6th song -- lyrics తెలవారితె కనురెప్పల తొలి మెలకువ నువ్వే నా గుప్పెడు గుండెల్లో చిరుచప్పుడు నువ్వే పొలమారితె నీ మనసుకి అది నా పొరపాటే నీ పేరే పలకడమే పెదవులకలవాటే వెన్నెలలా ఉంటుందే నీ పక్కన చోటే వేకువలా చూస్తుందే నువు నడిచిన బాటే ప్రాణాలే తీస్తుందే నీ ఊహలతోటే నా మనసే నీదయ్యే వినదే నా మాటే ఎవరేఎవరేప్రేమను మాయంది ఎవరే ఈ హాయికి హృదయం చాలంది ఎవరే నిన్నే నా వైపు నడిపే నా ఊహల మదురోహల హరివిల్లు నింపే తియతీయని నిమిషాలే నీలొన ఒంపే నా ఒంటరి కాలాన్నే నీతోన చెరిపే ఆ దైవమే నాకు చెప్పింది ఎపుడో నీ చిన్ని చిరునవ్వే విలువైన వరమంటు నా ప్రాణమే నీకు చెపుబుతోంది ఇపుడు నువు లేక నే లేననీ గదిలాంటి మదిలో నదిలాంటి నిన్నే దాచేయాలనుకుంటే అది నా అత్యాశే అడుగంత దూరం నువు దూరమైనా నా ఊపిరి చిరునామా తెలిపేదెవరేఎవరే వెన్నెలలా ఉంటుందే నీ పక్కన చోటే వేకువలా చూస్తుందే నువు నడిచిన బాటే ప్రాణాలే తీస్తుందే నీ ఊహలతోటే నా మనసే నీదయ్యే వినదే నా మాటే ఎవరేఎవరేప్రేమను మాయంది ఎవరే ఈ హాయికి హృదయం చాలంది
Do one thing , meere paadukuni meere chusukondi . Okkaraina okka song aina song laa paadatam ledhu. Konni songs lo aithe music eh ledhu only voice eh . Edho Mee rehersal chesukunnatlu undhi .
5th song -- lyrics ఓ కనులను తాకే ఓ కల చూపే నిన్నిలా నన్నే మార్చెనా నువ్వయ్యేలా ఓ మనసును లాగే మాయలా వేసే ఓ వలా నీ నవ్వులే నేడిలా ఓ హాయి నీలో ఉన్నా నీలోనే ఉన్నా నీ ప్రేమే నే కోరుకున్నా నీలో ఉన్నా నీ తోడై ఉన్నా నిన్నే నే ప్రేమించినా ఓ కనులను తాకే ఓ కలా ఓ హో ఇన్నాళ్లూ ఆనందం వెల్లువాయెనే ఏమైందో ఈ నిమిషం దూరమాయెనే వెన్నెలింక చీకటయ్యేనా నవ్వులింక మాయమయ్యేనా బాధలింక నీడలాగా నాతో సాగేనా నాలో రేగింది ఓ గాయమే దారే చూపేన ఈ కాలమే ఏ ఏ ఏ నీవే నేనా నీ మౌనం నేనా నీ ఊసే ఈ గుండెలోనా నీతో లేనా ఆహా ఓ కనులను తాకె ఓ కలా ఓ ఓ ఓ టీ టీటిటి టిటిటీటీ టిటిటీ టీటి టిటిటీ టీటి టి ఓ ఈ దూరం ఎందాక తీసుకెళ్లునో ఈ మౌనం ఏ నాటికి వీడిపోవునో బంధమింక ఆవిరయ్యేనా పంతమింక ఊపిరయ్యేనా నీటి మీద రాత లాగ ప్రేమే మారేనా ఇంక ఈ జీవితం ఎందుకో కంట కన్నీరు నింపేందుకో ఓ ఓ ఓ ఓ నీతో రానా నీ నీడై పోనా నీ కోపం వెంటాడుతున్నా నీలో లేనా ఆహా
