Mauritania iron ore train journey | Nouadhibou to zouerat sahara desert train Vlog

Поделиться
HTML-код
  • Опубликовано: 25 дек 2024

Комментарии • 6 тыс.

  • @NaaAnveshana
    @NaaAnveshana  2 года назад +5207

    కామెంట్ బాక్సులు, Likes బద్దలవ్వాలి, రాబోయే 3 వీడియోలు కి చాలా కష్టపడి చేశాను వీడియోని పూర్తిగా చూసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను

  • @pbujjy
    @pbujjy 2 года назад +1981

    అన్న దేశము కాని దేశం లో బాష రాకుండా నువ్వు చేసే సాహసాలు ఒళ్ళు గగ్గురుపాటుకు గురిచేస్తున్నాయి. హ్యాట్సాఫ్ అన్న...😢👍👍💐☺️

    • @Ak05897
      @Ak05897 2 года назад +24

      Seriously valatho telugu lo matladuthunav paiga 🤣🤣🙏🙏🙏 idhi neka sadhyam

    • @krishnacherukuri3961
      @krishnacherukuri3961 2 года назад +5

      Great👍

    • @sktbusgarge
      @sktbusgarge Год назад +1

      MANAKOSOM EMI VELLATLE KADHA VALLAKU MONEY VASTHAI VALLU TELIYANI DESAM CHUSI RAVADANIKI VELTHUNNADU MEERU ANTHA OVER ACTING CHEYAKANDI BRO VALLU INKA RECHIPOTHARU

    • @MahipalMahi-hy1hl
      @MahipalMahi-hy1hl Год назад

      @@sktbusgarge so

    • @jaganasatyamnaidu5633
      @jaganasatyamnaidu5633 Год назад

      👍

  • @venkateshindugu305
    @venkateshindugu305 2 года назад +624

    వీడియో కోసం నువ్వెంత కష్టపడుతున్నావు అన్వేష్...
    నిజంగా నీ అభిమాని అని చెప్పుకోడానికి గర్వంగా ఉంది..
    నువ్వు తెలుగు వాడివైనందుకు గర్వంగా ఉంది..

  • @MentaSubramanyam
    @MentaSubramanyam Год назад +492

    మన తెలుగు బిడ్డ ఇంత సాహసం చేస్తున్నాడు అందరూ మద్దతు ఇవ్వండి🌺🌹🌅🕊️🌴

  • @oneshotbalu
    @oneshotbalu 2 года назад +1584

    ఇది కదరా ప్రపంచ యాత్రికుడు అంటే 🔥🔥😍😍

    • @TURNon6969
      @TURNon6969 2 года назад +5

      🔥🔥🔥

    • @kiranrock9873
      @kiranrock9873 2 года назад +12

      Exactly luxury travelling chesnol kadhu travellers

    • @tarakalloju2978
      @tarakalloju2978 2 года назад +9

      Memes admins anvesh anna ki support cheyndi thani kastsam ki pls

    • @modemraja4125
      @modemraja4125 2 года назад +2

      Be careful Anna

  • @tendulkartandy5310
    @tendulkartandy5310 2 года назад +328

    ఇలా ఒంటరిగా ప్రయాణం, తెలియని వాళ్ళతో నీ ధైర్యానికి హ్యాట్సాఫ్ బ్రో

  • @SatishDasari081086
    @SatishDasari081086 2 года назад +152

    నువ్వు మా తెలుగువాడు అయినందుకు చాలా గర్వంగా ఉంది బ్రో, ఈ ప్రపంచం లో ఏ యాత్రికుడు చేయలేని సాహసాలు చేస్తున్నావ్.👍👍👍💐

  • @neerumallavenkanna3186
    @neerumallavenkanna3186 Год назад +10

    ఎడారి గురుంచి, ఎప్పుడు వినడమే తప్ప, మేము ఎక్కడికి పోకున్న,మాకు ఒక్క పైసా కర్చు లేకుండా, మీరు మీ జీవితాన్ని లెక్కచెయ్యకుండ, ఎంతో శ్రమ, వ్యయ ప్రయాసలకు ఓర్చి. ఇంత మంచి చక్కటి వీడియో చుపెడుతున్న మీకు అభినందలు, శతాబివందనాలు

  • @ganasureshlanda955
    @ganasureshlanda955 2 года назад +140

    జయహో ప్రపంచ యాత్రకుడా..... జయహో నీ ప్రయాణం చరిత్రలో నిలిచిపోతుంది జై హింద్ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @Kkalluri1
    @Kkalluri1 2 года назад +252

    నీకెలా ధన్యవాదాలు చెప్పాలి అన్వేష్ , నీతో జర్నీ అదిరిపోతుంది , ప్రతి రోజూ ఒక కొత్త అనుభవం , ఏరోజు రెండో రోజులా లేదు ..
    ప్రపంచాన్ని ఒక్కసారి కాదు రెండు సార్లు తిరిగిరా , జయీభవ, విజయీభవ, దిగ్విజయీభవ.

