నేను ముస్లిం నా నోటితో జై శ్రీ రామ్ అని కూడా అంట... హిందువుల బొట్టు కూడా పెట్టుకుంటా ...ఇలా చెప్పినంత చేసినంత మాత్రాన ఎం అయిపోదు.... మన సంస్కృతులు కాపాడుకుంటూ వేరే సంస్కృతులు మతాలను గౌరవించటం మన భారతదేశ సంప్రదాయం....
Love you brother. మన దేశం లో ఎన్ని మతాలున్నా ఎన్ని కులాలు వున్నా. మనల్ని నడిపేది దర్మం. ధర్మో రక్షతి రక్షితః. మన నినాదం. అందుకే మనకు చైతన్యం 👌 ఈ టూర్ మొత్తం చాలా బాగుంది . ఆ ముస్లిమ్ సోదరుడు బాగా సహాయం చేసారు.all the best
@@JANAVAHINI230 మనిషి కి 2 రకాల ధర్మాలు ఉంటాయి, సామాజిక ధర్మం, కుటుంబ లేదా వ్యక్తిగత ధర్మం. సామాజిక ధర్మం ప్రకారం సమాజం లో నీ పాత్ర ఏమిటి, నీ పని ఏమిటి, ఉదాహరణ కు నువ్వొక కూలీ అయితే నీకు వచ్చే డబ్బులకు నువ్వు న్యాయం గా పని చేయడం, నీకు తెలిసిన మేర లో సమాజం ,నీ చుట్టూ పక్కల ప్రజల కు మంచి లేదా సహాయం చేయడం, నువ్వు పుట్టిన ఊరు,దేశం ,ప్రాంతం రక్షణ కు నిలబడటం నీ సామాజిక ధర్మం, కుటుంబం లో కొడుకు గా, అన్నగా,తమ్ముడుగా, మనవడిగా, తర్వాతి తరానికి తండ్రి గా, పెద్ద గా నీ కుటుంబ అభ్యున్నతి కి పాటు పడటం నీ వ్యక్తిగత లేదా కుటుంబ ధర్మం. మీకు అర్థమైంది అనుకుంటాను, నమస్కారం🙏.
మతం తో ముడి పడిన ఏ దేశాలు బాగుపడవు మతం అనేది మనిషి అభివృద్ధి దేశ అభివృద్ధికి తోడ్పడాలని ఉండాలి మతం అంటేనే అభివృద్ధి వినాశకం ప్రజలందరూ ఐక్యంగా నిలవాలి సూపర్ గా చెప్పారు 🙏🏼🙏🏼 మీకు ధన్యవాదాలు
Really మంచి సరదా ముగింపు నాకు నీ వీడియో లలో భయం అనిపించిన వాటిలో ఇదొకటి ముఖ్యంగా Top రిస్క్ భయం అనిపించిన వీడియోలు 1. Despasito పాట చిత్రికరించిన ప్రదేశం లో నువ్వు తిరిగి చూపించటం 2. జమైకా వీడియో (జమైకాలో ఒకడు మత్తు పదార్దాలు కొను కొను అనివెంట పడిన వీడియో ) 3. ఆమెజాన్ అడవి చిత్రికరణ 4. అంతర్కిటిక వీడియో 5. సోమాలియా వీడియో 6. సూయాజ్ కాలువ వీడియో ఇవి చాలా రిస్క్ తో కూడుకున్న వీడియోలు
అన్ని మతాలు సమానం కావు, కొన్ని మతాలు సర్వేజనా సుఖినోభవంతు అంటాయి , నమ్మిన నమ్మకపోయినా. ఏ పేరుతో పూజించినా దేవుణ్ణి చేరతవు అంటాయి, కొన్ని ఇలాగే ఇతన్నే ఈ భాషలోనే ప్రార్థించాలి లేదంటే నరకం , అలా చేయని వారిని నారకాలి అని పుస్తకాల్లో రాసుకొన్నయి... తస్మాత్ జాగ్రత్త . అందరూ ఒకేలా ఉండరు ... మనుషులు కూడా ఉంటారు
చాలా బాగున్నది, అన్వేష్ గారు,మతం మార్చుకోవడం ఎందుకు, వేరే మతం లో ఉన్నా మానవత్వం ,మంచితనం ఉంటే సరిపోదా,మతం ముసుగు లో అరాచకత్వం చేయకూడదు.ఏమైతేనేం అన్వేష్ గారు సహారా వీడియో లు అన్ని బాగున్నవి good
Foreign countries lo India gurinchi goppaga maatlade manchi traveller nuvvu. Nuv world motham maku chupinche varaku memu andharam neethone untam. Nee video's lo entertainment tho paatu chala manchi information istav. Tq tq tq 👏👏👍
Special surprise anvesh ,,,international interview is happening Tomorrow ,,,, good luck ,,బడ్జెట్ యాత్రికుడు అనేష్, మీరు తక్కువ బడ్జెట్‌తో ప్రపంచాన్ని చుట్టివచ్చే విధంగా చక్కగా చూపించారు.. .సూపర్ బ్రదర్.
5:30 bro, I was faced same situation in Europe. Later got to know that, if they convert a single man to Islam, they get direct confirmed ticket to heaven, where they romance with 76 beautiful angels.
