Padutha Theeyaga | Season -24 | 19th August 2024 | Full Episode | SP.Charan, Sunitha | ETV Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 12 сен 2024
  • #paduthatheeyaga #telugushow #etvwin #paduthatheeyagaseries24 #paduthatheeyagaseason24 #spcharan #sunitha #singingshow #chandrabose #vijayprakash
    The prominent singer and host S. P. Charan welcomes the judges Sunitha, Vijay Prakash, Chandrabose, and contestants to the Padutha Teeyaga Maha Sangramam to perform lovely melodies.
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.... `
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : httpsa:// etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(RUclips) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(RUclips) - bit.ly/35xdqtu
    ETV Dhee(RUclips) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(RUclips) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(RUclips) - bit.ly/2OkEtTb
    ETV Life(RUclips) - bit.ly/2OiKAY6
    ETV Telangana(RUclips) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(RUclips) - bit.ly/2OKARZz
    ETV Annadata(RUclips) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook - / etvandhrapradesh
    ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

Комментарии • 224

  • @kgfteja1993
    @kgfteja1993 16 дней назад +23

    What a sweet voice of SP.Charan Sir !😊❤..
    SPC - Thank you so much for that beautiful song 👏

  • @spbfan9620
    @spbfan9620 17 дней назад +15

    16:10 ..నిజంగానే Charan garu చెప్పినట్టు సహస్ర పుత్తడి బొమ్మలాగే ఉంది 🥰..పుత్తడి బొమ్మలాగే పాడింది 👌..నిజానికి ఆ పాట ఇంతకుముందు ఎప్పుడు వినలేదు, తర్వాత ఎప్పుడైనా ఒరిజినల్ సాంగ్ కూడా వింటాను..
    Superb singing by Sahasra 💐

  • @sujathavemula2173
    @sujathavemula2173 14 дней назад +22

    Charan sir every episode intro song మీరు పడాలి sir ,really మీ వాయిస్ ఎంత romantic గా ఉంటుంది,SPB sir నీ కన్నుల ఎదురుగా చూ ఇస్తూఉన్నారు....., మరియు sir లా introduction time lo judges ను,స్టూడియో లో ఉన్న audions ను, musions,little stars( singers) nu స్వాగతం అంటున్నారు,T V sets ముందు కూర్చుని ఉన్న అశేషజనావళిని ( ప్రేక్షక మహాదేవుళ్ళనీ) welcome చెప్పటం లేదు ,నాన్న గారిలగా అంటే చాలా బాగాఉంటది, ఆలో చించoడి...... మీరు universal bro sir అందరికీ, broలా ఉండాలి ఆరోగ్యంగా........

  • @ShirishaReddy-pe5os
    @ShirishaReddy-pe5os 15 дней назад +32

    SP. Charan garu ఇన్ని రోజులు మీరు తండ్రి చాటున బిడ్డలా, సూర్యుడు చాటు నక్షత్రాల ఉండిపోయారు ..ఇకనుంచి ఆ సూర్యుడు / నాన్నగారి శక్తిని కలుపుకొని మీరు మరింత ప్రకాశించాలని కోరుకుంటున్నాను.
    Good luck SPC❤💐

  • @JayaLakshmi-s8g
    @JayaLakshmi-s8g 17 дней назад +19

    WOW CHARAN SIR INTRO SONG WONDERFUL SWEET HONEY VOICE ROMANTIC SINGING SUNITHA MAM SINGING SUPER TQQ CHARAN SIR SUPER MUSIC FEAST TO US CHARAN SIR🙏🏼🙏🏼👍👍👌👌👏👏🤝🤝😀😀😀🌷🌷🌷🌷👨‍👩‍👦‍👦👨‍👩‍👦‍👦👨‍👩‍👦‍👦🌹🌹💙

  • @SriDanthuluri
    @SriDanthuluri 15 дней назад +24

    అద్భుతమైన ప్రోగ్రామ్.
    బాలు గారు లేకపోతే ఎలా అనుకున్నాం.
    వారి ఆశీస్సులు చరణ్ బాబును చుట్టి ముట్టి అతనిని ఉక్కిరి, బిక్కిరి చేసి, మమ్మల్ని మైమరిపించు చున్నాయి.
    E T వీకి ధన్యవాదములు.

