నాయన! నాఅన్వేషణ...?? ఒకేసారి రెండు పుస్తకాలు ఎలా చదువుతున్నావో అర్థం కాలేదు... కాస్త వివరిస్తావా!!?? పరమశివుడు కూడా ఇద్దరు సతుల పోరు పడలేక కైలాసం పారి పోయాడు..😂😂😂 మరి నువ్వేంటి... ఇంతుల పోరు ఇంతిత కాదయా... అసలు రెండు పుస్తకాలు ఒకేసారి ఎలా చదువుతున్నావు... ఆ కిటుకు చెప్పవా??!!😂😂😂❤❤
అన్వేషణ.....ప్రపంచ యాత్రికులు అంత వాళ్ళు ప్రపంచం గురించి తెలుసుకోవడానికి వెళ్తారు కానీ ...నువ్వు చేసే ఈ అన్వేషణ ఒక్క నీ ఒక్కడి కోసం కాకుండా యావత్ ప్రపంచానికి చూపించడం కోసం చేస్తున్నావ్ నీ videos చుస్తున్నందుకు oka ఇండియన్ గా చాలా గర్వపుడుతున్నాను థాంక్స్ అన్వేష్ అన్న .......❤
అవినాష్ అన్నా ఒకటి చెప్తున్నా ప్రపంచాని మూడో కన్ను తో నడిపించే వాడు శివుడు అయితె,మూడో కన్ను లాంటి కెమెరా తో ప్రపంచాని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు అన్నా LOVE FROM INDIA 🇮🇳 🎉😊
కొన్నిసార్లు అనిపిస్తధి నీ వీడియోస్ చూస్తూ వుంటే నేను ప్రపంచం తిరిగినట్టు వుంటుంది bro...thankq nenu Naa లైఫ్ లో ఇప్పటికీ ఒకరికి కూడా subscriber కాలేదు ఒక్క టీవీ9 కి తప్పించి...thankq సో మచ్ బ్రో....❤❤❤
Kenya national పార్క్...చాలా బావుంది...నువ్వు చెప్పినట్లు అన్వేష్ అన్న....zoo లో మనకు ఫ్రీడమ్ వుంటే ఇక్కడ వాటికి ఫ్రీడమ్ వుంది...nice... దగ్గర నుండి మీరు చూస్తూ మాకు చూపిస్తే మేము కూడా అక్కడ నుండి చూస్తున్నట్లు గా వుంది...superb...all animals బావున్నాయి...so nice...
Wonderful safari animals are very close and healthy you are lucky to watch all animals.kenya is very beautiful and rich amoung African nations.lions are always majestic
Anvesh garu desam kosam kosam pranatyagam chesina endariko gurthinpu evvaledu ee prapancham ...like subhash chandrabose, kevalam aa gandhi peru matrame vinipisthundi. Meeru you tube charithra lone makutam leni maharaju.....mi kastam mi thelivi mee sahasam anni anni adhbhuthalu. Mee thalli thandrulaku vandam, pakka desaniki pampithe pillalu emypotharo ani bhayapadatham kani vallu meeku eche support great. Manishini manishi gurthinchalandi .Technology gurthinchakapoina pattinchukokandi. Yavath bharathavani muddu Traveller meeru.....you are really great brother ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
National park safari awesome ga undandi anni animals ni baga chupincharu savitri parvati to kalisina ee journey beautiful journey so cute girls Tq anveshgaru
Anvesh Bro.. very nice video, you covered almost all the main species of Masaimara. Thanks for taking close to the nature bro. And both Melissa and Savithri were cute.
Hello brother... I just came to know about your vedios.. Chala chusanu vedios. Anni bagunnayi.. Baga enjoy chestunnavu.. Mee pata super bro.. 😂😂😂 .. All the best..
Superb masai mara National park. Superb animals.. Africa animals tho kuda Telugu matladutunav ante . Great bro. Nice explanation about animals. This type of videos never before ever after. From Vizag.