    • @muralitammineni5865
      @muralitammineni5865 2 года назад +6

      Excellent bro... no words... Appreciate your hard work..
      Grate bro... you are the real world 🌎 traveller

    • @tarakalloju2978
      @tarakalloju2978 2 года назад +6

      Memes admins anvesh anna ki support cheyndi thani kastsam ki pls

  • @muni-e5o
    @muni-e5o 2 года назад +59

    నీ కష్టాన్ని మాటల్లో చెప్పలేం బ్రదర్......😭😭సాహో ప్రపంచ యత్రికుడా సాహో..... Great adventurous video 🎊🎉

  • @kalyankoneti6726
    @kalyankoneti6726 Год назад +71

    వీణ్ణి వోదిలేస్తే ఎడారిలో అయినా బతికేస్తాడు అన్న సామెత చిన్నప్పటి నుండి వింటున్నా... ఇప్పుడు కళ్ళారా చూస్తున్నా... Love u తమ్ముడూ... Keep rocking...

  • @saipawanism4400
    @saipawanism4400 2 года назад +183

    మన ఇండియాలో ఒకే ఒక సాహస ధీరుడు....🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳

  • @vijjip3030
    @vijjip3030 2 года назад +94

    తినడానికి నోరు తెరిస్తే ఇసక వెళ్లేలా ఉంది .20 hours ఎలా ఉన్నావ్ Anvesh!! Work మీద dedication అంటే ఇలా ఉండాలి , నువ్వు great 👍

    • @dశివకుమార్
      @dశివకుమార్ 3 месяца назад +1

      మిదా ముసుకు వేసుకొని తినవచ్చు తాగవచ్చు

  • @mekasuresh8434
    @mekasuresh8434 2 года назад +96

    నిజం గా నీ లాంటి గొప్ప యూట్యూబర్ కి అభిమాని కావడం నా అదృష్టం అన్వేష్ గారు

  • @vikramrajput9172
    @vikramrajput9172 Год назад +7

    ఈ ఒక్క వీడియో చాలు అన్వేష్ అన్న, నిన్ను విమర్శించిన వాడు కూడ, నీకు అభిమాని కావడానికి, నిజంగా మాకు ఈ ప్రపంచాన్ని ప్రపంచంలోని అనుభవాలను నువు ఎంతో శ్రమిస్తు చూపిస్తున్నావు, realy hatsup 👏 అన్నా 😍✌️

  • @balujami2546
    @balujami2546 2 года назад +54

    ఈ భూలోకాన్ని సృష్టించింది ఆ దేవుడు అయితే...
    అన్నయ్య
    దానిని మీరు మా అందరి కన్నులకు చేరువలో కృషి చేసి మంచి మంచి ప్రదేశాలను చూపిస్తున్న మరో దేవుడివి.. అన్నయ్య మీరు..
    ధన్యవాదాలు 🙏

  • @SB29240
    @SB29240 2 года назад +13

    Superrr వీడియో అన్వేష్ నిజంగా ఆసక్తికరంగా మరియు అద్భుతంగా ఉంది రా చాల కష్ట పడ్డావ్ తమ్ముడు మీ కృషిని అభినందిస్తున్నాను

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln 2 года назад +61

    ఎడారి అయినా అంటార్కిటికా అయినా ధైర్యంగా దూసుకెళ్ళేవాడే అన్వేష్,take care bro

  • @anjaneyulugugulothu3014
    @anjaneyulugugulothu3014 Год назад +101

    కల్లాకపటం లేని మన అన్వేష్ అన్న యాత్రను విజయవంతంగా సాగాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను

  • @umashankar6856
    @umashankar6856 2 года назад +31

    నీకో నమస్కారం రా బాబు నీల ఎవడు ప్రయాణం చేయడు నీ తరువాత నె ఎవరూ అయినా
    సూపర్ 😀😀😀👍👍👍❤️❤️❤️

  • @advanperla9624
    @advanperla9624 2 года назад +198

    మీ అమ్మ గారికి అభినందనలు.. నీలాంటి యోధుడు ని కన్నందుకు..