  • @vijayakumari7830
    @vijayakumari7830 15 дней назад +22

    Wow Charan garu soooperrrr song sir
    Enti sir hair ki colour vesukovachu kada
    Spb garu padinatte undi sir😊😊

  • @susanwesly7629
    @susanwesly7629 17 дней назад +20

    Aww that rakhi tying part is sooooo cute chaz bro..... We ❤ u.....🫶

  • @user-sw5iy3tk6j
    @user-sw5iy3tk6j 17 дней назад +63

    అబ్బబ్బ.. చరణ్ గారు మీ వాయిస్ ఏంటండీ అంత స్వీట్ గా రొమాంటిక్ గా ఉంది 🫶 ❤️
    SP. Charan Sir you are blessed with Magical voice, lovely singing, loved your version of that song❤

    • @mohanreddykusajagan9017
      @mohanreddykusajagan9017 17 дней назад +1

      Avuna.sodi.

    • @user-sw5iy3tk6j
      @user-sw5iy3tk6j 17 дней назад

      ​@@mohanreddykusajagan9017
      సోది అయితే, నా పోస్ట్ నిన్ను ఎవరు చదవమన్నారు.. నీ పని నువ్వు చూసుకుంటే మంచిది😡

  • @yaminimahanty511
    @yaminimahanty511 17 дней назад +24

    Charannn garuuuuu u superbbbbbb❤❤❤❤

  • @JayaLakshmi-s8g
    @JayaLakshmi-s8g 17 дней назад +13

    CHARAN SIR SMILE LAUGH VERA LEVEL 😀😀😀👌👍👏🤝🤝🤝🤝🍬🍬🙏🏼🙏🏼🌷💙

  • @sunnym4259
    @sunnym4259 17 дней назад +36

    3:51 -3:52 ..హలో సునీత మేడం..మీ / మా అందరి కన్నా ఇళయరాజా గారితో SPB /SPC కె Professional & Personal గా ఎంతో దగ్గర అనుబంధం ఉంది..32:21 -32:30.. ఇప్పుడు బాలు గారు లేకపోయినా అదే Family & Friendly bonding ఆ 2 కుటుంబాల మద్య కొనసాగుతుంది…గతంలో బాలు గారు ఇళయరాజా గారు కలిసి ఎన్నో Shows చేశారు.. ఇప్పుడు అదే విధంగా ఇళయరాజా గారు చరణ్ గారు కలిసి చాలా shows చేసతున్నారు..వీళ్ళ combo లో 30-08-2024 London లో show ఉంది..
    SP Charan Garu has his OWN / Individual shows on :
    18-10-2024 (Kuwait )
    09-11-2024 ( Durban - South Africa )..Charan గారికి solo shows ఉన్నాయి.. all the best sir💐

  • @spbfan9620
    @spbfan9620 17 дней назад +25

    21:44 - 22:02 ..Yes, that is Balu sir..one and only SPB.. The legendary Singer..SPBliveson🙏❤️..@Charan Garu మీరు అప్పుడప్పుడు ఇలా నాన్నగారి గురించి మాట్లాడితే మాకు సంతోషంగా, ఆనందంగా ఉంటుంది😊

  • @Vikram-lh1pq
    @Vikram-lh1pq 17 дней назад +25

    Charan గారు intro song అద్భుతంగా పాడారు 👌❤️..అదే విధంగా 35:09 ( Om Namah song ) ఏదో ఒక ఎపిసోడ్ లో SP.Charan Garu పాడితే వినాలని ఉంది😊
    Srikruthi 👌

  • @shivakumarpasupuleti7934
    @shivakumarpasupuleti7934 17 дней назад +19

    ముద్దులొలికే నా చిన్నారి తల్లి వాగ్దేవి నీకు సదా ఆ వాగ్దేవి తోడు నీడగా నీలోనే వుంటుంది తల్లీ, నీ గాత్రాన్ని జాగ్రత్తగా కాపాడుకో తల్లీ.
    చంద్రబోస్ గారు అన్నట్టు సాక్షాత్తు ఆ సరస్వతీ దేవివే నీవు.
    నీ నవ్వు చాలా అందంగా ఉంటుంది తల్లీ,
    నీ పెదాలపై ఆ నవ్వును చెరనీకుండా వుంచుకొమ్మా.
    చివరగా నా హృదయపూర్వక అభినందనలు మరియు ఆశీస్సులు 🌷🙌🌷 తల్లీ.

