Alara Chanchalamaina | Uthara Unnikrishnan | Best Classical Song | Navaragarasa | Seven Notes Media
HTML-код
- Опубликовано: 7 фев 2025
- Alara Chanchalamaina by Uthara Unnikrishnan and Nagaraju Talluri. Seven Notes Media brings you the best classical songs by the best classical singers. Stay tunes to us for more latest indian classical songs and instrumental music videos.
Song : Alara Chanchalamaina
Lyrics : Saint Annamayya
Singer : Uthara Unni
Arrangements : Nagaraju Talluri
Lyrics:
Pallavi:
alara chanchalamaina atmalandunaa
nee yalavatu chese nee uyyala
palumaru nuchvasa pavanamandunda
nee bhavambu delipe nee vuyyala ||
Charanam1
udayasta sailambu lonara kambambu laina
udumandalamu moche nuyyala
adana akasa padamu addu dulambaina
akhilambu ninde nee uyyala ||
Charanam2
padilamuga vedamulu bangaru cherulai
patti verapai toche uyyala
vadala kitu dharma devata peethamai
migula varnimpa narudaye vuyyala ||
Charanam3
Melu katlai meeku megha mandala mella
merugunaku merugaye vuyyala
neela sailamu vanti nee meni kantiki
nijamaina todavaye vuyyala ||
Charanam4
palindlu kadalaga payyedalu rapada
bhaminulu vadi nuchu vuyyala
voli brahmandamulu vorigeno yani
bheeti noyya noyya nairi voochi ruyyala||
Charanam5
kamalakunu bhupatikini kadalu kadaluku
mimmu kougalimpa jese nuyyala
amaranganalaku nee hasa bhava vilasa
mandandu chupe nee vuyyala ||
Charanam6
kamalasanadulaku kannula pandugai
ganutimpa narudaye vuyyala
kamaniya murti venkata saila pati
neeku kadu vedukai vunde vuyyala||
Listen to Alara Chanchalamaina now available on your favourite music apps
Apple Music - music.apple.co...
Spotify - open.spotify.c...
Hungama - www.hungama.co...
Amazon Music - music.amazon.c...
Saavn - www.jiosaavn.c...
Gaana - gaana.com/song...
Wynk - wynk.in/u/tS0i...
iTunes - itunes.apple.c...
Follow us on:
Instagram: / sevennotesmedia
Facebook: www.facebook.c...
Click here to watch the best songs from Navaragarasa:
Shri Ramachandra Kripalu: • Shri Ramachandra Kripa...
Ramachandrudithadu: • Ramachandrudithadu | B...
Pibare Rama Rasam: • Pibare Rama Rasam | Sa...
Sankara Srigiri: • Sankara Srigiri | Swet...
Copyright Notice: This video and our RUclips channel contain dialogue, music that are the property of Seven Notes. You are authorized to share the video link and channel and embed this video in your website or others as long as a link back to our RUclips Channel is provided.
ఏజన్మలో ఏ పుణ్యం చేసావో తల్లీ నీకు ఇంతటి మధురమైనా కంఠన్ని ఆ భగవంతుడు ఇచ్చాడు 🙏
40l
1
00
@@OAOOKEERTHIVEERAVENKATASATYASA
What is 401?
What is 1?
What is 00?
Singer Unni Krishnan Gari puthrika ee paapa
నేను ముస్లిం కానీ నాకు ఈ పాట అంటే చాలా ఇష్టం...నీ గొంతు నీ గానం అమృతం ల చాలా చాక్కగా ఉంది వింటుంటే వినాలని ఉంది.....100 సార్లు విన్నాను....
Jabilamma laali paadite manasunna a manishiki maatram nachakundaa untundi!
Annamayya songs anni aanimutyalu
Thankyou
Muslim authentic Matram Telugu vallu kaakunda pothaara!
Hindi vaallaku unnattu manasuku, badhaku, premaku godavalundavu bangaaru!
Shaik chinna maulana gudilo koorchuni sannayi vaayusthe Prati devudu, devatha palakaraa!
Bhakthi anedi we sareeraniki parimitham kaadu!
Adi aatmaku sambandhinchinadi!
Disclaimer that you provided shows your real love!
Benga padaddu!
Manandaram oke kaanthi to kalisipotham!
