హాయ్ రాము, రాజు ,గణేష్ సర్తి కొత్త డ్రాగన్ ఫ్రూట్ తో మా ముందుకు వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ డ్రాగన్ ఫ్రూట్ చాలా టేస్టీ గా ఉంటుంది వీటి లోపల రెండు కలర్స్ ఉంటుంది తెలగా , ఎర్రటి కలర్స్ తో ఉంటుంది వీటిని చాలా అమితంగా ఇష్టపడతారు సూపర్ ఇంతమంచి డ్రాగన్ ఫ్రూట్ చూపించినందుకు ATC టీమ్ అందరికీ ధన్యవాదాలు❤❤❤❤❤❤❤❤❤❤
Dragon fruit gurinchi manchi information yiccharu chettu ni kuda memu eppude chustunnamu ee fruit anni rakhala cancer patients ki yivvamani cheptaru maa side ee palla cost 80 rupees good video Tq raju ganesh chinnarao
హాయ్ బ్రో,,అనంతగిరి నేను అనంత గిరి గర్ల్స్ 2 స్కూల్ లో టీచర్ గా చేస్తున్నప్పుడు అక్కడ స్తంభాలు ఎందుకు వేశారో అనుకున్నాం కానీ,,తరువాత డ్రాగన్ ఫ్రూట్స్ కోసం అని తెలిసింది
Video chala bagundhi but Raamu missing డ్రాగన్ ఫ్రూట్ ఉపయోగాలు 1. షుగర్ పేషంట్స్ కి చాలా మంచిది ఫైబర్ ఉండటం వలన షుగర్ కంట్రోల్ గా ఉంటుంది షుగర్ పెరగదు 2. పెద్ద ప్రేగు క్యాన్సర్ నివారిస్తుంది 3. విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది 4. ఒమేగా 3 కొవ్వులు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి రోజు తినడం వలన గుండె జబ్బులు రావు 5. ఇది చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది విటమిన్ సి ఏంటి ఆక్సిడెంట్లు అధికం గా ఉంటాయి 6.కీళ్ల నొప్పులు ఉన్న వాళ్ళు రోజు తినడం వలన నయం అవుతాయి 18 శాతం మెగ్నీషియం ఉంటుంది 7. కంటి ఆరోగ్యానికి మంచిది ఇందులో బీటా కెరోటిన్ ఉంటుంది
హాల్లో అన్నా నేను రంపచోడవరం డివిజన్ లోని వై. రామవరం మండలం లో డ్రాగన్ ఫ్రూట్స్ తోట వేశాను. తైవాన్ ఫింక్ వెరైటీ వేయడం జరిగింది. తోట ప్రస్తుతం కాపు దశ లో ఉంది.
రాజు చిన్నారి బావా గనేష్ సూపర్ వీడియో వాల్లాతో అన్ని విషయాలు వివరంగా అడిగి తెలుసుకున్నారు మాకు తెలియజేశారు 👌రామ లేనందున వెలితిగా అనిపించింది ❤❤❤❤
మీ నవ్వులు... మాటలు... చూపులు స్వచ్ఛంగా ఉన్నాయి 🙏🏻🙏🏻😊🍫
❤️❤️❤️
@@ArakuTribalCulture 👍🏻👌🏻😊🍫
ఆతిథ్యక ప్రోటీన్స్ ఉన్నా ఫ్రూట్ dargon fruit 🍓🍓 brothers super video 📸📸❤❤❤🎉🎉🎉
ఒక్క వీడియో కూడా మిస్ కాకుండా చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు❤❤
Nenu kuda chustandi
Chala Mandi undi untari
Me❤
Nenu.. Nenu
Me
వీడియో చాలా బాగుంది రాజు గారు వీడియో లో చాలా బాగా అడిగి మరి ఎక్సప్లయిన్ చేస్తున్నారు సూపర్
❤️❤️❤️
wow super👏👏 hyd lo 1kg small size:120/-
big size:180/- price undi andi…
వీడియో లో అందరి నవ్వు చాలా చాలా బాగుంది….👌
Smiling star chinnari ba... ❤😊😊😊
Love from Telangana❤❤
రాము గారు అడవి తల్లి ఒడిలో పుట్టడం మీ అదృష్టం
హాయ్ రాము, రాజు ,గణేష్ సర్తి కొత్త డ్రాగన్ ఫ్రూట్ తో మా ముందుకు వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ డ్రాగన్ ఫ్రూట్ చాలా టేస్టీ గా ఉంటుంది వీటి లోపల రెండు కలర్స్ ఉంటుంది తెలగా , ఎర్రటి కలర్స్ తో ఉంటుంది వీటిని చాలా అమితంగా ఇష్టపడతారు సూపర్ ఇంతమంచి డ్రాగన్ ఫ్రూట్ చూపించినందుకు ATC టీమ్ అందరికీ ధన్యవాదాలు❤❤❤❤❤❤❤❤❤❤
❤️❤️🙏🏻
Chinnarao garu video lo matladaru bhaga superb
రెడ్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ చాలా సూపర్ గా వుంటుంది టేస్టీ మీరు వైట్ కలర్ తిన్నారు 😮🎉
రాజుగారు మీ వీడియోస్ సూపర్ చాలా బాగుంటాయి
Video vivarana chaala bagundi
Treesni first time chudadam
Thanks 🙏
❤️❤️❤️
Red dragons fruit chala testy ga vuntundhi
Chinna rao bava expressions super😊😊😊
Manchi information icharu bro👍
సూపర్ గా ఉంది డ్రాగన్ ఫ్రూట్స్ తోట😊
సూపర్ గా ఉంటాయి మీ వీడియో లు
Chinna rao Anna smile ki nenu pedha fan ❤❤
ఒక్క విడియో కూడా మీస్ కాకుండా చూసే వాళ్ళు ఎంత మంది లైక్ చేయండి, AT C family ... Love from Ongole ❤️
❤️❤️❤️
I am also from Ongole
