Worlds Most Beautiful Train Journey In America 🇺🇸 | Amtrak Coast Star Light Train UmaTeluguTraveller
HTML-код
- Опубликовано: 8 фев 2025
- Encourage this channel with a coffee! ☕️
www.buymeacoff... (Thank you! 😃)
Brand collaboration
Umaprasadmalempati@gmail.com
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller
Sharanya : / @umasharanyavlogs4890
Thumbnail : ...
ఉమా అన్నా నేను అమెరికా వెళ్ళలేదు, ఆయన నీ కళ్ళతో అమెరికా సగం చూపించేసావు, ని చానెల్ లో ఉన్న వీడియోస్ లో బెస్ట్ వీడియో ఇదే అవుతోంది, Thank you అన్నా
మీ కళ్ళతో అమెరికా చూపిస్తున్నారు హ్యాపీ ఉమా గారు.. మేము ఇంట్లో ఉండి మీ వల్ల ప్రపంచాన్ని చూస్తున్నాము చాలా థంక్స్ అండి
❤❤అవునండీ ఉమా అన్నా గారు
ఆయన కనులతో అమెరికా చూస్తూ
మనకి చూపిస్తా ఉన్నారు❤
ధన్యవాదాలు ❤❤❤
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
బ్రదర్ దగ్గరుండి చూసినట్టు ఉంది అమెరికా వెళ్ళలేని వాళ్ళకి మీరు ఇలా వీడియో తీసి చూపిస్తున్నారు థాంక్యూ
అన్నగారు గుడ్ మార్నింగ్ మీ వీడియోస్ చూస్తూ ఉంటే నేను కరీంనగర్ డిస్ట్రిక్ట్ లో ఉన్న కానీ అమెరికాలో ఉన్న ఆనందం కలుగుతుంది మీ ప్రతి వీడియో తప్పకుండా రెగ్యులర్గా చూస్తూ ఉంటాను
Nice 😂😂😂 paid artist gaa
@@rajjubhai18 నువ్వు అన్వేష్ గాని paid ఆర్టిస్తా రా ...😂 దెంగేయి రా ఇక్కడనుండి 😂😂😂😂
😊😊😊😊😊😊😊😊😊😊😊
Excellent coverage.Good wishes to you and your team.Keep it up.Ramana Murthy.
Always You are telling as telugu people...telugu states...I am from Karnataka and I am following you from when you started your vlogs from Africa ...say it as we Indians love from Karnataka ❤
Do you understand telugu?
@@swarnandrapradesh1 a lot of people understand telugu in KA
వండర్ఫుల్ బ్రదర్ బ్లాక్ చాలా అద్భుతంగా చూపించారు ఎక్సలెంట్ గా ఉంది లొకేషన్స్ ఫెంటాస్టిక్ బ్యూటిఫుల్ సూపర్ బ్రో ఆరోగ్యం జాగ్రత్త. 💯👍👌🤩🔥🔥
Uma garu this video is very very good❤😍సముద్రం పక్కనుంచి Train వెళుతుంటే అసలు చూడ్డానికి అయితే చాలా అద్భుతంగా ఉంది 🤩నేను కూడా ఫస్ట్ టైం UK లో లండన్ లో ట్రైన్ జర్నీ చేసినప్పుడు సేమ్ మీకు లానే ఫీలయ్యాను🤗😍This train journey video is amazing Uma garu❤🎉🤩👌Take care of yourself❤
🔹23:33🔹Space X & 🌊Sea Side Train Journey Superb👌
మీ వీడియో చాల బావుంది... మీ వాయిస్ చాల బావుంది...మీరు చేపే విధానం చాలా బావుంది....
Love your narration!
They’re called RVs-come with all the basics: kitchen, bathroom, etc. Perfect for long trips with family, no need for hotels. But, you can only park in designated spots overnight.
ఏంటో.. వీడియో చూస్తున్న చాలా చోట్ల, నాకు USA కంటే ఇండియా చూడ్డానికి బాగుంటుందేమో అన్పించింది..
బట్ అమెరికా వీడియోస్ బాగున్నాయి ఉమా గారు ❤
@@S_Raj1423
India lo soul undhi. Adhi America lo ledhu. Ikkada chudataniki pacchagaa, manasu antha dry ga untadhi.
India lo hadavudi ga lively ga..most happening place la untundi...
US lo eppudo evado poinattu, evadekkadanunchi vachi podisesthaadannattu silent ga untaadi..