  • @sujathavemula2173
    @sujathavemula2173 14 дней назад +6

    Charan sir every episode intro song మీరు పడాలి sir ,really మీ వాయిస్ ఎంత romantic గా ఉంటుంది,SPB sir నీ కన్నుల ఎదురుగా చూ ఇస్తూఉన్నారు....., మరియు sir లా introduction time lo judges ను,స్టూడియో లో ఉన్న audions ను, musions,little stars( singers) nu స్వాగతం అంటున్నారు,T V sets ముందు కూర్చుని ఉన్న అశేషజనావళిని ( ప్రేక్షక మహాదేవుళ్ళనీ) welcome చెప్పటం లేదు ,నాన్న గారిలగా అంటే చాలా బాగాఉంటది, ఆలో చించoడి......

  • @ChanduSweety-lu5ue
    @ChanduSweety-lu5ue 17 дней назад +19

    Wow nice voice Charan garu chalaa baga padaru ❤ melting voice, malli malli vinalanipistundi

  • @kumaridindi
    @kumaridindi 10 дней назад +4

    Charan garu meeru prathi episodlo paadalu
    Meku chalamandi fevarets unnaru

  • @s.s377
    @s.s377 17 дней назад +20

    ONLY SP CHARAN SIR GARI FAN 😊😊😊😊❤❤❤❤❤

  • @venkatasathyasambasivaredd3669
    @venkatasathyasambasivaredd3669 17 дней назад +13

    Charan Sir hi and the introduction song sung by you and Suneetha Madam is highly appreciated and you both may God bless you and all the best to both of you

  • @asmaanzumpisari
    @asmaanzumpisari 17 дней назад +14

    10:14 how cute... ❤ Kids and charan sir bonding is just wow..
    Charan sir u look soo handsome today. After shooting intiki velli savitramma tho disti teeyinchukondi. ❤❤❤

  • @Eswar-s8e
    @Eswar-s8e 17 дней назад +30

    నాగ వైష్టవి సూపర్ టాలెంట్.... ఆ వయసు కి నిజంగానే... మంచి ప్రతిభ

  • @Ajay-ev9nq
    @Ajay-ev9nq 14 дней назад +13

    3:53..నువ్వు వద్దన్నా వస్తా...Sunitha madam so cute & funny 😊...సునీత గారు ఎప్పుడు చరణ్ గారిని ఏక వచనంతో పిలుస్తుంటారు... చరణ్ గారు మాత్రం అవిడని సునీత గారు లేదా మేడం అని పిలుస్తుంటారు..
    aha Telugu Indian show lo హోస్ట్ స్థానంలో ఉన్న శ్రీరామచంద్ర, Hema Chandra - Judge స్థానం లో ఉన్న Geetha Madhuri ని ఎక వచనంతో పిలుస్తుంటారు.. అంటే వాళ్లతో చరణ్ గాని కంపేర్ చేయలేం అనుకోండి.. ఇక్కడ SP. Charan garu బాలు గారితో సమానం..Charan garu - కంటెస్టెంట్స్ పెర్ఫార్మెన్స్ గురించి చెప్పదలుచుకున్నది చెప్పిన తర్వాత "over to you judges" అన్న తర్వాతే Judges COMMENTS చెప్పడం మొదలు పెడతారు... అక్కడ ( aha ) - Host just announce చేసి పక్కకు ఉండవలసిందే ..మధ్యలో జడ్జిమెంట్, కంటెస్టెంట్స్ పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడడానికి లేదు ..ఇక్కడ చరణ్ గారు - Head of the show అని చెప్పొచ్చు...
    ETV - బాలు గారితో సమానంగా SP Charan గారిని కూడా గౌరవిస్తుంది, ఆడియన్స్ కూడా అంతే గౌరవిస్తున్నారు..

