తండ్రి కూతురు సరదాగా ఆడుకుంటుంటే అంత నీచంగా, సభ్య సమాజం తల దించుకొనేలా కామెంట్స్ చేసిన వారి తల్లి తండ్రులూ చూసారా ఈ వీడియో. మీరేమంటారు. నువ్వు IAS అయితే ఏంటి ఇదేనా నీ పెంపకం. మీ ఇళ్లలో కూడా ఇలాగే చేస్తుంటారా. ఈ మాటకు మీకు కోపం వచ్చిందా. మీ పిల్లలు చేసిన ఈ వీడియో చూసిన అందరికీ పదింతల కోపమొచ్చింది మీరు నలుగురిలో తల ఎత్తుకొని తిరగ్గలారా. ఇప్పటికైనా మీ పిల్లలకు బుద్ధి చెప్పండి.
కొడుకు చేసే పని ఏదో తెలియదు అనుకుంటే పొరపాటు, ఈయనకు ఆయన కొడుకు చేసే పని మంచి అనిపించింది, కొడుకు క్రియేటివిటీ గురించి తెగ పొగుడుతున్నాడు మరి కంటెంట్ సంగతి ఏమిటి గురువుగారు.. (అన్నగారు మీ విశ్లేషణ చాలా బాగుంది)
V should thank Sai Dharam Durga Tej for taking this issue to govt officials...it's very imp to control the comments v all one time or other cross our limits.... Thank you very much sir
అన్న, ఇలాంటి వాళ్ళ గురించి తెలియని ఇంకొంత మందికి విషయం తెలియచేసినందుకు ధన్యవాదములు. అలాంటి వెధవలను ఖచ్చితంగా, ఇంకొకరు మాట్లాడకుండా చేసేలా శిక్ష వెయ్యాలి 🙏.
I have seen many Hindi and English, Marathi roasting channels. They follow guidelines and talk on valid points, but telugu roasters are not maintaining the standard
What message one educated IAS son is giving to his future generations. It's really too much. The action should take on all of his group. He should be punishable at least for three years. U tube should educate people for a good thing or learn something good. Did his family members especially if his children or parents see this vlog . They don't feel shame or insult. Hhmmm
Mii message bagundi ,*"ilanty ledde purugulni thini bhathike vallake ilanty dirty alochanaluntai*"vallem parents Andi ?samskaram Leni sannasulu society lo e status lo vunnaaa ladde purugullanti valle.chalaaa asahyanga vunnaru vedavalu samskaramleni ......
Public ki serve chestunnam ane peru kosam...kondaru adhikaryla family members, bayata thirugutharu.But vallu intlo ye humanity ni fallow karu.just famous avvadaniki, social service chestunnatlu act chestuntaru.Actually this is the exact reality behind their.
Ee vokkatekadu sir rendu ratrala govt social media pi konni ankshalu vedinchali ee roju social media lo asvyakaramaina vedios kuda ekkuva okka chinna neeti cheppatam kosam okapedda mistakes ela cheyyalo chupisthunnaru likes kosam subscribers kosam cheppukoleni chiraku vedios pedithunnaru pls ee society kosam tappaka govt u tube vedios kosam konni vidhulu pettali
సంపాదించిన వ్యాపారస్తుల పిల్లలు ఉద్యోగస్తుల పిల్లలు రాజకీయ నాయకుల పిల్లలు ఏ విధంగా పెంచాలో వాళ్లకి అర్థం కావడం ఏం చేస్తున్నారనేది కూడా వారు పట్టించుకోవడం లేదు డబ్బు ముఖ్యం తప్ప కొన్ని సందర్భాల్లో రేవ్ పార్టీలు పబ్బులు ఇవన్నీ ఇలాంటి డబ్బు ఉండే వాళ్ళ వాళ్ళది జరిగేది ఆ మత్తులో ఏం చేస్తారో తెలీదు పెద్దలు బాధ్యత నేర్పిస్తే కదా కింద మెసేజ్ లో మళ్లీ పెడతాను
ఈ విషయాలన్నీ పెద్దలు నేర్పించాలి కదా మనము ఎందుకు బతుకుతున్నాము మానవ విలువలు ఎన్ని పంచభూతాలు ఇస్తున్న ఈ బతుకు కి వృక్ష సంపద పెంచాలి అని నేర్పించాలి గోవులను పెంచాలి ఇలాంటివి ఏవీ నేర్పించడం లేదు ఇప్పుడు ఉండే పిల్లలకి డబ్బు ఉందా అమెరికాకు పోతావా ఎక్కడ చదువుకుంటారు ఇంతవరకే వారు అంత స్వేచ్ఛగా చెపుతున్నారు అంటే పెద్దలే
వాళ్ళ ఫాదర్ ఆ వీడియో చేసినప్పుడు ఈ దరిద్రుడికి ఈ ఛానల్ లేదు. వేరేది ఉండేది. రాను రాను రాజు గుర్రం గాడిద అయినట్టు గా ఉంది ఆ ఫన్మంతు పరిస్థితి. కాబట్టి ఇందులో వాళ్ళ నాన్న ని లాగకండి. ఆయన చెప్పినది వేరు. ఇప్పటి దానికి దాన్ని ఆపదించద్దు. ఈ ఏజ్ లో ఆ తల్లి తండ్రులు మానసిక ఆరోగ్యం దెబ్బ తింటుంది. వాడు చేసిన తప్పు మనం చేయదు. వాళ్ళ నాన్న వీడియో వేయకండి అలా.
