అమ్మ యాగాప్రియ నీకు ఆ చిన్న వెంకటేశ్వర స్వామి వారి ఆశిశీలు ఉండి నువ్వే విజేత అవ్వాలి అవుతువాని ఆ చిన్న వెంకటేశ్వర స్వామిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా 🙏🚩🏆🥇🏅👩
Yaga Priya sing a song is very good and her voice is pentastic and announcement of particulars of song also excellent just like starting of flight or Train in the stations. God bless to her.
So cute, Anil Ravipudi & Yagapriya 20:25❤.. gun shoot 👌...చరణ్ గారు పాడిన ఉయ్యాలో ఉయ్యాలో పాట చానా ఏండ్లు యాదికుంటది ...తండ్రి కూతుర్ల ప్రేమ, అనుబంధానికి చిహ్నం ఈ పాట .. ఈ రోజుల్లో ఇలాంటి పాటలు చాలా అరుదుగా చూస్తాము... Thanks to Charan , Anil Ravipudi, Ananth Sriram .
Music composer Thaman కి కూడా థాంక్స్ చెప్పాలి... actually అతని మ్యూజిక్ లో సింగర్స్ వాయిస్ సరిగా వినిపించదు instruments sound పొల్యూషన్ 😁 ఎక్కువగా ఉంటుంది... ఈ పాటను చాలా decent గా చేశాడు, సింగర్ వాయిస్ వినిపించేలా...
Stunning performance Charan garu👌🔥...Moruniye song, 59:43 ఈ పాట recent గా release అయిన చంద్రముఖి 2 సినిమాలోని పాట... ఈ సినిమా మన తెలుగు వాళ్లకి తెలియకపోవచ్చు ఎందుకంటే Tamil నుండి తెలుగుకి డబ్బైనా సినిమా కాబట్టి... ఈ సినిమాలోని హీరో Raghava Lawrence & heroine Bollywood Actress Kangana Ranaut, Movie promotions కి వచ్చిన ప్రతి చోటా ఈ పాటకి డ్యాన్స్ ఇరగదీసారు ఎందుకంటే ఈ సినిమాలో ఇదొక్కటే fast beat song..
మన ఆస్కార్ వీరుడు M.M Keeravani గారి మ్యూజిక్ Tamilians కి నచ్చలేదు నిజానికి Chandramukhi 2 లో చరణ్ గారు పాడిన Moruniye song తో పాటు ఆ సినిమాలో మిగతా సాంగ్స్ అన్ని కూడ బాగున్నాయి.
చరణ్ గారికి ఈ పాటతో 1:01:16 చాలా memories ఉండి ఉంటాయి.. ఎందుకంటే ఇది బాలు గారి చివరి పాట ఆయన Tamil version పాడారు, Telugu లో record time కి ఆయన కాలం చేశారు.. ఆ తర్వాత directors Charan గారితో తెలుగు వర్షన్ పాడించారు.. ఇంకా చెప్పాలంటే చాలా గ్యాప్ తర్వాత singing కి చరణ్ గారు ఈ పాటతోనే re-entry అని చెప్పొచ్చు .. Details of this song in Telugu version .. Movie name - Peddanna Actor - Rajinikanth sir Song name - Annayyaa Annayyaa
Spb garu paduta teeaga kosam hyd airport lki vacharu car kavalani phone chesaru atuepu ayyna car driving ippudu cheyatledu kavalente vastananuru yevaru eenadu margadarsi anna data e tv rfc founder chairman one and only Ramoji Rao garu spb gare ayyna 30000 + song’s world record holder ayyna patalu manchu mutyalu matalu manasulu lo nunchi vache animutyalu charan garu ayyana varasatvam penchutunaru hat’s off sir
చరణ్ గారు ఎప్పుడు వారి నాన్నగారి పాటలు పాడుతుంటారు... కాని ఈ రోజు 3 పాటలు తన సొంత పాటలు పాడి అదరగొట్టేశారు 💯👌... చరణ్ గారు మీరు ఎవరి పాటలు పాడిన ఏ భాషలో పడిన వినడానికి మేము సిద్ధం👍
కొంతమంది contestants వస్త్రధారణ బాగోలేదని, పాటల సెలక్షన్ బాగోలేదని కామెంట్ చేస్తున్నారు... ముందు తమ ఇంట్లో పిల్లలు ఎలా ఉన్నారో ఒకసారి గమనించుకోవాలి... తమ ఇంట్లో పిల్లలు లంగా వోని, ధోతి వేసుకుంటున్నారా !! అన్నమయ్య కీర్తనలు పాడుతున్నారా, అన్నమయ్య, శ్రీరామదాసు వంటి సినిమాలు మాత్రమే చూస్తున్నారా లేదు కదా అలాంటప్పుడు వేరొక పిల్లల్ని , టీవీ ఛానల్ దగ్గర నుంచి మనం ఆశించడం ఎంతవరకు సమజాసం... పాడుతా తీయగా అంటే సీనియర్ సిటిజన్స్ మాత్రమే ఫాలో అవుతారని ఒక నానుడి ఉంది, ఆ నలుగురు కోసమే ఛానల్ ప్రోగ్రాం చేయలేదు కదా !! కొత్త తరాన్ని కూడా ఆకట్టుకోవాలంటే కొన్ని మార్పులు చేర్పులు చేయడంలో తప్పేముంది... కాలానికి అనుగుణంగా పోవాలి కదా.....compare to other singing shows Padutha Theeyaga is 1k times DECENT & BEST program.
