Madan Gupta Sensational Interview | Ancient Indian History | Indian Vedic Secrets | Koluguri 24/7

Поделиться
HTML-код
  • Опубликовано: 13 янв 2025

Комментарии • 115

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223 День назад +1

    గురువుగారు చేసిన ప్రసంగం అద్భుతం 🙏🏼

  • @gullapellianjaiah560
    @gullapellianjaiah560 2 дня назад +12

    Guptha గారికి జైశ్రీరామ్ మన దేశ చరిత్ర, సంస్కృతి గురించి చెబుతుంటే ఇంత గొప్ప చరత్ర నా దేశనిది అంటే శరీరం రోమంచితం ఔతుంది. దయచేసి ఎక్కువగా ప్రచారం చేయాలి.

  • @gadipellyabhinash6443
    @gadipellyabhinash6443 2 дня назад +6

    Excellent interview😊

  • @venkatanarasimhaamudalapal8758
    @venkatanarasimhaamudalapal8758 2 дня назад +3

    మదన్ జి సూపర్ హీరో ♿♿🔱🔱🔱🔱🪷🪷♿

  • @sujaybharadwaj7211
    @sujaybharadwaj7211 2 дня назад +2

    Knowledge Transferer, Great!!

  • @anilkumarkota5027
    @anilkumarkota5027 День назад +2

    దేవాలయాల మీద బూతు బొమ్మలతో బాటు మిగిలిన చిత్రాలు పురాతన కాలపు నాటి విజ్జ్ఞాన శాస్త్రపు వివరాలు మాత్రమే .ఎప్పుడో పూర్వకాలం నుండి సుశ్రుడు కంటికి చికిత్స చేసినట్లు మనకు తెలుసు కదా . అగ్గిపెట్టెలో పట్టే చీరలు నేసె నేర్పు మన నేతన్నలకు వున్నా తెలుసు కదా . ఈ రోజుకి కూడా తుప్పు పట్టని కుతుబ్ మినార్ మన కమ్మరి వారి నైపుణ్యము మనకి తెలుసు కదా . అలాగే ఏక శిలా మీద బృహన్నేశ్వర ఆలయము , లేపాక్షిలో వేలాడే స్తంభము మీద నిర్మితమైన ఆలయము , అక్కడ రోజు రోజుకి పెరిగే నందీశ్వరుడు , ఒక చోట చప్పట్లు కడితే మరొక చోట ఆ తప్పట్లు వినిపించే శిల్ప చాతుర్యము మనకి హంపిలో కనపడుతోంది కదా .ఇప్పటికి అజంతా ఎల్లోరా గుహలలో చిత్రాలు రంగు వెలవక పోవటం మన చిత్ర నైపుణ్యాలకు ఉదాహరణలు కాదా . పంచాంగము ద్వారా రాబోయే తుఫాన్లు వర్షాలు , సూర్యోదయము , సూర్యాస్తమయము లెక్క గట్టే పంచాంగ విజ్జ్ఞానము మన ప్రాచీన విజ్జ్ఞానము కి ఉదాహరణ కాదా . ఇవేమి తెలియకుండా అన్ని వేదాలలో వున్నాయష అనే గాడిదలను యేమని చెప్పాలి ? ఒక చిన్న దేశమైన మాల్దీవులని నడపటానికి ఎన్నో ప్రభుత్వ శాఖలు వున్నట్లే చదువులకి సరస్వతి, ధనము కి అధిదేవత లక్ష్మి , శక్తీ కి దుర్గా దేవి , విగ్నా లకి వినాయకుడు ఇలా ప్రతి శాఖకి ఒక దేవుడు , వాళ్లకి సహాయకులుగా లక్మి దేవికి కుబేరుడు, శుక్రుడు , సరస్వతికి గురుడు , కష్టాలకి శని దేవుడు . వెలుగుకి ఆరోగ్యానికి సూర్య భగవానుడు ఇలా వివిధ దేవుళ్ళని పరమాత్ముడు కల్పించాడు .

