వందామి సర్ 🎉🎉🎉 బుద్ధుడిని శివుడిగా మార్చారు కాబట్టే ఇప్పటి శివాలయాలన్ని ఆనాటి ఆరామాలే. ఏ ఆలయాన్ని తవ్వినా బౌద్ధ ఆనవాళ్లే కనిపిస్తాయి.🎉🎉🎉🎉మంచి ఇన్ఫర్మేషన్ 🎉🎉🎉🎉
నేనూ ఇంతకాలం బుద్ధుని నుదిటిమీద ఉండేది హిందువులు పెట్టుకొనే బొట్టు అనుకొనే వాన్ని. మీరుచేప్పేవరకు నాకుతెలీదు అది జ్ఞాననేత్రమని. చాలా చక్కగా చెప్పారు సర్ 👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏
చాలా బాగా వివరించారు. The current generation desperately needs more of these informative videos as they are being easily influenced by false ideology supported by political system.
👌సార్ అనకాపల్లి వద్ద నున్న బొజ్జన్నకొండ [ ఆరామం ] అక్కడ ప్రబుత్వం వారి చే చేయబడ్డ బోర్డు నేను 12 ఏళ్ల క్రితం చూశాను అక్కడ ఇలా వ్రాసి వుంది :- బుద్ధుడు శంకరుడుగా మారుతుండుట [ అది చరిత్ర వక్రీకరణ అని నేను అప్పుడే గ్రహించాను ] నాకు అప్పటికే కొంత తెలుసును .

మీరు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో బతకాలి సార్🙏
మీ విశ్లేషణ చాలా బాగుంది
Super sir
👍ఎంత వక్రీకరణ సార్ 3 వ కన్ను అసలు కధ ఇప్పుడే తెలిసింది 🙏
చాలా బాగా వివరించారు. The current generation desperately needs more of these informative videos as they are being easily influenced by false ideology supported by political system.
శుభోదయం సర్❤
బుద్ధుడి సంగతిని నడవడి కను తస్కరించిన బ్రాహ్మణ సమాజం,కాలానుగుణంగా మార్పులు చేర్పులు చేయడం వలన సనాతంగ రూపాంతరం చెందుతుంది ఇంకా ఏమౌతుందో
Thank you sir
Good information sir
👌సార్ అనకాపల్లి వద్ద నున్న బొజ్జన్నకొండ [ ఆరామం ] అక్కడ ప్రబుత్వం వారి చే చేయబడ్డ బోర్డు నేను 12 ఏళ్ల క్రితం చూశాను అక్కడ ఇలా వ్రాసి వుంది :- బుద్ధుడు శంకరుడుగా మారుతుండుట [ అది చరిత్ర వక్రీకరణ అని నేను అప్పుడే గ్రహించాను ] నాకు అప్పటికే కొంత తెలుసును .
Very good sir
Very good info. Thanks for spreading truth.
Buddha is a great philosopher.
Correct
❤❤
Jai Bheem Jai insaan 🎉
Buddham saranam gachami❤❤❤❤
👍✊️👏🙏
జై భీమ్ జై బుద్ధ
పసుపతి,శివుడు, శంకరుడు,శంభవుడు ఈ పేర్లతో పూజింపబడుతున్నవాడు ఏకాలంవాడు? బుద్ధుడు ఏకాలంవాడు?
ఎస్ సూపర్
It was reality
Jai budhaya
రిఫరెన్స్
Sir manchi books refer cheyyandi sir
Could you please explain the origin
of Thirupathi temple.
🙏
Dear DM Sir, please make your vedios in Hindi also sir! Our country will be realise about the facts!
👍
Sir oka dout.mahadev anedi sivuni pere kada. Sivude leni aa rojullo oka bouddhudu aa perela petyukunnadu.miru kachitamga clear cheyalsinde.
సార్ శివుని గుడి ముందు ఒక నంది విగ్రహం వుంటుంది ఎందుకో ? తెలుప గలరా ?
కాపీ కొట్టడం మాకు కాఫీ తాగినంత ఈజీ
పూర్తిగా మరుగుపరచడం సాధ్యం కాలేదు కాబట్టి బుద్ధుడిని దశావతారాలలో చేర్చారేమో?
బుద్ధుడి మూడో కన్ను జ్ఞాన నేత్రం, శివుడికి విధ్వంస నేత్రం అంటే జ్ఞానం ఎక్కువైతే విధ్వంసం అని సూచనప్రాయంగా చెప్పారేమో?
Swami Ayyappa also looks like image of Buddha
Ippudu bjp varu Patel,Netaji, Ambedkar nu tama sontam chesukunnatlu
Abaddhallo no1 our vaidhiks
Jesus కూడ human being he is not god
Good information sir . Kaliesh Temple walls midha budhudu padukoni unna shilpam chekki untadhi .edhi kuda okka proof
Nice information sir
❤
❤
❤