పాడుతా తీయగా ప్రోగ్రాం ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అని మర్చిపోతున్నారు... ఎందుకంత ఎమోషనల్ అవుతున్నారు, నాకు అర్థం కావట్లేదు !! ఇదేమన్నా భక్తి ఛానల్ లో గురువులు చెప్పే ప్రవచనాల ప్రోగ్రాం అనుకుంటున్నారా, మడికట్టుకుని కూర్చోవడానికి ...ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అంటే అన్ని రకాల పాటలు పాడుతారు.. ఇది ఎవరైనా జీర్ణించుకో లేకపోతే పాడుతా తీయగా ఓల్డ్ ఎపిసోడ్స్ చూడొచ్చు లేదంటే భక్తి ఛానల్ చూస్తూ కృష్ణా రామా అంటూ కూర్చోవచ్చు😂😀 ఇప్పుడు ఈ ఎపిసోడ్స్ చూసి బాధపడాల్సిన అవసరం లేదు..
super explanation & clarity ...program update అవ్వాలంటున్నారు....seniors ని silent గా support చెయమంటున్నారు....program కి youngsters connect అవ్వాలి అంటున్నారు 💯👍
In my view after Balu sir, Charan garu is the hero of this program ...చరణ్ గారి మాట, పాట, చిలిపితనం , simplicity, ముఖ్యంగా Judges కఠినంగా comments చెప్పినప్పుడు పిల్లలు hurt కాకుండా ఆ situation ని చాలా సుతిమెత్తగా హ్యాండిల్ చేస్తారు, ఈ సుగుణాలని వారి నాన్నగారిని పోలి ఉంటాయి..ETV, Vijay Prakash gari స్థానంలోకి Srinivasa Murthy గారిని ఈజీగా తీసుకురాగలిగింది , అదే చరణ్ గారి ప్లేస్ లో కి మరి ఎవరీనన్నా తీసుకురావాలంటే ETV కి ఒక ఛాలెంజ్ & సాహసమే అని చెప్పాలి... ఈ ప్రోగ్రాం సక్సెస్ Padutha Theeyaga Team అందరిలో కల Charan గారి కే చాలా అంటే చాలా ముఖ్యము, బాధ్యత .., ఎందుకంటే program సక్సెస్ అయితే Team work అంటారు లేదంటే బాలు గారి తనయుడు ఆకర్షించలేకపోయాడు అని అంటారు ..( నరం లేని నాలుక కదా ఏమైనా అంటుంది ) ...He succeed🎉..congrats SPC 💐..ఏదేమైనా సరే చరణ్ గారు మీ ఆధ్వర్యంలో మరెన్నో SEASONS జరగాలని మనసారా కోరుకుంటున్నాను..Good luck sir.
Absolutely. చరణ్ గారు తండ్రి కి తగ్గ తనయుడు. Spb sir సద్గునాలాన్నీ పునికి పుచ్చుకున్నారు. పిల్లలు ను అనునయించే విధానం ఆయన లోని మంచి తనానికి తార్కణం. Spb గారి ల తాను జడ్జి గ ఉండి ప్రతి ఎపిసోడ్ కి ఒక మంచి సంగీతనికి సంబంధం ఉన్న వ్యక్తి ని spl invutee గ తెచ్చి వారి అనుభవాలు పంచితే బావుణ్ణు. ఇప్పుడు ఉన్న వారు శృతి లయ అని పదే పదే చెప్పడం తప్ప కొత్త అనుభవాలు ఏమి పంచడం లేదు. Monotonus ga untondi. Manam mundugsne expect cheyochu ila comments vostai ani 😊 Charan s a gem of a person. He has immense knowledge nd great qualities to lead from the front. I wish i wl see him in that role soon 🙏
Looks like a lot of people watch this show only for Charan.. it is better ETV restarts Swarabhishekam with Charan as permanent singer so that his fans can enjoy his songs every week.
