Zourat - A Secret City of Iron Ore Mauritania

Поделиться
HTML-код
  • Опубликовано: 25 дек 2024

Комментарии •

  • @NaaAnveshana
    @NaaAnveshana  2 года назад +1218

    వీడియో ని పూర్తిగా చూసి 1 Like 1 Comment చేస్తారని ఆశిస్తున్నాడు

  • @venkateshindugu305
    @venkateshindugu305 2 года назад +118

    నీ పున్యాన వాళ్ళ జీవన విధానం మాకు తెలుస్తుంది.. భారత దేశం లో పుట్టినందుకు మనమెంత అదృష్టవంతులం అర్దం అవతుంది,
    Thankyou అన్వేష్

    • @NaaAnveshana
      @NaaAnveshana  2 года назад +7

      Thanks for supporting

    • @TheUkr1244
      @TheUkr1244 2 года назад +6

      Nijam andi. Manam India lo entha lucky. We have everything.

  • @chandupuneeth89
    @chandupuneeth89 2 года назад +382

    ప్రపంచం లో ఏటువంటి సాహసం అయినా చేయగల్గే వాడే భారతీయుడు,అలాంటి సాహసాలను చేస్తున్న భారత దేశ బేర్ గిల్స్ (మా తెలుగు ముద్దు బిడ్డ అన్వేష్ అన్న గారికి) అది తెలుగు వాడు కావడం చాలా గొప్ప విస్యం.జయహో భారతీయుడా జయ హో.

  • @krishnareddy.kotipalli1682
    @krishnareddy.kotipalli1682 2 года назад +7

    అన్న నేను వీడియో చూశాను చాలా చాలా కష్టంగా ఉంది ప్రపంచ యాత్రికుడు అని చెప్పి టైటిల్ చాలా చాలా కష్టపడుతున్న అన్న ఈరోజు ఎపిసోడ్ చూసి బాబు కేక అనిపించింది భాష రాదు ఏమి పెడితే అది తినేస్తూ బతకడం చాలా చాలా కష్టం అక్కడ గళ్ళు వాటర్ లేదు చిన్నబ్బాయికి ఇచ్చి ముఖము ఎన్ని కొనుక్కున్నాను అయ్యా బాబోయ్ ఎందుకని రా అనుకున్న జీవితం అనుకున్నా ఇంత కష్టపడి తీస్తాడు వీడియోస్ బాగుందన్న సూపర్ వీడియో అన్న

  • @mbechir8844
    @mbechir8844 2 года назад +302

    I'm from Mauritania but I'm working in UAE
    I'm so happy to see you visiting my country to show all Indian people my small and pr people

  • @srinusingidi438
    @srinusingidi438 2 года назад +3

    అన్వేష్ బ్రదర్... నువ్వు సూపర్...చాలా రిస్క్ చేసి వీడియో లు చేస్తున్నావ్..నీ కళ్ళతో మాకు ప్రపంచంలో ఉండే విషయాలు చూపిస్తున్నావ్...100%నువ్వు గ్రేట్...
    నీ వాయిస్ లో కామిడి కూడా ఉంది...👌👌

  • @oneshotbalu
    @oneshotbalu 2 года назад +370

    ఇంత సినిమాటిక్ గా ట్రావెల్ చేసే ఒకే ఒక ట్రావెలర్
    🔥🔥😍😍

    • @premkumarthogari
      @premkumarthogari 2 года назад

      Liz😮🎉😂❤😮😢😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @crazyman8326
      @crazyman8326 2 года назад

      Raising star sahasaveeruduki jai ho....!

