53:24 సింగారాల పైరులోన Song original తరవాత.. 2nd Generation..SP. Charan & KJ. Vijay Yesudas combo version నాకు చాలా నచ్చుద్ది ❤..Charan & Vijay Yesudas గారిని చూస్తుంటే నాకేమనిపిస్తుందంటె..Parents ఉన్న Field కి పిల్లలు రాకూడదు వస్తే ఆ Pressure, Comparison తట్టుకోవడం అంత సులభం ఏమీ కాదు.. కాని అవన్నీ దాటుకుంటూ చరణ్ గారు తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు..hats off to him & I’m proud of him 😊..వేరే ఏ కారణం చేతనైనా సరే చరణ్ గారు మళ్ళీ MUSIC నుంచి divert అవ్వకూడదని కోరుకుంటున్నాను👏.. KJ. Vijay Yesudas గారు పూర్తిగా business కి అంకితమైపోయారు..ఆయన కూడా సంగీతాన్ని కొనసాగించాలిసింది..ఆయన voice కూడా చాలా బాగుంటుంది ❤
Maa junior Balu S.P . Charan. Balu sir place Charan fullfill చేశారు.Balugaari song Charan పాడుతుంటే చాలా హ్యాపీ అనిపించింది.All the best Charan bro. Love you bro.
WOWWW CHARAN SIR RISHIL BESTIE FRIENDSHIP SONG MARVELOUS WE ENJOYED VERY MUCH BEST COMBO TQQ FOR FULFILLING OUR DESIRE CHARAN SIR🙏🏼🙏🏼😀😀😀🌷🌷🍬🍬💙💙💙❤❤👬👬👬👬👬👬🌹🌹🌹😀
Great singing Rishil, keep going champ, you are fortunate to sing this song with Charan sir, god bless you. Looking forward for many more performances in this season ❤
Happy friendship day ❤️ charan sir.. Happy friendship day kids.. 45:02 😅 rishil and charan sir the best combo always ❤ 53:29 lovely singing Charan sir.. chaala rojulaindi mee songs vinaka. We muss ur intro songs sir. Love you soo much Charan sir 💕
53:04..Hey Rishil నువ్వు ఆ సాంగ్ చరణ్ గారిని తమిళ్ వర్షన్ పాడదామా అని ఉంటే,ఆయన ఇంకా comfort feel అయి ఉండేవారు.. బాలు గారు చరణ్ గారు concerts లో ఆ song Tamil version పాడేవారు..ఆ పాట మాత్రమే కాదు .. ( ఇది కథ కాదు సినిమా నుంచి - జూనియర్ అటు ఇటు కానీ సాంగ్ ) ..( ప్రేమదేశం సీనిమా నుంచి - ప్రేమ ప్రేమ song )..ఇంకా మరి కొన్ని సాంగ్స్ వాళ్ళిద్దరూ కలిసి Live shows లో పాడేవారు.. అలా పాడుతున్నప్పుడు బాలు గారు కొన్ని extra సంగతులు, extra గమకాలు, extra improvise చేసేవారు ..చరణ్ గారు - Balu sir నీ on the spot match చేయాలంటే కొంచం irritate అయ్యేవారు..వాళ్ళిద్దరి funny fight భలే ఉండేది.😊..ఇప్పుడు Charan garu shows లో stage పై తన father నీ miss అవుతుంటారు😢..కానీ కళాకారులకు మరణం ఉండదు..SPBliveson🙏❤️
