తనగురించి తపస్సు చేస్తే అది స్వార్థం సమాజగురించి చేస్తే అదే నిస్వార్థమైన సనాతన ధర్మం మన ధర్మంలో ఉన్నగొప్పతనం ఈ ఆది నాగసాధువులు కోరేది అదే భౌతికమైన సుఖాలను ఒడిలి నిస్వార్థం
సూపర్ కొచ్చను వేసిన వాడు, నీ వల్ల కూడ ఏమీ ప్రయోజనమో దయచేసి అందరికి అర్థం అయేలాగా వివరించగలరు, ఈ భూమి మీద మీరు ఇద్దరు లేకపోయినా, ఈ ప్రపంచంలో అందరు ఎలా ఉండాలో అలాగే ఉంటారు ఏ మార్పు ఉండదు 😶😶😶@@anji3134
నమస్తే అన్న ఎప్పుడు చాలా సంవత్సరాల కిందట నాగ సాధువులకు డబ్బు అవసరం లేదు ఇప్పుడు ఉంటుంది అన్న ఎందుకంటే డబ్బు ఉంటేనే ఈ కలికాలంలో బతికే దానికి అంతా కలుషితమై పోయింది అన్న ఉంటుందన్న ప్రపంచంలో ఎక్కడో మూల ఉంటుంది మంచితనం కానీ అది మన కండ్లకు కనబడుతూ ప్రపంచమే కలుషితమై పోయింది అన్న
It would be more interesting if you people (journalists / video developers) conduct interviews with the naga saadhus, aghoras or other Babas who are said to be miracles of the time. Find out about their family / parents details, reasons for becoming saadhus, their life style including food and permanent shelter, marital details etc. It is possible that some fake babas also join in the groups for begging / to take donations offered by the innocent tourists / devotees. When we know the truth it would be more appreciable.
నీవు సామాన్య మనిషిగా గబ్బులో బ్రతుకుతున్నావు కాబట్టి ఇలానే గబ్బు మాత్రమే కనపడుతుంది. అంతా గబ్బే అనుకుంటారు. మిలటరీ సైనికులు త్యాగం తెలియాలంటే బోర్డర్ వెళ్లి చూడాలి. ఈ యోధుల గురించి తెలియాలంటే దీక్ష తీసుకుని హిమాలయాల్లో విహరించి చూడండి. అప్పటిదాకా మీకు అంతా గబ్బు మాత్రమే.
సంప్రదాయాలు అనేవి తేనెపూసిన కత్తి వంటివి. దానిని ఎప్పటికప్పుడు హేతుబద్దంగా ప్రశ్నించాలి. సంప్రదాయాలు అనేవి మనిషి లో విచక్షణను చంపి అనేక దుర్మార్గమైన పనులను గొప్పగా చూపిస్తుంది. సతీ సహగమనం, దేవదాసి,అంటరాని తనం, శూద్ర స్త్రీలను మొదటి మూడు రాత్రులు పూజారితో గడిపించే ఆచారం వంటి అనేక దుర్మార్గాలు సంప్రదాయ ముసుగులోనే మనుగడ సాగించాయి. భారతీయ సంస్కృతి లో ఇంకా ఎన్నో మూఢాచారాలు కొనసాగుతున్నాయి
నువ్వు చెప్పిన అన్నీ మూఢ నమ్మకాలు, హిందువులు శాస్త్రాలలో ఎక్కడ ఉన్నాయో చెప్పు బ్రదర్. ఆ కల్చర్ ఎప్పటి నుండి వచ్చిందో నీకు తెలుసా 😂😂😂😂😂. హిందూ కల్చర్ మీద బురద చల్లడం కాదు. ముందు తెలుసుకో. సోది నా డాష్ గా
@KanthRisa Dr ప్రాణాలను కాపాడుతాడు. ఉత్పత్తి భాగంగా ఉన్నాడు...రైతు కి దెబ్బ తగిలినా,రైతు కూలీకి రెబ్బ తగిలినా నీకు దెబ్బ తగిలిన,నాకు దెబ్బ తగిలిన Dr వద్దకి పోవాలి.
