ్ బ్లెస్స్ యు నాన్న లవ్ యు నాన్న చాలా బాగా పాడావు నాన్న❤❤❤ నువ్వు బాలసుబ్రహ్మణ్యం గారి లాగా పెద్ద సింగర్ అవ్వాలి నాన్న బంగారు నాన్న జై సాయి రామ్
We missed 6 th singer Pranathi singing . Why like that ?
Enjoyed chitra songs . Dheeraj , yaswagnika and Rishil come 1,2,3 today . Superb Dheeraj !
Yaswagnika 👏👏 what a change of tone in your voice maa...u sang very well 💗🎉... keep rocking dear ❤️
🕉️💐🙏శ్రీమతి ks చిత్ర గారు సాక్షాత్తు సరస్వతి దేవి అవతారము ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు మరియు దేవుడు 💯 ఏళ్ళు చల్లగా చూడాలి అమ్మా మిమ్మల్ని 🌹
26:51 Charan used to call harshini "balapam"❤ in the previous series...because she's very lean...
Chitramma ❤... The cutest singer. Bilated happy birthday to you chitramma. God bless you with good health, and happiness. Love you soo much chitramma ❤.
Hi charan garu..... Palkinti ammi movie lo sp Bala subramanyam gari song "Sangeeta sangramamu" me voice lo vinalani undi
Manasu entho prasantham ga vuntundhi , e program chusthunte ❤
Harshini, your voice is getting mature. Your voice is very much flexible to all types of songs....
Chithrama chithramma song amazing 👏 super 👌 pillalu dheeraz amazing 👏 🎉
Sunitha Madam, you are so sweet while talking, and your singing is exceptional.
HARSHINI SANG BEAUTIFULLY MY FAVOURITE MOHANAM RAGAN CONGRATS TO HER👩👩👩👩💙💙💙💙🍬🍬🍬🍬🍬
Spb పాడుతా తీయగా ఎపిసోడ్స్ లో సింగర్స్ కంటే చరణ్ పాడుతా తీయగా ఇపిసోడ్స్ లోని సింగర్స్ చాలా ప్రతిభవంతు కావడం వలన తండ్రి ని మించిన కొడుకు అనిపించుకున్నాడు,, God is great
Yaga Priya excellent performance 🎉🎉🎉🎉
తెలుగులో Balu Sir తో అత్యధిక పాటలు పాడింది చిత్రమ్మ గారే అనుకుంటా !!
ఆవిడకు జన్మదిన శుభాకాంక్షలు💐🙏❤️
పాడుతున్న చిన్నా రుల ప్రతీభ ఎంత చెప్పిన త క్కువ.వాద్యబృందాన్నిత ప్పక అభినందించాలి.
Sunitha, madam, you are an excellent singer when you sing Mohana's songs. You have an amazing talent.
Rishil 😂😂your dedication towards song very nicee...
Padutha teeyaga episodes views always peak at the performance of Rishil. He has some magic
Charan used to call harshini "balapam"❤
❤️🧡💛💙💙💜🤎💗💗💖💘💓💞💕❣️♥️ rishil nuvvu chalaa baaga paadavu rishil
WOW CHARAN SIR COSTUME AWESOME STYLUSH LOOK HOSTING WONDERFUL PL SING INTRO SONG CHARAN SIR WITHOUT YOUR INTRO SONG IT IS BORING TO WATCH PL CONSIDER OUR REQUEST 🙏🏼🙏🏼💙💙💙STYLISH
Charan sir please mee pata tho program start cheyandi ❤❤❤❤❤
Excellent excellent singing amma god bless you thalli
Charan Garu Prathi episode Okka contestant Miss Avthunnaru Chusukondi koncham 😢😢😢
చిత్రమ్మ ఎపిసోడ్లో మొదటి కామెంట్. ఈ ఎపిసోడ్ పూర్తిగా చూసిన తర్వాత నా అభిప్రాయాన్ని తెలియజేస్తాను. ఈ ఎపిసోడ్ పూర్తిగా అప్లోడ్ చేసి ఉంటారు అని నమ్ముతున్నాను.
RISHIL great performance today
Sunitha mam ur the fan of chitramam. I'm the fan of u
Charan sir meeku oka request e mahasangramam lo andaru contestants chala baga padutunnaru kabatti e episode lo elimination lekunda andarini last round varaku padinchi direct winners ni 1,2,3 prakatinchandi pls.
Hi Charan sir iam very very big fan of you..😊
Yagapriya super singing amma
Kallaloki Kallu Petti SUPER VOICE CHITRAMMA
Yaswagnika song so great, I am crying end of the Song.
Vijay, sir, vioce, super, sir, nevumatladhuvunte, happy, sir
Rishil 👑🎉🎉
Yagapiya super ra bangaru thalli❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Rishil paadutunte enni saarlu vinna inkaa vinaali anipistundi all the best rishil bangaaru naanna....❤❤❤❤❤❤❤❤
Rishil is always spl
.
Harshini, you have sung an excellent song composed by Mohana. I am proud of you. That's a good song selection. It was a good attempt. You can still do more on the endings of each bol. I am very fond of Chitramma's songs. We expect more of such attempts. You have a promising future.
i like rishil keertana & yaga priya performances well 7
Excellent betaaaa dheeraj......the way he used Mike is good.....difficult to sing lalitha Priya kamalam single person.....unique voice Excellent keep going....you have bright future future
Seriously Dheeraj deserve top 1❤...