హాయ్ అన్వేష్ తమ్ముడు వీడియో చాలా బాగుంది సహారా టూర్ కంప్లీట్ చేశావు.అక్కడి సంస్కృతి సాంప్రదాయాలు చాలా బాగా చూపించావు నీ ప్రాణాలను పణంగా పెట్టీ వీడియోస్ చేస్తున్నావు ట్రైన్ వీడియోస్ కోసం చాలా రిస్క్ చేశావు అంతటి ఎడారి లో ఆతిథ్యం ఇచ్చిన ఆంటీ గారికి ముఖ్యంగా మహమూద్ భాయ్ కి మన భారతీయులందరి తరపునా ధన్యవాదములు తెలియ చేయండి....మతం కోసం మనిషి పుట్టలేదు మనిషి కోసమే మతాన్ని సృష్టించుకున్నము మతం కన్నా మానవత్వం మిన్న .75 దేశాలకు పైగా తిరిగిన నీ కంటే ఎక్కువగా ఎవరికి తెలుసు తమ్ముడు మతాల గురించి . మత మేదైన మనిషి ఎదుగు దలకు ఉపయోగపడాలి కాని మనిషిని అంధకారంలోకి తోసి మూఢనమ్మకాలను పెంచేలా ఉండకూడదు సాటి మనిషి కి సహాయం చేయాలి అందరూ మనవాళ్ళే .ok తమ్ముడు సహారా పూర్తి చేశావు .దుబాయ్ వెల్లావెంటి ఎవరి నీ కలవడానికి .మెలీసా కాని వస్తుందా ఏంటి .ok ఏది ఏమైనా మంచి అంటున్నావు కాబట్టి అది ఖచ్చితంగా జరగాలని కోరుకుంటున్నాను గేస్ చేయమన్నవు ఏం గెస్ చేస్తాము శ్రీ రాముడు వంటి వాడవైతే గెస్ చేయొచ్చు శ్రీ కృష్ణడి వంటి వాడి వైతే గెస్ చేయొచ్చు కానీ నువ్వు చిచ్చర పిడుగువి గెస్ కష్టమే నీ ధైర్యం అసామాన్యం...... నీ ప్రయాణం అనితర సాధ్యం..............నీచర్యలు ఊహాతీతం నీ సంకల్పం చరిత్రకు అజరామరం ....నిన్ను చేదించడం ఎవరికైనా శతృ దుర్భేద్యం ...i love you .tammudu🙏👌
అన్నయ్య ని వీడియోస్ చూస్తుంటే చాలా హ్యాపీ గా ఉంటుంది అన్న నేను ఎంజాయ్ చేస్తునట్టు అనిపిస్తుంది నువ్వు చూపించే ప్రతి ప్రదేశం నేను చూస్తునట్టు అనిపిస్తుంది ధన్యవాదములు అన్నయ్య
Even though it’s poor country but looks people still happily living in faar off remote areas with not much basic amenities really loved to see those places you visited through your eyes and your efforts in harsh conditions while traveling , And I am sure you also left with heavy heart felt like some kind of sentimental attachment towards them don’t you anyway lots of respect towards this and every journey, pray for your happiness and prosperity
Anna me video ki fidha aiyepoyam videos chuse time lekapoyena me videos matram time dorekite chalu 3or4 chusestam grate job anna medi memu vellalekapoyena anni chupistunnaru grate anna meru
హలో అన్వేష్ సూపర్ గా ఉంది టూర్ వీడియో. ఎంత బాగా చూపించావు ఎన్ని వివరాలు చెప్పావు వండర్ నీకు నువ్వే సాటి నీ మాటలు ఎంత చక్కగా ఉన్నాయి వింటుంటే ఎంతసేపు విన్న వినాలనిపించింది ఒక్కో సందర్భంలో ఒకటికి రెండుసార్లు విన్నాను ఫ్లైట్ క్యాన్సిల్ అవుతుందేమో అని ఎంత టెన్షన్ పడ్డావు అంత టెన్షన్ నేను అనుభవించాను చాలా త్రిల్లింగా ఉంది వీడియో ఈ మధ్య 30 వ ఫ్లోర్ లో ఉన్నాను ఇప్పుడు ఏకంగా 80 ఫ్లోర్ లోకి తీసుకువెళ్లి నందుకు చాలా సంతోషం ఆయా దేశాల్లో నిన్ను ఎంతగా? తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఎంత బాగా ఆదరించారు వాళ్లందరికీ నీకు ను ధన్యవాదాలు👌👌👌 AGR SHARMA చందానగర్
అన్న మీరు ఇప్పుడు ఏ దేశం లో ఉన్నారు, నాకు తెలిసి మీరు ఇప్పుడు దుబాయ్ నుండి ఇంకొక దేశానికి వెళ్లి ఉంటారు అనుకుంటున్న. మీరు ఎక్కడ ఉన్న మీ వీడియో ద్వార మేము అక్కడ ఉన్నటువంటి అనుభూతి కల్పిస్తారు, థాంక్యూ.