He is busy with Film Production work and Concerts more than T.V shows...he may not able to balance time...if he participate in swarabhishekam, all his Telugu fans definitely feel happy, as he has only opportunity to sing Telugu songs on these 2 platform... swarabhishekam & Padutha Theeyaga.
@ prabhakar....No...Art field లో తండ్రులు, తాతలు పేర్లు చెప్పుకొని industry లో ఎక్కువ కాలం నిలబడలేరు.. ఎవరి talent ని వాళ్లే నిరూపించుకుంటేనే audience అభిమానిస్తారు.
Anil Ravipudi గారు ఇదే మాట 10:35 వేరొక interview లో కూడా చెబుతుండగా విన్నాను .. Balu sir తో పాడించుకోలేకపోయాము అని అనుకునే Directors కి చరణ్ గారు is the best option.
ఇప్పుడు వస్తున్న సినిమాల్లో 2, 3 పాటలు కంటే ఎక్కువ ఉండట్లేదు అందులో ఒకటి ఐటమ్ సాంగ్ మరొకటి pub & club లో పాడుకునే songs మరొకటి BGM అంటున్నారు.... ఇలాంటి పాటలకి బాలు గారు, చరణ్ గారు, చిత్రమ్మ గారి లాంటి singers అవసరం లేదు...అలాంటి పాటలు ఎవరైనా పాడేయగలరు.
@@siamims4841 మరి కాదుటండీ? పెద్దలే public గా పాడటానికి సంకోచించే సాహిత్యం అది. 6-8 ఏళ్ళ పిల్లల చేత పాడించటం న్యాయమేనా? గతంలో కూడా కొన్ని rounds లో అలాంటి పాటలు పాడారు. ఏదైనా వేరే ప్రోగ్రాంలో అయితే ఓకే. ఈ ప్రోగ్రాంకి దశాబ్దాల ప్రతిష్ట ఉంది. దీన్ని దిగజార్చకుండా ఉండటం ఉచితం కదా?
@@LifeIsAMiracle ఔనండీ పరమ అశ్లీల సాహిత్యం.. అన్నీ రౌండ్ లలో ఇలాంటివి పాడించేరు.. ఆ పాత పదేళ్ళ క్రితం బాలుగారు చిన్నారి శ్రీలలిత తో పాడించుకున్న విధానం వీటితో పోలిస్తే చాలా బాధ వేస్తుంది..
S.P charan Garu is a replica of BALU sir…most of SPB fans watching this program because of SPC presence .. some egoist people are unable to digest the truth…pity on them..have 1 BP tablet and take rest😂😂😂
Pilallu Baga padut unaru kani జడ్జాస్ పిల్లల మనసు గుర్తు పెట్టుకొని వాళ్ళు చిన చిన మిస్టెక్ స్ ఉన్న వాళ్ళు బాధపడకుండా చాలా చాలా బాగా జడ్జ్ chestunaru సూపర్ సూపర్ సపోర్ట్ సర్🎉
WOW 🤩 unexpected and super, duper medley by our beloved Charan sir ❤57:28...Amazing performance by SPC ❤ little bit disappointed with chorus for 2nd and 3rd songs of SPC's...could have better...it's okay.. sometimes happens.
The manner in which Chandra Bose garu gives insights about the song reminds me of Balu sir. He also would impart so much info about the making of the song ,that would make us understand their great talent.
Balu always used to invite well know legends to the show.. even if they were on death bed.. so that the youngsters could connect with them in the great chain of musical tradition and legacy..
Chandra Bose sir. Ela sir telugu lo unde prathi chinna points ki meaning cheptunaru malli Danni varnistunnaru . Me comments kosame e show chustunam sir ❤
🙏andhariki - EeTV samstha-Mr SP Charangaru / Judges & the VIP of the event Mr A RAVIPUDI garu -- Directorgariki vinnapam - like meeru said children are pronouncing & singing & learning Telugu - great to have such programs & participation kadha - Mari meeru moral, valuable family type movies & decent dressing ; meaningful songs tho cultural revolution to bring is only in your hands to make the world better andi . It’s my humble request to you as a young director if you can focus the younger newer generation to grow up wisely - only writers can bring change kadhandi Movie media is the best media right - please do the needful - for our children & grandchildrenani - the song - maraajulocchaaru ; maaintkochhaaru is missing in life / less fighting & anger more love & decency please bring back I urge you all andi / thank you so much - Jaya Rayapudi USA
Only Sahasra has the Classical melody in her voice.. she is reminiscent of 10 years back Runner Up.. Sri Lalitha.. got to see how her voice shapes after it matures.. and got to see how much dedication she will have for singing.. but all said she should not neglect studies like some others who dedicated themselves full time for singing only to become neither her nor there.. only education can shape the personality of a Human.. only education will enable her to stand on her own feet with Independence.. only education will help her make and take her own decisions...