8th song -- lyrics అటు నువ్వే ఇటు నువ్వే మనసెటు చుస్తే అటు నువ్వే ఎటు వెళ్తున్న ఎం చేస్తున్న ప్రతిచోటా నువ్వే అటు నువ్వే ఇటు నువ్వే అలికిడి వింటే అది నువ్వే అధమరపైనా పెదవుల పైనా ప్రతి మాట నువ్వే అప్పుడో ఇపుడో ఎపుడైనా నా చిరునవ్వే నీవలన తెలియని లోకం తీపిని నాకు రుచి చూపావులే పరిచయమంతా గతమేనా గురుతుకు రానా క్షణమైనా ఎదురుగా వున్నా నిజమేకాని కళావైనావులే రంగు రూపమంటూ లేనే లేనిదీ ప్రేమా చుట్టూ శున్యంఉన్న నిన్ను చూపిస్తూ వుంది దూరం దగ్గరంటూ తేడా చూడది ప్రేమ నీల చెంత చేరి నన్ను మాటాడిస్తుంది కనుపాప లోతులో దిగీపోయింతలా ఒక రెప్పపాటు కాలమైనా మరుపే రావుగా యద మారు మూలలో ఒదిగిన్న ప్రాణమై నువ్వు లేని నేను లేనే లేను అనిపించావుగా అటు నువ్వే ఇటు నువ్వే మనసెటు చుస్తే అటు నువ్వే ఎటు వెళ్తున్న ఎం చేస్తున్న ప్రతిచోటా నువ్వే అటు నువ్వే ఇటు నువ్వే అలికిడి వింటే అది నువ్వే అధమరపైనా పెదవుల పైనా ప్రతి మాట నువ్వే నాకే తెలియకుండా నాలో నిన్ను వొదిలావే నేనే నువ్వయేలా ప్రేమ గుణమై ఎదిగావే మాటే చెప్పకుండా నీతో నువ్వు కదిలావే ఇటుగా చూడనంటూ నన్ను ఒంటరి చేసావే ఏకాంత వేళలో ఏయ్ కాంతి లేదు ర నలుసంత కూడ జాలి లేని పంతాలేంటి ఇలా నీతోడు లేనిదే మనసుండలేదు ర నీ పేరు లేని ప్రేమ నైనా ఊహించేదెలా అటు నువ్వే ఇటు నువ్వే మనసెటు చుస్తే అటు నువ్వే ఎటు వెళ్తున్న ఎం చేస్తున్న ప్రతిచోటా నువ్వే అటు నువ్వే ఇటు నువ్వే అలికిడి వింటే అది నువ్వే అధమరపైనా పెదవుల పైనా ప్రతి మాట నువ్వే
3rd song -- lyrics ఓ ఓ ఓఓఓ ఓ ఓఓఓ ఓ ఓ ఓ ఓఓఓ ఓ ఓఓఓ ఓ ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళ ప్రియగానలే కన్నెప్రేమ దోచుకున్న శుభవేళ చేరాలి సొగసుల తీరం సాగాలి తకధిమి తాళం తగ్గాలి తనువు దూరం తీరాలి వయసుల తాపం ఓ ఓ ఓఓఓ ఓ ఓఓఓ ఓ ఓ ఓ ఓఓఓ ఓ ఓఓఓ ఓ ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళ ప్రియగానలే కన్నెప్రేమ దోచుకున్న శుభవేళ అల్లరి కోయిల పాడిన పల్లవి స్వరాలలో నీవుంటే పదాలలో నేనుంటా వేకువ పూచినా తొలితొలి గీతికా ప్రియా ప్రియా నీవైతే శృతి లయ నేనవుతా కలకలం కౌగిలై నినే చేరుకొని కనురెప్పల నీడలో కలే ఒదిగి పోనీ ఓ ప్రియా ఓఓఓఓ దరిచేరితే దాచుకొన తొలి ప్రేమలే దోచుకొన ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళ ప్రియగానలే కన్నెప్రేమ దోచుకున్న శుభవేళ సవ్వడి చేయని యవ్వన వీణలు అలా అలా సవరించు పదే పదే పలికించు వయసులు కోరిన వెన్నెల మధువులు సఖి చెలి అందించు సుఖాలలో తేలించు పెదవులతో కమ్మని కధే రాసుకోన ఒడి చేరి వెచ్చగా చాలే కాచుకొన ఓ ప్రియా ఓఓఓఓ పరువాలని పంచుకొని పడుచుటలే సాగిపోనీ ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళ ప్రియగానలే కన్నెప్రేమ దోచుకున్న శుభవేళ చేరాలి సొగసుల తీరం సాగాలి తకధిమి తాళం తగ్గాలి తనువు దూరం తీరాలి వయసుల తాపం ఓ ఓ ఓఓఓ ఓ ఓఓఓ ఓ ఓ ఓ ఓఓఓ ఓ ఓఓఓ ఓ
