Charan sir mee patalani chaala chala miss avutunnanu. Pls keep singing for us sir. Memu padutha teeyaga chusede meekosam . Meere cheparu gaa intro song padadam anavaithi ani. Pls continue cheyandi. Ledante episode boring ga undi. Love you soo much Charan sir 💕
Hello SP Charan sir, last month release అయిన Hero Prabhas movie ( Kalki సినిమాలో ) ( కేశవ మాధవ సాంగ్ ) Malayalam & Kannada version పాడినందుకు congrats 💐 ఆ సాంగ్ మీరు తెలుగులో కూడా పాడి ఉంటే ఇంకా బాగుండేది😊.. ఇప్పుడు నాన్నగారు ఉండి ఉంటే ఇంత గొప్ప పాట పాడినందుకు ఆయన చాలా గర్వపడి ఉండేవారు😊.. Actually that song was from different genre but you nailed it💥..Charan ji you are a versatile singer & your voice modulation was amazing 👌🔥❤️..literally I got goosebumps while listening that song 🔥…what an epic, powerful, meaningful, Painful song @ Keshava Madhava song🙏👏… Charan ji - “Keshava Madhava” వంటి మంచి మంచి పాటలు మరెన్నో పాడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను🎉
I watch paadutha teeeyaga mostly in RUclips. But here, they are cutting my favourite singer vagdevis performance. Please ఈటీవీ, దయచేసి వాగ్దేవి performances RUclips లో కూడా upload చెయ్యండి.
కొంత మంది పిల్లలు mis అవుతున్నారు ఎందుకో చెప్పగలరా, ఎంత మంది కామెంట్స్ పెట్టినా వాటికోసం షో లో ప్రస్తావనే లేదు. ఈ show చూసేవాళ్ళు కొంతమందికి ఒకొక్క కంటెస్టెంట్స్ పాటలు వినడానికి ఇష్టపడతారు అలాంటిది వాళ్ళు లేకపోతే వారు నిరుత్సాహపడతారు కొంచెమ్ గమనించగలరు.
Avunuu 😭😭😭chala kopam osthundhi asalu migatha shows lo chesthey okay kani Ela musical shows lo cheydam correct kadhu vallu performance chudanike kadha Ela cheydam asalu correct kadhu editor garu & team should take it seriously 🙏🙏🙏🙏🙏
Oothukadu is absolutely right what sunitha ma'am is said. He is oothukadu venkata subbaiyer only !!even though he is from tamil, She has given the info very rightly ! Keep going sunitha ma'am. Lots of love❤
Sri kriti did a fabulous job. I think Bose Garu and Sunita Garu were a little harsh in their evaluations about her. I don’t know why Sarthak gets good reviews every time. He is overrated! We need to understand that end of the day they are all kids doing their best. Please give constructive feedback like Vijay Prakash garu.
To, Padutha theeyga Program, మానస 🎉🎉🎉. సర్వమతా, సమానమని, సాంఘిక, న్యాయమనీ..... నిరుపమాన, గుణమనీ.... నిరంతర మది తాయగశీలమనీ... మన దేవుని రూపమనీ.... అరుదైన జన్మమున..... భరతావని తనయుని...... డాక్టర్, బి.ర,అంబేద్కర్..... మాకు ఇచ్చిన ఫలము... భరత జాతికి, జే, జే, లు...... Thank you from, Padutha theeyga Program.🎉🎉🎉🎉
Prakruthi, you are already a great singer with talent. I can't imagine how you could sing such a difficult song. Komma Uyyala is one of your achievements and a singing sensation. I enjoyed your singing.
Sahasra and Naga Vishanvi, have great future. Keep practicing. I enjoyed your classic singing, and gamakalu are excellent and well-spoken on your voice. Musicians, you are extraordinary and well composed.