  • @pricemahesh6717
    @pricemahesh6717 17 дней назад +41

    Vagdevi performance ఉంటే చాలు ఆ ఎపిసోడ్ సూపర్ హిట్ అంతే 🔥🔥🥰🥰🍫❤️

  • @SinuSuram
    @SinuSuram 17 дней назад +13

    prati episodelo sp charan garu meere starting okka paata padali, maa request

  • @asmaanzumpisari
    @asmaanzumpisari 17 дней назад +15

    Hlo charan sir.. chala rojulaindi me voice vinaka.. we miss ur songs for these many days.
    4:40 what a voice sir.. ala vintu undipovali anipistundi enni rojulaina. Love you soo much Charan sir 💕

  • @kandigurunaidu8703
    @kandigurunaidu8703 15 дней назад +5

    అసలు వీళ్ల లో eliminate ఎలా చేస్తారో తలుచుకొంటే భయంగా ఉంది....అంత అద్భుతంగా పాడుతున్నారు

  • @MMadhu-bq2ib
    @MMadhu-bq2ib 17 дней назад +11

    చరణ్ గారు ఎప్పుడైనా ఏ పాటైనా అద్భుతంగా పాడుతారు, అందులో సందేహమే లేదు ❤.. ఆయన ఈరోజు పాడిన ( రాసలీల వేల సాంగ్ ) స్వరాభిషేకం ప్రోగ్రాం లో చరణ్ గారు రమ్య బెహరా కలిసి పాడారు, ఆ పర్ఫామెన్స్ నాకు ఇంకా చాలా బాగా నచ్చింది ❤నాకు SP.Charan & Ramya Behara singing pair చాలా ఇష్టం 😊

  • @venkateshk9667
    @venkateshk9667 15 дней назад +4

    SPB Leni lotus theerusthunna padutha theeyaga thanks to Etv

  • @KareemSyed-ql2ny
    @KareemSyed-ql2ny 17 дней назад +31

    సూపర్. ఈ ప్రోగ్రాంలో పాడుతున్న చిన్నారులందరూ సూపర్. అలాగే వారి గాత్ర గానాలలో సరిజేసుకోవలసిన సూచనలు చేస్తున్న జడ్జీలకు వందనములు. మొత్తం మీద ఈ ప్రోగ్రాం నిర్వాహకులకు, ఈ టీవీ వారికి ధన్యవాదములు.

  • @ambatiumamaheshwarilightbe205
    @ambatiumamaheshwarilightbe205 15 дней назад +4

    Evari kosamu ediri chudananthaga ee program kosamu eduru chusthanu❤

  • @AnuRadha-fm7sz
    @AnuRadha-fm7sz 17 дней назад +15

    Yentha Baga padarandi Charan garu ma junior Balu garu

  • @kgfteja1993
    @kgfteja1993 16 дней назад +13

    ఈ ఎపిసోడ్లో చరణ్ గారు వారి నాన్నగారు మరియు ఇళయరాజా గారి గురించి మాట్లాడుతూ చాలా PROUD ఫీల్ అవుతున్నారు 😊.. ఆయన మొహంలో ఆ సంతోషం, ఆనందం స్పష్టంగా కనిపిస్తుంది
    చరణ్ గారు : ఆ LEGENDS ఇద్దరి ఆశీర్వాదం మీపై ఎల్లవేళలా ఉంటుంది..God bless you sir..

  • @Srinivasareddy4646
    @Srinivasareddy4646 15 дней назад +2

    I like❤❤❤🎉 Chandra Bose garu judgement
    Sir meelanti vaarivalla telugu inka brathikundhi sir thank you
    Veturu garu,seetharam sastri garu gurchi maaku anthaga theliyadhu maaku meere goppa sir thank you so much ❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉

  • @hemanthakumari360
    @hemanthakumari360 17 дней назад +4

    Vagdhevi ,Naga vyshnavi,judges,Charan garu,chala chala adbuthamyna program padutha teeyaga singers andari chala Baga padataru okokaru padutunte anandamto kannillu vochestay

  • @RAMRX100MECHANIC
    @RAMRX100MECHANIC 17 дней назад +12

    Awesome Singing SAHASRA👑....ALL THE BEST UR BRIGHT FUTURE🎉🎉👌👌👑👍

  • @seshakumari3271
    @seshakumari3271 14 дней назад +3

    Nice and beautiful song's to all singing thanks for all❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @ambatiumamaheshwarilightbe205
    @ambatiumamaheshwarilightbe205 15 дней назад +3

    Paduthateeyaga program peddavallaku entho oorata...
    Maa pillalanunchi podaleni prema.
    Aanandam ee program toti dorukutundi..
    Great program on this earth ❤❤❤