  • @syamalamuliki9448
    @syamalamuliki9448 2 года назад +97

    నేను ఎన్నో రోజుల నుంచి చూస్తున్న అన్న నీ వీడియోస్ నీ ధైర్యానికి నీ సాహసానికి ఏదో ఒక రోజు ఒక అరుదైన గౌరవం దక్కుతుందని ఆశిస్తూ నా అన్వేషణ అభిమాన సంఘం ఇట్లు Raj

    • @NaaAnveshana
      @NaaAnveshana  2 года назад +7

      Thanks you

    • @syamalamuliki9448
      @syamalamuliki9448 2 года назад +5

      థాంక్స్ అన్న రిప్లై ఇచ్చినందుకు ఈరోజు ఫుల్ హ్యాపీ అన్నా

    • @keerthan3883
      @keerthan3883 2 года назад +1

      Sss

  • @చిన్నాడార్లింగ్ఆంధ్రాఅబ్బాయి

    ఊరికినే అనలేదు అన్వేష్ అన్న తోపు దమ్ముంటే ఆపు ❤️ అని.... దమ్మున్న యూట్యూబ్ ట్రావెలర్ ❤️ నా అన్వేషణ 🇮🇳❤️🇮🇳

  • @dhanuakkenapally8442
    @dhanuakkenapally8442 2 года назад +17

    ఏ మూవీ లో కూడా ఇలాంటి మ్యూజిక్ ఇంట్రో లేదు బ్రో నిజంగా నువ్వు చాలా గ్రేట్ ....నెల్లూరి పెద్దారెడ్డి తాలూకా ...మనతోటి మాములుగా ఉండదు.....

  • @madhurock5283
    @madhurock5283 2 года назад +21

    నిజంగా హేట్సాఅప్ అన్నయ్య
    ఎందుకంటే ఎక్కడ్డెక్కడో ఉన్నవాళ్ళందరిని మాకు చూపిస్తూ వాళ్ళ స్థితి గతులేంటో మాకు మీరు చాలా కష్ట పడుతూ చూపిస్తున్నారు...ur the గ్రేట్ my brother... god bless you జాగ్రత్త అన్నయ్య❤️

  • @vinodsripurushotham8247
    @vinodsripurushotham8247 2 года назад +40

    ఈ సహారా వీడియోలు చూస్తుంటే, దీనెమ్మ వెంట్రుకలు జలదరించుకుపోతున్నాయి...
    అన్నా నీ సహనానికి, నీ తెగింపుకు, నీ పట్టుదలకు ఇవే మా జోహార్లు....
    నీవు మన తెలుగుజాతి ఆణిముత్యానివి అన్న..
    బొక్కలోడిది లోకల్ న్యూస్ పేపర్స్, tv లో నీకోసం చెప్పకపోవచ్చు...కానీ ఎప్పటికయినా BBC న్యూస్ లో నువ్వు రావటం పక్కా....

  • @karthikkakara4378
    @karthikkakara4378 2 года назад +49

    ఇంత సాహసం చేసి మాకు ఎవరు చూపించాని ప్రదేశాలు చూపిస్తునందుకు పాదాభివందనం అన్న
    *భవిష్యత్తు లో నను నీతో తీసుకువెళ్తావని కోరుకుంటున్నాను అన్న 🙏🏻

  • @karrisrinivas3637
    @karrisrinivas3637 2 года назад +13

    మీ ధైర్యాన్ని నేను నిజంగా అభినందిస్తున్నాను. మీరు నిజమైన సాహస యాత్రికులు. గూడ్స్ రైలులో ఇది చాలా కష్టమైన ప్రయాణం. అది కూడా సహారా ఎడారిలో. నేను జూరేట్‌లో ఒక సంవత్సరం పనిచేశాను. ఆ స్థలం నాకు బాగా తెలుసు.
    ఈ వీడియోను ప్రదర్శించినందుకు ధన్యవాదాలు.

    • @NaaAnveshana
      @NaaAnveshana  2 года назад

      Thanks

    • @karrisrinivas3637
      @karrisrinivas3637 2 года назад +1

      @@NaaAnveshana సహారా కన్ను గురించి మీకు తెలుసా? ఇది జూరేట్ నుండి కేవలం 100 కిలో మీటర్ల దూరంలో ఉంది. భారతీయ యాత్రికులెవరూ ఆ స్థలాన్ని చూడలేదని నా అభిప్రాయం. దయచేసి సహారా ఐపై వీడియో చేయండి.

