Inta దారుణమైన వాతావరణం లో చాలా కష్టపడి video తీస్తున్నారు చాలా suffer అవుతున్నారు తెలుస్తుంది 😢... Lake మాత్రం వేరే లెవెల్ ❤❤..... ఎవరు ఎన్ని అనుకున్న we really proud of u అండి ❤❤..... కైలాష్,, మీరు జాగ్రత్త ❤❤
అన్నా మీరు ఈరోజు తీసిన వీడియో అయితే చాలా చాలా బాగుంది ఇలాంటి వీడియోలు మీరు ముందు ముందు ఇంకా చాలా తీస్తూ మీరు ఆనందిస్తూ మమ్మల్ని ఆనందపరుస్తూ అలాగే మీ ఆరోగ్యాన్ని చాలా బాగా చూసుకుంటూ మీరు ప్రయాణించే ఈ ట్రావెలింగ్ లో
You deserve many views and growth for this entire trip . I don’t know how this can reach lot of people .. hope yon get the right credit and views for your efforts
Bro today ma Village lo chala challaga vundi... Appudu nee videos chustunte .. మేము కూడ నీ పక్కన వున్నట్టు అనిపించింది... మేము ఎలాగా ఆప్రదేశాలు చూడలేము ... మీరన్న చూపిస్తున్నందుకు థాంక్స్ 🎉
నమస్తే ఉమా గారు 🙏💐 స్వర్గం లాంటి ఐలాండ్ ని మాకు చూపించడం కోసం మంచులో మీరు చాలా ఇబ్బంది పడుతూ సాహసాలు చేస్తున్నారు👌👌👌 మీరు ఐస్ తో ఆడుకుంటూ చేస్తున్న సాహసాలు చూస్తుంటే ఆ ఐస్ పగిలి ఎక్కడ మీరు నీటిలో పడిపోతారో అని మాకు చాలా భయం వేస్తోంది. లేక్ లో వస్తున్న అందమైన కెరటాలకు ఐస్ కదలడం చూస్తుంటే ఆ ఆనందాన్ని వర్ణించలేము. ఆ దీవిలో ఉన్న పవిత్రమైన ప్రదేశాన్ని ఆ విలేజ్ లో ఉన్న వుడ్ హౌస్ లనీ చలికి తట్టుకుంటూ ఆ ప్రదేశం అంతా తిరుగుతూ చాలా చక్కగా వివరిస్తూ చూపించారు మీరు చూపించిన అద్భుతమైన ప్రదేశం అంతా వర్ణించ నలవి కానిది గా వుంది. మీ వల్ల మేము ఎన్నో అద్భుతమైన ప్రదేశాలను ఎంతో ఆనందంగా చూస్తున్నాము. మీ నెక్స్ట్ అద్భుతమైన ప్రయాణాన్ని చూడడం కోసం వెయిట్ చేస్తూ ఉంటాను💐 మీకు చాలా చాలా ధన్యవాదములు🙏💐
మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది ఉమా గారు పెళ్లి అయ్యి ఉండి కూడా మీరు ఎలా రావటం అనేది సంతోషించాల్సిన విషయం ఇక మీ సాహసాలు అంటారా అమోఘం మాటల్లో చెప్పలేనివి అంత గొప్పగా ప్రజలకు చూపిస్తున్నారు భగవంతుడు దీవెనలు మనుషుల దీవెనలు మీకు మీ కుటుంబానికి ఉండాలి
Hi anna Mrng tea time with my husband is my most important time in entire day but you suddenly came into our tea time.😊. What a beautiful content you are giving ..keep rock bro and take care.
Uma Anna nv chala great antha cold weather lo nee life risk chesi videos teesi maku explain chesthunav and I am watching your videos from the last 2 months and I am very much impressed by your explanation , as a telugu speaking person I am proud of you anna , keep rocking and expecting more and more videos all around the world......All the best .....take care of your health and necessary precautions all the time.......