ఈ పాట.రాగ మాలిక శ్రీ. సముద్రాల,సాహిత్యం శ్రీ. ఘంటసాల,శ్రీమతి జిక్కి. సంగీతం శ్రీ. ఆది నారాయణ రావు !!హను ద్వారా ఈ ట్రాక్!!! !!!1ST,హంసానంది\.రాగం!!! F.ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ హాయి హాయిగా ఆమని సాగే హాయి హాయిగా ఆమని సా...గే సోయగాల గన ఓయి సఖా ఆ ఆ ఆ హాయి సఖా ఆ ఆ ఆ ఆ ఆ ఆ.. ఆ ఆ ఆ .ఆఆ ఆ ఆ హాయి హాయిగా ఆమని సాగే !!!!!!! M. లీలగా పువులు గాలికి వూగా ఆఆఆఆఆఆ...ఆఆఆఆఆఆఆఆఆ లీలగా పువులు గాలికి వూగా ఆఆఆఆఆఆఆఆఆ ఆఆఆఆఆఆఆఆఆ లీలగా పువులు గాలికి వూగా స ని ద మ.. ద ని సా గమ ..గమ... దనిసా BOTH రిసనిదని సరి సని.. సరి.. సని దనినిని దనినిని...దని మదదద.. మదదద.... మద గరి....గమ....దని లీలగా పువులు గాలికి వూగా కలిగిన తలపుల వలపులు రేగా కలిగిన తలపుల వలపులు రేగా ఊగిపోవు మది ఉయ్యాలగా..ఆ ఆ ఆ జంపాలగా... ఆ ఆ ఆ ఆ ఆ ఆఆ ఆ ఆఆ ఆ ఆ. హాయి హాయిగా ఆమని సా..గే !!!!ఈ ట్రాక్ BY హను!!! 2ND.బహార్/కానడ.రాగం(ni2) F..ఏమో.... ఏమో తటిల్లతిక మే మెరుపు ఏమో తటిల్లతిక మే మెరుపు మైమరపేమో M.మోయులు రాజు దరి మురిసినదేమో F.మైమరపేమో M.మోయులు రాజు దరి మురిసినదేమో BOTH..వలపు కౌగిలుల వాలి సోలి వలపు కౌగిలుల వాలి సోలి ఊగిపోవు మది ఉయ్యాలగా. ఆ ఆ ఆ జంపాలగా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ హాయి హాయిగా ఆమని సాగే 3RD.జోన్‌పురి/దర్బారీ..రాగం!!!!! F.ఆ ఆ ఆ ఆ ఆ చూడుమా చందమామ అటు చూడుమా చందమామ M.కనుమా వయ్యారి ... శారదయామిని కవ్వించే ప్రేమ ఆ ఆ ఆ... చూడుమా చందమామ F.వగలా తూలే విరహిణులా వగలా తూలే విరహిణులా M.మనసున మోహము రేపు నగవులా మనసున మోహము రేపు నగవులా BOTH.ఊగిపోవు మది ఉయ్యాలగా..ఆ ఆ ఆ జంపాలగా ..ఆ ఆ ఆ ఆ ఆ ఆఆఆ ఆ ఆ ఆ ఆఆ ఆ ఆ హాయి హాయిగా ఆమని సాగే !!!!అద్భుతమైన ప్రయోగం 4th యమన్/కళ్యాణి..రాగం!!!! M.ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ కనుగవా తనియగా ప్రియతమా కలువలు విరిసెనుగా..... ఆ ఆ ఆ కనుగవా తనియగా ప్రియతమా కలువలు విరిసెనుగా ఆ ఆ ఆ కనుగవా తనియగా.... F.చెలువము కనుగొనా ఆ ఆ చెలువము కనుగొనా మనసానంద నాట్యాలు సేయనోయీ ఆనంద నాట్యాలు సేయనోయీ BOTH..నిరి గమ దనిసా ....దనిసా సని సగ రిగ సరి నిస దని, మద నిస నిరి, నిరి, దని దని మద మద గమగమ గమ దనిసా.... గమ దనిసా... దనిసా...ఆఆఆఆఆఆఆఆ
Charan sir mee patalani chaala chala miss avutunnanu. Pls keep singing for us sir. Memu padutha teeyaga chusede meekosam . Meere cheparu gaa intro song padadam anavaithi ani. Pls continue cheyandi. Ledante episode boring ga undi. Love you soo much Charan sir 💕
😊😊😊
Hello SP Charan sir, last month release అయిన Hero Prabhas movie ( Kalki సినిమాలో ) ( కేశవ మాధవ సాంగ్ ) Malayalam & Kannada version పాడినందుకు congrats 💐
ఆ సాంగ్ మీరు తెలుగులో కూడా పాడి ఉంటే ఇంకా బాగుండేది😊.. ఇప్పుడు నాన్నగారు ఉండి ఉంటే ఇంత గొప్ప పాట పాడినందుకు ఆయన చాలా గర్వపడి ఉండేవారు😊..