Y blame only praneeth??? Y not his followers? Athani subscribers chudatam vallane athanu ilanti chetha videos chestunadu...should blame his subscribers also
ఇంట్లో నీచుడిని పెట్టుకుని… వీడి అమ్మగారు పిల్లల హక్కుల కోసం పోరాడుతుందా? నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు
ఇలాంటి దరిద్రుడు తండ్రి ఐతే
Well said
pape pudithe eppatikina danger...
తండ్రి కూతురు సరదాగా ఆడుకుంటుంటే అంత నీచంగా, సభ్య సమాజం తల దించుకొనేలా కామెంట్స్ చేసిన వారి తల్లి తండ్రులూ చూసారా ఈ వీడియో. మీరేమంటారు. నువ్వు IAS అయితే ఏంటి ఇదేనా నీ పెంపకం. మీ ఇళ్లలో కూడా ఇలాగే చేస్తుంటారా. ఈ మాటకు మీకు కోపం వచ్చిందా. మీ పిల్లలు చేసిన ఈ వీడియో చూసిన అందరికీ పదింతల కోపమొచ్చింది
మీరు నలుగురిలో తల ఎత్తుకొని తిరగ్గలారా. ఇప్పటికైనా మీ పిల్లలకు బుద్ధి చెప్పండి.
రేపు వాడి కూతుర్ని, చెల్లిని, అమ్మని సెక్సువల్ దృష్టితోనే చూస్తాడు. ప్రణీత్ ఇంట్లో ఆడవాళ్లు జాగ్రత్త...
Praneeth valla mother kuda oka RUclipsr
@@sridevigolla3261 a channel? Pls cheppandi. Channel name
Praneeth valla mother channel aa?
@@sridevigolla3261 yes
@@sridevigolla3261 s, valla mother channel name?
విశ్లేషణ బాగుంది చాల బాగా చెప్పారు సురేష్ గారు 🙏♥️👌
సుమ అక్క మీరు ఇప్పుడు చెప్పండి....
అటువంటి చానల్స్ నిషేధించాలి,వారిని జైల్లో పెట్టాలి. సద్విమర్శ మంచిది. ఇలాంటివి మంచిది కాదు.
@@rajarapuswamy report his channel as child abuse or harrasment
పండిత పుత్ర పరమ శుంఠ ...🫢
@@DINESH-DARELLI pandithudani meekela thelusu, chaduvu kunte samskaravanthamga untara? Ala ayithe praneeth ane boothu vedhava kuda chaduvukune America poyadu. Vadi babu IAS ayithe inka badhyatha ekkuva vuntundi samajam patla. Vadi koduku intha vulgarity tho vikruthamga pravarthisthunte em peekuthunnadu. Samajanni bagucheyyatam modata swantha kompa nundi modalupettali. Vadu elanti medipando manaku theliyadu kada, please pandithudani mathram anakandi.
@@DINESH-DARELLI వీడి తండ్రి పండితుడు కాదు అని భావిస్తున్నాను. వాడు కూడా సుంఠ అని అనుకుంటూ ఉన్నాను.
