Padutha Theeyaga | Season -24 | 9th September 2024 | Full Episode | SP.Charan, Sunitha | ETV Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 19 сен 2024
  • #paduthatheeyaga #telugushow #etvwin #paduthatheeyagaseries24 #paduthatheeyagaseason24 #spcharan #sunitha #singingshow #chandrabose #vijayprakash
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.... `
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : httpsa:// etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(RUclips) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(RUclips) - bit.ly/35xdqtu
    ETV Dhee(RUclips) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(RUclips) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(RUclips) - bit.ly/2OkEtTb
    ETV Life(RUclips) - bit.ly/2OiKAY6
    ETV Telangana(RUclips) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(RUclips) - bit.ly/2OKARZz
    ETV Annadata(RUclips) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook - / etvandhrapradesh
    ETV Annadata Facebook - bit.ly/3kGnkEb
  • РазвлеченияРазвлечения

Комментарии • 286

  • @avantsaprasad7370
    @avantsaprasad7370 8 часов назад +2

    యాగప్రియ గుడ్ పెర్ఫార్మెన్స్,ఈ వయసులో ఇంత బాగా పాడుతున్నావు,ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యూ

  • @satishganta4276
    @satishganta4276 4 дня назад +30

    యశ్వగ్నిక & హర్షిణి... ఇద్దరు చాలా ఎనర్జిటిక్ & ఈజ్ ఉన్న సింగర్స్...పోటీ నుండి నిష్క్రమించడం చాలా బాధాకరం... All The Best for Both & God Bless You... 👏👌👍🥰💐

  • @VK7697-j9l
    @VK7697-j9l 3 дня назад +27

    హర్షిణి కాకుండా, సార్థక్ ను ఎలిమినేట్ చేయాల్సిది..రాంగ్ జెడ్జిమెంట్

  • @tvraotumpudi1tvrao
    @tvraotumpudi1tvrao 3 дня назад +10

    యశ్వగ్నిక, హర్షిణి మీ ఇద్దరి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది.
    ఏమాత్రం దిగులు చెందకండి.
    👏👏👏

  • @ksrguptabcom
    @ksrguptabcom 3 дня назад +17

    యాగప్రియ చాల చాల చాల బగా పాడవు tతల్లి నిజముగా పాడిన వారు వాళ్ళని కూడా మరిపించావు తల్లి గాడ్ ❤బ్లెస్స్ 🙌🏻thalli❤

  • @parvathanenirlatha996
    @parvathanenirlatha996 4 дня назад +27

    యాగప్రియ ఈ మహా సంగ్రామం
    విజేత కాగలదని నా నమ్మకం.💐💐💐

  • @SasiKala-tc1dl
    @SasiKala-tc1dl 3 дня назад +5

    నమస్తే చరణ్ గారు 🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹🌹.

  • @ManoharGabilap
    @ManoharGabilap 4 дня назад +25

    నమ్మించి మోసం చేశారు పాపం ఇది చాలా దారుణం లాస్ట్ సీజన్లో అదే విధంగా ఇప్పుడు కూడా చేశారు చాలా దారుణం బాధపడకు హర్షిణి తల్లి
    నీకు మంచి భవిష్యత్ ఉన్నది గాడ్ బ్లెస్ యు ❤

  • @ShirishaReddy-pe5os
    @ShirishaReddy-pe5os 3 дня назад +25

    SP. Charan garu looking good in that attire 🥰..Traditional look nice ❤️👏..చరణ్ గారిని పంచెకట్టులో చూస్తుంటే Junior NTR Movie - ( Adhurs సినిమాలోని ) “చారి” అనే పాట గుర్తొస్తుంది..
    చరణ్ గారి కోసం ఆ సాంగ్ 2 Lines - Lyrics change చేసి రాశాను