అమ్మ యాగాప్రియ నీకు ఆ చిన్న వెంకటేశ్వర స్వామి వారి ఆశిశీలు ఉండి నువ్వే విజేత అవ్వాలి అవుతువాని ఆ చిన్న వెంకటేశ్వర స్వామిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా 🙏🚩🏆🥇🏅👩
Yaga Priya sing a song is very good and her voice is pentastic and announcement of particulars of song also excellent just like starting of flight or Train in the stations.
God bless to her.
So cute, Anil Ravipudi & Yagapriya 20:25❤.. gun shoot 👌...చరణ్ గారు పాడిన ఉయ్యాలో ఉయ్యాలో పాట చానా ఏండ్లు యాదికుంటది ...తండ్రి కూతుర్ల ప్రేమ, అనుబంధానికి చిహ్నం ఈ పాట .. ఈ రోజుల్లో ఇలాంటి పాటలు చాలా అరుదుగా చూస్తాము... Thanks to Charan , Anil Ravipudi, Ananth Sriram .
Music composer Thaman కి కూడా థాంక్స్ చెప్పాలి... actually అతని మ్యూజిక్ లో సింగర్స్ వాయిస్ సరిగా వినిపించదు instruments sound పొల్యూషన్ 😁 ఎక్కువగా ఉంటుంది... ఈ పాటను చాలా decent గా చేశాడు, సింగర్ వాయిస్ వినిపించేలా...
Stunning performance Charan garu👌🔥...Moruniye song, 59:43 ఈ పాట recent గా release అయిన చంద్రముఖి 2 సినిమాలోని పాట... ఈ సినిమా మన తెలుగు వాళ్లకి తెలియకపోవచ్చు ఎందుకంటే Tamil నుండి తెలుగుకి డబ్బైనా సినిమా కాబట్టి... ఈ సినిమాలోని హీరో Raghava Lawrence & heroine Bollywood Actress Kangana Ranaut, Movie promotions కి వచ్చిన ప్రతి చోటా ఈ పాటకి డ్యాన్స్ ఇరగదీసారు ఎందుకంటే ఈ సినిమాలో ఇదొక్కటే fast beat song..
మన ఆస్కార్ వీరుడు M.M Keeravani గారి మ్యూజిక్ Tamilians కి నచ్చలేదు నిజానికి Chandramukhi 2 లో చరణ్ గారు పాడిన Moruniye song తో పాటు ఆ సినిమాలో మిగతా సాంగ్స్ అన్ని కూడ బాగున్నాయి.
1:02:39 Charan annayya your gratitude is accepted ...మా చరణ్ బాస్ 1 Melody & 2 Fast beat songs పాడి అదరగొట్టేశారు 🔥🔥..మా Charan అన్నయ్య పాడితే స్టైలు, మా చరణ్ అన్నయ్య మాటలే స్టైలు.. overall మా చరణ్ అన్నయ్య 👌👌👌👌
Charan garu పాడిన ఉయ్యాలో ఉయ్యాల సాంగ్ కి ఎంతో మంది తండ్రి కూతుర్లు youtube & Instagram లో REELS చేస్తున్నారు...congrats చరణ్ గారు great singing ❤️🎉
యాగ ప్రియ చాలా సంతోషం నీకు అవకాశం వచ్చినందుకు జాగ్రత్త ఇంకొక స్టేజ్ కూడా వుంది
మీ పాట కోసం చుస్తూము చరణ్ గారు మీగొంతు ఎప్పుడు విన్న విన్న లనే ఉండుంది.
Spb garini merko chusukuntunnam sir❤
చరణ్ గారికి ఈ పాటతో 1:01:16 చాలా memories ఉండి ఉంటాయి.. ఎందుకంటే ఇది బాలు గారి చివరి పాట ఆయన Tamil version పాడారు, Telugu లో record time కి ఆయన కాలం చేశారు.. ఆ తర్వాత directors Charan గారితో తెలుగు వర్షన్ పాడించారు.. ఇంకా చెప్పాలంటే చాలా గ్యాప్ తర్వాత singing కి చరణ్ గారు ఈ పాటతోనే re-entry అని చెప్పొచ్చు ..