నాకు తెలిసి ప్రపంచంలో హిందువులు ఒక్కరే అనుకుంటా....మా మతంలోకి మారండి అని అడగని గొప్ప మతం... ఇతర మతస్తులను ఎప్పుడు గౌరవిస్తారు. ఇటు క్రిస్టియన్స్ అటు ముస్లిమ్స్ మతం మారండి అని అడగడమే కాకుండా ఎదుటివారిని ఇబ్బంది పెట్టడమే పని అయిపోయింది. ఏది ఏమైనప్పటికీ సహారా ట్రిప్పు చాలా ఎక్సలెంట్ బ్రో ఆ ట్రైన్ జర్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను చాలా బాగా చూపించావు 👌👌 కన్నతల్లి లాంటి మన మతంలోనే ఉందాం... పరాయి మతాన్ని గౌరవిద్దాం. జైహింద్ 🇮🇳🇮🇳🇮🇳
నిజంగా టీవీ చూసేదానికన్నా యూట్యూబ్ లో ఛానల్స్ చాలా బాగా నచ్చాయి మీలాంటివారు అక్కడికెళ్ళి వీడియో తీస్తుంటే మేమే వెళ్లి చూస్తే అంతా హాయిగా హ్యాపీగా ఉంది నిజంగా నువ్వు హ్యాట్సాఫ్
First Of All Heartely Thanks To Mohammed Sir ❤️❤️ Inka Anvesh Anna E Tour Ithe Nee Life Ni Risk Chesi Mari Mee Kallatho Maaa Kallaku Chupinchaav ❤️❤️ Meeru Chese Videos Anni Milestone Video's Ae Andhulo Idhoka Biggest Milestone 🔥🔥Manam Eppudaina Mana Inti Nundi Mana Relatives Intiki Veliinappudu Konni Konni Facilities Undavu Ah Time Lo Chaala Irritate Aypotham......Alantidi Nuvvu Vere Place Ki Vellav Akkada Water Undadhu Sarigga Transport Ledhu Saraina food Ledhu But Nuvvu Vaatannitini Adigaminchi Mundhuku Vellav Superb Anna Jai Anvesh Health Jaagratha Anna
This video is a true help for all our Hindus to leave caste system and be united as Hindus. We are not against any other religion. We respect everyone. But as Hindus we are united 🙏🙏 As said you should be very blessed to be born as a Hindu. You can only be born as a Hindu since you cannot be a converted Hindu ❤❤❤ Jai Hind. Love all my Hindu brothers and Sisters. ❤❤❤🙏🙏🙏🙏
Hi bro, really Great Adventures in Western Africa. We r all like ur videos. Miru chusina ,tirigina Palaces anni Memu vellaleka poina Mi dwara Chusthunnam. Thank you. Keep going 👍 Jai hind 🇮🇳
Excellent Anvesh. Successfully completed Sahara Disert. Really we don't know somany. But because of you we got knowledge. People living there is struggle. It's all nature wonders. Thanks for sharing. Bhaskar CEO
anni mathalaku adhe undhi bro kani islam Christian vallu matha marpidi chestunnaru valla mathame goppa anukuntunnaru devudu cheppundhi okataithe villu chestundhi inkoti
Hi.... Sir కులం కుడు పెట్టాదు,మతం బాగు పడానియ్యదు. మనిషి లో మానవత్వం ఉంటే చాలు అంతా మనవాళ్లే...... మీము city bus లు మారినట్లు మీరు విమానాలు ఎక్కుతూన్నారు. చాలా సంతోషం గా ఉంది. సహారా నుంచి దుబాయ్ వచ్చేసారికి నిమిషాల లో ప్రపంచ మారిపోయింది విడియో చాలా బాగుంది.✨💦👍👏.
Naku kuda travel cheyyalani undhi kani dabbu, pedharikam Apesthunnai so mi videos chudatam valla konchem satisfaction undhi anvesh bro 🙏 thank you is a small word to you Love you always with you ❤️
Beautiful video anveshgaru saharani sahasam chesi chupincharu yikkada chupinchinaru anni places superga undandi nillu sariga leni aa vedi lo Jeevanam yela gaduputunnaro anipistundi yindulo aa mahamad garu valla family aa doctor garu valla atityam naku chala nachindi matam vishayam lo anya matal ani gowra vinchali yeppudu mana matam vidavaradu dharmo rakshati rakshita ha god bless you andi yekkadiki vellina meku vijaya me kala galani korukuntanu babu
ఎడారి మతాల లోకి ఎవరంతట వారు సొంతగా మారరు, పిచ్చి కుక్క లాగా ఎవరో ఒకరు కరవాల్సిందే. వాళ్ళకి మనుషుల కన్నా కూడా మతమే ముఖ్యం. అందరం బాగుండాలని మనం మాత్రమే చెప్పగలం, ఎడారి మతాలు చెప్పవు. జై సనాతనం, భారత్ మాతాకీ జై 🇮🇳
నేను ముస్లిం నా నోటితో జై శ్రీ రామ్ అని కూడా అంట... హిందువుల బొట్టు కూడా పెట్టుకుంటా ...ఇలా చెప్పినంత చేసినంత మాత్రాన ఎం అయిపోదు.... మన సంస్కృతులు కాపాడుకుంటూ వేరే సంస్కృతులు మతాలను గౌరవించటం మన భారతదేశ సంప్రదాయం....
Yes
Muslim anti emi teesuko bro appudu jai sriram andhu jai sriram anti nuvu muslim ala autu bro islam anti ami telusuko plz anna
MANA MATHA ACHARALLO MANCHI CHEDU RENDU UNTAI. MANCHINI PATTUKONI CHEDU NI VADHILEYYALI.
Neela undalnaate 💖whole heart undali Anna kaani andariki undadu alaga
Rey nuvu way 2 news lo vasthav comment nuvu pedhav kadha
మన మతాన్నీ ప్రేమిద్దాం పరాయి మతాన్నీ గౌరవిద్దాం . వాళ్ళ అభిమానం ఆదరణ పొందడం నీ అదృష్టం అన్న నిజంగా .