మీ ఛానెల్ నేమ్, మీ వాయిస్, మీ వీడియో లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ 👌👌👌👌👌👌
Tq saidharm tej anna your not reel hero your the real heroo🎉🎉❤❤
కొడుకు చేసే పని ఏదో తెలియదు అనుకుంటే పొరపాటు, ఈయనకు ఆయన కొడుకు చేసే పని మంచి అనిపించింది, కొడుకు క్రియేటివిటీ గురించి తెగ పొగుడుతున్నాడు మరి కంటెంట్ సంగతి ఏమిటి గురువుగారు..
(అన్నగారు మీ విశ్లేషణ చాలా బాగుంది)
మీ అబ్బాయి కంటెంట్ చూడమన్నారు కదా మరి మీకు మీ అమ్మాయికి కూడా ఇలాగే చేసేవాడేమో
నమస్తే అండి చాలా ప్రశాంతంగా నిదానంగా అందరికీ అర్థమయ్యేలాగా వివరించారు🎉
వీళ్ళు బ్రతికి waste
వీణ్ణి, వీడి గ్యాంగ్ ని చెప్పులు విరిగేలా కొట్టాలి. ఈ గ్యాంగ్ ను సోషల్ మీడియా నుంచి, అసలు సొసైటీ నుంచే బ్యాన్ చేయాలి.
@@Sankar1772 అసలు వాడికి సపోర్ట్ చేసేవాల్లకి బుద్దిలేదు
@@Sankar1772 vallani cheppulatho kotte video kuda post cheyali bro inkokadu evadanna cheyalante dhimma tirgali
Veedi RUclips channel block chiyyandi please
V should thank Sai Dharam Durga Tej for taking this issue to govt officials...it's very imp to control the comments v all one time or other cross our limits.... Thank you very much sir
వాడు ఎదుట వారిని roast chesinappudu navvutu enjoy chesadu... ఇప్పుడు వాడిని roast chesina videos pedite aa noppi teslustundi....
సురేష్ అన్న, చాలా బాగా చెప్పారు 👌.
Well said. Government should take severe action on the stupid fellows.
ముగ్గురు చదువుకున్న మూర్ఖులు , వీళ్ళు మళ్లీ జీవితంలో ఎవరిని ఎగతాళి చేస్తూ నవ్వకుండ , శిక్షించండి.
నమస్కారం అండి. మీలాంటి వారు సమాజానికి చేసే... కౌన్సెలింగ్. చాలా అవసరం.....తరచూ మీ. లాంటి వారు మంచి, చెడు. ...పై స్పందించడం సమాజానికి చాలా అవసరం
మీరు స్పందించడం సంతోషకరం
Chalaa bhaga chepparu🎉
good explanation Bro....e Daridrulu,neechulani inkaa roast cheyali
మంచి విశ్లేషణ sir 🙏
Excellent family brought up
వాళ్ళ ఇళ్లల్లో అలాగే చేస్తుంటారేమో , ఈ వీడియో Support చేసే వాళ్ళందరి కొంపల్లో కూడా రేపు వీళ్ళకి అమ్మాయిలు పుడితే ఇలాగేనా?
తల్లి ఎం.ఏ సైకాలజీ చేసిందా.....దేనికి?
అడుక్కుతినడానికా?
పేరెంట్స్ ని చెప్పుతో కొడితే ఈ గ్యాంగ్ బాగుపడతారు. లేదంటే పిల్లలని disown చేసుకోవాలి.
Very well explained and useful!every "you tuber" should follow his advice!👌👌👌👏👏👏
Vaadu mana samaajaaniki Sigguchetu.. adi kevalam joke antunnaade yentha digajaripoyaaru!!
Excellent explanation Suresh garu 👍
Ippudu happy ga undu praneeth mama
చాలా బాగా చెప్పారాండీ 👍
Chepputho kottinattu chepparu anna valla dady chudandi ee panikamaludini gurinchi yentha goppaga chepthjunnaro... E prapancham samajam yetu velthundo
అన్న, ఇలాంటి వాళ్ళ గురించి తెలియని ఇంకొంత మందికి విషయం తెలియచేసినందుకు ధన్యవాదములు.
అలాంటి వెధవలను ఖచ్చితంగా, ఇంకొకరు మాట్లాడకుండా చేసేలా శిక్ష వెయ్యాలి 🙏.