  • @వారాహి8384
    @వారాహి8384 День назад +2

    ఈ దేహం మనం తిన్నా ఆహారం లో మంచి నీ శోషించుకుని దేహ నిర్మాణం కీ దోహదం చేసుకుంటుంది అలాగే చెడు నూ మలినాల రూపం లో బయటకు విసర్జన చేస్తుందీ...
    అలాగే
    సమాజం కూడా ఒక దేహం మే.. అనీ ఎందుకూ అనుకోరు?????
    మంచి నీ తీసుకుందాం...
    చెడును విసర్జన చేద్దాం...
    ఇంకో చిన్న సందేహం....
    నెహ్రూ కూతురు ఇందిరా నెహ్రూ అవ్వాలి లేక భర్త ఇంటి పేరు అయినా ఫిరోజ్ ఖాన్ ఘండి ( Ghandy) అవ్వాలి కానీ ఇందిరా గాంధీ ఎలా అయింది.....
    అప్పటి బ్రిటిషర్లు మహాత్మ గాంధీ కీ ( Ghandhi)
    ఫిరోజ్ ఖాన్ ఘండీ ( Ghandy) కీ తేడా తెలియక ఒకలాగే పలికే వారు... బ్రిటిషర్లు ఇందిరా పెళ్ళయ్యాక
    Mrs. ఇందిరా ఘంఢీ అనీ పిలిచేవారు... దానిని అప్పటి పత్రికలు బ్రిటిష్ వారు ఇందిరా గాంధీ అనీ పిలుస్తున్నారు అనీ రాసేవి.. ఇక అదే పేరుతో ఆమె నూ ఇందిరా గాంధీ గా చెలామణి చేసారు... నెహ్రూ కూడా ఇదేదో బాగుంది అనీ అలాగే గాంధీ లు కానీ వారు గాంధీ లు గా చెలామణి అయ్యి.
    రాజీవ్ గాంధీ
    సంజయ్ గాంధీ
    సోనియా గాంధీ
    రాహుల్ గాంధీ
    ప్రియాంక గాంధీ
    లు అయ్యారు.....
    అస్సలు ఈ దొంగ గాంధీ లు నూ దేశం నుండి తరిమి వేస్తే గానీ భారత దేశం కీ పట్టినా చీడ వదిలిపోదు...
    అందుకే అంటున్నా భారత దేహం నుండీ చెడు అయినా ఈ ఘండీ కాంగ్రెస్ నూ విసర్జన చెయ్యండి భారత దేహం అనుభవిస్తున్నా
    ఓ భారతీయులారా !!!!!!!!!!!!
    విచిత్రం ఏమిటంటే ఘంఢీ నీ గాంధీ గా చెలామణి చేసినా పత్రికలు కూడా ఘంఢీ కాంగ్రెసు కూ చెందిన వాళ్ళ వే....😭

  • @Pbhagya-v1h
    @Pbhagya-v1h 2 дня назад +2

    Super interview sir

  • @seeyourneeds
    @seeyourneeds 2 дня назад +3

    Great responses from Madan Gupta. He is the heritage of India.

  • @geethag8892
    @geethag8892 День назад +1

    Great knowledge sir.. Thanks for this.. i request you to transfer even the ayurveda knowledge also.. ma ammagariki telisinavi naki telusu, kani meki telisinavi telusukundam korika

  • @masenraokoppadi3712
    @masenraokoppadi3712 15 часов назад +1

    👌

  • @PrakashRaj-bz4vv
    @PrakashRaj-bz4vv 2 дня назад +3

    Jai ho Madana guta

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223 День назад

    Jai hind 🙏🏼

  • @surya98679
    @surya98679 2 дня назад +1

    Sahee baath sir namaskar

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223 День назад

    Vande Bharat 🙏🏼

  • @pantuluraghupathi8348
    @pantuluraghupathi8348 2 дня назад +6

    పుత్ర కామేష్టి యాగం ఇప్పుడు కూడా ఉంది. మేము చేయిస్తున్నాము. ఆయుర్వేదం లో మహర్షి చరకుడు వ్రాసిన చరక సంహిత లో చెప్పబడింది.