  • @sitaramaraogelli6421
    @sitaramaraogelli6421 День назад +3

    బాలూ గారు ఈ పాడుతా తీయగా ప్రోగ్రామ్ ని మొదలు పెట్టి సమాజానికి చాలా... మంచి చేసారు. దీనిని చరణ్ గారు చాలా బాగా కొన్ని సాంకేతిక మార్పులను చేసి మరింత ఇనుమడింప జేసారు. మట్టి లోని మాణిక్యాలను వెలుపలికి తీసుకొని వస్తున్నది, ఈ ప్రోగ్రామ్. మంచి వినోదముతో పాటు, పాట వెనుక ఎవరు ఎన్ని కష్టాలు పడ్డారో తెలుసుకొన్నపుడు, చంద్రబోస్ గారి పాట గుర్తుకు వస్తుంది. మొదటి సిరీస్ మరల చూసాను. చక్కని ప్రోత్సాహం తో పాల్గొంటున్న వారికి ఆత్మ స్థైర్యాన్ని ఇస్తున్నారు. ఎక్కువగా పాల్గొనే వారు అతి సామాన్యమైన సామాజిక పరిస్థితి లో వుండేవారు. వారందరికీ ఆత్మ స్థైర్యం తో పాటు, చక్కని దుస్తులు, అలంకరణలతో ఉన్నత శిఖరాలకు తీసుకొని వెళ్లుతున్నారు. గొప్పగా ఎదిగినవారందరూ, నమ్రత, ఓర్పు, శ్రమ అనే భూషణములను కలిగినవారే. 👍👍👍👍👍🙏🙏🙏

  • @vidyabudideti5406
    @vidyabudideti5406 8 часов назад +1

    Aundaru pillalu chala baga padutharu. 🎉🎉yelimination vundali kabatti chesaru judges ni yemi aunakandi please

  • @AnuRadha-fm7sz
    @AnuRadha-fm7sz 4 дня назад +32

    Charan garu dasara bullodulo anr la unnaru panche kattu superb

  • @SasiKala-tc1dl
    @SasiKala-tc1dl 3 дня назад +12

    చరణ్ గారు మీరు ఈ రోజు అందంగా ఆకర్షణీయంగా ఉన్నారు సార్ 🎉🎉🎉

  • @koritipatipremkumar
    @koritipatipremkumar 5 часов назад

    హర్షిని తల్లి నీవు మంచి స్థాయి కి వస్తావురా తల్లి... God bless u

  • @SreeVani-cw7rm
    @SreeVani-cw7rm 3 дня назад +11

    Harshini nuvvu super talli neeki aa devudu unnadu god bless you ra bangaaru talli 🙏🙏🙏♥️♥️♥️

  • @chandranaidu5728
    @chandranaidu5728 3 дня назад +6

    Charansirfanse

  • @MadhuriManukonda-lh9fx
    @MadhuriManukonda-lh9fx 4 дня назад +24

    Wow Charan brother costume so cute God bless you ❤❤❤❤🎉🎉

  • @JayaLakshmi-s8g
    @JayaLakshmi-s8g 4 дня назад +28

    WOW CHARAN SIR COSTUME CUTE LOOK HOSTING AWESOME CONGRATS CHARAN SIR🙏🏼🙏🏼🌹🌹😀😀💙💙💕💕💕💕💜💜💙💙

  • @sandhyaranisampathirao4450
    @sandhyaranisampathirao4450 День назад +5

    Charan sir i love u, ❤❤❤❤❤

  • @MRaju-m8u
    @MRaju-m8u 8 часов назад

    Sadvik super super super super super super super super ❤❤❤❤❤❤❤❤ God bless you 👍👍👍👍👏👍👏👏👏

  • @jayasuresh6115
    @jayasuresh6115 3 дня назад +9

    Yagapriya safe ani cheppagane చరణ్ gari కాళ్లు పట్టుకుంది soooo sweet girl

    • @bhanumathidasnateri1051
      @bhanumathidasnateri1051 3 дня назад

      కాళ్ళు పట్టుకోవటం అనరు. కృతజ్ఞతతో పాదాభివందనం చేసింది.

  • @parvathanenirlatha996
    @parvathanenirlatha996 3 дня назад +7

    చరఱ్ గారు మీరు యాగప్రియను నాటకీయత కోసం 9వ స్థానం లో ఉంచినా తనది ప్రధమ స్థానం అని మీ మనస్సుకు కూడా తెలుసు అనుకుంటున్నాను🙏

  • @Buthainaalaadi
    @Buthainaalaadi 4 дня назад +28

    Yagya Priya my favourite singer god bless you❤❤❤❤❤😂 super

  • @shobadevi5712
    @shobadevi5712 3 дня назад +7

    పాడుతా తియ్యగా చల్లగా మంచి రసవత్తరంగా, అద్భుతంగా తీర్చి దిద్దు చున్నారు చాల చక్కగా బాగుంది. ప్రతీ సోమవారం కోసం ఎదురుచూస్తూ ఉంటాను tq సర్ every one

