మాస్టారూ....మీరు సాక్ష్యాధారాలతో...మీరు ఇస్తున్న సమాచారం...ఎంతో విలువైనది....మీరు శాస్త్ర వేత్త కనుక...మీరిచ్చే వివరణ...ఇతరులకు సాధ్యం కాదు...మీకు అభినందనలు మరియు ధన్య వాదములు.
ఇన్నాళ్లు మాకు ఈ విషయం తెలియదు తిరుపతి టెంపుల్ కూడా బౌద్ధ ఆరామం ఆని దానిపై ఒక పుస్తకం ఉంది ఆని తెలియదు. నిజం గా హిందూ మతోన్మాద లకు ధన్యవాదములు ఈ విషయాన్నీ వివాదం చేసి ఈ పుస్తకం చదవడానికి కారణం అయినందుకు. అరే బత్తాయిలు ఇంకా ఇలాంటివి ఇంకా ఏమైనా ఉంటే చెప్పండి
ఇటీవల తిరుపతిలో రామానుజుడు తిరుపతి ప్రాంతంలో వైష్ణవ ఆలయాన్ని ప్రతిష్టించిన సందర్బంగా ఉత్సవాలు చేశారు, ఇది శంకరాచార్యుని దశ అనంతరం జరిగింది అన్నమాట. చాలా మంచి విషయాలు చెప్పిన ఇద్దరు ప్రముఖులకు ధన్యవాదములు 🙏 🌸
@@IsmailMohd-e8r జీవితాంతం జీవహింస చేయరాదు అని బోధించినాయన పందిమాంసం తిని అరగక పైకి పోయాడంట. అలాంటి ఆయన మతం గురించి ఈ so called నాస్తికులు మతం ప్రచారం చేయడం. ఇది ఎవరికి అర్థం కాని రహస్యం అని వారనుకుంటున్నారో మరి? వీరు నాస్తికుల ముసుగులో సనాతనధర్మం పై దాడి చేసి పరోక్షంగా ఒక మార్కెటింగ్ మతానికి లాభం చేకూర్చటమే వీరి అసలు కుట్ర.
Good Day Pramu Gaaru , Challa Manchiga undhi mee sambhashana . Eppudu Devraj garu cheppina points lone naaku konni sandhehalu unnai 1.Devaraj gaaru Ye hindu idiol nunchoni undadu adhi idhi annaru ..ala aithe most of the budddha statues that presented all over the world buddhudu koorchini dhynama chesthunave kaani nunchoni idiols assal chaala thakkuva .. And more over chaala hindu temples status nunchone unati .. 2.Ippudu porrthiga thala nelalu ivvatam hindu nyjam kaadu vallu pilaka tho untaru ani .. pillalakulatho unddhi brahmnins vallepudu pilaka thone untaru .. thirupathi okkate kaadu .. challa vere devulla temples lo kuda manam poorthiga shavaram istham .. poorthiga thirumala lo shavaram isthunnam kabatti its buddha shirne anatam avivekam 3.ippudu devaraj gaaru venketeswara swami shanku charalu chekkarua ani annaru .. mari adhi chekkatam evaru chusaru .. ?? 4.idiol buddhidi ani telusukunna vaaru aa idiol evaru chesaro kanukoolekapoyara ? 5.Ramujuna gaaru satayanni dyvam ga namme manishi alanti manishi vere idiol ni swaami idiol ani cheppi pracharam chesarantara ?ala cheyavalsina avasaram em undi ? 6.ippudu edhi devudu vacchi cheppadu kabatte gittani vallu valla religion ki anukkolanga vere religion ni criticise chesthoo enno rastharu ... Final ga okati pramu gaaru .. naakui me videos chaaal nacchai , mee video 100 years of soltitude chusi , nen series mottam chusanu ..ala memalani nen follow avuthunna , alanti gauravram undhi mee videos .. mari enduku??? ye chepdham ani ialnti videos teskuvasthunaru .. monna nalanda university meeda brahmins daadi chesaru anduke nalada university nasanam ayindhi annaru , e roju ee video .. ippudu buddhism 7 countries lo undhi .. hindusim menduga unna desam bharatha desam. ippdu meeru enti ?meeru hindu temples kinda bhuddha temples ye untai .. anni ive cheppi em cheddam ani em chepdam ani ? hinduvalaku enduku muslims meeda dvesham ? hinduvulu nalanda university nasanam chesaru hindvulu gautham buddha aashramalu kulchsesaru ..ilanti videos chesi em chepdam ani .. ???me intention ??? malli Devraju garu, periyar ramayanam ni kincha parusthoo book rasaru ante meeru navvuthunaru .. ilanti navvulu chuse sir maaku kadupu manduthundhi ... Thanu edo satyam telusukunna ani bhaarya biddalni rajyanni vadilesi vellina buddhudu goppavaadu aithe Thana rajyaniki maccha undakudadu ani thanu praananga premiche bhaaraya ni konni rojulu vadulukoni , maanasika shkoba anubhavisthoo baarya biddalaki dhooramayyi aa baadhani anubhavisthune rajyanni paalichina ramudu goppavaade ... meeru ialnti oka religion ni thakkuva chesi nijam prajalaku cheppali video chesthunaru kada .. mari hindulu meeda daadulu jaragaleda ? hindu lu meeda evaru daadi cheyaleda ? maari avi nijalu kaada??? .. vaati meeda kuda enno books vacchai vallanu kuda pilichi ilanti inteview chesthara? I love Gautam Buddha ..and his Principles ..No doubt in that konni sangatanalu brahmins and buddhists madya jarigai .. ala ani okari aashramalani aalayalani koolchi kaataru ante .. Mana desam kuda pakistan laaga bagladesh laaga oka religion base country ayyedhi "india is secular because india is hundu majority country" ee matalu anandhi "k.mohhamed" ani oka muslim ASI (Archeological survey Department of India Head ) okasari ee video chudandi .. meeku kudirithe ruclips.net/video/O5CeWQxGWvA/видео.html nen emyna tappuga matladi unte sorry sir .. Jai Bharat ... Thank You with Respect
తిరుపతి పుణ్యక్షేత్రం పై రకరకాల విమర్శణాత్మక సాహిత్యాలు ప్రచారంలో ఉన్నవి. అన్నింటి కంటే నమ్మదగిన వాస్తవానికి దగ్గరగా ఉండే స్టోరి ఒకటి ఉంది. దిగువ తిరుపతి పరిసరాలలో నివశించే వెంకటప్ప అనే ఆవులు కాసుకొనే యాదవ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి స్ధానిక దూదేకుల సామాజిక మహిళను ప్రేమించి సామాజిక అసమానతలవలన ఆమెను తీసుకొని కొండపైన నివశించడం జరిగిందని, ఆనాటి వెంకటప్ప గారికి తదనంతర కాలంలో దైవత్వాన్ని ఆపాదించుకున్నారని నానుడిగా ఉంది . ఈనాటికి బ్రతికి ఉన్న కొందరి యాదవ వ్రృద్దుల ద్వారా తెలిసిన విషయం.
