నిన్ను_విడిచి_నీ_ప్రేమ_మరచి Ninnu_Vidichi_Nee_Prema_Marachi_By_Raja_Babu_Garu_Gandigunta

Поделиться
HTML-код
  • Опубликовано: 3 дек 2024

Комментарии • 17

  • @premakumari7305
    @premakumari7305 Год назад +3

    ❤❤❤❤❤yesayya Prema

  • @jemeskatikala9749
    @jemeskatikala9749 Год назад +2

    దేవునికి మహిమ కలుగును గాక

  • @M.PRABHAKARARAO2473
    @M.PRABHAKARARAO2473 Год назад +7

    నిన్ను విడిచి నీ ప్రేమ మరచి (2)
    నేనెటు పోగలను దేవా
    ఎవ్వరు నీ ప్రేమ నాకిల చూపగలరు(2)
    నాదేవా నా దేవా నా దేవా. దేవా. (2) (నిన్ను విడిచి)
    1.దారి తొలగి తీరము చేరని ఘోర సుడిగాలిలో(2)
    నాయకుడా నా ఆర్త ధ్వని విని(2)
    నావను నడిపించినావే - తీరము చూపించినావే(2)
    యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
    యేసయ్యా యేసయ్యా నాయేసయ్యా(2)
    నేనెటు పోగలను దేవా-ఎవ్వరు నీ ప్రేమ నాకిల చూపగలరు ..నాకిల చూపగలరు
    నాదేవా నా దేవా నా దేవా (2)
    2.శ్రమల పాలైతి సొమ్మసిల్లితి - సిలువకు నే చేరితి(2)
    శ్రీకరుడా నా శిలువను మోసి (2) ఆదరణె చూపినావే
    నూతన బలమిచ్చినావే (2)
    యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
    యేసయ్యా యేసయ్యా నాయేసయ్యా(2)
    నేనెటు పోగలను దేవా - ఎవ్వరు నీ ప్రేమ నాకిల చూపగలరు ..నాకిల చూపగలరు||నిన్ను||
    3.విరిగి నలిగిన నా హృదయాన నీకే సింహాసనం(2)
    శ్రీమంతడా నా షాలాము రాజా(2)
    బ్రతికెద నీ కోసమే చావైన లాభమే(2)
    నేనెటు పోగలను దేవా -యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
    యేసయ్యా యేసయ్యా నాయేసయ్యా(2)||నేనెటు పోగలను దేవా-ఎవ్వరు నీ ప్రేమ నాకిల చూపగలరు ..నాకిల చూపగలరు
    నాదేవా నా దేవా నా దేవా (2)
    ||నిన్ను||

  • @ashokteja1479
    @ashokteja1479 Год назад +9

    నిన్ను విడచి నీ ప్రేమ మరచి
    నేనెటు పోగలను దేవా
    ఓరి నీ ప్రేమ నాకిల చూపగలరు //2//
    దారి తొలగితీరము చేరని ఘోరసుడిగాలిలో
    నాయకుడా నా ఆర్త ధ్వని విని -నావను నడిపించినావే తీరని
    యేసయ్య యేసయ్య నా యేసయ్య నేటి పోగలను దేవా
    //నిన్ను విడిచి నీ ప్రేమ మరచి //
    శ్యామలపాలైటీ సోమసిలిటీ సిలువకు నే చేరితి
    శ్రీకరుడా నా శిలువ మోసి ఆదరణ చూపించినావే
    తన బలమిచ్చినావే యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా
    //నిన్ను విడిచి నీ ప్రేమ మరచి //
    విరిగినలిగిన నా హృదయాన నీకే సింహాసనం
    శ్రీమంతుడా నా శాలెం రాజా బ్రతికేది నీకోసమే చావైతే లాభమే
    నీ నెట్ పోగలను దేవా యేసయ్య నిన్ను
    //విడిచి నీ ప్రేమ మరచి //

  • @shanthkumarsamarla6738
    @shanthkumarsamarla6738 Год назад +1

    Praise the lord ayya garu 🙏🙏🙏

  • @yeshovardhanvarma2344
    @yeshovardhanvarma2344 Год назад +3

    Devuniki sthothram ❤️❤️❤️❤️

  • @mojujoy
    @mojujoy Год назад +2

    Very spiritual depth in this song

  • @kanakadurga3133
    @kanakadurga3133 Год назад +1

    Praise the lord uncle Garu 🙏

  • @krbjeremiah6393
    @krbjeremiah6393 Год назад +2

    Anna garu vandanamulu
    Anna garu 12th album ADAVILONU PENUTHUPHANULONU Ane song vunte upload cheyyagalaru

  • @Suseela12345
    @Suseela12345 Год назад +2

    రాజబాబు గారు చెల్లి సుశీల మేడం గారు ఏమి చేస్తున్నారు? మేడం గారు ఫోన్ నెంబర్ పెట్టండి-_: స్టూడెంట్