  • @chsrinivas8213
    @chsrinivas8213 3 дня назад +6

    జడ్జిల కన్నా పిల్లలు సూపర్

  • @SomeshKanakala
    @SomeshKanakala 3 дня назад +14

    నిజం సర్థక్ నీ కావాలనే సేఫ్ జోన్ లో ఉంచారు సీజన్ 20 లో విన్నర్ కదా ఫైనల్ లో ఇప్పుడు వాడి నీ ఎలిమినేషన్ చేస్తే పరువు పోతుందనీ మేనేజ్మెంట్ జడ్జిస్ కావాలని యశ్వగ్నిక నీ హర్షిణి ఎలిమినేట్ చేశారు

  • @Ramu-u3f
    @Ramu-u3f 3 дня назад +1

    Saharsra 👑👑👑

  • @vincenty.n.vincent5594
    @vincenty.n.vincent5594 4 дня назад +12

    మాయ దారి చిన్నోడు పాటకి తబలా సూపర్ గా వాయించిన సోదరుడికి జేజేలు

  • @RAMRX100MECHANIC
    @RAMRX100MECHANIC 3 дня назад +12

    SAHASRA 👑...ALL THE BEST🎉🎉😊...UR VOICE SUPER ....

  • @ramguvvala3113
    @ramguvvala3113 2 дня назад +3

    యాగప్రియ పెర్ఫమాన్స్ ఎక్సలెంట్

  • @prasunambaravinuthala7008
    @prasunambaravinuthala7008 3 дня назад +9

    హర్షిని అన్యాయం చేశారు మాకు రిప్లై ఇవ్వండి జడ్జెస్

  • @HariKrishna-sc2lf
    @HariKrishna-sc2lf 3 дня назад +4

    Your dress Telugu saampradayam ni chaati cheppindi

  • @jaya7790
    @jaya7790 3 дня назад +2

    Harshini neevu ante maaku chaala ishtam neeku manchi future undhi . Neevu vacchavani ee show choosthunnam anthe. Keerthana ki. Kooda choosavuga. Ivanni mamule neevu manchi singer avuthavu. Idhokkate kaadhu . Avakaasham inka chaala avakaashamulu unnai raa thalli. ❤❤❤❤❤❤❤

  • @venkateshavulamanda8407
    @venkateshavulamanda8407 3 дня назад +6

    Sunitha jedjiment narakalanipistundi

  • @boddusrinivas6879
    @boddusrinivas6879 2 дня назад +3

    ఈ సీజన్ పాడుతా తీయగా విన్నర్ యాగ ప్రియ..

  • @saisandya5048
    @saisandya5048 3 дня назад +4

    Yagapriya the best singer ❤super performance

  • @DivyaPatnayak
    @DivyaPatnayak 3 дня назад +16

    హర్షిణి విషయంలో చాలా అన్యాయం చేశారు గాలితో పాడిన వాళ్ళని ముక్కుతో పాడిన వాళ్ళు ని ఉంచారు ఇది చాలా అన్యాయం లాస్ట్ సీజన్ లో చేసిన తప్ప ఇప్పుడు కూడా చేశారు హర్షిణి కి లాస్ట్ సీజన్లో సెమి ఫైనల్ వరకు ఉంచారు కానీ ఇప్పుడు ఫస్ట్ రౌండ్ ఎలిమినేట్ చేయడం చాలా దారుణం అన్యాయం చేశారు చి చి చి చెత్త జడ్జ్మెంట్ 🙏

    • @P.V.M.JAYARAO
      @P.V.M.JAYARAO 3 дня назад +2

      Every time same judges why?. Any money transfer politics going I think between parents of children ,management, Charan and especially the great judges.very shame. That judgement is not correct.

  • @rajkumarsabhavath
    @rajkumarsabhavath 3 дня назад +7

    Papam Harshini ni eliminate chesaru😢...
    She gave her best in all the performances...
    Boycott judges😡

  • @prasunambaravinuthala7008
    @prasunambaravinuthala7008 3 дня назад +9

    ఇది మోసము అన్యాయము హర్షిని ఎలిమినేట్ చేయడం

  • @venkataramanainumarthi2799
    @venkataramanainumarthi2799 3 дня назад +8

    Yagaprya sang Mali Mali vinalanivutadi good

  • @susanwesly7629
    @susanwesly7629 4 дня назад +7

    Harshini we Miss u dear but we know how much talent you have god bless you & keep going .....ur a good singer.🤍