వీడియో లెంత్ అయింది బుల్లెట్స్ లాగా పాయింట్స్ మూడు ముక్కలు చెప్తే సరిపోతుంది బిబిసి న్యూస్ లాగా ఉండాలి 😊 బిబిసి వారు ఒక ముక్క కూడా ఎక్కువ చెప్పారు విషయాన్ని ఎంత షాట్ చేయాలో అంత చేసి చెప్తారు అనవసరమైన అనవసరంగా టాపిక్
చాలా చక్కటి అమూల్యమైన మంత్రాల్లాంటి మాటలు చెప్పారు. ధన్యవాదములు
అద్భుతమైన ప్రసంగం సూపర్
చాల బాగా వివరించారు నాగ సాధువులు గురించి జై శ్రీరామ్ జై భారత్
నాగసాదువుల గురించి చాల బాగా చెప్పి నందుకు ధన్యవాదములు.
🙏
మరి మంటలు వచ్చాయి కదా నాగసదువులని వల్ల శక్తితో అపమని చెప్పు @@KanthRisa
nice vedio🎉
తనగురించి తపస్సు చేస్తే అది స్వార్థం సమాజగురించి చేస్తే అదే నిస్వార్థమైన సనాతన ధర్మం మన ధర్మంలో ఉన్నగొప్పతనం ఈ ఆది నాగసాధువులు కోరేది అదే భౌతికమైన సుఖాలను ఒడిలి నిస్వార్థం
Real hero brother. Nuvu🎉
Jai Hind Jai Bharat
Thanks for sharing great information 👍 ❤
Jai shree ram 🙏
ధన్యవాదాలు అన్నయ్య❤ సనాతన ధర్మం గురించి బాగా వివరించారు..🙏
Ur knowledge and perception next level
Excellent speech. God bless you
More informative
🙏🙏👍JAISRIRAM
Informative 👌
జై శ్రీ రామ 🙏🙏🙏🙏🙏🙏🙏
Chaala baga chepparu 🎉
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏
jai sriram 👏👏
Well said brother.
👌👌👌👌🙏
Well.. Very well.. Sir
Very nice experienced explanation.
జయము జయము భరతమాత జయము జయము 🙏🙏🙏🙏🙏
Super ...Explanation
Thanks for sharing ur knowldge
RisA rasi garu baagunaara🎉
జై నాగ సాధు, జై జై సనాతన ధర్మం...
🙏🙏🙏
మంచి వివరణ ఇచ్చారు 🙏🙏
Subscribed.. Followed you.. Om namah shivaya
Shambho Shiva
Thanks 🙏
Har har Mahadev 🤗
మీ ప్రవచనం చాలా బాగుంది సార్
Good analysis brother
Nice explanation sir👌🏼
Har Har mahadev
Good explanation sir🙏
Super explained sir
Jai Sriram
Hara hara Shambho deva mahadeva
Clality బాగుంది, Sir,,,,
వారి వల్ల ప్రపంచానికి కల్గిన ప్రయోజనాలు, మానవ అభివృద్ధి కి వారు చేసిన సేవ ఎంత అద్భుతమైన దో దయచేసి అందరికి వివరంగా చెప్పండి
supar question
వాళ్ళు సరే... ఈ ప్రశ్న వేసిన వాళ్ళ వల్ల ఈప్రపంచానికి ఏమిఉపయోగం..
Vallu loka shanthi kosam poradutharu bro, tsunami lanti pralayalu rakunda prayer chestharu, brother
YES
సూపర్ కొచ్చను వేసిన వాడు, నీ వల్ల కూడ ఏమీ ప్రయోజనమో దయచేసి అందరికి అర్థం అయేలాగా వివరించగలరు, ఈ భూమి మీద మీరు ఇద్దరు లేకపోయినా, ఈ ప్రపంచంలో అందరు ఎలా ఉండాలో అలాగే ఉంటారు ఏ మార్పు ఉండదు 😶😶😶@@anji3134
🎉Jai Naga Sadhu , Jai Sri Ram , Jai Sanathana Dharmam.