మిమ్మల్నీ ప్రేమించే పర్సన్స్ ని కలవడం మాకు కూడ హ్యాపీ గా ఉంది ఉమ అన్నయ్య....❤
Superb bro, meeru ఎక్కడికి వెళ్లిన మన తెలుగు మాత్రం సూపర్ గా ఎక్సప్లోర్ చేస్తున్నారు
Giving good travelling experiences. In our school we are displaying your vedios for students to know about different places
సూపర్ మీ వీడియోస్ అన్ని వెరీ వెరీ సూపర్ ఉమగారు 👌🏻👌🏻👍🏻💙
One train journey coverd all type of beautiful sceneries .. wow it’s amazing
హాయ్ ఉమా గారు వీడియో చాలా చాలా బాగుంది ట్రైన్ జర్నీ చాలా చాలా బాగుంది😊
మాములుగా లేదా బ్రో ఈ ట్రయన్ జరని సూపర్ సముద్రం పక్కన వెళుతుంటే పిచ్చి పీస్ కి వేలింది సూపర్ ❤️❤️❤️
హాయ్ ఉమా హౌ ఆర్ యు రవి అన్న తో మాట్లాడి రండి ఎట్లా అమెరికా పోయినారు కదా ఇద్దరు కలిసి ఒక వీడియో పెట్టండి ఓకే ఆల్ ది బెస్ట్ ఉమా కైలాస్ కి జై ఓల్డ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టౌన్
Uma ee vedio ni skip cheyadaniki manasu raledhu. Super vedio
ఇలాంటి వీడియో మళ్ళీ తీయాలి 💐
World ni Mee Kalla dvaara maa kallaku chupistunna meeku ❤❤❤🙏🏻
Loved the BGM ❤ 1:33 1:49
అంత లాంగ్ జర్నీలో ,,టైం ప్రకారం ట్రైన్స్ అక్కడ రైల్వేవారు మెయింటెన్స్ చాలా చాలా గ్రేట్.
Excellent video bayya
Hello uma nenu varma from lifestyle......great uma.......what a journey............ exllent........... manishi edina sadistadu anna dainki.......nuvvoka inspiration........ayyavu..........ninnu nenu chaala daggaraga chusanu bro........keep it up.......nannu marchipoyi untavau.......gurthu techuko........na sms chuste.........even na friend valla abbayi kuda usa lone unnadu......meerandaru great 👍👍👍👍👍 oi
🙏brother, మీరు వెళ్ళే countries లో వారి rules and reguletions తెలుసుకుని వీడియోలు తీసికొోండి. మీరు మీ అమాయకత్వంతో,, మా అందరిని సంతోష పెట్టాలని తిక్క తిక్క గా,, ఏ place అంటే ఆ places లో వీడియోలు తీసికొని ఇబ్బంది పడకండి. మేము మంచిగా మంచి దేశాలను మీరు చేసే వీడియోలు enjoy chesthunnamu. ( may God bless you brother🙌🙏)
Hi uma good morning. This is Srinu from Bangalore. America number intha ground levello chupistha unnandhuku chaana thanks. Gatham lo evvaru Ila chupaledhu. America ante oka swargam anukunnam. Ippududu thelisindhi indhulokuda Remote areas untayani. Many many thanks.
ఉమగారు రైలు ప్రయాణం చాలా బాగుంది మీతో బాటు శరణ్యగారు బాబు ఉంటే ఇంకా బాగుండేది. మేము కూడా LA నుంచీ ప్రయాణించాము ఫ్లైట్ లో కానీ ట్రైన్ ప్రయాణం ఇంత బాగుంటుందని తెలియదు. సూపర్ వీడియో. 💐💐💐💐💐
తమ్ముడు ఉమా ప్రయాణం బహు జాగ్రత్త 🤞
Hi Uma, meeru USA ochinanduku chaala Happy ga undhi.. Nenu Mee videos regular ga chusthu untanu memu Boston deggara lo untam. Meeru Boston thappakunda visit cheyandi maa intlo Happy ga accommodation undachu alage Newyork kuda visit cheyochu . Waiting for your reply🙏🏻🙏🏻
Super video anyaaa
Hello uma garu nenu memalnee 8 months nunche follow avutunda mee videos super inka nenu every day night 10 to 11 varakuu tappan kundaa mee videos chusta chala manchee places meru explore chestaru mukhyangaa Australia videos super ee roju video nenuu iron chestu chusaa chala bavundee madee chattis garh oksaree maa state kudaa explore cheyandee thank u
The American metro trains are very. Comfortable and very nice
Anna nuv super Anna nee vidios chuste america chusi Nate takyu Anna
It looks like every 50 Miles Terrain is completely different.......Train journey is nice......Good to see you in San H(J)ose .......Kool vlog
I live in Simi Valley. My house is only 2 min away from that station you captured on the video
Beautiful scenariof nature in train. Nice video
Chala baga Enjoy chesanu sir, Adbhutha seenarees. Shubhabhinandanalu
బాగుంది తమ్ముడు..