Details of this song in Telugu version ..
Movie name - Peddanna
Actor - Rajinikanth sir
Song name - Annayyaa Annayyaa
Charan sir ❤ చాలా బాగా పాడారు ఈ యొక్క పాట కోసమే నేను సినిమా చూశాను
57:45 బాలు గారి గాత్రం గుర్తు వస్తుంది
Mee gathram tho balu gaaru leni lotu theerinattu undi ......meeru ilage vari legacy ni continue cheyali sir .......❤❤❤❤yagapriya ❤❤❤❤
వాయిద్య బృందానికి నా ప్రదాభి వందనాలు.మీరు పాడుతా తీయగా ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
Charan Babu is Good Singing
Balu garu Padinattulu Vundhi 👌👌🙏🙏
Spb garu paduta teeaga kosam hyd airport lki vacharu car kavalani phone chesaru atuepu ayyna car driving ippudu cheyatledu kavalente vastananuru yevaru eenadu margadarsi anna data e tv rfc founder chairman one and only Ramoji Rao garu spb gare ayyna 30000 + song’s world record holder ayyna patalu manchu mutyalu matalu manasulu lo nunchi vache animutyalu charan garu ayyana varasatvam penchutunaru hat’s off sir
Spc adaragottaru🎉🎉🎉🎉🎉
Charangaru very happy
Charan gaaru 👌👌🙏
Excellent Charan garu
Loud and pentastic voice of Yaga Priya
just like announcement of flight flow. God bless to her.
చరణ్ గారు ఎప్పుడు వారి నాన్నగారి పాటలు పాడుతుంటారు... కాని ఈ రోజు 3 పాటలు తన సొంత పాటలు పాడి అదరగొట్టేశారు 💯👌... చరణ్ గారు మీరు ఎవరి పాటలు పాడిన ఏ భాషలో పడిన వినడానికి మేము సిద్ధం👍
Charan gari kosam chuse vallu yentha mandi all kids super 👌👌👌👌👌👌
Yaga priya 👌 👍 ❤❤❤❤❤she is really abest and versatile singer
No doubt, I fully support thus little superstar singer. God bless her.
YAGAPRIYA is the best.
కొంతమంది contestants వస్త్రధారణ బాగోలేదని, పాటల సెలక్షన్ బాగోలేదని కామెంట్ చేస్తున్నారు... ముందు తమ ఇంట్లో పిల్లలు ఎలా ఉన్నారో ఒకసారి గమనించుకోవాలి... తమ ఇంట్లో పిల్లలు లంగా వోని, ధోతి వేసుకుంటున్నారా !! అన్నమయ్య కీర్తనలు పాడుతున్నారా, అన్నమయ్య, శ్రీరామదాసు వంటి సినిమాలు మాత్రమే చూస్తున్నారా లేదు కదా అలాంటప్పుడు వేరొక పిల్లల్ని , టీవీ ఛానల్ దగ్గర నుంచి మనం ఆశించడం ఎంతవరకు సమజాసం... పాడుతా తీయగా అంటే సీనియర్ సిటిజన్స్ మాత్రమే ఫాలో అవుతారని ఒక నానుడి ఉంది, ఆ నలుగురు కోసమే ఛానల్ ప్రోగ్రాం చేయలేదు కదా !! కొత్త తరాన్ని కూడా ఆకట్టుకోవాలంటే కొన్ని మార్పులు చేర్పులు చేయడంలో తప్పేముంది... కాలానికి అనుగుణంగా పోవాలి కదా.....compare to other singing shows Padutha Theeyaga is 1k times DECENT & BEST program.