Am jaruguthundho amo asalu promo lo unnai episode lo undavu vesina promo lu repeated ga vestharu better to stop this show 🙏 chesthey proper ga cheyandi audiance ki chiraku ochela cheykandi plz 🙏
Chorus of the program is very very nice 🎉🎉🎉
Atu nuvve itu nuvve song by geetha Madhuri is excellent.. ❤🎉
Mona mona mona....song superrrrrrrrrrrrrr
Rohit verey level singing ❤
ఈ 4 SONGS --- 3:12..8:12..14:30..20:37..బాలు గారు పాడిన పాటలు..ఆ పాటలు SPB గారి తనయుడు SP. Charan Garu గారు పాడి ఉంటే ఇంకా బాగుండేది😊
Geethamadhuri voice super
Ramya behara singing very well❤
❤❤❤ Geethamadhuri 🔥
❤️Geetha maghuri🥰👍
Manmadhudu movie Na manasuni Song By Ramya Behara Add Cheyandi😢
Ramya bangaram voice and performance superb
6th song -- lyrics
తెలవారితె కనురెప్పల తొలి మెలకువ నువ్వే
నా గుప్పెడు గుండెల్లో చిరుచప్పుడు నువ్వే
పొలమారితె నీ మనసుకి అది నా పొరపాటే
నీ పేరే పలకడమే పెదవులకలవాటే
వెన్నెలలా ఉంటుందే నీ పక్కన చోటే
వేకువలా చూస్తుందే నువు నడిచిన బాటే
ప్రాణాలే తీస్తుందే నీ ఊహలతోటే
నా మనసే నీదయ్యే వినదే నా మాటే
ఎవరేఎవరేప్రేమను మాయంది
ఎవరే ఈ హాయికి హృదయం చాలంది
ఎవరే నిన్నే నా వైపు నడిపే
నా ఊహల మదురోహల హరివిల్లు నింపే
తియతీయని నిమిషాలే నీలొన ఒంపే
నా ఒంటరి కాలాన్నే నీతోన చెరిపే
ఆ దైవమే నాకు చెప్పింది ఎపుడో
నీ చిన్ని చిరునవ్వే విలువైన వరమంటు
నా ప్రాణమే నీకు చెపుబుతోంది ఇపుడు
నువు లేక నే లేననీ
గదిలాంటి మదిలో నదిలాంటి నిన్నే
దాచేయాలనుకుంటే అది నా అత్యాశే
అడుగంత దూరం నువు దూరమైనా
నా ఊపిరి చిరునామా తెలిపేదెవరేఎవరే
వెన్నెలలా ఉంటుందే నీ పక్కన చోటే
వేకువలా చూస్తుందే నువు నడిచిన బాటే
ప్రాణాలే తీస్తుందే నీ ఊహలతోటే
నా మనసే నీదయ్యే వినదే నా మాటే
ఎవరేఎవరేప్రేమను మాయంది
ఎవరే ఈ హాయికి హృదయం చాలంది
మోనా... మోనా... ఎంత బాగా పాడారో.. ❤
Na manasune meetake song by ramya behara please upload please please please please
Do one thing , meere paadukuni meere chusukondi .
Okkaraina okka song aina song laa paadatam ledhu. Konni songs lo aithe music eh ledhu only voice eh . Edho Mee rehersal chesukunnatlu undhi .