UMA bro, i think this is the toughest video of all. Being in north america, i know how it feels in winter cold. Great video. This video deserver 1Million+ views ♥♥♥♥♥
Uma garu, one of most adventurous and great travelling vlog, I have ever seen. Congratulations and take utmost care about your health, as health is wealth. My suggestion is to wear a glass sheild mask while you explain about the place. ( it's something like helmet glass) This glass facilitate you to speak freely, at the same time saves from the coldes.............. t weather conditions, I feel. Kindly think about your ' LOVED ' ones waiting for you. God bless you you my boy. Good wishes Leela kumar, ( retd) Reg. Dir. Govt of AP. from Hyderabad
ఉమా గారూ మీరు freeze అయిన lake పైన గెంతుతూ వుంటే మాకే భయమేసింది. ఒకో దగ్గర ice plate పలుచగా వుంటుంది. అలా గెంతుతూ వుంటే ఒక్క సారే పగిలి పోతే చాలా danger కదా...But వాహ్...మేం ఎన్నడూ చూడలేని ప్రదేశాలను చాలా బాగా చూపించారు. చాలా thanks. Take care...
Hi Uma how are you మీరు ఉండే ఏరియాలోనా ఆ గాలి ఉండిందానికి మీరు మంచిగా ఉన్నారు ఆ గాలే లేకుంటే సర్వే కావడం చాలా కష్టం ఆక్సిజన్ అందక మన ఇండియన్స్ చాలామందికి జరిగి రానేటివి జరిగి పోయినాయి గాలి ఉండిందానికి మీకు మంచిగా జరుగుతుంది మీరు ఉండేది అనే కాదు అట్లాంటి ఐస్ ఏరియాలోన గాలి ఉంటేనే మీరు ఎక్కువ సర్వే కాగలరు ఒకే ఉమా నాకు తెలిసింది నేను చెప్పేశాను తక్కువగా ఉండుంటే ఇంకా బాగుంటుందా గాలి అంత ఎక్కువ ఉండకుండా ఆల్ ది బెస్ట్ all the best Uma old NTR fans Kurnool Jila Karnataka border Sivagiri cross
అయ్యబాబోయ్ హాలీవుడ్ "సీన్స్ కి ఏ మాత్రం తగ్గేదేలే "అన్నట్టు వున్నాయి( లొకేషన్స్ ) వాతావరణం సహకరించక పోయిన కంటెంట్ కోసం మీరు పడే కష్టం మాములుగా లేదు సూపర్బ్ అన్న 🙏.. ❤️❤️...🎉🎉
Hi brother మన ఇంటి పేరు ninna video లో చెబుతుంటే చాలా గొప్పగా ఉంది, winter లో ఇంత రిస్క్ తీసుకుని videos చేస్తున్నావు ,చాలా అద్భుతంగా వున్నాయి ,take care
Extremely ur doing justice to ur job the way ur explanation is tooo good & take care ur health also this kind of traveling and all the best ur next plans....
its really really beautiful uma garu , awsome place thanks for showing ,when the church bell rings the nature god looks wonderful summer we can visit but winter u showed us thanks.