  • @koppulaadiseshagiri7757
    @koppulaadiseshagiri7757 Год назад +8

    Anna నేను చాలా మందిని subscrib చేసుకున్నాను కానీ నేను చాలా late గా subscribe చేసినందుకు sorry అందుకు నేను చాలా feel అవుతున్నాను కానీ నాకు చాలా గర్వాంగా ఉంది ఒక తెలుగోడి సాహసం చేస్తే ఇలా ఉంటుంది అని i respect u so much keep doing like this and take care of your health god bless you from vizag👌👌👌💐💐💐💐🙏🙏🙏🙏

  • @kathigadulokal2349
    @kathigadulokal2349 2 года назад +55

    వీడియో ఎవడైనా తీస్తాడు
    🔥🔥🔥🔥 సాహసం మాత్రం ప్రపంచయాత్రికుడు ఒక్కడే🤘💪😎 చేస్తాడు

  • @saikumarpydi4124
    @saikumarpydi4124 2 года назад +579

    Just imagine if anvesh gets full support from all our Telugu people,He will bring back the glory of telugu youtube culture ❤ . Congratulations and keep going anvesh. Love from London

  • @Jaithatha
    @Jaithatha 2 года назад +13

    బుల్లెట్ ట్రైన్ కన్నా అమిత వేగంతో ఎవరికి అందనంత దూరాల్లో ఎర్లీ మార్నింగ్ sunrise లా మబ్బులను చీల్చుకుంటూ అవరోధాలను దాటుకుంటూ ప్రాణాలని పనంగాపెట్టి నీ కళ్ళతో ప్రపంచాన్ని పరిచయం చేస్తున్న ఓ వీరుడా నీ అకుంచలిత అంకితభావానికి ఇదే నా జోహార్లు...ఇట్లు ఎల్లవేళలా నీ మంచి కోరే ఒక subscriber

  • @rmanikantastudio291
    @rmanikantastudio291 2 месяца назад +1

    నువ్వు మా తెలుగువాడు అయినందుకు చాలా గర్వంగా ఉంది బ్రో, ఈ ప్రపంచం లో ఏ యాత్రికుడు చేయలేని సాహసాలు చేస్తున్నావ్.👍👍👍💐
    ఇది కదరా ప్రపంచ యాత్రికుడు అంటే 🔥🔥😍😍

  • @shaikshabber6579
    @shaikshabber6579 2 года назад +75

    అమెరికా లో నువ్వు జాబ్ చేసుకుంటూ రాజులా బ్రతకా వచ్చు కానీ, ప్రపంచని మాకు చూపించడానికి చాలా చాలా చాలా కష్ట పడుతున్నావు....i proud off you.. అన్వేష్ 👏👏👏

    • @NaaAnveshana
      @NaaAnveshana  2 года назад +13

      Thanks

    • @Wrench9999
      @Wrench9999 2 года назад +5

      Evarina memers untey anvesh ki suppor cheyya di chetta vi anni chestru iathanki chryyndi pls support anvesh

    • @tarakalloju2978
      @tarakalloju2978 2 года назад +1

      Memes admins anvesh anna ki support cheyndi thani kastsam ki pls

  • @AnjanareddyAddula
    @AnjanareddyAddula 2 года назад +108

    ఏ దేశం వెళ్లిన ఆర్థిక పరిస్థితి చవక , చవకగా చూసుకుంటూ మాకు చాలా కష్టపడి వీడియో, స్ అందిస్తున్నా "నా అన్వేషణ" కు (అన్నకు )🙏🙏🙏🙏🙏

  • @radhakrishnalanka1791
    @radhakrishnalanka1791 2 года назад +482

    Great traveller!!! Covered Amazon, Antarctica, Africa , Sahara desert alone, with strangers ,risking life.. . Great.Big salute to you.

    • @NaaAnveshana
      @NaaAnveshana  2 года назад +60

      Thanks sir share this channel

    • @dsheker0033
      @dsheker0033 2 года назад +18

      He is the real traveler.