They will not attack or go against Sachi Ramayana. If they do it, it comes under contempt of court order of Supreme court. The three bech headed by Sri V.R.Krishna Ayyangar, justice P.N. Bhagavati nd justice Syed Murtaza Fazil Ali dismissed the U.P. goverment plea on 16.9.76 with costs of 300 Rupesh to be paid to Dr.Lalai Singh Yadav and order to give Sachi Ramayana books, which were translated into Hindi of original book The True Reading of Ramayana written by Periyar.
ఇది వితండవాదం.భుధుడు శాంతి శాంతి అంటూ భరత రాజులను యుద్ధవిముకులనుజేసి,భారతదేశాన్ని ,పరాయిపాలకుల పాల్జేసారు.యుద్దం చేయవలసి వస్తే శాంతి మంత్రం జపించడం కన్నా యుద్ధమే చేసి మరణించి జాతిని,సమాజాన్ని కాపాడుకోవాలి.ఇదే ఉత్తమం.దీనినే ఆదిశంకరులు,రామానుజులు గ్రహించి..........
దీని గూర్చి ఒక సర్ ఒక సారి చెప్పారు మతం పేరుతో జరిగే వాటిని బుద్ధుడు ప్రశ్నించాడు బుద్ధుని జ్ఞానోదయం తర్వాత బౌద్ధం ప్రచారం లోకి వచ్చింది మౌర్య రాజులు బౌద్ధరామాల్ని స్థాపిస్తే వారి రాజ్యాలు పతనం చెందగానే బ్రాహ్మిన్స్ శివ క్షేత్రాలుగా మార్చారని చెప్పారు అనుసరించే ప్రజల్ని దస్యులు గా మార్చారు కనుమరుగై పోయింది తర్వాత వైష్ణవం వ్యాపించాక వాళ్లు కొన్ని శైవలయాలు శక్తి ఆలయాలు అక్రమించారు.రాజుని బట్టి రాజ్యాలు మతాలు వ్యాపించాయి రాజుని దేవుడిని చేసి కావ్యాలు ఇతిహాసాలు రచించారు. దేవుడు రాజుగా పుడతాడని ఆరోజుల్లో నమ్మేవారు. అవే అవతారాలు. కానీ బుద్ధుడు దేవుడు గురించి చెప్ప లేదు ఆత్మ జ్ఞానం వెలుగు గురించి చెప్పాడు ఆయన చెప్పేవి నిత్యజీవితానికి అన్వయిస్తే సాత్విక మైన మనసు ఆలోచన కలిగి ఉంటారు మనో మాలిన్యాన్ని తగ్గించుకుంటారు పవిత్రత సరళత వస్తుంది సామాన్యంగా జీవించడం లో తృప్తి ఆనందాన్ని పొందవచ్చు.అంత గొప్ప మార్గం బౌద్ధం.అంత మహోన్నత మైన వ్యక్తి బుద్ధుడు. క్రీస్తు చెప్పింది కూడా ఈయన చెప్పిన దానికి దగ్గరగా ఉంటుంది
బుద్దుడు యోగి జ్ఞానాన్వేషణ కొరకు ధ్యానం చేసాడు. ఇతడు జ్ఞానీ. దేవుడు కాదు. మీకు బుద్ది మాంద్యం ముసలితానంవల్ల వచ్చింది. కావున మీతోని ఏమి కాదు కావున మీరిద్దరూ బుద్దుడి మనసులో నిలుపుకొని ధ్యానం చేయండి మీకు కూడా జ్ఞానోదయం కలుగుతుంది.
ఈ దేశానికి వలస వచ్చిన ఆర్య బ్రాహ్మణ సమాజం మన దేశ ఆదిమ హిందువుల పై ఆధారపడి బ్రతుకుతున్నారు, వీళ్ళ మనక నేర్పించేది మనకు తెలియదా ఏమి?😮 వీళ్లు మనకు యేలికలా ఏంది?బుద్ధుడి సంగతిని నడవడి కను తస్కరించిన బ్రాహ్మణ సమాజం,కాలానుగుణంగా మార్పులు చేర్పులు చేయడం వలన సనాతంగ రూపాంతరం చెందుతుంది ఇంకా ఏమౌతుందో ఇంకా ఏమి చేస్తరొ ఈ తస్కరులు , this is fact history recorded and proven by national and international archiologists as well as the great historians surched in the netwebs
భలే పాయింట్ పట్టారు సార్ మీరు హిందువులు అడిగిన దేవాలయాలు డైవర్ట్ చెయ్యటానికి ఒక చక్కని పాయింట్ తెచ్చారు.బుద్ధుడిని కూడా దాస అవతారంలో ఒక్కటి అని హిందువులు చేర్చుకున్నారు సాయి మీరు చెప్పే కాంట్రవర్సీలు పనిచెయ్యవు అనుకుంటున్నాను.
మతాలు నమ్మే వాడి తల ఆలోచించడం మానేస్తుంది.... జరిగిన ప్రతి విషయానికి దేవుడు 26:17 కారణం గా చెప్తాడు..... అందుకే మన దేశం...సైన్స్ పరంగా జపాన్ తో కూడా పోటీ పడలేని పరిస్థితిలో ఉందని...తెలుసుకోవాలి... 7 A.C నుండీ గుడ్డి నమ్మకం మరి ఎక్కువై పోయింది... నిజానికీ భారత ఉపఖండం మొదట్లో బౌద్ధం మొదలైంది....అది ఒక జీవన విధానం ,,,శాస్త్రం, కళలు, భాషా శాస్త్రాలు, ఖగోళ శాస్త్రం, వైద్యం, తత్వం, అర్థ శాస్త్రాలు, నిర్మాణ శాస్త్రాలు,,అప్పటి నుండే పురుడు పోసుకున్నాయి....దానికీ . ..మనకు లబించిన,, నలంద లాంటి అనేక విశ్వవిద్యాలయాలు... తవ్వకాల్లో బయట పడ్డాయ్.. లేటెస్ట్ రీసెర్చ్ లో సిందూ, హరప్పా కాలం నుండే బౌద్ధం ఉందనీ తెలుస్తుంది.
బుద్ధుడి నాన్న గారి పేరు ఏమిటి. బుద్ధి. బుద్ధుడు పుట్టిన తరువాత బౌద్ధ మతము వచ్చినది కదా వారి నాన్న గారు (బుద్ధుని నాన్న గారు) ఏ మతము చెప్పండి. చెప్పే వాడికి బుద్ధి లేదు నమ్మే వారు అయిన ఆలోచన చేయాలి కదా.