  • @savutururambabu3859
    @savutururambabu3859 4 дня назад +4

    దీరాజ్ ఈపాట నీగొంతుకు భలే ఉనింది

  • @bujjimare8623
    @bujjimare8623 3 дня назад +12

    ఈ షో లో రాజకీయ లు , కుల గజ్జి , స్పష్టం గా ఉన్నాయి .హర్షిణి విషయం లో రెండు సార్లు మోసం చేశారు

  • @shwethamohan6214
    @shwethamohan6214 4 дня назад +35

    హర్షిని ELIMINATE అయ్యినందుకు నాకు చాలా బాధగా ఉంది 😌🥲..
    ఈ మహాసంగ్రామం లో Harshini కన్నా EXPERIENCE ఉన్న సింగర్స్ ఉన్నారు, అదేవిధంగా ఆమె కన్న AVERAGE సింగర్స్ కూడా ఉన్నారు.. అందుకే HARSHINI కనీసం quarter-finals వర్కైనా వెళ్తుంది అనుకున్నా.. కానీ ఇలా 1st ROUND Elimination లోనే ఎలిమినేట్ అవుతుందని ఊహించలేదు ..
    Rishil, Yashvagnika, Dheeraj, Sri Kruti ఈ నలుగురిలో ఇద్దరు ఎలిమినేట్ అవుతారు అనుకున్నా గాని హర్షిని eliminate అవుతుందని ఊహించలేదు..

    • @sunnym4259
      @sunnym4259 4 дня назад +4

      Exactly…నేను కూడా మీలాగే అనుకున్నాను ..
      ఈ పాడుతా తీయగా అంతే ఎప్పుడు ఎవరు ఊహించని twists ఇస్తుంది !!

    • @CRAZYBOYADITYA-lt3gv
      @CRAZYBOYADITYA-lt3gv 4 дня назад +2

      Politics nadusthunnay

    • @suseekrish288
      @suseekrish288 3 дня назад +5

      హర్షిణి ఏ కాదు ఎవరు ఎలిమినేట్ అయినా బాధగానే ఉంటుంది మనకు ఎందుకంటే అందరూ పిల్లలు చక్కగా పాడుతున్నారు కానీ అందరూ విన్ అవడం కుదరదు కదా వారికీ కష్టమే ఎలిమినేట్ చెయ్యడం

    • @gmvlakshmi2481
      @gmvlakshmi2481 3 дня назад +2

      ​@@suseekrish288I agree with this

    • @Ramu-u3f
      @Ramu-u3f 2 дня назад +1

      Rishil top bhayya 🎉🎉

  • @parvathiaratikatla2074
    @parvathiaratikatla2074 2 дня назад +1

    Super singer yagapriya ,god bless you thalli❤❤

  • @bhaskarrao8802
    @bhaskarrao8802 3 дня назад +5

    Harshini thalli visayam lo chala mosam jarigitundi 😢 last season lo kuda ide jarigindi 🙌 God bless you thalli ❤

  • @RajuChenthalapudi
    @RajuChenthalapudi 3 дня назад +6

    సర్థక్ నీ ఎలిమినేషన్ చేస్తే పరువు పోతుందని కావాలని వాడ్ని ఉంచారు
    ఎందుకంటే సీజన్ 20లో ఫైనల్ లో రాజకీయం చేసే గెలిచాడు అసలా ఫస్ట్ విన్నర్ కీర్తన సెకండ్ వీన్నర్ రాఘవ్ కదా ఇప్పుడు కూడా ఏదో రాజకీయాలు చేశారు హర్షిని ఎలిమినేట్ చేసి సర్థక్ నీ సేఫ్ జోన్ లో ఉంచారు నా అంచనా పరంగా చూస్తే నెక్స్ట్ రౌండ్ లో సర్థక్ ఎలిమినేట్ చేస్తారు ఇది కన్ఫామ్ మీరే చూడండి ఎంత రాజకీయం జరుగుతుందో

  • @karangoud8221
    @karangoud8221 4 дня назад +20

    పాపం హార్షిణి నీ ఎలిమినేట్ చేయడం తప్పు ఇందులో కూడ రాజకీయమా,చాలా ఘోరం.. మీరు వేస్ట్ జడ్జిమెంట్ చేస్తున్నారు తూ... పాడుతా తీయగా ప్రోగ్రాం జడ్జి లు ముగ్గురు ఇక్కడ జనాలు పెట్టిన కామెంట్స్ చదువుతే బాగుండు....