    • @Wrench9999
      @Wrench9999 2 года назад +25

      Evarina memers untey anvesh ki suppor cheyya di chetta vi anni chestru iathanki chryyndi pls support anvesh

    • @sicmundus9758
      @sicmundus9758 2 года назад

      @@Wrench9999 valaku payments evali bro apudu kani cheyaru support

  • @nnssrr7543
    @nnssrr7543 16 дней назад

    సార్ ఇట్లాంటి వీడియో ఇంతవరకు ఎప్పుడు మేము చూడలేదు సార్... నిజంగా మీరు మా తెలుగుజాతికే కాదు భారతదేశానికి గర్వకారణం సార్.... మీకు పద్మశ్రీ అవార్డు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది సార్... మీ ద్వారా యువతకు ప్రపంచం పరిచయం అవటంతో పాటు పర్యాటకం యొక్క ప్రాధాన్యత తెలుస్తున్నది సార్

  • @ganasureshlanda955
    @ganasureshlanda955 2 года назад +5

    అన్వేష్ అన్న రియల్ హీరో మీ యొక్క సాహసాలు గురించి ఎంత చెప్పినా తక్కువే మీ వీడియోస్ అన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి జై నా అన్వేషణ జై హింద్

  • @arjun-gd4mh
    @arjun-gd4mh 2 года назад +7

    Anna నికు వందనం.... travelling అంటే నాకు చాలా ఇష్టం.... ఆ videos kosam You tube లో search చేస్తే ఎవరో ఫారిన్ వాళ్ళు hindi వాళ్ళా videos చూసే వాడిని...అప్పుడు తెలుగు వాళ్ళా videos పెద్దగా లేవు....చాలా బాధ పడ్డ ఏంటి మన తెలుగు లో ఇలాంటి videos లేవని...కానీ నిను చూశాక ఆ లోటు తీరిపోయింది.... నీ video's next level bro... అందరి travelling వీడియోస్ ఓక ఎత్తు...నీ video's ఒక ఎత్తు.... కాని take care Anna... జాగ్రత్త.....మరీ డేంజర్ videos చెయ్యొద్దు అన్న....ఎందుకంటే నువ్వు important మాకు....అన్న నీతో మాట్లాడాలి అంటే ఎలా......చెప్పండి friends ఎవరైనా.....plz help me 🇮🇳🇮🇳🇮🇳

  • @goldjyothi1578
    @goldjyothi1578 2 года назад +11

    సూపర్ అన్వేష్... మీరు మీ ఫ్యామిలీ నీ చూడకుండా మా కోసం ఈ సహసయంత్ర చూపిస్తున్నారు tq🙏🙏🙏

  • @srinuvasujcb4847
    @srinuvasujcb4847 Год назад +34

    దేవుడు గొప్ప వరం ఇచ్చాడనీ నీకు అన్నయ్య మీరు చాలా చాలా గ్రేట్ 🙏🙏

  • @naresh_creativity
    @naresh_creativity 2 года назад +103

    వీడియో మాత్రం ఇల కత మాఫులియా... ఈ వీడియోలు చూస్తుంటే అర్దం అవుతుంది ఇండియా లో పుట్టిన మనం ఎంత అదృష్ట వంతులమో...

  • @kallepalliraju1594
    @kallepalliraju1594 2 года назад +11

    నీ వీడియోలు చూస్తుంటే భారతదేశంలో పుట్టడం మన అదృష్టం అనుకుంటున్నా. వేరే దేశాల్లో జీవనం అత్యంత దురబ్బలంగా ఉంది

  • @ravichitturi9946
    @ravichitturi9946 2 года назад +12

    అన్నా ఇటువంటి వీడియో ఎప్పుడూ ఎవడు చేయలేదు అన్న నువ్వు చాలా గ్రేట్

  • @shaikmastanbasha5756
    @shaikmastanbasha5756 2 месяца назад

    నేను చాలా లేట్ గా వీడియో చూస్తున్న వన్ ఇయర్ తరువాత కానీ మరుపురాని జర్నీ అన్న. నీ నీ సాహసానికి ఇది నమ్మ జీవితం అంకితం అన్న

  • @manochandra
    @manochandra 2 года назад +100

    Proud of you .. this is not an easy journey, enduring heat , dust , sleepless nights , strange food .
    Travel is easy when you fly finest airlines , staying in star hotels , eating continental food , but this is just out of this world adventure.
    Amazing Anvesh , take care my friend .
    Luv from New York .

  • @chinthadharma2543
    @chinthadharma2543 2 года назад +6

    గొప్ప సహాసం చేసావు.అన్వేష్ You are very grateful.