    • @NaaAnveshana
      @NaaAnveshana  2 года назад

      @@karrisrinivas3637 sure

  • @vinodkumar-jl8xv
    @vinodkumar-jl8xv 2 года назад +19

    ఇసుకలో ఎన్ని కష్టాలను ఎదిరించి సాహసోపేతమైన అద్భుతమైన వీడియోలకు లైకులు కామెంట్లు ఇచ్చి మన ప్రపంచ యత్రికుడిని ప్రోత్సహించండి ఇది మన అన్వేషణ god bless you 😘

  • @karthikviews...9280
    @karthikviews...9280 2 года назад +342

    నిజమయిన తెలుగు ట్రావెలర్...ఒంటరిగా ప్రమాదకర ప్రాంతాలల్లో ట్రావెలింగ్ చేసే ఓకె ఒక్క దైర్యం అయిన ట్రవ్వెలర్....ప్రపంచం లోనే టాప్ 10 బెస్ట్ జెన్యూన్ ట్రావెలర్స్ లో ఒకడి అన్వేష్

    • @chiruupendra7578
      @chiruupendra7578 2 года назад +1

      నీ వెంట జంటగా ఆ దేవుడు ఉన్నాడు అందుకే ఎక్కడా ఏ లాంటి ఇబ్బందులు ఎదురైనా బయట పడుతున్నావు..ఇలాగే ఎప్పుడూ నీ వెంట జంట ఆ దేవుడు ఉండాలని మనసారా ప్రార్ధిస్తున్నాను..జై..సాయి రామ్..

    • @ayachitulasrinivas3234
      @ayachitulasrinivas3234 Год назад +1

      Very good voice I like you bro

  • @mahendram5860
    @mahendram5860 2 года назад +11

    కొత్త ప్రపంచాన్ని చూపిస్తున్నారు and కొత్త ప్రపచంలోకి తీసుకెళ్లారు 😊.
    ప్రజలు ఎలాంటి కష్టాలు వాళ్ళ నిజ జీవితంలో పడుతున్నారో అర్థమవుతుంది.
    మనం చాలా అదృష్టవంతులం భారత దేశంలో జన్మించడం🇮🇳.
    అన్వేష్ బ్రో మీ హార్డ్ వర్క్ కీ జోహార్!
    🇮🇳రియల్ తెలుగు ఇండియన్ ట్రావెలర్ 🇮🇳

  • @kiranpellakuri3745
    @kiranpellakuri3745 2 года назад +15

    మా కోసం ప్రాణాన్ని పనంగా పెట్టి వీడియో తీస్తున్నావ్ నువ్వు చాలా గ్రేట్ బ్రదర్

  • @jayakrishna2909
    @jayakrishna2909 2 года назад +66

    You are one nd only the real traveller of our India,iam proud to be an indian

  • @luckybujji3252
    @luckybujji3252 2 года назад +11

    ఏలాంటి కష్టాన్ని అయినా ఎదురుకోని మాకోసం ఇంత సాహసవంతమైన. ట్రావెల్లిన్ చేస్తున్న ప్రపంచం యాత్రికుడా జయహూ

  • @tippiriakilesh
    @tippiriakilesh 2 года назад +1

    సహారా చాలా బాగుంది ఫన్నీ గా ఉంది. వీడియో 😂😂💐💐💐మార్టనియా టీ సహారా టి బాగుంది 💞💞

  • @srinivasvasu7113
    @srinivasvasu7113 2 года назад +4

    అన్వేష్ బ్రదర్..నేను అన్నీ videos చూశాను.. చాలా చాలా బావున్నాయి.. ముఖ్యంగా అంటార్కిటికా , ఆమజోన్ , కిలిమంజరో , ఇప్పుడు సహారా ఎడారి ప్రాంతాలు మాకు చూపిస్తున్నారు..ఒక సినిమా చూసిన అనుభూతి కలుగుతుంది ... ఇటువంటి సాహసాలు ఎవరు చేయలేరు .. .. నాకు కూడా ఇలా travel చేయాలని ఇష్టం కానీ కుదరట్లేదు .. మీద్వారా ప్రపంచాన్ని చూస్తున్నాం.. మీ drone videos చాలా చాలా బావుంటాయి.. ఇలానే మాకు తెలియని ఎన్నో ప్రదేశాలు మీరు తిరగాలి.. ధన్యవాదలు బ్రదర్🙌👍