4th song -- lyrics
మోనా మోనా మోనా
మీనా కనుల సోనా
నీ పలుకేనా వీణ
నీదా డిజిటల్ టోనా
సుకుమార మాటలతో
నీ వసమే నేనైతే
మహవీర చూపులతో
నా తనువే నీదైతే
నా గుండెల్లో మాటేదో
త్వరగా నీ చెవి చేరాలి
నువ్వాడే సరదాటేదో
విన్నర్ నేనే కావాలీ
మోనా మోనా
మోనా మోనా మోనా
మీనా కనుల సోనా
నీ పలుకేనా వీణ
నీదా డిజిటల్ టోనా
హిమమేదో కురియాలి
చెక్కిళ్ళు తడవాలి
నా కంటి కిరణాలే
నిలువెల్ల తాకాలి
వనమేదో చెయ్యాలి
చిరుగాలి వియ్యాలి
వలపేంటో అడిగిందంటూ
కౌగిట్లొ చేరాలి
చలి గిలి చేసెను మోనా
తొలి ముద్దులకై రానా
చలి గిలి చేసెను మోనా
తొలి ముద్దులకై రానా
జరిగేది ఏమైనా
జరగాలి కలలాగా
ఆనందం అంబరమై
నను నేను మరవాలా
మోనా మోనా
మోనా మోనా మోనా
మీనా కనుల సోనా
నీ పలుకేనా వీణ
నీదా డిజిటల్ టోనా
జపమేదో చెయ్యాలి
హృదయాలు కలవాలి
గగనాన తారల తోడై
గలము విప్పి పాడాలి
జతాలన్నీ మురియాలి
ఒక్కటైనా మన చూసి
కథలల్లుకోవాలి ఘణ
చరితయ్ నిలవాలి
బ్రమలే నిజమే అగునా
బ్రతుకే నీవనుకోనా
బ్రమలే నిజమే అగునా
బ్రతుకే నీవనుకోనా
చింతేలా ప్రియభామ
నీ చెంత నేలేనా
కొంతైన ఓపిక ఉంటె
సొంతం నే కాలేన
మోనా మోనా
మోనా మోనా మోనా
మీనా కనుల సోనా
నీ పలుకేనా వీణ
నీదా డిజిటల్ టోనా
సుకుమార మాటలతో
నీ వసమే నేనైతే
మహవీర చూపులతో
నా తనువే నీదైతే
నా గుండెల్లో మాటేదో
త్వరగా నీ చెవి చేరాలి
నువ్వాడే సరదాటేదో
విన్నర్ నేనే కావాలీ
మోనా మోనా
మోనా మోనా మోనా
మీనా కనుల సోనా
నీ పలుకేనా వీణ
నీదా డిజిటల్ టోనా
Rohit bro voice singing style super❤❤
It’s lovely to see padutha teeyaga contestants as supporting singers, cheers to them to give them opportunities🎉
Please give more chances to RamyaBehara as many people said she is JrChithramma , but not getting what she deserves
Geetanjali Movie lo Song Hemachandar Voice ki Match Kaledu We are disappointed
Yendhuko gani feel ledhu spb garu leru chudabudhi kavadam ledhu show...
Ramya
Supar
Vice😮🎉🎉🎉🎉🎉❤
అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ లో సాంగ్ play చేయలేదు..
Satya Yamini, What a singing along with Jaya Prakash garu!! Excellent.