పాడుతా తీయగా ప్రోగ్రాం ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అని మర్చిపోతున్నారు... ఎందుకంత ఎమోషనల్ అవుతున్నారు, నాకు అర్థం కావట్లేదు !! ఇదేమన్నా భక్తి ఛానల్ లో గురువులు చెప్పే ప్రవచనాల ప్రోగ్రాం అనుకుంటున్నారా, మడికట్టుకుని కూర్చోవడానికి ...ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అంటే అన్ని రకాల పాటలు పాడుతారు.. ఇది ఎవరైనా జీర్ణించుకో లేకపోతే పాడుతా తీయగా ఓల్డ్ ఎపిసోడ్స్ చూడొచ్చు లేదంటే భక్తి ఛానల్ చూస్తూ కృష్ణా రామా అంటూ కూర్చోవచ్చు😂😀 ఇప్పుడు ఈ ఎపిసోడ్స్ చూసి బాధపడాల్సిన అవసరం లేదు..
super explanation & clarity ...program update అవ్వాలంటున్నారు....seniors ని silent గా support చెయమంటున్నారు....program కి youngsters connect అవ్వాలి అంటున్నారు 💯👍
@masthan8627 valid point..., but even i also felt like that..regarding dress sense and selection of songs of the contestants...
J o9
Spb spc both R Equal🎉😂❤🎉😂❤ they are ours legents 🙏🌹🕉🦚🥰😇🤩😍🙂🥲😀🤣😂😊👌
Congratulations Yagapraiya....u r the first runner up....I'm soo happy....❤❤❤❤
ఈ పిల్లలు పాడిన పాటలు విని సునీతమ్మ కు బుర్ర తిరిగి ఉంటుంది.
In my view after Balu sir, Charan garu is the hero of this program ...చరణ్ గారి మాట, పాట, చిలిపితనం , simplicity, ముఖ్యంగా Judges కఠినంగా comments చెప్పినప్పుడు పిల్లలు hurt కాకుండా ఆ situation ని చాలా సుతిమెత్తగా హ్యాండిల్ చేస్తారు, ఈ సుగుణాలని వారి నాన్నగారిని పోలి ఉంటాయి..ETV, Vijay Prakash gari స్థానంలోకి Srinivasa Murthy గారిని ఈజీగా తీసుకురాగలిగింది , అదే చరణ్ గారి ప్లేస్ లో కి మరి ఎవరీనన్నా తీసుకురావాలంటే ETV కి ఒక ఛాలెంజ్ & సాహసమే అని చెప్పాలి... ఈ ప్రోగ్రాం సక్సెస్ Padutha Theeyaga Team అందరిలో కల Charan గారి కే చాలా అంటే చాలా ముఖ్యము, బాధ్యత .., ఎందుకంటే program సక్సెస్ అయితే Team work అంటారు లేదంటే బాలు గారి తనయుడు ఆకర్షించలేకపోయాడు అని అంటారు ..( నరం లేని నాలుక కదా ఏమైనా అంటుంది ) ...He succeed🎉..congrats SPC 💐..ఏదేమైనా సరే చరణ్ గారు మీ ఆధ్వర్యంలో మరెన్నో SEASONS జరగాలని మనసారా కోరుకుంటున్నాను..Good luck sir.
ఇక పిల్లలు విషయానికి వస్తే ఎవరికి వారే సాటి .. నా దృష్టిలో ముగ్గురు విన్నర్ సే , congrats & ఆల్ ద బెస్ట్ పిల్లలు❤️💐
Baga chepparu nenu kuda Charan gari kosame chustunna
Don’t.
@@SastryCherla nuvvu dabbayyi.. don't watch...
Absolutely. చరణ్ గారు తండ్రి కి తగ్గ తనయుడు. Spb sir సద్గునాలాన్నీ పునికి పుచ్చుకున్నారు. పిల్లలు ను అనునయించే విధానం ఆయన లోని మంచి తనానికి తార్కణం. Spb గారి ల తాను జడ్జి గ ఉండి ప్రతి ఎపిసోడ్ కి ఒక మంచి సంగీతనికి సంబంధం ఉన్న వ్యక్తి ని spl invutee గ తెచ్చి వారి అనుభవాలు పంచితే బావుణ్ణు. ఇప్పుడు ఉన్న వారు శృతి లయ అని పదే పదే చెప్పడం తప్ప కొత్త అనుభవాలు ఏమి పంచడం లేదు. Monotonus ga untondi. Manam mundugsne expect cheyochu ila comments vostai ani 😊
Charan s a gem of a person. He has immense knowledge nd great qualities to lead from the front. I wish i wl see him in that role soon 🙏
I love you sp charan Sir ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Looks like a lot of people watch this show only for Charan.. it is better ETV restarts Swarabhishekam with Charan as permanent singer so that his fans can enjoy his songs every week.
He is busy with Film Production work and Concerts more than T.V shows...he may not able to balance time...if he participate in swarabhishekam, all his Telugu fans definitely feel happy, as he has only opportunity to sing Telugu songs on these 2 platform... swarabhishekam & Padutha Theeyaga.