  • @ravikumarmanchala9999
    @ravikumarmanchala9999 2 года назад +19

    నేను ఒకసారి చూసిన సినిమానే ఇంకోసారి చూడను అలాంటి నేను ఈ వీడియో రెండు సారులు చూసాను సూపర్ అన్వేష్ నువ్వు🔥🔥🔥🔥🔥🔥

  • @raznag7560
    @raznag7560 19 часов назад +1

    అన్న నీ సాహసానికి హ్యాట్సాఫ్....తెలుగోళ్ల దమ్ము ప్రపంచానికి చూపించు....మన తెలుగు వాళ్లు అన్నీ చోట్ల వుంటారు అని ప్రూవ్ చేయు....కానీ...జాగ్రత్తగా వుండు అన్న....

  • @nataraju3979
    @nataraju3979 2 года назад +5

    ఇటువంటి వీడియో చేసే దమ్ము.... అతి కొద్దిమందికి మాత్రమే ఉంటుంది నువ్వు గ్రేట్.....

  • @babuvijay7901
    @babuvijay7901 2 года назад +13

    నీ కళ్ళతో మాకు ఈ ప్రపంచాన్ని చూపించాలి అన్న ని తపనకి శత కోటి వందనాలు అన్వేష్ అన్న....... జాగ్రత్త అన్న గాడ్ బ్లేస్ u....... Love from Vijayawada........

    • @babuvijay7901
      @babuvijay7901 2 года назад

      అన్న చెప్పటం మర్చిపోయా...... ఉప్మా గాడి పెళ్ళాం సగ్గుబియ్యం ది e రోజూ ఒక వీడియో వచ్చింది...... దినెమ్మ జీవితం సగ్గుబియ్యం,వాళ్ళ అత్త చేపల పులుసు వండుకుంటే మనకి ఎందుకు బ్రో చూపించటం...... పోనీ అదేయేమైన పనికొచ్చే వీడియో నా.. పనికిమాలిన వీడియో. రాను రాను కాపురం ఎలా చేసుకుంటున్నారో కూడా చూపిస్తారు ఏమో..........

    • @vennapusasivalatha1090
      @vennapusasivalatha1090 Год назад

      @@babuvijay7901 😂😂😂😂😂😂😂👌

  • @chandrasekha99
    @chandrasekha99 Год назад +16

    ఈ వీడియో కోసం నువ్వు ఎంత కష్టపడ్డావో నీ కష్టం కనిపిస్తుంది అన్న నీ అంత సాహసం చేసే youtuber ఇంకెవరూ లేరు అన్న తెలుగు వాడిగ చాలా గర్విస్తున్నాను👌👌👌👌👌

  • @jveeraswamyjveeraswamy1686
    @jveeraswamyjveeraswamy1686 5 месяцев назад +2

    మన తెలుగోని పవర్ చూపించారు. సూపర్ 🇮🇳

  • @sajjanfunreels
    @sajjanfunreels 2 года назад +50

    ప్రపంచ యాత్రికుడు నీకు మా శతకోటి వందనాలు సోదరా 🙏🙏

  • @Surya-zo6ri
    @Surya-zo6ri 2 года назад +93

    Anvesh bro you are proving it again and again. You are the only Telugu traveler who can do this. Hats off 🙌🙌🙌🙌

    • @NaaAnveshana
      @NaaAnveshana  2 года назад +11

      Thanks you

    • @saikirankyasa1836
      @saikirankyasa1836 Год назад +1

      ​@@NaaAnveshanaI have subscribed a week back but watched more than 30 videos ... awesome..

  • @hemanthgaddam
    @hemanthgaddam 2 года назад +99

    No other Telugu traveler can dare to do this adventures....Hats off to you Anvesh

  • @renimallesh8874
    @renimallesh8874 Год назад +3

    ఎన్ని జన్మలు ఎత్తిన నీలాంటి సాహస వీరుడు మన తెలుగువాడిఐ పుట్టాడు నువ్వు గ్రేట్ అన్న నా సపోర్ట్ ఎల్లప్పుడూ ఉంటుంది నీ తమ్ముడు మల్లేష్ యాదవ్ తెలంగాణ నిర్మల్ జిల్లా మండలం మమడ ❤❤❤❤❤❤❤❤❤❤❤😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @challasaikumar4456
    @challasaikumar4456 2 года назад +132

    This is called real adventure 🖤

  • @zakirshaik1293
    @zakirshaik1293 2 года назад +4

    నీ గుండె ధైర్యం సాహసం next level అన్న,,, ప్రపంచంలో ఏ యూట్యూబర్ ఇంత తెగించడు, నువ్ సూపర్ అన్న,, stay safe all the time, may ALLAH bless you and guide you in here after life,, ఆమీన్..