అసలు full ఎపిసోడ్ ఎందుకు upload చెయ్యట్లేదు 😢😢😢
Startsongspcharansuper
5th song -- lyrics
ఓ కనులను తాకే ఓ కల
చూపే నిన్నిలా
నన్నే మార్చెనా నువ్వయ్యేలా
ఓ మనసును లాగే మాయలా
వేసే ఓ వలా
నీ నవ్వులే నేడిలా
ఓ హాయి నీలో ఉన్నా
నీలోనే ఉన్నా
నీ ప్రేమే నే కోరుకున్నా
నీలో ఉన్నా
నీ తోడై ఉన్నా
నిన్నే నే ప్రేమించినా
ఓ కనులను తాకే ఓ కలా ఓ
హో ఇన్నాళ్లూ ఆనందం వెల్లువాయెనే
ఏమైందో ఈ నిమిషం దూరమాయెనే
వెన్నెలింక చీకటయ్యేనా
నవ్వులింక మాయమయ్యేనా
బాధలింక నీడలాగా నాతో సాగేనా
నాలో రేగింది ఓ గాయమే
దారే చూపేన ఈ కాలమే ఏ ఏ ఏ
నీవే నేనా
నీ మౌనం నేనా
నీ ఊసే ఈ గుండెలోనా
నీతో లేనా ఆహా
ఓ కనులను తాకె ఓ కలా ఓ ఓ ఓ
టీ టీటిటి టిటిటీటీ టిటిటీ టీటి టిటిటీ టీటి టి
ఓ ఈ దూరం ఎందాక తీసుకెళ్లునో
ఈ మౌనం ఏ నాటికి వీడిపోవునో
బంధమింక ఆవిరయ్యేనా
పంతమింక ఊపిరయ్యేనా
నీటి మీద రాత లాగ ప్రేమే మారేనా
ఇంక ఈ జీవితం ఎందుకో
కంట కన్నీరు నింపేందుకో ఓ ఓ ఓ ఓ
నీతో రానా
నీ నీడై పోనా
నీ కోపం వెంటాడుతున్నా
నీలో లేనా ఆహా
గీత మాధురి వాయిస్ బాగా లేదా
Yamani super fabulous singing asalu super 🎉🎉🎉🎉🎉🎉
Korase super 🎉🎉🎉🎉
SPB chakkaga rnta obedient ga Cool ga padevaro oppati vallu emito taga melikalu thirigipotunnaru SPB lekapovadam kuda oka karaname
8th song -- lyrics
అటు నువ్వే ఇటు నువ్వే మనసెటు చుస్తే అటు నువ్వే
ఎటు వెళ్తున్న ఎం చేస్తున్న ప్రతిచోటా నువ్వే
అటు నువ్వే ఇటు నువ్వే అలికిడి వింటే అది నువ్వే
అధమరపైనా పెదవుల పైనా ప్రతి మాట నువ్వే
అప్పుడో ఇపుడో ఎపుడైనా నా చిరునవ్వే నీవలన
తెలియని లోకం తీపిని నాకు రుచి చూపావులే
పరిచయమంతా గతమేనా గురుతుకు రానా క్షణమైనా
ఎదురుగా వున్నా నిజమేకాని కళావైనావులే
రంగు రూపమంటూ లేనే లేనిదీ ప్రేమా
చుట్టూ శున్యంఉన్న నిన్ను చూపిస్తూ వుంది
దూరం దగ్గరంటూ తేడా చూడది ప్రేమ
నీల చెంత చేరి నన్ను మాటాడిస్తుంది
కనుపాప లోతులో దిగీపోయింతలా
ఒక రెప్పపాటు కాలమైనా మరుపే రావుగా
యద మారు మూలలో ఒదిగిన్న ప్రాణమై
నువ్వు లేని నేను లేనే లేను అనిపించావుగా
అటు నువ్వే ఇటు నువ్వే మనసెటు చుస్తే అటు నువ్వే
ఎటు వెళ్తున్న ఎం చేస్తున్న ప్రతిచోటా నువ్వే
అటు నువ్వే ఇటు నువ్వే అలికిడి వింటే అది నువ్వే
అధమరపైనా పెదవుల పైనా ప్రతి మాట నువ్వే
నాకే తెలియకుండా నాలో నిన్ను వొదిలావే
నేనే నువ్వయేలా ప్రేమ గుణమై ఎదిగావే
మాటే చెప్పకుండా నీతో నువ్వు కదిలావే
ఇటుగా చూడనంటూ నన్ను ఒంటరి చేసావే
ఏకాంత వేళలో ఏయ్ కాంతి లేదు ర
నలుసంత కూడ జాలి లేని పంతాలేంటి ఇలా
