పట్టుచీరల పంట Tusser Silk production in Andhra మన రాష్ట్రంలోనే టసర్ పట్టుచీరల ఫ్యాక్టరీ

Поделиться
HTML-код
  • Опубликовано: 24 ноя 2024

Комментарии • 32

  • @yanamalabalaraju9519
    @yanamalabalaraju9519 4 месяца назад +6

    Yeppudu vinaledu, ఈ పట్టు గురించి. కొత్త విషయాన్ని చూపించారు

  • @sureshkumar.s
    @sureshkumar.s 4 месяца назад +7

    అసలైన పట్టు పురుగులు మల్బరీ ఆకులనే తింటాయని తెలుసు. కానీ ఇవి అన్ని రకాల ఆకులను తింటున్నాయి.
    నా మావయ్య గారి ఇంటి పక్కనే పట్టు పురుగుల కేంద్రం వుండేది అక్కడ చూసా చిన్నప్పుడు. మళ్ళీ ఇన్నాళ్ళకు మీ దయ వల్ల మరో కొత్త విషయం తెలిసింది.

  • @elapakurthilakshmi7367
    @elapakurthilakshmi7367 3 дня назад +1

    Chalaa bavundi video

  • @veerlasatyanarayana3940
    @veerlasatyanarayana3940 4 месяца назад +4

    చాలా బాగుంది కథనం❤

  • @vlalithadevi4324
    @vlalithadevi4324 4 месяца назад +4

    సెరికల్చర్ ...మల్బరీ చెట్ల మీదనే.. లేదా వాటి ఆకుల్ని తింటూ ,,,, తర్వాత వాటి నుంచి సేకరించి జిగురులాంటి పదార్థంతో పట్టు పోగులుగా తీయడం ప్రత్యక్షంగా చూశాను....
    ఇది మొదటి సారి చూస్తున్న చాలా అద్భుతంగా ఉంది.....🤝👍 కానీ అంత కష్టానికి వారికి వచ్చేది చాలా తక్కువే అనిపిస్తుంది.... ఎందుకంటే బయట ప్యూర్ టస్సర్
    సిల్క్ సారీస్15 వేల కంటే పైననే ఉన్నాయి...

  • @bandachinnaveeresh3903
    @bandachinnaveeresh3903 4 месяца назад +3

    Suresh anna madhi
    Rajoli (vi/mdl)
    Jogulamba Gadwal district
    Telangana
    Memu pure pattu saree thayaruchetham maa lanti kutumbaalu chala unnai maa urilo
    Maa sarees marketing puna lo jaruguthundi memu thayaru chese pattu sarees maa swahasthalatho thayaru chestam anna
    Mee video lo tassaru/pattu gurinchi chupincharu maku chala santhosham ga undhi
    Kani maa chenetha valla bathukulu lo yetuvanti marpulu raledhu anna.😢
    Anyway one second thank you so much maa andari bathukulu mee video tho mudipadi undi meku maa padhabivandanalu 🎉

  • @mohiddin_pasha
    @mohiddin_pasha 4 месяца назад +10

    స్వేచ్చగా ఎగిరే సీతాకోచిలుక కాకుండానే నిద్రలో చనిపోతున్న అమాయక జీవులు 😞

  • @umasudheer9291
    @umasudheer9291 4 месяца назад +1

    I like tussar silk very much idid not know how they make very much impressed 👏

  • @padmajaalluri7540
    @padmajaalluri7540 4 месяца назад +2

    నేను మొదటిసారి గా చూస్తున్న టసర్ గురించి

  • @praveengarikipati3
    @praveengarikipati3 4 месяца назад +1

    😮😮 1st time chusthunna ., Thanks Suresh anna kottha vishayalu chepthunnandhuku

  • @KorsaGangararaju
    @KorsaGangararaju 4 месяца назад +1

    Chala Manchiga Cheparu Anna

  • @nirupamanikki7007
    @nirupamanikki7007 4 месяца назад +2

    Andhrapradesh lo Chittoor district palamaner side villages lo chala silkworm farms vunai
    People who works there will be affected by tuberculosis/ leprosy

  • @kalyankirandumpala5553
    @kalyankirandumpala5553 4 месяца назад +1

    Very valuable & great story sir.❤

  • @sampoornarimmanapudi2635
    @sampoornarimmanapudi2635 4 месяца назад +1

    Nice good information thank you ☺️

  • @srinupasula3807
    @srinupasula3807 3 месяца назад +1

    Hi sir మేము కూడా షెడ్ లో పెంచేవాళ్ళం, కానీ ఎప్పుడూ, తీసివేశము, మల్బరి చెట్టులు, వేరు కుళ్లు, రావడం, వల్ల, తీసివేసము, యాదాద్రి బొంగిర్ జిల్లా

  • @pradeepbethala
    @pradeepbethala 4 месяца назад +1

    Wow

  • @chalaadbhutamabhivandanamu7553
    @chalaadbhutamabhivandanamu7553 4 месяца назад +1

    Great video 🙏🌹

  • @Chandukaniti4059
    @Chandukaniti4059 4 месяца назад +1

    Super video make more video's annayya 👌👌

  • @lassi.2011
    @lassi.2011 4 месяца назад +1

    Sir...srikakulam జిల్లాలో మల్బరీ ఆకులుతో కూడా పట్టు తయారు చేస్తున్నారు.బారువకు ( సోంపేట ) దగ్గరగా ఉన్న గ్రామాల్లో పట్టు పురుగులు...పట్టు గుడ్లు వగైరా తయారు చేస్తున్నారు..చూసి చెప్పండి sir...

  • @realizenowyogaandspiritual2490
    @realizenowyogaandspiritual2490 4 месяца назад +1

    Beautiful sir

  • @rayalaraghukishore
    @rayalaraghukishore 4 месяца назад +1

    9:20 : కొన సాగించు అర్థం తెలిసింది మీ వ్యాఖ్యానం.

  • @tatrajumurali9842
    @tatrajumurali9842 4 месяца назад +3

    ప్రకృతి ని గౌరవించండి

  • @lucky5041
    @lucky5041 4 месяца назад +1

    Nice

  • @raghucharukesi8289
    @raghucharukesi8289 Месяц назад +1

    It’s more than BBC News

  • @vijjiworld
    @vijjiworld 4 месяца назад +1

    E village anna idi

  • @nathanieldayadi5319
    @nathanieldayadi5319 4 месяца назад +2

    ❤❤😊👌👍🙏🙏🙏🙏

  • @manoharpothala2491
    @manoharpothala2491 4 месяца назад +2

    Jai Kissan.

  • @anithachowdary1234
    @anithachowdary1234 4 месяца назад +1

    👍👌👌

  • @chandugoud6511
    @chandugoud6511 4 месяца назад +1

    Hi brother 💖

  • @vydybushanaarunakumary7574
    @vydybushanaarunakumary7574 4 месяца назад +1

    🫡 mawayya

  • @sivasaikiran7439
    @sivasaikiran7439 4 месяца назад +2

    pls everybody think, what if ur children or ur parents burnt alive.......pls dont use pattu sarees