  • @R.SEntertainments
    @R.SEntertainments 2 года назад +17

    you are the real traveler anna, so called 187 countries tirigina valu me lanti journey lo 1% kuda cheyledu anna

  • @pandut463
    @pandut463 5 месяцев назад +1

    అన్నా నువ్వు చాలా గ్రేట్ అన్న.. నువ్వు చేసే వీడియోస్.. నీ మాటలు ప్రపంచంలో తెలియని వింత ఆచారాలు అందరికీ తెలియజేస్తారు 🙏🙏🙏 నువ్వు వెళ్లిన ప్రయాణం ఎక్కడికైనా సరే విజయవంత అయ్యి క్షేమంగా రావాలని కోరుకుంటున్నాను....❤ Anna

  • @probharata
    @probharata 2 года назад +13

    NAA anveshana is a gift for telugu people, perfect documentary

    • @NaaAnveshana
      @NaaAnveshana  2 года назад +5

      Ammo thanks

    • @probharata
      @probharata 2 года назад +4

      @@NaaAnveshana అన్వేష్ నీ వీడియోస్ అందరిలాగా ట్రావెల్ వీడియో కాకుండా మీ వీడియోస్ లో భౌగోళిక పరిస్థితులు అక్కడి జీవిస్తున్న మనుషుల స్థితిగతులు వారి సాంప్రదాయాలు వారి వంటకాలు ప్రతి ఒక్కటి బాగా కవర్ చేస్తున్నారు మీ వీడియోస్ ఒక చిన్న డాక్యుమెంటరీగా నేను గట్టిగా నమ్ముతాను

  • @GAMING_YT_7777
    @GAMING_YT_7777 Год назад +66

    Proud of you .. this is not an easy journey, enduring heat , dust , sleepless nights , strange food .
    Travel is easy when you fly finest airlines , staying in star hotels , eating continental food , but this is just out of this world adventure.
    Amazing Anvesh , take care my friend .

  • @swapnajr5818
    @swapnajr5818 2 года назад +64

    Bro....Words are not enough to describe your Spirit ...Kudos and HatsOff to your dedication levels and passion...Very inspiring...
    మడమ తిప్పని వీరుడు ..... Maa Anvesh Bro...👌👌👌👌🙏🙏🙏🙏❤❤❤

  • @vinodepurate
    @vinodepurate Год назад +21

    Huge respect for you brother for your dare to travel in a country in a place where no can ever dare to.

  • @vennapusasivalatha1090
    @vennapusasivalatha1090 Год назад +11

    నిజంగా మీ సాహసానికి 🙏 పెట్టలి ఎవరో తెలేని వారితో ఇలా yadarilo వంటరిగా అమ్మో ఈ వీడియో కీ గట్టిగా ఎన్ని లైక్స్ కొట్టినా తక్కువే నిజంగా i లైక్ you ❤️

  • @ghantasandeep1062
    @ghantasandeep1062 2 года назад +27

    Jai Bolo Naa Anveshana Annayya ki jai keep rocking Annayya lots of love from Narsapuram 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @saideshaveni2454
    @saideshaveni2454 2 года назад +30

    not only telugu states give him support from all the states of India 🇮🇳 . great bother going great work.
    keep going brother..

  • @nagarajumora7040
    @nagarajumora7040 Год назад +3

    Amazing adventures video

  • @charanteja9
    @charanteja9 2 года назад +37

    అన్న ప్రతీ కొత్త place లో ఒక కొత్త సాహసం తో వస్తున్నావ్ నిలా ఎవ్వరు చెయ్యలేరు 👍👍👍

    • @Wrench9999
      @Wrench9999 2 года назад

      Evarina memers untey anvesh ki suppor cheyya di chetta vi anni chestru iathanki chryyndi pls support anvesh

  • @hakurrpunkk3445
    @hakurrpunkk3445 2 года назад +77

    Literally Hardest journey for a traveller 🔥🔥🔥🔥

  • @anithamuralidharan9525
    @anithamuralidharan9525 2 года назад +66

    Amazing video. I literally cried seeing you in sleeping in train and weather sand air on face and all..... Remembered about ur mom she too have felt like me. Only Anveesh only can do this adventures trip with low budget. Please take care of ur health too... God bless you Anveesh