Hara Hara Mahadeva 🙏🏽
Super message anna
ఓమ్ నమశ్శివాయ.
🕉️
Great people salute such people 🎉
har har mahadeva
హర హర శంకర జయ జయ శంకర 🚩🙏🙏🙏🙏🙏
GOOD SAY
super sir
Chala baga chepparu
Well said Sir 🙏
అక్కడ చేసిన యోగి ప్రభుత్వం చేసిన ఏర్పాటు అద్భుతం
జై శ్రీ రామ్
Veeri siddhaantham koraku meerannatlu college lu levu, anduke chirakaalam vuntaaru, Jai saadhu maharaaj🙏🏽
Kumbamela Jayaho
Risa గారు ఈ నాగ సాధువులు..అఖాడాల పై ఇంకో రెండు మూడు వీడియో లు చేస్తే బాగుంటుంది
Tappakundaa
@@KanthRisathanks 🙏🙏🙏🙏🙏
Jai Bharat Jai Sanathanam
Respect 🔥🔥🔥
యోగి రామ్ సూరత్ కుమార్ గారి గురించి ఒక వీడియో చేయండి అరుణాచలం లో అద్భుతమైన ఆశ్చర్యకరమైన ఒక వ్యక్తి ఆయన❤🙏 ధన్యవాదాలు
"అహం బ్రహ్మస్మి"
👌
Tq brother ❤
నమస్తే అన్న ఎప్పుడు చాలా సంవత్సరాల కిందట నాగ సాధువులకు డబ్బు అవసరం లేదు ఇప్పుడు ఉంటుంది అన్న ఎందుకంటే డబ్బు ఉంటేనే ఈ కలికాలంలో బతికే దానికి అంతా కలుషితమై పోయింది అన్న ఉంటుందన్న ప్రపంచంలో ఎక్కడో మూల ఉంటుంది మంచితనం కానీ అది మన కండ్లకు కనబడుతూ ప్రపంచమే కలుషితమై పోయింది అన్న
🙏🙏🙏🙏🙏
జైశ్రీరామ్ 🙏
HAR HAR MAHADEVA
Naga Sadhuvulu are Great great
Har har Mahadev 🙏🙏🙏
Shambho
🙏🏿
🙏🙏🙏🚩🚩🚩
Naga sadhus are the protectors of the nation
🙏👏🙏🙏🙇🏻
🙏🌹
SIR please food habits
🙏🙏🙏
Dqy by day to you became ok ameture broo
నాగ సాధువుతో స్నేహం చేద్దామన్నా వారు మనకా అవకాశం ఇవ్వక పోవచ్చు..
నా గ సాధువులు హిమాలయాల్లో ఎక్కడ ఉంటారు. ఆహారంగా ఏమి తీసుకుంటారు
It would be more interesting if you people (journalists / video developers) conduct interviews with the naga saadhus, aghoras or other Babas who are said to be miracles of the time. Find out about their family / parents details, reasons for becoming saadhus, their life style including food and permanent shelter, marital details etc. It is possible that some fake babas also join in the groups for begging / to take donations offered by the innocent tourists / devotees.
When we know the truth it would be more appreciable.
Please stop Mumtaz hotel construction going on in tirupati i saw in tiru kshetrala rakshna samithi youtube channel 🙏🙏
Velluv kapadutunna dharmama samajam lo akkadina kanapadutunda swami
Nagasaadu part-2 political
Sir🙏ilantivi. Cheppakand. Sirivi rahasyaluga. Vundadame. Desaniki. Manchidhi
He didn't tell any secret, you come to know something only whe you deserve it, this is spiritual secret
గబ్బు నాగ సాధువులు ..
నీవు సామాన్య మనిషిగా గబ్బులో బ్రతుకుతున్నావు కాబట్టి ఇలానే గబ్బు మాత్రమే కనపడుతుంది. అంతా గబ్బే అనుకుంటారు.