Actually that song was from different genre but you nailed it💥..Charan ji you are a versatile singer & your voice modulation was amazing 👌🔥❤️..literally I got goosebumps while listening that song 🔥…what an epic, powerful, meaningful, Painful song @ Keshava Madhava song🙏👏…
Charan ji - “Keshava Madhava” వంటి మంచి మంచి
పాటలు మరెన్నో పాడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను🎉
Same comment నేను నిన్న night post చేశాను.. కానీ నా కామెంట్ delete అయిపోయింది ఇందుకు ?? .. ఎలా 🤔🥲
❤అవును చిట్టి తల్లీ "సహస్ర "నీగానం సుశీలమ్మ గారు గొంతు లో
పెరిగినట్లు ఉంది ❤నీకు నాకుశుభాభివంనాలు❤❤❤
I watch paadutha teeeyaga mostly in RUclips. But here, they are cutting my favourite singer vagdevis performance. Please ఈటీవీ, దయచేసి వాగ్దేవి performances RUclips లో కూడా upload చెయ్యండి.
Yes every episode lo oka performance cut chesthunaru 😭😭😭
Editor garu plzzz don't cut any performance in coming episodes plzzzzz
Dheeraj performance too was not shown
చిన్నారులకు, వాద్య బృందానికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు ఈ ఎపిసోడ్ చాలా చాలా బాగుంది
కొంత మంది పిల్లలు mis అవుతున్నారు ఎందుకో చెప్పగలరా, ఎంత మంది కామెంట్స్ పెట్టినా వాటికోసం షో లో ప్రస్తావనే లేదు. ఈ show చూసేవాళ్ళు కొంతమందికి ఒకొక్క కంటెస్టెంట్స్ పాటలు వినడానికి ఇష్టపడతారు అలాంటిది వాళ్ళు లేకపోతే వారు నిరుత్సాహపడతారు కొంచెమ్ గమనించగలరు.
సొనలిక kooda alage miss అయింది. Show nunde తప్పుకుంది. Reason తెలీదు ఇప్పటివరకు
SAHASRA 👑... I THINK SHE IS GODS GIFTED CHILD...I APPRECIATE YOUR VOICE ...EFFORTS AND TALENT...MAY GOD BLESS YOU...SAHASRA 🎉🎉👌..UR SMILE....
Charan gari song kosam yentha mandi wating
Vagdevi's song is missing. Assalu em jarugutundi e swarabhishekam and padutha teeyaga lo. Enduku anni songs ni teesestunnaru.
Avunuu 😭😭😭chala kopam osthundhi asalu migatha shows lo chesthey okay kani Ela musical shows lo cheydam correct kadhu vallu performance chudanike kadha Ela cheydam asalu correct kadhu editor garu & team should take it seriously 🙏🙏🙏🙏🙏
Vijay Sir ,🎉🎉your keen observation & suggestion to Prakruthi is the highlight of the show. My నమస్కారం తో YOU Sir🎉🎉
20:25 to 21:46 That is Balu Sir 🙏❤️…He was great MUSICIAN 👏..He was an all - rounder person 😊
Sahasra is a great singer. Her voice enriched this great devotional song.
Cute anchoring charan sir.