Adi అంతా బాలు గారి పై ఉన్న అభిమానంతో
@ prabhakar....No...Art field లో తండ్రులు, తాతలు పేర్లు చెప్పుకొని industry లో ఎక్కువ కాలం నిలబడలేరు.. ఎవరి talent ని వాళ్లే నిరూపించుకుంటేనే audience అభిమానిస్తారు.
Yes...watching this show only for S.P Charan.
@@kgfteja1993😢
Congratulations S.P.Charan sir, All the judges, Gnapika entertainment's for successfully completed season 22 with a grand success 👏👏👍👍
Charan garu 💐🙏🥰
What a voice sir. What an energy. Hat's off to you Charan sir. Love you soo much 💖💖💖
Anil Ravipudi గారు ఇదే మాట 10:35 వేరొక interview లో కూడా చెబుతుండగా విన్నాను .. Balu sir తో పాడించుకోలేకపోయాము అని అనుకునే Directors కి చరణ్ గారు is the best option.
బాలు గారు లేని కొరత SP చరణ్ గారు కొంతలో కొంత తీర్చగలరు.
ఇప్పుడు వస్తున్న సినిమాల్లో 2, 3 పాటలు కంటే ఎక్కువ ఉండట్లేదు అందులో ఒకటి ఐటమ్ సాంగ్ మరొకటి pub & club లో పాడుకునే songs మరొకటి BGM అంటున్నారు.... ఇలాంటి పాటలకి బాలు గారు, చరణ్ గారు, చిత్రమ్మ గారి లాంటి singers అవసరం లేదు...అలాంటి పాటలు ఎవరైనా పాడేయగలరు.
terrific singing by sri charan garu..,. great performance by the child contestants...
Chala manchi samskaravanthanaina paatalu pillala cheta paadinchinanduku miku abhinandanalu
కదా?
Satire aa?
@@siamims4841 మరి కాదుటండీ? పెద్దలే public గా పాడటానికి సంకోచించే సాహిత్యం అది. 6-8 ఏళ్ళ పిల్లల చేత పాడించటం న్యాయమేనా? గతంలో కూడా కొన్ని rounds లో అలాంటి పాటలు పాడారు. ఏదైనా వేరే ప్రోగ్రాంలో అయితే ఓకే. ఈ ప్రోగ్రాంకి దశాబ్దాల ప్రతిష్ట ఉంది. దీన్ని దిగజార్చకుండా ఉండటం ఉచితం కదా?
@@LifeIsAMiracle ఔనండీ పరమ అశ్లీల సాహిత్యం.. అన్నీ రౌండ్ లలో ఇలాంటివి పాడించేరు.. ఆ పాత పదేళ్ళ క్రితం బాలుగారు చిన్నారి శ్రీలలిత తో పాడించుకున్న విధానం వీటితో పోలిస్తే చాలా బాధ వేస్తుంది..
Charan sir voice nice
Charan's laughter 1:02:28 sounded like his legendary father Balu sir 👏..awesome medley 👌
S.P charan Garu is a replica of BALU sir…most of SPB fans watching this program because of SPC presence .. some egoist people are unable to digest the truth…pity on them..have 1 BP tablet and take rest😂😂😂
సహస్ర.బాగ.పాడుతుంది
Congratulations sahasra for winning 1st prize👏👏Also congrats for Yagapriya and Naga Vaishnavi for winning 2nd and 3rd prizes 👏👏
Super talli
Charan garu balu garu ni gurthu chesaru dhanyavaadaalu
Pilallu Baga padut unaru kani జడ్జాస్ పిల్లల మనసు గుర్తు పెట్టుకొని వాళ్ళు చిన చిన మిస్టెక్ స్ ఉన్న వాళ్ళు బాధపడకుండా చాలా చాలా బాగా జడ్జ్ chestunaru సూపర్ సూపర్ సపోర్ట్ సర్🎉
Wow what a energetic voice charan sir. 👌
WOW 🤩 unexpected and super, duper medley by our beloved Charan sir ❤57:28...Amazing performance by SPC ❤
little bit disappointed with chorus for 2nd and 3rd songs of SPC's...could have better...it's okay.. sometimes happens.
Even I felt same with chorus portion
S.p charangaru this episode is excellent superb fantastic little singer s and alll the team members are rare peaces nice characters garu ❤❤❤❤❤
Very happy to see Anil Ravipudi garu, the great director as a part of this grand finale for making this season a grand success
3 participants did a great job🎉🎉😊😊 excellent 👌😊
Goosebumps Charan anna ❤❤
Yagapraiya u have a bright future maa God bless u...ur always my favourite ❤❤❤❤
I am also a fan of YAGAPRIYA. She is the best.
