హృదయానికీ ఎంత హాయిగా ఉంటూందో ఈ పాట వింటూంటే... నేనూ దేవుని సేవ ఆరంభంలో(2013) రోజు నా ఒంటరి ప్రార్థనలో గడీపేవాడీనీ.. చాలా వందనాలు పాస్టర్ గారూ.. ఈ పాటను అప్లొడ్ చేసినందుకు..
హృదయం ద్రవీబవించే గొప్ప సాహిత్య పద సంపద గొప్ప ఉజ్జీవము ,చైతన్యం కలిగిన దైవజనులు రాజబాబు అయ్యగారు మనమధ్య లేకపోవటం నేటి సార్వత్రిక సంఘానికి ఎంతో తీరనిలోటు Glory to jesus 💞✝️🙏🏻😭✊
నీవే... ప్రాణ ప్రియుడవని II2II నీ సాటి ఎవ్వరు రారని.. ఎవ్వరు లేరని II2II II నీవే II సర్వము నెరిగినా.. సర్వంత్యర్యామి II2II సత్య స్వరూపుడా.. నిత్య నివాసుడా II2II సమాధాన కర్తా.. నే చేరితి నీ చెంతా.. II2II ప్రియుడవలే.. ప్రియుడవలే II2II ప్రియుడవలే.. ప్రియుడవలే II2II II నీవే II సిలువలో మరణించినా.. మృత్యువు నోడించినా.. II2II నీతిని నేరవేర్చినా... రక్షణ నందించినా..II2II మా రక్షణ కర్తా.. నే చేరితి నీ చెంతా.. II2II ప్రియుడవలే.. ప్రియుడవలే II2II ప్రియుడవలే.. ప్రియుడవలే II2II II నీవే II
Davanki mahama kalugunu gaka
Praise the lard
దేవ దేవుడు ఆంధ్రులకు ఇచ్చిన మహా గొప్ప వరం....నా ప్రియం....
Bro veru cheyaku
@@Ramlsing5777p
హృదయానికీ ఎంత హాయిగా ఉంటూందో ఈ పాట వింటూంటే... నేనూ దేవుని సేవ ఆరంభంలో(2013) రోజు నా ఒంటరి ప్రార్థనలో గడీపేవాడీనీ.. చాలా వందనాలు పాస్టర్ గారూ.. ఈ పాటను అప్లొడ్ చేసినందుకు..
హృదయం ద్రవీబవించే గొప్ప సాహిత్య పద సంపద
గొప్ప ఉజ్జీవము ,చైతన్యం
కలిగిన దైవజనులు రాజబాబు అయ్యగారు
మనమధ్య లేకపోవటం నేటి సార్వత్రిక సంఘానికి ఎంతో తీరనిలోటు
Glory to jesus 💞✝️🙏🏻😭✊
మీలాంటి వాళ్లు మాకు దేవుడిచ్చిన వరం రాజబాబు sir, Miss you sir.
Prise the lord ayyagaru
Vandhanalu ayyagaru
సాంగ్ సూపర్ అయ్య గారు ప్రైస్ ది ఈ
పరలోక సంబంధమైన సాంగ్ సూపర్ హిట్ సాంగ్ అన్న గారి పాట పాట
మరల ఈపాట గుర్తు చేసి నందుకు వందనాలు 🙏
Wandarfull spiritual song 🙏🙏
అద్భుతమైన పాట పాడారు అయ్యా
Dear Brothers and Sisters, Thank You So much for your Valuable Comments and Subscribing.
Praise the lord ayya garu 🙏🙏🙏
Anna thanks 🙏 for the song….Ayyagari paata vinadam aayananu gnapakam chesukovadam aaseerwadhakaram…
Ee paata evarinem chesindho dislikelu kuda koduthunnaru veellu maararu…
Praise the lord Glory to God Jesus
Praise the lord Jesus 🙏
Praise the lord brother 🙏🙌🙏
I love Jesus
Very pleasant and pleasing.. Praise to lord Naresh garu.waiting to get married in god's will..pray for me
Wonderful Song
JESUS CHRIST Blessed You n Your Family n Church Thank you so much for your help plz send upload Anna gari AllSongs I like it I love RajaBabu AnnaGaru.
Praise the Lord 🙏🙏🙏
Praise the lord 🙏 All nd God bless you
Praise the Lord
సూపర్ సంఘీతంసార్
Amen 🙏
Very nice song
Glory to God
Adbutamina song brother TQ God bless you
GOD Bless you Loving Brother Tq
I love raja babu garu
Praise God
Glory Glory
What a song what a vocal what a tune what a lyric అద్భుత దైవజనుడి అద్భుతమైన పాట thank you so much ( ఈ పాట కి dislikes ela kottaru?)
నీవే... ప్రాణ ప్రియుడవని II2II
నీ సాటి ఎవ్వరు రారని.. ఎవ్వరు లేరని II2II II నీవే II
సర్వము నెరిగినా.. సర్వంత్యర్యామి II2II
సత్య స్వరూపుడా.. నిత్య నివాసుడా II2II
సమాధాన కర్తా.. నే చేరితి నీ చెంతా.. II2II
ప్రియుడవలే.. ప్రియుడవలే II2II
ప్రియుడవలే.. ప్రియుడవలే II2II II నీవే II
సిలువలో మరణించినా.. మృత్యువు నోడించినా.. II2II
నీతిని నేరవేర్చినా... రక్షణ నందించినా..II2II
మా రక్షణ కర్తా.. నే చేరితి నీ చెంతా.. II2II
ప్రియుడవలే.. ప్రియుడవలే II2II
ప్రియుడవలే.. ప్రియుడవలే II2II II నీవే II
Praise the lord 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Praise the Lord ayya
Wonderful song Aaya
🎉
Praise the Lord
Wonderful song
Hallelujah
Ptl
Lyrics upload cheyandi anna
🙏🙏🙏🙌🙌🙌
Lyrics please
Plz post lricks brother
Hi
Lyrics anna please
Plz Nani gari phone no pettandi
దీనిలో సేవకులకు ప్రత్యేకముగా ఏమి ఉన్నది. ఎందుకు అలాంటి డైలాగులు వ్రాస్తారు.
Views kosam
మీరు సేవలో ఉన్న సేవకులా..
Wonderful song
Praise the lord
Praise the Lord!
Praise the lord 🙏🙏🙏🙏
Praise the Lord
Praise the Lord