    • @NaaAnveshana
      @NaaAnveshana  2 года назад

      Thanks you

    • @srinivasvasu7113
      @srinivasvasu7113 2 года назад

      @@NaaAnveshana మీ reply చూడడం చాలా సంతోషంగా వుంది.. ఇలాంటి సాహసోపేతమైన , అద్భుతమైన videos కోసం ఎదురుచూపు 👌🤗

  • @kveeru22
    @kveeru22 2 года назад +120

    Hats off to you Anvesh. I did not know until now that this wonder exists in our world. Very thankful to you for presenting this to us

  • @gantasrikanth3077
    @gantasrikanth3077 2 года назад +1

    బ్రదర్ నేను ముందు లైక్ కొట్టిన తర్వాతే వీడియో చూస్తాను, సహారా వీడియోస్ సూపర్బ్ సూపర్బ్ 👌👌👌

  • @jaganmohankumar529
    @jaganmohankumar529 2 года назад +13

    నువ్వు పడుతున్న కష్టానికి హేట్సాఫ్ బ్రదర్ 🙏🙏👍

  • @kvchaitanyareddy4247
    @kvchaitanyareddy4247 2 года назад +12

    Nuv oka traveller ante takkuva chesinattu avutundhi. Nuv oka adventurer & entertainer & beautiful Explorer 👏👏. Anni places risk tho unnave chestunnav anvesh. Ninnu chuste migata travellers ki ucha padutundhi. Travelling ante the best example nuvve. Netho devudu epudu thoduga untaru. God bless u. Video maatram adiripoyindi. Maakosam ilanti videos cheyyadam nee subscriber ga garvamga feel avutunnam memu andharam. 👌👍. Thanks a lot anvesh & be safe & takecare. ....we r with u forever 🙏👋👋🌺🌻🌼🌸🌝🌞👑

  • @dinavvc
    @dinavvc Год назад +1

    Craziest videos I have ever seen. Deserves lot more than likes and comments

  • @VinodKumar-vinu6
    @VinodKumar-vinu6 2 года назад +6

    Anna తెలుగోడు ante తోపు, తురుము అనేలా nuv నిరూపించావు అన్న..... నువ్వు నిజంగా super anna

  • @vrdaavaa8251
    @vrdaavaa8251 2 года назад +24

    అత్యంత కష్టమైన వాతావరణములో ప్రయాణిస్తున్న అన్వేస్కు అభినందనలు 💐.

  • @raghu2320
    @raghu2320 2 года назад +4

    Nobody touch your level of journey... Prod to feel my dear telugu traveller
    Iam following since year from rakasi nouka....
    From London...

  • @subashchikkam2123
    @subashchikkam2123 2 года назад +6

    Anvesh gariki tiruguledhu.. merunagadheera.. meeku evru saatiraru.. మీ దృఢ సంకల్పానికి శత కోటి namaskramulu.. Proud to b bro like u..

  • @satyaraoallam5221
    @satyaraoallam5221 2 года назад +10

    ఎంతో ఎదిగిన అన్వేషణ...గర్వంగా ఉంది...పోరాట యోధుడు...తొడ కొట్టి మీసం మీద వట్టు వేసి చెప్తున్నా...!!!
    అన్వేషణ అన్న యోధుడు, వీరుడు, కార్య నిర్వర్తించు సాహసి ❤️❤️❤️😎😎😎😎😎😎😎😎❤️

  • @muralikrishnatulasi7195
    @muralikrishnatulasi7195 Год назад +1

    చాలా కష్టపడి vidos తెస్తున్నారు యు అర్ గ్రేట్ అన్వేష్ గారు❤❤❤❤❤

  • @newliferaises
    @newliferaises 2 года назад +16

    Pichekinchav Anvesh .... Goods train lo sahara lo velladame chaala high risk .... video chaala baaga tisavu. Simply amazing... great adventure... Waiting for the return journey video. Proud of you.... Sunrise amazon nunchi chusanu, Kilimanjaro nunchi Chusanu, Ships nunchi chusanu, Antarctica nunchi chusanu and now Shahara... Super vundi sunrise...