Well said
👏👏👏
👌👌👍
@@abdulkalisha8743 to see n .
Correct bro 👌👌👌
అన్వేష్,. మహామద్ గారి మా తరుపున ధన్యవాదాలు చేపట్టండి. చాలా మంచి మనిషి , ఆయన నీకు మంచి ఆదిత్యం ఇచ్చారు.సంతోషం అన్వేష్.
నేను మొహమ్మద్ గారిని చాలా సార్లు ఇండియన్ టూరిస్ట్ తో చూసాను చాలా మందికి మీకు సహాయం చేసినట్టు చేశారు
Yes
@@NaaAnveshana thanks Anna ekkada unnaru
మీరు సహారా పర్యటనను విజయవంతంగా పూర్తి చేసినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము.మీ సాహస కార్యకలాపాలను చూసి మేము చాలా సంతోషిస్తున్నాము.
Love you brother. మన దేశం లో ఎన్ని మతాలున్నా ఎన్ని కులాలు వున్నా. మనల్ని నడిపేది దర్మం. ధర్మో రక్షతి రక్షితః. మన నినాదం. అందుకే మనకు చైతన్యం 👌 ఈ టూర్ మొత్తం చాలా బాగుంది . ఆ ముస్లిమ్ సోదరుడు బాగా సహాయం చేసారు.all the best
@@JANAVAHINI230 మనిషి కి 2 రకాల ధర్మాలు ఉంటాయి, సామాజిక ధర్మం, కుటుంబ లేదా వ్యక్తిగత ధర్మం.
సామాజిక ధర్మం ప్రకారం సమాజం లో నీ పాత్ర ఏమిటి, నీ పని ఏమిటి, ఉదాహరణ కు నువ్వొక కూలీ అయితే నీకు వచ్చే డబ్బులకు నువ్వు న్యాయం గా పని చేయడం, నీకు తెలిసిన మేర లో సమాజం ,నీ చుట్టూ పక్కల ప్రజల కు మంచి లేదా సహాయం చేయడం, నువ్వు పుట్టిన ఊరు,దేశం ,ప్రాంతం రక్షణ కు నిలబడటం నీ సామాజిక ధర్మం,
కుటుంబం లో కొడుకు గా, అన్నగా,తమ్ముడుగా, మనవడిగా, తర్వాతి తరానికి తండ్రి గా, పెద్ద గా నీ కుటుంబ అభ్యున్నతి కి పాటు పడటం నీ వ్యక్తిగత లేదా కుటుంబ ధర్మం. మీకు అర్థమైంది అనుకుంటాను, నమస్కారం🙏.
❤️❤️
@@VASISHTA. TQ brother 💐🙏
@@JANAVAHINI230 mi mom ni adugu cheptaru
@@akbarshaik6072 ❤️❤️🙏
మతం ఏదైనా మానవత్వం గొప్పది ఆ ఎడారిలో మీకు ఆశ్రయం ఇచ్చారు great people
Yes correct.. They are having big hearts❤💞
మన మతాన్ని పాటిద్దాం పక్క మతాన్ని ప్రేమిద్దాం అన్న నీ సిద్ధాంతం సూపర్ 🙏🇮🇳
మతం తో ముడి పడిన ఏ దేశాలు బాగుపడవు మతం అనేది మనిషి అభివృద్ధి దేశ అభివృద్ధికి తోడ్పడాలని ఉండాలి మతం అంటేనే అభివృద్ధి వినాశకం ప్రజలందరూ ఐక్యంగా నిలవాలి సూపర్ గా చెప్పారు 🙏🏼🙏🏼 మీకు ధన్యవాదాలు
తమ్ముడు అన్వేషు లాస్ట్ లో నువ్వు మాట్లాడిన మాటలు నీ ఆలోచనలు గుండెని కదిలించే అబ్బాయి మనం ఎంత లో ఉండాలో కచ్చితంగా అంతలోనే ఉండాలి very good...
అన్వేష్ గారు మీరు సాహసంతో తీసిన అన్ని వీడియోలు చూసి మేమంతా సంతోషించాము ..... మీలా ఎవ్వరూ కూడా ఇంత వివరంగా తెలియ పరచలేదు.
మీకు కృతజ్ఞతలు ❤️🙏
Thanks for supporting sir
@@NaaAnveshana entha money 💰 yela ana
సహారా వీడియోస్ నాకు బాగ నచ్చింది అన్నయ్య.
మొహమ్మద్ గారికి సహాయం చేసినందుకు థాంక్స్
అది నీ పెద్ద మనసు..
నమస్తే మావా.. ప్రపంచాయత్రికుడు అన్వేష్ కి ఈ గుంటూరు కుర్రోడి అభినందనలు... నీ ధైర్య సాహసాలు ఎప్పటికి గుర్తుండిపోతాయి.. జై జవాన్ జై కిసాన్ జై హింద్ జై భారత్...