  • @RameshBonthu-ki3kn
    @RameshBonthu-ki3kn 17 дней назад +10

    వాగ్దేవి నీ పాట చాలా బాగుంది బంగారం

  • @RnvNavn
    @RnvNavn 17 дней назад +12

    Vagdevi performance ❤.. increased the ETV TRP

  • @ambatiumamaheshwarilightbe205
    @ambatiumamaheshwarilightbe205 15 дней назад +3

    Super singers🎉🎉🎉

  • @RameshbabuKaladasi
    @RameshbabuKaladasi 17 дней назад +13

    Vagadevi super performance

  • @malathimerugu9375
    @malathimerugu9375 17 дней назад +5

    నాగ్ వైష్ణవి నిన్ను చూస్తే నాకు బుజ్జి కుందేలు పిల్ల గుర్తొస్తుంది అంత ముద్దుగా వుంటావు తల్లీ😘 నీ గొంతు మరింత మధురంగా ఉంటుంది ఆయుష్మాన్ భవ !

  • @pricemahesh6717
    @pricemahesh6717 17 дней назад +11

    Super Vagdevi performance ❤️❤️🥰🥰🔥🔥

  • @balreddybalreddy7451
    @balreddybalreddy7451 17 дней назад +14

    అందాలలో అనే సాంగుకు వాయిద్య బృందం వారికి స్పెషల్ థాంక్స్ .

  • @anuradhakayat6061
    @anuradhakayat6061 17 дней назад +11

    Charan sir &Sunitagaru super song ❤❤❤

  • @chandranaidu5728
    @chandranaidu5728 17 дней назад +16

    Charansirfanse

  • @BollipodurgaDurga
    @BollipodurgaDurga 17 дней назад +17

    Super Charan sir ❤❤

  • @GeethaNakka-n8d
    @GeethaNakka-n8d 17 дней назад +7

    Vagdevi ❤ superb u sing a song 🎉 all the best dear God bless you

  • @madanmohanchodavarapu945
    @madanmohanchodavarapu945 17 дней назад +6

    Vaagdevi fantastic younger talent❤

  • @smithababu76
    @smithababu76 17 дней назад +12

    Charan sir super🎉
    ചരണ്‍ സാര്‍ ചിരി super

  • @dharmavarapuseetharam1163
    @dharmavarapuseetharam1163 17 дней назад +5

    Vagdevi excellent ferform
    God bless you chitti talli
    Extraordinary performance

  • @JayaLakshmi-s8g
    @JayaLakshmi-s8g 17 дней назад +10

    BELATED RAKSHA PANDAN TO CHARAN SIR AND TO ALL CHILDREN CHARAN SIR BRO BONDING AMAZING CONGRATS TO ALL🙏🏼🙏🏼👌👌👍👍👏👏🤝🤝🌹🌹👬👬👫👫👫💙💙💙🍬🍬🍬🍬

  • @sitaramaraogelli6421
    @sitaramaraogelli6421 17 дней назад +8

    ఈ బాల గంధర్వులు ఎంతగానో మైమరిపిస్తున్నారు. పాడుతా తీయగా టీమ్ కు జోహార్లు. పాల సముద్రాన్ని చిలికినట్లున్నది. మరి అమ్రుతమే కదా!

  • @user-hb3he5jt6x
    @user-hb3he5jt6x 17 дней назад +5

    Super good show anukonevear 1 like

  • @Ramu-u3f
    @Ramu-u3f 17 дней назад +6

    Sahasra 👑👑

  • @SasiKala-tc1dl
    @SasiKala-tc1dl 17 дней назад +13

    నమస్తే చరణ్ గారు 🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹🌹.

  • @naveenvanam8506
    @naveenvanam8506 17 дней назад +5

    Nice

  • @dharmavarapuseetharam1163
    @dharmavarapuseetharam1163 17 дней назад +3

    Total all members have extraordinary performances so
    Very interesting the program

  • @tataraoummidi5019
    @tataraoummidi5019 17 дней назад +7

    Veturi garu always great

  • @susanwesly7629
    @susanwesly7629 17 дней назад +4

    Thankyou so much editor garu 🙏plz upload every episode like this don't remove any performance plz plz plz 🙏 thankyou for this full episode 🥺🙏