@@mekalasatyanarayana7780 బుద్ధ అనేది టైటిల్ మాత్రమే ......మనకు ఎక్కువ తెలిసిన బుద్దుడు గౌతముడు లేడా సిద్ధార్థ (ఇవి మనకు శాసనాలలో ఎక్కడ కనిపించదు) కాని అతని అస్సలు పేరు సుకితి....ఈయన 28వ బుధుడు... బౌద్ధంలో అత్యంత విజ్ఞానం పొందిన వారికి బుద్ధ అనే టైటిల్ ఇస్తారు.... పాపులర్ అయిన ఈయన కంటే ముందే ఇంకా 27 మంది బుద్దులున్నారు......ఇది నేను చెప్పటం కాదు చారిత్రక ఆధారాలు ఉన్నాయి... ఇక నువ్వు చెప్పే బుద్దుడి తండ్రి హిందూవా కాదు ఏదీ నీవే చెప్పాలి...11వ శతాబ్దం A.C వరకు నువ్వు చెప్పే హైందవం ఆనవాళ్లు ఎక్కడ లేవు....
@@mekalasatyanarayana7780 బుద్ధ అనేది టైటిల్ మాత్రమే ......మనకు ఎక్కువ తెలిసిన బుద్దుడు గౌతముడు లేడా సిద్ధార్థ (ఇవి మనకు శాసనాలలో ఎక్కడ కనిపించదు) కాని అతని అస్సలు పేరు సుకితి....ఈయన 28వ బుధుడు... బౌద్ధంలో అత్యంత విజ్ఞానం పొందిన వారికి బుద్ధ అనే టైటిల్ ఇస్తారు.... పాపులర్ అయిన ఈయన కంటే ముందే ఇంకా 27 మంది బుద్దులున్నారు......ఇది నేను చెప్పటం కాదు చారిత్రక ఆధారాలు ఉన్నాయి... ఒక్కోక్క బుద్ధుని సగటు సమయం 55 ఏళ్లు వేసుకున్నా ఇది దాదాపు 2400 B.C దగ్గర ఉంటుంది..సుకితి కాలం సుమరు 563 B.C., ... ఇక నువ్వు చెప్పే బుద్దుడి తండ్రి హిందూవా కాదు ఏదీ నీవే చెప్పాలి...11వ శతాబ్దం A.C వరకు నువ్వు చెప్పే హైందవం ఆనవాళ్లు ఎక్కడ లేవు....
@@mekalasatyanarayana7780 బుద్ధ అనేది టైటిల్ మాత్రమే ......మనకు ఎక్కువ తెలిసిన బుద్దుడు గౌతముడు లేడా సిద్ధార్థ (ఇవి మనకు శాసనాలలో ఎక్కడ కనిపించదు) కాని అతని అస్సలు పేరు సుకితి....ఈయన 28వ బుధుడు... బౌద్ధంలో అత్యంత విజ్ఞానం పొందిన వారికి బుద్ధ అనే టైటిల్ ఇస్తారు.... పాపులర్ అయిన ఈయన బుద్ధుడి కంటే ముందే ఇంకా 27 మంది బుద్దులున్నారు......ఇది నేను చెప్పటం కాదు చారిత్రక ఆధారాలు ఉన్నాయి... ఒక్కోక్క బుద్ధుని సగటు సమయం 55 ఏళ్లు వేసుకున్నా ఇది దాదాపు 2400 B.C దగ్గర ఉంటుంది..సుకితి కాలం సుమరు 563 B.C., ... ఇక నువ్వు చెప్పే బుద్దుడి తండ్రి హిందూవా కాదు ఏదీ నీవే చెప్పాలి...11వ శతాబ్దం A.C వరకు నువ్వు చెప్పే హైందవం ఆనవాళ్లు ఎక్కడ లేవు....
బుద్ధుడిని "మేము" అనగా హిందువులము దశావతారాలలో ఒక అవతారంగా స్వీకరించి,హిందూ దేవి దేవతలతో సమానంగా ఆరాధిస్తూ ఐకమత్యంతో నివసిస్తున్నాము.ఐకమత్యంతో నివసిస్తున్న సోదరుల మధ్య విభేదాలు సృష్టించకుండా, హిందూమత మీద విద్వేషంతో హిందూ దేవాలయాలను కోలగొట్టిన ఎడారి మతస్తులు మరియు బ్రిటిష్ పాలకులైన క్రిస్టియన్పాలకుల గురించి చెబితే బాగుంటుంది
చెత్త అంతా తీసేసి పలు చారిత్రక బుక్స్ చదువు సత్యం తెలుసుకో! బుద్ధుడు హిందూయిజం పేర జరుగుతున్న దోపిడీలకు వ్యతిరేకంగా దేవుడు వున్నాడో లెడో నీకు అనవసరం సాటి మనిషిని ప్రేమగా చూడమని ప్రబోధిస్తే, ఆయన ఆలయాలపై దాడి జరిగితే హిందూ అవతారం అని చెప్పడానికి సిగ్గేయదం లేదు? నాందేడ్ స్టేషన్ దగ్గర్లోని గురుద్వారా లోకి వెళ్లి చూడు కళ్ళకు కట్టినట్లు నిజం తెలుస్తుంది
ఈయన దేవరాజు మహారాజు యోగ గురించి కూడా తప్పుగా వ్యాసం వ్రాసారు. అలాగే ఈ ఇంటర్వ్యూ లో కూడా ఆయన హిందుత్వం పై పని గట్టుకొని చెడుగా ప్రచారం చేస్తున్నట్టు అనిపిస్తోంది. వీరు ఊహించి చెబుతున్నారే కానీ ఆధార సహితంగా చెప్పాలి. తిరుమల కొండల్లో స్వామి రూపం కనబడుతుంటే ఇంకా ఏమి కావాలి.
Aa pakanundi tools andhichindhi nuvve.. Ni lantolakosam a ee videos inka books.. Aina ardhamchesukune shakthi niku ledhu le.. You people will never get it..
1.Rambhatla Krishna Murthy says that "Bala" is the Goddess of Sukkur near Sindhu-river region which might have something to do with the civilization of Mesopotamia region. 2. Tamilian books quote "Vengada" refers to "the Lord of the Hills". Please comment.
బుద్ధుని కి అసలు ఎలా మరియు ఎం చేస్తే జ్ఞానోదయం అయింది. దీనికి జవాబు: ధ్యానం చేస్తే జ్ఞానోదయం అయింది. మరి ధ్యానం అనే ప్రక్రియ ఎక్కడ నుంచి వచ్చింది? జవాబు: వేదం నుంచి వచ్చింది, పతంజలి యోగ సూత్రము నుంచి వచ్చింది. అంటే బుద్ధుడు జన్మతః వైదికుడు మరియు క్షత్రియ వర్ణంలో జన్మించాడు. బుద్ధుడు ఒక యోగి మాత్రమే దేవుడు కాదు. ఒక యోగి దేవుడు కాలేడు. యోగి ఎల్లప్పుడూ దేవుని కొరకు అనగా మోక్షము కొరకు ధ్యానం చేస్తాడు. ధ్యానం చేయాలంటే యోగ ఆసనాలు వేయాలి లేక పోతే కుదరదు.