Hindu muslim anna thammulam anna
ఇంతటి తెలుగు ఇప్పటి సాహిత్యంలో ఎక్కడుంది.... ఇలాంటి పాటలు విన్నపుడే తెలుగు గొప్పదనం ఏమిటో తెలుస్తుంది
Same here in Marathi. Where is literature of Eknatha , Dnyaneshwar in new Sahitya??
Nijammm andi missing our old songs
🙏😍👌👏
అలర చంచలమైన ఆత్మలందుండ నీ యలవాటు చేసె నీ వుయ్యాల |
పలుమారు నుచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు దెలిపె నీ వుయ్యాల ||
ఉదాయాస్త శైలంబు లొనర కంభములైన వుడుమండలము మోచె నుయ్యాల |
అదన ఆకాశపదము అడ్డౌదూలంబైన అఖిలంబు నిండె నీ వుయ్యాల ||
పదిలముగ వేదములు బంగారు చేరులై పట్టి వెరపై తోచె వుయ్యాల |
వదలకిటు ధర్మదేవత పీఠమై మిగుల వర్ణింప నరుదాయె వుయ్యాల ||
మేలు కట్లయి మీకు మేఘమండలమెల్ల మెరుగునకు మెరుగాయె వుయ్యాల |
నీల శైలమువంటి నీ మేనికాంతికి నిజమైన తొడవాయె వుయ్యాల ||
పాలిండ్లు కదలగా పయ్యదలు రాపాడ భామినులు వడినూచు వుయ్యాల |
వోలి బ్రహ్మాండములు వొరగువో యని భీతి నొయ్య నొయ్యనైరి వూచిరుయ్యాల ||
Thank you!
Thank you andi😊
Thank you
Thank you so much andi
Thank you sir
స్వచ్ఛమైన తెలుగు.. బాధాకరమైన విషయమేమిటంటే ఇప్పటి తరంలో కొందరికే సాహిత్యం అర్థమవుతుంది. గత శతాబ్దంలో ఎక్కడో మాతృభాషపై పట్టు కోల్పోయాం.
అన్నమయ్య వింటే ఎంతో సంతోషంగా ఫీల్ అవుతాడు. అబ్బా ఎంత మధురంగా ఉంది ఈ అమ్మాయి గొంతు.
శివ నామ స్తోత్రం, హరి నామ సంకీర్తన.... చాలు ఈ జీవితానికి శాంతిని ఆనందాన్ని చేకూర్చడానికి.
ఎంతో దైవానుగ్రహం ఉంటే తప్ప ఇంత మధురంగా ఒక పాట రాదు.
ఇంత చిన్న వయసులో ఇంత గొప్పగా పాడావ్ తల్లి. మీ తల్లిదండ్రులు ఏం జన్మలో పుణ్యం చేసుకుంటే కానీ ఇంత గొప్ప పిల్లలను దేవుడు ప్రసాదిస్తాడు
Daughter of famous play back singer unnikrishan sir
ఈ పాట విన్నప్పటినుండి మా బాబు కి లాలి పాట లాగా పాడుకుంటున్నాం. అద్భుతం
thank you
కచ్చితంగా స్రీవారు నీ పాట విని నిద్రపోతాడు😢😍😍😍
Naa Theta Telugu jaana koti rathanaalaveena 🥰Aahaa Entha madhuaranga undhi ee paata vintuntea uyyala lo padukoovaalipisthundhi madhuram