Charan garu meeru padandi sir swarabhi shekam lo kuda me patalu levu ekkada ledu
Wonderful episode all kids are super singing 🎉❤
Many more happy returns of the day chithhramma garu🎉🎉
Thank you so much for the full episode and heartfelt thanks Chitramma for melting us with her music 🎶 Happy long life dear Chitramma 🎉
Rishil super good
Yagapriya chala Baga padavu thalli God bless you
Rishil nuvvu nijamgaa ne hero chinna...♥️♥️♥️♥️♥️♥️🌺💐🌹🍎🍊🍑👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🫶🫶🫶🫶🫶🏆🏆🏆🏆🏆🏆🏆🏆
Harshini, we always wait for your songs and performance.
Charansirfanse
YASWAGNIKA song performance adhurs
Rishil nee kosame chustunna bangaaru kondaa god bless you kannayya......🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤
Chthramma garu ma nation ki meeru ichina memorable songs till .y end of my life
Yashwagnika your singing is very beautiful paatalo jeevincchi paadav okanoka sandharbam lo chuse vallaku yedupu theppinchav ra maamul vishayam kaadhu chithramma round lo maaku song gift laa ecchav thank you ❤❤❤
Man of the show...rishil ❤❤
👌👌👌so nice chitrammagarini pogudutu chesina song pillalu baga padaru
Super Charan sir
Will stop watching this program because of not uploading main good singers performance every episode....where is Pranathi's and Vagdevi's last two performances
Same .. pranathi last 3 performance upload cheyyaledhu
Yes
@@saiprasad5247lalla ❤❤❤❤❤lji llllll llllll
ఎలిమినేషన్ జరగొచ్చు, జరగకపోవచ్చు 2:54..అంటే ఏంటి చరణ్ గారు..ఎలిమినేషన్ లేకుండానే ఈ SERIES FINISH చేయాలనుకుంటున్నారా😂😂
Hi చరణ్ సర్ నమస్తే 🙏
బిగెనింగ్ సాంగ్ తో స్టార్ట్ చేయండి plz.
Yes
Charan garu maku sangeetham yente chalaistam monthlo paduthatheeyaga watch chetu untamed children bhaga sing chesey variki money award isthey bhaguntundi uncoutunnam
🎉❤😊
Rishil super❤❤
Paata raasinavaaru, paadina vaaru, Sangeetha darsakuni Peru chepthe baaguntundi.
Dheeraj superb performance.All the best
లలిత కమలం పాట.. లాస్ట్ సిసన్ లో... అశ్రీత్ రాఘవ చాలా బాగ పాడాడు.... ఈ బాబు కన్నా బెటర్ గా అశ్రీత్ రాఘవ పాడారు
Excellent rishil
యాగప్రియ వాయిస్ unique వన్
All the best Yagapriya
Where is your intro song charan sir
Chitramma great
ചരണ് സാര് super
Hi Rishil god bless you gou nanna good luck rishil Kanna.🌹🌹🌹🌹🌹🌹🌹..
Hearty congratulations bright future children all'
Dear ETV Management,
I am writing to request that you telecast all songs performed by the contestants without any interruptions. Specifically, contestant Pranathi's performance of "Kannanule" song was not uploaded. In a previous episode of the same season (Season 24), another contestant's song was also not uploaded to RUclips.
To ensure the audience can enjoy all performances, please make the necessary changes to telecast the full episodes. If there are time constraints due to other programs, I kindly ask that you find a suitable solution.
Thank you for your attention to this matter.
Rishel. Super.super.ra
Yashwagnika !నీ పాట విని ఒక రెండు గంటలపాటు కళ్ళల్లో తడి ఆరలేదమ్మా , I wish you sweety.
Dheeraj super singing God bless you🙌🙌
Sunitha madam garu very qeet ga unnaru😊
నమస్తే చరణ్ గారు 🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹🌹
All the best off all kids god bless you 💖 🙏
As usual one best performance thisesaru what a saddism
Iam rishil fan rishil song and judgment chusthanu anthe
మహ సంగ్రామం........
పుష్పాంజిలి........
ప.. స్వాగతించగ...
నెచ్చెలి చెలిమి....
మదిలో తలచిన....
పరదేశి దేశీ అందాలలో.....
చ.. గురుకులమున అనుభవాల..
సారాంశమిదిలే..........
పాట పాడింది ఎవ్వరు.....
ఆట ఆడింది ఎవ్వరు.....
అభినయించు నది ఎవ్వరు....
నా మదిలో ఒక చిత్రము ఉన్నది.... నే గీసుకొనిన అది నా....
ప్రేయసీ......................🎉🎉🎉
పాడుత తీయగ, వారికి ధన్యవాదములు.....🎉🎉🎉🎉🎉.
Rishil is good dancer singer actor allrounder great
Dheeraj excellent performance top1 unttav
Rishi super nana😢❤
Rishil rishil rishil rishil rishil rishil maa bangaaru 🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤
Nuvvu greet raa rishil nuvvu super super super super super super super super ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
Rishil I l u nanna ❤ super nuvu ante naku istam