మిలటరీ సైనికులు త్యాగం తెలియాలంటే బోర్డర్ వెళ్లి చూడాలి.
ఈ యోధుల గురించి తెలియాలంటే దీక్ష తీసుకుని హిమాలయాల్లో విహరించి చూడండి.
అప్పటిదాకా మీకు అంతా గబ్బు మాత్రమే.
Aghoraala gurinchi kudaa cheppandi
నాగ సాధువు లకు ఆ పేరు ఎలా వచ్చిoది?
Back back side
సంప్రదాయాలు అనేవి తేనెపూసిన కత్తి వంటివి. దానిని ఎప్పటికప్పుడు హేతుబద్దంగా ప్రశ్నించాలి. సంప్రదాయాలు అనేవి మనిషి లో విచక్షణను చంపి అనేక దుర్మార్గమైన పనులను గొప్పగా చూపిస్తుంది. సతీ సహగమనం, దేవదాసి,అంటరాని తనం, శూద్ర స్త్రీలను మొదటి మూడు రాత్రులు పూజారితో గడిపించే ఆచారం వంటి అనేక దుర్మార్గాలు సంప్రదాయ ముసుగులోనే మనుగడ సాగించాయి. భారతీయ సంస్కృతి లో ఇంకా ఎన్నో మూఢాచారాలు కొనసాగుతున్నాయి
నువ్వు చెప్పిన అన్నీ మూఢ నమ్మకాలు, హిందువులు శాస్త్రాలలో ఎక్కడ ఉన్నాయో చెప్పు బ్రదర్. ఆ కల్చర్ ఎప్పటి నుండి వచ్చిందో నీకు తెలుసా 😂😂😂😂😂. హిందూ కల్చర్ మీద బురద చల్లడం కాదు. ముందు తెలుసుకో. సోది నా డాష్ గా
Sanathanam lo avi lev ra gorre madhayalo nilanti vallu kalpincharu
Thonda ala khadu
మీవల్ల ఎన్నోవిషయాలు తెలుస్తున్నాయి
Are borderlo undi uddam cheyachuga adiradu ela sevarababu
Why did Britishers ruled for so long when these warriors were there?
Bangladesh lo jarugutuna dharunalu chusi e naga saduvulu vachi vallani nadanam cheyichu kada
జీవితం మే ఒక తప్పస్సు వేరే ఎవరో కోసం ఇంక తప్పస్సు ఎందుకో
🌹🌺🦣🌹🌺🦣🌹🌺🦣
భారతీయ ఉత్పత్తికి,వీళ్ళ చేసిన సేవలు ఎంటి?? మా పొలం లో ఎప్పుడు కనపడలేదు...
డాక్టర్స్ పొలానికి రారు
@KanthRisa Dr ప్రాణాలను కాపాడుతాడు. ఉత్పత్తి భాగంగా ఉన్నాడు...రైతు కి దెబ్బ తగిలినా,రైతు కూలీకి రెబ్బ తగిలినా నీకు దెబ్బ తగిలిన,నాకు దెబ్బ తగిలిన Dr వద్దకి పోవాలి.
🔥🔥🔥🔥🔥🔥🔥🔥 : పూజకన్న నెంచ బుద్ధి నిదానంబు
మాటకన్న నెంచ మనసు దృఢము
కులముకన్న మిగుల గుణము ప్రధానంబు
విశ్వదాభిరామ! వినుర వేమ!
🔥🔥🙏భావం: పూజపునస్కారముల కంటె బుద్ధి ప్రధానము. మాటకంటె మనసు ప్రధానము. కులముకంటె గుణము ప్రధానము.
🙏🙏🙏 : మానవత్వాన్ని మించిన మతం లేదు
responsibility leni vallu
మైక్ దగ్గరగా పెట్టుకుని వీడియోస్ చేస్తే సౌండ్ ఇంకా క్లియర్గగా వుండేది..విషయం కొంచెం క్రిస్ప్ గా డెప్త్ గా చెప్పండి
Okay