మతం అబద్దాల మీద ఆధారపడి ఉంటుంది. అబద్దాలను కాపాడాలని దాడులు చేస్తారు.
దేవుడు కూడా అబద్దం
దేవుడు నిజం మతాలుఅబద్దం@@ravikiransingarapu5912
Indian history is battle between buddhism and brahmanism- Dr. B. R. Ambedkar🔥
మాస్టారూ....మీరు సాక్ష్యాధారాలతో...మీరు ఇస్తున్న సమాచారం...ఎంతో విలువైనది....మీరు శాస్త్ర వేత్త కనుక...మీరిచ్చే వివరణ...ఇతరులకు సాధ్యం కాదు...మీకు అభినందనలు మరియు ధన్య వాదములు.
అసలు రామాయణ, భారత, భాగవత పురాణాలు, ఇతిహాసాలలో ఎక్కడినా ఒక్క చోటైనా హిందూ పదం ఉందేమో చెప్పండి. ఈ పదం ఎప్పటడి ప్రాచుర్యంలోనికి వచ్చింది ?
సింధు అనే పదం పలకలేనివారి వల్ల
హిందు పదం పుట్టింది
ఇన్నాళ్లు మాకు ఈ విషయం తెలియదు తిరుపతి టెంపుల్ కూడా బౌద్ధ ఆరామం ఆని దానిపై ఒక పుస్తకం ఉంది ఆని తెలియదు. నిజం గా హిందూ మతోన్మాద లకు ధన్యవాదములు ఈ విషయాన్నీ వివాదం చేసి ఈ పుస్తకం చదవడానికి కారణం అయినందుకు. అరే బత్తాయిలు ఇంకా ఇలాంటివి ఇంకా ఏమైనా ఉంటే చెప్పండి
👌
80 వేల బౌద్ధ ఆలయాలు ఉన్నాయి😢
Dont talk loudly.
Chinese may claim it.
🤣🤣🤣
Ap lo vunna pancha aramalu Buddhist temples ani AP. HISTORY LONEY VUNDI chalukya BHEEMUDU Kalam lo change chesaru.
ఇటీవల తిరుపతిలో రామానుజుడు తిరుపతి ప్రాంతంలో వైష్ణవ ఆలయాన్ని ప్రతిష్టించిన సందర్బంగా ఉత్సవాలు చేశారు, ఇది శంకరాచార్యుని దశ అనంతరం జరిగింది అన్నమాట.
చాలా మంచి విషయాలు చెప్పిన ఇద్దరు ప్రముఖులకు ధన్యవాదములు 🙏 🌸
అవును ఇది సత్యం , ఆవు బిడ్డలు ఒప్పుకోరు...
చాలా ఆలయాలు బౌద్ధలయలే ..
చాలా మంది గొర్రె బిడ్డలే
Asalu buddudey hinduvu
@@15seconds66😂😂😂😂😂😂
బౌద్ద ఆలయాలు కూల్చేసి దేవాలయాలు కట్టారు 100% నిజం
Bongemkadu
సత్యం ఎక్కడైనా సత్యమే
క్రిస్తవరాలు విగ్రహం పెట్టి ఆయన భార్య అనిన విడ్డురం లేదు
బుద్ధుడు అవతారం ఎలాగో అలాగే జీసస్ కూడా 11 అవతారం అనిన అంటారు e నిక్కర్ బ్యాచ్
మీ ఇరువురికి మంచి విషయాలు వాస్తవ సత్యాలు తెలియ పరచి నందుకు ధన్యవాదాలు
Manchi goppa visayalu chepparu,vintalu.
100 percent correct 🌷
బౌద్ధిలంతా కలిసి కోర్ట్ లో ఫిటిషన్ వేయండి..సర్వే జరిపిస్తే అన్ని బయటకొస్తాయి..
Vaadoka yerripappa nuvvoka yerripappa.... Archeology evidence adigithe vaade nillu namulu thunnadu
@@IsmailMohd-e8rఇది కేవలం ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ఆరోపణ. బుద్దుడి కధలోనే వంద బొక్కలున్నాయి.
దేవుడే లేడు యెవరిని పూజించవలసిన అవసరం లేడు అని చెప్తే చెప్పునా అతన్నె దేవుణ్ణి చేసి పూజ చేయటం...🤔🤔🤔
@@IsmailMohd-e8r జీవితాంతం జీవహింస చేయరాదు అని బోధించినాయన పందిమాంసం తిని అరగక పైకి పోయాడంట. అలాంటి ఆయన మతం గురించి ఈ so called నాస్తికులు మతం ప్రచారం చేయడం.
ఇది ఎవరికి అర్థం కాని రహస్యం అని వారనుకుంటున్నారో మరి?
వీరు నాస్తికుల ముసుగులో సనాతనధర్మం పై దాడి చేసి పరోక్షంగా ఒక మార్కెటింగ్ మతానికి లాభం చేకూర్చటమే వీరి అసలు కుట్ర.
😂, ముడ్డి మీద తన్నుతాయి కోర్టులు,బౌద్ధుల్ని
జాగ్రత్త సనాతన ధర్మం వాళ్ళు ,
Sanathana dharmam ante manishi yokka jivana vidhanam matham kadhu
@@pawankalyan1823aa peruthone kada dhadulu jaruguthunnay
@pawankalyan1823 , Aa Jeevana Vidhanamlo Aavu Peda Thappani sari.
@@pawankalyan1823, Aavu Peda Thini daani Vutcha ku alavatu padda vaadu neeku ilagey Ardham Avvuthundhi.
@@Viswam-zl5ue
Yes
యస్...100%_ఒక్క తిరుమలోనే కాదు,90%పైన గుళ్ళన్నీ ఒకప్పటి బౌద్ధ ఆరామాలు.🫵
ఒక గొప్ప సత్యాన్ని జీర్ణించుకోవటం చాలా కష్టం తో కూడినది. మనకు లోపించిందే scientifictemperment.
😛😛😛😛
కాలినడకన వేళ్లు వారు గోపురాల మీద చూడండి బౌద్ధ సంబంద జైన సంబంధించిన విగ్రహములు ఉంటాయి😢... మార్చి కొలవడం సన్నాసులకే సాద్యం...
నిజానిజాలు ప్రజలకు తెలియలిసిన అవసరం ఎంతైనా వుంది.
40 ఏళ్ల క్రితం నుండి ఈ సంగతి వినబడుతుంది.