  • @user-ip3do1cu3g
    @user-ip3do1cu3g 17 дней назад +10

    Amazing singing by Charan & Sunitha

  • @kgfteja1993
    @kgfteja1993 16 дней назад +5

    ఈ episode లో అందరూ బాగా పాడారు 👌❤…personal గా నాకు మాత్రం Sahasra & Naga Vaishnavi performance చాలా నచ్చింది❤❤

  • @rajkumarsabhavath
    @rajkumarsabhavath 17 дней назад +13

    Nagavaishnavi 🎉❤🎉

  • @Shankar-wz3ud
    @Shankar-wz3ud 17 дней назад +3

    ఈ ఎపిసోడ్ లో నాకు నాగవైష్ణవి పర్ఫామెన్స్ చాలా నచ్చింది 👌❤️🥰

  • @vijayalakshmigr3959
    @vijayalakshmigr3959 17 дней назад +11

    Excellent charan sir

  • @sudhakarr9275
    @sudhakarr9275 17 дней назад +8

    వాగ్దేవి మా చిట్టి సరస్వతి God bless you thalli ❤

  • @VelanginiInamala-fj4zl
    @VelanginiInamala-fj4zl 15 дней назад +1

    Vagdevi excellent 👌👌👌super sing a song❤❤❤All the best god bless you 🎉🎉❤❤❤

  • @VelanginiInamala-fj4zl
    @VelanginiInamala-fj4zl 15 дней назад +1

    Naga vyshnavi super 👌👌👌 excellent talent all the best 👍❤❤🎉🎉

  • @pricemahesh6717
    @pricemahesh6717 17 дней назад +75

    ఇలానే ప్రతి ఎపిసోడ్ లో Vagdevi Performance ఉండేలా చూసుకోండి అప్పుడు ప్రోగ్రాం RUclips లో చూడానికి అయిన టీవీలో చూడనికి అయిన బాగుంటుంది

    • @vidyanandpraga2891
      @vidyanandpraga2891 17 дней назад +8

      Yagapriya iam fan of you after I heard you r illa Raja song you didn't recover well you're energy was not enough h fit f 9:22 or ne

    • @TejaNaidu-j7c
      @TejaNaidu-j7c 17 дней назад +10

      Remaining kids are also very well singers. Don't underestimate the talent of singers. You know what vagdevi is a playback singer so she has that much capacity to sing.. so it's a easy thing to her and remaining are very talented singer to prove their best. So please support each and every singer 😇

    • @adusumillisrinivasarao7717
      @adusumillisrinivasarao7717 17 дней назад

      Yes 👍 really great 👍 ​@@TejaNaidu-j7c

    • @Swapnaammu25
      @Swapnaammu25 16 дней назад +3

      Enduku vagdevi okare undha..to be Frank migatha pillalu chala Baga paaduthunnaru..enduku epudu okkarine encourage chestaru.naaku ardam kaadu

    • @nagenderrao2142
      @nagenderrao2142 16 дней назад

      ​@@vidyanandpraga289132:00 32:00

  • @ramcbolla
    @ramcbolla 17 дней назад +3

    Sunitha Mam Chala cute ga chepparu. Nuvvuvoddana vastanu ani

  • @SK_gamer449
    @SK_gamer449 15 дней назад +1

    Vagdevi your Song selection and Singing is Awesome and No words God bless you

  • @sridharpadala2866
    @sridharpadala2866 15 дней назад +2

    Sahasra this episode superga padavu talli

  • @mamathareddy6299
    @mamathareddy6299 16 дней назад +2

    Inఇలాయ రాజ episode is super, Vaghdevi performance is expect,

  • @susanwesly7629
    @susanwesly7629 17 дней назад +4

    Eye feast episode loved it 🤍🙏

  • @budatichinna1751
    @budatichinna1751 17 дней назад +2

    ఇప్పుడు పిల్లలు ఇలా పాడుతుంటే ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది.. భవిష్యత్ లో వీల్లు గొప్ప సింగర్లు అవుతారు