నమస్తే చరణ్ గారు 🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹🌹
ചരണ് സാര് super
അവതരണവും super
Prakruthi and sahasra ❤❤❤
చాలా బాగా పాడినావు ప్రగతి సుపర్ ❤❤❤❤❤❤❤❤ lovely amma
Very very good morning 🌅 sir 💐💐 congratulations 👏 Charan sir garu 🤝💐💐 congratulations to God bless you and your family members sir 🙏🌹🌹🌹🌹🌹🌹
దేవుడు చల్లగా చూడాలి తల్లి, ఎంతో హాయిగా పాడావు కడుపు నిండిపోయింది తల్లి
Paadutha thiyaga program is very very good episode for everybody
🎉🎉 excellent song Baga paddavu
Vagdevi performance లేకుంటే మీ షో మొత్తం West ఎందుకు పనికి రాదు
వాగ్దేవి performance ఉంటే బాగుంది టీవీలో అయినా Youtub లో అయినా
👌🏼 👏🏼👏🏼👏🏼👏🏼👏🏼 హాయి హాయి గా సా....ర్థక్ సాగే 👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼 👍🏼
Oothukadu is absolutely right what sunitha ma'am is said. He is oothukadu venkata subbaiyer only !!even though he is from tamil, She has given the info very rightly ! Keep going sunitha ma'am. Lots of love❤
Prakruthi balagandharvanila padindhi godblessyou
ఒక పక్క ప్రకృతి, ఇంకో పక్కన శ్రీకృతి
వెరసి తెచ్చారు పాడుతా తీయగా కు ఒక ఆకృతి
ఏమి ఆ గాన దృతి ఇది కదా మన భారతీయ సం కృతి
ఈ సీరిస్ జడ్జెస్క్ పరీక్ష ఎంజాయింగ్ సో మచ్ థాంక్యూ etv
Episode s miss chesthunaru vagdevi pranathi padina songs levu😢
వీడియో గ్రాఫర్ చెసిన కంపోజ్ కి చాలా చాలా కృతజ్ఞతాకళాబివందనాలు తెలియజేస్తున్నాను డి.
Prakruthibecareful.
Sri kriti did a fabulous job. I think Bose Garu and Sunita Garu were a little harsh in their evaluations about her. I don’t know why Sarthak gets good reviews every time. He is overrated! We need to understand that end of the day they are all kids doing their best. Please give constructive feedback like Vijay Prakash garu.
Please Full episodes ayyandi e vaaram vagdhevi paata miss ayyindhi
Wonderful song PRAKRITI REDDY
sarthak you voice very nice and excellent neevu pedda singer ga avutavani nammakam all the best ❤🎉❤
Please don't cut the episodes. We are missing vagdevi performance
To, Padutha theeyga Program,
మానస 🎉🎉🎉.
సర్వమతా, సమానమని,
సాంఘిక, న్యాయమనీ.....
నిరుపమాన, గుణమనీ....
నిరంతర మది తాయగశీలమనీ...
మన దేవుని రూపమనీ....
అరుదైన జన్మమున.....
భరతావని తనయుని......
డాక్టర్, బి.ర,అంబేద్కర్.....
మాకు ఇచ్చిన ఫలము...
భరత జాతికి, జే, జే, లు......
Thank you from, Padutha theeyga Program.🎉🎉🎉🎉
Prakruthi, you are already a great singer with talent. I can't imagine how you could sing such a difficult song. Komma Uyyala is one of your achievements and a singing sensation. I enjoyed your singing.
Charan garu kuda classical song padite vinalani undi
Prakruthi superb Singing...Thanks.
ఇది నిజంగా మహా సంగ్రామం లా ఉంది అద్భుతంగా పాడుతూ ఉన్నారు వీళ్ల లో ఎవరిని eliminate చేస్తారో భయం గా ఉంది
Vijay Prakash Garu, your singing voice is like Balamurali Krishna's. Thanks for your guidance to Chinnarulu.
Sarthak your song presentation is to high level 👏👏👏👏👏
3:15
Sahasra 👑
Good and God bless you children s
🎉🎉🎉🎉🎉to all musicians 🎉🎉🎉🎉🎉 no words.
Sahasra and Naga Vishanvi, have great future. Keep practicing. I enjoyed your classic singing, and gamakalu are excellent and well-spoken on your voice. Musicians, you are extraordinary and well composed.
Vagdevi song missing and lost episode also we missed two persons performance.