  • @vadiveluvelu3524
    @vadiveluvelu3524 3 дня назад +3

    ఈ రౌండ్ లో yagapriya, rishil సూపర్బ్ perfarmation❤

  • @sagirajuanuradha99
    @sagirajuanuradha99 3 дня назад +3

    To, etv telugu india 🇮🇳.
    Padutha theeyga Program.
    ప.. సుఖ. దు:ఖాల. జీవితం....
    అ.. సుడి గుండాల.. భారం....
    చ.. ఆశ నిరాశల.. పగటికల..
    పరువు పోయె.. నడత పోయె...
    నడక పోయె.. ఆశృయము పోయె .వెల వెల బోయె.. వాని ముఖము.. వాడిపోయె...
    బెత్తర చూపులు చూసే...
    నిదురలో ధనవంతుడాయె..
    యుజు మాని పని చేయలేక పోయె....
    ధన్యవాదములు....🎉🎉🎉🎉🎉🎉

  • @narayanaswamyrani2600
    @narayanaswamyrani2600 3 дня назад +12

    Charan bro ur dress code Dr.YSR nu guruthucheasaru🎉

  • @smithababu76
    @smithababu76 4 дня назад +11

    Charan sir super

  • @mmr9998
    @mmr9998 День назад +3

    Tamil Shows లో చరణ్ గారిని చాలాసార్లు straight పంచె కట్టులో చూశాను ..కాని ఈ type పంచ కట్టులో ఆయన నీ 1st time చూస్తున్నాను..👌❤️.. ఏదైనా ఒక శుభకార్యం అంటే తమిళయన్స్ first పంచ కట్టునే prefer చేస్తారు... మొన్న జరిగిన అంబానీ కొడుకు పెళ్లికి కూడా తమిళ్ సెలబ్రిటీస్ పంచ కట్టులోనే వెళ్లారు.. అంతెందుకు మొన్న జరిగిన elections కి మోడీ గారు సైతం తమిళనాడు పంచెకట్టులో వేళ్లి election campaign చేశారు.. మరి మన తెలుగు Politicians, Celebrities..??

  • @sulochanachina9451
    @sulochanachina9451 День назад +1

    akkadaunna singers andarilo rishil chinnavadu laga unnadu good rishili

  • @mixtime630
    @mixtime630 3 дня назад +3

    హర్షిని కాకుండా ఇంకెవరైనా ఎలిమినేట్ అయితే బాగుండేది మంచి జడ్జెస్ మరి తప్ప ఎక్కడ జరిగిందో

  • @prasunambaravinuthala7008
    @prasunambaravinuthala7008 3 дня назад +10

    ఒకసారి కీర్తనలు ఎలిమినేట్ చేశారు రాజకీయంలో ఈసారి హర్షిని ఎలిమినేట్ చేశారు హర్షిని ఎలిమినేట్ చేయడం ఇది న్యాయమా ధర్మమా ఇది ఏమి జడ్జిమెంట్ రా బాబు ముక్కుతో పాడే వాళ్లను పైకెక్కి అన్యాయం అన్యాయం అన్యాయం తప్పు జడ్జిమెంట్

  • @podilapukrishna8799
    @podilapukrishna8799 4 дня назад +8

    Yagapriya super singing ma god bless you ❤

  • @RaniSambalapu
    @RaniSambalapu 4 дня назад +11

    హర్షిణి చాలా బాగా పాటలు పడింది కదా మరి ఎందుకు ఎలిమినేషన్ చేశారు ఎలిమినేషన్ చేసి మీరు తప్పు చేశారు ఆ విషయం మీకు కూడా తెలుసు జడ్జిస్ మీరు ముగ్గురు చాలా అన్యాయం చేశారు ఇప్పుడు అర్థం అవుతుంది ఎవరో రికమండేషన్ క్యాండిడేట్స్ ఉన్నారు వీటిలో క్లియర్ గా అర్థమవుతుంది ఏడవకు తల్లి హర్షిణి
    ఇంకా నీకు మంచి ఫ్యూచర్ ఉంది ఇండస్ట్రీలో పెద్ద సింగర్ గా ఎదుగుతావు 👍

  • @RaviSabavarapu
    @RaviSabavarapu 4 дня назад +78

    సునీత గారు మీరు చాలా మోసం చేశారు హర్షిణి కి చాలా తప్పు చేశారు మేడం పాపం

    • @mohanreddykusajagan9017
      @mohanreddykusajagan9017 4 дня назад +10

      Yes 100 percent correct.