కెన్యాలో అడవి జంతువులను స్పష్టంగా ఆ స్వేచ్ఛలో మన కళ్ళతో చూస్తే చాలా అద్భుతంగా ఆనందంతో వెలిగిపోతాము ఈ వీడియోలో ఆవిష్కరణ అన్వేష్ జీవశాస్త్రంలో మెరుగైన మైలురాయి చెప్పడం చాలా బాగుంది
మంతిన సత్యన్నారాయణ గారు చెప్పినట్లు ఉన్నారు.. దీనికి ఎండలో ఉండి డి విటమిన్ తీసుకోమని....హ్హ హహహ😂😂 , ... అండ్ చెట్టు లెక్కగలనే మెలిసా , పుట్ట లెక్కగలనే.. సాంగ్ ..సూపర్ ...అండ్ ..ఆల్ అనిమల్స్ సూపర్ ... బఫెలో యొక్క ఎలక్షన్ మీటింగ్ అండ్ హైనా ఇటింగ్ అల్ టోటల్ విడియో... సూపర్ లవ్ యూ బ్రో
Hi Anna i am From Andhrapradesh (Rajahmundry) Annayya i am so happy Andhuku antay Telugu Jathike nv ok milestone iyyav and Elaa nv enka Prapancham lo anee chusthu maku freega prapancham chupisthunav God bless you take care Annayya
అన్న నువ్వు మాములోడివి కాదు... మెలిసా కి తెలుగు బాగా నేర్పిస్తునావు గా... అన్న ఎం చేస్తావో తెలియదు.... ఇద్దరు కలిసి మాకు ఓ బుల్లి అన్వేష్ అన్న ని పుట్టించాలి😍.... మేం wait చేస్తూ ఉంటాం...... అన్న తెలుగోడి power ఏంటో చూపించు.....😊✊✊
@naaanveshana Anna ilaa aduguthunnanu ani yemi anukoku " nuvve cheppev chalaa pitches pai game adenu ani ippdu 🤔 Brazil pitch pai yenni sarlu aadev and last time yeppudu 🤪🤪🤪"
Hai anaya ❤ne matalu chala baguntai maku manche manche vedio s chupisthunnavu chala kastapadathavu anaya maku vedio s chupinchatam kosam thanku so much anaya 🙏💕😊
నాయన! నాఅన్వేషణ...?? ఒకేసారి రెండు పుస్తకాలు ఎలా చదువుతున్నావో అర్థం కాలేదు... కాస్త వివరిస్తావా!!??
పరమశివుడు కూడా ఇద్దరు సతుల పోరు పడలేక కైలాసం పారి పోయాడు..😂😂😂 మరి నువ్వేంటి... ఇంతుల పోరు ఇంతిత కాదయా...
అసలు రెండు పుస్తకాలు ఒకేసారి ఎలా చదువుతున్నావు... ఆ కిటుకు చెప్పవా??!!😂😂😂❤❤
Next video lo eddaru kottukunnaru nenu kuda Bali ayepoyanu
Waiting 🔥🔥🔥🔥🔥🔥🔥🔥
@@NaaAnveshana 😂😂😂
Buffalo meeting enti bro😂
@@NaaAnveshana😅😅😅
నీ కళ్ళతో ప్రపంచాన్ని మాకు చూపిస్తున్నావు....
నిజంగా మేము తిరుగుతున్నట్లు ఉంది... ❤❤❤❤
నిజంగా నువ్వు గ్రేట్ అన్న..
ప్రతి ఒక్కడు ఇదే కామెంట్ ఎన్ని సార్లు పెడతారా బాబు
@@ChandraguptaKing-js9rj నీలాంటి వాడి కోసం
Help me
అడవుల్లో ప్రపంచ యాత్రికుడు 🌍 సూపర్ 👌🏻
🦣🐅🦒🦌🐒
జై హింద్ 🇮🇳 అనంతపురం ❤️
అన్వేషణ.....ప్రపంచ యాత్రికులు అంత వాళ్ళు ప్రపంచం గురించి తెలుసుకోవడానికి వెళ్తారు కానీ ...నువ్వు చేసే ఈ అన్వేషణ ఒక్క నీ ఒక్కడి కోసం కాకుండా యావత్ ప్రపంచానికి చూపించడం కోసం చేస్తున్నావ్ నీ videos చుస్తున్నందుకు oka ఇండియన్ గా చాలా గర్వపుడుతున్నాను థాంక్స్ అన్వేష్ అన్న .......❤
అవినాష్ అన్నా ఒకటి చెప్తున్నా ప్రపంచాని మూడో కన్ను తో నడిపించే వాడు శివుడు అయితె,మూడో కన్ను లాంటి కెమెరా తో ప్రపంచాని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు అన్నా LOVE FROM INDIA 🇮🇳 🎉😊
Thanks
కొన్నిసార్లు అనిపిస్తధి నీ వీడియోస్ చూస్తూ వుంటే నేను ప్రపంచం తిరిగినట్టు వుంటుంది bro...thankq nenu Naa లైఫ్ లో ఇప్పటికీ ఒకరికి కూడా subscriber కాలేదు ఒక్క టీవీ9 కి తప్పించి...thankq సో మచ్ బ్రో....❤❤❤
ప్రపంచయాద్రుడికి థాంక్స్ చెప్తున్నా ఇలాంటి ఎన్నో వీడియోలు కావాలి
Telangana nunchi okaa like🎉❤
I'm also Telangana. Telangana lo akkada mide
💗
India nunchi oka like kuda evvu . Jaffa people likes kosam emina chestaru.