చెవులలో తేనె పోసినట్టు ఉంది,శ్రవణానందకరం నీ గానామృతం❤
ఈ పాటను ఇన్ని సార్లు వినాలనిపిచ్చేలా పాడినందుకు ధన్యవాదాలు... ఉత్తర గారు
ఇప్పుడు మీరు ఎక్కడ వున్నారు అమ్మా???? హృదయం నుంచి కన్నీళ్లు వస్తున్నాయి తల్లి.... మీకు.... మీ తల్లిదండ్రులు కు... వాద్య సహకార బృందం కు.... అన్నమాచార్యు లు వారికి... చివరగా ఆ భగవంతుని కి వందనాలు... ధన్యవాదాలు 🙏🙏🙏🙏
నా చిన్నారి అన్నమయ్య పాటలు వింటూ నిద్రపోతుంది
ఈ పాటంటే చాలా ఇష్టం❤. ఓం నమో వేంకటేశాయ ❤
ರಚನ: ಅನ್ನಮಾಚಾರ್ಯ
ಅಲರ ಚಂಚಲಮೈನ ಆತ್ಮಲಂದುಂಡ ನೀ ಯಲವಾಟು ಚೇಸೆ ನೀ ವುಯ್ಯಾಲ |
ಪಲುಮಾರು ನುಚ್ಛ್ವಾಸ ಪವನಮಂದುಂಡ ನೀ ಭಾವಂಬು ದೆಲಿಪೆ ನೀ ವುಯ್ಯಾಲ ||
ಉದಾಯಾಸ್ತ ಶೈಲಂಬು ಲೊನರ ಕಂಭಮುಲೈನ ವುಡುಮಂಡಲಮು ಮೋಚೆ ನುಯ್ಯಾಲ |
ಅದನ ಆಕಾಶಪದಮು ಅಡ್ಡೌದೂಲಂಬೈನ ಅಖಿಲಂಬು ನಿಂಡೆ ನೀ ವುಯ್ಯಾಲ ||
ಪದಿಲಮುಗ ವೇದಮುಲು ಬಂಗಾರು ಚೇರುಲೈ ಪಟ್ಟಿ ವೆರಪೈ ತೋಚೆ ವುಯ್ಯಾಲ |
ವದಲಕಿಟು ಧರ್ಮದೇವತ ಪೀಠಮೈ ಮಿಗುಲ ವರ್ಣಿಂಪ ನರುದಾಯೆ ವುಯ್ಯಾಲ ||
ಮೇಲು ಕಟ್ಲಯಿ ಮೀಕು ಮೇಘಮಂಡಲಮೆಲ್ಲ ಮೆರುಗುನಕು ಮೆರುಗಾಯೆ ವುಯ್ಯಾಲ |
ನೀಲ ಶೈಲಮುವಂಟಿ ನೀ ಮೇನಿಕಾಂತಿಕಿ ನಿಜಮೈನ ತೊಡವಾಯೆ ವುಯ್ಯಾಲ ||
ಪಾಲಿಂಡ್ಲು ಕದಲಗಾ ಪಯ್ಯದಲು ರಾಪಾಡ ಭಾಮಿನುಲು ವಡಿನೂಚು ವುಯ್ಯಾಲ |
ವೋಲಿ ಬ್ರಹ್ಮಾಂಡಮುಲು ವೊರಗುವೋ ಯನಿ ಭೀತಿ ನೊಯ್ಯ ನೊಯ್ಯನೈರಿ ವೂಚಿರುಯ್ಯಾಲ ||
ಕಮಲಕುನು ಭೂಪತಿಕಿ ಕದಲು ಕದಲಕು ಮಿಮ್ಮು ಕೌಗಲಿಂಪಗಜೇಸೆ ನುಯ್ಯಾಲ |
ಅಮರಾಂಗನಲಕು ನೀ ಹಾಸ ಭಾವ ವಿಲಾಸ ಮಂದಂದ ಚೂಪೆ ನೀ ವುಯ್ಯಾಲ ||
ಕಮಲಾಸನಾದುಲಕು ಕನ್ನುಲ ಪಂಡುಗೈ ಗಣುತಿಂಪ ನರುದಾಯೆ ವುಯ್ಯಾಲ |
ಕಮನೀಯ ಮೂರ್ತಿ ವೇಂಕಟಶೈಲಪತಿ ನೀಕು ಕಡುವೇಡುಕೈ ವುಂಡೆ ವುಯ್ಯಾಲ ||
Sir kannadadalli remake song haki sir plz
చివరి పాదాన్ని పాడకుండ వదిలేశారు. మీ విజ్ఞత కు ధన్యవాదాలు 🙏
సమయాభావం వల్ల కావొచ్చు.....అద్భుతంగా పాడింది దీవించండి..🙏🙏
@@Murlitalks99 ఆ పాట చివరి పాదం చదవండి నా ఉద్దేశ్యం మీకు అర్దం అవుతుంది! తాను ఎంత mature గా వ్యవహరించిందో తెలుస్తుంది.
@@malleshjubburuవీలైతే ఈ పాట అర్థం పూర్తిగా వివరించండి🙏🙏
కర్ణభేరి లో అమృతం పోసినంత కమ్మగా ఉంది నీ గాత్రం, చాలా బాగుంది అమ్మాయి.