    • @venkatanarayanaraodesai377
      @venkatanarayanaraodesai377 4 дня назад +8

      నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. కానీ మ్యాచ్ ఫిక్సింగ్ కనిపిస్తుంది. 20వ సీజన్ లో రిషిల్ విషయం లో కూడా ఇలాగే చేశారు

    • @varagunagoonie684
      @varagunagoonie684 4 дня назад +6

      Sunita should be eliminated as judge...very jealousy nature...She has lot of partiality which is very much visible in every season

    • @somarajubotta1100
      @somarajubotta1100 4 дня назад +4

      Eliminate aena eddaru ki nyayam cheya ledu Rishi ni yenduku eliminate cheyadam ledu cheran garu mee recomandetion meeda vadini enternisor ga vuntadani political chestunnaru next safe lo kuda vadi Peru mundu ga announcement chesaru edi anyayam

    • @somarajubotta1100
      @somarajubotta1100 4 дня назад +3

      Cheran ee show political ga cheya vaddu please maku telisi pothundi

  • @chinnakotlamalathi5706
    @chinnakotlamalathi5706 3 дня назад +7

    Judges andaru chala thappu chesaru harshini chala bhagha patalu padutundi first round lone thanani eliminate chesaru harshini voice chala bhaguntundi

  • @ChantiNakkavarapu
    @ChantiNakkavarapu 4 дня назад +15

    ఏంటి సర్ ఇంత అన్యాయం చేస్తారా వర్షిని కి పాపం
    ఇది చాలా ఘోరం🙏

  • @muralipedhaboini2870
    @muralipedhaboini2870 4 дня назад +5

    యాగ ప్రియా you re Great Singsr my Fevarate Salute

  • @ushabala7323
    @ushabala7323 4 дня назад +4

    Wow, Sarthak. Hearty congratulations dear. May God bless you and your family. Nicely played.

  • @srinivasaraoduppalapudi656
    @srinivasaraoduppalapudi656 3 дня назад +6

    Hashini eliminate oohinchaledu harshini ki eliminate cheyyakunda maroka chance ichchi undi unte bagundedemo eliminate badha anipinchindi

  • @vinodsuri271
    @vinodsuri271 3 дня назад +12

    ప్రతిసారి harsinii కి మోసం చేస్తున్నారు అందరూ

    • @lakshmiKakarala-k4x
      @lakshmiKakarala-k4x 3 дня назад +1

      ఇప్పుడు కూడా సేమ్ అదే చేశారు సార్ లాస్ట్ సీజన్ లో చూసినట్టుగా పిలిచి మళ్లీ ఎలిమినేషన్ చేశారు

  • @PrasnnakumarGarikapati
    @PrasnnakumarGarikapati 3 дня назад +11

    జడ్జెస్ చాలా అన్యాయం హర్షిణి విషయంలో మీరు చాలా అన్యాయం చేశారు చక్కగా డాన్స్ చేస్తూ భావంతో పాడుతుంది అలాంటప్పుడు చక్కగా పాడిన అమ్మాయిని తీసేసారు చాలా ఘోరం కదండీ సునీత మేడం గారు ఫస్ట్ నుంచి మీరు హర్షిణి విషయంలో బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారు అప్పుడే మాకు అర్థమైంది మీరు హర్షిణి నీ ఎలిమినేషన్ చేస్తారని ముందుగా మీరు ప్లాన్ చేశారు మీకు తెల్లగా బుజ్జిగా ఉంటే చాలు వాళ్లకి మీరు ఎక్కువగ ఫేవర్ చేస్తారు ఏంటి మేడం ఎంత దారుణమా చిన్నప్పుడు మీరు ఎలాగా కష్టపడి పైకి వచ్చారు మేడం అది గుర్తుపెట్టుకోండి మేడం గారు ఇంకా ఎలిమినేషన్ చేసే ఒక ఎపిసోడ్ ముందు మంచి కాంప్లిమెంట్స్ ఇస్తారు మీరు మాకు క్లియర్ గా అర్థమవుతుంది

  • @nageswararaokatragadda1815
    @nageswararaokatragadda1815 3 дня назад +2

    చరణ్ గారూ ఎలిమినేట్ అనే పదం వాడకుండా ఈ ఎపిసోడ్ నుండి వాళ్ళ పడుతాతీయగా కార్యక్రమ ప్రయాణం ఆగుతుంది. మిగిలినవాళ్లు కంటిన్యూ అవుతారు అంటే బాగుంటుందేమో ఆలోచించండి