Really మంచి సరదా ముగింపు
నాకు నీ వీడియో లలో భయం అనిపించిన వాటిలో ఇదొకటి
ముఖ్యంగా Top రిస్క్ భయం అనిపించిన వీడియోలు
1. Despasito పాట చిత్రికరించిన ప్రదేశం లో నువ్వు తిరిగి చూపించటం
2. జమైకా వీడియో (జమైకాలో ఒకడు మత్తు పదార్దాలు కొను కొను అనివెంట పడిన వీడియో )
3. ఆమెజాన్ అడవి చిత్రికరణ
4. అంతర్కిటిక వీడియో
5. సోమాలియా వీడియో
6. సూయాజ్ కాలువ వీడియో
ఇవి చాలా రిస్క్ తో కూడుకున్న వీడియోలు
మతం, దేవుని గురించి చాలా బాగా విశ్లేషించావు భయ్యా. మతము దేవుని వెనుక పడ్డ ఏ దేశము బాగు పడలేదు.
అన్ని మతాలు సమానం కావు, కొన్ని మతాలు సర్వేజనా సుఖినోభవంతు అంటాయి , నమ్మిన నమ్మకపోయినా. ఏ పేరుతో పూజించినా దేవుణ్ణి చేరతవు అంటాయి, కొన్ని ఇలాగే ఇతన్నే ఈ భాషలోనే ప్రార్థించాలి లేదంటే నరకం , అలా చేయని వారిని నారకాలి అని పుస్తకాల్లో రాసుకొన్నయి... తస్మాత్ జాగ్రత్త .
అందరూ ఒకేలా ఉండరు ... మనుషులు కూడా ఉంటారు
చాలా బాగున్నది, అన్వేష్ గారు,మతం మార్చుకోవడం ఎందుకు, వేరే మతం లో ఉన్నా మానవత్వం ,మంచితనం ఉంటే సరిపోదా,మతం ముసుగు లో అరాచకత్వం చేయకూడదు.ఏమైతేనేం అన్వేష్ గారు సహారా వీడియో లు అన్ని బాగున్నవి good
Foreign countries lo India gurinchi goppaga maatlade manchi traveller nuvvu. Nuv world motham maku chupinche varaku memu andharam neethone untam. Nee video's lo entertainment tho paatu chala manchi information istav. Tq tq tq 👏👏👍
Ok
I'm muslim anna nanu proud to be say.bharath mata ke jai anna ✊🌎✌❤
😂😂😢😢😍😍😍😙😙😙😙😘
Bharath desam lo itivanti pressure undadu, manam sodara bavam tho untamu
Nation first rest is next
@@akula76v yes sir
Special surprise anvesh ,,,international interview is happening Tomorrow ,,,, good luck ,,బడ్జెట్ యాత్రికుడు అనేష్, మీరు తక్కువ బడ్జెట్‌తో ప్రపంచాన్ని చుట్టివచ్చే విధంగా చక్కగా చూపించారు.. .సూపర్ బ్రదర్.
Fun + suspense + emotion + entertainment = naa anveshana
ఎక్సుప్లోర్ ఉన్నా లేకపోయినా నిన్ను చూస్తూ నీ మాటలు వింటే హాయిగా ఉంటుంది
Thanks
5:30 bro, I was faced same situation in Europe. Later got to know that, if they convert a single man to Islam, they get direct confirmed ticket to heaven, where they romance with 76 beautiful angels.
హాయ్ అన్వేష్ తమ్ముడు వీడియో చాలా బాగుంది సహారా టూర్ కంప్లీట్ చేశావు.అక్కడి సంస్కృతి సాంప్రదాయాలు చాలా బాగా చూపించావు నీ ప్రాణాలను పణంగా పెట్టీ వీడియోస్ చేస్తున్నావు ట్రైన్ వీడియోస్ కోసం చాలా రిస్క్ చేశావు అంతటి ఎడారి లో ఆతిథ్యం ఇచ్చిన ఆంటీ గారికి ముఖ్యంగా మహమూద్ భాయ్ కి మన భారతీయులందరి తరపునా ధన్యవాదములు తెలియ చేయండి....మతం కోసం మనిషి పుట్టలేదు మనిషి కోసమే మతాన్ని సృష్టించుకున్నము మతం కన్నా మానవత్వం మిన్న .75 దేశాలకు పైగా తిరిగిన నీ కంటే ఎక్కువగా ఎవరికి తెలుసు తమ్ముడు మతాల గురించి . మత మేదైన మనిషి ఎదుగు దలకు ఉపయోగపడాలి కాని మనిషిని అంధకారంలోకి తోసి మూఢనమ్మకాలను పెంచేలా ఉండకూడదు సాటి మనిషి కి సహాయం చేయాలి అందరూ మనవాళ్ళే .ok తమ్ముడు సహారా పూర్తి చేశావు .దుబాయ్ వెల్లావెంటి ఎవరి నీ కలవడానికి .మెలీసా కాని వస్తుందా ఏంటి .ok ఏది ఏమైనా మంచి అంటున్నావు కాబట్టి అది ఖచ్చితంగా జరగాలని కోరుకుంటున్నాను గేస్ చేయమన్నవు ఏం గెస్ చేస్తాము శ్రీ రాముడు వంటి వాడవైతే గెస్ చేయొచ్చు శ్రీ కృష్ణడి వంటి వాడి వైతే గెస్ చేయొచ్చు కానీ నువ్వు చిచ్చర పిడుగువి గెస్ కష్టమే నీ ధైర్యం అసామాన్యం......