తండ్రికి తగ్గ తనయురాలు
చాలా బాగా పాడావు తల్లి
తెలుగులో నీ ఉచ్చారణ అత్యద్భుతంగా ఉన్నది
Avaru daughter evida
@@Akshitha7 గాయకులు
ఉన్ని కృష్ణన్ గారి అమ్మాయి
కళ్లు చెమ్మ గిల్లాయి , శ్రీ హరి దర్శనమైనది . ధన్యోస్మి తల్లి , శతమానం భావతి
చిట్టి తల్లి ఆవేంకటేశ్వరుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆసిస్తున్నాను 👏👏👏👏👏👏👏👏👏👏👍👍
ఎంత వినసొంపుగా పాడుతుందో చిట్టితల్లి...loads of blessings and love to Uttara Unnikrishnan ❤️❤️🙌🙌
భగవంతుని ఆశీర్వాదం నీకు అలాగే మాకు పుష్కలంగా ఉందని చెప్పడానికి నీపాటే చక్కని నిదర్శనం🙏🙏
ఇంకా ఇలాంటి గొప్ప సంగీతం సృష్టిలోఉన్దికనుకే అందరూ సంతోషంగా ఉన్నారు
నీ నోటి నుంచి వచ్చిన పలుకులు అమృతం కంటే మధురం గా వున్నాయి ❤❤
బంగారుతల్లి ఉత్తర ఇంతహాయిగా మధురంగా గానం చేస్తుంటే..నిజంగా మాయమ్మ ఉయ్యాలలో వేసి జోలపాడుతున్నట్టున్నాది..😋😋😍😍😍😍😍👏👏👏👏👏👏👌👍🙏
Last 9 months nundi alaa prathi Roju vintune untaa..
UK 🇬🇧 lo Maa avida delivery operation chesetappudu ede song play chesaamu..
Naa koduku vinna modati song ede love you maa
మాంచి డ్రస్సులు వేసుకుంటే బాగుంటది మీ పాట చాల బాగుండి
Telugu padalani entha essay ga palakdam... Great.. Next level
Bro meru Tamilion
మాటల కందని దివ్యానుభూతి..
ఈ మధుర స్వరం వింటుంటే..
హృదయం కన్నీరై స్పందిస్తోంది..
ఈ మధుర స్వరం వింటుంటే...
🌹🌹"ఉత్తరా ఉన్ని కృష్ణన్ "...అద్భుత గాన అమృతం ...వీనులవిందుగా వుంది .🌹🌹
మంచి క్లారిటీ ఉంది, రికార్డింగ్ బావుంది. టీమ్ అందరికీ 🙏🙏
సరస్వతి అమ్మ దీవెనలు తో.. ఆ అమ్మ వారే గానం చేస్తున్నట్టు వుంది.. ధన్యవాదములు 🙏🙏🙏🙏
She sung with clarity and enough voice, melodious, a wonder! God bless this child!
నాకు ఉత్తర ఉన్ని కృష్ణన్ పాడిన ఈ పాట చాలా బాగా నచ్చింది
చాలా సార్లు విన్నాను ఈ పాట
నేను క్రిస్టియన్ పాటలు మాత్రమే వింటాను
కానీ ఈ పాట చాలా బాగుంది
ఈ సాంగ్ చాలా సార్లు విన్నాను
Nenu రోజు e paata వినే నిద్ర pothunnanu. What a sweet voice 😴😴😴
శ్రవణానందమైన కంఠం
The beauty and sweetness of Telugu... And she sang just fantastic
100 sarlu..vinnaa enka vinalani undi ___ni voice alaa vintunte vere lokam ki vellipothunnaaa
May Uthara Unnikrishnan shines like North Star in realm of singing. God bless!
Addicted to song first and then addicted to her voice ❤
What a beautiful singing by the daughter of a great singer Unnikrishnan. See how well they trained her and of course she gifted with a sweet voice. That’s why she become the national award singer at very young age.
Lyrics with meaning :
alara chanchalamaina AtmalandunDanee yalavATu chEsE nee uyyAlapalumAru nuchvAsa pavanamandunDanee bhavambu delipe nee vuyyAla
Oh Lord,You shine in all souls and also in the air we breathe.The transcient nature of creation is your divine leela and splendor. It is the divine swing.
C 1
udayAsta Sailambu lonara kambambu lainauDumanDalamu mOche nuyyAlaadana AkASa padamu addou dulambainaakhilambu ninDe nee uyyAla
The dawn and dusk are mountain-like pillars and the sky itself is beam across, bearing the swing-like cosmos.
