Mangaambudhi Hanumantha

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • Annamacharya. Sankeerthana. ... ... Music composed and Sung by .... ... G.Bala Krishna Prasad... ... ..... ... Raagam : Dharmavathi ; Thalam: Aadi

Комментарии • 41

  • @gunnakiran4662
    @gunnakiran4662 3 года назад +7

    మీ గొంతు దేవుడిచ్చిన వరం గురువుగారు
    మీ నోట ఏ కీర్తన అయినా అది అమృతం వలె ఉంటుంది ధన్యవాదలు పాదాభివందనాలు

    • @vinodatkuri001
      @vinodatkuri001 2 года назад

      Mangambhudi Hanumantha Lyrics and Karaoke

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 Месяц назад

    Jai Hanuman.Excellent.Guruvu gari ki Vandanamulu.Namo Annamaiah.🙏🙏🙏❤👋

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 9 месяцев назад +4

    Okka Sankeerthana chalu mammu Rakshinchutaku..Namo Annamaiah..❤❤❤

  • @murthydvs1645
    @murthydvs1645 9 месяцев назад +3

    Saasthreeya sangeetham oka Amrutha Dhara. U have proved it.🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vijayalakshmisankarayogi7974
    @vijayalakshmisankarayogi7974 5 месяцев назад +4

    Only you gantasala kishore and suseela gems of music.
    Little uttara.

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 9 месяцев назад +4

    Okka SankeerthAna Chalu Mammu Rakshinchutamu..Namo

  • @manjuladevi7242
    @manjuladevi7242 2 месяца назад

    The Great musician Mesmerised MeVery much I thanks his melodious Voice very much.jai Sri ram

  • @Tulajaratnakameswar
    @Tulajaratnakameswar Год назад +3

    Sang beautifully with lot of devotion and showing your సంగీత జ్ఞానం.

  • @indira.bharadwajindira1260
    @indira.bharadwajindira1260 2 года назад +5

    Guruvugaru ee keertana Mee voicelo nijamga sudha dhare mementa adrushtavantulamo adi aasvadistunnamu dhanyawadmulu 🙏 indulo rendo charanan idivaraku vinaledu guruvugaru chala bagundi andulo jantaswaralu veseru kada adbhutam 🙏🙏

  • @vl8620
    @vl8620 16 дней назад +1

    🙏🏽🙏🏽🙏🏽🚩🚩🚩🙏🏽🙏🏽🙏🏽

  • @ravikumar-nu4ri
    @ravikumar-nu4ri Год назад +3

    Panakamu traginanta teeyaga vundi❤

  • @maragadhaiyer1258
    @maragadhaiyer1258 Год назад +3

    I have heard you sing this in 1983 in Lalbahadur stadium concert. Now I searched in you tube and got the new version. I still remember your yesteryear's rendition 🙏🏻

  • @appabombay
    @appabombay Год назад +3

    👏.. excellent rendition..🔥✌️Radhe Krishna

  • @velichetiduragarao7066
    @velichetiduragarao7066 Год назад +4

    🙏🙏

  • @srimani1548
    @srimani1548 3 месяца назад +1

    ❤❤🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹💐

  • @sairahulkotti1898
    @sairahulkotti1898 2 года назад +3

    One of the great spiritual Keerthana.... to hear every day, particularly on Tuesday. Treasure of not only Telugu people but also all Indians.

  • @ratnamalapuruganty3326
    @ratnamalapuruganty3326 Год назад +3

    Excellent guruvugaru

  • @sharathsangeet
    @sharathsangeet 3 года назад +4

    Wahhhh #Hanumantha🙏 #Dharmavathi❤️ #Annamaacharya .... Amazing BKP garu🙏🙏

  • @padmamalinir4962
    @padmamalinir4962 5 месяцев назад +2

    Fortunate to have learnt from you sir 🙏

  • @CA-Govinda11
    @CA-Govinda11 3 года назад +3

    Ee keerthana chala bagundi guruvu garu. 🙏🙏🙏

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 9 месяцев назад +2

    Guruvu Gariki Vandanamu.Jai Hanuman..😊

  • @rajyamranga
    @rajyamranga 3 года назад +4

    Sir I am very big fan to ur voice🙏

  • @abhishekkannan4407
    @abhishekkannan4407 2 года назад +3

    sir, you are a great inspiration to many singers like me. what a performance.