  • @SANaidu
    @SANaidu 2 дня назад +1

    సూపర్ ఫాక్ట్ అల్ బేరుని చెప్పాడు

  • @madhuritalasani1379
    @madhuritalasani1379 2 дня назад +1

    Super sir🙏🙏enni rojulu meru ekkadunnaru

  • @thatikondaganesh12345
    @thatikondaganesh12345 День назад +1

    జైశ్రీరామ్

    • @yedinijamtelusukundamu
      @yedinijamtelusukundamu День назад

      వాళ్లు మాట్లాడిన దానికి నీకు ఏం అర్థమైంది దానికి ఆన్సర్ చెయ్ అంతేగాని నీ స్లోగన్ చెప్పుకుంటూ పోతావా ఏంటి బ్రదర్
      పచ్చి తాగుబోతు ఒక్క వీడియో కి ఆర్ఎస్ఎస్ వాళ్లు లక్షలు డబ్బులు ఇస్తారు చరిత్రని తిరగ రాయడంలో కాదు కాదు చరిత్రను మడిచి కొత్త పుస్తకం రాయడంలో మరియు చెప్పడంలోనూ ఏదైనా మంచి సిద్ధహస్తుడు RSS లో ఒక నెంబర్ మంచి క్లాసికల్ డ్రింకర్ మంచి యోగి మంచి భోగి వీడియోలు ముందుకు ఏదైనా తీసుకురావడం కోసం ఎందరినో సెలెక్ట్ చేసి ఫైనల్ గా ఏ మంచి యోగి భోగి అయితేనే బాగా చరిత్రను మడతపెట్టి చెప్పగలడు కానీ సెలెక్ట్ చేశారు
      నేను ఒకటి అడగాలనుకుంటున్నాను
      ఈ భారతదేశంలో హిందూ ప్రధాని హిందూ రాష్ట్రపతి హిందూ సిజెఐ ఉన్నాయి భారతదేశంలో ఆవు మాంసం ఎందుకు ఎక్స్పోర్ట్ అవుతుంది ఎవడో ఒక ఆమె చనిపోయాడని వాడిని కొడుతున్నారు
      ఎన్నో ఆవులు మాంసం ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతుంది ఎందుకు హిందువులను ఉన్నది ఈ దేశంలో ఎందుకు ఆగటం లేదు ఎందుకంటే ప్రజలు పిచ్చోళ్ళు వాళ్లు వాళ్లు కొట్లాడుకొని గొడవలు ఆడుకుని దేశం కుల మతాలతో అగ్నిగుండం అలాగే మారిపోవాలి
      ఇలాంటి మంచి యోగి భోగి లాంటి వాళ్లను సెలెక్ట్ చేసి youtube లోకి వీడియోలు చేసి చూపిస్తా ఉంటారు

  • @dkdk-im3bj
    @dkdk-im3bj День назад +1

    సార్ హిట్లర్ మనల్ని వాడుకున్నాడు కానీ మనవాళ్ళు వదిలేసారు

  • @lakshmiji
    @lakshmiji 2 дня назад +3

    After listening these topics our Hindu samaj should keep in mind to oppose Italian rule in our Bharat.