Friendship Day & Singarala Pairullona song అంటే Balu Sir & KJ.Yesudas Gari friendship గుర్తొస్తుంది👏♥️.. బాలు గారు, వారి కుటుంబం మొత్తం ఏసుదాసు గారి కాళ్ళు కడిగి పాద పూజ చేశారు.. అలా ఎందుకు చేశారో అర్థం కావట్లేదు.. అంటే వయసు పరంగా గాని, పాటలు పరంగా గాని వాళ్ళిద్దరికీ పెద్ద తేడా లేదు కదా..మన ఎవరికి తలియని గొప్పతనం KJ.Yesudas గారి లో ఎదైనా ఉందా ??🤔...ఇప్పుడు KJ.Yesudas Garu తన సొంత డబ్బుతో 100 Tons Brasso metal తో బాలు గారి విగ్రహాన్ని తయారు చేపిస్తున్నారు.. పెద్దపెద్ద దేవాలయాలకు శిల్పాలు చెక్కినటువంటి కళాకారులతో SPB విగ్రహం తయారవుతుంది.. తప్పకుండా బాలు గారి విగ్రహావిష్కరణకు ఏసుదాసు గారి నుంచి చరణ్ గారికి ఆహ్వానం ఉంటుంది.. కనీసం అప్పుడైనా చరణ్ గారు SPB & Yesudas Gari మధ్య ఉన్న మనకి తెలియని Friendship గురించి తెలియజేయాలని కోరుకుంటున్నాను👏👏
This s the only decent. Singing show in telugu channels.decent dressing by candidates as well as the judged. Encouraging comments nd compliments..specially chandrabose gaari kavithavam madhyalo for which we wait
I became emotional listening to all the participants singing, especially Dheeraj and Harshini. I would be happy if Padutha Teeyaga organized a duet with them. Both have good voice culture and texture.
Awesom Vedamma 🎵🎶🎤👌👌👌👏🏻👏🏻🙌🎉🎊💐 ఎంతో శ్రవ్యంగా మనసులనింటిని ని పాట గజ మాలను చేసింది ఇంక ఇంక నువ్వు చిలుకల పలకాలి మా మనసులు ఆనందంతో నిండిపోవాలి నిన్ను ఇంతబాగా తీర్చి దిద్దిన అమ్మగారికి నమస్కారములు🙏
Sri Charan garu and all other respected judges.and a special wish to our pattabhipuram teachers daughter sunitha.smt.i am retired gazetted officer and residing Neary pattabhipuram.i personally request you all judges to add 4 th place also and give some money as you like.kindly think once.
Dheeraj, I felt very emotional after hearing your song. Your singing is excellent. You have a very good voice. Harshini, I enjoyed your singing. You are my best friend.
53:24 సింగారాల పైరులోన Song original తరవాత.. 2nd Generation..SP. Charan & KJ. Vijay Yesudas combo version నాకు చాలా నచ్చుద్ది ❤..Charan & Vijay Yesudas గారిని చూస్తుంటే నాకేమనిపిస్తుందంటె..Parents ఉన్న Field కి పిల్లలు రాకూడదు వస్తే ఆ Pressure, Comparison తట్టుకోవడం అంత సులభం ఏమీ కాదు.. కాని అవన్నీ దాటుకుంటూ చరణ్ గారు తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు..hats off to him & I’m proud of him 😊..వేరే ఏ కారణం చేతనైనా సరే చరణ్ గారు మళ్ళీ MUSIC నుంచి divert అవ్వకూడదని కోరుకుంటున్నాను👏.. KJ. Vijay Yesudas గారు పూర్తిగా business కి అంకితమైపోయారు..ఆయన కూడా సంగీతాన్ని కొనసాగించాలిసింది..ఆయన voice కూడా చాలా బాగుంటుంది ❤
Charan garu rishil combo estam Ane vallu oka like kottandi best combo in padutha teeyaga
❤
Maa junior Balu S.P . Charan. Balu sir place Charan fullfill చేశారు.Balugaari song Charan పాడుతుంటే చాలా హ్యాపీ అనిపించింది.All the best Charan bro. Love you bro.