  • @infosec_pradeep
    @infosec_pradeep Год назад +7

    Most adventurous and dangerous vlog this is. You deserve million likes.❤

  • @grammi1832
    @grammi1832 2 года назад +6

    మనకోసం ప్రపంచ యాత్రను ఇంత కష్టపడి చూపిస్తున్న అన్వేష్ అన్నకి ఇవే మా పాదాభివందనాలు జై అన్వేష్ బ్రో జై అన్వేష్ బ్రో జై అన్వేష్ బ్రో

  • @Chaitu_Rjy
    @Chaitu_Rjy 2 года назад +19

    DHONI: GAME CHANGER
    ANVESH: MOOD CHANGER

  • @jitendravikas2782
    @jitendravikas2782 2 года назад +45

    Not many people can be as passionate as you are about travelling.

  • @vimalparisapogu5017
    @vimalparisapogu5017 Год назад

    మీరు చాలా కష్టపడుతున్నారు కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది ప్రపంచ యాత్ర ద్వారా చాలా కొత్త విషయాలు తెలుస్తున్నాయి great brother

  • @rudrarajurakeshvarmavarma4384
    @rudrarajurakeshvarmavarma4384 2 года назад +64

    You are only the person in the travel category who can do this type of journey’s 🔥🔥🔥🔥

    • @tarakalloju2978
      @tarakalloju2978 2 года назад +2

      Memes admins anvesh anna ki support cheyndi thani kastsam ki pls

  • @AmrishPuri54169
    @AmrishPuri54169 2 года назад +6

    ఇదికద యాత్ర అంటే.... నీ సాహసం 👌👌

  • @djitendranaidu2243
    @djitendranaidu2243 2 года назад +14

    The best Telugu traveller in India proud of you
    Be safe Anna

  • @singervenkat1466
    @singervenkat1466 Год назад +1

    Anna.....
    Nee dedication....
    Patience......
    Prati vishayam ni vivarana chese vidhanam ❤
    This is best video in RUclips i watched 🎉🎉🎉
    Really impressed and take care bro ❤❤❤❤❤
    Hardwork.....❤❤❤

  • @praveen-m3j
    @praveen-m3j 2 года назад +22

    *Need strong balls to do this type of risks* 👏 great brother

  • @cpk1463
    @cpk1463 2 года назад +117

    It’s time for UTT and RTT bow down to u and send there best wishes to u, as they would never be doing such a risk journey… it’s time for RTT and UTT to realise that Anvesh is better traveller than them giving such an awesome content…Little brother very proud of you 👍

  • @SanthoshKumar-zl5ok
    @SanthoshKumar-zl5ok 2 года назад +44

    నువ్వు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ రా బాబు 🔥🔥..👏👏

  • @singlejourneytravel1995
    @singlejourneytravel1995 Год назад

    అన్న నువ్వు తోపు అంతే దేశం కాని దేశం లో తెరుగుతున్నవు అంటే నువ్వు నిజంగా గ్రేట్ అండ్ హాట్స్పిఫ్ చాలా ఘాట్స్ కావాలి ఆ నా కొడుకులని చూస్తేనే చాలా భయం వేసింది నువ్వు వాళ్ళతో కలిసి తెరుగుతున్నవు అదే నీ ఘాట్స్

  • @saikirang3828
    @saikirang3828 2 года назад +22

    Truly you are working very hard these days... edemaina nev konchem different bro apart from others.... kukkagarini, nakkagarini chuinchakunda.. chala different try chestunnav.. we always support u... ❤️

  • @DurgaPrasad-rf7ee
    @DurgaPrasad-rf7ee 2 года назад +18

    A new person can't adapt to that kind of environment and also any traveller will not show interest to do such kind of videos in that risky places but you did for your subscribers and make us to know in what kind of situations those people are living their life . Thanks alot for the video 🥰

    • @Wrench9999
      @Wrench9999 2 года назад

      Evarina memers untey anvesh ki suppor cheyya di chetta vi anni chestru iathanki chryyndi pls support anvesh

  • @bangaramvibes
    @bangaramvibes 2 года назад +6

    నిజంగా నీ అభిమాని అని చెప్పుకోడానికి గర్వంగా ఉంది..
    నువ్వు తెలుగు వాడివైనందుకు గర్వంగా ఉంది..