C 2
padilamuga vEdamulu bangAru chErulai paTTi verapai tOche uyyAlavadala kiTu dharma dEvata peeThamaimigula varNimpa narudAye vuyyAla
The Vedas are golden chains holding the swing safely.The seat of the cradle is Dharma.It is indeed an amazing swing.
C 3Melu kaTlai meeku mEgha manDala mellamerugunaku merugAye vuyyAlaneela Sailamu vanTi nee mEni kAntikinijamaina toDavAye vuyyAla
C 4 pAlinDlu kadalaga payyedalu rApADabhAminulu vaDi nuchu vuyyalavoli brahmAnDamulu vorigenO yanibheeti noyya noyya nairi voochi ruyyAla
C 5kamalakunu bhupatikini kadalu kadalukumimmu kougalimpa jEse nuyyAlaamarAnganalaku nee hAsa bbhAva vilAsa mandandu chupe nee vuyyAla
C 6 kamalAsanAdulaku kannula panDugaigaNutimpa narudAye vuyyAlakamaniya murti venkaTa Saila patineeku kaDu vEDukai vunDe vuyyAla
The panaromic clouds enhance your brilliance, shining like a blue mountain.The clouds are your your ornament.Beautiful women feared that the cosmos would tilt but they continue to push the swing swiftly.The scary movement of the swing made you embrace your consort. The celestial women found your delight and happiness in the swing.It is a rare feast to Brahma and other celestials to worship you. The magnificient Lord of Venkatadri is extremely delighted with the swing.
And there she is , the national award winner at the age of 10yrs
Perfect modulation and pronunciation of complicated telugu lyrics ! Professional singing way beyond her age ! She literally lived in the song !
Jai sri raam 🙏
The way she pronounced telugu being a non telugite is next LEVEL 😎😎😎
Her father is telugu person
@@sravan84881 No he is Tamilian
All musicians first learn annamacharya kirthanas
That's called dedication and devotion towards their craft..
@@ranjanreddy6816 he is a malayalee!
Nee voice lo okaa magic 🪄✨ undhii ... Shorts lo chushi ikkadaki vaachha nee paata purthigaa vinna naaku ilaanti paatalu ardhaam avvakunna😊😊😊
Awesome... 4:47 uyyala was superb 👌👌👌
Entha baga Padmavati chittitalli.ma adrushtam vundi kabatti vintunaamu😊
The magic is there in Annamayya’s tune 🙏 What a great love he has for Venkanna Swamy 🙏
What an excellent voice awesome
Om namo venkateshya
Annamacharya gari keerthanalu adbhutam
ఓం నమో వాసుదేవాయ ఆ పరమాత్ముని యొక్క కీర్తన సంకీర్తన వింటే చాలు మనసు పలికిస్తుంది మనలో ఉన్న బాధలన్నీ పక్కకు వెళ్లిపోతాయి
🙏🏼🙏🏼🙏🏼🙏🏼
ఆద్భుతమైన గానం. తెలుగులో ఉన్న తియ్యదనమంతా నీ గొంతులో ప్రతిధ్వనించింది. ఆన్నమయ్య పదాల ఉచ్చారణ చాలా సహజంగా, వినసొంపుగాఉంది. చాలా భావయుక్తంగా పాడావమ్మా. ఆభినందనలు.
💐💐💐
ఈ పాట వింటే నా మనసు కి హాయ్ గా ఉంటుంది
Thanks
మనసుకు తాకే మధుర గీతం
Next level ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద
No Marks to you, if you sung that song so well, I have no marks left everybody stolen, amazing singing 😊 Regards, Sri
To Seven Notes,
We kindly request that you provide us with additional songs from this talented young artist. Her singing is so divine that it transports us as if we are witnessing the presence of a higher power and experiencing the events unfold in "Bangaru Vaakili."
మీ నాన్నగారు ఉన్నికృష్ణన్ గొంతు ఎంత మాధుర్యంగా ఉంటుందో అంత మాధుర్యంగా ఉంది మీ గొంతు
This was really a spotless and speechless rendition by this little girl. Amazing and excellent. Falling short of words to express the feelings. Thanks to Seven Notes for bringing this to us.
Ee ammaiki 13 yellake best female singer gaa national award vacchindi
My favourite singer Uttara Unnikrishnan. God bless u . I am sure u will reach higher levels music world and get abundant fame and following . Your parents r blessed .