Dragon fruit gurinchi manchi information yiccharu chettu ni kuda memu eppude chustunnamu ee fruit anni rakhala cancer patients ki yivvamani cheptaru maa side ee palla cost 80 rupees good video Tq raju ganesh chinnarao
Hi Raju thammudu video bagundi chinnarav anna baga matlaadaru
అన్నా రాము మిస్ అయ్యాడు. ఎక్కడికి వెల్లాడు వీడియో బాగుంది. బ్రో
డ్రాగన్ ఫ్రూట్ చాలా బాగుంది.ఇంకా మంచి వీడీయోలు చెయ్యండి.
Nenu repatiki ee fruits taste cheyaledu mana agency lo ee fruits padinchadam chala bagundi....😊😊😊
రాజు రాము గణేష్ చెన్నారావు బావ మీ అందరూ కలిసి ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో నిజంగా మీ స్నేహం ఎప్పుడు ఇలాగే ఉండాలి
❤️❤️❤️
Meeraite manchigha enjoy cheseru dragon fruits tho, video super. Hyd lo kg 400rs.
Nice video dragon tree ma inti dagara vumdi baguntai fruits
Super video bro❤.....మాకు ఎప్పుడు ఇస్తారు ఇలాంటి అవకాశం మీతో కలిసి ఉండే అవకాశం❤
Raju annayya...ramu babu kosam chusa raledhu eme😢 but one of my favourite froot Raju annayya idhi ❤ missing you babu 😢
😲😭☺️
@@ArakuTribalCulture 🤕
Hi Bro I am new subscriber and first comment and like
Thanks and welcome ❤️
Raaju emi baagundi antaadu super raamu
Nice Video Atc Team 🎉🎉🎉
Chinnarao bava Baga support chestunnadu miku
Chala bagunayi fruits❤
Super andi mi videos ramu garu kanipinchaladu
Raju garu mi vides super
Chala bagundi Raj annayya video
Nice video. Me mata theru chala bavuntundhi.
Pink taste super untadi white kanna
పింక్ డ్రాగన్ అయితే చూడ్డానికి చాలా , కంటికి ఇంపుగా ఉంటుంది 😋😋😋
మీ వీడియోస్ ఒక వీడియో కూడా మిస్ కాకుండా మేము చూస్తూ ఉంటాం
Thank you 🙏🏻
Soooooooo nice Maa Take Care All 👌👌👌👌👍🙏💕💕
Chinnarao genuine review 😅 chepparu
Ganesh wow anchoring 🎉 ramu anduhuku raledhu miru e dharu vuntene video chala baguntundhi
Watching from Vizag ❤️
Next level bro me video's abhaaaa
Super vundhi raju anna video....❤❤❤
Thank you 🙏🏻
You people are coming with great content just go on never let your subscribers disappoint you go explore show us what you we are always there for you
11:30 aa back side bro smile 🤗😃
Mee videos repeated ga chustu untanu...fan of Raju
Thank you 🙏🏻
Okka video kuda miss avvamu memu chala baguntai anni videos
Thank you 🙏🏻
సూపర్ బ్రదర్స్
Vedio చాల బాగుండి అన్న 🤗🤗🤗🤗
Thank you 🙏🏻
Chinnari bhava colgete smile 😁😁😁
🫣🤩
cutter tho dragon froot cutinng raju idea super
🫣😜
Nice Raju and chinna bro video supub
Smiling chinna Rao anna joke ki Inka entha navvutado.😂eppati lagane super video
Dude 500K Subscriber's Ainappudu Adaina Spcl Gaa Cheyyandi 200K Ainappudu Chesaru Kadha Aala Any Way Good Luck For 500 K Subscriber's Soon ❤❤❤❤❤❤
Super ga undhi video brothers....😍❤
Hi Raju annaya dragon fruit s video chala bagundi ❤❤
Thank you 🙏🏻
Raju super video ❤❤
హైదరాబాద్ లో అయితే ఒకటి వంద రూపాయలు ఉంటుంది.తియ్యగుండదు చప్పగా ఉంటుంది
Mana oorlo kooda okati fruit ki 100 rs undi thiyaga yemledu kani bavundi
తియ్యగా ఏం ఉండదు చప్పగా ఉంటాది నేను తిన్నా ఒక్కసారి కానీ వీడియో చాలా బాగా ఉంది.చెట్టుదగ్గర వెళ్లి కోసుకొని తినడం అనేది సూపర్ కదా
Video chala bagundi👌👌ram garu miss ayyaru video lo
Thank you 🙏🏻
నేను కూడా డ్రాగన్ ఫ్రూట్ 12 మొక్కలు వేసి ఉన్నాను
Good information 👍
Smiling star Chinna rao ba ❤😊😊
Nenu kuda tinnanu brother kahani memu thin Nadi pink colour Inka super white antar test undadu tq
Chala healdhy fruit hyd city lo 100rs ki2 stores lo 200ki 2
Chaala bagundi
Hey raju Bai nuvvu kuda Baga improve iyyavu.keep it up. All the best.