యశ్వగ్నిక - ప్రణతి - రిషిల్ చాలా చాలా బాగా పాడారు...ఆఖరిలో చరణ్ గారి Finishing Touch అదుర్స్ 👌👏👍🙏💕🥰
WOWWW CHARAN SIR RISHIL BESTIE FRIENDSHIP SONG MARVELOUS WE ENJOYED VERY MUCH BEST COMBO TQQ FOR FULFILLING OUR DESIRE CHARAN SIR🙏🏼🙏🏼😀😀😀🌷🌷🍬🍬💙💙💙❤❤👬👬👬👬👬👬🌹🌹🌹😀
Super bounding of charan sir and rishil.
చరణ్ గారు రిషెల్ తో సాంగ్ పాడినందుకు మీకు ధన్యవాదాలు
Rishil fans make one like ❤❤❤
Great singing Rishil, keep going champ, you are fortunate to sing this song with Charan sir, god bless you. Looking forward for many more performances in this season ❤
రిశిల్ super Nana ❤❤❤love you ❤️
Rishil and Charan sir combination superb ❤❤
WOWW POWERFUL VOICE SINGER CHARAN SIR IN RED COLOUR DRESS ATTRACTIVE LOOK HOSTING FANTASTIC CHARAN SIR RISHIL BESTIE AWESOME CONGRATS CHARAN SIR🙏🏼👌👍👏🤝🍬😀😀😀💙💙💙👬👬❤❤
Rishil fans association member here....❤😂👏
నేను కేవలం రిషిల్ కోసమే ఈ షో చూస్తున్న.
రిషీల్ నువ్వు పాడుతూ ఉంటే చాలా చాలా బాగుంది.నేను కూడా Rishil fans అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉన్నాను.god bless you 🌹🌹🌹🌹🌹🌹❤
Exllent yancer Charan garu❤❤
RiSHiL 👏👏👏👏👏 అద్దిరిపోయింది రా god bless you రా మేమంతా కూడా RiSHiL fans అసోసియేషన్ లో నే 🎉
Charan sir meedi rishil bounding super super super super super 🙏🙏🙏♥️🙏🌺💐 love you so much rishil bangaaru.......
Happy friendship day ❤️ charan sir..
Happy friendship day kids..
45:02 😅 rishil and charan sir the best combo always ❤
53:29 lovely singing Charan sir.. chaala rojulaindi mee songs vinaka. We muss ur intro songs sir. Love you soo much Charan sir 💕
Rishil ❤great job god bless you super super super
Pranathi your singing is amazing nanna superb your singing hoo my god your voice is amazing 🎉❤❤nanna God bless you thalli
Rishilu super singing
Exlent Rishi ❤❤❤❤❤
Rock star rishil rishil rishil 🙏👌❤❤❤🎉🎉🎉
53:04..Hey Rishil నువ్వు ఆ సాంగ్ చరణ్ గారిని తమిళ్ వర్షన్ పాడదామా అని ఉంటే,ఆయన ఇంకా comfort feel అయి ఉండేవారు.. బాలు గారు చరణ్ గారు concerts లో ఆ song Tamil version పాడేవారు..ఆ పాట మాత్రమే కాదు .. ( ఇది కథ కాదు సినిమా నుంచి - జూనియర్ అటు ఇటు కానీ సాంగ్ ) ..( ప్రేమదేశం సీనిమా నుంచి - ప్రేమ ప్రేమ song )..ఇంకా మరి కొన్ని సాంగ్స్ వాళ్ళిద్దరూ కలిసి Live shows లో పాడేవారు.. అలా పాడుతున్నప్పుడు బాలు గారు కొన్ని extra సంగతులు, extra గమకాలు, extra improvise చేసేవారు ..చరణ్ గారు - Balu sir నీ on the spot match చేయాలంటే కొంచం irritate అయ్యేవారు..వాళ్ళిద్దరి funny fight భలే ఉండేది.😊..ఇప్పుడు Charan garu shows లో stage పై తన father నీ miss అవుతుంటారు😢..కానీ కళాకారులకు మరణం ఉండదు..SPBliveson🙏❤️