నీతోడు లేనిదే మనసుండలేదు ర
నీ పేరు లేని ప్రేమ నైనా ఊహించేదెలా
అటు నువ్వే ఇటు నువ్వే మనసెటు చుస్తే అటు నువ్వే
ఎటు వెళ్తున్న ఎం చేస్తున్న ప్రతిచోటా నువ్వే
అటు నువ్వే ఇటు నువ్వే అలికిడి వింటే అది నువ్వే
అధమరపైనా పెదవుల పైనా ప్రతి మాట నువ్వే
Excellent singing
Wow nice 🥰
Here For Rohith Voice 🫶🏽
Ramya behra is very good singer
Sri krishnaaa🎉🎉🎉❤❤❤❤
1st song-- lyrics
ఆమనీ పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ
రాలేటి పూల రాగాలతో పూచేటి పూల గంధాలతో
మంచు తాకి కోయిల మౌనమైన వేళల
ఆమనీ పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ
ఆమనీ పాడవే హాయిగా
ఆమనీ పాడవే హాయిగా
వయస్సులో వసంతమే ఉషస్సులా జ్వలించగా
మనస్సులో నిరాశలే రచించెలే మరీచిక
పదాల నా ఎద స్వరాల సంపద
తరాల నా కధ క్షణాలదే కదా
గతించిపోవు గాధ నేనని
ఆమనీ పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ
రాలేటి పూల రాగాలతో
సుఖాలతో పికాలతో ధ్వనించిన మధూదయం
దివీభువీ కలానిజం స్పృషించిన మహోదయం
మరో ప్రపంచమే మరింత చేరువై
నివాళి కోరిన ఉగాది వేళలో
గతించిపోవు గాధ నేనని
ఆమనీ పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ
రాలేటి పూల రాగాలతో పూచేటి పూల గంధాలతో
మంచు తాకి కోయిల మౌనమైన వేళల
ఆమనీ పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ
ఆమనీ పాడవే హాయిగా
ఆమనీ పాడవే హాయిగా
Uma Neha was excellent.....🎉🎉🎉🎉🎉🎉
2nd song -- lyrics
ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ...
ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ...
ఎపుడెపుడెపుడని అడిగిన వయసుకు కళ్యాణ యోగం
ఇపుడిపుడిపుడని నిను నను కలిపెను సన్నాయి రాగం
వచ్చే వైశాఖం తెచ్చే వైభోగం
పెళ్ళీ పేరంటం ఒళ్ళో వైకుంఠం
వెయ్యేళ్ళ వియ్యాలతో..
పద పద పదమని పిలిచెను విరిపొద పోదాం పదమ్మో
ఎద ఎద కలిపిన వలపుల హరికథ చెబుదాం రావమ్మో
విచ్చే వయ్యారం ఇచ్చే వైడూర్యం
సిగ్గూ సింగారం చిందే సిందూరం వయ్యారి నెయ్యాలతో
అహ.. ఎపుడెపుడెపుడని అడిగిన వయసుకు కళ్యాణ యోగం
ఇపుడిపుడిపుడని నిను నను కలిపెను సన్నాయి రాగం
తియ్యందించీ తీర్చనా ఋణం చెయ్యందించే తీరమా
బంధించేద్దాం యవ్వనం మనం పండించేద్దాం జీవనం
నవ నవమని పరువం ఫలించే పరిణయ శుభతరుణం
కువ కువమని కవనం లిఖించే కులుకుల కలికితనం
నా ఉదయమై వెలిగే ప్రియవరం
అహ.. ఎపుడెపుడెపుడని అడిగిన వయసుకు కళ్యాణ యోగం
ఇపుడిపుడిపుడని నిను నను కలిపెను సన్నాయి రాగం
వచ్చే వైశాఖం తెచ్చే వైభోగం
పెళ్ళీ పేరంటం ఒళ్ళో వైకుంఠం
వెయ్యేళ్ళ వియ్యాలతో..