నీ ప్రయాణం అనితర సాధ్యం..............నీచర్యలు ఊహాతీతం నీ సంకల్పం చరిత్రకు అజరామరం ....నిన్ను చేదించడం ఎవరికైనా శతృ దుర్భేద్యం ...i love you .tammudu🙏👌
Thanks you brother
మీరు ఈ విధంగా ప్రపంచం అంతా మాకు చూపిస్తు నందుకు Thank you sir
Hope your all journeys be safe and happy 🤝👍👍
Mohammed such a great humble person, helping tourists with food and shelter 💞💕
Thanks Mohammed garu ✌✌
Yes
yes bro islam believe last massager of god i respect prophet Mohammed
@@lingalashekarreddy746 ok great if they say humanity is greater than god
@@NaaAnveshana I want to meet you I am in Dubai
Brahma is not our God he is Aryan god, idol worship against in Abrahamic religions that's why Brahma don't have any temples
అన్నయ్య ని వీడియోస్ చూస్తుంటే చాలా హ్యాపీ గా ఉంటుంది అన్న నేను ఎంజాయ్ చేస్తునట్టు అనిపిస్తుంది నువ్వు చూపించే ప్రతి ప్రదేశం నేను చూస్తునట్టు అనిపిస్తుంది ధన్యవాదములు అన్నయ్య
Thanks you
Even though it’s poor country but looks people still happily living in faar off remote areas with not much basic amenities really loved to see those places you visited through your eyes and your efforts in harsh conditions while traveling , And I am sure you also left with heavy heart felt like some kind of sentimental attachment towards them don’t you anyway lots of respect towards this and every journey, pray for your happiness and prosperity
Thanks you
Take care Anna......
ఈశ్వర,అల, ఏసు, ఒకటె,కదార, బాస్,మతం,మతం, ఎందుకు,ఈ,మతం, నాకు తెలిసి,మతం,అంటె, మనిషి,మతం,ఒకటె, అందరూ, కలిసి, వుండాలి అంతె,బిమిలి, అన్న వీడియో, సూపర్, జైహింద్
Anna me video ki fidha aiyepoyam videos chuse time lekapoyena me videos matram time dorekite chalu 3or4 chusestam grate job anna medi memu vellalekapoyena anni chupistunnaru grate anna meru
సరే దుబాయ్ ఎందుకెళ్లారో చూస్తూనే ఉంటాను మాస్టారు.. పై నుండి లొకేషన్ సూపర్.. 👌👌
Thanks you
Maybe Pelli choopulu ankunta
అలవాటు అయిపోయిన బతుకులు ఖర్చుపెట్టడం రాదు👌
Honest travller Anna Nvu Love u ❤
Thanks
🥰
అన్నయ్య ని వీడియో కొసం రాత్రి 2కి లేచి చూస్తున్న ని వీడియోస్ అంటే అంత ఇష్టం అన్న నాకు ఇంకా మొహమ్మద్ భాయ్ కి మా అందరికి తరుపునుంచి కృతక్ఞతలు. 😍😍😍😍🙏
yes bro prophet Mohammed is a great person i respect prophet Mohammed
హలో అన్వేష్ సూపర్ గా ఉంది టూర్
వీడియో. ఎంత బాగా చూపించావు ఎన్ని వివరాలు చెప్పావు వండర్
నీకు నువ్వే సాటి నీ మాటలు ఎంత చక్కగా ఉన్నాయి వింటుంటే ఎంతసేపు విన్న వినాలనిపించింది ఒక్కో సందర్భంలో ఒకటికి రెండుసార్లు విన్నాను
ఫ్లైట్ క్యాన్సిల్ అవుతుందేమో అని ఎంత టెన్షన్ పడ్డావు అంత టెన్షన్ నేను అనుభవించాను చాలా త్రిల్లింగా ఉంది వీడియో ఈ మధ్య 30 వ ఫ్లోర్ లో ఉన్నాను ఇప్పుడు ఏకంగా 80 ఫ్లోర్ లోకి తీసుకువెళ్లి నందుకు చాలా సంతోషం
ఆయా దేశాల్లో నిన్ను ఎంతగా? తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఎంత బాగా ఆదరించారు వాళ్లందరికీ నీకు ను ధన్యవాదాలు👌👌👌
AGR SHARMA చందానగర్
మీ ఆరోగ్యం జాగ్రత్త సార్.. మీ వీడియో లు కోసం ఎదురుచూసే మీ నవ్వు లో ఆనందం వెతుక్కునే మీ శ్రేయాభిలాషిని
Heart touching episode Chinni 💖 Next level editing 👌 Wish you all the BEST 💐
అన్న మీరు ఇప్పుడు ఏ దేశం లో ఉన్నారు, నాకు తెలిసి మీరు ఇప్పుడు దుబాయ్ నుండి ఇంకొక దేశానికి వెళ్లి ఉంటారు అనుకుంటున్న. మీరు ఎక్కడ ఉన్న మీ వీడియో ద్వార మేము అక్కడ ఉన్నటువంటి అనుభూతి కల్పిస్తారు, థాంక్యూ.
Thanks for supporting brother
నాకు తెలిసి ప్రపంచంలో హిందువులు ఒక్కరే అనుకుంటా....మా మతంలోకి మారండి అని అడగని గొప్ప మతం... ఇతర మతస్తులను ఎప్పుడు గౌరవిస్తారు.
ఇటు క్రిస్టియన్స్ అటు ముస్లిమ్స్ మతం మారండి అని అడగడమే కాకుండా ఎదుటివారిని ఇబ్బంది పెట్టడమే పని అయిపోయింది.