  • @padmalaya8959
    @padmalaya8959 2 года назад +4

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @tunedivya
    @tunedivya 2 года назад +3

    Adhbhutham master garu

  • @vijayalakshmisankarayogi7974
    @vijayalakshmisankarayogi7974 Год назад +3

    No words

  • @rajapm5430
    @rajapm5430 5 месяцев назад +2

    🌹🙏🙏🙏🙏🙏🙏🙏🌹👌❤

  • @gattupallisasikala5724
    @gattupallisasikala5724 3 года назад +4

    Excellent singing 🙏🙏🙏💐

  • @hari1v8
    @hari1v8 3 года назад +4

    🙏🙏🙏🙏🙏

  • @yummyandhealthyrecipes3305
    @yummyandhealthyrecipes3305 3 года назад +3

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @gurukh1931
    @gurukh1931 8 месяцев назад +1

    అన్నమాచార్య విరచిత కీర్తనం
    మంగాంబుధి హనుమంతా నీ శరణ
    మంగవించితిమి హనుమంతా
    (మంగాంబుధి ఆలయంలో కొలువు దీరిన హనుమంతా ! నీ శరణాన్ని ఉత్సాహంగా కోరుకొంటున్నాం.)
    బాలార్క బింబము ఫలమని పట్టిన
    ఆలరి చేతల హనుమంతా
    (చిన్నప్పుడు అందరూ అల్లరి పనులు చేస్తుంటారు. కానీ నీ అల్లరి పనులు సామాన్యమా స్వామీ ! ఆ ఉదయిస్తున్న సూర్య బింబాన్ని, పండు అనుకొని, నోట్లో వేసుకొని గుటకాయ స్వాహా చేయ బోయావ్ !)
    తూలని బ్రహ్మాదులచే వరములు
    ఓలి చేకొనినా ఓ హనుమంతా
    (ఆ బ్రహ్మ మొదలైన దేవతలు ఉన్నారే! వాళ్ళు ఎవ్వరి విషయంలోను తగ్గరు. ఇంద్రుని వజ్రాయుధపు దెబ్బ హనువులకు (దౌడలకు) తగిలి, నువ్వు మూర్ఛపోయిన సమయంలో, నీ తండ్రి వాయువు, కోపించి స్తంభించాడు. అప్పుడు బ్రహ్మ మొదలైన దేవతలందరూ కలసివచ్చి నీకు వరాలు ఇచ్చారు. ఆ వరాలను కానుకగా పొందిన హనుమంతా నీకు శరణు).
    జలధి దాట నీ సత్వము కపులకు
    అలరి తెలిపితివి హనుమంతా
    ఇలయు నాకసము ఏకముగా నటు
    బలిమి పెరిగితివి భళి హనుమంతా
    ( లంకకు వెళ్ళేటప్పుడు, ఆ సముద్రాన్ని దాటే సందర్భంలో, నీ శక్తి ఎలాంటిదో, వానరులకు నీ విశ్వరూపం ద్వారా నిరూపించి సంతోషింపచేశావు. ఆ సమయంలో, ఆకాశాన్ని భూమిని ఒకటిగా కలిపేటట్లుగా పెరిగావు. భళి హనుమంతా! నీకు శరణు.)
    పాతాళము లోపలి మైరావణు
    ఆతల చంపిన హనుమంతా
    చేతులు మోడ్చుక శ్రీ వేంకటపతి
    ఈతల గొలిచే హిత హనుమంతా
    (నీ లీలలు అర్థం చేసుకోవటం కష్టమయ్యా స్వామీ. అవతల పాతాళంలో, అంతటి మైరావణుని అవలీలగా చంపినావు. ఇవతల ఏమీ తెలియనివాడిలా మా వెంకటేశ్వర స్వామి దగ్గర చేతులు కట్టుకొని నిలబడతావ్. హనుమంతా నీకు శరణు.)

  • @shubhaharish9189
    @shubhaharish9189 3 года назад +3

    Very nice song

  • @kundarapurameshramanujadha5199
    @kundarapurameshramanujadha5199 2 года назад +3

    Sweet vaice 🙏🙏🙏💖💖💖

  • @Kaustubh007-t7j
    @Kaustubh007-t7j 3 месяца назад

    I would have heard this song 100 times atleast. But still I feel like listening again and again. Thank you for this wonderful song sir 🙏🙏🙏

  • @bsivapullaraobsivapullarao7980
    @bsivapullaraobsivapullarao7980 3 года назад +2

    Pavadisu Paramatmane Purandaradasu Sankeerthana Music Compos cheyandi gurugaru Pliz Pliz Pliz

  • @lakshminarayana7747
    @lakshminarayana7747 3 года назад +3

    Thanks

  • @pallemmani6726
    @pallemmani6726 Год назад +5

    మంగాంబుధి హనుమంతా నీ శరణ |
    మంగవించితిమి హనుమంతా ‖
    బాలార్క బింబము ఫలమని ప ట్టిన
    ఆలరి చేతల హనుమంతా |
    తూలని బ్రహ్మాదులచే వరములు
    ఓలి చేకొనినా హనుమంతా ‖
    జలధి దాట నీ సత్వము కపులకు
    అలరి తెలిపితివి హనుమంతా |
    ఇలయు నాకసము నేకముగా, నటు
    బలిమి పెరిగితివి భళి హనుమంతా ‖
    పాతాళము లోపలి మైరావణు
    ఆతల జంపిన హనుమంతా |
    చేతులు మోడ్చుక శ్రీ వేంకటపతి
    నీ తల గోలిచే హిత హనుమంతా ‖

  • @gangeyasrinivas34
    @gangeyasrinivas34 3 года назад +3

    🙏🙏🙏

  • @sowbhagyambiradavolu7274
    @sowbhagyambiradavolu7274 3 года назад +2

    🙏🙏🙏🙏🙏