  • @chantimastergandi-zu7op
    @chantimastergandi-zu7op 17 дней назад +4

    Superab ❤🌹💐👌

  • @Ashokvadakapuram
    @Ashokvadakapuram 17 дней назад +4

    Super ❤❤

  • @lakshmicreations8683
    @lakshmicreations8683 17 дней назад +6

    Rishil kuda unte inka superhit episode🎉

  • @GeethaNakka-n8d
    @GeethaNakka-n8d 17 дней назад +3

    Sadhak 🎉❤ nicely u sing a song all time. God bless you 😍 bro

  • @RameshbabuKaladasi
    @RameshbabuKaladasi 17 дней назад +4

    Super voice thalli God bless you

  • @vvraov975
    @vvraov975 17 дней назад +5

    🎉vsuper😊

  • @Vikram-lh1pq
    @Vikram-lh1pq 17 дней назад +4

    41:34 - 42:53 Vijay Prakash Garu మీ వాయిస్ లో bass ఎక్కువ ఉంటుంది, అటువంటి వాయిస్ తో (Om Namaha ) వంటి soft, melodious song ని ఎలా పాడాలనుకున్నారు.. but without any ego you accepted your struggles ..hats off to you sir 👏

  • @SK_gamer449
    @SK_gamer449 15 дней назад +1

    Chorus pade vallu Great Anni Songs lonu participation Awesome Main ga Contestents kante Great real ga cheppalante

  • @user-hy3sx4bu7v
    @user-hy3sx4bu7v 17 дней назад +4

    Sahasra, good, singing.

  • @shivasaimusic
    @shivasaimusic 17 дней назад +3

    26:16 Aha chitti thalli super nanna ❤❤❤entha baaga baadavo 😊god bless you Naga vaishnavi 😊😘🤗

  • @nagarajunimmala3895
    @nagarajunimmala3895 17 дней назад +2

    నాగవైశ్నవి అద్భుతంగా పాడుతుంది..

  • @adhigajula
    @adhigajula 17 дней назад +1

    🪷🪷🌸🌸కోకిల గీతం వాగ్దేవి గానం 🌸🌸 కలికి చిలుక పలికినట్లు ఉంది 🦜🦜🦜🦜🦜🌧️🌧️🌧️

  • @vidyanandpraga2891
    @vidyanandpraga2891 17 дней назад +3

    Yagapriya iam fan of you after hearing your illa Raja song you still need energy get well soon in before song you are having feelings well

    • @GJ_GJ_GJ
      @GJ_GJ_GJ 17 дней назад

      Where is yaga?

  • @dasarishrivani5338
    @dasarishrivani5338 16 дней назад +2

    SahasrA neet presentation

  • @dasarishrivani5338
    @dasarishrivani5338 16 дней назад +1

    Vagdeviii ❤❤❤God bless you...

  • @AdapaAlekhya-s4j
    @AdapaAlekhya-s4j 17 дней назад +4

    Super

  • @kanyakumari6212
    @kanyakumari6212 16 дней назад +2

    పిల్లలు అందరు దాదాపు equal gaa baagaa పాడుతున్నారు. నా దృష్టిలో అందరూ winnarse. ఒక్కల్లనే తెగ పొగడద్దు. ఎవ్వరూ తక్కువ కాదు.

  • @atlurisujatha5408
    @atlurisujatha5408 17 дней назад +3

    పాడుతా తీయగా సుపర్ చాలా ఆనందంగా ఉంది.

  • @satyavathiadiraju1146
    @satyavathiadiraju1146 17 дней назад +1

    పేరుకు..తగ్గట్టు..చిన్ని..వాగ్దేవి....మనము..దేవుడు..యిచ్చిన..బహుమతి..అన్నీ..గుర్తుపెట్టుకుని..పాడటం..ఆచిన్నారికి..దేవుడు..యిచ్చిన..వరం.
    పూర్వాపుణ్యం.
    తల్లితండ్రుల..వరరూపం..కూతురిగా...నోముల..ఫలం...
    బావుంది.....

  • @chandranaidu5728
    @chandranaidu5728 17 дней назад +4

    Supershoo

  • @NagaratnamKadiam
    @NagaratnamKadiam 17 дней назад +1

    Vagdevi wonderful singing.God bless you.

  • @prasadpatnayak905
    @prasadpatnayak905 17 дней назад +5

    Chanti song super but mari antha slow kaadu

  • @umamaheshreddy4571
    @umamaheshreddy4571 17 дней назад +2

    OMG vagdevi junior chitra ❤

  • @mohammadrafi1922
    @mohammadrafi1922 16 дней назад +1

    Excellent singing all childrens