  • @srisrikanth509
    @srisrikanth509 2 года назад +11

    చాలా బాగుంది అన్న వీడియో ని ధైర్యానికి హ్యాట్సాఫ్ అన్న సహసమే ఊపిరి గా సాగిపోయే వాడికి దమ్ము తో తప్ప దారితో పనిలేదు ❤️మీ వైజాగ్ తమ్ముడు శ్రీకాంత్ ❤️tc

  • @laxmanneelam2319
    @laxmanneelam2319 2 года назад +3

    మీరు చాలా రిస్కు చేసి ఇలాంటి ప్రయాణం చేశారు చాలా బాగుంది అన్నగారు

  • @SKMV27
    @SKMV27 2 года назад +11

    నాకు కిలిమంజారో కంటే ఈ వీడియోస్ చాలా బాగా నచినాది బ్రో!

  • @ganasureshlanda955
    @ganasureshlanda955 2 года назад +6

    జయహో ప్రపంచ యాత్రకుడా జయహో అలుపెరగని అన్వేషి వై దూసుకుపోతున్న అన్వేష్ అన్న మీకు సెల్యుట్ చేస్తున్నాను ఇట్లు ఎప్పుడూ మీ వీడియోస్ గురించి వేచి చుసే ( సి ఆర్ పి ఎఫ్ )జవాన్ జై హింద్

  • @terlisantosh1528
    @terlisantosh1528 2 года назад +14

    Nobody can't beat the this type of traveller..... Wwooww......
    You are traveller, entertainer, very talented ,and best editor.. ❤️👍
    Simply one word you are allrounder man... Keep going 👍❤️😘

  • @kumar-tk5kr
    @kumar-tk5kr 2 года назад +4

    you are just rocking.. no words awesome video

  • @maheshmudiraj7887
    @maheshmudiraj7887 2 года назад +7

    మీ video's అంటే మాకు చాలా ఇష్టం అన్వేష్ bro❤️
    సిద్దిపేట జిల్లా
    తెలంగాణ రాష్ట్రం

  • @nirmalarekhathanam9389
    @nirmalarekhathanam9389 2 года назад +2

    nuv work ni chala enjoy chestavu kastam anukovu edi nuv tappa evaru cheyyaleru anvesh beautiful sunrise

  • @హస్తరేఖలుచూసిజ్యోతిషంచెప్పబడు

    అన్నా నువ్వు చేసే ప్రయాణంలో నీకు అంత ఆ దేవుడు సాయపడాలని కోరుకుంటున్నాను సరేనా చాలా చాలా జాగ్రత్తగా ఉండు 🙏🙏🙏

  • @TheKiranreddy
    @TheKiranreddy 2 года назад +4

    The first video I ever liked on you tube. Respect your dedication. Salute

  • @sairaghavendraippagunta9548
    @sairaghavendraippagunta9548 2 года назад

    Sun rise and Bgm superrrrrrr annnaaaaaa chitakottestunnav anvesh annnaaaaaa

  • @PradeepTechReviewsInTelugu
    @PradeepTechReviewsInTelugu 2 года назад +4

    అంత సీక్రెట్ గా మైన్స్ తవ్వుతున్నారు అంటే అక్కడ శ్రమ దోపిడీ, బానిసత్వం ఇంకా ఉంది అని తెలుస్తుంది
    వాళ్ళతో పొలుస్తే
    మన సింగరేణి, విశాఖ ఉక్కు.....etc సోదరులు
    ఎంతో అదృష్టవంతులు
    Thanks బ్రో for this beautifu video
    Take care😍

  • @Sai_Teja_Rayabarapu
    @Sai_Teja_Rayabarapu 2 года назад +19

    This is next level travelling, only few can do it and I think you are one of them.. Keep going with more interesting things..

  • @iam-kl8jl
    @iam-kl8jl 2 года назад +1

    నీ గట్స్ కి ఒక దణ్ణం
    నీ ఓపికకి ఒక దణ్ణం
    నీ డేరింగ్ కి ఒక దణ్ణం
    నీ లైఫ్ సార్ధకం అయిపోయింది అన్వేష్.
    గ్రేట్ వీడియో.
    గ్రేట్ వీడియో.
    దీనెమ్మ నువ్వు పోయిన చరిత్రలో నిలిచిపోతావ్.