ఎవ్వరైనా సరే వస్తావాలుల తెలుసుకోవాలి వాడే మనిషి
వందల సంవత్సరా ల క్రిందట అందరు ఆదివాసులే
Thanks both of you Sirs. You have discussed the issue very wisely.
అసలు ఆ విగ్రహం యొక్క వస్త్రాలు తీసి నట్లయితే ఆ విగ్రహం బుధ విగ్రహం.
గర్భగుడిలో బయటి వారికి ప్రవేశం లేదు... చరిత్ర తెలిసి ప్రశ్నించేవారు అంటరానివారు.. తెలిసి పలుకు బడి లాభం కోసం చూసేది వ్యాపారస్తులు...
Daily they r removing dress on idol
It is not buddha
నిజరూప దర్శనం ఉంటుంది. అప్పుడు మిరు చూడండి. ఒక అద్భుత శక్తి. బుద్ధుడి రూపం మాత్రం కాదు.
Vigraham marchabadindi
భారతీయ నిజమైన సంస్కృతిని ప్రజల్లొనికీ తీసుకెల్తున్నందుకు హృదయ పూర్వక బుద్ధ వందనాలు. జై భీమ్ 🌹🙏
Bongemkadu
😂😂😂
Era 🐑 certificate lo em pettavo cheppara oka sari deeni badgulubvachepoye valla 💦💦💦💦 thagi bathakochukadhar
మంచి ఇంటర్వ్యూ.డా.దేవరాజు మహారాజుగారికి ధన్యవాదాలు.
అలాగె డా.పిల్లి రాంబాబు సార్ గారిని కలిసి ఒక ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుంది సార్.
Real words and excellent analytical information
All buddhist temples convert into hindu temples and all hindu god origin from Greek mythology
Good Day Pramu Gaaru , Challa Manchiga undhi mee sambhashana .
Eppudu Devraj garu cheppina points lone naaku konni sandhehalu unnai
1.Devaraj gaaru Ye hindu idiol nunchoni undadu adhi idhi annaru ..ala aithe most of the budddha statues that presented all over the world buddhudu koorchini dhynama chesthunave kaani nunchoni idiols assal chaala thakkuva .. And more over chaala hindu temples status nunchone unati ..
2.Ippudu porrthiga thala nelalu ivvatam hindu nyjam kaadu vallu pilaka tho untaru ani .. pillalakulatho unddhi brahmnins vallepudu pilaka thone untaru .. thirupathi okkate kaadu .. challa vere devulla temples lo kuda manam poorthiga shavaram istham .. poorthiga thirumala lo shavaram isthunnam kabatti its buddha shirne anatam avivekam
3.ippudu devaraj gaaru venketeswara swami shanku charalu chekkarua ani annaru .. mari adhi chekkatam evaru chusaru .. ??
4.idiol buddhidi ani telusukunna vaaru aa idiol evaru chesaro kanukoolekapoyara ?
5.Ramujuna gaaru satayanni dyvam ga namme manishi alanti manishi vere idiol ni swaami idiol ani cheppi pracharam chesarantara ?ala cheyavalsina avasaram em undi ?
6.ippudu edhi devudu vacchi cheppadu kabatte gittani vallu valla religion ki anukkolanga vere religion ni criticise chesthoo enno rastharu ...
Final ga okati pramu gaaru .. naakui me videos chaaal nacchai , mee video 100 years of soltitude chusi , nen series mottam chusanu ..ala memalani nen follow avuthunna , alanti gauravram undhi mee videos .. mari enduku??? ye chepdham ani ialnti videos teskuvasthunaru ..
monna nalanda university meeda brahmins daadi chesaru anduke nalada university nasanam ayindhi annaru , e roju ee video .. ippudu buddhism 7 countries lo undhi .. hindusim menduga unna desam bharatha desam. ippdu meeru enti ?meeru hindu temples kinda bhuddha temples ye untai .. anni ive cheppi em cheddam ani em chepdam ani ?
hinduvalaku enduku muslims meeda dvesham ?
hinduvulu nalanda university nasanam chesaru
hindvulu gautham buddha aashramalu kulchsesaru ..ilanti videos chesi em chepdam ani .. ???me intention ???
malli Devraju garu, periyar ramayanam ni kincha parusthoo book rasaru ante meeru navvuthunaru .. ilanti navvulu chuse sir maaku kadupu manduthundhi ...
Thanu edo satyam telusukunna ani bhaarya biddalni rajyanni vadilesi vellina buddhudu goppavaadu aithe
Thana rajyaniki maccha undakudadu ani thanu praananga premiche bhaaraya ni konni rojulu vadulukoni , maanasika shkoba anubhavisthoo baarya biddalaki dhooramayyi aa baadhani anubhavisthune rajyanni paalichina ramudu goppavaade ...
meeru ialnti oka religion ni thakkuva chesi nijam prajalaku cheppali video chesthunaru kada .. mari hindulu meeda daadulu jaragaleda ? hindu lu meeda evaru daadi cheyaleda ? maari avi nijalu kaada??? .. vaati meeda kuda enno books vacchai vallanu kuda pilichi ilanti inteview chesthara?
I love Gautam Buddha ..and his Principles ..No doubt in that
konni sangatanalu brahmins and buddhists madya jarigai .. ala ani
okari aashramalani aalayalani koolchi kaataru ante .. Mana desam kuda pakistan laaga bagladesh laaga oka religion base country ayyedhi "india is secular because india is hundu majority country" ee matalu anandhi "k.mohhamed" ani oka muslim ASI (Archeological survey Department of India Head ) okasari ee video chudandi .. meeku kudirithe
ruclips.net/video/O5CeWQxGWvA/видео.html
nen emyna tappuga matladi unte sorry sir ..
Jai Bharat ...
Thank You with Respect
ఎస్ 100% కరెక్ట్
గ్రేట్ debate 🎉🎉
Good Explanation Sir.
Both well
ఈ దేశంలో చాలా హిందూ దేవాలయాలుగా చెలామణి అవుతున్నవన్నీ బుద్దిజిం కి సంబంధించిన ఆరాధన స్థలాలు అన్నది జగమెరిగిన సత్యం.
Online లో free గా ఉంచండి అందరూ చదువుతారు,వాస్తవాలు అప్పుడే బయటపడతాయి 👍
Truth is 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🙏
సర్ మీరు సూపర్, ఇదే నిజం అనిపిస్తుంది నాకు మీరు చెప్పింది నిజమే అనిపిస్తుంది.
మంచి పుస్తకం చర్చ జరిగింది చక్కటి విశ్లేషణ
Super Sir🙏🙏🙏🙏🙏
తిరుపతి పుణ్యక్షేత్రం పై రకరకాల విమర్శణాత్మక సాహిత్యాలు ప్రచారంలో ఉన్నవి. అన్నింటి కంటే నమ్మదగిన వాస్తవానికి దగ్గరగా ఉండే స్టోరి ఒకటి ఉంది.