  • @arsreddy83
    @arsreddy83 Год назад

    One of the best RUclipsr in India

  • @AnilKumar-em7fc
    @AnilKumar-em7fc 2 года назад +30

    This is called pure Travelling... 🔥🔥🔥

  • @saratindia343
    @saratindia343 2 года назад +21

    Ne dedication ki hatts off anna... What a Quality... Editing... Love you bro....

  • @akellasurya1368
    @akellasurya1368 2 года назад +15

    Bro, I really appreciate your guts and courage. No Indian RUclipsr has done this type of journey. You are the first and best. Take care of your self bro.

  • @sasikumararava4778
    @sasikumararava4778 Год назад

    చాలా చక్కగా అర్థం అయ్యే లా మాట్లాడు తావు...ప్రపంచ యాత్రికుడా...

  • @someshv7248
    @someshv7248 2 года назад +13

    ప్రపంచ యాత్రికుడు అంటే మామూలుగా ఉండదు మరి 👍👍👍👍

  • @AkhilAlsa
    @AkhilAlsa 2 года назад +167

    I really feel sorry for people who don't understand Telugu who are missing such amazing content!!
    Oka manchi content chusinapudu andarki reach avvtle ane feeling undi bro lopala....kudirthe English subtitles add chey....reach inka pergutundi
    And all the very very best 😊

  • @salumurisirisha1651
    @salumurisirisha1651 2 года назад +27

    You are only one chinni to do anything whether it is Antarctica or Sahara ....expansive ship or difficult open train.....great man🌏🌎🌍

  • @shankartv4701
    @shankartv4701 Год назад

    నీ వీడియోలు చాలా అద్భుతంగా ప్రపంచ దేశాలను మాకు చూపిస్తున్నందుకు మీకు మా ప్రత్యేక ధన్యవాదాలు

  • @PraveenKumar-rt1or
    @PraveenKumar-rt1or 2 года назад +11

    No words Anna 🥺. U r the real and true traveller 🙏

  • @sarathjvs5169
    @sarathjvs5169 2 года назад +7

    Dikkumalina channels ki waste content ki million views and subscribers. but actually You deserve it bro.. usually i dont comment but seeing your hardwork and dedication i commented unknowingly. All the best from USA🇺🇸 and take care.. I wish you will get millions of views and subscribers in near future and your hardwork will be paidoff

  • @ThePlanetMusk
    @ThePlanetMusk 2 года назад +50

    After this video , you step up to next level Bro. You have a natural talent of narration . After your world travel… start a travel company.

    • @tarakalloju2978
      @tarakalloju2978 2 года назад +1

      Memes admins anvesh anna ki support cheyndi thani kastsam ki pls

  • @shaikmastanbasha5756
    @shaikmastanbasha5756 2 месяца назад

    అన్వేషణ అన్న అన్ని మతాలు ఒకే ఉంటాయని చెప్పి నిరూపించింది నువ్వే అన్న. నీ వీడియోలో 23 మినిట్స్ 41 సెకండ్స్ దగ్గర నువ్వు లేచేటప్పుడు అల్లా అన్నావ్. ఇలా అందరూ అనుకున్నప్పుడు మన ప్రపంచం ఎంతో బాగుంటుంది అన్న

  • @user-sg6qy7sm1h
    @user-sg6qy7sm1h 2 года назад +7

    సాహో ప్రపంచ యత్రికుడా♥️♥️♥️

  • @kaverireddy1433
    @kaverireddy1433 2 года назад +20

    No words to describe The one and only legendary traveller ANVESH Anna 🤩🤩🤩

  • @rahulkumara.r7950
    @rahulkumara.r7950 2 года назад +29

    We know it's hard this journey is... never shows his disappointment in his face...and u never fails in entertaining even in hard situation...❤️❤️

    • @tarakalloju2978
      @tarakalloju2978 2 года назад +3

      Memes admins anvesh anna ki support cheyndi thani kastsam ki pls

  • @singupurammahesh4224
    @singupurammahesh4224 13 дней назад

    ఇక్కడ కూడా అన్నయ్య అని మన చవక... చవక గా ట్రిప్ పూర్తి చేసిన మన ఆటగాడు సెల్యూట్....

  • @kumarypsyam2824
    @kumarypsyam2824 2 года назад +6

    సాహసంర అన్వేష్ బ్రదరూ ..... నిజంగా నీ జర్నీ అంతా "ఇలకత్ మఫ్లీయా"👌👌💐