  • @padmaaavula3573
    @padmaaavula3573 2 дня назад +1

    👌👌

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223 День назад

    Jai shree Ram ji ki 🙏🏼

  • @spactionchannel200
    @spactionchannel200 2 дня назад +1

    Mana gurichi manaku gurtuchestunandhuku krutagnatalu gurugaru

  • @haindavasakthibalaram1844
    @haindavasakthibalaram1844 День назад +1

    🙏🚩🚩🚩🇮🇳🤝💐

  • @SANaidu
    @SANaidu День назад +2

    మీ సబ్జెక్టు అర్ధం కావాలి అంటే నీతి నిజాయతీ తో పుట్టాలి

  • @kistaiahkistaiah7283
    @kistaiahkistaiah7283 19 часов назад

    Jai Santhana dharmam 🙏

  • @padmanaidu7172
    @padmanaidu7172 2 дня назад +1

    🇮🇳🇮🇳🇮🇳🚩🚩🚩🚩

  • @SANaidu
    @SANaidu 2 дня назад +3

    సినిమా ఫీల్డ్ డ్రామా కదండీ...? అది ఫాలో అయిన వాళ్ళు పూర్ ఎడ్యుకేషన్ పీపుల్

  • @lakshmiji
    @lakshmiji 2 дня назад +1

    You both look so similar that onlly Madan Gupta garu is playing both roles.😀😀😀👏🙏🙏

  • @kameswararao3809
    @kameswararao3809 День назад

    ఆకాశ గమనం నిజమే మా తాత గారి మామగారు తన చిన్నతనం లో యక్షిణి చేత కిడ్నాప్ చెయ్యబడి 12 ఏండ్లు ఆమె ఆధీనం లో ఉండి 24 ఏండ్ల వయస్సులో తన గ్రామం అంటే విశాఖ జిల్లా రాంబిల్లి గ్రామం లో ఆయన తెల్లవారు ఝామున అంటే బ్రహ్మ ముహూర్తం టైం లో ఆకాశం లో సాధనలు చేసుకొని క్రిందికి దిగి రావడం ఆ ఊరి రైతులు చూసే వారని ఇలాగే ఎన్నో అద్భుతాలు చేసేవారని తన కళ్ళతో కళ్ళారా తన చిన్నతనం లో చూసిన విషయం ప్రక్క గ్రామం లో పాకలకు నిప్పు అంటుకొంటే నూతి నుండి నీరు తీసుకొని ఏవో మంత్రాలు చదువుతూ చేతిలో నీరు పోసుకొని ఆ ఊరి వైపు విసిరితే అక్కడ కుంభవృష్టి వర్షం కురిసి ఆ మంటలు ఆరిపోయిన విషయం మా పెద్దనాన్నగారి బావమరిది నాకు చెప్పారు కాబట్టి అతీంద్రియ శక్తులు లేవని హేతువాదులు వాదించినా ఇవి వాళ్లకు గానీ సైంటిస్తులకు గానీ అర్థం కానీ విషయాలు కనపడడం లేదని గాలి లేదు కరెంటు లేదని చెప్పడం లానిటివ్ ఈ వితండ వాదనలు జైహింద్

  • @sabbaniranjithmudirajbc
    @sabbaniranjithmudirajbc 2 дня назад

    Om namahshivaya

  • @muralilakshmi9065
    @muralilakshmi9065 2 дня назад

    👍🙏

  • @madanmohan5910
    @madanmohan5910 День назад

    Great knowledge. I think patriotism is not taught right from ages. 2nd point is spirituality is misunderstood. Bravery is not in our blood very unfortunate. 😘

  • @JammalamadakaNageswararao
    @JammalamadakaNageswararao 2 дня назад +2

    ప్రాణంలేని bhowthika శరీరాన్ని ప్రేతం అంటారు. జీవుడు వేరు.

  • @nickrentapalla8045
    @nickrentapalla8045 День назад

    The great king Ashoka and some Indian kings constructed many Bhudha Aaram. What happened to Bhudha Arams? If Bhudha statues or related statues find under any temple what shall be done? Answer these questions in next viedo.

  • @పోస్టర్
    @పోస్టర్ 2 дня назад +18

    మన చరిత్రను దాచిపెట్టి విదేశీయులు భారత్ వచ్చిన వాళ్ల చరిత్ర ను highlight చేయడం మన దురదృష్టకరం . ఇది బ్రిటిష్ క్రైస్తవ ఇస్లాం వాళ్ల కుట్ర మాత్రమే. 😢

    • @DharmaShakti130
      @DharmaShakti130 2 дня назад

      అంతకంటే ఎక్కువ కాషాయ ముసుగు అబ్రహామిక్ లాలూచీ హుండీ దొంగ మలాజీ మాడాజీ ల కుట్ర ఖాన్గ్రెస్ కి బ్రిటీష్ కి బాబు లా

    • @Pradeepkumar-ok8tp
      @Pradeepkumar-ok8tp 2 дня назад +1

      Ori edupu tagaleyya....