  • @BigBossLaxman
    @BigBossLaxman 2 года назад +4

    Indhuke kada Anveshana bro nunchi expect chesedhi, subscribers happy ga vundataniki proud ga feel avadaniki, Pranalaniana pranamaga petti cheyagala dheerudu yodhudu MA anvesh anna okkade, neku poti evaru raleru neku nuvve sati, memu vunnam kada nethoti jai Anveshana bro king of RUclips ❤😍🎉🎉🎉💥🙏🤟🤟🤟😍😍😍💐💐💐 Na comment vallu oka like cheyandi 😍💐

  • @anjaneyulug3613
    @anjaneyulug3613 2 года назад +7

    Bro... I have been watching many travel vlogs... But i never seen such a dedicated and passionate guy like u.. Hatoff to u bro.... I became a fan u after watching sahaara train journey. Take care while doing such a risky vedio's

  • @ganesha8605
    @ganesha8605 2 года назад +1

    మన వృతి మీద ప్రేమ ఉంటే ఎంతటి కష్టమైన పని అయినా ఇష్టంగా చేయొచ్చు అనే దానికి సరేయన ఉదాహరణ నువ్వే అన్వేష్ అన్న

  • @rafinani2698
    @rafinani2698 2 года назад +43

    Yesterday & Today video nest level ..no end words ...No one RUclipsr can do like this life Risky & Adventure videos...
    ur sacrificing life for videos ... really ur great (ADVENTURE HERO ) salute to u bro..

  • @mitra2718
    @mitra2718 2 года назад +29

    Great adventure....you are going to the next level, I can see the transformation 👍🏻

  • @sridhaarenterpris7268
    @sridhaarenterpris7268 2 года назад

    rooju okka wist ............ all the best..........love from @vizag

  • @G-r123
    @G-r123 2 года назад +18

    no words to say... Hats off to you bro...

  • @ramanamurthy5308
    @ramanamurthy5308 2 года назад +22

    What a dry place is this. No trees no water. Take care bro. Take care about your health. YOU ARE GIVING US UNBELIEVABLE CONTENT. Thank you very much.

  • @mathsinfobyramesh
    @mathsinfobyramesh 2 года назад +1

    మనస్ఫూర్తిగా నీకు దండం పెడుతున్న కనపడితే కళ్ళకు కూడా పెడితే నువు చేసే చూపించే ఈ ప్రపంచ వింతలు నా జీవితంలో చూడలేను అనుకున్న కానీ ని కళ్ల తో నాకు చూయించావు tq ver much anvesh

  • @aravindhgoud-me3tn
    @aravindhgoud-me3tn 2 года назад +6

    Edho survival theme tho unde Hollywood movie chusinattu undi.. kudos to you avinash. You will reach heights with this kind of dedication in your life

  • @dheekshababy2459
    @dheekshababy2459 2 года назад +3

    world most RUclips traveler my నా అన్వేషణ గారు .. i respect ..... 🙏🙏🙏 Traveler ante Naa naveshana .

  • @TWRUPESH
    @TWRUPESH 2 года назад +2

    Guru garu miku anna thopu evaru leru rasipettukondi....🔥💓

  • @madhug2914
    @madhug2914 2 года назад +35

    Man One should really appreciate for the efforts you put in. This is not easy stuff at all. All the very best. Cheers.

  • @rasurahu8210
    @rasurahu8210 2 года назад +5

    No one can beat you bro !!
    You are Number one !!!