ఏది ఏమైనప్పటికీ సహారా ట్రిప్పు చాలా ఎక్సలెంట్ బ్రో ఆ ట్రైన్ జర్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను చాలా బాగా చూపించావు 👌👌
కన్నతల్లి లాంటి మన మతంలోనే ఉందాం... పరాయి మతాన్ని గౌరవిద్దాం.
జైహింద్ 🇮🇳🇮🇳🇮🇳
నిజంగా టీవీ చూసేదానికన్నా యూట్యూబ్ లో ఛానల్స్ చాలా బాగా నచ్చాయి మీలాంటివారు అక్కడికెళ్ళి వీడియో తీస్తుంటే మేమే వెళ్లి చూస్తే అంతా హాయిగా హ్యాపీగా ఉంది నిజంగా నువ్వు హ్యాట్సాఫ్
Thanks you
Same problem... same istamble airport...
Same running 🏃♂️ 🏃♂️ ....
My flight is istamble to Isreal...
Good and nice videos anvesh....
First Of All Heartely Thanks To Mohammed Sir ❤️❤️ Inka Anvesh Anna E Tour Ithe Nee Life Ni Risk Chesi Mari Mee Kallatho Maaa Kallaku Chupinchaav ❤️❤️ Meeru Chese Videos Anni Milestone Video's Ae Andhulo Idhoka Biggest Milestone 🔥🔥Manam Eppudaina Mana Inti Nundi Mana Relatives Intiki Veliinappudu Konni Konni Facilities Undavu Ah Time Lo Chaala Irritate Aypotham......Alantidi Nuvvu Vere Place Ki Vellav Akkada Water Undadhu Sarigga Transport Ledhu Saraina food Ledhu But Nuvvu Vaatannitini Adigaminchi Mundhuku Vellav Superb Anna Jai Anvesh
Health Jaagratha Anna
This video is a true help for all our Hindus to leave caste system and be united as Hindus. We are not against any other religion. We respect everyone. But as Hindus we are united 🙏🙏
As said you should be very blessed to be born as a Hindu. You can only be born as a Hindu since you cannot be a converted Hindu ❤❤❤
Jai Hind. Love all my Hindu brothers and Sisters. ❤❤❤🙏🙏🙏🙏
Thanks you
జీవితం ఓ ప్రయాణం,సహనంతో సాగనీ...
Yes
Muhmad garki fan aipoyan bro such an warm hearted person. Shelter ichi aa age lo opigga anni tippi chupinchadam ante great 👏❤
Bro నీ మంచి తనమే నీకు ఎక్కడ వెళ్లిన నీ టూర్ successfull గా కంటిన్యూ అవుతుంది,all the best, go-ahead.
Thanks you
Touched my heart……So I subscribed immediately.
అన్న రోజు రోజుకు నీ videos Mind పోతుంది. Super 👌👌👌
Thanks brother
Loved your Mauritania series
చాలా బాగుంది
అన్వేష్ గారు మేము చూడలేని ప్రదేశాలను మీరు చూపిస్తునందుకు మీకు మా కృతజ్ఞతలు 🙏🙏🙏
Correct words chepparu Bro...Matham gurchi...Great 👍
Thanks
Super journey sir
Meeru anukunnattu jaragaali ani korukuntunnam sir
All the best
Thanks you
Love you so much... Anvesh.. Anna ❤.. మీ వల్ల నేను కూడ ఒక దేశానికి velthunnanu. Your inspiration
@27.14....."అలవాటైపోయిన బతుకులు".......ఏంటి బాస్ అసలు, లైఫ్ ని రెండు మాటల్లో చెప్పేసావు...... 👍👍👍👍
Mauritania..... Videos ki memu connect aypoyamu brother 👌👌👌👌👌.
Kani meeru chala successful ga complete chesaru....
Hi bro, really Great Adventures in Western Africa. We r all like ur videos. Miru chusina ,tirigina Palaces anni Memu vellaleka poina Mi dwara Chusthunnam. Thank you. Keep going 👍 Jai hind 🇮🇳
Jai hind
Excellent Anvesh. Successfully completed Sahara Disert. Really we don't know somany. But because of you we got knowledge. People living there is struggle. It's all nature wonders. Thanks for sharing. Bhaskar CEO
Thanks you
Finally out from Mauritania..... Country having so many humble people 👍.
Waiting for ur next video in Dubai...
Thanks
22:02 నీ బలే ప్రొఫెషనల్ గా ఉంటదన్న 👍🏻
ప్రపంచం తిరిగినోడికే మతాల గురించి మంచి అవగాహన తెలుస్తుంది.... Super journey bro we love ...♥♥♥
అయినా మతం మారే కర్మ మనకెందుకు అన్న వేల సంవత్సరాల గొప్ప మతం మన hindhu మతం 🚩
అంటే అన్వేష్'ను అక్కడ మతం మారిస్తే ...
Anvesh ఇండియా కి వచ్చాక ఇంకో 10' మందిని మతం మారుస్తాడు గా.. అని వాళ్ళ plan '! 😇
Bokka le
@@anithagemmeli2225 mg
@@anithagemmeli2225 meaning telusa chepala
@@anithagemmeli2225 gorre
అన్వేష్ నువ్వు తోపు తురుము 🙏🙏
Thanks
తోపు అమ్మ మొగుడు
Last scene unexpected brother! 😭❤️🔥
26:59 abhaa 100% correct bro 👌👌
చాలా థాంక్యూ బ్రో because మేము ఏ కింట్రీ కి వెళ్ళాక పోయిన కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు.