Rishil super ❤
💐👌👍Friendship day special songs super congratulations all the children 🌹👏🤝
Super Rishi ❤❤❤❤🎉
53:29 ❤❤❤
S.P Charan putting up new dresses. Red color, sing well...(I only have one dress 27 years ago)...Sri
Friendship Day & Singarala Pairullona song అంటే Balu Sir & KJ.Yesudas Gari friendship గుర్తొస్తుంది👏♥️.. బాలు గారు, వారి కుటుంబం మొత్తం ఏసుదాసు గారి కాళ్ళు కడిగి పాద పూజ చేశారు.. అలా ఎందుకు చేశారో అర్థం కావట్లేదు.. అంటే వయసు పరంగా గాని, పాటలు పరంగా గాని వాళ్ళిద్దరికీ పెద్ద తేడా లేదు కదా..మన ఎవరికి తలియని గొప్పతనం KJ.Yesudas గారి లో ఎదైనా ఉందా ??🤔...ఇప్పుడు KJ.Yesudas Garu తన సొంత డబ్బుతో 100 Tons Brasso metal తో బాలు గారి విగ్రహాన్ని తయారు చేపిస్తున్నారు.. పెద్దపెద్ద దేవాలయాలకు శిల్పాలు చెక్కినటువంటి కళాకారులతో SPB విగ్రహం తయారవుతుంది.. తప్పకుండా బాలు గారి విగ్రహావిష్కరణకు ఏసుదాసు గారి నుంచి చరణ్ గారికి ఆహ్వానం ఉంటుంది.. కనీసం అప్పుడైనా చరణ్ గారు SPB & Yesudas Gari మధ్య ఉన్న మనకి తెలియని Friendship గురించి తెలియజేయాలని కోరుకుంటున్నాను👏👏
చరణ్ గారు ఏది తెలియచేయరు.. ఏది మాట్లాడరు.. అన్ని మనసులోనే దాచుకుంటారు😁
రిషిల్ paduthunte పూనకం వస్తుందయ్య జై రిశిల్ ❤
ప్రణతి AR.Rehaman గారి సాంగ్స్ చాలా బాగా పాడుతుంది❤.. ఆమెకి భవిష్యత్తులో రెహమాన్ గారి మ్యూజిక్ లో పాడే అవకాశం రావాలి..All the best Pranathi 💐
Resheel all my fev he is super singer
Rishi love songs super singer
నమస్తే చరణ్ గారు 🌹🌹🌹🙏 🙏🙏🌹🌹🌹 🌹
Charan sir super
Pranathi is the best singer.
Super 💯❤❤❤,reeshil
Rishil singing ✨❤❤❤😊
This s the only decent. Singing show in telugu channels.decent dressing by candidates as well as the judged. Encouraging comments nd compliments..specially chandrabose gaari kavithavam madhyalo for which we wait
Wow Chandra Bose garu 100/ Right Sir, God bless you sir, always be happy sir🙏🙏💐💐💯💯👈👈🤲🤲
Maku cheran sir song kavali padivandi fast
Chandrabosugariki padhabhivandanam🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Pranitha padiba chadramukhi movie lo song ithy asalu ledhu...... Aa song kosam waiting
Same here
Rishil fans oka like vesukondi❤❤❤❤
Gurthukostunnayii Song Excellent ga padavu Harshini Wonderful 👏👏🌹 God bless U Thalliiii ❤️
Hi చరణ్ సర్ నమస్తే 🙏
యాగ ప్రియ సూపర్ సింగర్ ❤❤
Super. Rishel. ❤❤❤❤❤
I became emotional listening to all the participants singing, especially Dheeraj and Harshini. I would be happy if Padutha Teeyaga organized a duet with them. Both have good voice culture and texture.