Anna ne videos unique... more than sceneries and locations i'm more interested on people, their lifestyle, their culture, their cuisine and how we indians react to them😍 please continue the same style
మొదటి నుండి మిమ్మల్ని ఫాలో అవుతున్నాము. నాటి నుండి నేటి వరకు వీడియోలు మీకు మీరే పోటీ అనేరీతిలో చాలా కష్టపడుతున్నారు. మేము పాఠాలలో చదువుకున్న విషయాలను స్కూల్లో కంటే మీ నుంచి చాలా నేర్చుకుంటున్నాము. ధన్యవాదములు ఉమాగారు.❤
Inta దారుణమైన వాతావరణం లో చాలా కష్టపడి video తీస్తున్నారు చాలా suffer అవుతున్నారు తెలుస్తుంది 😢... Lake మాత్రం వేరే లెవెల్ ❤❤..... ఎవరు ఎన్ని అనుకున్న we really proud of u అండి ❤❤..... కైలాష్,, మీరు జాగ్రత్త ❤❤
అన్నా మీరు ఈరోజు తీసిన వీడియో అయితే చాలా చాలా బాగుంది ఇలాంటి వీడియోలు మీరు ముందు ముందు ఇంకా చాలా తీస్తూ మీరు ఆనందిస్తూ మమ్మల్ని ఆనందపరుస్తూ అలాగే మీ ఆరోగ్యాన్ని చాలా బాగా చూసుకుంటూ మీరు ప్రయాణించే ఈ ట్రావెలింగ్ లో
Uma garu.....తెలుగువాడి తెగువ ,దమ్ము ప్రపంచానికి చూపిస్తున్నారు.గర్వంగా ఉంది...ఇండియా వచ్చాక మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నాము....అవకాశం ఇవ్వగలరు....❤
You deserve many views and growth for this entire trip . I don’t know how this can reach lot of people .. hope yon get the right credit and views for your efforts
మీరు వెళ్తున్నా ప్రతి place కి మేము వెళ్లినట్లు గా అనుభూతి కలిగిస్తున్నా మీకు..
ధన్య వాదాలు. ..ఉమా...😍😍😍
చెప్పేయ్ విధానం చాలా చక్కగా ఉంది ఉమ గారు ది
Nice explore ఉమగారు...తెలుగోడి సాహసాన్ని చూపించారు...superb..it .
అన్నగారు ఈ వీడియో మాత్రం అదిరిపోయింది అంతే నన్ను మొత్తం చూశాను ఇలాంటి వీడియో ఇప్పటిదాకా నేను చూడలేదు థాంక్యూ థాంక్యూ అన్న థాంక్యూ థాంక్యూ
Really , Uma garu, children should not miss your videos . They are very educative!
లొకేషన్స్ అదిరిపోయింది సూపర్ వీడియో చాలా బాగా నచ్చింది ఇలాగే ముందున్న వీడియోస్ ఇలాగే చేయాలని కోరుకుంటున్నాను
Excellent location ! You are daring to show this area in Winter cold climate! Not easy to explore it !
Uma wind చాలా వున్న మా కోసం కష్టపడి బాగ explore చేసునారు,మీ ఆరోగ్యం జాగ్రత్త,
No 1 Telugu RUclipsr uma bro🎉🎉
Bro today ma Village lo chala challaga vundi... Appudu nee videos chustunte .. మేము కూడ నీ పక్కన వున్నట్టు అనిపించింది... మేము ఎలాగా ఆప్రదేశాలు చూడలేము ... మీరన్న చూపిస్తున్నందుకు థాంక్స్ 🎉
నమస్తే ఉమా గారు 🙏💐
స్వర్గం లాంటి ఐలాండ్ ని
మాకు చూపించడం కోసం మంచులో
మీరు చాలా ఇబ్బంది పడుతూ
సాహసాలు చేస్తున్నారు👌👌👌
మీరు ఐస్ తో ఆడుకుంటూ చేస్తున్న
సాహసాలు చూస్తుంటే ఆ ఐస్ పగిలి
ఎక్కడ మీరు నీటిలో పడిపోతారో
అని మాకు చాలా భయం వేస్తోంది.
లేక్ లో వస్తున్న అందమైన కెరటాలకు ఐస్ కదలడం చూస్తుంటే ఆ ఆనందాన్ని వర్ణించలేము.
ఆ దీవిలో ఉన్న పవిత్రమైన ప్రదేశాన్ని
ఆ విలేజ్ లో ఉన్న వుడ్ హౌస్ లనీ
చలికి తట్టుకుంటూ ఆ ప్రదేశం అంతా
తిరుగుతూ చాలా చక్కగా వివరిస్తూ
చూపించారు మీరు చూపించిన
అద్భుతమైన ప్రదేశం అంతా వర్ణించ నలవి కానిది గా వుంది.