Great attempt Sartak baabu from childhood ur are excellent performer🎉
Naga vaishnavi is excellent.
CHALA CHALA BADA PADEV SUPER GOOD BLESS YOU 💐💐💐
Very well sung Sarthak. Keep it up. God bless you🎉
Sahasra wins the show 🏆🏆🏆
Sahasra 👑
Naku padutha theeyaga pillala episode ante istam
Every episode lo best performance thisestunnaru eanduku😢
politics of giving them top prizes. They must be having favorite's and pressure to chose them for final prizes. so cutting them off justifies.
Weldon Sartak nice performance ❤
Vijaya Prakash gari comments n experience Kosar n Charan sir ksam
Super chitti thalli
Simply superb show
ఈ పాట.రాగ మాలిక
శ్రీ. సముద్రాల,సాహిత్యం
శ్రీ. ఘంటసాల,శ్రీమతి జిక్కి.
సంగీతం శ్రీ. ఆది నారాయణ రావు
!!హను ద్వారా ఈ ట్రాక్!!!
!!!1ST,హంసానంది\.రాగం!!!
F.ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
హాయి హాయిగా ఆమని సాగే
హాయి హాయిగా ఆమని సా...గే
సోయగాల గన ఓయి సఖా ఆ ఆ ఆ
హాయి సఖా ఆ ఆ ఆ
ఆ ఆ ఆ.. ఆ ఆ ఆ .ఆఆ ఆ ఆ
హాయి హాయిగా ఆమని సాగే
!!!!!!!
M. లీలగా పువులు గాలికి వూగా
ఆఆఆఆఆఆ...ఆఆఆఆఆఆఆఆఆ
లీలగా పువులు గాలికి వూగా
ఆఆఆఆఆఆఆఆఆ
ఆఆఆఆఆఆఆఆఆ
లీలగా పువులు గాలికి వూగా
స ని ద మ.. ద ని సా
గమ ..గమ... దనిసా
BOTH రిసనిదని
సరి సని.. సరి.. సని
దనినిని దనినిని...దని
మదదద.. మదదద.... మద
గరి....గమ....దని
లీలగా పువులు గాలికి వూగా
కలిగిన తలపుల వలపులు రేగా
కలిగిన తలపుల వలపులు రేగా
ఊగిపోవు మది ఉయ్యాలగా..ఆ ఆ ఆ
జంపాలగా... ఆ ఆ ఆ
ఆ ఆ ఆఆ ఆ ఆఆ ఆ ఆ.
హాయి హాయిగా ఆమని సా..గే
!!!!ఈ ట్రాక్ BY హను!!!
2ND.బహార్/కానడ.రాగం(ni2)
F..ఏమో....
ఏమో తటిల్లతిక మే మెరుపు
ఏమో తటిల్లతిక మే మెరుపు
మైమరపేమో
M.మోయులు రాజు దరి మురిసినదేమో
F.మైమరపేమో
M.మోయులు రాజు దరి మురిసినదేమో
BOTH..వలపు కౌగిలుల వాలి సోలి
వలపు కౌగిలుల వాలి సోలి
ఊగిపోవు మది ఉయ్యాలగా. ఆ ఆ ఆ
జంపాలగా ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
హాయి హాయిగా ఆమని సాగే
3RD.జోన్‌పురి/దర్బారీ..రాగం!!!!!
F.ఆ ఆ ఆ ఆ ఆ
చూడుమా చందమామ
అటు చూడుమా చందమామ
M.కనుమా వయ్యారి ...
శారదయామిని కవ్వించే
ప్రేమ ఆ ఆ ఆ...
చూడుమా చందమామ
F.వగలా తూలే విరహిణులా
వగలా తూలే విరహిణులా
M.మనసున మోహము రేపు నగవులా
మనసున మోహము రేపు నగవులా
BOTH.ఊగిపోవు మది ఉయ్యాలగా..ఆ ఆ ఆ
జంపాలగా ..ఆ ఆ ఆ
ఆ ఆ ఆఆఆ ఆ ఆ ఆ ఆఆ ఆ ఆ
హాయి హాయిగా ఆమని సాగే
!!!!అద్భుతమైన ప్రయోగం
4th యమన్/కళ్యాణి..రాగం!!!!