దిగువ తిరుపతి పరిసరాలలో నివశించే వెంకటప్ప అనే ఆవులు కాసుకొనే యాదవ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి స్ధానిక దూదేకుల సామాజిక మహిళను ప్రేమించి సామాజిక అసమానతలవలన ఆమెను తీసుకొని కొండపైన నివశించడం జరిగిందని, ఆనాటి వెంకటప్ప గారికి తదనంతర కాలంలో దైవత్వాన్ని ఆపాదించుకున్నారని నానుడిగా ఉంది . ఈనాటికి బ్రతికి ఉన్న కొందరి యాదవ వ్రృద్దుల ద్వారా తెలిసిన విషయం.
నేలకొండపల్లిబౌద్దారామం కొన్నాళక్రితంవరకు విట్రాజుగద్దె అన్నప్రచారంఉన్నది.
నేను తిరుపతి లో ఆ బొమ్మలు చూసా అవి నిజం గా బుద్ధ బొమ్మలే వాటికి నగలు తోడిగారు
Good information
ఇద్దరుని చూసి చాలా సంతోషం ముందు తరువాత మీరు చేస్తున్న సేవలు కు చెప్పడానికి మటలు సరిపోవు మీ ఇద్దరికీ హృదయపూర్వక అభినందనలు
ఒక లేడీ రీసెర్చ్ చేసి గ్రంథస్థం చేసిన దాన్లో ట్రైబ్స్ ఒక రాయి పెట్టీ పూజ చేసిందే ఇప్పుడున్న తిరుమల అని వ్రాయడం జరిగింది.
Real truth
Kumbhmela 12 days collections to brahmins enough for 24 months ,losses to non brahmins 48 months
Thanks for Two Great people. Thank you Sir.❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
They will not attack or go against Sachi Ramayana. If they do it, it comes under contempt of court order of Supreme court. The three bech headed by Sri V.R.Krishna Ayyangar, justice P.N. Bhagavati nd justice Syed Murtaza Fazil Ali dismissed the U.P. goverment plea on 16.9.76 with costs of 300 Rupesh to be paid to Dr.Lalai Singh Yadav and order to give Sachi Ramayana books, which were translated into Hindi of original book The True Reading of Ramayana written by Periyar.
People like shri zDevaraju Maharaju is doing lot of of work for science movement.
ఆడికే సైన్స్ raadu😂
Nice sir❤
Nice video
దేవుడే లేడు యెవరిని పూజించవలసిన అవసరం లేడు అని చెప్తే చెప్పునా అతన్నె దేవుణ్ణి చేసి పూజ చేయటం...🤔🤔
Buddhist universities in india round reality history
నిలుచుని వున్న దేవుళ్ళ విగ్రహాలు ఉన్నాయి... శ్రీరాముడు విష్ణు శంకరుడు హనుమంతుడు.....
ఇది వితండవాదం.భుధుడు శాంతి శాంతి అంటూ భరత రాజులను యుద్ధవిముకులనుజేసి,భారతదేశాన్ని ,పరాయిపాలకుల పాల్జేసారు.యుద్దం చేయవలసి వస్తే శాంతి మంత్రం జపించడం కన్నా యుద్ధమే చేసి మరణించి జాతిని,సమాజాన్ని కాపాడుకోవాలి.ఇదే ఉత్తమం.దీనినే ఆదిశంకరులు,రామానుజులు గ్రహించి..........
దీని గూర్చి ఒక సర్ ఒక సారి చెప్పారు మతం పేరుతో జరిగే వాటిని బుద్ధుడు ప్రశ్నించాడు బుద్ధుని జ్ఞానోదయం తర్వాత బౌద్ధం ప్రచారం లోకి వచ్చింది మౌర్య రాజులు బౌద్ధరామాల్ని స్థాపిస్తే వారి రాజ్యాలు పతనం చెందగానే బ్రాహ్మిన్స్ శివ క్షేత్రాలుగా మార్చారని చెప్పారు అనుసరించే ప్రజల్ని దస్యులు గా మార్చారు కనుమరుగై పోయింది తర్వాత వైష్ణవం వ్యాపించాక వాళ్లు కొన్ని శైవలయాలు శక్తి ఆలయాలు అక్రమించారు.రాజుని బట్టి రాజ్యాలు మతాలు వ్యాపించాయి రాజుని దేవుడిని చేసి కావ్యాలు ఇతిహాసాలు రచించారు. దేవుడు రాజుగా పుడతాడని ఆరోజుల్లో నమ్మేవారు. అవే అవతారాలు. కానీ బుద్ధుడు దేవుడు గురించి చెప్ప లేదు ఆత్మ జ్ఞానం వెలుగు గురించి చెప్పాడు ఆయన చెప్పేవి నిత్యజీవితానికి అన్వయిస్తే సాత్విక మైన మనసు ఆలోచన కలిగి ఉంటారు మనో మాలిన్యాన్ని తగ్గించుకుంటారు పవిత్రత సరళత వస్తుంది సామాన్యంగా జీవించడం లో తృప్తి ఆనందాన్ని పొందవచ్చు.అంత గొప్ప మార్గం బౌద్ధం.అంత మహోన్నత మైన వ్యక్తి బుద్ధుడు. క్రీస్తు చెప్పింది కూడా ఈయన చెప్పిన దానికి దగ్గరగా ఉంటుంది
బుద్దుడు యోగి జ్ఞానాన్వేషణ కొరకు ధ్యానం చేసాడు. ఇతడు జ్ఞానీ. దేవుడు కాదు. మీకు బుద్ది మాంద్యం ముసలితానంవల్ల వచ్చింది. కావున మీతోని ఏమి కాదు కావున మీరిద్దరూ బుద్దుడి మనసులో నిలుపుకొని ధ్యానం చేయండి మీకు కూడా జ్ఞానోదయం కలుగుతుంది.
ఈ దేశానికి వలస వచ్చిన ఆర్య బ్రాహ్మణ సమాజం మన దేశ ఆదిమ హిందువుల పై ఆధారపడి బ్రతుకుతున్నారు, వీళ్ళ మనక నేర్పించేది మనకు తెలియదా ఏమి?😮 వీళ్లు మనకు యేలికలా ఏంది?బుద్ధుడి సంగతిని నడవడి కను తస్కరించిన బ్రాహ్మణ సమాజం,కాలానుగుణంగా మార్పులు చేర్పులు చేయడం వలన సనాతంగ రూపాంతరం చెందుతుంది ఇంకా ఏమౌతుందో ఇంకా ఏమి చేస్తరొ ఈ తస్కరులు , this is fact history recorded and proven by national and international archiologists as well as the great historians surched in the netwebs
ఆర్య బ్రాహ్మణులు వలస ఎక్కడినుంచి, వచ్చారు,అలా వచ్చి వుంటే, అక్కడ వాళ్ళ ఆనవాళ్ళు బయట పడాలి కదా,ఇలా విష ప్రచారం చేసింది , బ్రిటీష్, మూర్కిస్టు,మేధావులు,
Healthy discussion..thank u
ముందు బుద్ధుడు దేవుడు అని ఎవడు చెప్పాడు....బుద్ధుడు ఒక సన్యాసి అంతే....