Entha goppa ga pillalni pencharoo mii pempakam lo telusthundhi IAS garu
Ex. Agricultural commisioner 😂😂😂
I have seen many Hindi and English, Marathi roasting channels. They follow guidelines and talk on valid points, but telugu roasters are not maintaining the standard
EXACTLY
Suma for the sake of money who advertised ,also shud be made responsible for this
What message one educated IAS son is giving to his future generations. It's really too much. The action should take on all of his group. He should be punishable at least for three years. U tube should educate people for a good thing or learn something good. Did his family members especially if his children or parents see this vlog . They don't feel shame or insult. Hhmmm
Thank you sir....next mana pillalu Ela padava kunda kapadukundam...
Correct ga chepparu sir
Good analysis
వాళ్ళు అలా అన్నటం తప్పు కాదు వాళ్ళు అలానే పుట్టి ఉంటారు
Elanti Useful Videos Cheysinandhuku Village van Channel ku dhanyavadaalu
Mii message bagundi ,*"ilanty ledde purugulni thini bhathike vallake ilanty dirty alochanaluntai*"vallem parents Andi ?samskaram Leni sannasulu society lo e status lo vunnaaa ladde purugullanti valle.chalaaa asahyanga vunnaru vedavalu samskaramleni ......
Baga chepparu suresh garu
Mi voice kekaputtistundi🎉❤
Very nice nd good analysis brother
Nice👌 explanation అన్న❤❤
ఈ వెవని కఠినంగా శిక్షించాలి
Greatly said sir.
M.A. Psychology chesina talliki puttinabidda inta pervertedga yela maaradu, individualga batakadam OK., kani itarula emotions, manobhavalu debbateesi Societyni through social media pollute chestunnadu, inkondaritokalisi ilanti psychogangni maintain chestunnadu, ridiculous!!!!
@@venkatalakshmi2540 a talli tana koduku ku manchi samskaram nerapaledu mariu ati gararabam tho penchi untundi.ithalulake nithulu sontha kodukki cheppi undadu anduke Ila tayarayaddu.mokkai vonganidi manainaka ongutunda antararu.chinnapatinunchi vidiki mitimirina swecha money ichuntaru anduke Ila parvert ga unnadu
Really hat off. Sai Dharam tej
ఈ చెత్త గూర్చి తండ్రి తల్లి మాట్లాడాలి
Good talk sir
Public ki serve chestunnam ane peru kosam...kondaru adhikaryla family members, bayata thirugutharu.But vallu intlo ye humanity ni fallow karu.just famous avvadaniki, social service chestunnatlu act chestuntaru.Actually this is the exact reality behind their.
దయచేసి చేసి అరుణ్ కుమార్ గార్ని ఈ గోడవలోకి లాగకండి, ఆయన నిజాయతి, నిబద్దత కలిగిన మంచి ఆఫీసర్.
Nuvv manchi clarity ichav anna
RUclips should ban that channel and child protection commission should arrest all of them who are in that conversation.
nice explanation
MI videos baguntai
👌 Good bro super explaine 🎉
వీళ్ళది నిజంగా మనిషి జన్మనా రామా🙆
Actually these people are very dangerous to society
Excellent explanation Anna....
Chala Baga enalyze chesarandi👍
Well said bro👍
I suppose his parents were so busy that they couldn’t take care of their own kids psychology and behavior.
Correct answer sir
Oh my God
Just got chills in my spine.
God ,help us from demons.
God never forgives such gruesome monster like humans.
నీచుడి తండ్రి
He is wrong in this act, but do we need to judge him as whole? How much we know him?
విడు అసలు మనిషి కాదు ...చిన్న పిల్లని ఆడిస్తున్న తండ్రిని చూసి అంత అసహ్యం గా మాట్లాడటానికి నోరు ఎలా వచ్చింది రా
Ee vokkatekadu sir rendu ratrala govt social media pi konni ankshalu vedinchali ee roju social media lo asvyakaramaina vedios kuda ekkuva okka chinna neeti cheppatam kosam okapedda mistakes ela cheyyalo chupisthunnaru likes kosam subscribers kosam cheppukoleni chiraku vedios pedithunnaru pls ee society kosam tappaka govt u tube vedios kosam konni vidhulu pettali
Chepputho kottali.....