పిల్లలు అందరికి శుభాసిస్సులు, శుభాకాంక్షలు🎉❤❤❤❤😊
All the best rishil super nana❤
Awesom Harshini Talli 🎤🎶🎼👌👌👌 ఇంకా మాటలు లేవు. చాలా చాలా ఫీల్ తో అద్భుతం గా పాడావు. God bless you 🙌🙌🙌
All are have good job ..
Exllent program exllent judjess exllent participents🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤🎉🎉🎉🎉
చంద్రబోస్ గారికి అభినందనలు.పుట్టిన ఊరు కన్న తల్లి తో సమానం.లైబ్రరీ కట్టించి మీరు ఆదర్శప్రాయులయ్యారు.
Always rishil
Awesom Vedamma 🎵🎶🎤👌👌👌👏🏻👏🏻🙌🎉🎊💐 ఎంతో శ్రవ్యంగా మనసులనింటిని ని పాట గజ మాలను చేసింది ఇంక ఇంక నువ్వు చిలుకల పలకాలి మా మనసులు ఆనందంతో నిండిపోవాలి నిన్ను ఇంతబాగా తీర్చి దిద్దిన అమ్మగారికి నమస్కారములు🙏
Charansirfanse
సంగీత కార్య క్రమం లో పాల్గొన్న బాల బాలిక లందరికీ నా అభినందనలు.❤❤❤
Super episode 😢😢 full of emotions ✴️
Translate to English
Harini super
Yagapriya super singar❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Rishil likes Super rishi papam emcees ❤❤❤❤❤❤🎉
Raaie silpamga marutondhi .you will make wonders Rishil.chinna chinna steps kuda practice Chai 🎉 aa sadha sivudu Sadha neeku thoduntadu
Super God bless you rss
Rishil 👌🏻👌🏻 singing
Gunnamaadi ilric so beautiful.
Always rislly❤❤❤❤❤❤❤
Charan annaya rushi super ga padaru
Harshini talli rishil happy friendship day chinnarulu🎉🎉🎉❤❤❤❤❤❤
Super❤❤❤❤❤
Subbu Gaadu Garu hats off andi....best service to society...thank you sir
Chandra Bose sir naatu naatu is a plop song.
Yaga priya friendship song super , చాలా బాగా పాడవు యాగ all the best yaga priys
Sri Charan garu and all other respected judges.and a special wish to our pattabhipuram teachers daughter sunitha.smt.i am retired gazetted officer and residing Neary pattabhipuram.i personally request you all judges to add 4 th place also and give some money as you like.kindly think once.
Yaga priya❤
Well done dheeraj
నిజమే sir రిషిల్ అనేవాడు కళామషం లేనివాడు నిజం చెప్పాలి అంటే వాడు తెలది వాడి ఊరు తెలది కానీ వాడు దెగ్గర గా అయిపోయాడు
Super episode
Dheeraj, I felt very emotional after hearing your song. Your singing is excellent. You have a very good voice. Harshini, I enjoyed your singing. You are my best friend.
Suppre
Rishil సూపర్🎉🎉
Mustafa song ammai chlaa super ga padindii
Nice
Wow
Ok. Yoga your yoga of song is good.
Prathi session ki oka episode late ga release chesthunnaru
Yagapriya Harshini n Rishil voice naku ba istam ❤🎉
హర్షిణి, రిషీల్ ను చూస్తూంటే నిజంగా పాత రోజులు 2022 పాడుతా తీయగా రోజులు గుర్తుకు వస్తున్నాయి
❤️
Pranathi, dheeraj 🎉
Super Rishil🎉
Haatsoff sir good massage
Great work🎉😊❤Mr. Chandrabose garu congratulations. Thank you so much also. You did for your village
Sunitha madam give yogapriya 3 rd prize.
Sir namste super librari 🎉🎉🎉🙏🙏🙏
Rishil super
Supershoo
Rishil Supper 🍽 👌 🎉 God bless you Naan 💖