  • @vanugokul5841
    @vanugokul5841 3 дня назад +4

    Ee season motthaaniki sardhak yemi anthagaa performance evvaledhu, athani kante varshini bhaagaa paadindhi... Ee elimination baadhagaa vundhi...😢😢😢

  • @akellauma4538
    @akellauma4538 3 дня назад +3

    యాగ ప్రియా 🎉🎉❤❤
    Stay Blessed Bangaaru❤❤🎉🎉

  • @guitarganesh9266
    @guitarganesh9266 3 дня назад +3

    వెరీ నైస్ సాక్సోఫోన్ ప్లేయింగ్ నాన్న.God bless you.& All the best 🎉🎉

  • @akulanarendranaidu3822
    @akulanarendranaidu3822 4 дня назад +8

    Outstanding performance Yaga Priya

  • @rajkumarsabhavath
    @rajkumarsabhavath 4 дня назад +8

    Harshini unfair elimination 😢..
    My favourite Harshini 🎉❤🎉

  • @shreelathareddy6048
    @shreelathareddy6048 День назад +2

    Rishi Chala Baga padam

  • @RamaKrishna-xp5ch
    @RamaKrishna-xp5ch 3 дня назад +4

    హర్షిణి నీ ఎలిమినేట్ చేయడం పెద్ద మోసం..

  • @RamalakshmiKolapalli
    @RamalakshmiKolapalli 3 дня назад +10

    Mee judgement wrong,baga padina varini eliminate chesaru,

  • @SatthepalliNagu
    @SatthepalliNagu 4 дня назад +26

    ఇది చాలదారుణం
    బాగా పాడిన హర్షిణి కి ఎలిమినేషన్ చేశారు చెత్తలాగ పాడిన వాళ్లను ఫస్ట్ ప్లేస్ లో పెట్టారు ఏం ప్రోగ్రామ్ రా బాబు ఇది ఇంత రాజకీయమా 🙏

  • @parjunreddy7976
    @parjunreddy7976 3 дня назад +6

    Harshini is the best singer why don’t select the next round it’s very bad charan sir

  • @AbhiYalla
    @AbhiYalla 3 дня назад +3

    Rishil kosame chusevallalo i am the first

  • @sushmakasuba363
    @sushmakasuba363 3 дня назад +6

    Asalu maha sangram lo elimination enti andi,anudulo kontamandi already padutateyaga title winners 🏆 vunaru, charan garu please encourage others also, this is just suggestion,you know better than me sir

  • @chanduadepuadepu6619
    @chanduadepuadepu6619 4 дня назад +12

    Harshini manchi singer ఎందుకు eliminate chesaro edi మోసం ekkada kuda laccham

  • @vadiveluvelu3524
    @vadiveluvelu3524 3 дня назад +2

    Harshini elimante అవడం చాలా bhadesindhi

  • @sitaramaraogelli6421
    @sitaramaraogelli6421 День назад +1

    ఇప్పుడున్న 12 మంది చాలా ప్రతిభావంతులే. చాలా... ప్రశంసలను అందుకున్నవారే. ముందే చేసిన తీర్మానం - ఇద్దరిద్దరు చొప్పున ఎలిమినేట్ అవుతారు. కాబట్టి, ఎవరిని కూడా తప్పు పట్టకూడదు. అలా అయితే న్యాయ నిర్ణేతలు వారి పాత్ర ఎలా నిర్వహించగలరు!

  • @Singer_Vishnu_SPB
    @Singer_Vishnu_SPB День назад

    Super Jedgement on dheeraj performance Sunitha madam,what a detailing ,tq madam 🎉🎉

  • @JayaLakshmi-s8g
    @JayaLakshmi-s8g 4 дня назад +6

    RISHIL CHEERFUL SINGING CONGRATS🌹🌹😀😀💙🍬

  • @prasunambaravinuthala7008
    @prasunambaravinuthala7008 3 дня назад +7

    హర్షిని కి చాలా అన్యాయం చేశారు పాడుతా తీయగా జడ్జిమెంట్ రాంగ్

  • @SasiKala-tc1dl
    @SasiKala-tc1dl 3 дня назад +1

    Rishil god bless you nanna 🌹🌹🌹🌹🌹🌹🌹

  • @vijayalakshmi3738
    @vijayalakshmi3738 2 дня назад +2

    చరణ్ బాబు తలకి కోటింగ్ వెయ్యమ్మా, ఇప్పుడు నాన్న గారు లేరుగా, వయసులో thela చూపడానికి,

  • @satyasai781
    @satyasai781 3 дня назад +7

    Harshini.elimination.wrong

  • @nadaganasaikumar2878
    @nadaganasaikumar2878 3 дня назад +2

    Yashwagnika chala Baga padutundii
    ..