సంపాదించిన వ్యాపారస్తుల పిల్లలు ఉద్యోగస్తుల పిల్లలు రాజకీయ నాయకుల పిల్లలు ఏ విధంగా పెంచాలో వాళ్లకి అర్థం కావడం ఏం చేస్తున్నారనేది కూడా వారు పట్టించుకోవడం లేదు డబ్బు ముఖ్యం తప్ప కొన్ని సందర్భాల్లో రేవ్ పార్టీలు పబ్బులు ఇవన్నీ ఇలాంటి డబ్బు ఉండే వాళ్ళ వాళ్ళది జరిగేది ఆ మత్తులో ఏం చేస్తారో తెలీదు పెద్దలు బాధ్యత నేర్పిస్తే కదా కింద మెసేజ్ లో మళ్లీ పెడతాను
ఈ విషయాలన్నీ పెద్దలు నేర్పించాలి కదా మనము ఎందుకు బతుకుతున్నాము మానవ విలువలు ఎన్ని పంచభూతాలు ఇస్తున్న ఈ బతుకు కి వృక్ష సంపద పెంచాలి అని నేర్పించాలి గోవులను పెంచాలి ఇలాంటివి ఏవీ నేర్పించడం లేదు ఇప్పుడు ఉండే పిల్లలకి డబ్బు ఉందా అమెరికాకు పోతావా ఎక్కడ చదువుకుంటారు ఇంతవరకే వారు అంత స్వేచ్ఛగా చెపుతున్నారు అంటే పెద్దలే
వాళ్ళ ఫాదర్ ఆ వీడియో చేసినప్పుడు ఈ దరిద్రుడికి ఈ ఛానల్ లేదు. వేరేది ఉండేది. రాను రాను రాజు గుర్రం గాడిద అయినట్టు గా ఉంది ఆ ఫన్మంతు పరిస్థితి.
కాబట్టి ఇందులో వాళ్ళ నాన్న ని లాగకండి. ఆయన చెప్పినది వేరు. ఇప్పటి దానికి దాన్ని ఆపదించద్దు. ఈ ఏజ్ లో ఆ తల్లి తండ్రులు మానసిక ఆరోగ్యం దెబ్బ తింటుంది. వాడు చేసిన తప్పు మనం చేయదు. వాళ్ళ నాన్న వీడియో వేయకండి అలా.
శ్రీ రెడ్డి అనే స్త్రీ కూడా ఇలాంటిదే..ఆమె ను కూడా పట్టుకోవాలి
It’s very sad to see this kind of kids in this society.
praneeth tho paatu, vaalla visalu, valla job lu vallanu jail lo pettali 1 year minimum
Saidarmateja super👌👌👌
Ilanti thalli thandrulaku alanti pillalu correctega anthega anthega 😢😢😢😢
వాళ్ల నాన్న పుత్రోత్సాహం తో పొంగి పోతున్నాడు ..... చెత్త ఫామిలీ లాగా ఉంది
Vaadi kanna aa video lo unna black shirt gaadu chaala danger ga unnaadu. Andaru vedavalni lopala veyali
Chala munchi msg ichaaru.
Aadadi kanpiste muddu letali kadupu cheyali ana neechudi ni yemee anaraa sir
Ancor sumani kuda arrest.....cheyali
Supr anna❤
No wonder why everyone is blaming their parents
Yes
Y blame only praneeth??? Y not his followers? Athani subscribers chudatam vallane athanu ilanti chetha videos chestunadu...should blame his subscribers also
❤
వాళ్ళ అమ్మ నీ అక్క ని చెల్లి నీ కూడా అలానే చూస్తారు ఎలాటి
🙏👍👏
Vaadni, vaadi Gang ni pattukuni, 3 rd Degree Method treatment isthey, adhee koodaa, vaadi IAS Father and Mother mundhu, saripothundhi. Adhokkatey alternative. Future lo ika ilaanti Videos, ilaanti Batches vundaru. It's my challenge.
యువత లో కొందరు పెడదోవ పడుతున్నారు,
Veedini hang cheyyandi
All of them should unsubscribe him.
Govmnts jobs chesa vari ki.atiga salre esta pillalu elane awtaru
Mother daggara nundi child daggara kochadani pichiga matladuthunnaru. Bahusha veella babulandaroo veella mother nundi kuthi theeraka veella dhaggarakochi vuntaru; anduke generalize chesi matladuthunnaru. Mundu vella amma babulanu uri theesi, veellanu tharuwatha uri theeyali.
వీళ్ళ తల్లితండ్రులను ముందు ఇంట్లో కొడుకుని బాగుచేసుకోమని చెప్పండి..