@@harshanayak007 vemulawada
Hi queen 👑
Kenya national పార్క్...చాలా బావుంది...నువ్వు చెప్పినట్లు అన్వేష్ అన్న....zoo లో మనకు ఫ్రీడమ్ వుంటే ఇక్కడ వాటికి ఫ్రీడమ్ వుంది...nice... దగ్గర నుండి మీరు చూస్తూ మాకు చూపిస్తే మేము కూడా అక్కడ నుండి చూస్తున్నట్లు గా వుంది...superb...all animals బావున్నాయి...so nice...
ఒక అద్భతమైన ప్రదేశాన్ని చూపించినందుకు చాలా ధన్యవాదాలు
Anvesh పార్కులోని అన్ని జంతువులని చూపించడమే కాకుండా వాటిని గురించి వివరించడం కూడా చాలా బాగుంది. మొత్తం మీద వీడియో SUPER.
Thanks sir
అన్న నీ వీడియోలు చాలా బాగున్నాయి. నాది kurnool district Anna నీ నెంబరు చెప్పండి. కాల్ చేసి మాట్లాడుతను
Wonderful safari animals are very close and healthy you are lucky to watch all animals.kenya is very beautiful and rich amoung African nations.lions are always majestic
సూపర్ అన్న Kanya national park నిజంగా చాలా బాగుంది 👍👍👍👌👌👌👌🙏🙏🙏🙏
Melissa cuteness overloaded
Lucky to spot all the african animals. Good explanation.
Thanks
@@NaaAnveshana....if you mention the entry cost would be better ,,,,adi chepandi
A day started with watching Naa anveshana ❤❤❤❤ Namaste Bagunnaraaa
Congratulations annaya Iddaru Pella Muddula Moguduvi Nuvvu 😄😄
రెండు సివంగిల నడుమ ఒక సింహం ❤
ANVESH ANNA MEERU buffaloes tho meeting comedy super😂😂😂😂❤
Nellore nunchi okaa like 💐💕👍
World's best traveller with great sense of humour ❤
జంతువులు అడవిలో మాత్రమే వేటాడుతాయి మన మన అన్వేష్ ప్రపంచ దేశాల 🌍అందాలు మొత్తం వేటాడుతున్నాడు జయహో అన్వేష్ జయహో భారత్ 🙏👌👌❤️❤️🇮🇳
అన్న సింహాలు ఏక పత్ని సహదర్మన్ని అనుసరిస్తుంది😂
Antega Antega
@@NaaAnveshana
మెలిసా కంటే సావిత్రి సూపర్బ్ 😂
Next level
ఇద్దరు బాగున్నారండి ఉత్తమ పురుషుడు చెప్పే జవాబు😂
@@JaiBajRangiWildlifeRescueTeam YES
Anvesh garu desam kosam kosam pranatyagam chesina endariko gurthinpu evvaledu ee prapancham ...like subhash chandrabose, kevalam aa gandhi peru matrame vinipisthundi. Meeru you tube charithra lone makutam leni maharaju.....mi kastam mi thelivi mee sahasam anni anni adhbhuthalu. Mee thalli thandrulaku vandam, pakka desaniki pampithe pillalu emypotharo ani bhayapadatham kani vallu meeku eche support great. Manishini manishi gurthinchalandi .Technology gurthinchakapoina pattinchukokandi.
Yavath bharathavani muddu Traveller meeru.....you are really great brother ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
ప్రపంచ యాత్రికుడుకి ఆత్మీయ అభినందనలు....🌹🌹☘🌹🌹
అన్వేష్ అన్నా ఒక రోజు అంత మాసై ప్రజలతో గడపండి ❤లవ్ ఫ్రమ్ బహ్రెయిన్ ❤❤
Akkada em chestunnav bro😅
@@INCOGNITOFF. Job bro
Neku chala opikani echadu devudu, prapanchani chupisthu, memu pette Comments ki reply isthunavu nv na favorite person 🥰🥰🥰🥰❤❤❤
In national park safari journey was awesome brother. Because of you we saw so many animals and birds brother. Today video was awesome brother.