భలే పాయింట్ పట్టారు సార్ మీరు హిందువులు అడిగిన దేవాలయాలు డైవర్ట్ చెయ్యటానికి ఒక చక్కని పాయింట్ తెచ్చారు.బుద్ధుడిని కూడా దాస అవతారంలో ఒక్కటి అని హిందువులు చేర్చుకున్నారు సాయి మీరు చెప్పే కాంట్రవర్సీలు పనిచెయ్యవు అనుకుంటున్నాను.
Excellent explanation
మతాలు నమ్మే వాడి తల ఆలోచించడం మానేస్తుంది.... జరిగిన ప్రతి విషయానికి దేవుడు 26:17 కారణం గా చెప్తాడు..... అందుకే మన దేశం...సైన్స్ పరంగా జపాన్ తో కూడా పోటీ పడలేని పరిస్థితిలో ఉందని...తెలుసుకోవాలి... 7 A.C నుండీ గుడ్డి నమ్మకం మరి ఎక్కువై పోయింది... నిజానికీ భారత ఉపఖండం మొదట్లో బౌద్ధం మొదలైంది....అది ఒక జీవన విధానం ,,,శాస్త్రం, కళలు, భాషా శాస్త్రాలు, ఖగోళ శాస్త్రం, వైద్యం, తత్వం, అర్థ శాస్త్రాలు, నిర్మాణ శాస్త్రాలు,,అప్పటి నుండే పురుడు పోసుకున్నాయి....దానికీ . ..మనకు లబించిన,, నలంద లాంటి అనేక విశ్వవిద్యాలయాలు... తవ్వకాల్లో బయట పడ్డాయ్.. లేటెస్ట్ రీసెర్చ్ లో సిందూ, హరప్పా కాలం నుండే బౌద్ధం ఉందనీ తెలుస్తుంది.
బుద్ధుడి నాన్న గారి పేరు ఏమిటి. బుద్ధి. బుద్ధుడు పుట్టిన తరువాత బౌద్ధ మతము వచ్చినది కదా వారి నాన్న గారు (బుద్ధుని నాన్న గారు) ఏ మతము చెప్పండి. చెప్పే వాడికి బుద్ధి లేదు నమ్మే వారు అయిన ఆలోచన చేయాలి కదా.
@@mekalasatyanarayana7780
బుద్ధ అనేది టైటిల్ మాత్రమే ......మనకు ఎక్కువ తెలిసిన బుద్దుడు గౌతముడు లేడా సిద్ధార్థ (ఇవి మనకు శాసనాలలో ఎక్కడ కనిపించదు) కాని అతని అస్సలు పేరు సుకితి....ఈయన 28వ బుధుడు... బౌద్ధంలో అత్యంత విజ్ఞానం పొందిన వారికి బుద్ధ అనే టైటిల్ ఇస్తారు.... పాపులర్ అయిన ఈయన కంటే ముందే ఇంకా 27 మంది బుద్దులున్నారు......ఇది నేను చెప్పటం కాదు చారిత్రక ఆధారాలు ఉన్నాయి... ఇక నువ్వు చెప్పే బుద్దుడి తండ్రి హిందూవా కాదు ఏదీ నీవే చెప్పాలి...11వ శతాబ్దం A.C వరకు నువ్వు చెప్పే హైందవం ఆనవాళ్లు ఎక్కడ లేవు....
@@mekalasatyanarayana7780
బుద్ధ అనేది టైటిల్ మాత్రమే ......మనకు ఎక్కువ తెలిసిన బుద్దుడు గౌతముడు లేడా సిద్ధార్థ (ఇవి మనకు శాసనాలలో ఎక్కడ కనిపించదు) కాని అతని అస్సలు పేరు సుకితి....ఈయన 28వ బుధుడు... బౌద్ధంలో అత్యంత విజ్ఞానం పొందిన వారికి బుద్ధ అనే టైటిల్ ఇస్తారు.... పాపులర్ అయిన ఈయన కంటే ముందే ఇంకా 27 మంది బుద్దులున్నారు......ఇది నేను చెప్పటం కాదు చారిత్రక ఆధారాలు ఉన్నాయి... ఒక్కోక్క బుద్ధుని సగటు సమయం 55 ఏళ్లు వేసుకున్నా ఇది దాదాపు 2400 B.C దగ్గర ఉంటుంది..సుకితి కాలం సుమరు 563 B.C., ... ఇక నువ్వు చెప్పే బుద్దుడి తండ్రి హిందూవా కాదు ఏదీ నీవే చెప్పాలి...11వ శతాబ్దం A.C వరకు నువ్వు చెప్పే హైందవం ఆనవాళ్లు ఎక్కడ లేవు....
@@mekalasatyanarayana7780
బుద్ధ అనేది టైటిల్ మాత్రమే ......మనకు ఎక్కువ తెలిసిన బుద్దుడు గౌతముడు లేడా సిద్ధార్థ (ఇవి మనకు శాసనాలలో ఎక్కడ కనిపించదు) కాని అతని అస్సలు పేరు సుకితి....ఈయన 28వ బుధుడు... బౌద్ధంలో అత్యంత విజ్ఞానం పొందిన వారికి బుద్ధ అనే టైటిల్ ఇస్తారు.... పాపులర్ అయిన ఈయన బుద్ధుడి కంటే ముందే ఇంకా 27 మంది బుద్దులున్నారు......ఇది నేను చెప్పటం కాదు చారిత్రక ఆధారాలు ఉన్నాయి... ఒక్కోక్క బుద్ధుని సగటు సమయం 55 ఏళ్లు వేసుకున్నా ఇది దాదాపు 2400 B.C దగ్గర ఉంటుంది..సుకితి కాలం సుమరు 563 B.C., ... ఇక నువ్వు చెప్పే బుద్దుడి తండ్రి హిందూవా కాదు ఏదీ నీవే చెప్పాలి...11వ శతాబ్దం A.C వరకు నువ్వు చెప్పే హైందవం ఆనవాళ్లు ఎక్కడ లేవు....
మంద బుద్ధీ . మోహంజోదరో, హరప్పా సుమారుగా 4000 సం. క్కితపునాటి నాగరికత. బుద్దుడు అప్పటికే పుట్టిన ఆధారాలు ఉన్నాయా?
పురావస్తు ఆధారాలు చూపించండి
సార్ సుప్రీం కోర్టు . తీర్పు లో మంది ర ము కూల్చి బాబ్రి మసీదు కట్ట లేదు .