తెలుగు పదాలను ఎంత స్పష్టంగా పలుకుతుంది.చాలాసంతోషంగా ఉన్నది
చాలా బాగా కీర్తన పాడావు బంగారు చిట్టితల్లి అద్బుతం ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః
ఇది పూర్వజన్మ సుకృతం
Her pronunciation is wow... She understood each and every word, and i can feel the bhavam. May god bless her. Oh little girl you will definitely go heights in music, but never leave Annamacharya keerthana, they are the real treasures of venkatapathy....
@0:50
What a sweet voice 🎶👌🏻👏🏻
Beautiful Singing.Keep it up...In times to come u will be one of legendary classic singer ...Be grounded to roots and culture of hindusim as base .
Unnikrishnan garu peru nilabettaru. My favourite singer unnikrishnan garu👌👌👌👏👏👏🌺🌺🌺🌺🌺😊😊😊
అద్భుతం, అత్యద్భుతం, అసమానం, అమోఘం.❤❤
అలరచాంచలమైన ఆత్మలందునడని !!!!!!!!!!!!
Wonderful singing prowess. God bless you Uthara. Very nice program Mani nagaraj garu 🙏
Thalliiii na bangaaaru thalli ....eee madhuramaina paatani ni chinni gonthu tho paadinchu kovadanike aah devadevudu ah kaliyuga vaikunta adhipathi neeku intha manchi kanthaanni andinchadu thalli....wish you a very very good luck....ah sri venkateshwarudi karuna ataashkalu neepi yellappudu unchutadu thalli....God bless you❤❤❤
Uttara u r a versatile singer. You sung like more than 10 years experienced singer. Excellent.keep it up
తండ్రి కి తగ్గ కూతురు మీరు ...hatss ఆఫ్ టు యు ma'am 😊
What a song being a non telugu and the way she sang the song was absolutely beautiful, it's became lali paata for me I will sleep every day after listening to this song only...
శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పాటలలో గొప్ప అనుభూతి కలుగుతుంది ఈ పాట వింటే
Super singing.. language is not a problem for this talented artist
Chevulaki venna pettindhi bangaru thalli..great singing Uttara..
Beautiful blending of the instruments with Uttara's singing. Specially the flute masters, the veena playist.
thank you
అద్భుతం. తప్పలు లేవు భాష లో. చాలా ఎరుక తో పాడినది ఉత్తరా ఉన్ని కృష్ణన్.
చక్కని గీతాల పాడేటప్పుడు సాంప్రదాయ దుస్తులు ధరించి పాడితే చూడ ముచ్చటగా ఉంటుంది
Bikini em ina eskundha ra lamja kallu thengaiya Erri
what a composition an what a rendition. Simply Awesome. Hat off Nagaraju Garu 👏👏
Sri Rama Raksha chitti talli.
Chaala baaga paadaavu nanna.
06th October 2023 rojuna Tirumala punyakshetram lo ee video choostunnaanu.
ఏడు కొండల వాడా వేంకట రమణ గోవింద గోవింద 🙏🙏🙏
Nice clean, pleasant voice,god bless you
God bless u thalli
Divinity at it’s peak 😇🙏.. Annamayya Charya 🙏.. Melodious Music and mesmerising voice by Kumari: Uthara 👏👍👌🙏.. Thank you for this Video..
Uyyala from swaying is the correct imagination feeling is there dear Uttara. You have a deline blessing. Beautiful melody. What a lovely gift you have. Bless you.
She sang like high professional
Me voice chaala baagundi ma new born baby e song pedty crying aapesi vintuu untaadu
Chala baaga present chesav talli 👌👌👌👌👌
You sing so well I really got inspired by you
Thank for liking my comments
Quality archestra and quality singer make this song very beautiful 😍
శ్రవనానందకరం నీ గానం, నీకు భగవంతుని ఆశీషులు కలుగుకాక
We can learn music but divinity comes from heart❤. You are the example. Wishing you a great success and please continue to dedicate your music to god.
Superb chitti thalli❤
Mesmerizing performance ma ❤❤😊
మంచి డ్రెస్ కూడా వుంటే ఇంకా చాలా బాగుండేది🙏🙏🙏
Daily night విని నిద్రపోతా అతరువత chanipoyina parledhu బతికితే Malli vinalanipinche swaram
Same feeling to me