Man Made Golden Gate Bridge | San Francisco California America 🇺🇸 | Uma Telugu Traveller
HTML-код
- Опубликовано: 9 фев 2025
- Encourage this channel with a coffee! ☕️
www.buymeacoff... (Thank you! 😃)
Brand collaboration
Umaprasadmalempati@gmail.com
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller
Sharanya : / @umasharanyavlogs4890
Thumbnail : ...
అన్న నాకు ఏక్సిడెంట్ అయి నేను పర్మినెంట్ బెడ్ మీదనే ఆధారపడి ఉంటాను అన్న నా భార్య కూడా చనిపోయింది నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అన్నా నేను నా పిల్లలు 100%మీ వీడియోస్ చూస్తాం అన్న ప్రతి రోజు
సొల్లు చెబితే నేమ్మెటట్ల ఉండాలి. సొల్లు నాకొడక
ఉమా అన్న మీ వల్ల అయితే ఇతని కుటుంబానికి ఏదైనా సహాయం చేయండి
@@NamavarapuRajasekhar143 మమ్మల్ని అర్దం చేసుకున్నందుకు మీకు చాలా రుణపడి ఉంటాను బ్రో
@@chandugurram4762 ఉమా అన్న చానల్ లో మనం చాలా మంది ఉన్నాము కనిసం మనిషికి రూపాయి చొప్పున వెనుకున్న కూడా చాలా డబ్బులు కుడతాయి అని నా అభిప్రాయం ఎవరినైనా బాద పెట్టి ఉంటే క్షమించండి
miru sridevi akka ki help kosam chala sarlu msg chesaru kada ,,,
Uma garu God bless you, Mee videos అన్నీ మిస్ అవ్వకుండా చూస్తున్నాను
I love India
Anna chala bahugunai mi vidios ma tv wallpaper lo chusa e bridge ni dayavalla real ga chustunnamu❤❤❤
I love India 🇮🇳 San Francisco vedio Chala Chala bagundi rendu Kallu chalavu Uma garu 👌👌
I love my world.కుల మతాలకు అతీతంగా ప్రపంచం లో ఎక్కడ వున్న మంచిని మంచి గా చెడుని చెడుగా ధైర్యంగా చెప్పగలగాలి.
I love India❤ 2:49 correct ga chepparu
ఉమగారు సాఫి ను చాలా బాగా చూపించారు. మేము మా అబ్బాయి దగ్గిర ఉన్నప్పుడు కొన్ని ప్లేసెస్ చూసాము. మేము చూదానివి కూడా మీ ద్వారా చూసాము. థాంక్స్ ఆ లాట్. God bless you💐
నువు chepedhi 100% correct ప్రతి country ki positive nd negative untay mana india ni thakuva chesi matlade country undhi ante adhi America bt alanti country lo manchiga videos tisi chupinchav really good job..... ❤🎉
I love India.
Brother....
You are the first person to show the negative side of America.
We are very proud about you
2:23 super ga chepavu anna 🔥
🔹16:00🔹కోడిపెట్ట గుడ్లు పెడతునట్లు👌బలే కూర్చుంది‼️🤠
🔹16:39🔹ఏమి చెక్కాడు👌శిల్పి‼️
🔹21:54🔹Bridge Pose👌BR🤩
మిత్రుల సహకారంతో బాగా చూపించారు అండి వీడియో అదిరింది చాలా బాగుంది వీడియో ఐ లైక్ డిస్టర్బ్ వీడియోస్ చెట్ల గురించి బ్రిడ్జిల గురించి నాకు బిల్డింగులు వింత ప్రపంచం వెరైటీ ప్రపంచం సూపర్ గా ఉంది🎉❤
ipati varuku countries oka lekka US oka lekka ala unnai videos train journey video 👌👌👌
Memu nena akade unam Uma garu….video chustunantasepu nenu akade una miru naku kanipichi unte bavundedi ani anukuntuna…but anyway miru SF explore chesi nanduku chala happy 😃
Miru inka ikade unte Alviso Marina County visit cheyandi…San Jose lo untadi. Pink lake chala bavuntadi
I Love India 🇮🇳
If you are so impressed about the Redwoods here in SFO, wait till you go to southern Oregon and CA border. The Redwoods over there are 6-10 times wider that a car can go through the trunk of the tree!!! Thank you for showing us the redwoods
మీరు నిజంగా గ్రేట్ ప్రతి ఒక్క వీడియోస్ చాలా చక్కగా వివరిస్తూ చూపెడుతునదుకు 👌🏻👌🏻👌🏻👍🏻💙💙
Good video, very informative and entertaining. Golden bridge view is excellent. Redwoods national park and pier39 are superb. All the best bro
చాలా బాగా చూపించారు bro god bless you 🙌🙌🙌🙌
చాలా బాగుంది ఫస్ట్ టైం నేను టీవీ లో పెట్టి చూస్తున్న లొకేషన్ మాత్రం అదిరింది 💯🤩💐
I love my INDIA ❤
మీ వీడియోస్ కోసం ప్రతి రోజు ఎదురు చూస్తూ ఉంటా ఫస్ట్ వ్యూ లై కొట్టడం కోసం వెయిటింగ్ చేస్తుంటా ప్రతిరోజు నాకు ఇది దిన చర్యలో ఇది ఒక భాగం
Hi Uma garu super like akkada unnatte anipistundi tnq Mera Bharat Mahan 🇮🇳
I love India. Uma, maa entlo ee roju Tiffin Pongal chesanu. Maadhi Tirupati.