  • @RaniMylavarapu
    @RaniMylavarapu 3 дня назад +12

    అబ్బబ్బ ఏమి జడ్జిమెంట్ రా తూ మీ బతుకు చెడ మహాసంగ్రమం మొదటి ఎపిసోడ్ నుండి సరదా గా ప్రాణం పెట్టి పాడింది హర్షిణి జడ్జిమెంట్ ఘోరం గా ఇచ్చారు మొదటి నుండి చూస్తున్నాం కొంతమంది పిల్లలు శృతి దోషాలు ముక్కు తో పాడటం ఇవ్వని మీకు కనబడలేదా పాడుతా తీయ్యగా ఇంకా క్లోజ్ చేసేస్తారు త్వరలో 😂ఇది నిజం

  • @kbvsubramanyam249
    @kbvsubramanyam249 4 дня назад +10

    ఈ పాడుతా తీయగా పోగ్రామ్ మీద విరక్తి వచ్చే పోగ్రామ్ ల చేస్తున్నారు బాలు గారు చనిపోయారు రామోజీరావు గారు చనిపోయారు ఇంక ఈ టీవీ పోగ్రామ్ అన్ని ఇలాగే ఏడుస్తాయి పోయిన సీజన్ లో కీర్తన సూపర్ అపుడు ఇలాగే అన్యాయం చేసారు ఛీ

  • @asmaanzumpisari
    @asmaanzumpisari 4 дня назад +6

    Charan sir u look different today.
    16:44 wow sarthak awesome nanna. God bless you.
    Yaga Priya ur voice is just wow dear. What a start baby. Just wow ❤❤❤
    Rishil nanna what an energy. U killed it dear.
    42:23 Charan sir and Rishi ❤❤
    I think harshini elimination is unfair.

  • @bvkrishnarao6125
    @bvkrishnarao6125 3 дня назад +2

    మొత్తం అందరూ పాడినది రాలేదు ఐదు మంది వచ్చినది మొత్తం ఎపిసోడ్ వస్తే బాగుంటుంది

  • @RamakrishnaChenthavalasa
    @RamakrishnaChenthavalasa 4 дня назад +12

    బాగా పాడిన వాళ్ళని ఎలిమినేట్ చేస్తున్నారు ఇప్పటికే మీకు వ్యూస్ లేవు ఫ్యూచర్ లో సున్నా కన్ఫామ్ 😅

    • @Ramu-u3f
      @Ramu-u3f 2 дня назад +3

      Andaru Bane paadaru brother
      Marks based elimination untadi

  • @chsrinivas8213
    @chsrinivas8213 3 дня назад +5

    Judjement రాంగ్

  • @radharanitelikicherla7705
    @radharanitelikicherla7705 3 дня назад +6

    Harshini chala Baga improve ayyindi chala Baga padindi kuda sruthilo padani vallani vuncharu Harshini ni eliminate cheyyadam correct kadu idii nijam

  • @mnagaraju3286
    @mnagaraju3286 3 дня назад +2

    అసల్లు ఎలిమినేషన్ చేసి వారిని బాధపెట్టడం కంటే అందరినీ పాడించి మెరిట్ ముగ్గురికి ప్రిజులు ఇస్తే సరిపోదా

  • @avantsaprasad7370
    @avantsaprasad7370 8 часов назад

    జడ్జిమెంట్ ఇచ్చే ముందు, కామెంట్స్ ఒకసారి పరిగణనలోకి తీసుకోవాలి.

  • @shwethamohan6214
    @shwethamohan6214 4 дня назад +4

    యశ్వగ్నికా సింగర్ మాత్రమే కాదు కరాటే లో బ్లాక్ బెల్ట్ కూడా సాధించింది ..
    పైగా ఆమె Basketball player కూడా ..
    She is multitalented girl..
    Yashvagnika - సంగితం లో కాకపోతే నీకు నచ్చిన వేరే ఏ రంగంలో అయినా నువ్వు SUCCESS అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను🎉❤

  • @raghavendraragava3816
    @raghavendraragava3816 3 дня назад +1

    Yagya Priya Super Singer