  • @akulaprasad3743
    @akulaprasad3743 2 года назад +1

    పోలీస్సోళ్ళు బానే వదిలిపెట్టారు సంతోషం అకడ రూల్స్ ఎక్కువగా ఉంటాయి ఎక్కడైనా గాని మంచోళ్ళు ఉంటారు చెడ్డోళ్ళు ఉంటారు మనం జాగ్రత్తగా ఉండాలి నిన్ను ఆశ్రయించిన వాళ్లు ఇంటర్వ్యూ తీసుకోవాల్సింది వారు కల్చర్ ఎలా ఉంటుంది ఆర్థిక సమస్యలు ఎలా ఉంటాయి అలాంటివి కొత్తగా చూపిస్తే బాగుంటుందని నా అభిప్రాయం స్కూల్ అయినా వ్యాపారాలు ఇలాంటివి కొత్తగా 👍❤️❤️❤️

  • @varmacinematics8477
    @varmacinematics8477 2 года назад +35

    ❤ From Africa .
    Probably this is the riskiest train journey from any RUclipsr so far. Hats off 🙌

  • @caaavy
    @caaavy 2 года назад +6

    Hats off, reminds me MadMax movie.
    Ninnu hate chese valaki ippudaina travel adventures, exploration ante telisi ravali. Contradicting kosam anatledu, self realization kosam antunna. Keep going and keep motivating!!

  • @nareshankari4991
    @nareshankari4991 2 года назад

    ఎక్స్ లెంట్ ఎక్స్పీరియన్స్ చూపించావు అన్వేష్ బ్రదర్ సూపర్... నెక్స్ట్ విడియో కోసం వెయిటింగ్

  • @saisandeep1829
    @saisandeep1829 2 года назад +9

    proud to be a subscriber of Naa Anveshana.. Jai telugu youtuber 💥❣️🇮🇳

  • @BTSArmy-jp7ch
    @BTSArmy-jp7ch 2 года назад +61

    Because of you we are able to see different countries, and their way of living. You have reached a total new level of travelling, it is more than it

  • @SuryaPaleti
    @SuryaPaleti 2 года назад +2

    Highlight of this journey.... Sunrise & people took responsibility of you. .....
    Inka unnaru manchi vallu.... Antha selfish kaadu..
    Good video brother

  • @sainathgundagani7334
    @sainathgundagani7334 2 года назад +59

    Applause for your efforts, editing skills, video presentation and never compromise attitude
    Take care of your health bro ❤️

  • @swapnajr5818
    @swapnajr5818 2 года назад +34

    Salam ....HatsOff...are small words for your efforts Bro...Your spirit high want to see you reach more heights....👌👌🙏🙏🙏 Heartful Love and Blessings from a sister...👏👏👏❤❤❤

  • @ur.cristan-78
    @ur.cristan-78 2 года назад +2

    అన్నా మీ వీడియోస్ రెగ్యులర్ గా చూస్తుంటాను..
    వీడియో చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను
    అమెరికా అలా తిరగాలనిపిస్తుంది.. చాలా నేర్చుకుంటున్నాను బయట ప్రపంచం గురించి thank you for the making video అన్న కోసం ప్రపంచమంతా తిరుగుతున్నావ్ మా కళ్ళకు కనిపించినట్లు బయట ప్రపంచం చూపిస్తున్నాం, thank you very much Anna..

  • @anithamuralidharan9525
    @anithamuralidharan9525 2 года назад +27

    With somuch difficulty and pain u made this video amazing. Surprised to this place full of Iron ore and all.... Thanks for video. Take care of your health. Enough go to City have good bath and food and take rest Anveesh

  • @Patel_456
    @Patel_456 2 года назад +6

    Anvesh అన్న మీ ఆరోగ్యం జాగ్రత్త. చాలా కష్టపడి, సాహసం చేసి మాకు దేశాలను చూపిస్తున్నారు. Take care of your Health bro..👍👍🥰🥰మీ అభిమాని BANDARU SAMPATH PATEL from KHAMMAM

  • @twinklecreations720
    @twinklecreations720 2 года назад +1

    jeevitam okka sahasamey ani cheppali this is real travel exploring anna thankuu and great

  • @damodarsrinivaspotluri8407
    @damodarsrinivaspotluri8407 2 года назад +21

    Very helpful for children to know about sahara desert, iron ore extraction, transportation etc, which they can read in books only👍

  • @shivaprakash1992
    @shivaprakash1992 2 года назад +7

    Good morning🌞which u post is very interesting and useful to all so need to see and support you ☺👍