    • @పోస్టర్
      @పోస్టర్ 2 дня назад

      @Pradeepkumar-ok8tp నీ బ్రతుకు tagalayya

    • @Pradeepkumar-ok8tp
      @Pradeepkumar-ok8tp 2 дня назад +1

      @@పోస్టర్ Inka meku antha seen ledu bro ... Edustu kurchovadame ... Pekedem ledu 😁😁

    • @పోస్టర్
      @పోస్టర్ 2 дня назад

      @@Pradeepkumar-ok8tp ఏడుపు ప్రార్థనలు మీవి ప్రదీప్

  • @shakishty
    @shakishty День назад

    Vedalalo buch bomb reference kuda iste baguntundi

  • @nagireddysubrahmanyamreddy2892
    @nagireddysubrahmanyamreddy2892 День назад

    Sir Gupta garu ! What you are detailing is correct & we all agree it but today after of somany sacrifices our great persons BHARATH got socalled independence but that indipendence is being utilised by only some people only they got all independence to rob this society, cheating our people gathered all properties are shipted & shipting this to other countries supporting their economy of those countries
    The nature of those britishers no doubt is robbing but after them so called our people for whom the sacrifices of independence is being helping &the ordinary people are being suppressed! But the socalled our people for whom this independence is being utilised do we appriciate this activity as Royal or gentlemanship?appriciate this process these! Now may we judge these fellows better to Britishers
    Can we not state Britishers are better than our socalled these politicians or corporate fellows!
    Plz explain!

  • @UdayMediga-nn9bu
    @UdayMediga-nn9bu 23 часа назад

    Madan guptha gaaru library ayithe anchor garu meeru librarian andi.its facy

  • @lakshmiji
    @lakshmiji 2 дня назад +1

    Even now, there is no unity in us to maintain sanathana Dharma especially in AP
    They give more importance to caste and community.

  • @pssastri5696
    @pssastri5696 4 часа назад

    Amanofgreat

  • @shakishty
    @shakishty День назад

    Mama sampradaya vidya em I to evariki teliyadu.

  • @Sagardecoration-v5k
    @Sagardecoration-v5k День назад

    ❤❤❤❤💪🤝🙌🙌🙌🙏👍🫂🫂🇮🇳🇮🇳🇮🇳🇮🇳💐💐💐👌

  • @mandulavenkat730
    @mandulavenkat730 2 дня назад

    Then why dont you failed to provide. before they do brother's it is a loud sound nothing

  • @bandlatarakarao187
    @bandlatarakarao187 День назад

    అరే యాంకరు... మదన్ గుప్తా గాడు విశిష్టమైన వ్యక్తి కాదురా 🙋‍♂️
    చిత్ర,విచిత్రమైన మెదడు పెరగని మనిషి లాంటి పశువు

  • @chandrareddy5017
    @chandrareddy5017 2 дня назад +1

    Bagavanthuniki rupam ledhu A rupamlo aradhise aarupamlo Ninnu Adhukuntadu, .E rupalu Maha Rushulu rupondhinchi naru.

  • @nagireddysubrahmanyamreddy2892
    @nagireddysubrahmanyamreddy2892 День назад

    But we heard that RAVANA shifted
    SITHAMMA only to take revenge against SRI RAMA for RAMA insulted Surpanakha, sister of RAVANA BRAHMA plz explain Thanks

  • @lakshmiji
    @lakshmiji 2 дня назад

    Mean an Italian being head of a party and senior party people following that person

  • @Reigen1717
    @Reigen1717 День назад

    అనంత శ్రీరామ్ ని డిఫెండ్ చేయవద్దు.అతను రాజకీయ దురుద్దేశంతో మాట్లాడాడు.