M.ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ
కనుగవా తనియగా ప్రియతమా
కలువలు విరిసెనుగా..... ఆ ఆ ఆ
కనుగవా తనియగా ప్రియతమా
కలువలు విరిసెనుగా
ఆ ఆ ఆ
కనుగవా తనియగా....
F.చెలువము కనుగొనా ఆ ఆ
చెలువము కనుగొనా
మనసానంద నాట్యాలు సేయనోయీ
ఆనంద నాట్యాలు సేయనోయీ
BOTH..నిరి గమ దనిసా ....దనిసా
సని సగ రిగ సరి నిస దని,
మద నిస నిరి, నిరి,
దని దని మద మద గమగమ
గమ దనిసా.... గమ దనిసా...
దనిసా...ఆఆఆఆఆఆఆఆ
Pradhanya performance evvari daggara expect cheyyalekapotunnamu
Super bangaru talli
Yes
Charansirfanse
Chinnawith100percentfearofsong.
Hat's off to all musicians for Vaishnavi's song🎉🎉
ప్రకృతి అంటే సంగీతం,ప్రకృతి అంటే S. జానకి అమ్మ. అన్ని, అందరూ.
Yesssssssss❤❤❤❤
👍👍👍
Great presentation sing the sung prakruthi ❤❤I love you are singing
Parthu is very nice singing ❤
Super ga padavu nanna God bless you
మాకు వాగ్దేవి performances కావాలి ❤❤
The mouth moment and in some expressions, you are replicating SMK Indian idol (idi na Priya narthanashala girl)
How soothing it is 💗💗💗
S
Woooooooooooooooooow supar yemi padaru biddalu god bless you always my dear children ❤ ♥ 💙 💕 💖 😘 ❤ ♥ 💙 💕 💖 😘 ❤ ♥ 💙 💕 💖 😘 ❤ ♥ 💙 💕 💖 😘 ❤ ♥
ప్రకృతి ప్రొఫెసనల్ సింగర్ లా ఆడారు అల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్సెస్ యు
Wow good God bless you all kutty s 🥰🥰🥰🥰🥰🥰🥰
Y every time vagdevi performance ????? 😭😭😭😭 Editor garu plzzzzzzzz🙏
Pranathi performance kudaa😢
Dheeraj performance kuda
కార్యక్రమానికి వచ్చిన పెద్దలను కూడా చరణ్ గారు పలకరిస్తే బాగుంటుంది. ఈలోపానన్ని సరిదిద్ధుకోగలరు.
Naga vaishnavi ❤❤chaala Baga paadavraa😊😊
Super singing prakruthi
E sari first elemina undadhu ani na feeling andharu supper ga paduthunnaru
వెల్. గుడ్. జాబ్. పాడుతా తీయగా.
Vagdevi performance lekunte memu evaram kuda chudam
Sartak enta baaga padavo ni gontulo gamakalu adbhutam all' the best raa
Sashra, good,singer.
The musicians are excellent.
Dheeraj fantabulous
Please do not interrupt the ads during the course of songs. You can insert at the beginning or at the end of the song.
We Want Vagdevi performance ❤❤
Prakrithi best performance❤
చిన్నారులు చాలా బాగా పడుతున్నారు,కానీ వాయిద్య బృందం వాహ్ అసలు సంగీతం అంటే భగవంతడిచ్చిన వరం.
Bangaru thalli , God bless Sahashra☺️
waiting for next episode!!
Sarda.voice is magic voice.❤❤
Excellent Sarthak👏
Excellent 👌👍 program
Aa chandramukilo song three weeks kritame promolo chuparu but raavatedu
Nice performance sartack keep going
Idi Naa Priya nartana Vela. Talli chaala Baga padavu talli sooper .
Prakriti amazing voice 100/❤❤❤❤
క్రొత్త పార్టిస్పెంట్సు దొరక్క పాత వాళ్ళు నే కంటిన్యూ చేస్తూ ఉన్నారు.