Mr Uma, your every video is informative & we are able to watch them with your eyes .Really I feel that I am at that location but not in my house. I forget my exstance for a few minutes. All the best !
Pl visit Yosemite national park Uma garu. It gives good experience to you.
Super video Anna
I am vijay Kompally Hyderabad
ఉమా అన్నయ్య గుడ్ మార్నింగ్ వీడియో సూపర్ గా ఉంది అద్భుతమైన ప్లేసెస్ సూపర్ గా ఉన్నాయి థాంక్యూ అన్నయ్య
3:00 అరేబియన్ గుర్రం😂
Ee california vlog chala Bagundhi Uma bro👍
Uma garu I like ur video
Super video uma Anna 👌
We love India Uma garu ❤❤❤. You are a sweet person . May god bless your family . Now I understood why you have shown that side of USA . You are a great person 🙏👍
2:30 సూపర్......... Mee వీడియోస్ అని చూస్తాను...... ఎప్పుడు కూడా తప్పుగా చేయిపరూ అన్న కొందరు ఉంటారు వెస్టు గాణుల్
I love India .... Super uma garu ఇలాగే explore cheyandi
Good Uma, we always support, i have seen lot of videos by US and UK PPL shows negative side of us. U keep up.
❤ ఐ లవ్ మై ఇండియా ❤
Uma Garu, good to see you in SFO, please do visit San Diego and let me know when you are here!
I Love My India
Love From Hyderabad Anna 💙
Good morning Uma ananaya love from Repalle Guntur district Andhra Pradesh ❤❤❤❤❤
Uma garu god blessyou me vedios Ani thapakunada chusthanu
Super anna..prathi okka video chala bagundhi anna....keep loving always.ur videos anna❤️🙏
ఉమ గారు దేవుడు నిన్ను దివించును గాక,అనేక దేశాల గురించి మీవల్ల మేము చూస్తున్నాము,మీ దైర్యంమునకు హ్యత్సుప్,చైనాలో అవతార్ కేవ్స్ చూస్తూ ఉంటే మాకు భయం వేసింది,మీరు చేసిన సాహసానికి వందనాలు🙏✝️✝️👏
Nee lanti traveller total world lo undadu bro superb
Thank you
Thank you Uma garu. Nice video. Enjoyed a lot.🙏🙌
09:52, 11:22 Ant-Man and the Wasp మూవీ షూటింగ్ చేశారు ఈ ప్లేసులో.
Lombard Street(San Francisco) అది.
San Francisco place is very very good Uma garu❤🎉The video is very good❤🎉I Love India🇮🇳
Same filing 🎉 all the best
14:57 ప్లేస్ లో Shah Rukh Khan and Kajol movie My name is khan, Surya Son of krishanan, Mission impossible లాంటి చాలా మూవీస్ షూట్ చేశారు ఈ Palace of Fine Arts లో
Fantastic job Uma garu Need to show as it is in any country. Good and bad side.
Anna indonesia lo miru chupinchina video s really amazing 🙏🙏🙏👌👌👌
I love india❤, I love universal boss my uma anna💪💪💪
Soo nice Uma Garu Take Care All 👌👌👍💕Good Persons 🙏
I love you Indian I love you India Jai Bharat mata ki Jay
Mr Uma , this video about golden gare bridge , San Francisco is next level. If you don't feel another way , I like to advise you to keep a target of views to your supporters or subscribers.