Nice ❤️❤️❤️❤️😘😘😘😘🥳🥳🥳👍
Love from Gowlidoddy....❤
హాయ్ బ్రో,,అనంతగిరి నేను అనంత గిరి గర్ల్స్ 2 స్కూల్ లో టీచర్ గా చేస్తున్నప్పుడు అక్కడ స్తంభాలు ఎందుకు వేశారో అనుకున్నాం కానీ,,తరువాత డ్రాగన్ ఫ్రూట్స్ కోసం అని తెలిసింది
Hai Raj bro.. Dragon fruits farming chala bagundhi❤❤
Thank you 🙏🏻
రాము ఉంటే తన వాయిస్ సూపర్ ఉంటది
Video chala bagundhi but Raamu missing
డ్రాగన్ ఫ్రూట్ ఉపయోగాలు
1. షుగర్ పేషంట్స్ కి చాలా మంచిది ఫైబర్ ఉండటం వలన షుగర్ కంట్రోల్ గా ఉంటుంది షుగర్ పెరగదు
2. పెద్ద ప్రేగు క్యాన్సర్ నివారిస్తుంది
3. విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది
4. ఒమేగా 3 కొవ్వులు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి రోజు తినడం వలన గుండె జబ్బులు రావు
5. ఇది చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది విటమిన్ సి ఏంటి ఆక్సిడెంట్లు అధికం గా ఉంటాయి
6.కీళ్ల నొప్పులు ఉన్న వాళ్ళు రోజు తినడం వలన నయం అవుతాయి 18 శాతం మెగ్నీషియం ఉంటుంది
7. కంటి ఆరోగ్యానికి మంచిది ఇందులో బీటా కెరోటిన్ ఉంటుంది
@@maheswarigandi9910 chala manchi information andi, clarity ga echaru, thank u andi,👌👌👌
Chala manchi information ℹ️ icharu ❤️
Use for this fruit.., it increase platelet count.... That is effected for Denge fever person...
God bless u all 😊🍫
Raamu unte baagundu miss you raamu 😢
Love from Anaparthi ❤❤❤❤
Nice vlog 👌
Thank you 😊
Super video 👌
హాల్లో అన్నా నేను రంపచోడవరం డివిజన్ లోని వై. రామవరం మండలం లో డ్రాగన్ ఫ్రూట్స్ తోట వేశాను. తైవాన్ ఫింక్ వెరైటీ వేయడం జరిగింది. తోట ప్రస్తుతం కాపు దశ లో ఉంది.
Hiiii బ్రో మీ వీడియో అన్ని చూస్తూఉంట చాలా బాగుంటాయి.మాది ముంచింగీపుట్టు
Avuna 👍🏻
మార్కెట్ లో వచ్చే కాయలు మరి to మచ్ red గా ఉన్నాయ్ బ్రదర్ 👍
Ramu mi voice ni miss avtunam😊
Super dragon fruits kuda pandisthunara ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
Nice video formats
Spr raju garu I like it❤🎉
Thank you 🙏🏻
So nice ❤
Super undi bros ❤
Raju.. today video antha mide... way' of talking amazing
. Raju.. continue cheyi Raju 😊
Thank you 🙏🏻
Ee thota loni nenu oka dragon fruit ni dongatanamga kosanu I was very thrilling
Anna ok videos varshyam padetappudu videos thiyyandhin bro. Food preparation videos thiyandi
Raju bro chakkaga Rendu pallu laginchesavu😃😃😃
🫣🤩🙏🏻
వీడియో చాలా బావుంది
Nice Video Brothers ❤❤
అనంతగిరి పక్కనే అరకు రోడ్డు లో