మీ వల్ల మేము ఎన్నో అద్భుతమైన
ప్రదేశాలను ఎంతో ఆనందంగా చూస్తున్నాము.
మీ నెక్స్ట్ అద్భుతమైన ప్రయాణాన్ని చూడడం కోసం వెయిట్ చేస్తూ ఉంటాను💐
మీకు చాలా చాలా ధన్యవాదములు🙏💐
You are really great , thanks for showing unexplored beautiful tourist places , please take care your health .
Super vundhi place telugu lo cheppatam vaalla baga enjoy chesthunnamu tq thammudu god bless you health jagratha
Adbhutam ga unnadi lake baikal matlaloni chappalevu. Super video
మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది ఉమా గారు పెళ్లి అయ్యి ఉండి కూడా మీరు ఎలా రావటం అనేది సంతోషించాల్సిన విషయం ఇక మీ సాహసాలు అంటారా అమోఘం మాటల్లో చెప్పలేనివి అంత గొప్పగా ప్రజలకు చూపిస్తున్నారు భగవంతుడు దీవెనలు మనుషుల దీవెనలు మీకు మీ కుటుంబానికి ఉండాలి
Uma ki Like వేసుకోండి...😮
Hi anna
Mrng tea time with my husband is my most important time in entire day but you suddenly came into our tea time.😊.
What a beautiful content you are giving ..keep rock bro and take care.
Uma Anna nv chala great antha cold weather lo nee life risk chesi videos teesi maku explain chesthunav and I am watching your videos from the last 2 months and I am very much impressed by your explanation , as a telugu speaking person I am proud of you anna , keep rocking and expecting more and more videos all around the world......All the best .....take care of your health and necessary precautions all the time.......
Uma garu is true world traveller & RUclipsr .
UMA bro, i think this is the toughest video of all. Being in north america, i know how it feels in winter cold.
Great video.
This video deserver 1Million+ views
♥♥♥♥♥
సూపర్ గా ఉంది వీడియో ఆరోగ్యం జాగ్రత్త ఉమా గారు
🙏 brother, speticals unte pettukondi,, గాలి కళ్ళకు పడకుండా, ఇంత కష్టము గా మీరు good locations చూపిస్తూ ఉన్నారు. ( Be careful brother) jesus love's u
Wow beautiful video jagratha uma garu anavasara maina sahasalu cheyakandi. Just keep exploring.
నిజంగా మీకు హేట్సాఫ్ చెప్పాలి అంత చలిలో మిమ్మలిని మీరు కాపాడుకుంటూ కొత్త ప్రపంచాన్ని మాకు చూపించాలి అనే మీ నిబద్ధతకు...,,🙏🙏🙏🙏🙏🙏
Wonderful video nice Shaman Rock really amazing video take care of your health
Hii uma garu.. Lake Baikal is the wonderful lake in the world 😍👌👍
K silent ani kuda explain chesthunnaru super dedication Anna 18:04
Beautiful locations !!!! Anna but please be extra careful around waterplaces.
Super view,super scenery, thank you for exploring such places
Memu entha manchi videos movies lo chudam a kani ella me valla direct ga chusina feeling oatundi tq anna
Anduku anna intha kastam I. Like this video 💐💐💐
Good morning 🌄. wonderful vedio achaa 😊
Too good bro extraordinary view
Uma Anna nee kashtaniki 2 m daati povali subscribers..but enduku Inka 1 kuda avvaledu..,ur great bro 👌
Thank you Uma garu.Superb location
A quite different life of a traveller. Very good host like many Russians. Enjoy the coldest climate. All the best Uma.