హలో ఉమా అన్న ❤ సూపర్ వీడియో అన్న Be careful ❤
🇮🇳I LOVE YOU INDIA🇮🇳
ఉమా అన్న మీరు siriya వెళ్లి వీడియో తీయండి
You are good person....❤....I love you...I love 💕 India 👍👌
Yes. yesterday video I liked very much. Thank you for showing other side
Yeah yeah 100% I am agree with you always because you know true is true always actually one thing last video useful for our society and community anyway congratulation let's go same track in future always we are with you Mr Uma❤❤ I love my India
Hi Uma, If you want to see Beauty of Bay Bridge 04:55 and other parts of SFO- Watch NINNU KORI movie Opening Title Song ❤
I am from Vizag and now live in SFO. Both these beauties Vizag and SFO were shown so beautifully in that movie’s opening title song 😍😊👍
Btw Nani’s name in that movie is also Uma 😊
Silicon valley చూపించు బ్రొ సాఫ్ట్వేర్ ఫేమస్ అది sanjose లో ఉంది
I love india ❤❤❤❤.... super uma గారు మీలా ఎవరు ఆలోచించరు ❤❤
Anna 3:00❤
Mr. Uma, please cover the mystery spot near Santa Cruz while you’re in the SF Bay Area. It’s a must visit place and worthy a video.
పాండిచ్చేరి బొటానికల్ గార్డెన్స్ లో బూరుగు దూది చెట్లు చాలా ఎత్తుగా ఉన్నా యి
I LOVE MY ఇండియా ❤ ! .....
We love india ❤❤❤❤❤
We love uma❤❤❤❤❤
వాస్తవమైన నిజాలు మాట్లాడితే కొందరికి నచ్చదు. వాస్తవాలు చెప్పాలి అంటే ధర్యం, india అంటే ప్రేమ ఉండాలి.
అది ఉమా brother ki మాత్రమే సొంతం. India no. 1 తెలుగు ఫ్యామిలీ ట్రావెలర్.
mana India kosam chala Baga
cheppavu annayya ...tq i❤u india
Annaya volume slow ga vastundhi full ga
Petti video uploaded chayandhi ❤
Please show the Oakland, CA to the audience… that gives actual reality to the world …. But please be careful when you visit…. Thanks
Good morning Uma brother 🙏
Kadapa
Supeerrrrrrrrr Anna amareca nu chupiduthunnaduku I love my 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳
Chala bagundi bro lo e from India ❤
Nice explanation brother 👍
San Francisco 610 sq km ఉంటుంది.గోల్డెన్ గేట్ బ్రిడ్జి నీ సూసైడ్ స్పాట్ గా ఉండేది
I love india❤❤
Wow nice 💯 video 🎉
i love India jai hind jai bharat🙏🙏🙏🙏🙏🙏
I love India forever and ever💗💗💗💗💗
Every video meeru petina 10 minutes lo chusta ....waiting for your videos
i love my india ❤❤❤❤ love uma garu
The above video is excellent Brother
Hii ఉమ అన్నా 🎉🎉 i love india
Good video brother 🎉
సూపర్ 👌👌👌
Super video anna❤😍
Good morning uma Annayya...I love india...❤
Super video anaa
I love ఇండియా ❤❤
Super uama garu
Near to that Sanfrancisco. Sacramento is a wonderful place go and visit. My son will receive you. You can go Usa bro
Super vedieo 🎉🎉🎉
చాలా బాగా చూపిస్తున్నారు అండి ఉమా గారు
ఉమా గారు మీ వైఫ్ అండ్ బాబు ఎలా ఉన్నారు... వాళ్లకు కూడా అమెరికా చూపించాల్సింది... ఇంకెప్పుడైనా వెళ్ళినప్పుడు ఫ్యామిలీ తో వెళ్ళండి అమెరికా 🙏...
Safe andi bagunaru
Good morning uma Anna ❤
I ❤ india and we always support to uma 🎉🎉🎉
సూపర్ బ్రదర్
హాయ్ ఉమా హౌ ఆర్ యు నువ్వు చెప్పే చెట్లు అట్లాంటివి మన ఇండియా లాగానే ఉన్నాయి రాయలసీమలో ఉన్నాయి రాయలసీమలోనా అనంతపూర్ జిల్లా కదిరి దగ్గర పులివెందుల పోయే రూట్ లోన చెట్లు ఉన్నాయి ఒక చెట్టు మీరు 20 అడుగులు చెప్పినారు కదా అనంతపూర్ లోనే ఉండే చెట్టు కొలత పెడితే చెట్టుకు కొలతలు పెడితే 2 కిలోమీటర్లు ఉంటుంది అట్లాంటి చెట్టు ప్రపంచంలో ఎక్కడా లేదు ఒక రాయలసీమలోనే ఉండే ఉంటుంది ఆ చెట్టు ఆ చెట్టు సుమారు రెండు లక్షల సంవత్సరాలు ఉంటాయో అంచనా వేయడానికి గాని ఇంతవరకు ఒకే ఉమా ఆల్ ది బెస్ట్ నీకు జయహో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టౌన్
Kallu chedaripoyela undi varma worth varma worthu❤❤❤❤😊
Super video ❤❤❤❤❤❤