Ninna night start chesa series mottham complete aindhi ippudu
Super vundhi bro e series
Ni efforts🙏❤️
Thanks you
హిందూ మతం అంటే మతం కాదు అన్న ఒక జీవన విధానం 🔥
anni mathalaku adhe undhi bro kani islam Christian vallu matha marpidi chestunnaru valla mathame goppa anukuntunnaru devudu cheppundhi okataithe villu chestundhi inkoti
Hi.... Sir కులం కుడు పెట్టాదు,మతం బాగు పడానియ్యదు. మనిషి లో మానవత్వం ఉంటే చాలు అంతా మనవాళ్లే...... మీము city bus లు మారినట్లు మీరు విమానాలు ఎక్కుతూన్నారు. చాలా సంతోషం గా ఉంది. సహారా నుంచి దుబాయ్ వచ్చేసారికి నిమిషాల లో ప్రపంచ మారిపోయింది విడియో చాలా బాగుంది.✨💦👍👏.
Thanks you
మన మతం ఏదైనా ఎవరు ఏదేవుడిని పూజించిన దేవుడు అందరికి ఒక్కడే.
సూపర్ గా చెప్పారు మీరు చెప్పింది జీవిత సత్యం
Advance congrats for 550k subscribers,🥰
You are doing great work Anvesh 👌👌🙏
Truly appreciate that 👍
keeping it real . props bro.🔥
Thanks
Thanks for supporting brother
Truly one of the best vlogs in sahara Anna. 💞💞💞
Naku kuda travel cheyyalani undhi kani dabbu, pedharikam
Apesthunnai so mi videos chudatam valla konchem satisfaction undhi anvesh bro 🙏 thank you is a small word to you
Love you always with you ❤️
Thanks
Super journey & beautiful videos👏👏❤️Take care bro👍
Thanks
Hi
Beautiful video anveshgaru saharani sahasam chesi chupincharu yikkada chupinchinaru anni places superga undandi nillu sariga leni aa vedi lo
Jeevanam yela gaduputunnaro anipistundi yindulo aa mahamad garu valla family aa doctor garu valla atityam naku chala nachindi matam vishayam lo anya matal ani gowra vinchali yeppudu mana matam vidavaradu dharmo rakshati rakshita ha god bless you andi yekkadiki vellina meku vijaya me kala galani korukuntanu babu
మీలో కొత్త కోణం.....you are a philosopher
Me hardwork ke Hats off anna,keep going and entertain us daily 👌👍
We are learning so many things from ur video's bro❤️👍
Ghhft
Jai srimannarayana, love from Belgium 🇧🇪🇧🇪🇧🇪
em chestunnaru bro akkada em job chestunnaru
@@lingalashekarreddy746 I'm working in Tom Tom company bro
Bro nakuda ravali ani ela reply evu ni insta id evuu
Dubai lo koni mian place chupinchandi brother mee videos enno places chusanu I'm so happy and thankyou brother
చాలా చక్కని వివరణ ఇచ్చారు థాంక్యూ వెరీ మచ్
ప్రపంచ యాత్రికుడు నీకు అభినందనలు
యూ సూపర్ అన్న 🎁🥰🥰🥰
Thanks
@@NaaAnveshana you have a positive aura around you anvesh anna, keep it up
Evari Matham valaki goppadhi ante oppukuntanu kaani. ......matha maarpidi anedhi terrorism kanna danger. Muslims kuda ilanti situation lo unnarante it's a shame thing. Maanavatvam kanna goppa matham inkoti ledhu. Good words anvesh 👏👏
చాలా జాగ్రత్తగా ఉండు నాన్న నువ్వు మాత్రం
Ok
Urukula parugula jivitam.. jivitam jivitam.....
Nice song anvesh bro 😂😂. Keep rocking 👍
All the best for everything to Anvesh Sir 🙏
Thanks
miss u mauritania such a beautiful and peacefull videos bro thank u for vlogging 💓💓love from kadiri💓💓
ఎడారి మతాల లోకి ఎవరంతట వారు సొంతగా మారరు, పిచ్చి కుక్క లాగా ఎవరో ఒకరు కరవాల్సిందే.
వాళ్ళకి మనుషుల కన్నా కూడా మతమే ముఖ్యం.
అందరం బాగుండాలని మనం మాత్రమే చెప్పగలం, ఎడారి మతాలు చెప్పవు.
జై సనాతనం, భారత్ మాతాకీ జై 🇮🇳
21:26 😃,,, మొదటిసారి ఇంతటి నిశబ్దాన్ని చూస్తున్న నీ వీడియోలో,,,, ఎపుడు హడావిడిగా గోల గోల గా ఉండేది 😊
Africa mourtania nundi modhali Europe country dhubai varaku
Video Chala super ga explore
Chesavu
Ee video super 👌
Love ❤️ from Chittoor Murali
Have a safe journey love from somandepalli❤🇮🇳
అతని రుణం తీర్చుకొని,ఎడారిలో పుట్టకుండా చాలా జాగ్రత్త పడ్డారు..👌
Hha
Hi anvesh bro u r great
nice video 👍👍👍👍
Hi
ఈ వీడియో చూడకుండానే లైక్ కొడతాను బ్రో
Ending Twist highlight anvesh , nd good luck for good news
Thanks
When ever upma upload a video next second I will get a notification of Anwesh video .. did any one experiencing same ?
Yes same
MNC pushing notifications for upma, anvesh channel is solo channel