Jai uma Jai uma Jai uma Jai uma Jai uma Jai uma Jai uma Jai uma Jai uma Jai uma Jai uma Jai uma Jai uma Jai uma Jai uma Jai uma Jai uma Jai uma Jai
Good morning bro
Mind blowing vedios😊
summer lo kanna winter lo russia chudadam best experience anipistundi anna..thank u very much
ఎంత చల్లదనంగా అర్థమవుతుంది❤😍
Surprise to see you and backpacker kumar stayed in same place 🎉🎉
Uma garu, one of most adventurous and great travelling vlog, I have ever seen.
Congratulations and take utmost care about your health, as health is wealth.
My suggestion is to wear a glass sheild mask while you explain about the place. ( it's something like helmet glass) This glass facilitate you to speak freely, at the same time saves from the coldes.............. t weather conditions, I feel.
Kindly think about your ' LOVED ' ones waiting for you.
God bless you you my boy.
Good wishes
Leela kumar, ( retd) Reg. Dir. Govt of AP. from Hyderabad
Konchem careful ga vundandi uma gaaru me vedeos annintilo edi chaala special really ur great person
Good narrative. Research also excellent.this guy deserves accolades.
అన్న గారు మాకోసం.. చలిని ... వానను ... ఎండను.... లెక్క చెయ్యకుండా ప్రతి విడియోలు చూపిస్తున్నంధుకు హైట్స్ ప్ ❤❤❤❤ but మీరు జాగ్రత్త
ఉమా గారూ మీరు freeze అయిన lake పైన గెంతుతూ వుంటే మాకే భయమేసింది. ఒకో దగ్గర ice plate పలుచగా వుంటుంది. అలా గెంతుతూ వుంటే ఒక్క సారే పగిలి పోతే చాలా danger కదా...But వాహ్...మేం ఎన్నడూ చూడలేని ప్రదేశాలను చాలా బాగా చూపించారు. చాలా thanks. Take care...
ఎంతో శ్రమకోర్చి మాకు మంచి వీడియోస్ చూపుతున్నారు, కానీ అత్యుత్సాహంతో ఇబ్బందులు తెచ్చుకోకు, జాగ్రత్త తమ్ముడు ఉమ.❤❤❤❤❤❤
Hi Uma how are you మీరు ఉండే ఏరియాలోనా ఆ గాలి ఉండిందానికి మీరు మంచిగా ఉన్నారు ఆ గాలే లేకుంటే సర్వే కావడం చాలా కష్టం ఆక్సిజన్ అందక మన ఇండియన్స్ చాలామందికి జరిగి రానేటివి జరిగి పోయినాయి గాలి ఉండిందానికి మీకు మంచిగా జరుగుతుంది మీరు ఉండేది అనే కాదు అట్లాంటి ఐస్ ఏరియాలోన గాలి ఉంటేనే మీరు ఎక్కువ సర్వే కాగలరు ఒకే ఉమా నాకు తెలిసింది నేను చెప్పేశాను తక్కువగా ఉండుంటే ఇంకా బాగుంటుందా గాలి అంత ఎక్కువ ఉండకుండా ఆల్ ది బెస్ట్ all the best Uma old NTR fans Kurnool Jila Karnataka border Sivagiri cross
Chala chala bagundi super 👌
👌👌👌👌👌 జాగ్రత్త బ్రదర్ మంచు గడ్డ విరిగి నీటిలో మునిగి పోయే ప్రమాదం ఉంది బ్రదర్ జాగ్రత్తగా చూసుకో
Wow beautiful. ..adirindi anna...beautiful. ..❤❤❤anna e series mamuluga undadu ani anukuntunna...❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
బ్రదర్ కరోనా కొత్త వేరియంట్ గురించి వినబడుతోంది. జాగ్రత్తగా ఉండండి
Good uma garu
మీ వీడియోస్ చాలా బాగున్నాయి...........🎉🎉🎉
అయ్యబాబోయ్ హాలీవుడ్ "సీన్స్ కి ఏ మాత్రం తగ్గేదేలే "అన్నట్టు వున్నాయి( లొకేషన్స్ ) వాతావరణం సహకరించక పోయిన కంటెంట్ కోసం మీరు పడే కష్టం మాములుగా లేదు సూపర్బ్ అన్న 🙏.. ❤️❤️...🎉🎉
First like.. first comment..i eagerly waiting for your videos every day morning.. great job brother 👌🥰
Ikkadaa chali... Akkadaa chali...