బాబ్రీ కింద బయట పడ్డ అవశేషాలు బౌద్ధ క్షేత్రనివట 😮
Babri masjid was built on Buddhist structure
Good
100%correct
బుద్ధుడిని "మేము" అనగా హిందువులము దశావతారాలలో ఒక అవతారంగా స్వీకరించి,హిందూ దేవి దేవతలతో సమానంగా ఆరాధిస్తూ ఐకమత్యంతో నివసిస్తున్నాము.ఐకమత్యంతో నివసిస్తున్న సోదరుల మధ్య విభేదాలు సృష్టించకుండా, హిందూమత మీద విద్వేషంతో హిందూ దేవాలయాలను కోలగొట్టిన ఎడారి మతస్తులు మరియు బ్రిటిష్ పాలకులైన క్రిస్టియన్పాలకుల గురించి చెబితే బాగుంటుంది
చెత్త అంతా తీసేసి పలు చారిత్రక బుక్స్ చదువు సత్యం తెలుసుకో! బుద్ధుడు హిందూయిజం పేర జరుగుతున్న దోపిడీలకు వ్యతిరేకంగా దేవుడు వున్నాడో లెడో నీకు అనవసరం సాటి మనిషిని ప్రేమగా చూడమని ప్రబోధిస్తే, ఆయన ఆలయాలపై దాడి జరిగితే హిందూ అవతారం అని చెప్పడానికి సిగ్గేయదం లేదు? నాందేడ్ స్టేషన్ దగ్గర్లోని గురుద్వారా లోకి వెళ్లి చూడు కళ్ళకు కట్టినట్లు నిజం తెలుస్తుంది
Buddhism dhaatiki bhayapadi, budhudu kuda maavade ani dongathanam ga kalipesukunnaru
దశావతారం లో బుధుడు వేరు ఈ బుధుడు వేరు. (ఈ బుధుడు దేవుడె లేడని దేవుడు అయ్యాడు.)
ఈయన దేవరాజు మహారాజు యోగ గురించి కూడా తప్పుగా వ్యాసం వ్రాసారు. అలాగే ఈ ఇంటర్వ్యూ లో కూడా ఆయన హిందుత్వం పై పని గట్టుకొని చెడుగా ప్రచారం చేస్తున్నట్టు అనిపిస్తోంది. వీరు ఊహించి చెబుతున్నారే కానీ ఆధార సహితంగా చెప్పాలి. తిరుమల కొండల్లో స్వామి రూపం కనబడుతుంటే ఇంకా ఏమి కావాలి.
Even clouds formations sometimes look wiered images@@suryayogafoundation985
First comment on kutubminar & tajmahal
Gentleman thanks for your speech - sir there are so many changes have been occurred throught the world - all meant i God's worship - let it be.
100%
Yes it's 100% true
ఈశ్వరుడిగా పూజించడానికి ముందు అది శాక్తేయుల దేవతగా ప్రసిద్ధి చెందింది అని దాశరథి రంగాచార్య గారు రాశారు
అన్నమయ్య కూడా ఇదే రాశాడు ఒక పాటలో
@@mahipalb8312 ఏ పాట?
Andhara lo 5 pancharamalu kinda 5 boudda devalayalu vunnay plz read A.P History by Dr.BSL.Hanumanth rao
You're right we know it
ఇద్దరు సనసులు బాగా చెప్పారు. బుద్ధ విగ్రహం ని వెంకటేశ్వర స్వామి గా చెక్కింది వీళే .
Aa pakanundi tools andhichindhi nuvve..
Ni lantolakosam a ee videos inka books..
Aina ardhamchesukune shakthi niku ledhu le..
You people will never get it..
Chala issues vunai :-
1)food quality improvement,
2)water pollution control ki solution evandi
3)Free education for all
4)Free medicine for all.
5m
ప్రపంచంలో ఈ మూలన చూసిన శివలింగాలు బయటపడుతూనే ఉన్నాయి
sir,ఈ పుస్తకం ఎక్కడ దొరుకుతుంది.
100% correct sir
Old temple s buddist temple
Shivudu boudda ప్రచారకుడు అని చెప్పాడు.
శివున్ని పశుపతి అంటాము కదా
సింధు నాగరికథలోని పశుపతి శివుడు కావచ్చు కదా
శైవం శ్రమణ సంప్రదాయల్లో ఒకటి కదా??
Indus Valley civilization do not show any evidence of present gods and goddesses
జై భీమ్.
Murgan statues are always in standing position.
Is there any Hinduism before budhisam
ఇద్దరు అజ్ఞానుల.. విజ్ఞాన ప్రదర్శన..
Wasvm chala chakka ga viva rin charu Mee kiddariki dhannya wadamulu.
నెల తక్కువ వెధవలు గురించి వినటమే గాని చూడటం ఇప్పుడే
Science science అని తెగ పీక్కుతున్నారు కదా, అక్కడి శిలాతోరణం వయసు కూడా తగ్గించేస్తారా?
ఈదారి మతములమీద మీకెందుకు అంత ప్రేమ.
💯👌
Avunu eidhi nizam....Budha skhetem.
Devsraj maharaj is explanation for correct 👌
1.Rambhatla Krishna Murthy says that "Bala" is the Goddess of Sukkur near Sindhu-river region which might have something to do with the civilization of Mesopotamia region.
2. Tamilian books quote "Vengada" refers to "the Lord of the Hills". Please comment.
బుద్ధుని కి అసలు ఎలా మరియు ఎం చేస్తే జ్ఞానోదయం అయింది. దీనికి జవాబు: ధ్యానం చేస్తే జ్ఞానోదయం అయింది. మరి ధ్యానం అనే ప్రక్రియ ఎక్కడ నుంచి వచ్చింది? జవాబు: వేదం నుంచి వచ్చింది, పతంజలి యోగ సూత్రము నుంచి వచ్చింది. అంటే బుద్ధుడు జన్మతః వైదికుడు మరియు క్షత్రియ వర్ణంలో జన్మించాడు. బుద్ధుడు ఒక యోగి మాత్రమే దేవుడు కాదు. ఒక యోగి దేవుడు కాలేడు. యోగి ఎల్లప్పుడూ దేవుని కొరకు అనగా మోక్షము కొరకు ధ్యానం చేస్తాడు. ధ్యానం చేయాలంటే యోగ ఆసనాలు వేయాలి లేక పోతే కుదరదు.
If the sanathan dharm leaders have guts to demand a survey in all temoles.
జై బుద్ధ
Bongemkadu
బాబ్రీ మసీదు పడగొట్టిన తరువాత కూడా, దాని క్రింద రామ్ టెంపుల్ ఉన్నట్లు ఋజువు కాలేదు.
Yes it is right. Ali
✊☸️Jaibhim Jaibharat ☸️✊
Best suggestion