  • @telugutravellerrahul
    @telugutravellerrahul 2 года назад +1

    Super bro ne dedication ki super

  • @phanikumar2373
    @phanikumar2373 2 года назад +7

    Great content...very compelling to watch...no words...respect for all ur efforts...1🤝🤝

  • @Donsidhu
    @Donsidhu 2 года назад +4

    ఆడవాళ్ళు చీకటి పడగానే సీరియల్ కోసం యెలగైతే యెదురు చూస్తారో.....నీ సబ్స్క్రైబర్స్ ని వీడియోస్ కోసం అలా యెదురు చూస్తున్నాం...❤️❤️❤️

  • @shambabudevarapallishambab9165
    @shambabudevarapallishambab9165 2 года назад +2

    Real adventure... Super bro

  • @doctor7937
    @doctor7937 2 года назад +3

    Amazing and interesting video, I can understand how tough to travel
    Like this in a desert with sand, wind and extreme cold in night

  • @DurgaPrasad-kd5dy
    @DurgaPrasad-kd5dy 2 года назад +7

    A real prapancha yathrikudu...👏👏👏👏👏🙏💐

  • @Hunterking1111
    @Hunterking1111 Год назад +1

    Greatr🎉🎉🎉🎉🎉

  • @manojyadav194
    @manojyadav194 2 года назад +8

    Good morning anna 😊.Iam watching your videos from starting shiridi tour, ladakh, orrisa, j&k ;then i addicted to your voice....almost mee videos 95% anni cover chesesaa...love from madanapalli 😍❤️

  • @bhaskarceokollu
    @bhaskarceokollu 2 года назад +8

    Excellent vlog anvesh. We rarely saw a passenger travel in goods train at sahara dessert. One of the best adventure travel 👍. Bhaskar CEO

  • @sunny.p787
    @sunny.p787 2 года назад +2

    🥰Nice& adventure video anvesh bro🙏

  • @mgmedia7763
    @mgmedia7763 2 года назад +7

    ని దమ్ముకి హ్యాట్సాఫ్ బ్రదర్...✊

  • @shyamswetha6592
    @shyamswetha6592 2 года назад +6

    Good morning brother happy to see you again 😀 love from Dharmapuri

  • @Southindian_in_punjab
    @Southindian_in_punjab 2 года назад +2

    anna youtuber kanna director ka baga panikostav bro what a music and screenplay 😍😍🥰🥰🥰🥰🥰

  • @kaly964
    @kaly964 2 года назад +3

    No words for your efforts. Not a single moment of dullness from you. What a pain you are taking to show the wildest parts of the world to us. Your travel and our eyes.

  • @vikranthreddy8091
    @vikranthreddy8091 2 года назад +7

    Hats off to you. No words to explain how lucky we are

  • @masthiharish9445
    @masthiharish9445 2 года назад +1

    Ur videos are super ro super❤ u 🤟 bhaiyya

  • @chakradharsasanapuri7328
    @chakradharsasanapuri7328 2 года назад +26

    People say , HECTIC journey , by travelling in AC Trains , Really kudos to you for showing us this wonderful scenes , my favz is sunshine scene with lovely music

  • @abhinaymokila02
    @abhinaymokila02 2 года назад +7

    Wow adventurous journey in Sahara desert 👍👏

  • @appalaraju4101
    @appalaraju4101 2 года назад

    Brother మీ videos చూస్తూ చాలా గర్వ పడుతున్నాను, and god blessing, చిన్న request మీరు జాగ్రత్త brother, happy గా ఉండాలని కోరుకుంటున్న, and ur from...

  • @sivaramkapila3234
    @sivaramkapila3234 2 года назад +5

    Congratulations.Covered one of the toughest adventurous travels

  • @PavanKumarAdiraju
    @PavanKumarAdiraju 2 года назад +13

    Unique travel vlogger...
    Keep up the good work, brother 👍

  • @ishabil770
    @ishabil770 2 года назад +1

    అన్న టీ..... తలపాగా........ సూపర్....🖐️

  • @anilyadavdomakonda6689
    @anilyadavdomakonda6689 2 года назад +11

    What a brave man you are 👌👌 and intresting thing is good people still exists in all continents and countries. Lots of love to you brother showing us different things.