Champestondi bro❤❤
Excellent location look like avatar world
Super brother meeru chala baga placeses ne chupistunaru inka meeru kuda resk chestunaru take care bro...😊
Super sir meru chala great sir🎉🎉
Hi brother మన ఇంటి పేరు ninna video లో చెబుతుంటే చాలా గొప్పగా ఉంది, winter లో ఇంత రిస్క్ తీసుకుని videos చేస్తున్నావు ,చాలా అద్భుతంగా వున్నాయి ,take care
Bro really aswome
You are exploring wonderful
Antha cool lo velli ravadam really
Great 👍
Thank you bro...
Take care
All the best
Extremely ur doing justice to ur job the way ur explanation is tooo good & take care ur health also this kind of traveling and all the best ur next plans....
చాలా రిస్క్ చేస్తున్నారు ఉమా గారు 👌జాగ్రత్త మరి.. అసలా లొకేషన్ చూస్తుంటేనే అ cool temperature ki ఎలా ఉన్నారా అని??? జాగ్రత్త ఉమా గారు
Chala adbutham ga undi 🎉🎉
Lake Baikal very rare vedio bro careful in winter daring vedio😮
Amazing video. Take care of your health bro.
Very brave 🗽👍 and aminent personality 💎💍👑.
its really really beautiful uma garu , awsome place thanks for showing ,when the church bell rings the nature god looks wonderful summer we can visit but winter u showed us thanks.
Devuni srushti mahaa adhbutham 🔥🔥🔥
Soo nice...Good Persons 🙏💕Take Care Uma Garu
I don't have any words just superb your efforts
Anna ne videos unique... more than sceneries and locations i'm more interested on people, their lifestyle, their culture, their cuisine and how we indians react to them😍 please continue the same style
Super video bro chustunte guesbooms
మొదటి నుండి మిమ్మల్ని ఫాలో అవుతున్నాము. నాటి నుండి నేటి వరకు వీడియోలు మీకు మీరే పోటీ అనేరీతిలో చాలా కష్టపడుతున్నారు. మేము పాఠాలలో చదువుకున్న విషయాలను స్కూల్లో కంటే మీ నుంచి చాలా నేర్చుకుంటున్నాము. ధన్యవాదములు ఉమాగారు.❤
Beautiful journey of the Lake Baikal
Beautifull location beautifull video uma garu
Manchu Island bhale undi andi 👌
Bro ur taking risks but wins is not easy tq for ur videos
Care full Anna... Gud job keep it up Anna... ❤❤
Mimmalni chusthunte chala bhayam vesthundi Uma Garu,
Aa chai, meeru.... Vammo
Super uma Brother namaste 🙏💐 Jai shree ram 😊😊😊
Hi uma garu me friend meeru kalisi jathaga videos cheyandi.meeku good friend dhorikaru happy journey uma garu.god bless you to all
excellent video lake bycal beautiful snow looks most beautiful but take care your health all the best uma garu ❤💐💐🥀🌷
MORNING *TEA* + UMA anna video = 😘😘😊
Matalo chppa lamu wonderfl lake godbless you
Nice nice video thank you
same place now bagbacker kumar
Super Super video uma garu
Nice video you are showing, which we are unable to go n see
Really amazing video...take care of uh sir
Wow , it's beautiful lake. Shamon rock , 13 pillars are magnificent.
After watching Backpacker Kumar ❤😉
Subscribers super ga peruguthunnaru anna , congratulations
Nice sir really you great man sir
Each Episode,,,,,GEM bro👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
అదిరింది బ్రో
Super video and improved camera Pictuters