  • @VijaykumarGuthi
    @VijaykumarGuthi 2 дня назад

    Angus maddison report చదవండి google లో pdf untundhi 2000 సంవత్సరాల ప్రపంచం gdf ఎలా ఉండే దో తెలుసుతుంది

  • @anilkumarkota5027
    @anilkumarkota5027 День назад

    సెక్స్ గురించి మాట్లాడటమే నేరమైతే మేకలుతో .గొర్రెలతో సెక్స్ చేయించి వాటిచేత పిల్లలు కనేలా చేసి వాటి ని చికెన్ 65 , మటన్ కబాబులు చేసుకు తినట ము కొంతవరకు అసమంజసమేమో అనిపిస్తోంది .

  • @kaandhishika...
    @kaandhishika... День назад

    అరే కోమాటోడా భారతదేశం విభిన్న సంస్కృతి సంప్రదాయాలకు నిలయం, బాపనోడి కోమాటోడి సంస్కృతికి సంప్రదాయానికి వాడి రాతలకు ఈ దేశానికి ఎటువంటి సంబంధం లేదు 😡

  • @SANaidu
    @SANaidu 2 дня назад

    మీరు బ్రిటిష్ వాళ్ళు అంటున్నారు
    కాదు క్రిస్టియన్స్ అనండి ప్లీజ్ యేసు కి మారినశిక్ష వేసింది పాలస్టీనా గవర్నర్ పాయింటీర్ పైలేట్ గ్రేట్ పైలేట్

  • @SANaidu
    @SANaidu 2 дня назад

    Nep 2020 కూడా బ్రిటీష్ పాలసీ
    అది మార్చాలి

  • @n.s.lakshmitallam4229
    @n.s.lakshmitallam4229 День назад

    Sanatana dharmaniki prachaaram chaalaa avasaram ippudunna paristhitiki prabhutwaalu puraanaalu meeedah pravachanaalu naatakaalu roopamlo mana ramayanam bhaaratam bhagavatam vishnu puranam garuda puranam vaimaanika saastram ituvantivi temples lo classess pettandi veetiki koodaah exams certificates icche prayatnam cheyyandi puranaalu nerchukune cheppetuvanti schools pettandi temples meedah dhaadi mana charitra mana ghanata padaipothuntey kalla venta neellu vastunnayi emi cheyyaleka potunnamu mundu mundu ela untundho ani bhayam koodaah vestundhi annitikanna mundhu gudula vyavastha chaalaa strong gaa undaali vaati meedah dhaadi aakramana vantivi jaragakundaah choodaali vaati documents legalize undaali temples ki samasya vasthe immediate gaa spandinchi parishkaaram fast gaa undaali hindhuvulu koodaah bhaadhyatha vahinchaali akhanda bhaarath ki jai ho 🇮🇳🚩🌏🕉🛕🙏👌👏💯🔥👍💪

  • @vsekharnadh5070
    @vsekharnadh5070 2 дня назад +1

    Eppati Youngsters Me Video's chusi Entho information telusukovachu ❤🔥💪 Sanatanadharma

  • @anilkumarkota5027
    @anilkumarkota5027 День назад

    ఫిరోజ్ గంధీ పార్సీ కాదు బహుశా గాంధీ వారి సిఫార్సి అని మీ ఉదేశ్యమా

  • @grandhilavanya7216
    @grandhilavanya7216 2 дня назад

    ఇప్పటి పిల్లలకి చాలంతరాల maa tara vallaku kooda Meeru cheppina vishayalu telusthunnai sir chalancharithra entha undo pippatinunchyna pillalaki teliyacheyyali sir ñ

  • @b.ramesh3010
    @b.ramesh3010 День назад

    Evvaniche janinchu

  • @sunkesadhakar3210
    @sunkesadhakar3210 2 дня назад

    Extent speech

  • @mandulavenkat730
    @mandulavenkat730 2 дня назад

    What about sathi ,early child marriage?