అహ.. పద పద పదమని పిలిచిన దివి పద పోదాం పదమ్మో
ఎద ఎద కలిపిన వలపుల హరికథ చెబుదాం రావమ్మో
వడ్డించమ్మా సోయగం సగం ఒడ్డెక్కించే సాయమా
సై అంటున్నా తీయగా నిజం స్వర్గం దించే స్నేహమా
పెదవుల ముడి పెడదాం ఎదల్లో మదనుడి గుడి కడదాం
వదలని జత కడదాం జతుల్లో సుడిపడి సుఖపడదాం
రా వెతుకుదాం రగిలే రసజగం
అహ.. ఎపుడెపుడెపుడని అడిగిన వయసుకు కళ్యాణ యోగం
ఇపుడిపుడిపుడని నిను నను కలిపెను సన్నాయి రాగం
విచ్చే వయ్యారం ఇచ్చే వైడూర్యం
సిగ్గూ సింగారం చిందే సిందూరం వయ్యారి నెయ్యాలతో
అహ.. ఎపుడెపుడెపుడని అడిగిన వయసుకు కళ్యాణ యోగం
ఇపుడిపుడిపుడని నిను నను కలిపెను సన్నాయి రాగం
అహ.. పద పద పదమని పిలిచిన దివి పద పోదాం పదమ్మో
ఎద ఎద కలిపిన వలపుల హరికథ చెబుదాం రావమ్మో
3rd song -- lyrics
ఓ ఓ ఓఓఓ ఓ ఓఓఓ ఓ
ఓ ఓ ఓఓఓ ఓ ఓఓఓ ఓ
ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళ
ప్రియగానలే కన్నెప్రేమ దోచుకున్న శుభవేళ
చేరాలి సొగసుల తీరం
సాగాలి తకధిమి తాళం
తగ్గాలి తనువు దూరం
తీరాలి వయసుల తాపం
ఓ ఓ ఓఓఓ ఓ ఓఓఓ ఓ
ఓ ఓ ఓఓఓ ఓ ఓఓఓ ఓ
ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళ
ప్రియగానలే కన్నెప్రేమ దోచుకున్న శుభవేళ
అల్లరి కోయిల పాడిన పల్లవి
స్వరాలలో నీవుంటే పదాలలో నేనుంటా
వేకువ పూచినా తొలితొలి గీతికా
ప్రియా ప్రియా నీవైతే శృతి లయ నేనవుతా
కలకలం కౌగిలై నినే చేరుకొని
కనురెప్పల నీడలో కలే ఒదిగి పోనీ
ఓ ప్రియా ఓఓఓఓ
దరిచేరితే దాచుకొన
తొలి ప్రేమలే దోచుకొన
ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళ
ప్రియగానలే కన్నెప్రేమ దోచుకున్న శుభవేళ
సవ్వడి చేయని యవ్వన వీణలు
అలా అలా సవరించు పదే పదే పలికించు
వయసులు కోరిన వెన్నెల మధువులు
సఖి చెలి అందించు సుఖాలలో తేలించు
పెదవులతో కమ్మని కధే రాసుకోన
ఒడి చేరి వెచ్చగా చాలే కాచుకొన
ఓ ప్రియా ఓఓఓఓ
పరువాలని పంచుకొని
పడుచుటలే సాగిపోనీ
ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళ
ప్రియగానలే కన్నెప్రేమ దోచుకున్న శుభవేళ
చేరాలి సొగసుల తీరం
సాగాలి తకధిమి తాళం
తగ్గాలి తనువు దూరం
తీరాలి వయసుల తాపం
ఓ ఓ ఓఓఓ ఓ ఓఓఓ ఓ
ఓ ఓ ఓఓఓ ఓ ఓఓఓ ఓ
Love యు rohith ur voice అజోమ్
గీతా మాధురి నీవు పాడటం విరమించుకో
Enti bro antha mata annav...baaga paduthundi kadha
What is reason
Hemachandra ki Cold Chesinda Geetanjali Song assalu bagoledu
Chandra ❤❤❤❤
We want sunitha garu
Rohith🎉🎉🎉
హేమచంద్ర వాయిస్ కుదరలేదు
Am jaruguthundho amo asalu promo lo unnai episode lo undavu vesina promo lu repeated ga vestharu better to stop this show 🙏 chesthey proper ga cheyandi audiance ki chiraku ochela cheykandi plz 🙏
Plzzz don't bring geetha....
Singing lo base ladhu voice sanaga unadhi ragam ladhu .....really madhure gare ne feel chesanatu kadhu really ga cheapu tanannu
Iddaru mukku toni paadu chunnaru
Asalu ah geetha madhuri singers daani bonda
Not at all understanding about geetha madhuri performance... Not at all good... May be need more practice 😢
I feel Vijay Prakash is a good playback recording artist. I must say he struggles to perform on stage including his own songs!!!
L🎉pppp