Melisa cuteness & fun ❤❤
Mee channels lo video's chusthunte mini discovery channel chusinttu anipithundi andi😊 meeku vunna dedication ki 👏
Beautiful Kenya national park 👌👌
Beautiful Kenyan national park 👌👌
National park safari awesome ga undandi anni animals ni baga chupincharu savitri parvati to kalisina ee journey beautiful journey so cute girls Tq anveshgaru
Excellent buddy 👏..well captured 👍❤..take care & keep rocking
Anvesh Bro.. very nice video, you covered almost all the main species of Masaimara. Thanks for taking close to the nature bro. And both Melissa and Savithri were cute.
Hello brother... I just came to know about your vedios.. Chala chusanu vedios. Anni bagunnayi.. Baga enjoy chestunnavu.. Mee pata super bro.. 😂😂😂 .. All the best..
Namaste Anna, 🤝for showing and explaining about 🦁Wild Animals, journey in Forest 👶
Superb masai mara National park. Superb animals..
Africa animals tho kuda Telugu matladutunav ante . Great bro. Nice explanation about animals.
This type of videos never before ever after.
From Vizag.
బ్రదర్ నీ వీడియోస్ బ్యూటీ & ఇంట్రెస్టింగ్ గా చూడటానికి Melisa కూడా ఒక కారణం ❤❤❤
“Reality is merely an illusion, 💐 albeit a very persistent one.. 💯💐” Anveshena fans❤
That cute moment in 12:03 of melisa is soo cuteeeeee❤❤❤
Telugu lo National geographic channel chusthuna feel vachindhi bro
Super video ✨✨
Baby elephant super undhi baby lion kuda bagundhi 😍
spectacular visuals of safari................ thank you for showing us
కెన్యాలో అడవి జంతువులను స్పష్టంగా ఆ స్వేచ్ఛలో మన కళ్ళతో చూస్తే చాలా అద్భుతంగా ఆనందంతో వెలిగిపోతాము ఈ వీడియోలో ఆవిష్కరణ అన్వేష్ జీవశాస్త్రంలో మెరుగైన మైలురాయి చెప్పడం చాలా బాగుంది
Akkada zoo safari Verity ga undhi anna freedom for animals....bagundhi anna.....❤
Wow❤❤❤❤❤.....i love deers and lions how beautiful 🥰
The great you tuber అన్వేష్ బ్రో అల్ ది బెస్ట్ గుడ్ వీడియోస్ హ్యాపీ జర్నీ bro.....♥️ అన్వేష్ అన్న....♥️ 🙏🏽
03:38 జీబ్రా పిల్లలకి తన తండ్రిని పరిచయం చేసి చాలా గొప్ప పని చేశారు అన్నో😅😅😅😅😅
❤nice soon reaching 2 Million subscribers 🎉 love from Vizag
Meeru okka Bird peru telyadu annaru ga adi secretary Bird.. which is so strong even they kills larger snakes..
Awesome blog broo, expecting a beautiful song with Melisa and Savitri.... God bless you
How this safari video gave you so much joy, how you feel..we felt the same after watching the video... Thank you for making the video awesome.❤🖤
మంతిన సత్యన్నారాయణ గారు చెప్పినట్లు ఉన్నారు.. దీనికి ఎండలో ఉండి డి విటమిన్ తీసుకోమని....హ్హ హహహ😂😂 , ... అండ్ చెట్టు లెక్కగలనే మెలిసా , పుట్ట లెక్కగలనే.. సాంగ్ ..సూపర్ ...అండ్ ..ఆల్ అనిమల్స్ సూపర్ ... బఫెలో యొక్క ఎలక్షన్ మీటింగ్ అండ్ హైనా ఇటింగ్ అల్ టోటల్ విడియో... సూపర్ లవ్ యూ బ్రో
అదిరిపోయింది నేషనల్ పార్క్❤
In middle of the video that bird is so beautiful 🐦✌️
Just now watched Jabardasth Promo 😊 Anvesh Anna Thopu Dammunte apu 👏. E week Jabardasth rating inka perigipothadi mi skit valla 😊🎉🎈🤗
Nice video chalabagudi Nice song 😂 anvesh garu చాలా బాగా పాడారు మీరు
Thanks
Love from srikakulam ❤
Hi Anna i am From Andhrapradesh (Rajahmundry) Annayya i am so happy Andhuku antay Telugu Jathike nv ok milestone iyyav and Elaa nv enka Prapancham lo anee chusthu maku freega prapancham chupisthunav God bless you take care Annayya
Thanks
Namaste bhaaagooonaaaraaa is becoming like emotion.... without that annaya video is incomplete
Bro...I like jiraffees...because they are very tall...2-3 building height....saw at Mysore Zoo....this vlog is kevvu keka...👌👌👌👌
Yes bro సింహాలకు ప్రధాన శత్రువు మనుషులు
Anveshgaru please daily one video upload cheyandi .....❤
Waiting cheyaleka chacchipothunam ....