    • @Kjrrr999
      @Kjrrr999 2 дня назад +3

      Aa rendu hindu scriptures lo ekkada leevu, ippudu ela ayithe manam Anni thappu thappu ga follow avuthunamo avi kooda madhyalo ala vachinave & aa sathi anedhii Bengal prantham lo konni chotla jariginavi motham hindu charitra ki anta gattaruu

  • @shakishty
    @shakishty День назад

    Collonial mind set ante emito vivarinchandi

  • @jaganmohankasula7651
    @jaganmohankasula7651 День назад

    Siggu lekunda matladutunnav saru

  • @Nkth99
    @Nkth99 2 дня назад +2

    500 years kinda vachi manalni dochukunnaru ethara deshashthulu Manam ippudu elli gulf ni Europe ni kotti lakundam mana sampada ante kani mana desham lo unna minority sodharulu meeda padi ediste em ostadi appude vallu mana mathani em cheyalekapoyaru ippudu e desham lo unna minority sodharulu vallu kuda e deshamlo unde valle okkapati hindule vallu em chestaru manalni rajakiyam
    kosam rechagottodu janani

  • @DharmaShakti130
    @DharmaShakti130 2 дня назад +1

    జనం ఎందరో అంతకంటే ఎక్కువ కాదు దేవుళ్ళు అనంతం. సత్యం జ్ఞానం అనంతం నిత్యం😂
    అచ్యుత అనంత గోవిందా లు కష్టాలు పడేగా ఈ అధార్మక గొర్రెలను తయారు చేసి చచ్చినారు 😂

    • @Pradeepkumar-ok8tp
      @Pradeepkumar-ok8tp 2 дня назад +1

      Merem peekutunnaru... Gow mutram tagutunnara???😂😂

  • @grandhilavanya7216
    @grandhilavanya7216 2 дня назад

    Idi mottam gupta guruvugari dwara idi janallolki vellali ante oka cinema ga tiyyochhu anipisthundi malli idi jannalloke vellaliante

  • @TKrishna-en5mp
    @TKrishna-en5mp 2 дня назад

    Guruv.garu.maro.devedu

  • @bhavanirayudusfoodvilla1527
    @bhavanirayudusfoodvilla1527 2 дня назад

    Manchi interview

  • @lakshmiji
    @lakshmiji 2 дня назад

    Where is your book about punarjanma available Sir?

  • @vinni5497
    @vinni5497 2 дня назад

    Haa haa haaa baaaa baaa

  • @GHari-k3n
    @GHari-k3n День назад

    ఆయన అబద్ధం చెప్పడం అంతా నిజమే చెప్తాడు

    • @pavanphanikumarpillutla2778
      @pavanphanikumarpillutla2778 День назад +1

      మనకేమో తెలీదు ఇంకొకళ్ళు చెప్తే నా విను కనీసం పుస్తకాలు చదివే బుద్ధి ఉండదు

    • @vijayasrid2215
      @vijayasrid2215 День назад

      Know about Mc Cauley,Max Muller,Maulana Abul kalam Azad ( first Education minister)

  • @user-tb5vx3fb2u
    @user-tb5vx3fb2u День назад

    మరి నువ్వు ఒక సంవత్సరం వరకు రోడ్లు,ఉడిచి డ్రైనేజీ లు సుబ్రం చేసే వృత్తి చేయండి అప్పుడు మీరు చెప్పింది నమ్ముతాం

    • @pavanphanikumarpillutla2778
      @pavanphanikumarpillutla2778 День назад +1

      నీ పేరు పెట్టుకోటానికి నీకు ధైర్యం లేదు నువ్వు కామెంట్ పెట్టేటటువంటి దరిద్రుడివి ఇంతకన్నా నికృష్టమైన జన్మ దేనికి రా నీకు నీకు ఏమైనా విషయాలు తెలిస్తే నువ్వు కూడా చెప్పు అంతేగాని ఇష్టం వచ్చినట్టు కామెంట్లు చేయడం కాదు నికృష్టుడా దరిద్రుడా

  • @mohdbasheeruddinhyder235
    @mohdbasheeruddinhyder235 День назад

    ُnot. Firoz khan. Firoz shah