Train journey super Gaa undi bro ilage explore Cheyyandi train series Inka thank you uma bro
VERY NICE ANDI SUPER 👌 🎉💚💚💚💚💚💚
Your train journy fentastic
San Luis Obispo is where I lived 5 yrs back. I was there for nearly 2.5 yrs.
Uma you explanation in Telugu is good and educative
Good Morning Bro and the above video of train journey is excellent and all views are also so good and thanks Bro
Love ur narration Anna... Take a bow...
Hey @uma, fun fact! Most of the GTA San Andreas game is actually based on San Francisco and the surrounding areas. Your train ride is going to be an absolute treat for GTA fans-it’s like seeing the game world come to life!
America is a beautiful country will diff landscapes, wish we can meet you uma garu east coast virginia area
Beautiful video anna ..beautiful. .country. ...super....❤❤❤❤❤❤❤
Uma nee vedios lo idhe best anukunta. Super.
Thanks for enabling us to view your beautiful journey in USA.enjoyed a lot .
Super and exlant video uma Anna 👌
Nice video Uma ❤chala baagundi train journey 👍👌🙏
Soo nice Uma Garu Take Care All...Good Friend 👍💕
Congrats Uma garu Thank you
Anna video adhbuthanga undi Inka videos cheyandi America's agricultures and village s life style Ela untundi ee videos cheyandi ❤
Good ఉమ ఈ మద్య బాగా ఇరగదిస్తున్నావూ
చాలా బాగుంది.
Mind freak travelling Bro
Super scenery Uma! Excellent train journey 🎉
Very nice video Uma Garu💕💕💕
ట్రైన్ ప్రయాణం అద్భుతంమహా అద్భుతండబల్ డెక్కర్ ట్రైన్సముద్రం పక్కనుంచిసముద్రంఅద్భుతం అద్భుతం
Umagaru meeru chala bhaga maripoyaru
Uma is on fire with your world travel.
Support train 🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤
Wow, very beautiful train journey vlog Uma bro, super ga undhi ee train journey, 👌👍
Uma this is also one of the best vedio 😊we are enjoying 😊😊😊😊
Uma welcome to Bay Area 🎉 nenu 2020 Covid lo ne Africa videos chusedanni appudu anukunna edo oka roju nuvu ma city ki kuda ravalani. Today finally you are here in Silicon Valley. Chala interesting tech industry history undi ikkada. Don’t miss it.
Hi sanjana garu
Wonderful train journey Umagaru 👌Take care of urself😊🤗👍
LAX ....super
Blr
Love from Karnataka Bengaluru ❤
Car super undi brother
ఉమా గారు మీ వీడియోస్
సూపర్
జాగ్రత్త అన్నయ్య god bless you ❤❤❤
Love from Andhra Pradesh
gudur junction 💖
Happy journey uma bro 🎉🎉🎉🎉🎉
Adhirpoyindi bro journey ❤ wow beautiful train journey
Building's చాలా బాగున్నాయి వుమా ఆన్న🎉
పామ్ చెట్లకు లొట్టి లు లేవు😮. వైజాగ్ నుంచి అరకు కు విస్టా డోమ్ రైలు ఇలానే ఉంటుంది
Welcome to America brother 💐💐
Uma bro, Your Train journey is super 👌 . Beautiful video 📹 ❤❤❤ 🎉🎉🎉
సూపర్ బ్రదర్. 👍
Wow super Anna🎉
Hai 🎉🎉🎉
Anna super anna tq so much always hatsoff to your hardwork anna
Wow nice video 🎉
ఉమా గారు అదిరింది అండి.. Your in LOS ANGELES one of my FAVOURITE city..
Very nice video Uma sir
train journey is nice, keep going
Love from karnataka anna ❤
Chala bagundi.
Very nice Uma garu ❤
God bless you 🙏💐🚩 uma Brother
Train ride is so cool
Very nice train journey brother
❤❤❤❤❤❤ super train journey all the best
Your Videos Always Watching Anna😊😊