Love from vizag na anvesha anna❤
అన్న నువ్వు మాములోడివి కాదు... మెలిసా కి తెలుగు బాగా నేర్పిస్తునావు గా... అన్న ఎం చేస్తావో తెలియదు.... ఇద్దరు కలిసి మాకు ఓ బుల్లి అన్వేష్ అన్న ని పుట్టించాలి😍.... మేం wait చేస్తూ ఉంటాం...... అన్న తెలుగోడి power ఏంటో చూపించు.....😊✊✊
“I would always rather be happy than dignified.. 🥺🌺” 🤗🙏🙂☀️
Anvesh you're always a king👑
భలే మట్లాడతావ్ ఏనిమల్స్ తో అన్వేష్ బాబు .nice .
అడవికి రాజు సింహం యూట్యూబ్ కి మహారాజు మా అన్వేష్ అన్న❤🦁
All the best తమ్ముడు 🎉🎉
*శుభోదయం*
బాగుందన్న వీడియో చాలా బాగుంది సింహాలు జూపార్క్ బాగుంది
ప్రపంచ యాత్రికుడుకి ఆత్మీయ అభినందనలు....🌹🌹☘️🌹🌹
"Two company, and when Naa Anveshana is on the scene, it's a party of pure enjoyment!" 😄🎉
Hi anna
ఈ వీడియో వన్ మిలియన్ చేరిన సందర్బంగా శుభాకాంక్షలు అన్వేష్
Love from Bangalore ❤
Love from pulivendula ❤
The best video i ever seen anna... Super... Ilanti video evaru theeyaledu mana indian youtubers
Manchi intro,story telling,fun moments,nice ending ilage continue chey bro
Anvesh, Chala baaundi. Meeru safari , ela and ekkada book chesaru ? After watching this video I feel like visiting kenya, good job anvesh bro:)
చాలా మందికి inspiration అయ్యారు అన్న మీరు
Love you from srikakulam ❤❤ anvesh anna
Love ❤️ from Hyderabad 🤩💥
❤
@naaanveshana
Anna ilaa aduguthunnanu ani yemi anukoku " nuvve cheppev chalaa pitches pai game adenu ani ippdu 🤔 Brazil pitch pai yenni sarlu aadev and last time yeppudu 🤪🤪🤪"
ఇరువురి భామల కౌగిలిలో అన్వేష. ❤😘
Ammo
Bro superb video all animals are good thankyou bro❤
అన్న నీ వాయిస్😊 సూపర్బ్ అన్న👌 నువ్వు అచ్చ తెలుగులో నీ యస👏 లో మాట్లాడడం సూపర్బ్ 👏👌😀
Aww good job Brother ❤
Super extraordinary ❤
హాయ్ Bro Kenya వీడియో Supper, Duppuer Bro From... Ap.. Asr Zeela!
one of the greatest national parks!
Anvesh anna fans from bhimavaram 💖🎉
Namasthey bhagunnara.. Abba Melissa super ❤
Good morning Bro 😍 Take care of your health 🤗
సింహలు గేదెలు జికలు❤
Hai anaya ❤ne matalu chala baguntai maku manche manche vedio s chupisthunnavu chala kastapadathavu anaya maku vedio s chupinchatam kosam thanku so much anaya 🙏💕😊
4:30 pilavakpoyavaaa bro😂
❤❤Love your videos mava bro
7:20 vammo controversy 😢😂😂😂
Bro violence 👊 12:27 stricke padaccu...plz blur it
Take care of yourself and your health anna ❤️
Super great 👍. Antha daggara gaa vundi video shoot chesaru super sir
Always with naa anveshana ❤
Just wow brother ❤