Xbox namaste 0004
Jhjjmljk8iiiiij❤❤
S. P. B. Lives. On❤
All kids sung good 👍🏽 ❤
Charan garu so nice singing song 😍😍❤❤❤
Padutha thiyaga peru vente gurthu kochedi Balu sir
Liked yagapriya attitude in the clip of saying ok and dancing with the director. Anil ravipudi always wins heart.
Pradhnya winner🏆🏆🏆💐💐💐
I love yagapriya performance love you my dear and you have a great future
అధ్బుతమైన ప్రోగ్రామ్❤🎉😂😅😊❤😂🎉😅😊
Congratulations Sahasraaaaa ,🎵🌹
Charan garu kuda uyyalo uyyala song padinte bagundedi
పాడారు
Excellent Sahasra.
The manner in which Chandra Bose garu gives insights about the song reminds me of Balu sir. He also would impart so much info about the making of the song ,that would make us understand their great talent.
Three contestants Naga vaishnavi, Yagapriya and Sahasra rendered so so lovely and are eligible for title winner. Good luck 👍 and all the best.
Super Sahasra I love you ra baby
Sahasra became the winner of the series 22 padutha teyaga
Balu always used to invite well know legends to the show.. even if they were on death bed.. so that the youngsters could connect with them in the great chain of musical tradition and legacy..
Charan garu awesome performance 🎉🎉🎉❤❤
Three of them sang very well but sahsra was in little edge congratulations to them 🎉🎉🎉.
యాగ ప్రియా నైస్
Yagapriya super singing ❤❤❤
Waiting for this from many days and first comment❤
I like Naga vyshnavi(SnakeBaby) in this season❤
Ee yagapriyaku aripuletappa patalaga undadu
Chandra Bose sir. Ela sir telugu lo unde prathi chinna points ki meaning cheptunaru malli Danni varnistunnaru . Me comments kosame e show chustunam sir ❤
Chala adbhutamtalli
Exllent program exllent yancer mariyu judjess
al l kids super 🎉❤❤❤
Super super old is gold songs 🙌🙌😘😘🌹🌹🤲🤲♥️♥️
🙏andhariki - EeTV samstha-Mr SP Charangaru / Judges & the VIP of the event Mr A RAVIPUDI garu -- Directorgariki vinnapam - like meeru said children are pronouncing & singing & learning Telugu - great to have such programs & participation kadha - Mari meeru moral, valuable family type movies & decent dressing ; meaningful songs tho cultural revolution to bring is only in your hands to make the world better andi . It’s my humble request to you as a young director if you can focus the younger newer generation to grow up wisely - only writers can bring change kadhandi
Movie media is the best media right - please do the needful - for our children & grandchildrenani - the song - maraajulocchaaru ; maaintkochhaaru is missing in life / less fighting & anger more love & decency please bring back I urge you all andi / thank you so much - Jaya Rayapudi USA
All are good singers. Sahasra excellent performance❤🎉
Only Sahasra has the Classical melody in her voice.. she is reminiscent of 10 years back Runner Up.. Sri Lalitha.. got to see how her voice shapes after it matures.. and got to see how much dedication she will have for singing.. but all said she should not neglect studies like some others who dedicated themselves full time for singing only to become neither her nor there.. only education can shape the personality of a Human.. only education will enable her to stand on her own feet with Independence.. only education will help her make and take her own decisions...
ఈ గోలేంటి 17:12 ఏమో సార్ ఈ dress నాకన్నా పొడవుగా ఉంది😂😂😂
యాగ ప్రియా విన్నర్...
Yaga Priya well-done
Yagapriya is a winner
Yagapreya
1st.prize
Confom
Congratulations cute girl's ❤❤🎉
❤❤❤god bless you children's
Charan had imbibed some of the qualities of his Nanna.
Last performance 🔥
These girls are singing without any stage fear and presenting the songs with perfect Pitching and Voice modulation, that's amazing
No 1program paadutha thiieyaga
జడ్జీ గ హా గుండు మాస్టర్ నీ తీసేయండి sir
PILLA PEDUGULU VARE GANAMADHURYAMTHO NYAYANIRNATHALAKU PAREKSHA PEDUTHUNNARU JAI HIND
Yagapriya is the winner 🏆
Superb,,,,,, ❤ from Npl.
Sahastra winner🎉🎉🎉🎉
Super super super 1st round 🎉🎉❤
Nice 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
Yaga priya🎉❤